పవన్ చెప్పిన అలీషా ..దేశం లోనే అతి పెద్ద క్రైమ్: Mahaa Vamsi Analysis On Alisha Ration Mafia In Port

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии •

  • @vudarajasekhar
    @vudarajasekhar 9 часов назад +4

    మీడియా నిజాయితీగా ఉంటే ఇలాగే ఉంటుంది 👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾

  • @vanireddy7840
    @vanireddy7840 День назад +20

    మీడియా అన్నదే అక్రమాలను వెలుగులోకి తేవడానికి
    అది మీరు సమర్ధంగా చేస్తున్నారు
    మీకు ధన్యవాదములు sir

  • @y.a.r.a.channel3385
    @y.a.r.a.channel3385 17 часов назад +6

    మీరు అన్నమాటకు నేను నా ప్రాణాలు లెక్క చేయకుండా ఆ పని చేయడానికి నేను రెడీ.జై జనసేన జైజై జనసేన జై సనాతన ధర్మం మీ రమేష్ 🙏🏻👍🏻👍🏻👍🏻

  • @gurisettysrinivasarao8973
    @gurisettysrinivasarao8973 15 часов назад +5

    టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదములు సార్/మేడమ్ గార్లకు
    ✊✊🤝🤝👏👏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @knsrsastry76
    @knsrsastry76 День назад +23

    ఒక నార్మల్ కార్యకర్త(బోరుగడ్డ ) నే ఏమీ పీకలేక పోయారు.. అలీషా ని ఏమి చెయ్యగలరు 😔😔

  • @Manohari14
    @Manohari14 День назад +14

    Mi దైర్యం హ్యాట్సాఫ్

  • @gopakishore3567
    @gopakishore3567 16 часов назад +2

    అతను అన్ని నేరాలు చేస్తే అతని జైలు కి ఎందుకు పంపలేదు

  • @gopakishore3567
    @gopakishore3567 16 часов назад +2

    వార్త కి ఆధారాలు మీడియా దగ్గర ఉంచుకోవాలి తప్పకుండా

  • @Ucpj
    @Ucpj 17 часов назад +1

    Thank you for telling the truth about Alisha to public

  • @AnilkumarPeta
    @AnilkumarPeta 20 часов назад +1

    Very good
    🎉coming Soon Number 1 Tv congratulations

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 16 часов назад +2

    ONGC officials are sleeping together while looted illigally ongc oil since 2005 .why government officials are trying to stopped. So officials are fully cooperated to alisha. Thank you jaiho bharat jaiho modiji

  • @srinivasraoreddy2254
    @srinivasraoreddy2254 17 часов назад +1

    వంశీ గారు పవన్ కళ్యాణ్ గారు కి మాత్రము బాధ్యతా కాదు సామాజికంగా అదిరిందికి బాధ్యత వుండాలి మనం సంపాదించే ప్రతి ఒక రూపాయి మన పిల్లల కోసంఅదే రూపాయి నువ్వు సంపాదించి మన పిల్లలకి భూమ్మీద ఉండేఅర్హత లేకుండా చేసినప్పుడు ఇంకా మన సంపాదించి ఉపయోగం ఏమిటి

  • @vasagiri7292
    @vasagiri7292 16 часов назад +1

    పవన్ కళ్యాణ్ నాయకుడు
    మహా న్యూస్ వార్తల్లో మహా శక్తి

  • @SrilakshmiBhamidipati-w5d
    @SrilakshmiBhamidipati-w5d 19 часов назад +2

    పవన్.కళ్యాణ్.వంటి వారు సీబీఐ లో, పోలీసు ల్లో, ఏసీబీ లో ,కోర్టు లో జడ్జీలు, లాయర్లు వుంటే..... ఆహా ఎంత ప్రక్షాళన.జరుగుతుందో !! ఇలా వుంటే రాజకీయ నాయకులు.కూడా చచ్చినట్టు మారుతారు.....అంజనా దేవి కి వందనం🎉🎉

    • @ravindranathpuvvada1966
      @ravindranathpuvvada1966 16 часов назад

      Nothing will happen, excepting suspension from service.This is diluted democracy.Manu Dharm alone can repair this un-ethical society.Jai Santhana Dharma.🪐🇮🇳🙏

  • @murthysatyam521
    @murthysatyam521 17 часов назад +1

    అలీషా లాంటి వాళ్ళకు కోర్టులు చట్టాలు కాదు వంశీ గారు వీళ్ళకు ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి ఎలిమినేట్ చేయాలి, వీళ్ళకు వ్యవస్థలు అనినా కోర్టులు అనినా అసలు లెక్కే లేదు. DCM గారు పెద్ద చేపనే పట్టాడు ఇక ప్రభుత్వం దాన్ని (మాఫియాని) ఏవిదంగా ఆపరేషన్ చేసి ఆ ఫలాలను ప్రజలకు అంకితం చేయాలి. ఇద్దరు ట్రెండ్ సెట్టర్స్ (CM & DCM) వున్నారు డేడ్లీ కాంబినేషన్ వీరిది ప్రజలు ప్రతి మూవ్మెంట్ ని గుర్తిస్తున్నారు నిర్భయంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.

  • @srinivasavarma4087
    @srinivasavarma4087 18 часов назад +1

    ఇతను దావుడ్ ఇబ్రహం కి తమ్ముడు. ఇతని దగ్గర అన్ని రంగాలవారికి నెలవారీ మమ్ముళ్లు తీసుకున్నారు.

  • @N_JanakiVSK
    @N_JanakiVSK День назад +1

    Meeru chalabaga vivarinchi cheputunnaru , maku elatelusthundi ,thank you sir

  • @srilakshmibhamidipati2533
    @srilakshmibhamidipati2533 Час назад

    Maha channel is daring & dashing.....🎉

  • @knsrsastry76
    @knsrsastry76 День назад +7

    2019 ముందు ఈయన ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత??

  • @balass228
    @balass228 День назад +4

    Alisha tho vallu settlement chesukuntaru anthey

  • @srilakshmibhamidipati2533
    @srilakshmibhamidipati2533 Час назад

    Govt.of India should confiscate Alisha assets immediately...

  • @shevagiri6043
    @shevagiri6043 День назад +25

    చంద్రబాబు దేశంలో అతి బలహీన ముఖ్య మంత్రి నేరగాళ్లను ఏం చేయాలో అయోమయంలో పడ్డారు ఒకే ఒక్క అమరావతి తప్ప మరేమీ కనబడటంలేదు

    • @Nagurvali-l3k
      @Nagurvali-l3k День назад +6

      ఎస్ జగనన్న కీ crimnals ni ఎలా పెంచాలో తెలుసు

    • @powerbhargav
      @powerbhargav День назад +2

      మీరు ఇంకా మారలేదా

    • @Krishnakishore-c2e
      @Krishnakishore-c2e День назад +2

      మరి ఆయన న్యూ నమ్మి అంతమంది భూములు ఇచ్చారు.. YCP టైం లో వాళ్ళకి కౌలు డబ్బులు వెయ్యలేదు కూడా.. వాళ్ళు అన్యాయం అయిపోతారు.. ముందు వాళ్ళని సెట్ చెయ్యాలి

    • @seshavathikakuturu
      @seshavathikakuturu 22 часа назад

      Marina vadayithe ala comment cheyyadu🤪

    • @seshavathikakuturu
      @seshavathikakuturu 22 часа назад +2

      Jagga ni adige guts ledhu vaadi govt time lo.

  • @sarveswararaokaruturi1384
    @sarveswararaokaruturi1384 19 часов назад +1

    రాజ్యసభ రేస్ లొ ఉన్న సాన సతీష్ గురించి కూడా కాకినాడలొ ఎవరిని అడిగిన చెబుతారు 😂

    • @sath826
      @sath826 18 часов назад

      Ayana Lokesh pet anta😂

  • @sirinawajawaj879
    @sirinawajawaj879 6 часов назад

    👍👍👍💪💪💪💪👌👌👌👌

  • @tvskrao8732
    @tvskrao8732 5 часов назад

    Vamsi garu customs officers veerini Ela permit chesaro ententa sampadincharo kuda enquiry cheyandi. Meeru manchi media run chestunnaru.

  • @satishpeddireddy1380
    @satishpeddireddy1380 День назад

  • @muralibobba4488
    @muralibobba4488 19 часов назад

    shudda pusa u r favourite word sir sree vamsi gaaru. the question from audience what is the central govt doing . this is more than state govt. can not belief central govt sleeping these many years . this should be discussed by all journalists of indian news papers.truth comes out.until is proven no guilty.

  • @swathithummala7669
    @swathithummala7669 10 часов назад

    😂😂😂😂😂👌👌👌👍👍👍

  • @BalaBangaru
    @BalaBangaru 19 часов назад

    Alisha seems to be don like unknown person. Cine producers have a good story to do a cinema.

  • @SaiMadhaviLatha
    @SaiMadhaviLatha День назад

    Kandhram amechasthudhi

  • @shaikbabji6660
    @shaikbabji6660 День назад

    అలాస asindi ancotar

  • @pavankumarlaw
    @pavankumarlaw 23 часа назад

    sir, మీరు ఎంత పెద్ద vile'khari' అన్నది ఇదే అలిషా, మీ దృష్టి లో ఎలీషా విషయం లో మీకు talcum powder vamsi ani peru వచ్చింది అన్న సంగతి మీరు మర్చిపోయినా, జిందాల్ కి జిందా తిలిస్మాత్ కి తేడా తెలియని ఆంధ్ర ప్రజలు మర్చి పొలేదు

    • @jayanthycreations9024
      @jayanthycreations9024 21 час назад

      అదేంటి సార్.. Talcum పౌడర్ విషయం..??

  • @2004satya
    @2004satya День назад +5

    AP needs Yogi Adithyanath.😮😮😮

    • @almighty7998
      @almighty7998 День назад

      Vedhi bondha

    • @seshavathikakuturu
      @seshavathikakuturu 22 часа назад

      Yes 100% correct. Not a weak leader like CBN

    • @rajivadapa1347
      @rajivadapa1347 13 часов назад

      AP has Pawan kalyan pawan kalyan more stronger than yogi adityanath

  • @sivanagarajumopidevi66
    @sivanagarajumopidevi66 10 часов назад

    EN, Counter cheyandi sir తరువత chusu kondaamu

  • @prasadpamaraju1985
    @prasadpamaraju1985 15 часов назад

    జలగ గాడు, మోడీ అనుమతుల తో , అలి షా ని ఏర్పాటు, వెస్ట్ సైడ్ అడాని గాడు ఈస్ట్ వైపు ఈ అలి గాడు. ఇద్దరి ద్వారా అన్ని రకాల స్మగ్లింగ్ వ్యవహారాలు జరుగుతాయి. ఎలక్షన్ డబ్బు కోసం