ఆదిమ ప్రపంచ భాషలకు మూలం ఏది? తెలుసుకుందాం రండి.

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024
  • ఆదిమ ప్రపంచ భాషలకు మూలం ఏది? తెలుసుకుందాం రండి.

Комментарии • 92

  • @LUKEPENUEL
    @LUKEPENUEL 16 дней назад +7

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఆయా గ్రంథాల మీద చేసే వీడియోలు కంటే భాష సబ్జెక్ట్ పైన చేసిన వీడియో చాలా అద్భుతం చాలా వందనాలు అది ఎన్ని గంటలన్న ఉండని నేను తప్పకుండా వింటాను ఎందుకంటే చాలా సబ్జెక్ట్ ఉంది అవన్నీ మ్యాప్ లో మాకు దొరికితే బాగుండు ఎవరి మాట వినొద్దు ఎవరి సలహాలు తీసుకోవద్దు దేవుడు మిమ్మల్ని నడిపించిన కొలది మీరు నడవండి వందనాలు బ్రదర్

  • @Suresh-bx1iv
    @Suresh-bx1iv 16 дней назад +8

    Praise the Lord brother. ఈ వీడియో చేసినందుకు చాలా వందనాలు, భాషలు వాటి పూర్వోత్తరాలు చాలా క్లియర్ గా వివరించారు, మీ శ్రమ, ఓర్పు, కష్టానికి దేవుడు మిమ్మును మీ పరిచర్యను ఆశీర్వదించు గాక. ఒక విశ్లేషణ చేస్తే ఎక్కడో గూడు కట్టిన అబద్ధాల చరిత్ర నుండి బయటపడినట్టయింది. అసలు మనము ఎవరము అనే ప్రశ్నకు ఏలామీయులము అని తెలుసుకున్న క్షణం ఎంతో ఆనందం, ఏలామీయుల నుండే ద్రావిడులు వచ్చారని, మన భాష కూడా మౌఖికంగా సెమెటిక్ గాను, వ్రాత ప్రకారంగా అరమేయిక్ భాష నుండి వచ్చిందని ఆధారాలతో చెప్పినందుకు చాలా థాంక్స్.

  • @Sandhya-hn2vv
    @Sandhya-hn2vv 16 дней назад +6

    సబ్జెక్టు చెప్పేటప్పుడు మీ వాయిస్ కి God magic వచ్చేస్తుంది ఎంత సేపైనా వినాలనిపిస్తుంది price the lord brathers🙏🏻

  • @tailambhavani
    @tailambhavani 16 дней назад +3

    వందనాలు సార్ చాలా బాగా చెప్పారు ఇలాంటి అమూల్యమైన విశేషాలు మరెన్నో చెప్పాలని దేవుడికి ప్రార్థన చేస్తున్నాను

  • @rev.bapujibonthu2306
    @rev.bapujibonthu2306 16 дней назад +4

    Peace be unto u, dear Brother Anil garu & Pastor Johnson garu. GOD bless u. Its a very much need for this generation to know the truth. Amazing presentation & excellent explanation.

  • @msrmsr4315
    @msrmsr4315 6 дней назад

    Praise the lord 🙏 brother Anil garu Johnson garu

  • @vengatesh7120
    @vengatesh7120 15 дней назад +3

    భాష చరిత్రను తెలిపినందుకు. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానమునకు నా కృతజ్ఞతలు. ఇంకా నిజాలు మన దేశానికి కావాలి. అబద్దాలు పలికే వారి తలలు వంచాలి. దేవుడు మీకు తోడుంటాడు

    • @mastermta1104
      @mastermta1104 9 дней назад

      భారతదేశ నివేదన మాత్రమే సరైన శబ్దజాలం మాతృక వర్ణమాల జీరో నుండి 9 అంకెలు కలిగిన నంబర్ సిస్టం ఓన్లీ భారతదేశంలో మాత్రం డెవలప్ అయింది ఏ దేశంలో కాలేదు నాయనా

    • @TadangiLaxmanarao
      @TadangiLaxmanarao 2 дня назад

      ఎన్ని దేశాలు తిరగారేంటి ​@@mastermta1104

  • @m.c.babureddy4735
    @m.c.babureddy4735 16 дней назад +9

    Praise the Lord Brothers 🙏

  • @kappalasuryaprabha1597
    @kappalasuryaprabha1597 15 дней назад +3

    Sir nijamga super sir chala chakkaga ardhavanthamga chepparu .god bless you sir..

  • @RajeshEnaganti-i3p
    @RajeshEnaganti-i3p 16 дней назад +3

    అనిల్ అన్నా మీరు సూపర్ ప్రెసింటేషన్ ఇస్తున్నారు

  • @msilasjoseph1890
    @msilasjoseph1890 16 дней назад +8

    Praise the Lord brother's

  • @VishistPrakash-sh3ut
    @VishistPrakash-sh3ut 5 дней назад

    Praise the lord sir I really congrats an appreciates you all

  • @dasarismitha3738
    @dasarismitha3738 12 дней назад +1

    Your researches are answered prayers brother🙏 thank you

  • @vishweshraraos4164
    @vishweshraraos4164 16 дней назад +4

    Thank you brothers God bless you...

  • @PaidiRaju-og4kr
    @PaidiRaju-og4kr 16 дней назад +3

    Praise the lord 🙏

  • @rarajuprasadpenki2300
    @rarajuprasadpenki2300 16 дней назад +1

    మహోన్నతుడు మరియు సర్వోన్నతుడు ఆయిన దేవాది దేవునికి వందనాలు. సర్వము సమకూడి జరుగుచన్నవి. జరుగుతున్నవేవో దేవుని పిల్లలు అనబడడానికి అదికారము పొందినవారికి మంచికలుగుటకే ఆ సర్వశక్తి గల దేవాది దేవుడు సంకల్పించి జరిగిస్తూ ఉన్నాడు. ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @bhupatimarysyamala698
    @bhupatimarysyamala698 14 дней назад

    Praise the Lord!

  • @NagaRaju-ry5bv
    @NagaRaju-ry5bv 16 дней назад +12

    సార్ మీరు నిజాలు చెప్తున్నారు మాకు టైం తెలికుందా అందులో లినమై వింటున్నాము చక్కటి చరిత్ర తెలుసుకుంటున్నారు ఎంక చెప్పండి సార్

  • @mosespatte
    @mosespatte 15 дней назад

    Praise the Lord

  • @benjamintallapalli8970
    @benjamintallapalli8970 16 дней назад +1

    Honey j garu anil kumar presentation is v. V valuable one cannot get this anywhere thank u very much brother

  • @vijayakumaryenugupalli1559
    @vijayakumaryenugupalli1559 15 дней назад +3

    Asia Minor( చిన్న ఆసియా) అంటే టర్కీ బ్రదర్ ‌. ఆసియా ఖండం కాదు

  • @SairajGanlekar
    @SairajGanlekar 16 дней назад +2

    Praise the lord Anna garu ✝️✝️✝️

  • @Raju2028-q5g
    @Raju2028-q5g 16 дней назад +3

    అపో.కార్యములు 17:26
    మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని,
    1:49:40
    అపో.కార్యములు 17:27
    తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.

  • @stalinzephaniah5766
    @stalinzephaniah5766 10 дней назад

    thank u anil anna & Jhonson anna

  • @sureshpastor8622
    @sureshpastor8622 16 дней назад +1

    Superb Explanation Brothers Anil & Johnson garu God bless ur team.

  • @BsPrAveeNkUmarIND
    @BsPrAveeNkUmarIND 11 дней назад

    Anil anna Johnson anna I'm so happy meeru cheppe subjects notes lo rasukuntunna and next meeru chupinche books koni chadhuvuthunna
    Thank you for inspiring me to read books

  • @ArjunArjun-lu1bj
    @ArjunArjun-lu1bj 13 дней назад

    Exlent 🙏🙏🙏🙏

  • @BangarupapaDuddu
    @BangarupapaDuddu 16 дней назад +1

    Chaala adbutham brother

  • @vijaymovva5491
    @vijaymovva5491 14 дней назад

    Thank u brother for this great explanation about language history.
    GOD bless you

  • @knowledge.is.divine
    @knowledge.is.divine 12 дней назад

    👍

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 15 дней назад

    May God bless you with good health and wealth Bro Anil Kumar Garu & Honey Johnson Garu

  • @BangarupapaDuddu
    @BangarupapaDuddu 16 дней назад

    I tha gnanamuga vivaristunnaru chaala thanq. Memukooda meeku sahakarinchalni maa kosam prayer cheyandi

  • @ybrao22
    @ybrao22 16 дней назад +6

    దయచేసి వీలైతే సేమ్ సబ్జెక్ట్ ని ఇంగ్లీష్ లో కూడా చేయగలరు short videos also brother . 🙏

  • @ntej7927
    @ntej7927 16 дней назад +3

    Excellent.Thanks.

  • @SrinivasraoVikkurthi
    @SrinivasraoVikkurthi 2 дня назад

  • @joshuapratap2547
    @joshuapratap2547 15 дней назад

    Praise the lord anna god bless you both for wonderful research

  • @PallaHema-i5c
    @PallaHema-i5c 16 дней назад +2

    God bless you anna

  • @kolaganigandhi4317
    @kolaganigandhi4317 16 дней назад +3

    God bless you

  • @PallaHema-i5c
    @PallaHema-i5c 16 дней назад +2

    Anna God is super

  • @arpanapalle5556
    @arpanapalle5556 16 дней назад

    Very informative. Don't know when we can talk about the achievements of a Telugu Christian in the same way as we talk about CP Brown. Telugu Christians are unfortunately lagging behind in education these days. It's high time the pastors encourage their congregation/church members to get good education.

  • @RajeshEnaganti-i3p
    @RajeshEnaganti-i3p 16 дней назад

    అన్నా మంచి వివరణ ఇచ్చారు అన్నా గాడ్ బ్లేసయూ

  • @bondhalajohnvesli5221
    @bondhalajohnvesli5221 14 дней назад

    👍👍👍👍🙏🙏🙏🙏

  • @msrinivasmsrinivas2831
    @msrinivasmsrinivas2831 16 дней назад +1

    🎉🎉🎉🎉❤

  • @anjaneyuluanji1206
    @anjaneyuluanji1206 16 дней назад

    Good message brother s

  • @mosespatte
    @mosespatte 15 дней назад

    Very good program brother s

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 15 дней назад

    నిజం కూడా ప్రతి రోజూ ప్రచారం లో ఉండాలి లేదంటే అబద్దం నిజం గా మారి రాష్ట్రం దేశం నే కాదు ప్రపంచాన్ని కూడా చెడగొడుతుంది

  • @BoazAnnavrapu
    @BoazAnnavrapu 13 дней назад

    వండర్ ఫుల్ జ్ఞానం ఈ కోణంలో బైబిల్ జ్ఞానం సదరు పాస్టర్లందరూ నేర్చుకుని ప్రజల కు బోధిస్తే ఫలితాలు వేరేలా ఉండేది.చలా మంది మూఢ నమ్మకాలను మూఢ విశ్వాసాలను ఆచారాలను నేర్పిస్తున్నారు.చాలామంది అయితే మతాచారాలు నేర్పిస్తున్నారు. చాలా బాధాకరం.

  • @graghavendrarao
    @graghavendrarao 16 дней назад

    Very interesting brother thanks for your work

  • @2sumu
    @2sumu 16 дней назад +1

    1:39:44 Watched the rest during live broadcast.

  • @2sumu
    @2sumu 16 дней назад +2

    32:03

  • @VENKATESHHBanishetty
    @VENKATESHHBanishetty 15 дней назад +1

    అన్న షార్ట్ వీడియోస్ కాదు గాని ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయండి మంచి మెసేజ్ వస్తుంది సబ్జెక్టు కావాలనుకున్న వాడు వింటాడు మీరు చేసే పని చాలా గొప్పది ఒక 200 ఏండ్లు ఉంటుంది అన్న ప్లీజ్ డిసప్పాయింట్ కాకండి

  • @lemuyl8192
    @lemuyl8192 14 дней назад

    జాన్సన్ గారు మీరు కోపం పడకండి. అలాగైతే వాళ్ళకి మీకు తేడా ఏమిటి. అనిల్ గారు మీరు చెప్పేది సత్యం. ఎవరో ఒక్కరూ తెలియక మాట్లాడితే సత్యము అసత్యము అవ్వదు. సహనం తో సమాధానం చెప్పండి.

  • @Suresh-bx1iv
    @Suresh-bx1iv 16 дней назад +4

    ఒకసారి దేవుడు ఆదామును మట్టితో ఎక్కడ చేశాడు, సైన్స్ ప్రకారంగా ఆఫ్రికా ఖండం నుండి మానవులు వచ్చారని, డార్విన్ అయితే కోతినుండి మానవుడు వచ్చాడని చాలా గందరగోళ చరిత్రకు మీరు వాస్తవ విశ్లేషణ చేయగలరు

  • @INDIANFARMAR2020
    @INDIANFARMAR2020 16 дней назад +1

    1:26:16

  • @Dr.D-dv8nt
    @Dr.D-dv8nt 15 дней назад

    ❤❤

  • @ArjunArjun-lu1bj
    @ArjunArjun-lu1bj 13 дней назад

    అపోస్త =7:9

  • @vijayakumaryenugupalli1559
    @vijayakumaryenugupalli1559 15 дней назад

    "పార్థా "అంటే అర్జునుడు బ్రదర్.'కృష్ణుడు అర్జునుని సంబోధిస్తూ పలికిన మాట అది. పార్తా" కాదు. గమనించగలరు.

  • @lemuyl8192
    @lemuyl8192 14 дней назад

    Honey Johnson gaaru please calmdown and tell them in a smooth manner, since they don't know the truth.

  • @narasaiahpasupureddi8508
    @narasaiahpasupureddi8508 12 дней назад

    Chala goppaga chepparu sir meeriddariki vandanalu. Bible ne center point chesi prapanchani Bible e mulamuga cheptu chala chakkaga chepparu. Great job by you both sirs. May God bless you like for ever.

  • @andrusuguna6901
    @andrusuguna6901 14 дней назад

    Don't stop ur full videos sir pls

  • @RajeshEnaganti-i3p
    @RajeshEnaganti-i3p 16 дней назад

    Hony johnson anna, anil anna prisr the lord

  • @lemuyl8192
    @lemuyl8192 14 дней назад

    అనిల్ గారు మాత్రమే మాట్లాడితే బాగుంటుంది. సబ్జెక్టు ఉంది కాబట్టి. హనీ జాన్సన్ గారు మీరు అసలు మాట్లాడకపోతే బ్బగుంటాది.

  • @soldierofchirst3578
    @soldierofchirst3578 16 дней назад

    No shorts. Continue subject. Jesus with you.

  • @kappalasuryaprabha1597
    @kappalasuryaprabha1597 15 дней назад

    1 korindi 14.10 lo okkatainanu swastamu kanidai undadhu ...ani chakkaga chepparu kadha yesu prabhu varu...........mari sanskrit ki lipe lu kadha ...dhanni pattukoni veladatanu antarenti sir villu..

  • @2sumu
    @2sumu 16 дней назад +2

    38 36

  • @SatyaKiran-z9o
    @SatyaKiran-z9o 8 дней назад

    Brother mastermat meru nijamga teliste nerupinchandi prapamcham mottam okati chepytunte meru matram okati cheptunaru sarega chadivi telususoni chepandi

  • @2sumu
    @2sumu 16 дней назад +1

    1 39 26

  • @ybrao22
    @ybrao22 16 дней назад

    Tumbnail English lo kuda pettandi brother

  • @sudhakarpattem
    @sudhakarpattem 15 дней назад

    అనిల్ గారు మి వీడియోస్ చూసి చెలనేర్చుకుంటునం కానీ అందరికీ తెలియడం లేదు చెల మంది షేర్ చేయట్లేదు దయ చేసి మీరు సింగిల్ గా వీడియోస్ చేయండి ఒక్కో సబ్జెక్టు మీద అందరికీ తెలుస్తాది సత్యాన్ని తెలుసుకుంటారు ముఖ్యంగా అన్యులు

  • @MamathaRaju-c2i
    @MamathaRaju-c2i 16 дней назад +1

    అరమైక్ తమిళ్ బాష న bro

  • @rppalnaty
    @rppalnaty 16 дней назад

    Yagnas approch to decipher indus script is not as per cryptanalysis process, can support all the evidance to prove that yagna’s analysis is just guessing and trying to hype himself

  • @Ramesh-o5r
    @Ramesh-o5r 2 дня назад

    India gurinchi cheppanrdra Gorrega, desham Kani desham gurinchi chebutunnav. Nivu evari santhati?

  • @jameschintu1510
    @jameschintu1510 14 дней назад

    Anil anna, the bone doc has come up with a new video today hes talkin abt time dilation, movies interstllar, albert einstein n jazz....he needs all these concepts to mak his crowd explain.... irony is some of these concepts n the loaded terms hes used r a handy work of christian believers .(Me smiling from the corner).... . Need a rebuttal for his video....debunk his beliefs wit ur mastery classery research.....i feel bone doc is upto minting money ...even after so many proofs he refuses give in didplayin his stupidity...

  • @baladastagirireddymoola4240
    @baladastagirireddymoola4240 13 дней назад

    Leave the Bible to support it, and it is good to analyse languages. Don't fool the people fixing it to the languages. ( Always telling cow stories) My sincere appel to Anil is leave the religion and use knowledge to enlighten the people about languages.