Big News Big Debate : పవన్‌ని సీఎంగా ఒప్పుకుంటేనే టీడీపీతో పొత్తు | Rajinikanth TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 23 сен 2024
  • #BigNewsBigDebate #TV9Rajinikanth #RajinikanthVellalacheruvu Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #BigNewsBigDebate #RajinikanthTV9 #ApPolitics #PawanKalyan

Комментарии • 299

  • @johnsonyadlapalli3138
    @johnsonyadlapalli3138 2 года назад +125

    Ka పాల్ గారిని సీఎంను చేస్తే మంచిది. మంచి నాలెడ్జ్ ఉన్న మనిషి

    • @alexanderbabu3980
      @alexanderbabu3980 2 года назад +4

      Correct.sir.👍👍👍

    • @ismailk6175
      @ismailk6175 2 года назад +2

      PM ni cheali

    • @Seshu143
      @Seshu143 2 года назад +2

      Bokka emi kaadu

    • @rajujaddus
      @rajujaddus 2 года назад

      Ni amma pooku raaa...... gabriel lanjakodaka

    • @RaghuRaghu-123
      @RaghuRaghu-123 2 года назад +1

      @@ismailk6175 అవును 😂😂😂

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 2 года назад +50

    ఇంతకు ముందు రోడ్ మ్యాప్ అడిగాడు ఒక్కతూరి కూడా ఏవ్వరూ పట్టించుకోలే మచ్చా 😀😀😀 ఇప్పుడు CM సీటు కోసం పొత్తులు అడుక్కుంటున్నాడు ఏవ్వడూ పట్టించుకోవడం లేదు మచ్చా 😀😀😀 ఐనా ఆడు తగ్గేదేలే అంటున్నాడు మచ్చా! పైగా ప్రతిసారి ఆడే తగ్గుతున్నాడంట మచ్చా 😀😀😀 ఈతగ్గే గోల ఏందో ఏవ్వడి అర్థంకాలే మచ్చా!

  • @Harikrishna-wg3ev
    @Harikrishna-wg3ev 2 года назад +29

    మరీ కమ్యూనిస్ట్ లు నారాయణ, రాఘవులు,ప్రజశాంతి ka పాల్ ఏమి పాపం చేశారు.అందరిని కలుపుకు పోండి. తలా 2నెలలు cm గా వుండండి.

    • @jeevanprasad3127
      @jeevanprasad3127 2 года назад +4

      Em anna sampitivi ne comment to.navvaleka chacha

    • @mmkumar4349
      @mmkumar4349 2 года назад +3

      Avunu bro Vallem Papam chesaru. 😀

    • @kasuj1381
      @kasuj1381 2 года назад +1

      🤪🤪🤪🖐

    • @NS123-p8y
      @NS123-p8y 2 года назад +1

      పీకే నాలుగో ఆప్షన్ ఇదే.... 🤣🤣🤣🤣

  • @siva61166
    @siva61166 2 года назад +24

    జనాలకు నువ్వు ఆప్షన్ అవ్వాలి...
    నువ్వు పక్క పార్టీలకు ఆప్షన్ కాకూడదు...
    ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ పవన్ కళ్యాణ్ 🤔

    • @atchut7859
      @atchut7859 7 месяцев назад

      Hhhhjh jai kalyanbabu

  • @mallibabuchekka7292
    @mallibabuchekka7292 2 года назад +22

    ఒక్క సీటు లేనివాడు ఎలా సీఎం అవుతాడు. ముందు పవన్ గెలిస్తే చాలు

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 2 года назад +82

    MLA కాకుండానే CM అయ్యెలా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి సార్ లేదంటే రూల్స్ అయినా మార్చండి తొందరగా 🤣🤣🤣

    • @politicalanalysis9652
      @politicalanalysis9652 2 года назад +2

      Mlc ayyi cm కావచ్చును bro

    • @ptatarao7416
      @ptatarao7416 2 года назад +3

      ఏముంది బ్రదర్. జగన్ మోహన్ రెడ్డి. గారు.ఇ ముగ్గురునీ పిలిచి.CM.కుర్చీ ఇచ్చేస్తేచాలు. అతరవాత.ఎలక్షన్స్ కీ.ఎల్తారు.

    • @chandrasekharbandi5041
      @chandrasekharbandi5041 2 года назад +2

      MLA avvakunda kooda CM avva vacchu

    • @mmkumar4349
      @mmkumar4349 2 года назад

      Lucha, Lafangi and Lathkore Congress lo Rosaiah yela ayyadu MLC ga ne kadha aayana yemanna MLA ayyada yenti 😀

    • @RajeshRaj-xl1oz
      @RajeshRaj-xl1oz 2 года назад

      ayana el ago avuthado lado mee kenta bada lafoots jai janasena

  • @ptatarao7416
    @ptatarao7416 2 года назад +12

    పవన్ కళ్యాణ్ గారు. పార్టీపెట్టె. 175 స్తానలకీ పోటీచేయ్ కుండా. న్నను CM నీచెయ్యండీ అని.TDPనీ BJPనీ.ఎందుకు అడుగుతున్నారు. మీకు దమ్ము లేదా. ఒంటరిగా పోటీ చెయ్యడానికి. పోటీ చెసిగెలవాలి .అంతేగానీ. BJP,, ఒప్పుకోలేదు.TDP,,ఒప్పుకోలేదు. న్నను CM .అభ్యర్థిగా అంటారు ఎందుకండీ.చంద్రబాబు నాయుడు గారు.కొడుకును కాదని. మీకుఎందుకు.Cm.సిటుఇస్తారు. BJPవాల్లు కూడా అంతే .మీకు ఇస్తే పార్టీని బలోపేతం చేయడానికి ప్రణాళికలు. ఉండవుఅందుకే ఎవ్వరూ ఒప్పుకోరు . పవన్ కళ్యాణ్ గారు

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 года назад +71

    అన్ని మూడు కావాలి, అసలు ఒక్క సీటు లేదు, పార్టీ గుర్తు లేదు, సీఎం కావాలి, నాలుగో ఆప్షన్ కూడా ఇవ్వాలి, ka పాల్ pm, ఈయన సీఎం.

  • @rayalasathishkumar6757
    @rayalasathishkumar6757 2 года назад +24

    ఏమి లేని ఆకు ఎగిరి పడటం అంటే ఏంటో పవన్ ని చూస్తే అర్ధం అవుతుంది

  • @subrahmanyambhaskarla3761
    @subrahmanyambhaskarla3761 2 года назад +72

    పులివెందులలో జగన్ ను ఓడించటడం అనే ప్రశ్న లేదు కుప్పం లో CBN అలా ఇది పవన్ నియోజకవర్గం అనేదే లేనప్పుడు పవన్నీ CM గా ఎవరు accept చేస్తారు మొదట తనకంటూ ఒక నియోజకవర్గం ఏర్పాటు చేసుకుని అప్పుడు మాట్లాడాలి

    • @bavanarushi3304
      @bavanarushi3304 2 года назад

      కరెక్ట్ గాచెప్పేరునీలాంటి ఎదవలు ఉన్నంతవరకు దేశం కాదు కదా రాష్ట్రం కాదు కదా మీ ఊరు కూడా బాగుపడదు

    • @msatish3846
      @msatish3846 2 года назад +3

      Supar bro

    • @RaghuRaghu-123
      @RaghuRaghu-123 2 года назад +2

      ఆలు సోలు లేదు

  • @polisettysairam1732
    @polisettysairam1732 2 года назад +42

    2024 cm ys jagan 100%

  • @pudimadaka8676
    @pudimadaka8676 2 года назад +8

    మీరెన్ని పొత్తులు పెట్టుకున్నా గెలవలేరు తమ్ముళ్లూ.....

  • @narasarajuayinaparthy9512
    @narasarajuayinaparthy9512 2 года назад +34

    పవన్ ముందు ఎమ్మెల్యే గా గెలవని. మూడు పార్టీలు కలిసి పాల్ ని సీఎం చెయ్యండి. ఈ రాష్ట్రానికి సీఎం అయ్యది జగన్. లేదా చంద్రబాబు.

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 2 года назад +33

    "పై ఏవి కావు" అనేది నాలుగో ఆప్షన్ అనుకుంటా! Already 3ఆప్షన్లు ఇచ్చాడు కదా 4ఆప్షన్ ఏంటంటే పైవన్ని "తూచ్" అన్నమాట!

  • @bommisettyreddaiah1635
    @bommisettyreddaiah1635 2 года назад +24

    పవన కళ్యాన్ గారు మొదట ఎమ్మెల్యే గా గెలిచి, అర్హత సాధించిన తర్వాత డిమాండ్ చేస్తే బాగుంటుంది.

    • @newsforviews8391
      @newsforviews8391 2 года назад

      Cm kavali antey mla compulsory ha

    • @bommisettyreddaiah1635
      @bommisettyreddaiah1635 2 года назад

      @@newsforviews8391
      రాజ్యాంగం ప్రకారం MLA's అందరూ కలిసి, MLA గా గెలిచిన వారిలో ,ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. అతను ముఖ్యమంత్రి గా ప్రమాణం చేస్తారు.

    • @newsforviews8391
      @newsforviews8391 2 года назад

      @@bommisettyreddaiah1635 mla kakunda cm kavachu ....Cm ayina 6months lo mla kavali

  • @shaikrabbani3922
    @shaikrabbani3922 2 года назад +33

    అన్ని పార్టీ లు పవన్ పార్టీ ని వాడు కొని వదిలి వేయాలి అని చూస్తున్నాయి, పవన్ కు సొంతంగా బలం లేనప్పుడు తన అన్న లా పాలిటిక్స్ వదిలి సినిమా తీసుకోని బ్రతకాలి, ఇలా చేస్తే పవన్ కి ప్రశాంతం అయినా ఉంటుంది

  • @satishmathangi920
    @satishmathangi920 2 года назад +9

    అసలు మిత్ర పక్షం అంటే ఏమిటి ఎప్పుడైనా కలిసి ఒక్క ప్రోగ్రామ్ చెయ్యలేదు ,జోగి జోగి రాసుకుంటే

  • @vaniyamparambattulajayasan1284
    @vaniyamparambattulajayasan1284 2 года назад +16

    2024 One man జగన్ మోహన్ రెడ్డి గారు On CM 100/ jaya జగన్ గారు

  • @Dogoodbegood01
    @Dogoodbegood01 2 года назад +15

    ఇది కదరా.. క్విడ్ ప్రోకో..
    ఇప్పుడు నేను అవుతాను.. రేపు నిన్ను సియంని చేస్తాను....
    దీని కోసమా... ఇంతకాలం.. రాజకీయం... ఇది తేలకేనా.. 2019లో విడిపోయారు.. వాట్టే.. దద్దమ్మ అగ్రిమెంట్.. మరి జనం.. దద్దమ్మలా..... నేలకేసి కొట్టారు..

  • @NS123-p8y
    @NS123-p8y 2 года назад +38

    ముందు ఎక్కడ పోటీ చేయాలో క్లారిటీ లేదు...పార్టీ గుర్తు లేని....ఈ ఇంటర్ మేధావికి మళ్ళీ సీఎం సీట్ ..🤣🤣🤣

    • @naidukondru1900
      @naidukondru1900 2 года назад

      Jail batch langa jagan

    • @gonasri5172
      @gonasri5172 2 года назад

      అవినీతిపరుల కంటే పవన్ చాలా ఉన్నతుడు

    • @gonasri5172
      @gonasri5172 2 года назад

      నీకు బుర్ర లేదు బాడకావ్? పార్టీకి గుర్తు లేదా? పగిలి మీ జైలూ గాడి గుండెల్లో గుచ్చుకున్నదా? లఫూట్

    • @NS123-p8y
      @NS123-p8y 2 года назад +5

      ​@@gonasri5172 ఒక లీడర్ కి క్రేజీ కంటే క్రెడిబిలిటీ ఉండాలి.... అది లేనప్పుడు లోపల ఎన్ని ప్యాకేజీ లు తీసుకొని నటించిన పాలిటిక్స్ లో వేస్ట్.....

    • @sattibabukaranam8956
      @sattibabukaranam8956 2 года назад

      2024 ఏపీ సీఎం పవన్ పవన్ సార్

  • @rayalasathishkumar6757
    @rayalasathishkumar6757 2 года назад +24

    వామ్మో పవన్ సీఎం అవ్వాలి అని అడిగిన వెదవ ఎవ్వరు. అయ్యా సినిమా లొ సీఎం అవుతాడు లే ఎవడో డైరెక్టర్ ను పట్టుకోండి

    • @BHASKARARAOGORLE
      @BHASKARARAOGORLE 2 года назад

      మర్డర్ లు.మానభంగాలు. హత్యలు. వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఆంధ్ర ప్రదేశ్ అప్పులు పెంచేవాల్లు c.m గా ఉండలా.jai janasena

  • @venurao9911
    @venurao9911 2 года назад +36

    K a Paul's 4th option is exactly suites him.

  • @avulasree2079
    @avulasree2079 2 года назад +5

    బిజెపి, టిడిపి వీళ్ళు అందరూ కలిసి పవనన్నను ముంచు తున్నారు అబ్బా

  • @rahuldev2337
    @rahuldev2337 2 года назад +6

    Ayya ayinaki next movie lo ayina cm character ivvandi ayyaa koncham satisfy ayina avvtaduu

  • @Kumarkumar-ju5jw
    @Kumarkumar-ju5jw 2 года назад +11

    పోల్ పెట్టండి sir

  • @pudimadaka8676
    @pudimadaka8676 2 года назад +7

    చంద్రబాబు నాయుడు గారు
    కంటే పవన్ కళ్యాణ్ పోటుగాడా....

  • @naninanidkvnaninanidkv8030
    @naninanidkvnaninanidkv8030 2 года назад +10

    రజినీకాంత్ కి బాగా వెటకారం అనుకుంటా

  • @thotaramesh9333
    @thotaramesh9333 2 года назад +5

    Meeku anta ledu
    3 kalicina' 30. Kalisina
    Emi jaragadu
    2024 only jagan

  • @anurakeswar5022
    @anurakeswar5022 2 года назад +9

    గెలవని సీటు కి ఎందుకు ఈ కుమ్ములాటలు మళ్ళీ సంక్షేమ ప్రభుత్వం వైస్సార్సీపీ గెలుస్తుంది

  • @saireddy8520
    @saireddy8520 2 года назад +5

    Ayya siva shankar garu panchayath elections lo JSP ki 26% eppudu vachindi ??elaa vachindhi ?? Symbols lekunda jarige elections lo cheppukovadam kadhu !! Symbols tho jarigina elections gurinchi cheppandi.
    2019 general elections lo 5.53%
    MPTC,ZPTC lo 2%
    Muncipal elections lo 4%
    ivi cheppakunda panchayathi elections gurinchi cheptharenti

  • @avularavindranaidusclasses7965
    @avularavindranaidusclasses7965 2 года назад +3

    TDP తో పొత్తు నీవు CM కావాలనేది TDP వాళ్ళ పిత్తు తో సమానం పగటి కలలు మాను కో

  • @Seshu143
    @Seshu143 2 года назад +6

    Rajanikanth garu correct ga counter icharu, 1 MLA seat kuda leni Jenasena, 40 yrs tdp CM candidate support chestaadi, chestadi...chestadi...enduku cheyadu....

    • @satyanarayanam8282
      @satyanarayanam8282 2 года назад

      పవన లేకుఃడా బాబు గెలవమనంఢి ఛాలెంఝ్

    • @saireddy8520
      @saireddy8520 2 года назад

      @@satyanarayanam8282 first MLA avvandi

  • @raghavendrareddy8191
    @raghavendrareddy8191 2 года назад +2

    Rajanikant garu what great imp questions.

  • @mad9700077788
    @mad9700077788 2 года назад +7

    Rajani sir nijam chepparu TDP Past 40years same results

    • @Satish_Kumar.
      @Satish_Kumar. 2 года назад +1

      What Siva Sankar replied is also valid.

  • @jvanmurtymurty817
    @jvanmurtymurty817 2 года назад +6

    దిక్కుమాలిన క్లారిటి

  • @satyanarayanam8282
    @satyanarayanam8282 2 года назад +2

    కరెక్ట సి.యం పవన్.కవాలి ఇదే నిర్ణయం లో ఉండాలి. పవన్ లేక టిడిపి గెలవమనండి ఛాలెంజ్

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 2 года назад +3

    mundu MLA ga gelsvali

  • @kkrboya6759
    @kkrboya6759 2 года назад +6

    4 th option WITH TDP this IS FIX no changes any

  • @anunalini2495
    @anunalini2495 2 года назад +18

    Vaddu .pichodu chetilo raayi ni. Ivvakandi.🙏🙏🙏🙏🙏

  • @jaggaraogunna663
    @jaggaraogunna663 2 года назад +2

    ఆ పొత్తు పెట్టుకునే అవసరం లేదు, ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతుందా?ముందు ఒక 4 సీట్లు గెలిస్తే తరువాత సీఎం గురించి ఆలోచించ వచ్చు.ఇదంతా బీజేపీ ప్లాన్,ఎలాగైనా మానస పుత్రుడు జగన్ ఎలవాలి అనేది మోడిగారి పథకం,అందులో పవన్ ను పాపుగా వాడుకుంటున్నారు.

  • @chandrasekhar-ey9gg
    @chandrasekhar-ey9gg 2 года назад +2

    JAI YSRCP
    KING OF 🤴 GUDIVADA NANI ANNA

  • @lokeshtl9223
    @lokeshtl9223 2 года назад +1

    పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే ఏ కె పాల్ గారి పార్టీలో చేరి పాల్ గారు నిర్మాతగా సీఎం సాబ్ సినిమా తీస్తే సరిపోతుంది

  • @rudrarajusatyanarayanaraju8929
    @rudrarajusatyanarayanaraju8929 2 года назад +13

    TDP కి ఈసారి AP లో చాలా చోట్ల డిపాజిట్లు కూడా రావు. TDP ని బొంద పెట్టి BJP ని ప్రోత్సహించి తెలంగాణ ప్రజలు మంచి పని చేశారు. విశ్వాస ఘాతుకానికి మారుపేరు చంద్రబాబు నాయుడు.

  • @raghavjajula
    @raghavjajula 2 года назад +3

    నీ బొంద రా నీ బొంద......🤣🤣🤣

  • @madalabalakrishna5684
    @madalabalakrishna5684 2 года назад +8

    avadu amanukunnaa next cm 2024 jagan pakkaaa pulivendulaa puli

    • @sureshk2266
      @sureshk2266 2 года назад

      Ante puli ki puttada illetrate nayala puli anta

  • @suryaprakashkarakana1384
    @suryaprakashkarakana1384 2 года назад +6

    Vadiki 1satam votes veediki konni places lo 5 sayam votes to CM ipotaru 😂😂😂😂😝😝😝😝😜😜😜😜😜

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 2 года назад +4

    నవ్వు ఆపుకుంటున్నావుగా రజనీకాంత్

  • @bandarusatyanandachary1181
    @bandarusatyanandachary1181 2 года назад +4

    Will the Election Commission give a common symbol to JANASENA ? If not will not be a problem for alliances?

  • @MrJeev123
    @MrJeev123 2 года назад +3

    4 th option is JS + TDP

  • @joshuatummalacharla1927
    @joshuatummalacharla1927 2 года назад +1

    ఒంటరీ గా పోటి చేస్తే బవిష్యత్ ఉంటుంది లేక పోతే సర్వనాశానమే.

  • @veggalamravindar2968
    @veggalamravindar2968 2 года назад +7

    పిల్లపుట్టకముందే కుల్లకుట్టినట్టుంది.
    మల్లి జగన్ sweep out చేస్తే పరిస్తేన్టి

    • @mmkumar4349
      @mmkumar4349 2 года назад

      No doubt again Jagan is going to coming into power any doubts,😀So AP people Desire Malli Ravali Jagan, Rest thisukovali CBN or Malli Ravali Jagan Inkeppudu Vadhhe Vaddhu CBN 😀🙏

  • @vakatiramakrishna4383
    @vakatiramakrishna4383 2 года назад +2

    Okka MLA leni variki urgent ga cm kavali

  • @johnzakkam2989
    @johnzakkam2989 2 года назад +5

    Pavane kalyan has is no where .let him win as MLA first then make this debate.

  • @venkatkancharla984
    @venkatkancharla984 2 года назад +1

    Rajinikanth sir is right

  • @munna6128
    @munna6128 2 года назад +1

    చేయాలి ఎన్ని సారులు cm అవుతారు సీబీన్ గారు. కొత్త వారి ఛాన్స్ ఇవ్వాలి కదా

  • @BHASKARARAOGORLE
    @BHASKARARAOGORLE 2 года назад

    పార్టీ లకి ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది అని కాదు ప్రజలకి ఎవరు పని చేస్తున్నారు అని కావాలి..jai janasena...

  • @prasantmr993
    @prasantmr993 2 года назад +2

    దురాశ దుఃఖానికి చేటు..

  • @lnmahesh2166
    @lnmahesh2166 2 года назад +1

    2nd option తీసుకోపోతే జగన్ గెలుపు ఖాయం

  • @RelaxOnClouds5431
    @RelaxOnClouds5431 2 года назад +7

    Appudu kooda gelavaleru gaa?? inthaki Party symbol enti babu ???

  • @rameshvv4445
    @rameshvv4445 2 года назад +10

    2014 and 2019 lo vote vesi thappu chesamani cheppinara. 2014 lo nee party kuda unnadi kada. Hatts of to you oppukunnanduku. So malli thappu cheyyaru.

  • @rameshvish4674
    @rameshvish4674 2 года назад +3

    First time padavi kosam dharnalu, demand, adagadam. Ituvantivi internal ga matladukuntaru kaani bahiranganga aduguthara . Ayna prajalu votelu vesthara.

  • @kumarbabu9751
    @kumarbabu9751 2 года назад +1

    Janasena ki 4th option TDP, Janasena Chandra Babu naidu CM

  • @varunsab4745
    @varunsab4745 2 года назад +1

    First MLA ni chesukondira meee leader ni..

  • @PavanKumar-hw1wv
    @PavanKumar-hw1wv 2 года назад +1

    Naku telisi janasena party tho pothu vadhu TDP కి .
    TDP party potthu Vadhu ante prajasanthi party tho pothu kudhirithe CM seetu vastundhi నా అభిప్రాయం

  • @girigiridhar3223
    @girigiridhar3223 2 года назад +1

    4th option TDP lo vileenam chestaadu..

  • @konetisubhashini9166
    @konetisubhashini9166 2 года назад +6

    BJP mundhu sagila paduthunnaru cm kosam miru vidiga ledha BJP tho poina kuda miru gelavaru

  • @sravanp3711
    @sravanp3711 2 года назад +1

    Vellalo okkarikina MLA ticket vastunda

  • @nagurshareef460
    @nagurshareef460 2 года назад +1

    Ha ha ha ha ha
    Ee sareke KA Paul ne CM ne cheyyandera Syniks...

  • @BHASKARARAOGORLE
    @BHASKARARAOGORLE 2 года назад +3

    44% and 40 year's experience ఉన్న CBN గారు ఈ 3 years ఎక్కడా కనపడలేదు లోకేష్ తప్పా.... సొంత డబ్బులు కౌలు రైతులకు ఇవ్వలేకపోయారు.jai janasena

  • @sreeramuduayodhya4864
    @sreeramuduayodhya4864 2 года назад +3

    ఇది కరెక్ట్. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్ర పదవికి అర్హుడు.

  • @somarajukalapala1083
    @somarajukalapala1083 2 года назад +1

    Sir janasena vote% entha , enni seats, CM ante craze unna hero callsheet kadandi...konchem aalochinchandi Medhavullara....

  • @krishnamohanrao5107
    @krishnamohanrao5107 2 года назад +1

    ఘన గాంగ్ ఒక్క సీటు లేని వోడు CM..
    ఓ నమాలు రానొ డినివిశ్వవిద్యాలయం
    చాన్సలర్ చెయమన్న ట్టు ఉందిరా..
    ఏందీ రా ఆశించి నోడి కి లేని బుద్ది
    బోర్డు పట్టుకు,కట్టుకు న్నా వాడికి లే..

  • @Ramesh-yj2df
    @Ramesh-yj2df 2 года назад +1

    పవన్ mla అవ్వడు సీఎం ఎలా అవుతాడు

  • @raajnandam
    @raajnandam 2 года назад +6

    He is proving himself as a Joker day by day...

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv 2 года назад

    పెళ్లి సంబంద్దాలాగా ఉంది పంచాయతీ. పొల్ల ఒకే అంటే ఓకే లేకపోతే.......

  • @raaga623
    @raaga623 2 года назад +6

    Ee medhavi ki, ninnati PITCHI KUKKA OPTIONS THO MATI DOBBINDI.

  • @gonasri5172
    @gonasri5172 2 года назад +3

    జైలూ గాడి అభిమానుల కు బుర్రలేదు

    • @shaikrabbani3922
      @shaikrabbani3922 2 года назад

      గాలి గాడి అభిమానులకు బుద్ది ఉన్నదా

    • @gsubhakararaju9785
      @gsubhakararaju9785 2 года назад

      Correct

  • @chaitrshashitmcs2408
    @chaitrshashitmcs2408 2 года назад +1

    mundhu mla ga nagi apudu cm gurinchi alochinchithe manchidhe

  • @suryanarayanamurthymadduri2263
    @suryanarayanamurthymadduri2263 2 года назад +2

    4%ఉన్న janasena కు సీఎం ఎంత ఆశో

  • @jayachandrareddygajjala6179
    @jayachandrareddygajjala6179 2 года назад +2

    Meedi oka party malli meeru options ivvadametira. Meedi oka party ani evaru nammadadamledu. BJP & TDP mimmalnu lekkalo vesukovura.

  • @keshavchoudary7518
    @keshavchoudary7518 2 года назад

    calculations should be in reality.

  • @babuchinnichinni1136
    @babuchinnichinni1136 2 года назад +1

    Next Cm jagan ...no doubt

  • @settychelluboina7903
    @settychelluboina7903 2 года назад +1

    గుత్తబేరంగా అమ్మేయడం జరిగింది.

  • @aniladusumalli1338
    @aniladusumalli1338 2 года назад +3

    Tdp doesn't need to care about bjp and JS parties.what's this foolish argument, why would TDP make bjp or JS CANDIDATE As CM when their vote share is less than 6%

  • @sikhinamsalemuraju7574
    @sikhinamsalemuraju7574 2 года назад +4

    7% ఓట్ల శాతం కలిగిన వారికి Cm పదవి ?

  • @ribbow9382
    @ribbow9382 2 года назад +1

    TDP knows well that alone they can not won

  • @narasimharaopakala7074
    @narasimharaopakala7074 2 года назад

    తెలివి గల ఏ పార్టీ అధికారం నుంచి తప్పుకోదు

  • @kakollubhasmakararao4274
    @kakollubhasmakararao4274 2 года назад +3

    At best Janasena will get 8-10 percent. 3-5 seats . It is funny to ask CM.

  • @natureofindia
    @natureofindia 2 года назад

    వద్దు బాబే ముద్దు ఏపీ కి

  • @vsudhakarrao4221
    @vsudhakarrao4221 2 года назад +1

    vachins seats ni batti CM padhavi ni demand cheyali aalu ledhu chulu ledhu CM padhavi adagatam

  • @kurrasridhar3163
    @kurrasridhar3163 2 года назад +3

    2024లో TDP మాత్రమే విజయం సాధిస్తుంది. మా చంద్రబాబు CM Ap best CM India

  • @SRR-55555
    @SRR-55555 Год назад +1

    THREE OPTIONS
    THREE WIFES
    PAWALA GALLU HAPPY 😅

  • @SRR-55555
    @SRR-55555 Год назад +1

    HA HA PAWALA GALLU HAPPY

  • @kotavenkatprasad3168
    @kotavenkatprasad3168 6 месяцев назад

    పవన్ పార్టీ ఎదగడం ఇష్టం లేని వాళ్ళు అతను ముఖ్యమంత్రి కావాలి అని అడ్డు మాట చెబుతున్నారు ఫస్ట్ అసెంబ్లీలో అడుగు పెడితే తర్వాత విషయాలన్నీ తర్వాత జరుగుతాయి

  • @holispirit24prayer20
    @holispirit24prayer20 2 года назад +4

    Jagan cm

  • @ManojKumar-dm3bl
    @ManojKumar-dm3bl 2 года назад +1

    Villa ego tho Malli jagan chethilo pedtharu ap ni

  • @ayurvedaplantsayurvedaplan1612
    @ayurvedaplantsayurvedaplan1612 2 года назад

    Pawankalyan no cm abhyardhiga prakatinchali

  • @shaikrabbani3922
    @shaikrabbani3922 2 года назад +2

    ఇవి పొత్తులు కాదు మొక్క జొన్న పొత్తులు

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 2 года назад

    చంద్ర బాబు చాలా ప్రమాద కారి....
    1) ఎమ్మెల్యే లని కొనడం....ప్రజాస్వామ్యానికి అవమానం...., 23 మంది వైసీపీ ఎమ్మెల్యే లను కొన్నాడు...కెసిఆర్ దగ్గర దొరికిపోయాడు...ఈ కమ్మ జాతి బాబు....కెసిఆర్ దెబ్బకు , విధి లేక , గత్యంతరం లేక , కుక్క చావు చచ్చిన కమ్మ జాతి బాబు....
    2) రాజకీయాలలో డబ్బు తెచ్చింది 1996 నుండి మొదలు...దాన్ని కమ్మ జాతి బాబు తెచ్చాడు
    3) ప్రజా సేవ అంటే రాజకీయాలలో కాంట్రాక్టర్ లు , వ్యాపారస్తుల ను దింపడం బాబు గాడి యే చేసింది...
    4) కాంగ్రెస్ లో డబ్బు తో పనిలేదు ..కేవలం వారి పాత పరిచయాలు , సేవ తో వుంటూ వుండేవారు...దాన్ని పడగొట్టడానికి ఈ అడ్డమైన దారులు వెతికిన వ్యక్తి...బాబు...అదే కాంట్రాక్టర్ రాజ్యం...
    5) బాబు పరాన్న జీవి ...వారితో స్నేహం పేరిట , వారి నీ వాడుకుని వదిలెయ్యడం ..
    6) కాంగ్రెస్ ను పడగొట్టే క్రమం లో బాబు , కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అయిన SC ,ST , Minority అయితే , దాన్ని చీల్చాలి...
    7) మంద మాదిగ తో SC వర్గీకరణ కు సూత్రధారి ఈ కమ్మ జాతి బాబు...ఒకటే గోల , అదో రకమైన ఘర్షణ... కు సూత్ర దారి , పాత్రధారి , ఈ కమ్మ జాతి బాబు...
    8) బాబు - కమ్మ జాతి కి ఆస్తులు కట్టబెట్టడం లో భాగం గా మాక్స్ చట్టాన్ని తెచ్చి పెద్దఎత్తున సహకార పాల పరిశ్రమ , చెక్కర మిల్లులు ...కమ్మ లకే ధారాదత్తం చేశాడు...
    9) కొంత మంది అధికారుల పదోన్నతి కల్పించి , వాడు జీవితాంతము బాబు కాళ్ళ దగ్గిర కుక్క వలె వుంటాడు...ఆ అధికారులతో కమ్మ జాతి బాబు రాయబారాలు చేస్తాడు..., అవినీతి అధికారులను ప్రోత్సహించడం తప్పు కదా ..!!?
    10) ఎవరో SC మహిళ న్యాయ మూర్తి యే 2017 లో , అమరావతి లో మాట్లాడుతూ , బాబు గారి వలన ఉద్యోగం వచ్చినది , అని చెపితే ఏమనాలి ?? పేరుకు మహిళా జడ్జ్ , పలికేది కమ్మ జాతి బాబు పలుకులు....
    11) విజయవాడ ఎమ్మెల్యే , తనకు రక్షణ కోసం కేంద్రము ను సంప్రదిస్తే , అది వచ్చే లోపు , హత్య ..., అదేదో చేగొండి హరి రామ జోగయ్య యే చెప్పారు...కన్నా జాతి బాబు అంతటి నీచుడు...
    11A) కమ్మ NTR ను , ఎమ్మెల్యే విమర్శిస్తే , బాబు రంగంలోకి దిగి , చేసిన నిర్వాకం , విజయవాడ లో పోలీసుల ఆయుధాలు మొత్తం తొలగింపు, బస్సుల ను లేకుండా చేసి , పథకం ప్రకారం , పోలీసు పహారా లో ఎమ్మెల్యే హత్య... , కమ్మ కత్తి కి అంత పదును వుంటుంది....
    12) ఎన్నో ఏళ్ల ద్రావిడ పార్టీ లు , అన్నా దోరై , కరుణానిధి , MGR , అందరూ ,జాతీయ రాజకీయాలకు దూరం,తమిళనాడు ను అభివృద్ధి చేశాయి...అది వారి అమోఘ తెలివి...
    13) అదే కమ్మ జాతి చీడ పురుగు అహంకారం , మాత్రం రాష్ట్రానికి శాపం గా మారింది..., అనగా NTR , బాబు లు , బతికి ఏమీ సాధించారు ?? ఇందిరా తో గొడవ , డబ్బు కు కటకట , మొదటి ఉద్యోగుల తిరుగుబాటు, చివరికి కోర్టు మొట్టి కాయలు NTR కి పడ్డాయి , కొంత మంది ఉద్యోగులు గుండెపోటు తో మరణించారు కూడా !!!? , తప్పు అయిపోయింది అన్న NTR , ...
    Continue......
    14) మొట్ట మొదటి మహా నాడు లో NTR , తన స్నేహితుడు అయిన MGR నూ పిలిచి , సత్కరించి , స్టేజి మీద కేంద్రానికి వ్యతిరేకంగా చవాకులు పెలాడు..., అది చూసిన MGR పొద్దున వచ్చి , మధ్యాహ్నం భోజనం చేసి , చల్లగా జారుకున్నాడు...,
    15) ఆ మరుసటి రోజే చెన్నై నుండి MGR సందేశం పంపుతూ , మీరు నాకు స్నేహితులు , కానీ మీ తో ప్రయాణం చెయ్యలేను అని చెప్పారు ... అంత తేడా వుంది అండి...., నిజానికి తమిళులు కు వున్నంత తెలివి , ఈ కమ్మ లకు లేదు...
    16) NTR నిమ్మకూరు కు ఏమీ చేశాడు ?? బాబు కుప్పానికి ఏమీ చేశాడు. ??
    అదే మోడీ గారు వారణాసి లో ఎన్నో చేస్తున్నారు....

  • @pardhasaradhipulugurtha9123
    @pardhasaradhipulugurtha9123 2 года назад

    Three propositions are worst and having selfish motto most worst