It's been 12 years we built our house. We too planted tress in the name of each person and we still call that plant with our names..Feeling great to share with you
My eyes are tearing up.. something like this happened with my family at my farm house near Shamshabad....and as the time flew and we all got married and flew to different destinations.. father passing away mother too old to tend to the farm...keeps crying at the way the present day caretaker tends to them...ayyo naa mamidi chettu, ayyo naa nimmakaya chettu..ayyo naa usirikaya chettu...this is all we keep hearing from my mother. We try to tell her that...chettu pettina prema paisalaku nigrani chese vaalaku etla thelusthadamma...? You both have not just made the children plant the saplings but you have planted values...values which help them in their life...like love, compassion,care, gratitude..to them. God bless the family... Your video took me back into my past...the carefree days we spent with our parents at our farm. You made me 😢
🌳🌴idea సూపర్ 👌 ఆస్తులు పంచుకొనే ఈ కాలంలో ఆయుషు కూడ పంచుతున్నారు. జన్మ అంతా మోసే నేలతల్లి రుణం ఎన్ని జన్మ లు ఎత్తినా తీర్చుకోలేము . ఒక 🌴మొక్క ను నాటి నేలమ్మ ఆయుషును కాపాడి కొంచెం అయినా రుణం తీర్చుకోవచ్చు . వృక్షో రక్షతి రక్షిత:🌴🌳🙏🙏
Pillala ni positive and healthy mind tho penchatam anedi oka pedda badhyata as best parents and good citizens. Mee pillalu kuda mee iddaru laga ne samajaniki, nature ki mee vanthu contribution cheyatam really hats off. Superb and no words.
Muchataina samsaram okarikosam okaru ga anta ikya matyam ga unnaru mimalni choostunte manasuku chala prasanthangaundi kalaguragampa family we all love you so much god bless your family family motam dristi teeinchukondi siridevigaru
హాయ్ శ్రీదేవి గారు. గోకులంలో కుటుంబం మొత్తం కలిసి మొక్కలు నాటడం చుస్తుంటె చాలా సంతోషంగా ఉంది. నా కామెంట్ కి ఒక లైక్ కొట్టండి శ్రీదేవి గారు ప్లీస్ 🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻
అక్క..... చిన్ని అంత నీ పొలికే. మీ బంధువులు స్నేహితులతో మీరు నాటిన మెకల vidu చూశాము చాలా సంతోషం అనిపించింది.😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Me idea naku Chala baga naccindi nenu Kuda ilage cheddamu Ani anukuntunannu thank you much for having this idea and sharing it in your RUclips video ..... And also I will compulsory share it ..
The plants also become part of the family, when planted by significant people in life, adds flavour and jest to our very 'BEING'. I loved the idea when I saw your video and immediately forwarded to all my relatives.🙂😇🤗
చిన్న చిన్న విషయాలను కూడా ఒక మధుర జ్ఞాపకంగా దాచుకోవడం చాలా బాగుంటుంది శ్రీదేవి గారు.మీ వీడియోలు అన్నీ బాగుంటాయి.అందులో నాకు బాగా నచ్చినవి మీరు మొక్కలు అందరితో కలిసి పెట్టించిన వీడియో ఒకటి.ఇంకొకటి వర్షం నీరు వేస్ట్ కాకుండా మీరు చేసిన ప్లాన్ చాలా బాగుంది.👍👍
హాయ్ శ్రీదేవి గారు నేను చూసాను అ వీడియో బంధలు బాగున్నాయి విత్తు ఓటి అయితే చెట్టు ఓటీ అవుతుందా మిల్లనే చిన్ని కూడా రైతు బిడ్డ కదా ఈ రోజు చిన్ని బాగా పని చేసింది గుడ్😄😄 👌👌👍👍
వ్యవసాయం ప్రతిక్షణం ఎగసిపడే కెరటం ప్రపంచానికి సాయం చేయడానికి ప్రతిసారి పడి లేస్తుంది అందుకే అది అమృతం అందరికీ రైతన్న ఆదర్శం Alagey miru maku adharsham...chala antey chala bagundhi video....its family time...love from hanamkonda 💕
Shantha Nagaraj frm Bangalore Yesterday I saw the episode "Prathi Mukaku oka katha undi" gokulam lo miru pettina different plants naki chaala nachindi. Mi family andaru kalasi ante Kalyan, Gayathri, Chinnu, Sridevi og oga plant pettindi baaga nachindi. Idi Oga "Nisvartha" nisarga seva. I liked that you share the yield of your harvest to everybody. I bless your family and please continue the great work and service.
Mi matalu mi family intlo vallu ela untaro ela undalo mimalni chusthe chala happy ga untadhi sridevi garu.nenu chala comments pedathanu chadhuvu thara miru
Chinni chala activega plantation cheyadam super. Chinni is like a junior sridevi. Full family thoughts okelaga vunnai.like parents like daughters.super family.god bless you all.
Such a lovely thought.. Oka maata antaaru kada ee roju manam kashtapadite falitham pillalu anubhavistaaru ani... Chinni ala enjoy chesthondi... Lucky children ❤️❤️
అక్కా హాయ్..సూపర్ టీమ్ వర్క్ . స్పెషల్లీ చిన్ని పని చేసే పద్ధతి చాలా మెచ్చుకో దగినది.పొట్టి కి పిచ్చి స్ట్రెంథ ఉందక్క..పక్క నాటు పిల్లక్క మీ అభిరుచులు పుణికి పుచ్చుకున్న మీ వారసులు మీ పిల్లలు❤️❤️కళ్యాణ్ సర్ మెసేజ్🙏🙏God bless u all
Really superb idea madam...vallaki vallu kondaru pettakapovacchu plants,but maku mee memory gaa kavalante super evvaraina plants pedatharu .....we can enlarge the plants .....
Super video andi...ma intlo kuda same elaney chesam ...close families tho 1 plant ala...aaa anubhuthi ey super untadhi asal..experience ainavalla ki chala baga thelusthadhi...naku kuda same chinni laganey mulberry and water apple fruits antey chala istam...I too have them in my garden...family motham kalisi ala spend cheyadam its a wonderful moment...love from warangal 💞
So happy to c u all like this e generation lo knchm place unte chalu commercial ga evali ani think chese time edi but meru ekada place dorukutada plants petali ane thought tho untaru chala chala manchi thoughts mivi ♥
శ్రీదేవి గారు, ఇలాంటి మెమరీస్, అవకాశం ఎంతమందికి వస్తుంది. మీరు ఇలాంటి ప్రతి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటున్నారు. చాలా హ్యాపీ. అలానే మీరు గోకులంలో చక్కని ఆవులని పెంచి మరి కొంతమందికి జీవితాన్ని ఇవ్వవచ్చుగా కల్యాన్ గారు.
Super idea👍 mimalini chusthe chala happy ga vundhi....very natural healthy ga food tenochu and planting vala chala happy ga vuntundhi....Naku kuda ela cheyalani vundhi ...
Wow super శ్రీదేవి గారు చెట్లు పెట్టడం చాలా బాగుంది శ్రీదేవి గారు చాలా నైస్ ఫ్యామిలీ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం శ్రీదేవి గారు మీ సంతోషమే మా సంతోషం శ్రీదేవి గారు 👍👍👍🙏🙏🙏
Sridevi idea super. Maa terrace garden ki plan chesi plants maa aatmiyulu to patu mana gampa family peru meda konni plants plan chesi petukuntanu ok na and thanks for idea once again
Great family ..pillalki chala chakkaga anni nerpistunaru e generation lo pillalki edina grocessary stores nundi vastunai akkadi varake telusu madam....but ur telling everyting good mdm...
Sridevi garu mee videos chuse na tharvatha mee daggara konnallu job chese life lo miss inavatini daggaraga chudalani vundi meela mokkala tho manushulani kalipi bandhanni allukovadam chala bavundi sridevi garuv very nice pogadataniki cheppatledu andi
కల్యాణ బాబు ది సూపర్ idia మన దగ్గర వాళ్ళ వేసిన మొక్క లు ఉంటె వేసిన వాళ్ళు మన దగ్గర లెక్క పొయినా అమొక్కలు చూసిన touch చెసినా మన వాళ్లే దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది
కళ్యాణ్ చెప్పిన విషయాలు మాకు చాలా బాగా మీ ఫ్యామిలీ ని చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇద్దరు ఆడ పిల్లలు అయినా చాలా ఆనందంగా ఉంటారు నాకు ముగ్గురు ఆడపిల్లలే నేను కూడా అంతే సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను ఎప్పటికీ ఇలా జరుగుతుందో నాకే తెలీదు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశా మా జర్నీ ని ఇంకా కొన్ని రోజులు అయితే సెటిల్ అవుతాను అప్పుడు కూడా మీలాగే సంతోషంగా ఉంది ఆ వీడియో ఎప్పటికైనా మీకు
ఆ వీడియో మేం కూడా తీసుకొని చూసుకుంటూ ఉంటాము ఎప్పటికీ ఇలాగే ఉండాలి మేము మా సంతోషానికి మీరు కూడా ఎంతో సహాయ పడుతున్నారు మీరు చెప్పే మాటలు మాకు ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా ఎంకరేజ్మెంట్ గా ఉంటున్నాయి
Hello mam iam fallowing ur channel since one year I feel like ur my own aunt this video is amazing great job to plant trees I feel like ur family members as dhrushyam movie venkatesh garu and meena Garu and children very nice and good videos keep it up mam tq
Mee website lo purchase chesina vallaku, seeds gift ga evandi Sridevi garu... 👍
ఎండాకాలంలో 🌱🌱🌱 హరితహారం
అద్భుతంగా ఉంది మీ వ్యవహారం
మాకు నచ్చింది మొక్కల సముూహారం 🙏🙏
It's been 12 years we built our house. We too planted tress in the name of each person and we still call that plant with our names..Feeling great to share with you
Nice
Oh ee mana family antha okela alochinchevalle annamata☺️
My eyes are tearing up.. something like this happened with my family at my farm house near Shamshabad....and as the time flew and we all got married and flew to different destinations.. father passing away mother too old to tend to the farm...keeps crying at the way the present day caretaker tends to them...ayyo naa mamidi chettu, ayyo naa nimmakaya chettu..ayyo naa usirikaya chettu...this is all we keep hearing from my mother. We try to tell her that...chettu pettina prema paisalaku nigrani chese vaalaku etla thelusthadamma...?
You both have not just made the children plant the saplings but you have planted values...values which help them in their life...like love, compassion,care, gratitude..to them.
God bless the family...
Your video took me back into my past...the carefree days we spent with our parents at our farm.
You made me 😢
మీరు అందరూ కలసి మొక్కలు నాటడం...హాయిగా కూర్చొని కబుర్లు చెప్పడం ....ప్రతి మొక్కకి ఒక beautiful story, memory ఉండేలా చేసుకోవడం....సూపర్...👍🙏👏👏👌👌🌿
Chinni is a true soil soul.she has so much strength n looks like farming comes naturally to her.
Good idea good family
True
🌳🌴idea సూపర్ 👌
ఆస్తులు పంచుకొనే ఈ కాలంలో ఆయుషు కూడ పంచుతున్నారు. జన్మ అంతా మోసే నేలతల్లి రుణం ఎన్ని జన్మ లు ఎత్తినా తీర్చుకోలేము .
ఒక 🌴మొక్క ను నాటి నేలమ్మ ఆయుషును కాపాడి కొంచెం అయినా రుణం తీర్చుకోవచ్చు .
వృక్షో రక్షతి రక్షిత:🌴🌳🙏🙏
Good job
Correct bro
Pillala ni positive and healthy mind tho penchatam anedi oka pedda badhyata as best parents and good citizens. Mee pillalu kuda mee iddaru laga ne samajaniki, nature ki mee vanthu contribution cheyatam really hats off. Superb and no words.
మన గంప family ki గుర్తు గా ఒక్క మొక్క పెట్టుకున్నము శీదేవి గారు
Chinni super active.i love your work.fans of chinnithalli.great thought 🙏.super memories.
Chinni fan like 👍 😍 god bless her abundantly
Yes👍
Yes u are right
Muchataina samsaram okarikosam okaru ga anta ikya matyam ga unnaru mimalni choostunte manasuku chala prasanthangaundi kalaguragampa family we all love you so much god bless your family family motam dristi teeinchukondi siridevigaru
Whr is arjun kanipinchatle e madhya
👍
Good idea Akka,ma అమ్మ వాళ్ళ ఇంటిదగ్గర మా పాప పుట్టిన తర్వాత పెట్టిన జామ చెట్టు గుర్తుకు వచ్చింది నాకు...!
Chinni is so active. She is so lucky to have such a beautiful atmosphere
Chinni chala activega total work chesendi chaala muchhatesindi same meelage hard work.. god bless your child
కళ్యాణ్ గారు చెప్పినట్టు చాలా బాగుంది చెట్ల గురించి
హాయ్ శ్రీదేవి గారు. గోకులంలో కుటుంబం మొత్తం కలిసి మొక్కలు నాటడం చుస్తుంటె చాలా సంతోషంగా ఉంది. నా కామెంట్ కి ఒక లైక్ కొట్టండి శ్రీదేవి గారు ప్లీస్ 🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻
Hii Chinnu iam big fan of you your activenes and your new language is super soo sweet
అక్క..... చిన్ని అంత నీ పొలికే.
మీ బంధువులు స్నేహితులతో మీరు నాటిన మెకల vidu చూశాము చాలా సంతోషం అనిపించింది.😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hats off to you "Gayatri and Vidhatri" 👏
Like parents like daughters 🥰
Very good job 👍
You are the role model for this generation madam
I am very happy to see your family, meelaga family tho time spend chesy luck andariki dorakadu ,so you are very lucky 👍👍
Good children's who r blessed with Well Educated parents with Good heart
Me idea naku Chala baga naccindi nenu Kuda ilage cheddamu Ani anukuntunannu thank you much for having this idea and sharing it in your RUclips video .....
And also I will compulsory share it ..
Beautiful family giving good message for planting trees❤❤❤❤❤
Good job.
Inculcilating interest in plantation among the children is devinity.
What an upbringing 🙏..Chinni. especially she was doing all this without wearing chappals ..that connection with soil
Avunu chudagane ade nachindi naku kuda
Wow Sreedevi garu..chinni very active.Mee ideas chala baguntayi. Mee videos chusthe chala happy ga, relief ga untundhi😊
Super Chinni love u.
God bless you.
Really akka... Everything & every movement are memories
Family అంటే ఇలాగే ఉండాలి చాలా హ్యాపీ గా ఉంది super 👌👍🙏🙂🙂 మీ చానెల్ చూస్తే మైండ్ రిలాక్స్ గా ఉంటుంది thank you 🙂🙂
Nijangaa idi suupar kadaa
చాలా బాగా మొక్కలు నాటారు అవి మంచి గాలి ని ,పర్యావరణానికి ఇస్తాయి అక్క
కనిపించరు కానీ మీరూ చాలా ఎమోషనల్ శ్రీదేవి గారు....మనుషులను కూడా మొక్కలతతో సమానంగా పలకరించగలరు.... ప్రతి వస్తువును మనిషింత అపురూపంగా చూసుకోగలరు.... 🙏
The plants also become part of the family, when planted by significant people in life, adds flavour and jest to our very 'BEING'. I loved the idea when I saw your video and immediately forwarded to all my relatives.🙂😇🤗
....abbba waiting sridevi garu😍😍😍😍....serious ga sincere ga wait chestunaa😜😜😜😜😜😜
చిన్న చిన్న విషయాలను కూడా ఒక మధుర జ్ఞాపకంగా దాచుకోవడం చాలా బాగుంటుంది శ్రీదేవి గారు.మీ వీడియోలు అన్నీ బాగుంటాయి.అందులో నాకు బాగా నచ్చినవి మీరు మొక్కలు అందరితో కలిసి పెట్టించిన వీడియో ఒకటి.ఇంకొకటి వర్షం నీరు వేస్ట్ కాకుండా మీరు చేసిన ప్లాన్ చాలా బాగుంది.👍👍
E రోజుల్లో పిల్లలందరూ. సెల్ ఫోన్ పట్టుకొని వదలడం లేదు అలాంటిది మీ అమ్మాయిలు చాలా చలాకీగా వున్నారు మీ చిన్నమ్మాయి ఇంక సూపర్ సూపర్ ప్యామిలీ❤️❤️
I love plant sridavi garu nanu kuda. Pant bathani👍❤️🙏🏿
హాయ్ శ్రీదేవి గారు నేను చూసాను అ వీడియో బంధలు బాగున్నాయి విత్తు ఓటి అయితే చెట్టు ఓటీ అవుతుందా మిల్లనే చిన్ని కూడా రైతు బిడ్డ కదా ఈ రోజు చిన్ని బాగా పని చేసింది గుడ్😄😄 👌👌👍👍
So kyute andariki inspressan mee kalaguragampa.
అక్క మీ oxygen మీరే పెంచుకుంటున్నారు👌...excellent air conditioner too❄❄🌈🌦
మీరు చాలా lucky. మీ చిన్ని చాలా active.
Chinni me varsurLu super gaa pani chesuthunnadhi
మీ ఫ్యామిలీ మొత్తం అలా మొక్కలు నాటుతుంటే చాలా బాగుంది సూపర్ అలాగే అందరూ మొక్కలు నాటాలి అని సందేశం ఇచ్చారు చాలా ధన్యవాదాలు 👍👍👍🙏🙏🙏
Madam meeru chupinchina seeta phalam aakula vaidhyam nijanga super naaku one month nundi kudi bhujam chala pain vasthundi hospitalki vellanu chala meficine vadanu kani taggaledhu mee vedio chusina tarvatha try chedam ani aaku bhujamki kattanu okkaarike relief ichindi thanku madam GOD BLESS YOU
వ్యవసాయం
ప్రతిక్షణం ఎగసిపడే కెరటం
ప్రపంచానికి సాయం చేయడానికి
ప్రతిసారి పడి లేస్తుంది
అందుకే అది అమృతం
అందరికీ రైతన్న ఆదర్శం
Alagey miru maku adharsham...chala antey chala bagundhi video....its family time...love from hanamkonda 💕
Shantha Nagaraj frm Bangalore
Yesterday I saw the episode "Prathi Mukaku oka katha undi" gokulam lo miru pettina different plants naki chaala nachindi. Mi family andaru kalasi ante Kalyan, Gayathri, Chinnu, Sridevi og oga plant pettindi baaga nachindi. Idi Oga "Nisvartha" nisarga seva. I liked that you share the yield of your harvest to everybody. I bless your family and please continue the great work and service.
మీ గార్డెన్ లో చెట్లు నాటటం లో బుడ్డపిల్ల చాలా కష్టపడి పనిచేసింది సూపర్👏👌ఫ్యామిలీ అందరూగార్డెన్ లో అలా కూర్చొని మాట్లాడటం బాగుంది 👌
మంచి ఆలోచన శ్రీదేవి. చిన్ని క్యూట్ గా పనిచేస్తుంది.
ఆదర్శ వంతమైన కుటుంబం,ఒకసారి ఎప్పటికైనా మిమ్మల్ని కలవాలి శ్రీదేవి
Mi matalu mi family intlo vallu ela untaro ela undalo mimalni chusthe chala happy ga untadhi sridevi garu.nenu chala comments pedathanu chadhuvu thara miru
Good thoughts, mee family andharu kalisi mokkalu naati, andharu oke thought lo vundadam chala happiness, happy to see this vedio sri devi garu...
sreedevi garu miru prematho pettina chetlu mi idea super. Pillalu kuda mi dhampathula lagane very active . God bless you all Sweet family
Chinni chala activega plantation cheyadam super. Chinni is like a junior sridevi. Full family thoughts okelaga vunnai.like parents like daughters.super family.god bless you all.
Mee garden chala బావుంది మొక్కలు bhaga penchutunnaru .మొక్కలు పెంచితే నిజంగా ఆ ఫీల్ చాలా బావుంటుంది
Meeru cheppe matalu na feelings nenu cheppukunnatu undhi madam...nenu kuda nachethony natadam eshtam vaatini ala chuskuntu undadam inka eshtam..beautiful idea sir meedhi..
Such a lovely thought.. Oka maata antaaru kada ee roju manam kashtapadite falitham pillalu anubhavistaaru ani... Chinni ala enjoy chesthondi... Lucky children ❤️❤️
ఫ్యామిలీతో మొక్కలు పెట్టించాలి అనుకోవడం చాలా మంచి ఆలోచన, సూపర్ శ్రీదేవి.❤️
అక్కా హాయ్..సూపర్ టీమ్ వర్క్ . స్పెషల్లీ చిన్ని పని చేసే పద్ధతి చాలా మెచ్చుకో దగినది.పొట్టి కి పిచ్చి స్ట్రెంథ ఉందక్క..పక్క నాటు పిల్లక్క
మీ అభిరుచులు పుణికి పుచ్చుకున్న మీ వారసులు మీ పిల్లలు❤️❤️కళ్యాణ్ సర్ మెసేజ్🙏🙏God bless u all
Really superb idea madam...vallaki vallu kondaru pettakapovacchu plants,but maku mee memory gaa kavalante super evvaraina plants pedatharu .....we can enlarge the plants .....
Super video andi...ma intlo kuda same elaney chesam ...close families tho 1 plant ala...aaa anubhuthi ey super untadhi asal..experience ainavalla ki chala baga thelusthadhi...naku kuda same chinni laganey mulberry and water apple fruits antey chala istam...I too have them in my garden...family motham kalisi ala spend cheyadam its a wonderful moment...love from warangal 💞
Super family.... super thoughts. ...ehh vedio chesina andulo oka manchi message untadi thank you..
Inspiring family sridevi garu... Learning toPlant from Childhood is very good ....
So happy to c u all like this e generation lo knchm place unte chalu commercial ga evali ani think chese time edi but meru ekada place dorukutada plants petali ane thought tho untaru chala chala manchi thoughts mivi ♥
ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని కోరువుకుంటున్నాము అక్క
Really inspirational women
Gayatri like same to same Sridevi garu ..
Pettadame kakunda pettinchali annaru great👍
Super akka Chinni future generation ki inspiration yanduku ante ipaati పిల్లలు mobile phone TV ante Chinni Matram god girl
మొక్కలు నాటడం ఒక మంచి ఆలోచన. చిని చాలా active గా ఉంది
kalyan anna idea supar
Ultimate Sridevi
Meeru mee kutumbham mee illu abtutaha me alochanalu endariko spoorti very happy to see your family in the frame
So lucky meeru.own house 🏠 unte naadi ane bhandam untundi.nachinatlu undachu mokkalu penchukovachu memu choosi santhoshistamu ade chalu.Mee pillalu kuda lucky.stay safe live happily.🙏🙏👌👌💚💅
శ్రీదేవి గారు, ఇలాంటి మెమరీస్, అవకాశం ఎంతమందికి వస్తుంది. మీరు ఇలాంటి ప్రతి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటున్నారు. చాలా హ్యాపీ. అలానే మీరు గోకులంలో చక్కని ఆవులని పెంచి మరి కొంతమందికి జీవితాన్ని ఇవ్వవచ్చుగా కల్యాన్ గారు.
Your family is super garden story nice thank you 👨👩👦👦👌
Super idea👍 mimalini chusthe chala happy ga vundhi....very natural healthy ga food tenochu and planting vala chala happy ga vuntundhi....Naku kuda ela cheyalani vundhi ...
Wow super శ్రీదేవి గారు చెట్లు పెట్టడం చాలా బాగుంది శ్రీదేవి గారు చాలా నైస్ ఫ్యామిలీ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం శ్రీదేవి గారు మీ సంతోషమే మా సంతోషం శ్రీదేవి గారు 👍👍👍🙏🙏🙏
చెట్లు చూసి చాలా సంతోషంగా ఉంది మీరు అడవి బిడ్డ అని పిస్తూంది అక్క
Very nice and happy family . You are setting an example to others .God bless you all
Hai akka butiful nature good idea me home chuse same village feeling akka nice ❤️ super
Super srdevi garu mi ఫ్యామిలీ నీ చూ సే మాకు ఎంతో relax ga mi chanal nu చూసిన ఉత్సాహంగా ఉంటుంది అండి
Sridevi idea super. Maa terrace garden ki plan chesi plants maa aatmiyulu to patu mana gampa family peru meda konni plants plan chesi petukuntanu ok na and thanks for idea once again
Very impressive and useful video... Touched by the concept of plantation.... Kalyan garu meru ultimate....
Cheri tho mikunna emotion chala baga share chesaru sridevi garu ah environment evng time lo relax ga kurchutaniki entha happy ga untundo🙂
Nijam akka meeru chala manchi alochanatho mee garden lo vunna chetlallo me family members ni chuskuntunnaru.kalyan garu meeru super andi👍👍
Great family ..pillalki chala chakkaga anni nerpistunaru e generation lo pillalki edina grocessary stores nundi vastunai akkadi varake telusu madam....but ur telling everyting good mdm...
Happy గా family అంతా ఇలా మొక్కలు నాటడం చాలా బాగుంది 🙂🙏నాకు ఇలాగే నాటలని ఉంటుంది కానీ ప్లేస్ లేదబ్బా శ్రీదేవి.
Super ideas and greenery gurinche chala alochistaru good madam nice family cordination
Sridevi garu mee videos chuse na tharvatha mee daggara konnallu job chese life lo miss inavatini daggaraga chudalani vundi meela mokkala tho manushulani kalipi bandhanni allukovadam chala bavundi sridevi garuv very nice pogadataniki cheppatledu andi
I love gardening sridevi
Feeling happy with this beautiful video
Manchi pani chestunnaru amma pillalaku mana tradition and culture simplicity anni nerpistunnaru chala happy ga undi chustunte
Meru chasa vedio chusthunnavu chala Baga nachhayee me chanelo vachha every vedio nice eroju chasina vedio chala happy ga vunndhi😉👌
కల్యాణ బాబు ది సూపర్ idia మన దగ్గర వాళ్ళ వేసిన మొక్క లు ఉంటె వేసిన వాళ్ళు మన దగ్గర లెక్క పొయినా అమొక్కలు చూసిన touch చెసినా మన వాళ్లే దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది
Meeru kurchunna placelo oka plant
Pettadi chall bhaga vintundhi 👌👍me thinking chala goppa ga vundhi meeru andhariki Inspiration
Annadha Basha balu eyeslo vastha
Vustunna ei👌👏🙏
Sridevigaru mee alochanalaku hatsup andi mee vlogs chustuvunte Chala happyga anipistundandi
ఓ చిన్ని super
నీ వయసు లో నేనుఇంతే. ..బంగారం God bless you మొక్కలు నాటేదాన్ని
Namasthe Madem.chala Happy GA undi. Meeru plants pettina vidanam. bagundi. Nenu kuda meevidanam follow avutha.. 👌
Mi family chala chuda muchataga untundi sridevi garu 😍😍natur ante estapadani vallu untara, mi thota chala bagundi 👌👌👌👌
Gud family me family nd video s chusthy chala relax ga untundhi
Hi Madam
Ela vnnaru..mi matalo edo teliyani relaxation vntadi.. Thank you so much madam.. 😊
Beautiful family and beautiful garden
God bless your family
Yes e idea nenu implement chestharu adi nijanga Oka అనుభూతి
Edaina meedi goppa and beautiful family entha pogadina takkuve meeru eppudu intha happyga vundali god bless you
కళ్యాణ్ చెప్పిన విషయాలు మాకు చాలా బాగా మీ ఫ్యామిలీ ని చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇద్దరు ఆడ పిల్లలు అయినా చాలా ఆనందంగా ఉంటారు నాకు ముగ్గురు ఆడపిల్లలే నేను కూడా అంతే సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను ఎప్పటికీ ఇలా జరుగుతుందో నాకే తెలీదు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశా మా జర్నీ ని ఇంకా కొన్ని రోజులు అయితే సెటిల్ అవుతాను అప్పుడు కూడా మీలాగే సంతోషంగా ఉంది ఆ వీడియో ఎప్పటికైనా మీకు
ఆ వీడియో మేం కూడా తీసుకొని చూసుకుంటూ ఉంటాము ఎప్పటికీ ఇలాగే ఉండాలి మేము మా సంతోషానికి మీరు కూడా ఎంతో సహాయ పడుతున్నారు మీరు చెప్పే మాటలు మాకు ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా ఎంకరేజ్మెంట్ గా ఉంటున్నాయి
Meru plants🌱 pettinapudu naa masasuki thyleyane happy 😊😊😊
Video superrrrrrr, mee chinnammai chala active ga bagundi, muddu muddu ga cute ga bagundi, naku anta ante mee concept nachindi
Chinni good working at the garden and mee garden lo sufalu chalaa chalaa bagavunnai.