Financial Freedom Book Summary in Telugu || Grant Sabatier || Ismart Info

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 31

  • @bhukyarajkumar7893
    @bhukyarajkumar7893 Год назад

    Rayali great information medam

  • @ChakriG-l3x
    @ChakriG-l3x 2 месяца назад +2

    Vedio speed 1.75 is good..

  • @rsv1503
    @rsv1503 10 месяцев назад

    Thanks for the summary

  • @ANVILUCK
    @ANVILUCK Год назад +1

    Awesome ma’am. Could you come up with Joy Of Compounding book summary? Thanks

    • @ismartinfo
      @ismartinfo  Год назад

      Yes, sure. Thanks for watching 😊🙏

  • @edunurisrinivas.75azadikaa42
    @edunurisrinivas.75azadikaa42 Год назад

    Tq

  • @vishnusai3223
    @vishnusai3223 Год назад +2

    వీడియో మొదట్లో మీరు చెప్పిందే నా పరిస్థితి

    • @titiksha-astropsychology4441
      @titiksha-astropsychology4441 Год назад

      బలమైన కోరిక ఉండి, తెలివిగా ఆలోచన చేస్తూ, జాగ్రత్తగా ప్రణాళిక వేసుకొంటే సరిపోతుంది....50 సం.వయస్సు లోపల కనుక మీరింటే ఇది పూర్తిగా సాధ్యమే.

  • @venkataiahg5260
    @venkataiahg5260 Год назад +2

    Meelo evaru kabeye kotishwarudu
    Book audio .pettamdi.
    Madam

  • @nareshjumbarthi
    @nareshjumbarthi 8 месяцев назад

    కదా 😂.. సూపర్..

  • @YesTelugu1
    @YesTelugu1 Год назад

    Namaste madam.....🙏
    దయచేసి మీ వీడియోలను పాడ్ కాస్ట్ లో అప్లోడ్ చేయండి... అవి వింటూ మా పని మేం చేసుకోవచ్చు దాదాపు ఆరు నెలల నుండి మీరు అప్లోడ్ చేయడం లేదు.

    • @ismartinfo
      @ismartinfo  Год назад +1

      Sorry andi. తప్పకుండా చేస్తాం త్వరలో. Thanks for watching 😊😊🙏

  • @NAGARAJUCHALLAKOLUSU
    @NAGARAJUCHALLAKOLUSU Год назад

    🙏🙏🙏🙏🇮🇳

  • @vishnusai3223
    @vishnusai3223 Год назад +1

    నెలకి 10,000/- జీతం తో నేను కోటీశ్వరుడు అవ్వగలనా?

    • @Srikavi888
      @Srikavi888 Год назад +1

      Income పెంచుకొనే తెలివితేటలూ, స్కిల్ ఉంటే అవుతారు

    • @vishnusai3223
      @vishnusai3223 Год назад

      @@Srikavi888 thanks

    • @nikolatesla8616
      @nikolatesla8616 Год назад

      S
      invest ur 25% 0f money

    • @puppalaumamahesh2943
      @puppalaumamahesh2943 Год назад

      Tadasutu. Jihind save ap

  • @marthabuchanan6366
    @marthabuchanan6366 Год назад

    *Promo SM*

  • @Srikavi888
    @Srikavi888 Год назад +2

    మీకు వీలైతే One thousand ways to make $1000 Book Summary చేయండి Madam 🙏🤝🙏 TQ 🤝🤝

  • @sriram-zp9yd
    @sriram-zp9yd Год назад +2

    అమ్మా ఒక చిన్న సవరణ... మీరు చెప్పినట్లు ఆర్థిక స్వాతంత్య్రం రావాలంటే మనం సంవత్సరం సంపాదించే సంపాదనకి 25 రెట్లు ఉండాలి.. అంటే నెలకి మనకి లక్ష ఖర్చు అవుతుంటే సంవత్సరానికి 12 లక్షలు... దానికి 25 రెట్లు అంటే 3 కోట్లు ఉండాలి.. మీరు వీడియో లో చెప్పినట్లు 25 లక్షలు కాదు

    • @ismartinfo
      @ismartinfo  Год назад +4

      మేము example లో సంవత్సరానికి లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పామండి. నెలకి కాదు. మరోసారి వినండి.Thanks for watching 😊🙏

    • @sriram-zp9yd
      @sriram-zp9yd Год назад

      @@ismartinfo నేను మెట్రోపాలిటన్ సిటీ ఉద్దేశం లో విన్నాలెండి.🙂