KALYAANA VEDUKA Audio Jukebox | A.R.Stevenson | Symphony Music

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 46

  • @rajasekharbandela9037
    @rajasekharbandela9037 4 года назад +16

    మరువ లేని మరపు రాని శ్రావ్య మైన పెళ్ళి పాటల మణి హారం. ఎదో ఒక పాట ప్రతి ఒక్కరికీ జ్ఞాపకాలు తో ముడిపడి వుంటుంది. నాకు అన్ని పాట లు. ముఖ్యం గా కొనియా దబడును
    అద్బుత సాహిత్యం. మీ జన్మ ధన్యo. మిమ్ములను కన్న మీ తల్లి తండ్రు లు అదృష్ట వంతులు. God bless you brother. మీరు నాకు పరిచయ స్తులు అవ్వడం నా అదృష్టo.

  • @pradeepvlogs3245
    @pradeepvlogs3245 2 года назад +3

    మా సిస్టర్ వెడ్డింగ్ క్యాసెట్ లో అన్నీ ఈ ఆల్బమ్ లో ఉన్న పాటలే

  • @ravibabumanofgod3853
    @ravibabumanofgod3853 4 года назад +17

    Praise the lord అన్నయ్యగారు
    ప్రతీ వివాహంలో ప్రసంగాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఈ పాటలు లేకుండా వివాహాలు లేవు అన్నయ్య గారు క్రైస్తవప్రపంచములో ఇవి చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతమైన ఆల్బమ్

  • @sravaniinampudi1656
    @sravaniinampudi1656 2 года назад

    సమస్త మహిమ దేవునికి కలుగును గాక ఆమేన్ god bless you all

  • @chandrasekharbukkapuram3283
    @chandrasekharbukkapuram3283 4 года назад +5

    మీరు సొంతం గా కష్టపడి రాసి,పాడిన పాటలు క్రైస్తవ చరిత్ర లో యల్ల కాలం నిలిచిపోవాలని దేవున్నికోరుకుంటున్న ...థాంక్స్ అన్నయా👏👏👏👏

  • @godsurvent3426
    @godsurvent3426 3 года назад +6

    ఈ ఆల్బమ్ వచ్చి నాకు తెలిసి 2009 వచ్చి ఉంటుంది,ఈ సాంగ్స్ విన్నప్పుడల్లా మా అన్నయ్య అక్క వాళ్ళ పెళ్లి గుర్తుకు వస్తాయి.ఎంతో అర్థవంతంగా,ఆత్మీయంగా ఉన్నాయి. Ar stevenson అయ్యగారిని దేవుడు ఇంకా సంగీత పరిచర్యలో వాడబడి,దీవించును గాక.

    • @venkatalakshmi3699
      @venkatalakshmi3699 3 года назад

      2005 release in nidadavole mungararatnam compound.... Mahesh

  • @dasuhindi5689
    @dasuhindi5689 4 года назад +2

    ముందుగా మనం దేవాది దేవుడైన యేసుక్రీస్తు నామంలో వందనములు
    తెలుగు క్రైస్తవ సంఘాల్లో ప్రతీ వివాహవేడుకలలో విననబడుతున్న అద్భుతమైన ఆణిముత్యాలు తెలుగు క్రైస్తవ వివాహ పాటలు
    కళ్యాణ వేడుక ఆల్భమ్...డా ఏ ఆర్ స్టీవెన్సన్ గారికి వందనములు

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 2 года назад +2

    Brother above songs super great voice 💓 thank you so much for your Dedication all the best for future

  • @gangularajendrakumar6589
    @gangularajendrakumar6589 2 года назад +1

    Amen 🙏Amen

  • @k.jyothi6121
    @k.jyothi6121 4 года назад +1

    Mana Christians pellilo e paatalu lekapothe assalu Pelli vathavaranam raane raadu. May God bless you brother. Mimalni kanna thalli tandrulu chala dhanyulu. May God bless you brother

  • @srijyothidjremix9831
    @srijyothidjremix9831 4 года назад +2

    ఈ సాంగ్స్ వింటుంటే నా పెళ్లి గుర్తొస్తుంది......

  • @yesurathinama8797
    @yesurathinama8797 3 года назад

    PRAISE THE LORD BROTHER YESURATHNAM KATIKALA BHAGYAMMA KATIKALA CHENNAI SHOLINGANALLUR AMEN AMEN AMEN 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MadasuMeshakMadasuMeshak
    @MadasuMeshakMadasuMeshak 4 месяца назад

    👌👌👌🙏

  • @RameshKummarivmd
    @RameshKummarivmd Год назад

    Nice

  • @l.d.5224
    @l.d.5224 3 года назад +1

    Prise the Lord annya

  • @kruparaobokke6272
    @kruparaobokke6272 3 года назад +1

    Praise tha Lord

  • @l.d.5224
    @l.d.5224 3 года назад +1

    Anuragavali song is very good and nice

  • @ranikandikatla5121
    @ranikandikatla5121 4 года назад +1

    This songs not only marriage occasions but also Our God jesus christ and devotees relationship praise the Lord Ayyagaru glory to God.

  • @bishop.dr.jayaraju8921
    @bishop.dr.jayaraju8921 4 года назад +3

    Nice songs

  • @msanthoshmsanthosh3570
    @msanthoshmsanthosh3570 3 года назад +1

    Jesus alll songs super

    • @lalitalalita9422
      @lalitalalita9422 2 года назад

      Jesus is our criater 🛐🛐🙏🙏👏👏

  • @yadagiriyelimala2880
    @yadagiriyelimala2880 3 года назад +1

    Super

  • @kashapogurajukraju4776
    @kashapogurajukraju4776 4 года назад +1

    Praise the lord sir.
    Very nice songs sir

  • @achantikiran5799
    @achantikiran5799 3 года назад +1

    Praise the lord sir

  • @venkataraomandangi1275
    @venkataraomandangi1275 4 года назад

    Wonderful marriage songs👌👌👌👌👌👌👌👌 sir. Pushpamery bobbili.

  • @nallaellivenkat7327
    @nallaellivenkat7327 3 года назад +2

    Super song

  • @galipaulprakasharuna8809
    @galipaulprakasharuna8809 3 года назад +1

    Praise the Lord Br🙏⛪🙏

  • @parvathidevi9212
    @parvathidevi9212 4 года назад +1

    Wonderful

  • @the_dopeyone6428
    @the_dopeyone6428 2 года назад +1

    14:00

  • @samuelvenu7622
    @samuelvenu7622 4 года назад

    Very very different sons. Vivaahaaniki viluva techhe songs vadhu varulanu aanadimpajese songs.bandhu mitrulanu alarinche songs sir.pushpamery bobbili.

  • @stephenyerikipati4644
    @stephenyerikipati4644 3 года назад +1

    అన్నయ్య వివాహమన్నది పవిత్రమైనది సాంగ్ అప్లోడ్ చెయండి అన్న

  • @boddukollakimpu8573
    @boddukollakimpu8573 4 года назад +2

    Sad part is most of the people don't know these songs are written by Steven annaya... we've to bring awareness that these songs are from Dr.A.R.Stevenson anna

  • @trkofficialkeys
    @trkofficialkeys 4 года назад

    Super songs songs Sir
    I'm Keyboard player mee songse practice chesthanu.

  • @kollabathinnamariyadasu6458
    @kollabathinnamariyadasu6458 3 года назад

    600

  • @vishnuganesh1479
    @vishnuganesh1479 3 года назад

    SAR SOGS DOWNLOD KAVALI

  • @achantikiran5799
    @achantikiran5799 3 года назад

    How to download these songs sir

  • @akhilaprattipati5082
    @akhilaprattipati5082 2 года назад

    P

  • @venkatarathnamchavala9352
    @venkatarathnamchavala9352 2 года назад +3

    మమతానురాగాలెమాలలుగా
    సమతాను బంధాలే ఎల్లలుగా -2
    కట్టబడిన కాపురం -అనురాగ గోపురం -2
    ఈ పరిణయం - యెహోవా నిర్ణయం -2
    వరుడైన క్రీస్తు వధువైన సంఘమును
    ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించె
    అటువలెనే పురుషుడు కూడ -తన స్వంత దేహమువోలె
    భార్యను ప్రేమించవలెనని - యేసయ్య ఏర్పరచినది
    కుమారుడు క్రీస్తు శిరస్సైన తండ్రికి
    అన్ని వేళలందు విధేయత చూపె
    అటువలెనె స్త్రీ కూడ - శిరస్సైన పురుషునికి
    అన్నిటిలో విధేయురాలిగ - ఉండునట్లు ఏర్పరచినది
    Manataanuraagaale malaluga
    Samataanubandhaale Yellalugaa
    Kattabadina kaapuram - Anuraaga gopuram
    Ee parinayam - Yehova Nirnayam
    Varudaina Kreesthu Vadhuvaina sanghamunu
    Yentagaano preminchi - praanamune arpinche
    Atuvalene purushudu kudaa - Tana swanta dehamuvole
    Bhaaryanu preminchavalenani - Yesayya yerparachinadi
    Kumaarudu Kreesthu sirassaina tandriki
    Annivelalandu vidheyata chupe
    Atuvalene stree kuda - sirassaina purushuniki
    Annitilo vidheyuraaliga - vundunatlu Yerparachinadi

  • @sanjana733reddy4
    @sanjana733reddy4 4 года назад +5

    Praise the Lord brother wonderful song's

  • @Gokul8005
    @Gokul8005 Год назад

    Super