Комментарии •

  • @laxmiprasanna1013
    @laxmiprasanna1013 Месяц назад

    Oct 31 7 ki dhigutamu train
    Vishnu nivasam lo ssd tokens available ga untaya at mrng 7am?

  • @gsubbaraoparvathi1907
    @gsubbaraoparvathi1907 8 месяцев назад +1

    Mee vedeo chala bagundi
    Mee explanation adbutam
    Ssd tokens gurinchi baga
    Vivarinchaaru
    Mee vedeo dwora chala telusukunnamu
    Thanks for the information

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys 8 месяцев назад

      Thank you so much for your kind of This words..Thanks a lot.

  • @vamsivaa167
    @vamsivaa167 8 месяцев назад +2

    ssd token cost entha padinde andi ?

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys 8 месяцев назад

      Free of cost andi.. సర్వ దర్శనం టోకెన్లు ఉచితంగానే ఇస్తారండి.

  • @sarmavrs1616
    @sarmavrs1616 9 месяцев назад +1

    chala baga vunnayi mee vediolu. good information istunnaru. naakoka doubt. omkareswarlo sankaracharya statue chupaledu. dani infirmation kavali. meeku teliste share cheyandi. next namada pushkaralaku vellali. sari iyyina samayamena.

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys 9 месяцев назад

      మీ మద్ధతుకు మాకు చాలా సంతోషం కలిగింది ... ధన్యవాదములు అండి.. మేము ఓంకారేశ్వర్ వెళ్ళినప్పటికీ ఆదిశంకరాచార్యులు 108 అడుగులు ఈ విగ్రహం ఆవిష్కరించబడలేదు . సెప్టెంబర్ 21 2023న దీనిని ప్రారంభించారు. మేము అంతకుమునుపే ఓంకారేశ్వర్ కు వెళ్లడం వలన దీని గురించి మన వీడియో ప్రస్తావించలేదు. Statue of oneness ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి ఒక కిలోమీటర్ దూరంలో మాంధాత కొండపైఉంటుంది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరవబడి ఉంటుంది. ఇది 12 ఏళ్ల వయసులో ఉన్నప్పటి ఆదిశంకరాచార్యులు గారి విగ్రహం. ఇక ఓంకారేశ్వర్ లో వెళుతున్న నర్మదానది పుష్కరాలు 2024లో ఏప్రిల్ 22 నుండి మే 5 వరకు జరుగుతాయి. 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాలు కాబట్టి జనాలు చాలామంది ఉంటారు. మీరు వెళ్లాలనుకుంటే ముందస్తుగానే ప్రయాణం మరియు వసతి ఏర్పాటు చేసుకోండి. మీరు ఓంకారేశ్వర్ వెళితే సమీపంలో ఉన్న ఉజ్జయిని మహంకాళేశ్వరుని కూడా దర్శించుకోండి. ఉజ్జయినికి సంబంధించి కూడా మన ఛానల్ లో వీడియో ఉంది వీలుంటే చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాకు తెలిసినంతలో మీకు సమాధానం చెప్తాను. ధన్యవాదములు...

  • @vinodkodiseeti5293
    @vinodkodiseeti5293 Месяц назад

    Govinda Swamy stotram SS tickets stone Nara please akka tirumala timing

  • @rajakiran9796
    @rajakiran9796 10 месяцев назад +1

    Hotels gurinchi kuda cheppi chala usefulga chestunnaru

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys 10 месяцев назад

      అవును కిరణ్ గారు.. మన వీడియోస్ చూస్తూన్న వారిలో ఎవ్వరికైనా ఉపయోగం ఉంటుంది అని చేఋతున్నాము.

  • @ramramram93
    @ramramram93 5 месяцев назад +1

    Aadhaar card phone lo choopincochha

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys 5 месяцев назад

      ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకెళ్లండి . మొబైల్లో అంటే ఒక్కోసారి అలౌవ్ చేయొచ్చు ..చేయకపోవచ్చు.

  • @NANDU-mv9xu
    @NANDU-mv9xu 10 месяцев назад +1

    important information . thanku you sir

  • @narayanavanam8379
    @narayanavanam8379 7 месяцев назад +1

    Om namo venkatesa ya namah

  • @viratkohlii7295
    @viratkohlii7295 Месяц назад +1

    Bro vishnu nivasam anna vishnu complex anna okatey naa

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys Месяц назад

      Bro.. తిరుపతిలో రైల్వే స్టేషన్ అలాగే బస్టాండ్ సమీపంలో విష్ణు నివాసం ఉంటుంది విష్ణు నివాసం ను కొంతమంది విష్ణు కాంప్లెక్స్ అని కూడా అంటారు. కానీ అఫీషియల్ గా లేదా గూగుల్ లో .. మరి ఎక్కడైనా విష్ణు నివాసం అని ఉంటుంది.. దీనికి సంబంధించిన గూగుల్ లోకేషన్ క్రింద ఇస్తాను మీకేమైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి.. maps.app.goo.gl/37kFyxuJGXynGj7CA

    • @viratkohlii7295
      @viratkohlii7295 Месяц назад +1

      @@TeluguFamilyJourneys thanks so much bro 👍👍👍 inkoka doubt indulonee ssd tokens istaru kada morning 1 am ki please reply

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys Месяц назад

      Bro.. తిరుపతిలో విష్ణు నివాసం తో కలుపుకొని శ్రీనివాస కాంప్లెక్స్ ,గోవిందరాజు సత్రాలు ఈ మూడు చోట్ల ssd టోకన్స్ తీసుకోవచ్చు. ఈ క్రింద శ్రీనివాస కాంప్లెక్స్ గోవిందరాజు సూత్రాలు లోకేషన్ డీటెయిల్స్ ఇస్తాను చెక్ చేయండి. అలాగే మీరన్నట్టు ఈ మూడు చోట్ల అర్ధరాత్రి పైన ఒంటిగంటకు వెళ్తేనే టోకన్స్ పొందగలము.

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys Месяц назад

      శ్రీ నివాసం కాంప్లెక్స్ లొకేషన్ డీటెయిల్స్ maps.app.goo.gl/GE5vqNW9hMd7Qb4u5

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys Месяц назад

      గోవిందరాజ సూత్రాలు లోకేషన్ డీటెయిల్స్maps.app.goo.gl/x5C7GVe6jNzoWhDA7

  • @sukanyagopavaramsukanya6978
    @sukanyagopavaramsukanya6978 5 месяцев назад

    Real adhar kard కావాల అన్న జీరాక్స్ కావాల

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys 4 месяца назад

      వీలైతే ఒరిజినల్ ఆధార్ కార్డు క్యారీ చేయండి లేదంటే జిరాక్స్ అయినా సరిపోతుంది.

  • @mahendarmahi2551
    @mahendarmahi2551 8 месяцев назад +1

    Entha mandi unte antha mandhiki esthara evaraina okaru velithe andariki esthara andaru vellala

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys 8 месяцев назад

      ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం అందరి ఆధార్ కార్డ్స్ ఒకరు తీసుకెళ్లి టోకన్స్ ఇవ్వమంటే ఇవ్వరండి.
      12 సంవత్సరాల పైబడిన పిల్లల దగ్గర నుండి ఇక అందరూ ఎవరైతే దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారో వారందరూ క్యూలో నిలబడి ఆధార్ కార్డు చూపించి సర్వదర్శనం టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టోకన్సు ఉచితమే.. ధన్యవాదములు.

  • @SaibabaPolepalli
    @SaibabaPolepalli 8 месяцев назад

    Solu aakuva😅😅😅😅😅😅😅😅😅

  • @NovahScott
    @NovahScott 5 месяцев назад

    😂😂😂😂

  • @SaibabaPolepalli
    @SaibabaPolepalli 8 месяцев назад

    😅😅😅😅