Preminchukundam Raa Telugu Movie Full HD | Venkatesh | Anjala Zaveri | Srihari | Suresh Productions
HTML-код
- Опубликовано: 4 окт 2024
- Preminchukundam Raa starring Venkatesh & Anjala Zaveri in lead roles. Directed by Jayanth C Paranjee and produced by Suresh Babu. Music composed Mani Sharma and Mahesh Mahadevan.
#Venkatesh #AnjalaZaveri #SureshProduction
Starring : Venkatesh, Anjala Zaveri
Directed by : Jayanth C. Paranjee
Produced by : D.Suresh Babu , D. Rama Naidu (presents)
Written by : Paruchuri Brothers (dialogues)
Story by : Deenraj
Music by : Mani Sharma (3 songs and Background
music)(uncredited) Mahesh Mahadevan (3
songs)
Cinematography : K. Ravindra Babu
Edited by : Marthand K. Venkatesh
Production Company: Suresh Productions
Release date : 9 May 1997
Click here to watch For More Videos From Suresh Productions:
Prema Nagar Telugu Movie Full HD...........
• Prema Nagar Full HD Mo...
Tulasi Telugu Movie Full HD...........
• Tulasi Telugu Movie Fu...
Oho Naa Pellanta Telugu Full Movie HD............
• Oho Naa Pellanta Telug...
Ganesh Telugu Movie Full HD.............
• Ganesh Telugu Movie Fu...
Surigadu Full HD Movie ...........
• Surigadu Full Movie H...
Sarpayagam Telugu Full Movie HD ...........
• Sarpayagam Telugu Full...
Nayudu Gari Kutumbam Full HD Movie...........
• Nayudu Gari Kutumbam F...
Kousalya Supraja Rama Telugu Movie Full HD..........
• Kousalya Supraja Rama ...
Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
►Subscribe:www.youtube.co...
► Like: / sureshproductions
► Follow: / sureshprodns
2024 లో చుసినవాళ్లు
సినిమా కాదు సినిమా కోసం ఉపయోగపడిన భవంతి దోరిగల్లు రంగా రెడ్డి గారి భవనం చూసాను
❤
😊@@bppratapreddy330
2030
Am also
విక్టరీ వెంకటేష్ గారి చక్కటి కుటుంబ & ప్రేమ కథాచిత్రం 'ప్రేమించుకుందాం రా!' 2024లో చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి 👍👍
Kalisundam raa movi marchipoyav😊
ఈ సినిమా 1సారి కాకుండా ఎక్కువ సార్లు ఈ సినిమా చూసిన వారు లైక్ కొట్టి గుర్తు తెచ్చుకోండి...
Super👌👌👌👌♥️🌺💔💞
Manikyam
Always super hit movie
Wow
Raja
Apptlo 35 sarlu chusanu
సైకిల్ పైన లిటిల్ హార్ట్స్ సీన్ ఎంత మందికి ఇష్టమో ఒక లైక్ ఎస్కొండి
Mu
Melody Brahma
Manisharma Music Super
🍰
Same alagey chinni chinni gundello enneni ashalo ane song kuda superb
Superb
తెలుగు ఇండస్ట్రీలో మొట్ట మొదటి ఫ్యాక్షన్ లవ్ స్టోరీ "ప్రేమించుకుందాం రా" మూవీ...
మా ఊరిలో షూటింగ్ కూడా జరిగింది.దొరిగిల్లు.
@@GuruPrasad-wv4zo ye district
@@aylamsubramaniansreenivasa4452 anantpur now it is sri sathyasai district
Faction films first trendsetter film
వెంకటేష్ పుట్టినరోజు సందర్బంగా రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది ఈ సినిమా ఏమంటారు వెంకీ ఫ్యాన్స్
Yes please re release chayandi pls pls sir my favourit movie
,
అవును బ్రదర్ నాకు కూడా ఈ సినిమా థియేటర్ లో చూడాలని ఉంది
Menu.kuda
Yes but daniki chala support kavali
నిజంగా చాలా హిట్ మూవీ మనసు బాలేనప్పుడు చుస్తే ఆ కిక్కే వేరు
Nijam
ఈ సినిమా చూసి ప్రేమలో పడిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
Nenu pada bavilo 🤣❤️🥰
@@mblyrics3922 enta lotu undi bro
ఈ సినిమా లో 💘love scence
చాలా సింపుల్ గా ఉంటాయి
పాటలు వింటూ ఉంటే ఏదో
తెలియని అనుభూతి కలుగుతుంది
Super movi🫶🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊
ఎం మాస్టర్ అయినా ఒక్క మార్కు పెంచి పాస్ చేస్తాడు కానీ తగ్గించి ఫెల్ చెయ్యదు అన్నా మాట మిలో ఎంతమంది సమర్దిస్తారు.... ❤
Me
ఎవరికైన బాధ వచ్చిన ఆనందం వచ్చిన ఈ సినిమా చూడండి ఆ ఫిలే వేరు
ఈరోజుతో ప్రేమించుకుందాం రా రిలీజ్ అయి 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంది 🌹🌹💐💐 దగ్గుబాటి వంశ అభిమానులందరికీ ఇవే మా శుభాకాంక్షలు
90's lo puttadam devudu ichina oka varam ❤️
Very lucky bro
Bongem kadu
Obviously....🤨
Yes true.
Nenu 1988 born. Putti ooha erigi vinna songs
Bobbili Raja
Geetanjali
SHIVA
Jagadeka veerudu atiloka sundari
Aditya 369 movie songs.
@@vivek5807 manchi maatalu raava brother
ఇలాంటి బ్యాఖ్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన మణిశర్మ సార్ కి వందనం
Braveheart lo Naa fav bgm vadaru....thank you manisharma sir....world music ni AP taavadam naaku double ok...
ఈ సినిమాని ఒకటి కంటే ఎక్కువ సార్లు చూసినవారు ఇక్కడ లైక్ వేసుకోండి 👍
ఈ సినిమాలోని లవ్ సీన్స్ అన్ని నాచురల్ గా ఉంటాయి సినిమా అంటే నాకు చాలా ఇష్టం లవ్ స్టోరీ సినిమాలు చేయాలన్న ఫ్యామిలీ సినిమా చేయాలన్న ఒక్క వెంకటేష్ గారికి సాధ్యం
అంజలజవేరి దేవకన్య ల ఉంది
వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్స్ superb
Thank యూ జయంత్ గారు &సురేష్ బాబు గారికి.
Script is very good and direction also
@50:37 aa fingers nijangane అంజలజవేరి దేవకన్యల ఉంది.
@@kumudaseelamsetty4833 sa
@@kumudaseelamsetty4833 yes
1997 lo Ee movie lo Anjala Zaveri ki filmfare just miss, mana vijayasanthi garu lady oriented movie oseyramulamma tho kottesindi lekunte, Anala Zaveri ki conform vacchedi
ప్రేమ ప్రేమకు మాత్రమే లొంగ తుంది.... పెద్దరికనికి కాదు....super dialouge...
Superb anna
My child wood memories
సూపర్ మూవీ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే మూవీ.సూపర్ మ్యూజిక్, వెంకీ అన్నయాక్టింగ్ సూపర్.
మణిశర్మ గారి BGM ..👌👌👌👌
ఎన్ని సంవత్సరాలు అయినా మరచిపోను ...who r watching in aug 2020
Super bhaiya
Iam watching 2022
This is a wonderful movie. Supeb 👌👌👌
నా జీవితంలో మరిచిపోలేని movie
ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ చేసిన సూపర్ హిట్ అవుతుంది.శివుడు ఇది రైటా?రాంగా?
Right anna
Wrong
Right
Okappudu nijamaina premikulu undevaru....ippudu leruga....!!!
Kalam gadise koddi pratidi rupam marutundi....adi rule of nature...nothing is permanent or eternal....God is the only permanent...but he is not outside...He is within your heart....try to realize him..
రైట్ అన్న
Ever Green Love Story
ప్రేమించుకుందాంరా!
ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ 👌👌👌👌👌👌ఈ సినిమా తొలి ఫ్యాక్షన్ మూవీస్ స్టార్ట్ 🔥🔥🔥🔥🔥సూపర్ వెంకటేష్ గారు అండ్ మూవీ టీం ఈ మూవీ 👌👌👌👌👌♥️♥️♥️💖💖💖💛💛7నేను యూట్యూబ్ లో 16 10 2022 ఈ తారీఖు నాడు మళ్ళీ చూశాను ఈ మూవీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసినందుకు సురేష్ ప్రొడక్షన్స్ వారి కి థాంక్స్
Appatlo trend setter venky ne 👌
ఏ పాత్ర అయినా అందులో ఒదిగిపోవడం విక్టరీ స్టైల్
Correat ga chaparu
Jay venky mama iam venky fans
ప్రేమ ఆ ప్రేమకే లొంగుతుంది పెద్దరికం నికి కాదు👌👌👌👌.....ఆది ఆ రోజులో ...... ఈ రోజు లో మనీ కి క్యాస్ట్ కి మాత్రమే
😁
మామయ్య మీ హైదరాబాద్ లో ఆడపిల్లలు ఉండరా.......
కా కా కా కా కావేరి అక్కయ్య....
Moive motthaniki హైలెట్ bro
1997 lo vachindhi film...90s kids ki chala nachina movie
అప్పట్లో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన సినిమా, ఎన్ని సార్లు చూసిన బోరుకొట్టదు.
100 Times chusinaa Mali chudalianipincha Movie♥️♥️♥️♥️💕💕💕💕
నిండు చందమామలా ఉంది అంజలి జావెరీ ♥️
ఈ సినిమా చూస్తుంటే ఈ సినిమాలో పాటలు వింటుంటే నా చిన్నతనం గుర్తుకు వస్తుంది....ఎది ఏమి అయిన చిన్నప్పటి రోజులే బాగుంటాయి.......మాది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి .......❤❤❤❤❤❤❤ 15/02/2024
సూపర్ సినిమా..ఎన్ని సార్లు చూసినా తక్కువే.
మంచి ఫీలింగ్ ఉన్న లవ్ ఫిల్మ్
. 👍
The beautiful love story ❤ ఈ కాలం లో ఇలాంటి మూవీ తీయడం చాలా కష్టం
Yes it's true
సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ
ప్రేమించుకుందాం రా
విక్టరీ వెంకటేష్ గారు
అంజలా జవేరి గారు
అన్నపూర్ణ అమ్మగారు
సురేష్ ప్రొడక్షన్ లో very nice movie ఎన్నిసార్లు చూసినా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. Thank you రామానాయుడు అండ్ సురేష్ బాబు. Please ee generation లో కూడా ఇలాంటి మూవీస్ తీయండి . సురేష్ బాబు గారు, thank you పరుచూరి బ్రదర్స్ and Jayanthi Garu
ఇప్పుడు ఈ సినిమాని రామ్ చరణ్ తో తీస్తే చాలా బాగుంటుంది 👌👌👌 అప్పట్లో ఈ సినిమా ఆల్ ఇండియా రికార్డ్ 👌 వెంకటేష్ గారి నటన అద్భుతం, శ్రీహరి గారి సూపర్ యాక్టింగ్, హీరోయిన్ సూపర్ గా చేసింది అద్భుతమైన నటన, విలన్ ప్రతి నాయకుడిగా బాగున్నా ఆయనలోని ఫ్యాక్షన్ రియల్ గా అనిపించింది, మొత్తానికి ఈ సినిమా అప్పటి తరానికి మేలుకొలుపు 🇮🇳👌 ఇప్పటి తరంలో ఈ సినిమా తీయాలంటే హీరో మాత్రం రామ్ చరణ్ కరెక్టుగా సూట్ అవుతారు.
Ram charan ki kadhu bro........ram.pothuneniki....set.ivuthundhi
మొట్టమొదటిసారి థియేటర్లో చూసిన ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది ఐ లవ్ దిస్ మూవీ
We are very lucky 90s kids are very lucky, I'm also from 90s , time machine untey Malli back velipoyevalam 😭😭 aa rojuly bagunduvy 😭😭
Yes correct brother I'm also 90 s kid. 1992.
1997 లో మూవీ పేరు పెద్ద వాళ్లకు చెప్పలేక చచ్చే వాళ్ళం
😂😂😂😂😂
Avunu
😂😂
ఈ సినిమా తీసినప్పటికీ నాకు 8 ఇయర్స్
1997లో నా వయసు 8 సంవత్సరాలు
ఈ మూవీ తోనే ఫ్యాక్షన్ మూవీస్ మొదలు అయింది
super love story
Emo
Love and factionist movie bro super movie 🎥🙏
Yes absolutely correct .first factionist movie
అవును.
Mani Sharma carrier started with this movie. Super music & BGM...
ఈ మూవీ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది...
ఎన్ని సార్లు చూసినా మళ్ళీ ఇంకొకసరి చూడాలి అనిపిస్తుంది...
Meghale Song ki Na 6 th Class lo Dance Vesa Stage Meedha.....🤪🤪🤪🤪🤪🤪🤪💃💃💃💃💃💃💃💃💃💃Memorable Song...in My child Hood.....
Hi howna very super good night
25 years for the masterpiece
What a lovely movie ❤️❤️❤️
Excellent script and wonderful direction
నేను 7 వ తరగతిలో ఉన్నప్పుడు చూసా. I recollect my memories while watching this movie. 21:00 Anjali javeri😍😍😍 wow.
జయప్రకాష్ రెడ్డి గారి ఆత్మ శాంతించాలని ,ఆభగవంతుడు జయప్రకాష్ రెడ్డి గారి ని మళ్ళీ నటుడిగా పునర్జన్మ ఇస్తాడని వేడుకొంటున్నాను.
V
HB
Manchi natudu
,1,1,,s C's zzxssssswswwwwwzwwzzw, ☺☺☺😛,,z😃😍😝☺☺☺😃☺☺☺☺😛😛☺☺☺🐨🐨🐱🐱🐨🐤ss,,sa,,sssx, ssss, xss, sas,,,,,swz, s,,,,,,,,,sasss, ssssssws,sss, ws, ws, sas, ws, s, s, sssxss,,s,,,was, ss, ssx, sass, sas, sa,,ssz, sss, xw, sa, ss, ws, sasssss, sassszs,,sssssw, ss, s, w,,sassssws, sss, Swissssssss, s, s, ssws, sw,,ssssss,sw ssss, ssss, szssssxsss, ssss ws, s, sssssss, s, sas, sasws, sass, sssss, sssssws, ssss, ww, sass, sa, saww, ws,,s,ssssssssszsssss,ss,s,s,sssss,sssssssssszssss,sw,s,s,s,ss sws, sssssss, sasss, ssss, s,,ssssss,sssw,ssss,ss,zss,ss,s,,w,wssw,ss s, sas, ss, s, ssss sssws, s, ssssss, ss, ss, ssss, ssssws, swx, sasss, ws, sassws sassssss, saw, sass, sas ss, s, asss,,sss,sssss swssssssw, SwSwissssss, sw, swa, sassss, s wasss wasss swear, sssssw, s swssswsssswwxsss, sssw, ssss, s, ws, sa, sssss, ssww, sssswssw, ws ssws, sass, sasswws, sas,,ssssssssssw,ssssssswwss,ss,sssssssssswsss,ssssssssssws,swsssss,swssssssw,,ssssss,sssws,,wssssssss sw, swews, wasssssssssswssswssssssssws, sw, swsssswxssssswssxssssws ss, sssswssssaddae s eseeessds sw zs ss@@syamsyambsyamsyamb5291
ఈ సినిమాలో అంజలిజవేరి కీ ఓక లైక్ వేసుకోండి
బ్యూటిఫుల్ అంజలా ఝావేరి
I am a huge fan of Venkatesh sir since 1998. ee movie ippativaraku 800 times chusanu.
Movie air time - 157 mins
So, 800 times antey approx 2,100 hours.
Antey 3 nelalu bokka petava jeevitam lo.
Not to criticize you but antha pichi panikiradu brother.
Qq
Naku doubt bro 100 antene yekkuva anni saarlu chusundav
Yedhaina namettuga rai bro raste yevaraina nammali
Nenu kuda
E movie ni 2023 lo chusey vallu enthamandhi okka like kottandi
సూపర్ మూవీ ఎప్పటికి ఇమూవీ 2021 లో కూడా చూసే వాళ్ళు లైక్ వేసుకోబడి 👍❤
2023
వెంకటేష్ గారి మూవీస్ లో ప్రేమంటే ఇదరా శ్రీను కలిసుందాం రా పెళ్లి చేసుకుందాం రా ప్రేమించు కుందాం రా.. ట్రెండ్ సెట్టింగ్ మూవీ
ప్రేమించు కుందాము రా.
వెంకటేష్.మరియు శ్రీహరి .నటించిన.
No one hate venki sir in Telugu industry such a lovable n postive person ....wat a movie
Preminchukundam raa super movie. First time rayalaseema faction backdrop nu love story ki add chesi blockbuster hit kottaru suresh productions team. Venkatesh gariki youth lo full fan base penchina movie.
Yenni Times Chusanu e Film Magic' Veru Abba 1990's Classic
What a expressions Anjula Javeri garu in this moive 👌👌👌👌👌👌👌👌👌😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Expressions ki na kaite mindblow ipoendii bro eppatiki e cinama chustuntanu
From 30:49
Super Background Music 🎶🎶🎶🎶🎶🎶🎶🎶 Hatsoff to the Manisharma 👍👍👍👍
90s born vallaki love ante cheppina first movie ....😍😍😍😍😍😘
మూవీ నాకు చాలా బాగా ఇష్టం
Yes
O panai pothundhi babu
👍❤️❤️❤️👍❤️❤️👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍❤️❤️❤️❤️👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍❤️❤️❤️❤️❤️👍❤️❤️❤️❤️❤️❤️❤️👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍❤️❤️❤️❤️❤️😭🙄😭👍❤️❤️👍👍👍👍👍 price
Ghvcc
Evergreen love story. 2020 lo e movie chusina vallu like cheyandi
Venki sir abhimani naanu
I love Venki sir
💪I am from Karnataka kannadiga 🙏🙏🙏🙏🙏
Hi navu venki fan good night
This మూవీ మొట్టమొదటి ఫ్యాక్షనిజం లవ్ స్టోరీ మూవీ 👌👌👌♥️♥️💖💖💛and మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు bgm🔥🔥🔥🔥🔥🔥🔥🔥👌👌👌👌
Congratulations preminchu lundam ra team mona ti tho 25 years complete ayindi
విక్టరీ వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
RIYAZALI KOVURU
సురేష్ సంస్థ లో వచ్చిన హిట్ మూవీ. పాటలు బాగున్నాయి. వెంకటేష్ చాలా ప్రేమ కథ లలో నటించారు.
Migatha 5% meru cheyyandi sir
@@abhinavkota510 00000000000000000000000000p0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000p00000000000000
@@abhinavkota510 cvvhmml and a few of
Great music.. 90's days..great days..true love days
Bjkkkdddddxxzzzzzxxxxzzzpzzzzddxxxxxxzzzzzzxxzx/xxxxxcxc/xdddCF🚱🚱💮💮💮💮💮🔣🔣1⃣6⃣6⃣6⃣6⃣6⃣6⃣6⃣🈹🈹🈹🈹🈹🈹🈹🈹🈹⭕
Rest in peace Jayaprakash Reddy garu. విలనిజాన్ని కొత్తపుంతలు తొక్కించిన జయప్రకాష్ రెడ్డి గారికి శ్రద్ధాంజలి.😔😔
(1946-2020)
Hb
😔
@@HemantPanem813 5ć
@@janibanta5622 m
Asalu ఈ సినిమా లొ జై ప్రకాష్ గారు వచ్చేటప్పుడు aa bgm keka asalu
ఈ సినిమా అనకాపల్లి రాజా థియేటర్ లో నేను మా అమ్మగారుతో చిన్నప్పుడు చూసాను
Maadhi yellamanchilli
Remembering
అప్పటి express bus outer colour@1:16:40
పెళ్ళిళ్ళలో ఆ mesh type కుర్చీలు @1:35:29
ఓల్డ్ 50 రూపాయల నోటు@1:49:45
సిటీ బస్ outer body green color@1:50:10
పెళ్లి కళ వచ్చేసిందే బాలా back ground music @2:08:06 😎
😢😢😢😢🙏🙏🙏🙏🙏entha baaga chepparu
@31:46 reynolds pen
ఈసినిమా చూసిన తర్వాత ఎన్నోరోజులు ఆసినిమా లోని లవ్ సీన్స్ ఆ ఫీలింగ్స్ మదిలో నిలిచిపోయాయి ఫీల్ గుడ్ మూవీ
Naku kuda same ..bro
satya digitals
Yes right
super move
My favorite move 💞💞
Mass + class + love + family = Venky mama❤️❤️❤️
Yes bro
Venkatesh❤️🔥
Anjala zaveri ❤️🔥
Mani Sharma ❤️🔥💥
దమయంతి(కల్పనా రాయ్) కామెడీ సూపర్.....
Hd లో చూస్తే ఓ పనై పోతుంది బాబూ🌼😘
Ha he a bayya cinema a bayya
సినిమా అప్లోడ్ చేసినందుకు సురేష్ ప్రొడక్షన్స్ వారికి ధన్యవాదములు
Tg
RIYAZALI KOVURU is the best 😂
RlYzALIKOVURU.4
Hi
హయ్
1997 lo yuvathi yuvakulaku oka upu upina, trend setter movie,,,
Preminchukundam raa ,,
Ee cinema ellappudu,,,
Premikulake ankithammmmm,
Thank you Jayant, c paranjee,
My favourite Venky,
B, veerunaik lj thanda Kuravai MHBD
Hi good night
E movie Nijamgane oka voopu voopindi appatlo
Nenu 1998 lo puttanu ippudu chusthunna chinnanaati days gurthosthunnai
mahbabubabad : kuravi oka theatre vuntadi appudu vacchinda e movie : born in 1991 aged 6 that time
Hello guru premakosame made to see this movie ❤️..... Opps!!!!!!
Super move . Love birds senseshanal
Hi good night
బాబులు బెదిరించిన బాంబులు బెదిరించిన ఈ చెయ్యి వదిలేదులేదు ఈ డైలాగ్ మరిచిపోలేదు
Nice
what a lovely time that was... never forget in life.... my all-time favorite movie.. too many memories of this movie...
Background score 🎼🎼🎼...
Wonderful..
Ever green song 🎤🎸🪕🎻🪘🥁 Pelli kala vachesinde Bala 💞
Ee movie ni nenu 250+ times kante ekkuvaga chusanu, antha pichi naku Venkatesh sir ante. ❤❤❤
Ammayi ni kitiki lonchi choochi love
Kick vere levell
Never again come back this Awesome Love story Movie now a days.... Manisharma BGM is Heart touched..Thanku for uploaded this Movie with HD Clarity...
After 25 years of Celebration by team..... Came here to Recollect those golden days
RIP Shri Hari garu
RIP Jaya Prakash garu
Yes miss both the legendary actors terribly.
@@upendraprasad5171 avunu bavai
Ok
I'm
.
,,
దమయంతి నీ నవ్వు బావుంది
Story, BGM, venkatesh, jayprakash reddy, srihari are highlight ..🔥🔥
సూపర్ మూవీ ఇప్పుడు రిలీజ్ చేసిన 100 డేస్ బొమ్మ
Anjali javeri kosam cinema 15 times chusa
Hi howna good night and my favorite hero
Remembering my childhood 90's. Thx for uploading HD print.
మొట్ట మొదటిసారిగా ఫ్యాక్షనిజం మూవీ విక్టరీ వెంకటేష్ తో స్టార్ట్ చేశారు
ఈ సినిమాకి ముందు "కడప రెడ్డమ్మ" అనే సినిమా వచ్చింది. చాలా మందికి తెలియదు, అదే తెలుగులో మొదటి faction genre movie అని. కానీ అది అంతగా ఆడకపోవడంతో ఎక్కువ ప్రాచుర్యంలోకి రాలేదు. ఆ సినిమా గురించి నాకూ పెద్దగా తెలియదు, ఎక్కడో చదివా అంతే.
Venky is always the trend setter.
Aownu
@@shyammnm425 Avuna bro,,neanu fst time vinttunna
Kaani khaddar chokka veyyalante balayya babu tarvate yevaraina
మురారీ పగతో రగిలి పోతున్న ఈ మనుసులకు మనా ప్రేమే గుణపటం కావలి ముట కక్షల రక్తపథముతో తడిచిన ఈ నెల మీదనే మన పెళ్ళి జరగలి ఆ కుంకుమా తీసి ననుదుటిమీద పెట్టు అమ్మ సాక్షిగా మన పెళ్ళి జరిగినట్టే i ❤ you my fevaret movie
I was 17yrs when this movie was released. Exactly the day I was giving my EAMCET exam. After this movie, 'Little Hearts' cookies became famous among most youngsters
Eamcet raasi movie ki vellaara?
2020 lo chusuthuna vallu oka like waysukondi..
👇🏻👇🏻👇🏻
Hi good night
Hi good night
నైస్.. మూవ్... సూపర్... సాంగ్
మ్యూజిక్..... మహేష్ గారికి.... అంశాప్
30:41 scene cinema lo entha special oh, Little Hearts biscuits antha kantey crazy publicity ichindi... Ippati little hearts special... Who agrees
Super movie ఇలాంటి మూవీ ఎప్పటికి రాదు ❤❤❤❤❤❤❤❤
30:50 BGM BABOII AA BGM ASSAL NAAKU PIICHA PICCHA GA NACCHINDI
2021 LO CHUSTHINA VALLU LIKE VESKONDI😍