Congress lo cm candidate revanth anukoni ottlu adigi avi paddaka vere vallu cm aitharu itlithe Telangana lo oka sc Ni cm chesta ani kcr kaleda alage congress vallu kuda mi rajakiyala kosam mi boothulu matladadam maku endhi e thala noppi evaru em cheyaru vote for nota bottan
రేవంత్ రెడ్డి గారు మీరు అంటే అభిమానం నాకు.. మిమ్మల్ని ఉన్నత స్టితిలో చూడాలను కుంటున్నాను. మీరు ఒక ప్రాబ్లం తీసుకొని పోరాడండి..అంతే గాని ఒక ఫ్యామిలీని తిడుతూ వుంటే.. మీ ఇమేజ్ పెరుగుతుంది అనుకుంటే.. అది మీ పొరబాటే. కెసిఆర్ తిట్టాడని మీరు కూడా అలానే తిడుతూ వుంటే.. మీ వేల్యూ పడిపోతుంది. కెసిఆర్ కు మీకు ఒకటే తేడా...అతనికి ఎక్కడ, ఎప్పుడు రాయి వేయాలో తెలుసు.. మీకు రాయి లు రోజు వేయటం తెలుసు... తేడా గమనించారా.. (కుక్క మొరుగుతుంది అంటే...ఎదో జరగబోతుంది అని ప్రజలు అనుకోవాలి కానీ...రోజు మొరుగుతూ వుంటే.. రోజు వుండే తంతు అనుకుంటారు జనాలు..) ఇంత మాటతనం వుండి కుడా మీరు.. ఎక్కడ, ఎప్పుడు ఎ విధంగామాటల తూటాలు పెల్చాలో తెలవక పోవడం ఆశ్చర్యం వేస్తుంది. రోజు పేల్చుతూ వుంటే వినేవాడికి వినసొంపుగా వుండదు..తూటాలు ఖాళీ అవటం తప్ప. మీరు మాట్లాడే సమయం లో 80% ఒక ఫ్యామిలినీ తిడుతున్నారు... అదే సమయాన్ని సమస్యల మీద గురిపెడుతూ ప్రశ్నిస్తే బాగుంటుంది. ఎదుటి వారిని దొంగ అనే ముందు.. మనం కుడా కరెక్ట్ గా ఉండాల్సి వుంటుంది.. మీరు ఎలా దొరికి పోయారో మీకూ తెలుసు.. ( చాలా మంది తప్పులు చేస్తారు.. కానీ దొరికిన వాడే దొంగ.. ఏమి చేస్తాం.) ఎదుటి వాణ్ని దొంగ..దొంగ అంటూ వుంటే.. మీరు ఎంత నీజయతి గా వుంటే ఆ మాటలు అనాలి.. ఎదుటివారిని అంటూ వుంటే... వారు ఊరుకుంటారా? నీ దాంట్లో తప్పులు వెతికి మరి.. నిన్ను పట్టిస్తారు...(ఇపుడు అదే జరుగుతుంది..) కోరలు పోయిన పాము బుసలు కొడుతుంది అని ప్రజలు అనుకొనేల మన జీవతాన్ని అలా చేసుకోకూడదు. కష్టపడి high జంప్ చేయాలి కానీ.. 20 అంతస్తుల నుండి దూకేస్తా.. నన్ను ఎవరు ఏమి చేయలేరు అనుకుంటే మన పొరబాటు అవుతుంది. ఇక్కడ ఒక విషయం.. పద్దతిగా కామెడీ చేస్తూ నవ్వించటం చాలాకష్టం,,కానీ డబల్ మీనింగ్ తో...బూతులతో నవ్వించటం చాలా ఈజీ. మొదటిది నిలుస్తుంది..రెండవది నిలవదు అంతే. అల్ ది బెస్ట్ రేవంత్ రెడ్డి గారు.
ేయ్ కెసిఆర్ , మేము కోరుకున్నది , తెలంగాణా వస్తే మా బతుకులు బాగుపడతాయాని, శ్రీకాంత్ సార్ , వేణుగోపాల్ , ఇంకెందరో ప్రాణాలు పోగొట్టుకుంటే వచ్చిందిరా తెలంగాణా... 1. ఒరేయ్ కెసిఆర్ , నువ్వు ఈ 4 సంవత్సరాలు ఏమి పీకవో, ఇప్పుడు ఏమి పీకబోతున్నావో చెప్పారా ఆంటే , మళ్ళీ ఎప్పుడో జరిగినవి చూపి ప్రశాంతం గా జీవిస్తున్న తెలుగు ప్రజల మధ్య మళ్ళీ చిచ్చు పెడుతున్నవురా ?. 2. తెలంగాణా వస్తే వొక దళితుడ్ని ముఖ్య మంత్రిని చేస్తాను అని ప్రామిస్ చేసి, ఇప్పడు కొడుకుకి సింహాసనం మీద కూర్చో బెట్టటానికికి ముందస్తు ఎన్నికలు తెచ్చాడు .. 3. నిన్ను 5 సంవత్సరాలు పాలించమని ముఖ్యమంత్రిని చేసి . తెలంగాణా ప్రజలు టాక్సుల రూపం లో సంవత్సరానికి (1,75, 000) లక్షల కోట్లు కట్టి , బడ్జెట్ ఇచ్చి చెయ్యరా అంటే, డెవలప్మెంట్ పక్కన పెట్టి, ఇప్పుడు వేల కోట్ల పబ్లిక్ మనీ తో అవసరం లేని ఈ ముందస్తు ఎన్నికలు ఎందుకు రా ఇప్పుడు ? . 4. ఆరోజు ముఖ్య మంత్రి కుర్చీ కోసం, సోనియా తెలంగాణా ఇచ్చాక , నీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని సోనియా కాళ్ల మీద పడ్డావు ? ఫ్యామిలీ మొత్తం ఫొటోలు దిగి మరీ, రాహుల్ ప్రధాని కావలి అని శపధం చేశావు? 5. 2009 తో అదే TDP తో పొత్తు , 2014 లో CONGRESS తో పొత్తు , ఇప్పుడు, ఇటు వైపు MIM తో పొత్తు , అటు వైపు కేంద్రం లోమోడీ బూట్లు నాకుతూ BJP తో పొత్తు. . ఇంత పచ్చిగా మాట మార్చే నువ్వారా పొత్తుల గురించి మాట్లాడతావు ... నువ్వు చేస్తే సంసారమా ? కాంగ్రెస్ - టీడీపీ - కోదండరాం మహా కూటమి పెడితే వ్యభి చారమా ? అదే టీడీపీ , కాంగ్రెస్ MLA లని గొర్రెల్ని కొన్నట్టు కొనేసావు.. తూ నీబతుకు ... 6. TRS ప్రభుత్వం ప్రశ్నిస్తే కేసులు పెట్టి గొంతునొక్కుతారు & MLA లని గొర్రెల్ని కొన్నట్టు కొనేసావు ?? లేక పొతే కేసులా ? మీడియా తనకు అనుకూలం గా లేకపోతె బ్యాన్ చేస్తాడు . 7. ఇంటింటికి ప్రతీ నల్లా లో నీళ్లు 24 గంటలు తీసుకు రాకపోతే 2019 ఎలక్షన్ లో నేను , నా తెరాస పార్టీ ఓట్లు అడగను అన్నావు ? ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని ఆడుగుతావు? 8. తాగి సభలకు రావడం , 1600 కోట్ల ఆదాయం లో వున్న స్టేట్ ని దోచుకుని , లక్ష కోట్ల అప్పులపాలు చేసావు ? అసెబ్లీ కి రాకుండా, ఇంట్లో పాలన పెట్టావు , ఇదేమైనా రాజరికమా ? 9. ఇప్పుడున్న పోటీ ప్రపంచం లో యూవతకు జాబ్స్ ఇవ్వరా అంటే? గొర్రెలు, బర్రెలు, పందులు పెంచు కోండిరా అంటున్నావు? ఎవడికి కావాలిరా ?ఎందుకంటే ప్రజలు చదువుకుంటే నీ మాయ మాటలు, కుటుంబ పాలన సాగదు గనుక ? 10. నీకు అండగా వున్న స్టూడెంటులకి మొ***** చూపించావు, ఇప్పుడు ఉ స్మానియా యూనివర్సిటీ కి వెళ్తే ..కెసిఆర్ & ఫ్యామిలీ ని గుద్దలూడదీసి కొడతారు . 11. ఇవిగో డబల్ బెడ్ రూమ్ అన్నాడు, ఏవి ? నీ చెంచాగిరి చేసేవాళ్ళకే కొన్ని ఇచ్చుకున్నావు . ఇంటికి ఒక వుద్యోగం అన్నావు ? ఏవి ? కోటియాకారాలకు నీళ్లు అన్నావు , ఏవి? ఫ్రీ KG to PG ఫ్రీ అన్నావు ? ఎక్కడ ? భూమిలేనినిరుపేదలకు ౩ ఎకరాల భుమి ఇవ్వలేదు ? 12. తెలంగాణా రావటానికి కారణమైన, సకలజన సమ్మెకు ఆద్యం పోసిన కోదండరాం లాంటి ప్రొఫెస్సర్ ని,చుక్కా రామయయ్యా ,విమలక్క,గద్దర్ లాంటి వాళ్ళని ఉపయోగించుకుని , ఇప్పుడు అవహేళన చేస్తున్నావు ? 13. రేవంత్ ఒక కారు కొనుకున్నాడు లెక్కలు చూపకుండా అంటూ నువ్వు మోదీగాడు కలిసి దాడులు చూపిస్తున్నారు ,? మరి అసెబ్లీ కి రాకుండా, నువ్వు 300 వందల కోట్ల తెలంగాణా ప్రజల సొమ్ముతో ఇళ్ళు కట్టుకుని తా*** ఎంజాయ్ చేస్తున్నావు ? ఇది నీయబ్బ సొమ్మారా ఇది ?? 14. తెలంగాణ రాష్ట్రం రాకముందు నీ ఆస్థి ఎంత ? బల్కసుమన్, మల్లారెడ్డి, పిడమర్తిరవి, TKR,గువ్వల , తలసాని, జగదీష్ రెడ్డీ, KTR, పల్లా , వీళ్ళ ఆస్తులు మొదట్లో ఎంత? దమ్ముంటే ఇప్పుడు ఎంత ఉన్నాయో ప్రకటించ గలవా? 15. ముస్లిమ్ సోదరులకు 12% రిజర్వేషన్ అని, తూ తూ మంత్రమంగా ఒక బిల్ చేసి సెంటర్ కి పంపి , సెంటర్ లో అది పాస్ కాకుండా గేమ్స్ ఆడుతున్నావు ? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రం తో పోరాడి బిల్ పాస్ చెపించు... నీ పదవి కోసం , ఇలా వున్నా 10 నెలలు వృధా చెయ్యకు 16. తెలంగాణకి విముక్తి కలిగింది అని సంబరాలు చేసుకునే లోపే.మళ్ళీ వీడు, వీడి కొడుకు, వీడి కూతురు, వీడి మేనల్లుడు, వీడి బావమరిది, కుటుంబ పాలనతో , తెలంగాణా లో మాళ్ళీ బాంచన్ దొరా నీ కాళ్లు మోక్తనే (దొరల) సంస్కృతి తెచ్చారు. .. ఇంకా చెప్పుకుంటూ పొతే ఎన్నో ... ఇప్పుడున్నది చదువుకున్న తెలంగాణా రా ......వచ్చే ఎన్నికల్లో నిన్ను గోతిలో బొంద పెడుతరు
హబ్బా ఎమ్మన స్పీచ్ అన్న తెలంగాణ c m పక్క అన్న
I'm Andhra Pradesh but big fan of revantha anna
రేవంత్ Anna fans okka like❤👍 vesukondi
Ppppppp
@@gopavaramvasanthi1129 mari meru avari favorite andi
@@praveenuppula4527
,
I'm big fan of Revanth Anna iam from Andra
🙏🙏🙏
Same bro
Next CM in Telangana revanth Reddy Anna
Jai revanth Reddy
Congress lo cm candidate revanth anukoni ottlu adigi avi paddaka vere vallu cm aitharu itlithe Telangana lo oka sc Ni cm chesta ani kcr kaleda alage congress vallu kuda mi rajakiyala kosam mi boothulu matladadam maku endhi e thala noppi evaru em cheyaru vote for nota bottan
Dalithudu CM vadda
@@naveenkumar-wb6up cm aiyye vallu sc candidate ni chestha ani anudendhuku so don't trust them
Super Anna 👌👌👍👏
Great good message 👍👍👍👍
Revanth Anna fans🐯🐯🐯
Sitha Ram
Sitha Ram
❤ anna nuve correct anna next Kuda nuve mukya manthri ❤❤❤
Jai Revanth Reddy #Anna my vote always for you
Very nice talk you Annayya ❤🎉
రేవంత్ రెడ్డి గారు మీరు అంటే అభిమానం నాకు.. మిమ్మల్ని ఉన్నత స్టితిలో చూడాలను కుంటున్నాను. మీరు ఒక ప్రాబ్లం తీసుకొని పోరాడండి..అంతే గాని ఒక ఫ్యామిలీని తిడుతూ వుంటే.. మీ ఇమేజ్ పెరుగుతుంది అనుకుంటే.. అది మీ పొరబాటే. కెసిఆర్ తిట్టాడని మీరు కూడా అలానే తిడుతూ వుంటే.. మీ వేల్యూ పడిపోతుంది. కెసిఆర్ కు మీకు ఒకటే తేడా...అతనికి ఎక్కడ, ఎప్పుడు రాయి వేయాలో తెలుసు.. మీకు రాయి లు రోజు వేయటం తెలుసు... తేడా గమనించారా.. (కుక్క మొరుగుతుంది అంటే...ఎదో జరగబోతుంది అని ప్రజలు అనుకోవాలి కానీ...రోజు మొరుగుతూ వుంటే.. రోజు వుండే తంతు అనుకుంటారు జనాలు..) ఇంత మాటతనం వుండి కుడా మీరు.. ఎక్కడ, ఎప్పుడు ఎ విధంగామాటల తూటాలు పెల్చాలో తెలవక పోవడం ఆశ్చర్యం వేస్తుంది. రోజు పేల్చుతూ వుంటే వినేవాడికి వినసొంపుగా వుండదు..తూటాలు ఖాళీ అవటం తప్ప. మీరు మాట్లాడే సమయం లో 80% ఒక ఫ్యామిలినీ తిడుతున్నారు... అదే సమయాన్ని సమస్యల మీద గురిపెడుతూ ప్రశ్నిస్తే బాగుంటుంది. ఎదుటి వారిని దొంగ అనే ముందు.. మనం కుడా కరెక్ట్ గా ఉండాల్సి వుంటుంది.. మీరు ఎలా దొరికి పోయారో మీకూ తెలుసు.. ( చాలా మంది తప్పులు చేస్తారు.. కానీ దొరికిన వాడే దొంగ.. ఏమి చేస్తాం.) ఎదుటి వాణ్ని దొంగ..దొంగ అంటూ వుంటే.. మీరు ఎంత నీజయతి గా వుంటే ఆ మాటలు అనాలి.. ఎదుటివారిని అంటూ వుంటే... వారు ఊరుకుంటారా? నీ దాంట్లో తప్పులు వెతికి మరి.. నిన్ను పట్టిస్తారు...(ఇపుడు అదే జరుగుతుంది..) కోరలు పోయిన పాము బుసలు కొడుతుంది అని ప్రజలు అనుకొనేల మన జీవతాన్ని అలా చేసుకోకూడదు. కష్టపడి high జంప్ చేయాలి కానీ.. 20 అంతస్తుల నుండి దూకేస్తా.. నన్ను ఎవరు ఏమి చేయలేరు అనుకుంటే మన పొరబాటు అవుతుంది. ఇక్కడ ఒక విషయం.. పద్దతిగా కామెడీ చేస్తూ నవ్వించటం చాలాకష్టం,,కానీ డబల్ మీనింగ్ తో...బూతులతో నవ్వించటం చాలా ఈజీ. మొదటిది నిలుస్తుంది..రెండవది నిలవదు అంతే. అల్ ది బెస్ట్ రేవంత్ రెడ్డి గారు.
Super Anna revanthreddy
బో
Ooo pichipookoda kaleshwaram gurinchi tspsc leak gurinchi matladinppudu kcr madda pettukunnava chevullo
CM REVANTH REDDY
Talangana state next CM revanth anna
Tiger 🐯🐯 revanth reddy Next CM
Jai Revanthreddy Anna next CM
Jai revanth anna ✊✊
Super revanth anna
ఇది కాంగ్రెస్. కు ఉన్న. దమ్ము. ధైర్యం
Revanth Anna fans ekada Rey..
I'm from Karnataka, Revanth reddy is real Hero
Best speeches... Ever
Telangana tiger రేవంత్ రెడ్డి
I am the ttr
Anna i am from andhra i am a big fan of u
Jai రేవంత్ reddy anna
Daring & dashing Political hero Revanth ..YOU ARE TRUELY DESERVE THE CM POST...GO AHEAD SKY IS THE LINIT FOR YOUR GROWTH IN OUR INDIAN POLITICS
Iam big fan of revanth reddy love you anna you are eny time tiger
Congratulations sir. Mee ruling lo telangana happy ga vundaali. God bless you always sir.
Jai Revanth sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Anna lam from Andhra l am a big fan of you 🎉
super speech Anna jai Revanth anna jai congress
Revanth fans ikada
saikiran psk
O up no no I'm up if l
P
Me
saikiran psk
Me no more. Me
tiger revanth Anna u good tiger
ప్రశ్నించే గొంతు గెలిచినది
Hiiiii
Yes ✊✊
👍👍👍..
Cm అయ్యాడు
జై రేవంత్ రెడ్డి అన్న
Chippa Kudu kayam
@@naveenkumar-wb6upCM seatKhayam ayindi
Revanth Anna kee oka Like vesukondi
Super anna
Badige Suresh guy
Good news revanth reddy 👍
రేవంత్ రెడ్డి అన్న మీరు ఆనందంగా ఉండాలి...మీరు కాంగ్రెస్ కు దిశా దశ మీరే...జై రేవంత్ అన్న.. మేము నీ వెంటే
Revanth reddy anna🦁
Revanth 🐅🦁
Ok veedu manishi Kadu Anna mata, vidini zoo lo pettali
Cpakudu than ani dora anth gamberanga Dora matladutunadu dogala matalu Vande manamu chenna tapu chasena matladalyka 50 lakshala donGa alamtladutunadu chudu
@@chandrakanth87 7
Anna im andhra iam a big fan with speach
నాకు రేవంత రెడ్డి గారి ఫోన్ నంబర్
కావలి
జై కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ విజయం మీ 🙏💐💐👍🥲
Super 💯👌🏼👌🏼👌🏼👌🏼👌🏼 రేవంత్
టైగర్ తెలంగాణ
జై రేవంత్ అన్న
Jai revanth reddy anna
RAM DJ
జై రేవంత్ రెడ్డ్ అన్న
Hat's up anna
You're 🐯tiger
జయహో రేవంతన్న
Super speech anna
Real hero...from AP ok abimaani
I support Revanth Reddy anna
Ts tiger revanth reddy
Jai revanthreddy jindabad
Don Srinu
Me mm
😅😆😅
A lot more
Super Anna🐯🐯🐯🐯🐯🙏🙏🙏🙏
We love you sir
Very nice
I am big fan of you revanth Reddy very very big
Jai Revanthreddy 💪💪💪💪
Legendary politician
ేయ్ కెసిఆర్ , మేము కోరుకున్నది , తెలంగాణా వస్తే మా బతుకులు బాగుపడతాయాని, శ్రీకాంత్ సార్ , వేణుగోపాల్ , ఇంకెందరో ప్రాణాలు పోగొట్టుకుంటే వచ్చిందిరా తెలంగాణా...
1. ఒరేయ్ కెసిఆర్ , నువ్వు ఈ 4 సంవత్సరాలు ఏమి పీకవో, ఇప్పుడు ఏమి పీకబోతున్నావో చెప్పారా ఆంటే , మళ్ళీ ఎప్పుడో జరిగినవి చూపి ప్రశాంతం గా జీవిస్తున్న తెలుగు ప్రజల మధ్య మళ్ళీ చిచ్చు పెడుతున్నవురా ?.
2. తెలంగాణా వస్తే వొక దళితుడ్ని ముఖ్య మంత్రిని చేస్తాను అని ప్రామిస్ చేసి, ఇప్పడు కొడుకుకి సింహాసనం మీద కూర్చో బెట్టటానికికి ముందస్తు ఎన్నికలు తెచ్చాడు ..
3. నిన్ను 5 సంవత్సరాలు పాలించమని ముఖ్యమంత్రిని చేసి . తెలంగాణా ప్రజలు టాక్సుల రూపం లో సంవత్సరానికి (1,75, 000) లక్షల కోట్లు కట్టి , బడ్జెట్ ఇచ్చి చెయ్యరా అంటే, డెవలప్మెంట్ పక్కన పెట్టి, ఇప్పుడు వేల కోట్ల పబ్లిక్ మనీ తో అవసరం లేని ఈ ముందస్తు ఎన్నికలు ఎందుకు రా ఇప్పుడు ? .
4. ఆరోజు ముఖ్య మంత్రి కుర్చీ కోసం, సోనియా తెలంగాణా ఇచ్చాక , నీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని సోనియా కాళ్ల మీద పడ్డావు ? ఫ్యామిలీ మొత్తం ఫొటోలు దిగి మరీ, రాహుల్ ప్రధాని కావలి అని శపధం చేశావు?
5. 2009 తో అదే TDP తో పొత్తు , 2014 లో CONGRESS తో పొత్తు , ఇప్పుడు, ఇటు వైపు MIM తో పొత్తు , అటు వైపు కేంద్రం లోమోడీ బూట్లు నాకుతూ BJP తో పొత్తు. . ఇంత పచ్చిగా మాట మార్చే నువ్వారా పొత్తుల గురించి మాట్లాడతావు ... నువ్వు చేస్తే సంసారమా ? కాంగ్రెస్ - టీడీపీ - కోదండరాం మహా కూటమి పెడితే వ్యభి చారమా ? అదే టీడీపీ , కాంగ్రెస్ MLA లని గొర్రెల్ని కొన్నట్టు కొనేసావు.. తూ నీబతుకు ...
6. TRS ప్రభుత్వం ప్రశ్నిస్తే కేసులు పెట్టి గొంతునొక్కుతారు & MLA లని గొర్రెల్ని కొన్నట్టు కొనేసావు ?? లేక పొతే కేసులా ? మీడియా తనకు అనుకూలం గా లేకపోతె బ్యాన్ చేస్తాడు .
7. ఇంటింటికి ప్రతీ నల్లా లో నీళ్లు 24 గంటలు తీసుకు రాకపోతే 2019 ఎలక్షన్ లో నేను , నా తెరాస పార్టీ ఓట్లు అడగను అన్నావు ? ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని ఆడుగుతావు?
8. తాగి సభలకు రావడం , 1600 కోట్ల ఆదాయం లో వున్న స్టేట్ ని దోచుకుని , లక్ష కోట్ల అప్పులపాలు చేసావు ? అసెబ్లీ కి రాకుండా, ఇంట్లో పాలన పెట్టావు , ఇదేమైనా రాజరికమా ?
9. ఇప్పుడున్న పోటీ ప్రపంచం లో యూవతకు జాబ్స్ ఇవ్వరా అంటే? గొర్రెలు, బర్రెలు, పందులు పెంచు కోండిరా అంటున్నావు? ఎవడికి కావాలిరా ?ఎందుకంటే ప్రజలు చదువుకుంటే నీ మాయ మాటలు, కుటుంబ పాలన సాగదు గనుక ?
10. నీకు అండగా వున్న స్టూడెంటులకి మొ***** చూపించావు, ఇప్పుడు ఉ స్మానియా యూనివర్సిటీ కి వెళ్తే ..కెసిఆర్ & ఫ్యామిలీ ని గుద్దలూడదీసి కొడతారు .
11. ఇవిగో డబల్ బెడ్ రూమ్ అన్నాడు, ఏవి ? నీ చెంచాగిరి చేసేవాళ్ళకే కొన్ని ఇచ్చుకున్నావు . ఇంటికి ఒక వుద్యోగం అన్నావు ? ఏవి ? కోటియాకారాలకు నీళ్లు అన్నావు , ఏవి? ఫ్రీ KG to PG ఫ్రీ అన్నావు ? ఎక్కడ ? భూమిలేనినిరుపేదలకు ౩ ఎకరాల భుమి ఇవ్వలేదు ?
12. తెలంగాణా రావటానికి కారణమైన, సకలజన సమ్మెకు ఆద్యం పోసిన కోదండరాం లాంటి ప్రొఫెస్సర్ ని,చుక్కా రామయయ్యా ,విమలక్క,గద్దర్ లాంటి వాళ్ళని ఉపయోగించుకుని , ఇప్పుడు అవహేళన చేస్తున్నావు ?
13. రేవంత్ ఒక కారు కొనుకున్నాడు లెక్కలు చూపకుండా అంటూ నువ్వు మోదీగాడు కలిసి దాడులు చూపిస్తున్నారు ,? మరి అసెబ్లీ కి రాకుండా, నువ్వు 300 వందల కోట్ల తెలంగాణా ప్రజల సొమ్ముతో ఇళ్ళు కట్టుకుని తా*** ఎంజాయ్ చేస్తున్నావు ? ఇది నీయబ్బ సొమ్మారా ఇది ??
14. తెలంగాణ రాష్ట్రం రాకముందు నీ ఆస్థి ఎంత ? బల్కసుమన్, మల్లారెడ్డి, పిడమర్తిరవి, TKR,గువ్వల , తలసాని, జగదీష్ రెడ్డీ, KTR, పల్లా , వీళ్ళ ఆస్తులు మొదట్లో ఎంత? దమ్ముంటే ఇప్పుడు ఎంత ఉన్నాయో ప్రకటించ గలవా?
15. ముస్లిమ్ సోదరులకు 12% రిజర్వేషన్ అని, తూ తూ మంత్రమంగా ఒక బిల్ చేసి సెంటర్ కి పంపి , సెంటర్ లో అది పాస్ కాకుండా గేమ్స్ ఆడుతున్నావు ? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రం తో పోరాడి బిల్ పాస్ చెపించు... నీ పదవి కోసం , ఇలా వున్నా 10 నెలలు వృధా చెయ్యకు
16. తెలంగాణకి విముక్తి కలిగింది అని సంబరాలు చేసుకునే లోపే.మళ్ళీ వీడు, వీడి కొడుకు, వీడి కూతురు, వీడి మేనల్లుడు, వీడి బావమరిది, కుటుంబ పాలనతో , తెలంగాణా లో మాళ్ళీ బాంచన్ దొరా నీ కాళ్లు మోక్తనే (దొరల) సంస్కృతి తెచ్చారు. ..
ఇంకా చెప్పుకుంటూ పొతే ఎన్నో ... ఇప్పుడున్నది చదువుకున్న తెలంగాణా రా ......వచ్చే ఎన్నికల్లో నిన్ను గోతిలో బొంద పెడుతరు
Correct bro I did not support to kcr
ravi indra good 🥇🤚🏻✊🏻👌🏻
Anna super
Really great explanation sir. Meelaga Telangana lo unna prathi student think chesthe mana brathukulu thoraga maruthai. E KCR gadiki chance evvakkandi plz.
Super Anna Baga cheppv
Super anna jai revanth Reddy anna jai Congress jai jai Congress
రేవంత్ రెడ్డి 100సవ్వస్త్రము ఉండ టం ఆ భగంతునికే ప్రతీస్తున్ననను
Jai reventh anna
అన్న నువ్వు కింగ్ 🦁🦁🦁🦁🦁🦁
Electrifying speech 💕💕
😊😊
revanth Anna nuvu ni speech super
Super sair ❤❤❤🎉🎉🎉
జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి గారు
SABASH REVANTANNA TELANGANA TIGER IAM RAMMNAREDDY
Pakka next cm
Modda ne
@@raghavenraghaven5511 ni gudha ra
JAi revanth Reddy ANNA
Super
Nice
Hi
Anna nenu me fan
Kcr Family Evvaru Mundhu Yea Year Chanipotharu ?
1) 2023
2) 2024
3) 2025
4) 2026
Your Ans Start Now Me
👍👍👍👍👍
Puliii 🦁
🌹🌹🌹🌹🌹Revanth sir
jai Congress jai revanth reddy anna
Wow
Super sar
జై కాంగ్రెస్. జై రేవంత్ అన్న
Jai revanth anna jai Congress
Revanth Reddy true leader...
Right super sir
Super Anna jai Jai Congress
Great
Good sir
Revanth super speech
Super super ✋💯
❤❤❤say❤❤❤
జె రవంత అన్న జై congres
Jai ravanth Anna
Congaraleshion anna
Now CM revanth Anna
Good
ఇప్పుడు నిద్ర పోతున్నావా లేదురా రేవంత్ నీ పరాజయం జై పట్నం నరేందర్ అన్న
MP ga gelava ledu ra bokka. Eppudu nuvvu nedra po
Talangana Next CM revanth reddy
Jai Revath Reddy
Super spech u r the ledaer
Jai Raventh Anna 🙏🙏🙏🤚🤚🤚🤚
Thorough knowledge of Telangana, excellent speaker in a wrong party
Party is not important brother, character and courage of the leader is needed jai revanthanna jai tdp