యెహోవా రూవా - నా మంచి కాపరి//New Life AG Church//Gajuwaka

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024

Комментарии • 5

  • @m.karuna-xy6xp
    @m.karuna-xy6xp 13 дней назад +1

    Praise 🙏 God

  • @chsimon8797
    @chsimon8797 13 дней назад +1

    🙏🏾🙏🏾

  • @Inakotisrinubabu
    @Inakotisrinubabu 11 дней назад

    Praise the lord 🙏🏿🙏🏿

  • @M.Karuna-q2y
    @M.Karuna-q2y 12 дней назад

    యెహోవా రూవా - నా మంచి కాపరి
    నాకు లేమీ లేదు
    యెహోవా దేవుడు నా మంచి కాపరి
    నాకు కొరత లేదు
    ఆరాధన ఓ ఆరాధన ఓ ఆరాధన నీకే...
    ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే... ||2||
    1. పచ్చికలో నన్ను పరుండజేసి నన్ను పోషించును..
    శాంతి జలముల చెంత నడిపి - దాహం తీర్చును..
    నీ నామంబట్టి నీతి మార్గంలో
    నన్ను నడిపించును... ||2||
    ||ఆరాధన||
    2. శత్రువుల ఎదుట నాకు భోజనం - సిద్ధపరచితివి
    నూనెతో నా తల అంటియున్నావు - అభిషేకం చేసితివి..
    నే బ్రతుకు దినములు కృపా క్షేమములై - నా వెంట నే వచ్చును..
    చిరకాలము నే యెహోవా మందిరంలో
    నివాసం చేసెదను... ||2||
    ||ఆరాధన||
    3. నా దుఃఖ దినములో నన్ను చూచువాడు - ఎల్ రోహి నీవేనయ్యా..
    పిలచిన తోడనే నా చెంత చేరి - బలపరుచు ఎబినేజరా..
    ఒంటరిగా ఉన్నప్పుడు నా తోడు నడిచే
    యెహోవా షమ్మా నీవే... ||2||

  • @momskidsdom
    @momskidsdom 11 дней назад

    ❤❤