అది సాంబ్రాణి ఒరిజినల్ కాదు హరి పూస అనే ఒక పదార్థం ఇనప సామానులు అమ్మే కొట్టులో దొరుకుతుంది దానిని ప్రధానంగా వాడి తయారుచేసిన పదార్థము తెలియకపోతే తెలుసుకోవాలి అంతేగాని ఇలాంటి సరుకులు ప్రజలకు పరిచయం చేయకూడదు 2: 48 గమనించ ప్రార్థన
Ayya babu devudi ki kuda vadochu adhi pooja appudu ledha supparate illantha vadali anukunnappudu yeekkadayina vesi sbrani nagarive energy ni remove chesthundhi nuvvu thelukivali kadha. Comment pette mundhu gomatha ante aavu ki ku vestharu sambrani
సాంబ్రాణి పొగ వెయ్యడం ఇంటి లో చెడు పోవడం కోసం అంతే కానీ దేముడు కోసం కాదు దేముడు కావాలని కోరుకోడు దైవానికి అపాదించకండి మూర్కులను చెయ్యకండి మన సనాతన ధర్మం ప్రతిదీ ఆరోగ్యం శుచి శుభ్రత పాటించాలి అని చెపుతుంది మూడ విశ్వాసం కలిగి వుండమని కాదు
వాష్ రూమ్ లో కూడా ధూపం చూపిస్తే చాలా మంచిది. అసలు అక్కడే ఎక్కువ ఉంటుంది. అక్కడ మీరు ఒక చిన్న బౌల్ లో కళ్ళు ఉప్పు వేసిఉంచి వారం నకు ఒకసారి అది నల్లగా... నీరు గా లేదా ఒక అట్ట కట్టినట్లుగా మారుతుంది. అది అప్పుడు మారుస్తూ ఉంటే చాలా మంచిది
Nice tip Pallavi garu, .
Thank you so much mam chala usefull vedio 👌👌👌
Video Super And Beautiful ❤ Madam Garu
Super amma 👌
మేము ఇలాగే చేస్తాం
Cheapest idea ,Superb andi..ka ni readymade cones vasthunnayi,best kadha..
Ante ila istapadevallu untaru kadandi
Asalu chepalante ilavestene bavuntundi ani anipistundandi naakite
@@PALLAVIHOMETRENDS wow andi nijame gaa
Super mam 🎉
Nenu kuda same kobbari chekkalne use cheesthaanu 🙌
Thanks alot. Thanks you very much.
నెను కూడా ఇలా చెస్తాను
Tip బాగానే ఉంది కానీ ఈ ప్రక్రియ ప్రమాదం అనిపిస్తోంది
Nanukuda elag chestanu akka
Good Idea. 🎉❤
అది సాంబ్రాణి ఒరిజినల్ కాదు హరి పూస అనే ఒక పదార్థం ఇనప సామానులు అమ్మే కొట్టులో దొరుకుతుంది దానిని ప్రధానంగా వాడి తయారుచేసిన పదార్థము తెలియకపోతే తెలుసుకోవాలి అంతేగాని ఇలాంటి సరుకులు ప్రజలకు పరిచయం చేయకూడదు 2: 48 గమనించ ప్రార్థన
Thank you
Very useful video
ఇంత గొప్ప గొప్ప ఐడియాలు ఎలా వస్తాయండి 😊
మంచి ఐడియా.. పల్లవి ❤.. శ్రావణమాసంలో ఫాలో అవుతాం..
Ok andi
Wow super idea mam ikameedata memu ilage chestam
Ok try cheyandi ❤️
3rd lk
Good andi 🤘👍👌
Super
కొంపలో నిప్పు అంటే ఇదే ఎంత డేంజర్ దాని బదులు చిన్న సాంబ్రాణి ధూపం స్టిక్స్ దొరుకుతాయి ఏవి వేసుకోవచ్చు
Seame nenu elaaga cheasta
మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఒక విషయం గమనించండి వాష్ రూమ్ లో సాంబ్రాణి వాడకూడదు సాంబ్రాణి దైవ సంబంధమైనది ఇలాంటి విషయాలు చెప్పే ముందు ఆలోచించండి
Washroom lo kuda negative energy untundi ,dhoopam veyali ani astrologers chebuthunte vinnanu nenu kuda.
Evadu cheppindi sambrani bhagavantuniki dhupam veyyadanki wash room lo veasukodam mahapapam
Ayya babu devudi ki kuda vadochu adhi pooja appudu ledha supparate illantha vadali anukunnappudu yeekkadayina vesi sbrani nagarive energy ni remove chesthundhi nuvvu thelukivali kadha. Comment pette mundhu gomatha ante aavu ki ku vestharu sambrani
సాంబ్రాణి పొగ వెయ్యడం ఇంటి లో చెడు పోవడం కోసం అంతే కానీ దేముడు కోసం కాదు
దేముడు కావాలని కోరుకోడు
దైవానికి అపాదించకండి మూర్కులను చెయ్యకండి
మన సనాతన ధర్మం ప్రతిదీ ఆరోగ్యం శుచి శుభ్రత పాటించాలి అని చెపుతుంది
మూడ విశ్వాసం కలిగి వుండమని కాదు
సాంబ్రాణి ధూపం వేయడం ఎలా
Usg full video
Nice 👌👌
Nenu elane chesthanu
Ok
కొబ్బరికాయ చిప్ప పేలుతుంది
Emcheppinavey neeidealubagundu.
Intha prosess avasaram ledhu dheeni kante boggulu twarga auvthaie
మీరు పుర చేతి తో దూపం వేస్తే పరువు పోతుంది
ఎవరి పరువు మీద
ఆ సామ్రాణి పేరు ఏంటి..... ప్లీజ్ చెప్పండి
Singapore brand Benzoin
వాష్ రూమ్లో వేయకూడదు
Veyochu andi negitive energy emaina unte pothadhi
Wash room lo veyyocchu akkade negative energy vuntundi

Gas bokka
Super