రైతులు రోజురోజుకు తగ్గిపోతున్నారని ఎవరు చెప్పారు గత 10 సంవత్సరాల నుండి రైతుల సంఖ్య భారీగా పెరిగింది టమోటా సాగు చేసే రైతులు ఎక్కువగా ఉన్నారు టమోటా ధరలు ఎలా వస్తున్నాయో దేవుడికే తెలియాలి ఇతర కూరగాయల పంటలు లాభదాయకంగా ఉంటాయి కాని ఎవరూ దృష్టి పెట్టడం లేదు కొందరు వ్యక్తులు రహస్యంగా ఇతర పంటల నుండి మంచి లాభాలను సంపాదిస్తారు కాని వారు ఇతరులతో పంచుకోరు టమాటా పండించే వారు కేవలం టమాటాపైనే దృష్టి సారిస్తారు మరియు కొత్త రైతులు కూడా టమాటా పండించడానికి వస్తున్నారు
సయ్యద్ భాషా గారు రైతులను గురించి అన్నదాత పెట్టిన కామెంట్ ను మీరు బాగా వివరించి చెప్పారు నిజమే కదా అన్న యువ రైతులకు పెళ్లిళ్లు కావడం కష్టంగా ఉంది వ్యవసాయం లాభసాటి కావడం కష్టంగా ఉంది రోజురోజుకు విస్తీర్ణం పెరుగుతున్న భవిష్యత్తులో వ్యవసాయం చేసేవాళ్లు కనుమరుగు కావడం కాయం
రైతులు రోజురోజుకు తగ్గిపోతున్నారని ఎవరు చెప్పారు
గత 10 సంవత్సరాల నుండి రైతుల సంఖ్య భారీగా పెరిగింది
టమోటా సాగు చేసే రైతులు ఎక్కువగా ఉన్నారు
టమోటా ధరలు ఎలా వస్తున్నాయో దేవుడికే తెలియాలి
ఇతర కూరగాయల పంటలు లాభదాయకంగా ఉంటాయి
కాని
ఎవరూ దృష్టి పెట్టడం లేదు
కొందరు వ్యక్తులు రహస్యంగా ఇతర పంటల నుండి మంచి లాభాలను సంపాదిస్తారు
కాని
వారు ఇతరులతో పంచుకోరు
టమాటా పండించే వారు కేవలం టమాటాపైనే దృష్టి సారిస్తారు
మరియు
కొత్త రైతులు కూడా టమాటా పండించడానికి వస్తున్నారు
సయ్యద్ భాషా గారు రైతులను గురించి అన్నదాత పెట్టిన కామెంట్ ను మీరు బాగా వివరించి చెప్పారు నిజమే కదా అన్న యువ రైతులకు పెళ్లిళ్లు కావడం కష్టంగా ఉంది వ్యవసాయం లాభసాటి కావడం కష్టంగా ఉంది రోజురోజుకు విస్తీర్ణం పెరుగుతున్న భవిష్యత్తులో వ్యవసాయం చేసేవాళ్లు కనుమరుగు కావడం కాయం
Good morning brother all of you, yuvakudu ekkuvaga expectations pettukovadhandi, pantalu jagratha chusukondi.
Chennai market speed speed speed tomato non stop sales
All market pakka jump
ఇతర కూరగాయల పంటలపై ఒక్క యూట్యూబ్ ఛానెల్ లేదు
S nani news
Hi Anna
Good morning syed bhaai 🤝
Hi
----- under ground ki velladu bro 😅