బడ్జెట్ బుక్ లో మాత్రం వైసీపీ టైం లో చేసిన మొత్తం అప్పులు ..ఏపీకి వున్న పాత ప్రభుత్వాలు..వైసీపీ చేసిన అప్పులు మొత్తం కలిపి కేవలం 6 లక్షల 46 వేల కోట్లు మాత్రమే వుంది ...కానీ ఎలక్షన్స్ కి ముందు ప్రతిపక్షాలు..పురంధేశ్వరి గారు చెప్పిన అప్పుల లెక్కలు అన్నీ తప్పు ఆని అర్దం అయ్యింది..శ్రీలంక అయ్యింది ఆని వాళ్ళు చెప్పిన మాటలు సమర్డించుకోవడానికి అసెంబ్లీలోను..ఈనాడు పేపర్లో నూ ఎపి అప్పులు గురించి చెప్పినవన్నీ అబద్ధాలు అని తేలిపోయింది
ఈవీఎం లు ఎన్ని కధలు అయినా చెప్పిస్తాయి బ్రో.. బడ్జెట్ లో చూపించని అప్పులను ఎవరు చెల్లిస్తారు? బడ్జెట్ లో చెపిస్తేనే కదా చెల్లింపుకు అవకాశం ఉంటుంది.. Ap ప్రజలు పెద్ద vp లు.. అని.. తాము ఏది చెప్పినా నమ్మేస్తారు అని వాళ్ళ నమ్మకం.. 14 లక్షల కోట్లు.. 10 లక్షల కోట్లు.. 9 లక్షల కోట్లు అని ప్రచారము చేసి ap vp ల ను నమ్మించాము కదా.. దానిని కొనసాగించాలి అని చూస్తున్నారు. ప్రజలు మేలు కోవాలి బ్రో..
Sir, if any minister or member of the house misguides/misleads the House/ Public with false informations preveledge motion initiated against them. Conveniently, no space is given to opposition to voice it in the assembly.
టైమ్స్ ఆఫ్ ఇండియా అంటే మీ జగన్ అన్న ప్రభుత్వం 8.5 కొట్లు ఇచ్చి తన ఎమేజ్ తన ప్రభుత్వం ఇనేజ్ బూస్ట్ చెయ్యమని పెమంట్ చేసారు కదా ా టైమ్స్ ఆఫ్ ఇండియా యే కదా ప్రొఫెసర్ గారు ? 😂😂😂
Your analysis basing on the actual figures, and ordinary common man can't understand. Only educated, can understand and those who comment in your analysis in negative terms are ignorant.
The rulers are not supposed to file false information in the assembly. The promises that were made before elections and the way that were neglected certainly will end the future of tdp and son of CBN for ever. The rulers should note that even the uneducated voter is aware of matters that happen around.
అప్పులు 6.12 లక్షల కొట్లు 5 ఏళ్ల లో చేసి మొత్తం అప్పులు 9.74 లక్షల కొట్లు చేసి ప్రజల కి ఫ్రీ ఫ్రీ ఫ్రీ అని అన్ని పంచితే పర్ కాపీట ఇంకమ్ పెరగక ఏమౌతుంది ? ఇది నిజమయిన సూచికగా గా చూస్తారా మేధావి గారు? అది కూడా మనం 8.5 కొట్లు ఆమ్యామ్యాలు చెల్లించి మన దిక్కుమాలిన గొడ్డలి పోటు బాడి ఫ్రీ డోర్ డెలివరీ(దళితుడు మర్డర్ చేసి) feudalist ఇమేజ్ కి మెరుగులు దిద్ది అలంకారం చేసి ప్రజల చెవుల్లో కళ్ళలో కాలి ఫ్లవర్ లు పెట్టమని ఇచ్చిన టైమ్స్ నౌ లో రాసిన పులిహోర స్టోరి లు నమ్మమని చెబుతూ ఉన్నారా ? ఇంతకంటే కామెడీ లు ఉంటాయా అస్సలు ?😂😂😂
అబద్దలగురుంచి మీరు చెప్పాలి. అబద్దమంటే అడ్రెస్స్ మీ దగ్గర దొరుకుతుంది. అన్ని రికార్డ్స్ ఉన్నాయిగాని మన్దు నువు అబద్దాలు చెప్పడం ఆపు. ఇంతకీ అదే న్యూస్పేపర్ రాసింది. ఇంకా ఆదర్ నేషనల్ న్యూస్ పేపర్స్ రాసాయి . చంద్రబాబు క్లీన్ అనీ స్కిల్ కేసు రాంగ్ అని. కానీ మీ చెత్త పేపర్లో ఏమి రాసారు . కరక్టుగా ఆపొసిట్ గా . ఏమాత్రం జంకు గొంకు లేకుండా వీళ్ళ న్యూస్ పేపర్స్ ఏంటి , మహా చదివేసామ్ అనే వాళ్ళు కూడా ఏమాత్రం వాల్యూస్ లేకుండా మాట్లాడడం పరిపాటి అయిపోయింది. కలికాలం. ఇక ఆపంది చెప్పిన అబద్దాలు. ఎక్కువైంది.
3 రాజధానులు కడతానని చెప్పడం, పోలవరం పూర్తి చేస్తానని చెప్పడం, జనవరి జాబ్ క్యాలెండర్, CPS విషయం, మద్యనిషేదం లాంటి ఖచ్చితమైన నిజాలు చెప్పిన జగన్ చాలా గొప్పవాడు ఆచార్యా
ప్రొఫెసర్ నేను మీకు ఇక్కడ ఇస్తున్న సమాచారాన్ని దయచేసి మీ next వీడియోస్ లో ఎప్పుడైనా ఊటంకించండి.. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత చాలా క్లిష్ట పరిస్థితుల్లో సంక్షేమ పథకాల కోసం కేంద్రం FRBM లిమిట్స్ పెంచినా ఆగస్టు 2020 - మే 2021 మధ్య జగన్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 70000కోట్లు మాత్రమే.. ఈ 5-6నెలల్లో సంక్షేమం అటకెక్కించి అభివృద్ధిని అడుగంటించి ఏపీకి కూటమి అందించిన అప్పు 70000కోట్లు..
అసెంబ్లీ లో అబద్దం చెప్పడమంటే అశుద్ధం తిన్నట్టే.
అన్నపూర్ణ ఆంద్రప్రదేశ్.... నీ..... అబ్బాద్దాల ఆంద్రప్రదేశ్ గా మార్చేరు టీడీపీ వారు 👏
దమ్మున్న అనాలసిస్. అభినందనలు సార్ 🎉🎉🎉.
బడ్జెట్ బుక్ లో మాత్రం వైసీపీ టైం లో చేసిన మొత్తం అప్పులు ..ఏపీకి వున్న పాత ప్రభుత్వాలు..వైసీపీ చేసిన అప్పులు మొత్తం కలిపి కేవలం 6 లక్షల 46 వేల కోట్లు మాత్రమే వుంది ...కానీ ఎలక్షన్స్ కి ముందు ప్రతిపక్షాలు..పురంధేశ్వరి గారు చెప్పిన అప్పుల లెక్కలు అన్నీ తప్పు ఆని అర్దం అయ్యింది..శ్రీలంక అయ్యింది ఆని వాళ్ళు చెప్పిన మాటలు సమర్డించుకోవడానికి అసెంబ్లీలోను..ఈనాడు పేపర్లో నూ ఎపి అప్పులు గురించి చెప్పినవన్నీ అబద్ధాలు అని తేలిపోయింది
Good video Sir Ramesh gaaru namaste 🙏
Excellent Analysis 🎉🎉🎉
Ur credible comments on every current issues enhances understanding of ycp.
ఈవీఎం లు ఎన్ని కధలు అయినా చెప్పిస్తాయి బ్రో.. బడ్జెట్ లో చూపించని అప్పులను ఎవరు చెల్లిస్తారు? బడ్జెట్ లో చెపిస్తేనే కదా చెల్లింపుకు అవకాశం ఉంటుంది.. Ap ప్రజలు పెద్ద vp లు.. అని.. తాము ఏది చెప్పినా నమ్మేస్తారు అని వాళ్ళ నమ్మకం.. 14 లక్షల కోట్లు.. 10 లక్షల కోట్లు.. 9 లక్షల కోట్లు అని ప్రచారము చేసి ap vp ల ను నమ్మించాము కదా.. దానిని కొనసాగించాలి అని చూస్తున్నారు. ప్రజలు మేలు కోవాలి బ్రో..
Always good analysis 🎉
కమ్మని నిజాలు..
రెడ్డి ఆర్తనాదాలు ..!
అసెంబ్లీ లో అబద్దాలు చెప్పి ప్రజలకు మోసం చేసేవాళ్లకు రాజ్యాంగం ప్రకారం శిక్షలు ఏమీ లెవా ప్రొఫెసర్ గారూ!
నమ్మిన ప్రజలకే శిక్షలు, కానీ మోసపు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసినవారికి ఎలాటి శిక్షలూ లేవు.
కొత్తేముంది
Padma Amp vandanalu brother God bless you for your wouderful vislesion.
Appreciate ur guts to bring facts to notice. They failed to show their performance earlier and now also failed to claim their achievements.
Bestanalysis
Sir Your always Missing presentation on the Screen saying in words are good but on the Screen Presentation is much Better.
మీరు ఒక ఫ్రోఫెసర్ గా కొన్ని న్యూసు పేపర్లుకీ ఆర్టికల్ రాయండి.., అలాగే అమరావతి పెట్టుబడి గురించి కూడా..
He is trying his best to touch all aspects.
🎉🎉🎉
Sir, if any minister or member of the house misguides/misleads the House/ Public with false informations preveledge motion initiated against them. Conveniently, no space is given to opposition to voice it in the assembly.
ఎవడిక్కావాలి ఇవన్నీ? మా కులపోలు గెలిచారు కదా అది చాలు. మా దృష్టిలో ఇది అభివృద్ధి కానేకాదు. విధ్వంసం.
అవును లాస్ట్ 5yrs chusam gaa అభివృద్ది 😅😅😅😅
@@balakiran336 em eyes mingayara kula gajji kukka
sir meeru positive ga cheppara leka setairical ga cheppara
@sravanikumarivenna2496 satirical gaane.
@@balakiran336కాదా.. బాలకిరణ.. 4 పోర్టులు.. 17 మెడికల్ కాలేజీలు.. 10 ఫిషింగ్ హార్బర్లు.. 6 ఫిష్ లాండింగ్ జెట్టి లు.. ఉద్దానం kidny సెంటర్.. హాస్పిటల్.. మంచినీటి పధకం.. ఋషికొండ టూరిజం బిల్డింగ్స్.. పులి వెందుల బస్సు స్టాండ్.. Rbk లు.. Phc లు.. స్కూల్స్.. Dbt ద్వారా ప్రజలకు 3 లక్షల కోట్లు అభివృద్ధి కాదా బాలకిరణ్?
❤❤🎉🎉😊😊
ఏమండీ అబద్ధాలు ,అన్యాయం ,కుట్ర రాజకీయం చెయ్యటం చేత అవుతుందా లేదా మీకు లేదా రాజకీయం మానేయండి.
టైమ్స్ ఆఫ్ ఇండియా అంటే మీ జగన్ అన్న ప్రభుత్వం 8.5 కొట్లు ఇచ్చి తన ఎమేజ్ తన ప్రభుత్వం ఇనేజ్ బూస్ట్ చెయ్యమని పెమంట్ చేసారు కదా ా టైమ్స్ ఆఫ్ ఇండియా యే కదా ప్రొఫెసర్ గారు ? 😂😂😂
Economy performed well on all parameters during Jagan's regime. Infact it was ruined during CBN:s regime
Avi evi vallaki kanapadav vinapadav vallu edi chepthe adi correct
అలాగా, మన ముసలోడు నీచ చరిత్ర గురించి దగ్గుపాటి రాసిన బుక్ చదువు. దమ్ము వుంటే బుక్ ను బాన్ చేయించు.
If every poor persons income e is increased who will work to these so called well wishers of poor people. That is why rich people need Tdp BJP, Ndjsp😊
Jagan must be awake from sleeping.
Your analysis basing on the actual figures, and ordinary common man can't understand. Only educated, can understand and those who comment in your analysis in negative terms are ignorant.
పిట్టల దొర కట్టు కథలు ముప్పై ఏండ్ల నుండి వింటూనే ఉన్నాము లే
నువ్వు ఎంత భుజాన్న మోసినా జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు
How about filing cases on these atrocities in a court of law?
I don’t expect any nearby adjournment as it will make NDA government angry
The rulers are not supposed to file false information in the assembly. The promises that were made before elections and the way that were neglected certainly will end the future of tdp and son of CBN for ever. The rulers should note that even the uneducated voter is aware of matters that happen around.
Fake visonary
Andhra lo bathakatam kastam TDP Bach very dangerous in Andhra jagan Mohan Reddy is gentlemen and Hero kutami batch government lo bathakatam kastam
అప్పులు 6.12 లక్షల కొట్లు 5 ఏళ్ల లో చేసి మొత్తం అప్పులు 9.74 లక్షల కొట్లు చేసి ప్రజల కి ఫ్రీ ఫ్రీ ఫ్రీ అని అన్ని పంచితే పర్ కాపీట ఇంకమ్ పెరగక ఏమౌతుంది ? ఇది నిజమయిన సూచికగా గా చూస్తారా మేధావి గారు? అది కూడా మనం 8.5 కొట్లు ఆమ్యామ్యాలు చెల్లించి మన దిక్కుమాలిన గొడ్డలి పోటు బాడి ఫ్రీ డోర్ డెలివరీ(దళితుడు మర్డర్ చేసి) feudalist ఇమేజ్ కి మెరుగులు దిద్ది అలంకారం చేసి ప్రజల చెవుల్లో కళ్ళలో కాలి ఫ్లవర్ లు పెట్టమని ఇచ్చిన టైమ్స్ నౌ లో రాసిన పులిహోర స్టోరి లు నమ్మమని చెబుతూ ఉన్నారా ? ఇంతకంటే కామెడీ లు ఉంటాయా అస్సలు ?😂😂😂
DURING 1982 TO 87 92 TO 94 THE NTR TDP RESUME WAS OK.
అబద్దలగురుంచి మీరు చెప్పాలి. అబద్దమంటే అడ్రెస్స్ మీ దగ్గర దొరుకుతుంది. అన్ని రికార్డ్స్ ఉన్నాయిగాని మన్దు నువు అబద్దాలు చెప్పడం ఆపు. ఇంతకీ అదే న్యూస్పేపర్ రాసింది. ఇంకా ఆదర్ నేషనల్ న్యూస్ పేపర్స్ రాసాయి . చంద్రబాబు క్లీన్ అనీ స్కిల్ కేసు రాంగ్ అని. కానీ మీ చెత్త పేపర్లో ఏమి రాసారు . కరక్టుగా ఆపొసిట్ గా . ఏమాత్రం జంకు గొంకు లేకుండా వీళ్ళ న్యూస్ పేపర్స్ ఏంటి , మహా చదివేసామ్ అనే వాళ్ళు కూడా ఏమాత్రం వాల్యూస్ లేకుండా మాట్లాడడం పరిపాటి అయిపోయింది. కలికాలం. ఇక ఆపంది చెప్పిన అబద్దాలు. ఎక్కువైంది.
3 రాజధానులు కడతానని చెప్పడం, పోలవరం పూర్తి చేస్తానని చెప్పడం, జనవరి జాబ్ క్యాలెండర్, CPS విషయం, మద్యనిషేదం లాంటి ఖచ్చితమైన నిజాలు చెప్పిన జగన్ చాలా గొప్పవాడు ఆచార్యా
ప్రొఫెసర్ నేను మీకు ఇక్కడ ఇస్తున్న సమాచారాన్ని దయచేసి మీ next వీడియోస్ లో ఎప్పుడైనా ఊటంకించండి..
కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత చాలా క్లిష్ట పరిస్థితుల్లో సంక్షేమ పథకాల కోసం కేంద్రం FRBM లిమిట్స్ పెంచినా ఆగస్టు 2020 - మే 2021 మధ్య జగన్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 70000కోట్లు మాత్రమే..
ఈ 5-6నెలల్లో సంక్షేమం అటకెక్కించి అభివృద్ధిని అడుగంటించి ఏపీకి కూటమి అందించిన అప్పు 70000కోట్లు..
We got the experience of TOI behaving like Sakhsi.They publish what Jagan wants.
You want TOI to be like Andhrajyothi or TV5😂😂
నీకు ఇష్టమైన నట్లు మాట్లాడడం ఆపు చర్చి రమేష్
HOW ABBADDALA BOOTU ALLIEED IN FLOOR OF ASSEMBLY AND MANDALI . THE SPEAKER AND CHAIRMAN SHOULD NOT ALLOW GOBELS IN FLOOR OF THE HOUSE.
PLEASE WRITE TO GOVERNOR ABD SPEAKER CHAIRMAN ON LIES OF RUL8NG PARTY IN ASSEMBLY. NOT FAIR SPEAKING LIES IN FLOOR OF HOUSE .
Hello... Maku Bollodu Correct.. AP Janalaku Bollodi VUcha Amrutham to samanam..
Pay TM nunchi entha vasthundi Boss,😃😀
నీకు ఎక్కడో కాలుతున్నది అనుకుంటా ? Monthly పే మెంట్ రావడం లేదు కదా, ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది.
Telugude sam