U Kathe Hero Full Movie - 2019 Latest Telugu Movie - Kovera, Himanshi

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 1 тыс.

  • @pnarayanamurty7856
    @pnarayanamurty7856 2 года назад +22

    Movie super..తప్పకుండా చూడండి...ఇలాంటి సినిమా లు తీయండి..కొంతైనా దేశ భక్తి అలవడుతుంది..జై హింద్.. proud to be an Indian..

  • @kotisw4175
    @kotisw4175 4 года назад +36

    మొదట హీరో ఫెస్ చూడగానే అనుకున్నా వీడికి దేనికి హీరో గెటప్ అని హీరో మొత్తం కథ కంటే బాగా చేశారు అని 20 మినిట్స్ లోనే అర్థం చేసుకుంటారు ఎవరన్నా కానీ కదే హీరో అనే టైటిల్ మరచిపోయా అద్భుతం ఊహకి అందని ఆనందం చూశాను పల్లెటూరి అందాలు కనులు తిప్పుకోని కెమెరా పనితీరు మాటల పొగరు.. వీనుల విందుగా సాగే మ్యూజిక్ అదిరిపోయేలా అవసరానికి సరిపడేలా మనకి నాచ్చేలా ముచ్చటగా సాగింది..డైరెక్షన్ చాలా మంచిగా చేశారు మంచి విలువలున్న నిర్మాణ విలువలు చూపారు నిర్మాతలు శుభలేఖ సుధాకర్ చాన్నాళ్ళ తర్వాత అద్భుతం గా నటించిన సినిమా ఇది హీరో నటన ఒక్కసారి చూడండి ఎప్పటికి మరచిపోరు బావుంది గుడ్

  • @karimullashaik7401
    @karimullashaik7401 4 года назад +51

    లాస్ట్ లో మన దేశం కోసం సైలెంట్ గా పాటుపడిన వారి గురించి స్లైడ్స్ వేసి ఈ మూవీ యొక్క పని తనాన్ని ఇంకా పెంచారు. Hatsoff Director, Producer and everybody who act in this movie... 🙏🙏🙏 Great movie.

  • @praveenkumarjay1399
    @praveenkumarjay1399 3 года назад +89

    మన తెలుగులో ఇలాంటి గొప్ప సినిమాలు ఇంకెన్నో రావాలని ఆకాంక్షిస్తున్నాను జైహింద్ భారత్ మాతాకీ 🚩🇮🇳🕉️✊

    • @rajeshpooja2607
      @rajeshpooja2607 3 года назад +1

      Namaste Anna TikTok lo ne video baguntai

    • @AvinashBannu
      @AvinashBannu 2 года назад +1

      Raanivvaru le santhoshapadaku...thokkestharu

  • @klnsarma
    @klnsarma 2 года назад +26

    ప్రస్తుతం మన తెలుగు సినిమాలన్నీ జనాలని సోమరులుగా & పనికిమాలిన వారిలా తయారుచేసే పనిలో ఉన్నాయి... ఇలాంటి కొన్ని సినిమాలు తప్ప అన్నీ పనికిమాలినవే.....RIP తెలుగు సినిమా ఇండస్ట్రీ & తెలుగు హీరోలు & హీరోయిన్లు

  • @jassuideas9939
    @jassuideas9939 4 года назад +8

    చాలా బాగుంది
    Everyone must watch this..
    మన generation కి కనీసం తెలియదు దేశం కోసం ఇలా కూడా lives ని sacrify చేస్తారని..
    Please support this type of real heroes
    Thank you

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 4 месяца назад +9

    దేశ భక్తి ని ప్రబోదించే. యు. సినిమా తనికెళ్ళ. శుభలేఖ సుధాకర్. పాత నటులు తో కొత్త వారి సమ్మేళనం తో అద్భుతమైన కధ. దావూద్. మేమన్. చోట షకీల్. లాంటి దేశద్రోహులు ను ప్రేరణ తో గొప్ప ఎథిక్స్ మొరలాటి తో ఒక తండ్రి కొడుకు సాధించిన ఉగ్ర వాదం పై పోరాటం రాజకీయ కాలుష్యం తో వ్యవస్థ లు ఎలా బ్రష్టు పడుతున్నాయో చాటి చెప్పే మెసేజ్ ఒరియంటెడ్ మూవీ 🇮🇳🙏🇮🇳✍️

  • @rajuallaka1271
    @rajuallaka1271 Год назад +4

    Super message.
    చాలా మంచి సినిమా కానీ ప్రజలకు ఇలాంటి సినిమాలు ఎక్కువగా అదే ఎవరో పెద్ద హీరో తీస్తే దాన్ని సూపర్ హిట్ అవుతుంది
    డైరెక్టర్ గారికి హీరో గారికి మరియు సినిమా తీసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు
    A very good movie, but for the people, such movies are mostly made by a big hero, and it becomes a super hit
    My congratulations to the director, hero and everyone who made the film

    • @vibhakardevarakonda
      @vibhakardevarakonda 3 месяца назад

      కన్నడం లో కూడా ఇలాంటిదే ఒకటి ఉంది... తెలుగులోకి అనువదించారు.

  • @gnggoud9389
    @gnggoud9389 Год назад +12

    తెలుగులో కూడా ఇటువంటి సినిమాలు వస్తున్నయ్ great great

    • @nimmalalin8191
      @nimmalalin8191 Месяц назад

      Ranadeera movie kuda super vundhi bro,chudu

  • @dhaminivsvs1023
    @dhaminivsvs1023 8 месяцев назад +5

    It's really amazing and aswom movie good story keep watch it guys 🙂🔥🔥🔥🔥🔥🔥🔥

    • @nimmalalin8191
      @nimmalalin8191 Месяц назад

      Bro ranadeera movie chudu,for country story

  • @malathisuresh929
    @malathisuresh929 5 лет назад +9

    I usually dont comment to any videos but the love towards nation sacrifice of great father and son doing the same like his father by destiny touched a great colour to the story though its a story it touches the heart they showed real heroes of our india at the ending it is very good to know about them i liked this movie

  • @varunshashank3798
    @varunshashank3798 4 месяца назад +5

    What a movie...hatsoff to the director and producer, jai hind🙏🙏

  • @sanathanadharma7285
    @sanathanadharma7285 5 лет назад +32

    Good movie 👌
    Bharat maata ki Jai !! We are lucky to live our lives peacefully only bcoz of numerous sacrifices of our armed forces.

  • @lavanyaamudala1457
    @lavanyaamudala1457 10 месяцев назад +3

    ప్రతి భారతీయుడు చుడవలసిన సినిమా 🙏🏻👌

  • @rachakondathirumalarao9045
    @rachakondathirumalarao9045 2 года назад +4

    చదువుకున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన సినిమా సూపర్ సినిమా జైహింద్

  • @shankarck4784
    @shankarck4784 5 лет назад +3

    చాలా మంచి మూవీ, ఏంతో గొప్ప ఆలోచనతో తీశారు. పెద్ద నటులు, దర్శకుడు అయ్యుంటే చాలా పెద్ద హిట్ అయ్యేది

  • @rakeshadhikar
    @rakeshadhikar 3 года назад +12

    A huge salute to National Hero's ! Special Thanks to the Director and team behind in making this film !

  • @swapnajr5818
    @swapnajr5818 5 лет назад +23

    Salute to all super heroes who dedicated life to the country..

  • @swethasimhadri682
    @swethasimhadri682 5 лет назад +4

    Superb movie and happy ending ichunte inka bagundedi. Sudhakar gari characterisation and action was superb

  • @vmahendher3691
    @vmahendher3691 2 года назад +2

    ప్రపంచ దేశాలకు గట్టి సమాధానం ఈ మూవీ

  • @sridevimedina9853
    @sridevimedina9853 4 года назад +12

    It's inspiring and very motivational movie. Climax was awesome SALUTE to the director and all the team 👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasg8779
    @srinivasg8779 4 года назад +4

    మూవీ సూపర్ ,సూర్య హీరో అయ్యాంటే ఇంకా చాలా భాగా ఉండేది.

  • @srikanthreddymamidi1785
    @srikanthreddymamidi1785 4 года назад +6

    నేను చూసిన ఒక బెస్ట్ మూవీ .....Super movie

  • @boyaveeresh38
    @boyaveeresh38 2 года назад +4

    🇮🇳🌾🐅🦁 భరతమాత కీ జై🇮🇳🇮🇳🙏🌾

  • @anut8992
    @anut8992 5 месяцев назад +3

    సినిమా కథ చాలా బాగుంది అన్న.హీరో సూపర్ గా ఉన్నాడు.తనకి సినిమా ఛాన్స్ ఇస్తే బాగున్ను కదా

  • @krishnachaitanyapathivada11
    @krishnachaitanyapathivada11 5 лет назад +27

    Movie has so many loop holes in terms of screenplay and direction. But, last half an hour suspense covered everything. Super movie.

  • @hifriends3607
    @hifriends3607 5 лет назад +13

    Good concept. ......
    Perfect message. ......
    inspirational movie. ....
    No more words. ...jai hind

  • @RanjithKumar-ew1bs
    @RanjithKumar-ew1bs 3 месяца назад +2

    నిజంగా చాలా గొప్ప సినిమా ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి

  • @seemahasham5090
    @seemahasham5090 4 года назад +24

    "Ultimately Excellent" for the
    Understandable efforts of the movie (team),
    "U" always stay blessed 😇

  • @dhanu333
    @dhanu333 Год назад +3

    కోట్లు లక్ష కోట్లు పెట్టి సినిమా తీయడం కాదు ఇలాంటి చిన్న సినిమా తీసి జనాలు నటించడమే డైరెక్టర్ నిర్మాత గొప్పతనం ఒక ఉన్నతమైన సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది

  • @somashekardachavaram9466
    @somashekardachavaram9466 4 года назад +12

    Hats off to everyone who involved in this movie, thanks allot to the director for this movie making, Mera Bharath Mahaan 🙏🙏🙏

  • @gudimellasarada7395
    @gudimellasarada7395 9 месяцев назад

    Konni paatalu lekapothe movie super. Hats off to the complete movie crew.

  • @kotamahesh7789
    @kotamahesh7789 4 года назад +7

    It is an amazing film. Strongly recommended film. Climax twist is awesome..... Jai Hind

  • @SuryaKumar-cl6xx
    @SuryaKumar-cl6xx 5 лет назад +3

    Good movie..service to India is the ans for our life..

  • @srikanthtelugutraveller8207
    @srikanthtelugutraveller8207 4 года назад +7

    Movie is very good.. Climax superb

  • @stylishstardancer2829
    @stylishstardancer2829 5 лет назад +3

    Wow super movie really handsofe u 😍😘😘😘

  • @pavanjony845
    @pavanjony845 4 года назад +13

    ఆశయం సాధించాకా శ్వాస కి విలువ లేదు 👌🇮🇳

  • @reniguntarajasekhar3008
    @reniguntarajasekhar3008 3 года назад +2

    Inspired movie every citizen much watch, Himanshi chowedery performance awesome 👏 so natural

  • @yamjalarakesh2571
    @yamjalarakesh2571 4 года назад +9

    దేశ భక్తి కలిగిన ప్రతి భారతీయుడు చూడవలసిన సినిమా

  • @sasikalak1093
    @sasikalak1093 4 месяца назад

    Excellent film
    Excellent story and direction
    I can't imagine the twist
    Jatts off to all actors and to all behind the screen, director and his whole team

  • @j.jagadeesh5895
    @j.jagadeesh5895 4 года назад +8

    Really wonderfull movi,espicially second off ultimate, mind blowing suspense what a climax sir,wow......jai hind🇮🇳republic day rooju chusina chalu ika

  • @Kisukku
    @Kisukku 2 месяца назад +1

    సినిమా టైటిల్ చూసి , తుతుంబ్రి సినిమా అనుకున్న, కామెడీ సీన్స్ చూసి బెవర్స్ అనుకున్న, కానీ ఈ లాస్ట్ కి వచ్చే ట్విస్ట్ కి ఓవరాల్ గా ఫిదా , మొత్తానికి తెలుగులో కూడా మంచి కంటెంట్ ఉంది అని నిరూపించారు, మలయాళం లో మంచి థ్రిల్లర్ మూవీ లు వస్తాయి బేసిక్ గా , కానీ ఈ మూవీ బాగుంది వాటికంటే

  • @TheShyam111
    @TheShyam111 5 лет назад +28

    hatsoff to the story writer and director and producer to make this film.....excellent movie sir...super.....fantastic.....i want to make part 2 for this film...thank you

  • @art_by_anushabandaru
    @art_by_anushabandaru 2 года назад +1

    Salute to the people, who made this country proud for scarified their lives 🙏🏻🙏🏻🙏🏻

  • @baddamthirupathireddythiru3136
    @baddamthirupathireddythiru3136 3 года назад +3

    Superb movie 💚😍😍

  • @Bloomingbio2023
    @Bloomingbio2023 9 месяцев назад

    👏👏👏 proud of our national heroes on and off the screen..

  • @manjunathk9658
    @manjunathk9658 5 лет назад +3

    Very good ,nice strong film story ,& grateful voice of hero ,, very good story ,& writer ,i appreciated to all industry , teams , &RUclips , thanks..

  • @AjaySingh-vw7fo
    @AjaySingh-vw7fo 3 месяца назад +1

    ❤ excellent work

  • @jayaramreddy8843
    @jayaramreddy8843 5 лет назад +7

    Literally no words to appreciate about this movie

  • @FashionproLaserCutting
    @FashionproLaserCutting 2 года назад +2

    Excellent message to the nation.....Totally the script and screenplay too....Good fantastisk

  • @lampinpaperboatatnight6617
    @lampinpaperboatatnight6617 5 лет назад +9

    What a great concept. Lot of patriotism we could see behind his thoughts to make this movie.

  • @gottichayakumari891
    @gottichayakumari891 Год назад

    Nice movie every one deffenently should watch It 👍

  • @madhuvalmiki6423
    @madhuvalmiki6423 3 года назад +47

    Comments చూసి సినిమా చూసేవాళ్ళు అంతమంది

  • @gdn_entertainment
    @gdn_entertainment Месяц назад

    Super very nice movie👌
    Unexpected climax jai hind 🇮🇳

  • @lovinvlog207
    @lovinvlog207 5 лет назад +5

    u don't get bored...good one with limited budget and casting ....better than some biggy rotta movies

  • @maniphilosophy5670
    @maniphilosophy5670 3 года назад

    Good super excited

  • @sheilamaharaj171
    @sheilamaharaj171 3 года назад +4

    Rama’s picture in the boat scene Wonderful !

  • @VinayKumar-ke6rt
    @VinayKumar-ke6rt 5 лет назад +1

    Tollywood ante eppudu aa 4,5 families heroes Kula rajayikam kadu !
    Inka Chala talent undhi prapancham lo
    Plz encourage dis type new heroes

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 5 лет назад +24

    Like Saikumar good job everyone.
    God bless you team.
    Starting love not good but good movie.

  • @Naidu963
    @Naidu963 4 месяца назад

    Superb Story... Please watch everybody

  • @9399916806
    @9399916806 5 лет назад +7

    Very very good inspirational Indian movie..all the best to U team.

  • @sreenivas6143
    @sreenivas6143 3 года назад

    Really great movie....telugu lo teesarante nammaleka poya....

  • @govindkomara9168
    @govindkomara9168 4 года назад +4

    Movie was x-lent , the investigation n finishing scene was superb...Hats off

  • @kattapavani7786
    @kattapavani7786 3 года назад

    Very good movie.worth your time

  • @Ramanujan312
    @Ramanujan312 5 лет назад +10

    T.N.R ఇంటర్వూ చూసినప్పటి నుండి ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు వస్తద అని చూస్తున్న ఇప్పుడు యూ ట్యూబ్ లో వచ్చింది

  • @mohanreddy-vh2fq
    @mohanreddy-vh2fq 2 года назад

    Excellent movie....

  • @MadhuriKitchen
    @MadhuriKitchen 5 лет назад +24

    Generally I don’t comment on any movies.. but ee movie really superb...nice concept

  • @balajikumar6248
    @balajikumar6248 3 месяца назад

    Super Super Super Super Super Super Super. God bless you lotlly BROTHER.

  • @yuva7912
    @yuva7912 5 лет назад +8

    Hats off to you kovera garu.. 'U' delivered a good movie. Keep rocking Sir... All the best for future projects.

  • @mranjithrk4649
    @mranjithrk4649 6 месяцев назад

    🙏అనాధ అనే పదం వింటే ఎల్లప్పుడూ నా కళ్ళలో నీళ్లు వస్తాయి ఎందుకో.

  • @saketh9596
    @saketh9596 5 лет назад +4

    If this story was done in banner where there were good actors other than the kovera(hero), tanikella Bharani, subhaleka sudhakar, this film would have blown the charts. Although kovera has done millenniums better than the rest of the supporting cast(especially the villain and heroine), he still has a lot to learn in acting but direction and script is spot on ! Really loved the story! Although they don't need any more appreciation tanikella Bharani and sudhakar are eyes of this film and they fulfilled their roles flawlessly. kovera, I hope you get your deserved appreciation and make more movies like this!

  • @shaikjanibasha2526
    @shaikjanibasha2526 3 года назад

    Ondhala kotla cinema Kanna.... Katha unna cinema chala grate... Nice movie

  • @Googleuser-yz2ki
    @Googleuser-yz2ki 5 лет назад +6

    Salute to brave heart indians🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 god bless them live long for our country

  • @nareshavula3020
    @nareshavula3020 2 года назад +1

    Great movie ...

  • @All_IsWell-3736
    @All_IsWell-3736 5 лет назад +13

    Simply The project success..good movie ever I
    Watched

  • @ravindrarayavarapu1879
    @ravindrarayavarapu1879 3 года назад +1

    Excellent movie superb

  • @THINK.BIG123
    @THINK.BIG123 5 лет назад +3

    చాలా మంచి చిత్రం ఇటువంటి సినిమాలు ఇంకా రావాలి

  • @testautomationlabs8731
    @testautomationlabs8731 2 года назад

    nice movie and new thought

  • @nareshchary7936
    @nareshchary7936 5 лет назад +11

    Super sir
    There is no more words to mention
    Hats offfff to concept
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gulimisandhya3733
    @gulimisandhya3733 2 года назад

    Exlent movie super movie

  • @revillajahnavi7422
    @revillajahnavi7422 4 года назад +4

    Great to see this.. Hats off.. I wish to have more films like this to inspire our young generations..

  • @narayanavenkat3566
    @narayanavenkat3566 5 лет назад +1

    chala thanks team chala manchi mve andinchinanduku epatidaka naku teliyani visayalunu teluchukunanu jai hind

  • @sandeep4285
    @sandeep4285 5 лет назад +3

    Nice movie...content based movie....

  • @Multi-Malathi
    @Multi-Malathi 3 года назад +1

    after end of the movie.. biographies of real people awesome. Vandematharam

  • @skbjpj2s264
    @skbjpj2s264 5 лет назад +4

    Fantastic Job, final 20 min super.... Back ground music adhurs....

  • @pavanikondagorri2187
    @pavanikondagorri2187 2 года назад

    ప్రతీ ఒక్కరు తప్పక చూడవలసిన సినిమా..ఇది.

  • @MrPavankumar1990
    @MrPavankumar1990 5 лет назад +7

    Hands down...big bow... gripping screenplay... everyone are par in their job....

  • @VasanaNagalakshmiVasana
    @VasanaNagalakshmiVasana Месяц назад

    Very very good film yaar it is so better film has seen

  • @ganeshpalisetti2514
    @ganeshpalisetti2514 5 лет назад +4

    Nice movie (,🇮🇳🇮🇳🇮🇳 jai hind 🇮🇳🇮🇳🇮🇳)

  • @ramreddy3030
    @ramreddy3030 5 лет назад +2

    సినిమాలంటే ఇలా వుండాలి 👍👍👍👌👌👌🇮🇳

  • @vishnuvardhan8649
    @vishnuvardhan8649 5 лет назад +4

    Great movie i am really proud of it . Thank full to movie team.

  • @nagarajusingapurapu2456
    @nagarajusingapurapu2456 4 года назад +2

    Hast off the movie...You all watch at movie super msg👍👍👍

  • @bhushanbiddika4911
    @bhushanbiddika4911 5 лет назад +3

    Movie is too food
    It tells real world truth

  • @BanothJaipal-y7g
    @BanothJaipal-y7g 4 месяца назад

    Good concept
    Good movie
    Hero acting
    Screenplay presentation

  • @ravitalanki4977
    @ravitalanki4977 5 лет назад +4

    Excellent movie. Hats off to director

  • @sureshwarsakhamuri6425
    @sureshwarsakhamuri6425 4 года назад +1

    Superb movie

  • @maheshk3092
    @maheshk3092 5 лет назад +7

    Big hero tho ee movie thisthe
    Block buster movie
    Industry shake avvuthunde
    Pakka JAI HIND

    • @devarajnekuri4799
      @devarajnekuri4799 5 лет назад

      Kottha vallani anchorage cheyandi bro

    • @kaparna5118
      @kaparna5118 4 года назад

      Nee lanti vallu unnanta kalam kotta heroes ki life undadu

  • @bvra5668
    @bvra5668 3 года назад

    Fantastic movie every one should watch it

  • @narranaveen7629
    @narranaveen7629 4 года назад +3

    I never see this kind of film climax is fully emotional and fantastic

  • @kiranreddy7372
    @kiranreddy7372 5 лет назад +1

    Just started ....feel good....1st song good..... Much better than so called starts