ఇంత ఆనందకరమైన జీవితం నాది…మరి ఇదంతా ఎలా వచ్చింది॥తులసి కోటకు రంగులు॥వెన్న తీసాను

Поделиться
HTML-код
  • Опубликовано: 16 дек 2024

Комментарии • 339

  • @dsgarden8412
    @dsgarden8412 Год назад +186

    నాకే ప్రకృతి అంటే పిచ్చి ఏమో అనుకున్నాను. నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు అని. తెలిసినప్పుడు ఆ ఆనందం చాలా బాగుంటుంది. నీలి మేఘాలు చల్లని గాలులు చిరుజల్లులు సంధ్యా సమయం పువ్వుల గుమగుమలు చెట్ల కమ్మలు పువ్వులు కాయలు పండ్లు పక్షుల కిలకిల రావాలు. ప్రకృతిలో ప్రతిదీ నాకు ఆనందమే. మనం ఇష్టంతో చేస్తే ఎంత కష్టమైనా ఈజీగా. అనిపిస్తుంది ఇప్పుడు మీరు పడే ఈ కష్టానికి ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. మనం ముందుకు వెళ్ళినప్పుడు వెనక తిరిగి చూసుకుంటే మన లైఫ్ లో ఏం జరిగిందో అనేది మనకి. అద్దంలో చూసుకున్న అంత క్లియర్గా కనిపిస్తుంది మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీలైనంత మటుకు నేను కూడా నేచర్ లోనే గడుపుతాను ఒకసారి నా వీడియోస్. చూడండి మీకు ఇంట్రెస్టు ఖాళీ ఉన్నప్పుడు

    • @sravanamegham
      @sravanamegham  Год назад +4

      తప్పకుండా 😊

    • @sujathasujatha-mo1zh
      @sujathasujatha-mo1zh Год назад +5

      నా ప్రాణం ప్రకృతి

    • @NaturalFoliage
      @NaturalFoliage Год назад +7

      Me lanti vallu inka chala mandi unnaru... andulo nenu kuda...

    • @dsgarden8412
      @dsgarden8412 Год назад +2

      @@NaturalFoliage థాంక్యూ మిత్రమా

    • @dsgarden8412
      @dsgarden8412 Год назад +1

      @@sujathasujatha-mo1zh అవునా థాంక్యూ

  • @sivakrishnasadam
    @sivakrishnasadam 10 месяцев назад +8

    అబ్దుల్ కలామ్ గారు చెప్పారు కలలు కనండి వాటిని కన్న కలలు సాకారం చేసుకోండి అని మీరు సాధించారు.
    🎉🎉🎉🎉🎉🎉

  • @sainagalakshmi7036
    @sainagalakshmi7036 Год назад +33

    ఎంత ఇష్టమో ఇలా బ్రతకడం..... మిమ్మలిని చూసి సంతోషిస్తున్నాను శ్రావణి.....God bless you dear

  • @dandeyagna
    @dandeyagna 11 месяцев назад +12

    25 సంవత్సరాల తరువాత చూసాను వెన్న తినే పిల్లలను.. చాలా మంచి పని చేశారు అమ్మ..

  • @sriharshamandava2674
    @sriharshamandava2674 Год назад +7

    మీరు ఉంటున్న తీరు మీరు ఉంటున్న విధానం చాలా గొప్పది అలానే ఉండండి
    కలగన్నారు ఆ కల నిజమైంది ఆ కల కొంచెం అప్పు తో కూడుకున్నది కానీ తొందరలోనే అది కూడా తీరిపోద్ది శంకరుడు ఎప్పుడు చల్లగా చూస్తాడు

  • @sridevirudraraju6913
    @sridevirudraraju6913 Год назад +23

    నమస్తే అమ్మా నా పేరు శ్రీదేవి నేను ఈ రోజే మీ వీడియో చూశాను చాలా చాలా నచ్చింది మిమ్మల్ని అదృష్టవంతురాలు అని అందమనుకున్నాను ఈలోపే మీరు మీ కల నెరవేర్చు కోవడం కోసం మీరు ఎంత కష్టాన్ని ఓర్చుకుంటున్నారో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో విన్నాను అయినా కూడా మీకు వెనకాల నిలబడి మీ కోరిక తీర్చడానికి నిలబడ్డ మీ భర్త అలాంటి కుటుంబము ఉన్నందుకు మీరు అదృష్టవంతులు అని అంటున్నాను నేను మీ కంటే వయసులో చాలా పెద్దదాన్ని అందుకే మీరు మీ కుటుంబము ఎప్పుడూ ప్రకృతి మధ్యలో సంతోషము గా వుంటూ మీ మీ జీవితాలలో మీరు అనుకున్న గమ్యాలు చేరుకోవాలి అని ఆశీర్వదిస్తున్నాను 🙌🏻🙌🏻🙌🏻

  • @saiprasanthv5547
    @saiprasanthv5547 10 месяцев назад +1

    చాలా బాగుందండి లైఫ్ స్టైల్ చాలా బాగుంది నేచర్ ని ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని కూడా చూపిస్తున్నారు బాగుంది

  • @uddeepanaaguidetoawakening7291
    @uddeepanaaguidetoawakening7291 Год назад +2

    నేను ఇప్పుడే చూసా first time vedio.నేను కూడా nature lover నే.మీ అభిప్రాయం 100% correct.చిన్నage లోనే కష్టపడగలం.పిల్లలకు కూడా బాల్యమే గుర్తుండి పోతుంది.all the best.go a head

  • @krishnasikharam8026
    @krishnasikharam8026 7 месяцев назад

    మీరు చాలా గొప్ప ఎందుకంటె నా కోరిక అదే కానీ చేయలేకపోయాను మీరు ప్రకృతికి చాలా మేలు చేస్తున్నారు మీ బొట్టు సంగతి చెప్పారు సిందూరం మొక్క లేదా గింజలు తెచ్చి వేయండి లేదా పసుపు నిమ్మ కలిపితే కుంకుమ వచుద్ధి అనుకుంట ట్రై చేసి చూడండి your great women 🙏🙏🙏మీ వారికీ హ్యాట్సాఫ్ 🙌🙌🙌

  • @MadhaviPrathipati-e3v
    @MadhaviPrathipati-e3v Год назад +1

    నేనూ వీడిమోత్తం చూడకుండానే వ్యాఖ్య పెడుతున్నాను అంది మీ నిర్ణయం చాలా బాగుంది

  • @nagireddymandadi3282
    @nagireddymandadi3282 Год назад +4

    నేను ఎట్లాంటి జీవితం గడుపుతున్నాను ఇది కొందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది మీ అభిరుచి అభినందనీyamu

  • @malathiappleutubechannel6629
    @malathiappleutubechannel6629 Год назад +7

    హాయ్ బంగారం మీరు తులసి కోటకు పెయింట్ మీరే చేసుకున్నారు చాలా సంతోషం బంగారం ఎందుకంటే మన పని మనం చేసుకుంటూ ఆనందం ఉంటది బంగారం

    • @sravanamegham
      @sravanamegham  Год назад +2

      అవునండి,ధన్యవాదాలు మాలతి గారు😊

  • @anushakusumanchi7806
    @anushakusumanchi7806 Год назад +3

    నాకూ ఇలానే వుండటం ఇష్టం కానీ ఆ అదృష్టం వుందో లేదో

  • @krishnarv7113
    @krishnarv7113 Год назад +3

    , నాది same taste 🧡🧡

  • @subbalakshmigarapati3772
    @subbalakshmigarapati3772 Год назад +3

    Super great అండి మీరు ఇన్ని రోజులు నేను మీ వీడియోస్ మిస్ అయాను

  • @aman-roshini972
    @aman-roshini972 Год назад +1

    హాయ్ శ్రావణి గారు మీ వీడియోస్ చూస్తాను చాలా బాగున్నాయి నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం లైఫ్ లో ఇలా ఉండాలని ఎప్పటినుంచో ఉంది

  • @ravikiranksnv9180
    @ravikiranksnv9180 Год назад +14

    ముందుగా మీకు, మీకు సహకరిస్తున్న మీ కుటుంబసభ్యులకు నమస్కారములు. అందరికీ ఇది కుదరకపోవచ్చు. ఇలా జీవితం ఎప్పటికీ అయినా మాకు కూడా వస్తుంది అని అనుకుంటున్నాను. రెండు questions unnai andi. 1) పొలాలలో ఇలా కట్టుకుంటే ... మీరు వెళ్ళటానికి దారి ఎలా??. మీరు road facing పొలం తీసుకున్నారా? 2) పొలాలలో ఇలా ఇల్లు కట్టుకుంటే power/current ela ?. Last 3 yrs నుంచి ఇలా చేయాలి అని farming లాండ్ కోసం చాలా చాలా చూశాం. Please maa questions ki answers cheppandi. All the best for your channel. Happy for your way of living.

  • @sivakrishnasadam
    @sivakrishnasadam 10 месяцев назад

    Thank you sister మిమ్మల్ని చూస్తుంటే సంతోషం గా వుంది.

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Год назад +10

    గుడ్ మార్నింగ్ అండి శ్రావణి గారు
    మీ తులసి కోట చాలా బాగా కట్టించుకున్నారు మీరు లైఫ్ స్టైల్ చాలా బాగుంది అండి చాలా బాగా చెప్పారు అండి చాలా చక్కగా వివరించారు చాలా బాగుందండి సూపర్ సూపర్ వీడియో అండి💐🙏👍👍👌👌👌👌👌👌👌👍

    • @sravanamegham
      @sravanamegham  Год назад

      గుడ్ ఈవినింగ్ గంగాదర్ గారు,చాలా ధన్యవాదములు..

  • @nemalapurisaraswathi6328
    @nemalapurisaraswathi6328 Год назад +9

    మీరు నడిచే విధానం మీ నడక మీరు చేసే పని చాలా బాగుంది మాది పల్లెటూరి 20 సెంట్లు ఇల్లు కట్టుకున్న చాలా ఫ్రీగా ఉంటది కానీ చుట్టూ ఇల్లు ఉంటే మాకు కానీ మీ లైఫ్ స్టైల్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది

    • @sravanamegham
      @sravanamegham  Год назад

      ధన్యవాదాలండి😊

  • @narayanareddy8418
    @narayanareddy8418 Год назад +18

    మీ వీడియోస్ చూసుంటా మనుసు హ్యాపీ గ ఉంది అక్క

  • @Set_Your_Heart.Ablaze
    @Set_Your_Heart.Ablaze 10 месяцев назад +2

    Chala chala thanks saravani garu, jeevithanni intha andam ga malachukovachhani..adi kuda intha natural ga, real ga..chala happy ga undi.. 1st time chusanu vedio...mee place ekkada..?

  • @trivenikishore3991
    @trivenikishore3991 Год назад +1

    Mi Kashtam kanapaduthundi. Prayathname modati adugu. All the best.

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 10 месяцев назад

    Enta adbhutamina isttanni ee vidham ga meeru malachukovadam... truly impossible...kani adi meeru chesi chooparu👌👌all the best wishes to u shravani garu 🌹

  • @nagasowjanyapalivela7245
    @nagasowjanyapalivela7245 11 месяцев назад +1

    Maku alane istam midhunam laga . Chala baguntundhi meeku eppudu. Memu ala chesam but fail ayyamu. Kani maku ala vundali ani vundhi avulatho

  • @dsoujanya8860
    @dsoujanya8860 Год назад +9

    Your mind set Very good and well Educated Sravani
    Very brave Mother 🥰

  • @information1707
    @information1707 Год назад +2

    డే motham వర్క్ చేస్తున్నా అంటున్నారు మీ హెల్త్ జాగ్రత్త టైం కి ఫూడ్ తిసకొండి but పిల్లలకి సోషల్ లైఫ్ కుడా importantfuture కోసం becoz higher education కి city కి వెళ్లాలి so just think about my opinion iam not discouraging you any way God bless you All the very best sis

  • @satyavani5925
    @satyavani5925 10 месяцев назад

    Mee Tulasi Kota naku chala nachindamma sravani. Nenu kuda ilane kattinchukunna. Amma tulasamma sannidhilo unte chala truptiga untundi.

  • @padmavathidandu6047
    @padmavathidandu6047 Год назад +3

    Mee language chala bagundi
    Beautiful life style
    All the best

  • @santhinadakuditi4550
    @santhinadakuditi4550 Год назад +1

    Hat's off akka.first time chusanu mi video.future generation ki baaga use avuthundhi .and maaku kuda all the best

  • @rkkaruturi
    @rkkaruturi 11 месяцев назад

    Meku 🙏 ...nijamaga meru oka inspiration andi andharini

  • @MadhaviRamaprasad
    @MadhaviRamaprasad Год назад +11

    అమ్మా మీ videos నేను ఈ మధ్యే చూడటం మొదలు పెట్టాను,మీ గురించి ఒకటే మాట చెప్పాలి అనుకుంటున్నాను,వివేకానందుడు చెప్పిన ధీర వనిత మీరే.అంతే ఇంకా మాటల్లేవు

    • @Sasi838
      @Sasi838 Год назад

      Naaku kudaa prakrti ante chala estam.meeru navvutu vunte chala bagunnaru .elage vundandi.

  • @ysrividya8151
    @ysrividya8151 Год назад +1

    Hi andi...first time video chusthunna...ventane subscribe chesa..bcoz idhi naa dream kuda...maaku pellayyi 3 years ye but first nundi naa dream idhe..naalaaga evaryna untaara ankunna...poorillu/penkutillu kattukuni polaala madyalo undaalani...u made my day andi...pillalaki manam iche best gift 'Nature'..adhe meeru isthunnaru...soo happy to see ur video...❤

  • @ocean601
    @ocean601 Год назад +1

    GREAT MAAAAA.GOD BLESSSSSSSS

  • @umateluguvlogs433
    @umateluguvlogs433 10 месяцев назад

    Nenu ee madhyane mee videos chustunnanu chala bagunnayi daily me old videos kuda continuosga chustunna ee video tho mee meeda respect 1000% perigindi I like your life but adi chala kashtam tho kudinadi ani telusu

  • @RamalathaDingari-l4e
    @RamalathaDingari-l4e 10 месяцев назад

    Bapu bomma realistic life kanipisthundi Mee videos lo well done 👍

  • @kiran0131
    @kiran0131 Год назад +1

    Very Nice andi.Mee Sacrifice vrudha podu.My best wishes to you and your family

  • @chandureddy1903
    @chandureddy1903 Год назад +3

    Great life akka.
    Andharu anukune vidhanga life ni lead cheyaleru but meeru lead chesthunaru(miku soport chesthuna mi husband great)
    This is success.
    Nature is gives all ways positive energy.

  • @radhakrishnakrishna5286
    @radhakrishnakrishna5286 9 месяцев назад

    Meeru chala baaga chesukunnaru mee intini inka mee dream nice congratulations. Naaku kids title undaali ani korika but ..... meela unna vaallani chusi anandapata. Keep it up

  • @AvanithoAnubandham
    @AvanithoAnubandham Год назад

    మీ వీడియోస్ ఒకటి కనిపించింది ఇలా సమయం దొరికినప్పడల్లా అన్ని వీడియోస్ చుసనండి.. చాలా బాగున్నాయి అన్ని వీడియోస్

  • @lakshmissmart5311
    @lakshmissmart5311 11 месяцев назад +2

    Great mam..Really inspiring.. the way you lead your life.. I also like very much this mingled life with Nature.and healthy life. I hope we also can lead this type of life ASAP.. Thank you..

  • @ramadeviparvathaneni1006
    @ramadeviparvathaneni1006 11 месяцев назад

    No words amma.Just admiring you.....

  • @madhuriedara6687
    @madhuriedara6687 Год назад

    Nenu Neeku new subscriber ni amma . Mee blogs chala chala baguntai maa ee rojulalo memu chinnappudu chusina life style neevu chupistunnavu talli. Naaku 50 years maa maanative kakumanu mandal garikapadu nenu marriage inatarvata 15 years akkadane unnamu maavari job transfer valana Guntur lo settle inamu. Kanee uncle ki mallee transfer ite achampeta daggara untunnamu maa

  • @NaturalNani2020
    @NaturalNani2020 Год назад +1

    Mee video suggestion vachaka oka video chusanu then i started watching all your videos in one day. Chala natural ga i mean realistic ga unay. Usual ga nenu eppudu evari videos ki comment pettanu until it touched my heart. May god bless you and your family

  • @EKOTERIAN
    @EKOTERIAN Год назад +1

    ఇలా జీవిస్తున్న మీకు కచ్చితంగా వేరే వాళ్ల మీద ఆధార పడాల్సిన రోజు ఎన్నటికీ రాదు అని అనుకుంటున్న

  • @madhuriedara6687
    @madhuriedara6687 Год назад

    Meeku manchi feature unnadi maa kaste phali talli All the best maa 🎉🎉🎉

  • @udaykumar-cr3cm
    @udaykumar-cr3cm Год назад +5

    Akka chala baga explain chaysaru video super Akka

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 9 месяцев назад

    Chala intresting journey meedi

  • @abhikashwin1950
    @abhikashwin1950 Год назад

    Mee korika theerchukunnru great andi

  • @bruumeshumi8744
    @bruumeshumi8744 11 месяцев назад

    Ma amma gurtochindi tanu chinnapudu elane polam panulu gaddi tiskoravadam alla chala yers kastapadindi. Memu chinnapudu ela cheskobatte ipudu e pani ki okarni petukokunda cheskuntunnam. Antha ma amma kastum. So all the best sravani garu

  • @padmajakaruturi9831
    @padmajakaruturi9831 Год назад +3

    Meeru manchi dreamer,chala chala lucky kuda,manchi parents,annitiki minchi mee dream ki co oparate chese bhartha dorakatam meeku devuni varam.God bless u & ur family entire life.I am so .. happy to see ur lifestyle.Its my dream too but not possible for me

  • @anamikarao9594
    @anamikarao9594 Год назад +1

    You are 100% correct. Good things will come to you very soon.

  • @sugunaganesula2928
    @sugunaganesula2928 Год назад +2

    Miru house manduva logili model lo construct chesara.....? Veelu ayithe okasari mi house chupistara maku.. adi kuda miku veelu ayithene because mi house okkate unnattu undhi akkada miku problem avuthundhi ante vaddu.....and nenu e roje mi video okati chusa next continuous ga chusthune unna chala bagunnayandi mi videos......chala pleasant ga anipinchindhi mi videos chusaka......👌👌👌

  • @LakshmiYarlagadda-v5w
    @LakshmiYarlagadda-v5w Год назад +1

    Home tour cheyanddi siss... Me house ela undhi antay little krisha cartoon series vasthundhi kadha, ala undhi me house.. okkasari chupichanddi me house❤

  • @geethaguptasa9327
    @geethaguptasa9327 3 месяца назад

    నా కల కూడా ఇదేనండి నా కల మీ ఇంటిలో చూసుకుంటున్నాను హ్యాట్సాఫ్ టు యు

  • @saralasunny9243
    @saralasunny9243 Год назад +5

    Naku kuda elage vundalante istam ela polamlo house kattukoni prasantamga vundalani yappudu naraverutundo sravani

    • @sravanamegham
      @sravanamegham  Год назад

      Twaraloney neraveraalani korukuntunnaandi😊

  • @lavanyapamula1225
    @lavanyapamula1225 10 месяцев назад

    Oo chala chala great

  • @mangapattisapu8429
    @mangapattisapu8429 Год назад +1

    Super and beautiful video Amma god bless your family

  • @lavanyadoddamaneni7214
    @lavanyadoddamaneni7214 Год назад +1

    Very great akka

  • @ArnJaidi
    @ArnJaidi 2 месяца назад

    Mimic natural to contrary

  • @suneelpathuri1462
    @suneelpathuri1462 Год назад +1

    Madam handsup.

  • @_PLAYBOY17
    @_PLAYBOY17 10 месяцев назад

    Super sravani garu

  • @vijayaveeramachaneni8079
    @vijayaveeramachaneni8079 Год назад +5

    Today your video popped up and watched some of. Congratulations for fulfilling your passion in right age. Love “chengu chenguna egiretappude cheyali”. Bless you.

  • @ammulu8082
    @ammulu8082 Год назад

    Naku ela vundadame chala nachuthundii mana kshapadithe dhanilo vunde anadame verandi

  • @SuneethaChakravarthi-em4qf
    @SuneethaChakravarthi-em4qf Год назад +4

    Hat's off mam you are very great mother ❤

  • @gsnaidu5135
    @gsnaidu5135 Год назад

    చెల్లెమ్మ బాగుంది

  • @pc2680
    @pc2680 Год назад

    Illu bagundi antha venna yela vachindi_kalpana

  • @davidsaidakshin615
    @davidsaidakshin615 5 месяцев назад

    Mee husband so great andi

  • @madhuriedara6687
    @madhuriedara6687 Год назад

    Avunu mee lifestyle chuste Naaku kooda mee intiki vachhe tali anipistundi maa

  • @anilkumar-zb4ik
    @anilkumar-zb4ik Год назад +17

    I am very happy to see your daily life with nature, what i expected my life with nature that you are enjoying the happiness and peace in your life that is great,all the best mam 🙏

  • @ramakrishnareddy8751
    @ramakrishnareddy8751 11 месяцев назад

    This is my advice very very great 👍 &good daring decision continue 👏 👍

  • @venkatreddy8829
    @venkatreddy8829 7 месяцев назад

    All the very best wishes in all your decisions with such clarity

  • @anithamarathi2315
    @anithamarathi2315 10 месяцев назад

    అక్క ఇప్పటివరకు ఎంతోమంది వీడియోస్ చూసాను ఏదో ఒక చోట స్కిప్ చేసే వీడియోస్ చూశాను కానీ మీ వీడియోస్ మాత్రం అస్సలు స్కిప్ చేయలేకపోతున్నాను

  • @sunitha785
    @sunitha785 Год назад

    Chala ante chala bagundi me village😮😮

  • @nagabharani2512
    @nagabharani2512 9 месяцев назад

    All the best 👍 sravani

  • @gowthamidarshan6111
    @gowthamidarshan6111 Год назад

    Sravani gari, meeru chala baga matladuthunnaru, meeru em chadivaro telusukovacha?

  • @DurgaDevi-h3l
    @DurgaDevi-h3l 10 месяцев назад

    Naku chala estam

  • @BHANUTEJA-h2u
    @BHANUTEJA-h2u 3 месяца назад

    Very good and nice akka

  • @kusumalingisetty5078
    @kusumalingisetty5078 11 месяцев назад

    This is 1st time me watching ur video. Very beautiful. I wish I could live in India like that freely .
    Godbless u..❤

  • @lakshmidevik9063
    @lakshmidevik9063 4 месяца назад

    మాకు ఇలాగే ఇస్టం కానీ అవకాశం లేదు .భవిష్యతులో బగవంతుని సహకారంతో కచితంగా చేస్తాను

  • @nallapuchathrapathi6176
    @nallapuchathrapathi6176 10 месяцев назад

    Akka chala bhagundhi

  • @eswarik539
    @eswarik539 Год назад +1

    Meru chala lucky Andi Mela nature Lo house kattukoni happy GA undali ani na korika

  • @shriharidra
    @shriharidra Год назад +2

    చాలా బాగుంది మీ లైఫ్ స్టైల్ 👌👏

  • @vismithabandi1437
    @vismithabandi1437 4 месяца назад

    This my dream too , i hope it will come true one day

  • @veeradurgaprasadd8369
    @veeradurgaprasadd8369 Год назад +1

    U r great mam

  • @gopinadh370
    @gopinadh370 Год назад +4

    Aunty naku me channel baga nachindhi

  • @kirankumar9904
    @kirankumar9904 8 месяцев назад

    అక్క నేను ఎంబీఏ పూర్తి చేసి 3ఏళ్లు MNC lo job చేసి మానేసి మా ఊళ్ళో వ్యవసాయం చేస్తున్న చాలా మంది నన్ను పిచ్చివాడు అన్నారు కానీ ప్రకృతికి అమ్మ నాన్నలకి దగ్గరగ ఉంటే జీవితంలో ఎలాంటి కష్టాన్ని కూడా జయించి నిలబడగలం నిజంగా మి ప్రతీ మాట మా అమ్మ నాన్నతో చిన్నప్పుడు గడిపిన రోజులే గుర్తుకొస్తున్నాయి నా తరపున మీకు అభినందనలు.

  • @veeravijayalakshmikarupart2734
    @veeravijayalakshmikarupart2734 11 месяцев назад +1

    Meeru copper bindelo Venna chilukutunnaru . That’s not good , react avutundi, matti vatilo.
    Kani steel Danilo Kani chlakandi . Good luck for your taste

  • @ykrishnaveni600
    @ykrishnaveni600 Год назад

    Great akka muchatestundi

  • @ravikanthreddy2864
    @ravikanthreddy2864 Год назад +1

    Akka chala kastam kani chala rojulu chayalamu

  • @Paapaiora
    @Paapaiora Год назад +2

    Sravani Garu
    Home tour please

  • @kotadhanalakshmiprasanna1489
    @kotadhanalakshmiprasanna1489 Год назад +2

    Well done madam, excellent

  • @dasariramesh5400
    @dasariramesh5400 Год назад

    Super Akka Living life.. Today first time me videos chusanu. B like Bindhu Gare,lage meeru kuda same.... Any way all the best Akka.

  • @PavanKumar-jj3dp
    @PavanKumar-jj3dp Год назад +3

    Blessed to have such a life

  • @shifaskitchengarden3663
    @shifaskitchengarden3663 Год назад

    Nijam andi meeru jeevistunna life andaru ista padataru kani meeru pade srama antainta kadu vedio chusinanta eezee వుండదు naku chala istam ilanti life

  • @sulochanarani-zt8pi
    @sulochanarani-zt8pi Год назад +1

    Mee podarillu memu chudali please video cheyandi

  • @indirachigurala4552
    @indirachigurala4552 Год назад

    Chalabagundndimilifestyle

  • @shivamshant
    @shivamshant Год назад

    Superb

  • @komallaprasad8336
    @komallaprasad8336 Год назад +3

    Hi andi nice explain super video❤❤❤

  • @SugandhiTalks7233
    @SugandhiTalks7233 Год назад

    House chala bavundhi