ఎన్ని కష్టాలు వచ్చినా కరోనా టైంలో కూడా ఒక అమ్మ ఒడి ఒక రైతు భరోసా వైయస్సార్ చేయూతని ఇంటింటికి అందించిన ఘనత ఆంధ్ర టైగర్స్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్న
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు నమస్కారములు 🙏 ✍️ శ్రీ జగన్ గారు మీరు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని 420అని అనటం అది మీ విచక్షణ లేని మాటలు అని అంటున్నాను. ✍️ శ్రీ జగన్ గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేని వారిని 420అని మీరు అనటమే కాకుండా మీ ysr పార్టీ నాయకులు అందరూ అనాలి అని మీరు అంటున్నారు. ఇలా మాట్లాడటం అది మీ అజ్ఞానము అని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే 👇 ✍️ ఎన్నికల సమయంలో MLA, MP సర్పంచ్, మీరు కూడా, ఇలా ఎందరో నాయకులు ప్రజలకు హామీలు ఇస్తారు. ఎన్నికలలో గెలిచిన తరువాత ఇచ్చిన హామీలు మరచిపోతారు. మరి విరందరూ 420అవుతారా? అలాగైతే భారతదేశంలో వున్న నాయకులందారు 420అవుతారు అనేది కదా మీ ఉద్దేశ్యం? ✍️శ్రీ జగన్ గారు ప్రజలు ఎన్నికలలో హామీలు ప్రాధాన్యత తీసుకోరు. ఎందుకంటే గెలిచిన ముఖ్యమంత్రి కానీ నాయకులు కానీ, తమకు ఎంత వరకు న్యాయం చేసారా? అనేదే ముఖ్యంగా చూస్తారు. ప్రజలకు కావలసింది నాయకుల హామీలు కాదు, రాష్ట్రంలో శాంతి, స్వేచ్చ, తరువాతే హామీల గురించి ఆలోచిస్తారు. ✍️ శ్రీ జగన్ గారు మీరు గతంలో ప్రజలకు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిలో కొన్ని మాత్రమే మీరు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అమలు చేసారు, కొన్ని హామీలు మీరు నెరవేర్చలేదు. ఉదాహరణకు ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని వాగ్దానం చేశారు. కానీ మీరు జాబ్ క్యాలెండర్ వాగ్దానం ప్రక్కనపెట్టరా? లేదా? మరి మీరు 420 అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నారా? ✍️ శ్రీ జగన్ గారు అసలు మీకు 100% పరిపాలన అంటే తెలియదు, అంతే కాదుఎందరో చదువుకున్న మేధావులకు కేవలం 5000 రూపాయలు ఇచ్చిన మీ ప్రభుత్వంలో బానిసలుగా వాడుకున్నారు. అసలు మీకు మానవత్వం ఉంటే ఇలాగే దేశ పౌరుల మేధస్సుకు తగిన ప్రతి ఫలితం ఇచ్చేవారు కదా? ✍️శ్రీ జగన్ గారు మీరు ముందు వాస్తవం ఏమిటో, ప్రజా సమస్యలు ఏమిటో, తెలుసుకుని ప్రజలకు అండగా ఉండి, అప్పుడు మీడియా ముందుకు రండి. ✍️ శ్రీ జగన్ గారు చివరిగా ఒక విన్నపం :- నాయకుడంటే ప్రభుత్వం చేసే పరిపాలనలో లోపాలను వెతికి అడ్డం పడటం కాదు, ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టిలోనికి తీసుకుని రావాలి.అంతేకాని సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టుకుని మీరు మీ సమయం వృధా చేసుకోవటమే కాకుండా ప్రజల సమయం వృధా అవుతుంది. దయచేసి ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారుల దృష్టిలోనికి తీసుకుని వెళ్ళండి. ✍️శ్రీ జగన్ గారు దయచేసి మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని 420అని అన్నారు, అంతేకాదు సోషల్ మీడియా ద్వారా మీ MLA, mp, నాయకులు, అభిమానుల చేత కూడా 420 అని పోస్ట్ చేయిస్తాను అని అంటున్నారు, ఈ విషయంలో మీరు 100% తప్పుగా మాట్లాడారు మీరు ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి క్షమాపణ చెప్పాలి, లేదంటే చట్టరీత్యా మీరు కోర్టుకు రావలసిన అవసరం ఉంటుంది. ✍️ శ్రీ జగన్ గారు మీరు దయచేసి ఆలోచించి మాట్లాడాలి, ఎందుకంటే మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి అనే విషయం ప్రతీక్షణం మరచిపోకూడదు.ఆలోచించి ప్రజలకు సందేశం ఇవ్వండి. ధన్యవాదములు 🙏 🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు
ఎన్ని కష్టాలు వచ్చినా కరోనా టైంలో కూడా ఒక అమ్మ ఒడి ఒక రైతు భరోసా వైయస్సార్ చేయూతని ఇంటింటికి అందించిన ఘనత ఆంధ్ర టైగర్స్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్న
Jai Jagan Anna 🎉🎉🎉
Super👌👌👌👌 sir
Jhijagan.anna❤❤❤
👍💯👌
❤❤❤BOSS is back🎉🎉🎉🎉🎉
HIGH COURT ORDERS NU SUPREME COURT LO CHALLENGE CHEYALI IMMEDIATELY.
Super bro
Jai jagan Anna ❤❤❤🎉🎉🎉
మనకు అలవాటే గా జగన్ జైలు నీకు కొత్తేమి కాదు గా కేసు లు పెట్టి లోపల వేయడం నువ్వు నేర్పిందే
Correct 💯 pakka CBN nu jail vayandi
Jai jagan✊💪👍
Jai. జగన్.anna
E=evm, s, v= విక్టరీ, m= మనీ అండ్ మేనేజ్మెంట్
జై జగన్ అనృ జై జగన్ అనృ జై జగన్ అనృ
❤❤❤❤👌👌👌👌👏👏👏👏
Naadhi sir sarswati power plant 🙏
❤❤❤jai jagananna🎉🎉🎉🎉
Jai jagan
ఇదే భారత దేశ పౌరుడు గత ముఖ్యమంత్రి ని bosudeek
annappudu మీకు ఈ bhartha desa పౌరుడు గుర్తుకు raleda అన్న
Jai. Jagan. ✊✊
Jai jagan anna
Ys jagan garu sajjala gari valla employee midile familys avamanam ga matalu ok otami sir 🎉😂❤ jai jagan 🎉😢
Maa jaganGnu first Ap lawyersnu kurchopetti maatandile sir
lion vachindhi chudu pk
Inta comedy ga tayaru iyadwnti veedu
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు నమస్కారములు 🙏
✍️ శ్రీ జగన్ గారు మీరు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని 420అని అనటం అది మీ విచక్షణ లేని మాటలు అని అంటున్నాను.
✍️ శ్రీ జగన్ గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేని వారిని 420అని మీరు అనటమే కాకుండా మీ ysr పార్టీ నాయకులు అందరూ అనాలి అని మీరు అంటున్నారు. ఇలా మాట్లాడటం అది మీ అజ్ఞానము అని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే 👇
✍️ ఎన్నికల సమయంలో MLA, MP సర్పంచ్, మీరు కూడా, ఇలా ఎందరో నాయకులు ప్రజలకు హామీలు ఇస్తారు. ఎన్నికలలో గెలిచిన తరువాత ఇచ్చిన హామీలు మరచిపోతారు. మరి విరందరూ 420అవుతారా? అలాగైతే భారతదేశంలో వున్న నాయకులందారు 420అవుతారు అనేది కదా మీ ఉద్దేశ్యం?
✍️శ్రీ జగన్ గారు ప్రజలు ఎన్నికలలో హామీలు ప్రాధాన్యత తీసుకోరు. ఎందుకంటే గెలిచిన ముఖ్యమంత్రి కానీ నాయకులు కానీ, తమకు ఎంత వరకు న్యాయం చేసారా? అనేదే ముఖ్యంగా చూస్తారు. ప్రజలకు కావలసింది నాయకుల హామీలు కాదు, రాష్ట్రంలో శాంతి, స్వేచ్చ, తరువాతే హామీల గురించి ఆలోచిస్తారు.
✍️ శ్రీ జగన్ గారు మీరు గతంలో ప్రజలకు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిలో కొన్ని మాత్రమే మీరు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అమలు చేసారు, కొన్ని హామీలు మీరు నెరవేర్చలేదు. ఉదాహరణకు ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని వాగ్దానం చేశారు. కానీ మీరు జాబ్ క్యాలెండర్ వాగ్దానం ప్రక్కనపెట్టరా? లేదా? మరి మీరు 420 అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నారా?
✍️ శ్రీ జగన్ గారు అసలు మీకు 100% పరిపాలన అంటే తెలియదు, అంతే కాదుఎందరో చదువుకున్న మేధావులకు కేవలం 5000 రూపాయలు ఇచ్చిన మీ ప్రభుత్వంలో బానిసలుగా వాడుకున్నారు. అసలు మీకు మానవత్వం ఉంటే ఇలాగే దేశ పౌరుల మేధస్సుకు తగిన ప్రతి ఫలితం ఇచ్చేవారు కదా?
✍️శ్రీ జగన్ గారు మీరు ముందు వాస్తవం ఏమిటో, ప్రజా సమస్యలు ఏమిటో, తెలుసుకుని ప్రజలకు అండగా ఉండి, అప్పుడు మీడియా ముందుకు రండి.
✍️ శ్రీ జగన్ గారు చివరిగా ఒక విన్నపం :- నాయకుడంటే ప్రభుత్వం చేసే పరిపాలనలో లోపాలను వెతికి అడ్డం పడటం కాదు, ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టిలోనికి తీసుకుని రావాలి.అంతేకాని సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టుకుని మీరు మీ సమయం వృధా చేసుకోవటమే కాకుండా ప్రజల సమయం వృధా అవుతుంది. దయచేసి ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారుల దృష్టిలోనికి తీసుకుని వెళ్ళండి.
✍️శ్రీ జగన్ గారు దయచేసి మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని 420అని అన్నారు, అంతేకాదు సోషల్ మీడియా ద్వారా మీ MLA, mp, నాయకులు, అభిమానుల చేత కూడా 420 అని పోస్ట్ చేయిస్తాను అని అంటున్నారు, ఈ విషయంలో మీరు 100% తప్పుగా మాట్లాడారు మీరు ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి క్షమాపణ చెప్పాలి, లేదంటే చట్టరీత్యా మీరు కోర్టుకు రావలసిన అవసరం ఉంటుంది.
✍️ శ్రీ జగన్ గారు మీరు దయచేసి ఆలోచించి మాట్లాడాలి, ఎందుకంటే మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి అనే విషయం ప్రతీక్షణం మరచిపోకూడదు.ఆలోచించి ప్రజలకు సందేశం ఇవ్వండి.
ధన్యవాదములు 🙏
🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్
ఇట్లు
భారతదేశ పౌరుడు
Evmluthu. Gilichadu
Usub😊 3:12 3:13 3:14 3:14
ఇప్పుడు మీకు 11 సీట్లు వచ్చాయి. ఇలాగే మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు