హై కోర్ట్ జడ్జ్ ముందు హైడ్ర రంగనాథ్🔥: High Court Judge Strong Warning to Hydra Ranganath | Revanth
HTML-код
- Опубликовано: 29 сен 2024
- హై కోర్ట్ జడ్జ్ ముందు హైడ్ర రంగనాథ్🔥: High Court Judge Strong Warning to Hydra Ranganath | Revanth Reddy | NewsBuz
Thank you for your support to "News Buzz" channel🙏
All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' RUclips channel.
Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
Stay Connected & Get Updated Even On:👇👇👇
►Facebook : rb.gy/5bofma
►Instagram :
►Twitter : rb.gy/k5hkox
Veedu batata chana matladutuadu judge mundu ucha padutundi..
పైసా పైసా కూడబెట్టి 1-2years లొ ఇళ్లు కట్టుకుంటే, 5నిమిషాల్లో మీ ఇండ్లు కులకొడితే రేవంత్, రంగనాథ్ & దాన కిషోర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్లి వుండాలే, వాళ్ళను డబుల్ బెడ్రూమ్ లో ఉండమని చెప్పాలి
జడ్జ్ గారు - బాగా వేసేశాడు రంగనాథ్ కి మాటలు రావడం లేదు
Thank you high court. Please take action on hydra and save poor people please 🙏🙏🙏🙏
Appeal to stop the demolition s
anni permissions unna Kulagottina buildings ki nasta pariharam, veedi jeetham cut chesi ivvandi
Atla pettu sir gaddy
ఓటు కి నోట్ కేసు లొ వెంబడే రెవిన్యూ / రేవంతి అన్న ని అరెసర్ చేసి ఊరి తియ్యాలని అనుకుంటే అవుతుందా? ఒక వేల యితే plz చెయ్యండి. న్యాయం అందరికి సమానం
అపుడు ప్రజలందరినీ ఉరి తీయాలి అందరూ ఓటు కు నోటు కదా..
He is unable to answer simple questions of Judge...
Super sir thanks
Em feel undi mama asalu 😂😂😂
By looking at this video. At least people will have hope on Judiciory...
But what about the Damage control, Arrest And prosecute ranganath for Failure of Duties in regards to Damaging human rights and their freedom to live ...
Our constitution philosophy is never harm innocents even though some culprits escape from Law...
Mr. Ranganath is not prepared sir. He only knows demolition with which he is thinking he can become hero. He has become villan for hyd people. Actually a papet for RR.
Super Sir... :)
Ranganath was enjoying heavily 😂😂😂
Telangana High court chief justice Alok Aradhe sir best judgment hads of you sir I think this decision to poor people are very happy sir
Doing all the blunder at the cost of his reputation to satisfy GM.. judge gaaru rodd GM ki dhimpalsindi 😂😂
Ranganath sir how you sleep happy when poor people crying day and night
He dont have answer to say u r questioning sir he also know he is doing wrong
Hmm enno matalu cheppadu.ippudu mata osthaledu enduko. Unnavi kapadthadu ata. Em kapadthav ayya janala bathuku nashanam chesi kapadthava. Meeru vaala jeevithani kabza chestunnaru. How irresponsible u r saying provided only things what were asked. This is due diligence
Jail ki pampandi sir Aa falthuganni
Can anyone provide full video
Vedi pooku manthaliyandi judge sir.. hydra ani pedhola illu kulusthundu 😢
Justice ⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️ lives on
Judge giving the class to Hydra.
CM will again give the another class Hydra.
Only God can save the people.
Hat's off sir🙏🙏🙏🙏🙏👌👌👌🔥🔥🔥
200 like mine do good deed in a right manner mr do not make suffering common people thank you mr judge
veelandaru pedda dongalu, so far no action taken again any big builders who has occupied several acres overall
Endukayya ilaaa chesthunnaaru gammuna paalana cheyandi
They want hyderabad to go under Disaster
Ranganath gaadi mogga evaado okkaadu kosesthaaru
Please sir is hydra is of Hyderabad please sir
Mr. Ranganath should be suspended, committee should be formed for further probing on hydra detailed activities & report to be submitted to honourable Jude.
Mr. Ranganath should be suspended, committee should be formed for further probing on hydra detailed activities & report to be submitted to honourable Jude.
Like assesmbly discussions...make court discussions also live in tv channels...these all eye opening for common public..
Super judge gaaru
Judge garu 🙏🙏🙏🙏🙏🙏
No matter mr.ranganath is sincere officer.
Revanth గ్రేటెస్ట్ లీడర్ since 1947 అని kuda cheppu 😂😂
Ni illu kulchinapudu cheppu sincere officer ani
Manmohan singh was a great economist and great person but it didn’t make him good PM… he was rubber stamp of Sonia gandhi… same way if an office is not doing his duty correctly the what is use of being sincere
Super sir
Super rich people an occipy any thing
Puting poor people in front
Ippudu baditulu andariki aa devudu kapadalani korukuttunna....
Please upload full one hour high court discussions brothers
Are judge babu niku sense India Ibrahimpatnam cheruvu lo Nilu 1983 nundi leva😂😂😂
Judge adigina question ardham cheduko…. 40 years ga andhuka sarigga neelle levu dhani FTL etl fix chesthav ani adigindu….
CM beenami alany utaru sir no anuscer
Good judge... Hats off sir...
judge supeeer sir good job 2:20 2:20
ఇదెంత పెద్ద స్వయంగా హిందువులు ఇల్లులు అన్ని పూర్తి చేశారు ముస్లిమ్స్ కాడికి రాబోతున్న వద్దు అన్నిటికీ అడుగుతున్నారు ఇంటికి ఇంటికి చేసావు వెన్నెను అడుగుతున్నారు ఎంత పెద్ద డ్రామా
thu thu thu ....pavan kalyan la unnav kadara nuvu
Honourable High court 🫡
RIP revanth reddy
I support to hydra
Vohhh
Wts going on
West..CM😢
Thaqus
😂
Court judges also should respect opponents,they are also highly educated.
Abbo… highly educated…. Ranganath in an interview mentioned that ibrahimpatnam lake comes under hydras jurisdiction… they also carried out some demolitions near Ibrahimpatnam. But he doesnt know about the very important lake in ibrahimpatnam.
he doesnt know the actual meanings of telangana terminology of lakes and kuntas….
This is very silly… an mro gives notice to vacate a house with in 48 hours but they demolish the house with in 13 hours… what kind of law is this and Mr Ranganath doesnt know anything about this but still provided support to the tehisildhar….
అలా అంటే రేపు గండిపేట హుస్సేన్ సాగర్ హుస్మాన్ సాగర్ ఏ సాగర్ ఉండదు. జడ్జి గారు ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు పూను కుంటేనే కదా బూ బకా సూరుల అంతం అయ్యేది
Manchi Cheyalani chesthe chivariki jarigedhi eedhe
పైసా పైసా కూడబెట్టి 1-2years లొ ఇళ్లు కట్టుకుంటే, 5నిమిషాల్లో మీ ఇండ్లు కులకొడితే రేవంత్, రంగనాథ్ & దాన కిషోర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్లి వుండాలే, వాళ్ళను డబుల్ బెడ్రూమ్ లో ఉండమని చెప్పాలి
Yes mi house koolagodithe chala baguntundi kada
సర్ కోర్టులో జడ్జిల కే హైడ్రా అయిష్టంగా ఉంటే మీకు సపోర్ట్ ఎవరు రంగనాథ్ గారు దయచేసి హైడ్రాని మీరు నిలిపి వేసుకొని ఏది ఎలా జరగాలని ఉన్నదో అలా జరుగుతుందని మీ ఉద్యోగని మీ కుటుంబాన్ని కాపాడుకుంటే చాలా మంచిదని నా సలహా
Brother ikkada matter ishtam aishtam kaadu… oka manchi pani modhalu pettaru anukunnam… lakes ni kapadam manchi pane… and idhi oka sensitive matter… chala mandhi brathukulu dhani paina aadhara padi undhi… atlanti panini chala prepared ga oka m chi planning tho correct policy pettukoni start cheyyali….
Kani ikkada veellu chese pani choosthe adhi sensation ayyi news lo undadam thappa verevi evi pattinchukokunda act chesthe parinamalu ila ne untayi….
Idhi pakka diversion politics lagane unnayi… main issues meedha nunchi focus theesi ee issue ni highlight cheyyadam
Jail ki bijaho isko auro revanth reddy ko
రంగనాథ్ గారు హైడ్ర లో మీరు ఇన్వాల్వ్ కావొద్దు అండి ఎందుకంటే రేపు ఏదైనా జరగకూడనిది ఏదైనా జరిగితే అందరూ తప్పుకొని మీ పైనే నింద వేస్తారు ఇది ఒక పొలిటికల్ గేమ్ నీతో అందరూ ఆడుకుంటారు మీదే తప్పని అంటారు రంగనాథ్ గారు వదిలేసేయ్ అండి హైడ్రా గురించి హైదరాబాద్ గురించి ఏది ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది మంచి చేయాలని పోరాటం చేయడం మంచిదే కానీ సాటి మనిషి కూడా మీతో సపోర్ట్ గా ఉండాలి మిమ్మల్ని ఇరకాటంలో పెట్టేస్తే మీకే భవిష్యత్తు లేకుండా పోతుంది వాళ్ల అడిగి పిచ్చి ప్రశ్నలకు మీరు సమాధానం ఎంత ఇచ్చిన వాళ్ళకి అర్థం కాదు దయుంచి రంగనాథ్ గారు హైడ్రా నిలిపివేసి ఆనందంగా మీ కుటుంబంతో ఉంటే ఎంతో మంచిది అండి ఇది నా యొక్క చిన్న సలహా🫡
Arey proper rules umdaliga action teesukunetappudud
సర్ మంచి జరగాలంటే మనుషులకి కచ్చితంగా గాయం తగులుతుంది ఎలాంటిది అంటే మాసిపోని గాయం అది గాయానికి మందు ఉండదు మరణం వచ్చేంతవరకు మంట పెడుతూనే ఉంటుంది మీరు చేసే పని కూడా లాంటిదె జనాల్లో మాయని మచ్చ లాంటిది ఇప్పుడున్న స్థితి గురించి ఆలోచిస్తున్నారు గాని ముందు జరగబోయే మంచి గురించి ఎవరు ఆలోచించట్లేదు రంగనాథ్ గారు మీరు అమాయకుల హైడ్రా లో ఇరుక్కు పోకండి మీకే భవిష్యత్తు లేకుండా పోతుంది దీనికి చాలా పొలిటికల్ మైండ్ గేమ్ కావాలి అలా లేనిది ముందు వెళ్తే బాధ్యతలేని వ్యక్తులగా మిగిలిపోతారు చివరికి🙏
Meeru cheppindhi chala bagundhi kaani… oka sariayina pranalika lekunda… oka policy lekunda assalu etla mundhuku velthunnaru… konni chotla revenue shaakha notices isthundi and konni chotla hydra kalchesthondi without notice…. Konniti dhaggara hydra just equipment and man power supply chesthundi…
48 hours official notice lo time ichi 13 hours lo ela kalustharu??? Dhaaniki Ranganath garu blind ga ela equipment and man power supply chesthaaru…
Ayna team chese paniki ayna kadha badhyatha vahinchaali…. Oka senior officer ayyi undhi intha chinna logic ela miss ayyadu… 48 hours notice ichi 13 hours lo ela kalustharu??? Adhi kooda sunday roju….
Assalu lakes ki FTL ela fix chesthunnaru… aa lakes lo ippudu antha water vasthundha???
@@akshayaks26 బ్రదర్ చెరువు ftl లో బఫర్ జోన్ లో బఫర్ జోన్ నుంచి 30 mo లో చిన్న నాలా ఉంటే 10 మీటర్ల దూరంలో పెద్ద నాలా అయితే 30 m 40 m దూరంలో ఇల్లు కట్టుకోవాలి చెరువులో ftl లో బఫర్ జోన్ లో ఇల్లు కట్టిన కూల్ చేస్తారు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ లో పనిచేసే వాళ్లు కూడా ఈ విషయం ముందే తెలుసు జనాల దగ్గర మాట దాచి వాళ్లకి తేరగా కమిషన్లు వస్తున్నాయని ftl లో ఉంటే బఫర్ జోన్ లో ఉంటే బఫర్ జోన్ అబౌట్ 30m లో ఉంటే మాకేంటి వాళ్లకి తీరగా డబ్బులు వస్తున్నాయి కదా అని రిజిస్ట్రేషన్లు చేశారు ఏ జోన్ లో ఉన్న వాళ్లు మీకు చెప్పరు ఇల్లు కట్టుకోకూడదు అని ఎందుకంటే రిజిస్ట్రేషన్లు జరగవు గనుక ఆఫీసర్ కి డబ్బులు కమిషన్ రూపంలో రావు కనక అందుకే రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఎవరికీ ఏది చెప్పలేరు ఎవరు కూల్చే వాళ్ళు ఉంటారు లే అంటూ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఇలా తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారు ఇప్పుడు ప్రజలకు నష్టం వచ్చింది చేసినవాళ్లు తప్పుకున్నారు ప్రజలకు శిక్ష పడింది అందుకే అంటున్నా రంగనాథ్ గారి గురించి ఇది ఎవరికి తెలియని ఒక పొలిటికల్ మైండ్ గేమ్ రంగనాథ్ గారిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా తప్పులు చేయిస్తున్నారు ఆయన రేపు అడ్డంగా బుక్కై పోతాడు అందుకే రంగనాథ్ గారి హైడ్రా నుండి తప్పుకుంటే మంచిది అని నా చిన్న సలహా చెప్పాను సాడు