Rajitha garu nenu eddaru annalaku chellenu anna chellela anubandham yenthagoppado naku thelusu neeku kuda thelise vuntadiannaku duram kaku plz Ravi garu mee chelle raka pothe meeru vellochuga sir velli chellenu mee intiki ahvanichandi
జీవితం లో అన్నో కష్టాలు పడి పైకి వచ్చిండు గ్రేట్ రవి.జీవిత మీద చాలా క్లారిటీ వుంది.జనాలు బస్తిలో మాట్లాడే బాషా నాడి పట్టుకొని నవ్విస్తున్నావ్ ని కామిడీ బాగుంటది
రచ్చ రవి గారు రియల్లీ మీరు చెప్పిన ప్రతి మాట ఆణిముత్యం కంటే గొప్పది **జీవితం ** గురించి.. సార్ మీరు చెప్పిన ఈ విలువైయిన మాటలు ని ఎల్లపుడు నా లైఫ్ లాంగ్ వింటూ పాటిస్తూ.... ప్రెసెంట్ నా సిట్యుయేషన్ చాలా డిప్రెసివ్ గా, ఏమి చేయాలో అర్ధం లేని జీవితం.... కాని సార్ మీ విలువైయిన మాటలు పాటిస్తూ... కేవలం కష్టం మీదే నా దృష్టి ఉంచి జీవితం లో ఎలా అయిన నా కష్టం తో నేను అనుకున్నది సాధిస్తాను సార్ తప్పకుండ... తోచినంత వరకు కుదిరితే పది మందికి సాయం చేసుకుంటూ... అందరు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను... సార్ రియల్లీ ఐ am సో happy సార్ ఈరోజు నుండి అన్ని పాజిటివ్ గానే ఆలోచిస్తా సార్ thank you సార్
Very good message to humanity, love towards nature, friends, sisters, relationship values, deeply connected with your great knowledge and wisdom ! Hats off to Racha Ravi ! I will recommend all my best friends and family members to see this interview! Deeply connected dear friend Ravi ! 🙏
రవి తో ఇంటర్వ్యూ చేసిన చంద్ర అక్క కూడా ఎంతోమంది దీవించడం చూసాము మంచివాళ్ళతో మనకి మంచి జరుగుతుంది అంటే ఇదే నిదర్శనం వేణు బాబుకి ఎన్నో బ్లెస్సింగ్స్ ఆస్కార్ అవార్డు వస్తుందని సినిమా చూడగానే మా ఫ్రెండ్స్ అందరం అనుకున్నాను వచ్చినట్టే
Chala deep ga alochistu chepputumaru anna great comedians life chala Mancini kalustaru chala chusi vuntaru great bro...life study cheyali ante ela alochinchali
రచ్చ రవి గారు మాట్లాడిన ప్రతి మాటలో ఎంత నిజాయితీ మంచి భావాలతో మనసులో ఉన్న మాటలను చెప్పడం గొప్ప విషయం బలగం సినిమా తీసిన వేణు నిజంగా ఆంధ్రులను తెలంగాణ ప్రజలను మార్చిన మాయాద్వీపం వేణు
అన్న మీ లాంటి అన్న దొరకడం నిజంగా రజిత అదృష్టం
ప్లీజ్ అక్క అన్నని అర్ధం చేసుకో 🙏
అన్నా మీరు చాలా తెలివిగా సహజంగా మాట్లాడారు. చంద్రవ్వా నీకు ధండామే 🙏🏻
V6 నిజంగా 🔥 ఫైర్ బ్రాండ్.
🙏🙏🙏..Ravi garu..in ur own words ...u told us to experience living as a real human...ur kids r really blessed.
Never judge a book by it's cover.
రవి బ్రో చాలా మంచి మాటలు చెప్పరు యో గ్రేట్💐💐💐💐💐👍👍👍
Telangana people are very nice, pure heart and innocent...
Tq
@@Krishna4you100 po ra chuthey
..JAI TELANGANA JAI KCR 🔥
😮😮😮😢😢
@@shivaprasad2003 Avuna nijama,dalithude cm emaindhi kcr garu,2 times chances came?
@@shivaprasad2003 Jai Congress, Jai Sriram, Bhadrachalam endhuku velale cm garu today?
ఈప్రపంచంలోని ప్రేమంతా రవిమనసులోనేవుందిరజితా నువ్వెంత అదృష్టవంతురాలివమ్మా.మీఅన్నచేసిన బ్లలగం సినిమా చూసి తప్పకుండా వచ్చి కలుస్తానని ఆశిస్తున్నామమ్మా.
Rajitha garu nenu eddaru annalaku chellenu anna chellela anubandham yenthagoppado naku thelusu neeku kuda thelise vuntadiannaku duram kaku plz Ravi garu mee chelle raka pothe meeru vellochuga sir velli chellenu mee intiki ahvanichandi
@@rajaniswaroopa4598f .
@@rajaniswaroopa4598 lo
రచ్చ రవి అన్న లో మంచి నటుడు వున్నాడని నాకెప్పటి నుండో వుండేది...ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలనికొరుకుంటున్నా...
రవి.. నీ నటన అద్భుతం.. మంచి నటుడు న్నాడు.. ఎప్పుడైన గుర్తింపు వస్తుంది. అధైర్య పడొద్దు.
గో అహెడ్. 🎉 ఓసారి చార్లీ చాప్లిన్ ని చదువు రవి
𝙃𝙖𝙣𝙪𝙢𝙖𝙠𝙤𝙣𝙙𝙖 𝙧𝙖𝙘𝙝𝙖 𝙧𝙖𝙫𝙞 ❤❤❤❤
Pure Heart Persons... Telangana vallu...I'm from Andhrapradesh..
I'm fallen love those Telangana accent... ❤️❤️
antha telugollamega
Life Changing Talk Show....Ravi hat's off...🎉❤
Ravi brother... Super Awesome 👌👌👌👍👍👍good job brother 💐💐💐
మా చెంద్రవ్వ తో మాట్లాడితే బాధలు ఉంటే మర్చిపోతాం
రవి ఆన్న all the best మంచి స్థాయి లో ఉండాలి అని కోరుకుంటున్న
Racha Ravi is quit boy
Heart melting whn a man cries. So sorry to see dis. Soon soon ur sister n u should be happy together 🙏
ఈ ఇంటర్వ్యూ తో రవి అన్న ❤😊🥲☺️😊
ravanna meeru jeevitham loni viluvalanu chala baga chepparu all the best....mee intervew tho fan ayyanu......great anna meeku antha manche jarugalani korukuntunna
Jeevithamlo positive Attitude unte edaina sadinchochu ane daniki Racha ravi garu one of the best Example. ..Super Ravi Garu
జీవితం లో అన్నో కష్టాలు పడి పైకి వచ్చిండు గ్రేట్ రవి.జీవిత మీద చాలా క్లారిటీ వుంది.జనాలు బస్తిలో మాట్లాడే బాషా నాడి పట్టుకొని నవ్విస్తున్నావ్ ని కామిడీ బాగుంటది
Very nice interview 👍 chala baga matladaru..edvakandi mee sister meeru happy ga rakhi celebrate cheskuntaru 🎉 All the best 👍
Balagamlo aguthava 2 nimoshalu dialogue super bro 😂
రచ్చ రవి గారు రియల్లీ మీరు చెప్పిన ప్రతి మాట ఆణిముత్యం కంటే గొప్పది **జీవితం ** గురించి.. సార్ మీరు చెప్పిన ఈ విలువైయిన మాటలు ని ఎల్లపుడు నా లైఫ్ లాంగ్ వింటూ పాటిస్తూ.... ప్రెసెంట్ నా సిట్యుయేషన్ చాలా డిప్రెసివ్ గా, ఏమి చేయాలో అర్ధం లేని జీవితం.... కాని సార్ మీ విలువైయిన మాటలు పాటిస్తూ... కేవలం కష్టం మీదే నా దృష్టి ఉంచి జీవితం లో ఎలా అయిన నా కష్టం తో నేను అనుకున్నది సాధిస్తాను సార్ తప్పకుండ... తోచినంత వరకు కుదిరితే పది మందికి సాయం చేసుకుంటూ... అందరు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను... సార్ రియల్లీ ఐ am సో happy సార్ ఈరోజు నుండి అన్ని పాజిటివ్ గానే ఆలోచిస్తా సార్ thank you సార్
Raccha Ravi super 👌👌🥰
Very good message to humanity, love towards nature, friends, sisters, relationship values, deeply connected with your great knowledge and wisdom ! Hats off to Racha Ravi ! I will recommend all my best friends and family members to see this interview! Deeply connected dear friend Ravi ! 🙏
Anna nuvvu supere anna❤❤❤balagam supper and😢
Anna chaala baaga chepparu
That all words spoken by me in my childhood especially current department.Thank u for remembering again ravi garu.
Nyc full interview chusina ravi anna ❤❤
Racha Ravi anna chala baga matladaru 👌👌
Very inspiring talking Anna , nuvvu ante istam unde , but epudu chala chala respect perigindi
Very nice Racha Ravanna.. 🎉🎉🎉🎉🎉
Super anna correct 100%correct
ilanti interview evaridi chudaledu anna.
Masthu ichinav anna interview.
All the best anna have a great future💐
what a extraordinary Talent Ravi Anna, please watch entire video , know more about Ravi anna real talent.
Very good person Sir meeru.
రవి తో ఇంటర్వ్యూ చేసిన చంద్ర అక్క కూడా ఎంతోమంది దీవించడం చూసాము మంచివాళ్ళతో మనకి మంచి జరుగుతుంది అంటే ఇదే నిదర్శనం వేణు బాబుకి ఎన్నో బ్లెస్సింగ్స్ ఆస్కార్ అవార్డు వస్తుందని సినిమా చూడగానే మా ఫ్రెండ్స్ అందరం అనుకున్నాను వచ్చినట్టే
All the best Racha ravi anna
Great, great, great, you are just an awesome person, great thought. Hugs and hugs. Kindly convey my message to Ravigaru. Best wishes and God bless 🙏
Great interview with raccha Ravi Anna 🙏🎉
Chala deep ga alochistu chepputumaru anna great comedians life chala Mancini kalustaru chala chusi vuntaru great bro...life study cheyali ante ela alochinchali
Super Ma chandrakka Matalu
Ravi Anna .. meru chala great anna .. super acting chestharu ..meru ..simple ga .. great anna .. ..
Wow never expected ravi with this wisdom and knowledge 👏 🙌
All the best Racha ravi
రచ్చ రచ్చ కుమ్ముసావు అన్నా 🙆♂️...
God bless you All the best 🤝...
రచ్చ రవి గారు మాట్లాడిన ప్రతి మాటలో ఎంత నిజాయితీ మంచి భావాలతో మనసులో ఉన్న మాటలను చెప్పడం గొప్ప విషయం బలగం సినిమా తీసిన వేణు నిజంగా ఆంధ్రులను తెలంగాణ ప్రజలను మార్చిన మాయాద్వీపం వేణు
రవి చెప్పినట్టు నిజాయితీ జీవితంలో ఇటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ఉంటుంది
Ravi Anna....❤
❤
Ravi anna good person talented person all the best anna
What a motivational words ravanna ... Iam inspired. Try to implement in my life from today onwards.....
Hart full person Ravi Anna...
God bless you Ravi garu!!
Chala baga matladuthunnaru Racha Ravi garu 🎉
Very nice ravi garu
Very talented comedian Racha Ravi Anna
Ravi brother cinima lo ni carecter super 👍
సూపర్ చెప్పినవ్ అన్న
Anna super
Ravi annaya God bless you anna
Ravanna ni comedy super anna nuvv ni kastam mida ediginav
Super Ravi anna
Super ravi good Person
Ravi is fentastic acter ❤❤❤❤
Sister and brother relationship ❤❤
Ayyyooo edwaku annaaa... 😢😢
👌👌👌👌👌💯💯💯
Telangana people are innocent honest and very good.
Mokkajonna gadaka with chepala pulusu, pappu charu combination epic inka. Mokkajonna ambali with avakaya pachadi epic
Thanking you Chandrakka.
Ravai sir super 🙏 👍👌
hats off ravi
Super anna❤❤❤
Great ravi
Super Ravi 🙏 chandravva matalu bangaram
Telangana people are honest 🎉👍
Super anna
Fast me full interview chusa
Super anna 😂💯👏
Hello Ravi Chandravva Eddaru Badha Padoddu Kastam Vasthey Sukam And Maroka Kastam Vunnavareke Helpfulga Vundagalam Dont Warry Happyga Vundalane Aaa Devudene Korukundam Ravi Chandrakka 🙏🙏🙏👍👍💯💯🙋♀️🙋♀️💐💐🤗🤗🥰🥰🎉🎉❤️❤️
Racha Ravi love, iam also same philosopher
I proudly💪 say I'm Telangana after watching Balagam, RRR Bahubali waste, Telangana lo chala manchi culture undhi aalanti movies inkaa ravaali
O vadina emaithandi Nenu Rajeshni Anna seen super Anna memu entha navvukunnamo😀😀😀😀😀😀😃
17:40: m
Super
This is true .
Aagutava 2 Nimushalu Keka Anna nee performance
చంద్రవ్వ మళ్ళొక బలగం సినిమా చూపిస్తున్నావ్ కదా అక్క.🙏
Sister love 21:00
Tanu nuvvulapalu aipoi navvinchevare camedians really heartsoff to all comedians.
Iam also sircilla
Super ravanna
Kakinada katamareddy MAA
Bless u
Manchi ane pindi tho chesadu devudu ninnu
Nee janma dhanyam
Sahityam mandaleekam good
ravi real talk
ravanna , chellalu tho kalasi melasi undalani, aa bagavantuunni korukutunna👍👍👍👍
Superrrrr
Nv Chala Prema gallavanivi.ur sister is very lucky 🙏
Super Anna
రవి అన్న మీ చెల్లె ఏడ్చిందో లేదో లెల్వది కానీ నేను మాత్రం ఏడ్చిన...
నాకు ఎందుకు ఇలాంటి అన్న లేదు 👏👏
Vagudu kadhu Anna animuthyalu cheparu
24:40: m
చంద్రక్క సూపర్