@@RajasekharVJA సిగ్గు శరం లేవేమిరా మీకు? ఎంతసేపూ పధకాల గురించి ఏడుస్తారు. మీ జగన్ ఎప్పడిచ్చాడు? రాగానే అన్ని పధకాలను మొదలుపెట్టాడా? 7,8 నెలల తర్వాతనేగా...? బాబేమో రాగానే ఎందుకు చెయ్యాలి? మీరేమో మీ ఇష్టం ఉన్నప్పుడు చేస్తారా? పోనీ...బటన్ నొక్కగానే డబ్బు పడిందా? అదీలేదు. పైగా బోలెడు అప్పులు చేసి, పంచి పోయాడు. అన్నీ పన్నులు పెంచేసాడు. ఇంకా పెంచటం భారం వేయటం అవుతుంది. మొన్ననే వరదలు నష్టం.. ఇంత ఇబ్బందులు ఉంటే ఏం విమర్శించే అవకాశం లేక ఇలా కూస్తున్నారు. కనీసం బుద్ధి జ్ఞానం అయినా పెంచుకోండి!
లడ్డు taste మారింది సర్..అయితే ఏదో నెయ్యి తగ్గించేసారు అనుకున్నాము కానీ ఇంత ద్రోహం చేస్తారని అనుకోలేదు.. ఎవ్వరినీ క్షమించకూడదు సర్.అక్కడి ఎంప్లాయీస్ ను కూడా విడిచిపెట్టకండి..విడిచిపెడితే మీ అందరికీ పాపం చుట్టుకుంటుంది సర్
Cbn sir ఆ బాలాజీ మీకు మంచి మెజారిటీ ఇచ్చి ,సెంట్రల్ లో మెవెక్క అవసరం ఉండేటట్టు చేసుకొని, మీ తో ఆ బాలాజీ జగన్ చేసే అక్రమాల్లో బయట పెట్టి జగన్ ను పాతాళ లోకానికి ప్రతి ప్రేక్షమ్మ లో కూడా లేకుండా తొక్కి పడేసారు గోవిందా గోవిందా.
Naidu sir You are True Leader and Number one Famous Chief Minister of the Andhrapradesh. Lord Venkateshwara bless you and your family too much. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼(Lots of Love from Jammu and Kashmir) 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
డబ్బు కోసమే కాదు సర్ ఇతనికి మతపిచ్చి...అందుకే హిందువుల విశ్వాసాన్ని దెబ్బ కొట్టాలని కావాలని చేసిన పని ఇది ఖచ్చితగా...అనుమానమే లేదు రాజేష్ గారు..ఇది ఏ మతం వాళ్ళు కూడా క్షమించని తప్పు..అన్ని మతాల వాళ్ళు చేదరించుకుంటున్నారు. తిరుపతి లడ్డు ఇతర మతస్తులు కూడా స్వీకరిస్తారు. నేను చూసాను..మరి ముస్లిములు పిగ్ అంటే అసహ్యం..వాళ్లంకి ఈ ప్రసాదం ఇచ్చి మనం కూడా చాలా తప్పు చేశామని అనిపిస్తుంది.. గిల్టీగా ఉంది సర్... చీ ఇటువంటి పనులెంటండి బాబు.. రోత గా ఉంది
హిందువులు వాళ్ల ఇష్యూ గురించి ఫైట్ చేస్తే మతం అంటారు అదే క్రిస్టియన్స్ అండ్ ముస్లిం ఇష్యూ ఐతే సెక్యులర్ మరియు వాళ్ల హక్కులని కాల రాయడం. ఇది ఇప్పుడు హిందూవుల వరకు వచ్చింది రేపు మీకు వస్తే మీరు ఎలా అయితే అంటున్నారో హిందువులు అలానే అంటే.... బాధగా ఉండదా?
పాపం పండే సమయం ఆసన్నమైంది, స్పష్టంగా నిదర్శనాలు కనిపిస్తున్నాయి, శరీరంపై వచ్చిన చిన్న కురుపు రోజు రోజుకూ పెరిగి, గడ్డలా మారి ఆపై లావుగా పెరిగి,చివర్లో ఎర్రగా మారి అప్పుడు పగులుతుంది, అలాగే పాపం మీద పాపం,ఇంకో పాపం, మరో పాపం, ఇంకో పాపం..... పోయే కాలానికి ఇవన్నీ వరుసగా కన్పించే నిదర్శనాలు.... ఎవరూ అతీతులు కాదు, ఖర్మ వెంటాడి వేటాడి తీరుతుంది. డబ్బు, హోదా ఏదీ కాపాడలేదు. తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్ష అనుభవించాల్సిందే....
As EX TTD chairman Karunakar Reddy has taken oath at lord Venkateshwara temple Tirumala stating false and baseless allegations surrounding Tirupathi laddu.... why can't CBN and Pavan Kalyan do the same if they are honest in proving it ? This looks like to divert the attention of AP people from CBN’s 100 days ruling ?
ఒకసారి టెండర్లు ఫిక్స్ అయినాక, వారు నిర్దేశించిన పిరియడ్ వరకు వారే సప్లై చేయాలి. జూలై లో చంద్రబాబు వస్తే కార్పోరేషన్ ఛైర్మన్ లు మార్చినట్లు, ఎప్పటినుంచో ఉన్న కాంట్రాక్టులను కూడా రద్దు చేస్తారా? ఆమాత్రం జ్ఞానం కూడా లేదా? అప్పుడు బాబు సోలార్ విద్యుత్ ఒప్పందం చేసుకుంటే ఎక్కువ ఖర్చు అని, జగన్ రద్దు చేసి, రివర్స్ టెండరింగ్ అని వేరే (తనవాళ్ళ కంపెనీలతో) ఒప్పందాలు చేసుకున్నట్లు... అన్నింట్లో చెయ్యరు. సరైన కారణం లేకుండా రద్దు చేస్తే వారు కోర్టుకుపోతే నష్టపరిహారం కూడా ఇవ్వాల్సి వుంటుంది. కనుక అప్పుడు తెప్పిస్తున్నవి టెస్టుకు పంపారు. రిపోర్ట్ వచ్చాక లోపం ఉంది కనుక ఆపారు. అప్పుడు ఇంకో వారు కోర్టుకు వెళ్ళే అవకాశం లేదుకదా! ఉంటే ఆయన బాధ్యుడవుతాడా?
Sir!I am Christian.but I never supported Jagan and his father from the starting.pls cancel YSRCP PARTY.Being Christian am feeling very very shameful about his foolishness.intact jagan is not true Christian.Christians ki chaala avamanakaram ga unnadu
Press meets will not solve any issue,only enquiry and arrests will provide solution. Don’t continue drama with press meets and comments. We want actions like CBI enquiry.
Sare kani, Anni proofs unnapudu inka arrest cheyyakunda enduku late chestunnaru. . All these reports were taken in TDP gvt only. If anybody did a mistake, they should definitely be arrested. If you are true leader, arrest them first . Also reports were taken in Jul and why are we discussing now (sept) itself . Why TDP gvt did not take immediate action on this serous issue. First tell us Which one ( Ghee or Laddu ) tested ?. If it is Laddu, then there is a big concern. If the testing was done on Ghee alone and rejected at testing phase then why are you (CBN sir) doing all these nonsense. You are just and responsible for people's welfare and protect law and orders.
Beef khovvu ttd gatha sathaabdha kaalam lo 30 times riject cheysaaru kadhaaa riject cheysina beef khovvu ni dheysam lo prajalaku paket la ruupam lo pampinee cheysaaru kadhaa modhi kendra vyavasthala pani teeru ni harshinchaalaa kalthee cheysina ghee ni dheysam lo ammukuney veysulu baatu ecchina bjp kendram teeru harshaneeyamaaa
ee erripapaki mind dobinattu undi june lo iyane cm and July lo kuda iyane cm. nanyata periganta mari nanyata report edi.. ni kulam vallu taste chesi chepara?.
సార్ వైసీపీ వాళ్ళు క్రిస్టియన్స్ నీ సీఎం గారు తిడుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు దాని వలన ఎలక్షన్స్ లో వోటింగ్ వాళ్ల వైపు తిప్పు కోవడానికి ఇప్పటి నుండి ప్లాన్ చేస్తున్నారు
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రూ. 75 లక్షలు పెట్టి Laboratory ని ఎందుకు పెట్టలేదంట. వేలకోట్ల ఆదాయం గుడికి, రోజూ 10 to 15 tons ghee consumption still lab was not putup why, Babuji ?
ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి
అన్ని చూస్తూనే ఉంటాడు పాపాత్ములకు
తగిన శిక్ష విధిస్తాడు
Om namah shivaya 🔥 🙏
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తేనే గెలుస్తావు చంద్రం, ఇలాంటి చీప్ ట్రిక్స్ తో గెలవవు😀 పోయేకాలం దగ్గరకు వచ్చిన వాళ్లే దేవుడి తో రాజకీయం చేస్తారు🙏🏻
@@RajasekharVJA సిగ్గు శరం లేవేమిరా మీకు?
ఎంతసేపూ పధకాల గురించి ఏడుస్తారు.
మీ జగన్ ఎప్పడిచ్చాడు? రాగానే అన్ని పధకాలను మొదలుపెట్టాడా? 7,8 నెలల తర్వాతనేగా...? బాబేమో రాగానే ఎందుకు చెయ్యాలి? మీరేమో మీ ఇష్టం ఉన్నప్పుడు చేస్తారా? పోనీ...బటన్ నొక్కగానే డబ్బు పడిందా? అదీలేదు. పైగా బోలెడు అప్పులు చేసి, పంచి పోయాడు. అన్నీ పన్నులు పెంచేసాడు. ఇంకా పెంచటం భారం వేయటం అవుతుంది. మొన్ననే వరదలు నష్టం.. ఇంత ఇబ్బందులు ఉంటే ఏం విమర్శించే అవకాశం లేక ఇలా కూస్తున్నారు. కనీసం బుద్ధి జ్ఞానం అయినా పెంచుకోండి!
సార్ ఈ జగన్ వెదవని. వదలకండి. లేదు అంటే. జనసేనా వదలుడు
లడ్డు taste మారింది సర్..అయితే ఏదో నెయ్యి తగ్గించేసారు అనుకున్నాము కానీ ఇంత ద్రోహం చేస్తారని అనుకోలేదు.. ఎవ్వరినీ క్షమించకూడదు సర్.అక్కడి ఎంప్లాయీస్ ను కూడా విడిచిపెట్టకండి..విడిచిపెడితే మీ అందరికీ పాపం చుట్టుకుంటుంది సర్
ఆ
Cbn sir ఆ బాలాజీ మీకు మంచి మెజారిటీ ఇచ్చి ,సెంట్రల్ లో మెవెక్క అవసరం ఉండేటట్టు చేసుకొని, మీ తో ఆ బాలాజీ జగన్ చేసే అక్రమాల్లో బయట పెట్టి జగన్ ను పాతాళ లోకానికి ప్రతి ప్రేక్షమ్మ లో కూడా లేకుండా తొక్కి పడేసారు గోవిందా గోవిందా.
ఇవన్నీ బయట పడతాయి, సిబిఐ ఎంక్వయిరీ వేయించండి. తప్పు ఎస్టాబ్లిష్ ఐతే అందరినీ లోపలియ్యండి ఇంక్లూడింగ్ జగన్
Ur The True Leader Sir
Om Namo Venkateshaya 🙏🙏🙏
Naidu sir You are True Leader and Number one Famous Chief Minister of the Andhrapradesh. Lord Venkateshwara bless you and your family too much. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼(Lots of Love from Jammu and Kashmir) 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Jai cbn tdp
సీమ రాజా ఫాన్స్ 👍👍👍
ఈ నేరాలు చేసిన వారిని బాలాజీ వారి, అమ్మవారి ఆలయాల్లోకి ప్రవేశించకుండా జీవితాంతం నిషేధించాలి.
చంద్రం బాబా
Good ledar cbn sar ❤
Jai CBN Sir
డబ్బు కోసమే కాదు సర్ ఇతనికి మతపిచ్చి...అందుకే హిందువుల విశ్వాసాన్ని దెబ్బ కొట్టాలని కావాలని చేసిన పని ఇది ఖచ్చితగా...అనుమానమే లేదు రాజేష్ గారు..ఇది ఏ మతం వాళ్ళు కూడా క్షమించని తప్పు..అన్ని మతాల వాళ్ళు చేదరించుకుంటున్నారు. తిరుపతి లడ్డు ఇతర మతస్తులు కూడా స్వీకరిస్తారు. నేను చూసాను..మరి ముస్లిములు పిగ్ అంటే అసహ్యం..వాళ్లంకి ఈ ప్రసాదం ఇచ్చి మనం కూడా చాలా తప్పు చేశామని అనిపిస్తుంది.. గిల్టీగా ఉంది సర్... చీ ఇటువంటి పనులెంటండి బాబు.. రోత గా ఉంది
Om namo narayana 🙏🙏🌹🌹🌷🌷🌺🌺
ఏడు కొండలు కాదు రెండు కొండలు అన్న తరువాత కూడా మేము గెలిపించాము. ఈ లడ్డు కల్తీ మర్చి పోయి మా కులం గుర్తు చేసుకొని మళ్ళీ గుద్దుతాం. అదే జగన్ ధైర్యం.
Good Leader take action on all all and order for enquiry by CBI.
హిందువులు వాళ్ల ఇష్యూ గురించి ఫైట్ చేస్తే మతం అంటారు అదే క్రిస్టియన్స్ అండ్ ముస్లిం ఇష్యూ ఐతే సెక్యులర్ మరియు వాళ్ల హక్కులని కాల రాయడం.
ఇది ఇప్పుడు హిందూవుల వరకు వచ్చింది రేపు మీకు వస్తే మీరు ఎలా అయితే అంటున్నారో హిందువులు అలానే అంటే.... బాధగా ఉండదా?
Jai CBN sir 🙏
Who will fix The Food Safety and Standards Authority of India (FSSAI)...
Direct గా reject చెయ్యాలి కాని warning ఇచ్చింది EO ఐతే అతడే పూర్తిగా baadhyudu. Pure కాకపోతే reject చెయ్యాలి తప్ప warning ఇచ్చి admit cheyyakudadu.
Om Namo Venkatesaya. These are all "Oka chance" side effects. Swami forgive us. We will not do these kind of mistakes in future
Very great Excellent Legend well said CBN GARU sir.
TTDఏమి చేసు0నది ఇ0త జరిగుతు0టే నిద్ర పోతు0దా
Praise the lord 🙏
Elantivi a matham lo jarigina vadaloddu CBN garu
Praise the Lord Govinda ..praise the Lord Shiva
CBI enquiry cheyandi
Good
Jai cbn sir
పాపం పండే సమయం ఆసన్నమైంది, స్పష్టంగా నిదర్శనాలు కనిపిస్తున్నాయి, శరీరంపై వచ్చిన
చిన్న కురుపు రోజు రోజుకూ పెరిగి, గడ్డలా మారి
ఆపై లావుగా పెరిగి,చివర్లో ఎర్రగా మారి అప్పుడు
పగులుతుంది, అలాగే పాపం మీద పాపం,ఇంకో పాపం, మరో పాపం, ఇంకో పాపం..... పోయే కాలానికి ఇవన్నీ వరుసగా
కన్పించే నిదర్శనాలు....
ఎవరూ అతీతులు కాదు, ఖర్మ వెంటాడి వేటాడి తీరుతుంది. డబ్బు, హోదా ఏదీ కాపాడలేదు.
తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్ష అనుభవించాల్సిందే....
Heritage oil ravali anthe kadha , ivvu contract
No.more.cbn.count.down.days.only
As EX TTD chairman Karunakar Reddy has taken oath at lord Venkateshwara temple Tirumala stating false and baseless allegations surrounding Tirupathi laddu.... why can't CBN and Pavan Kalyan do the same if they are honest in proving it ?
This looks like to divert the attention of AP people from CBN’s 100 days ruling ?
తగిన శిక్ష వేస్తాడు ఆ స్వామి ఇంతకుముందు వేసారు 11 సీట్లు కి
July 14th CM ఎవరు...
ఒకసారి టెండర్లు ఫిక్స్ అయినాక, వారు నిర్దేశించిన పిరియడ్ వరకు వారే సప్లై చేయాలి.
జూలై లో చంద్రబాబు వస్తే కార్పోరేషన్ ఛైర్మన్ లు మార్చినట్లు, ఎప్పటినుంచో ఉన్న కాంట్రాక్టులను కూడా రద్దు చేస్తారా? ఆమాత్రం జ్ఞానం కూడా లేదా?
అప్పుడు బాబు సోలార్ విద్యుత్ ఒప్పందం చేసుకుంటే ఎక్కువ ఖర్చు అని, జగన్ రద్దు చేసి, రివర్స్ టెండరింగ్ అని వేరే (తనవాళ్ళ కంపెనీలతో) ఒప్పందాలు చేసుకున్నట్లు...
అన్నింట్లో చెయ్యరు. సరైన కారణం లేకుండా రద్దు చేస్తే వారు కోర్టుకుపోతే నష్టపరిహారం కూడా ఇవ్వాల్సి వుంటుంది. కనుక అప్పుడు తెప్పిస్తున్నవి టెస్టుకు పంపారు. రిపోర్ట్ వచ్చాక లోపం ఉంది కనుక ఆపారు. అప్పుడు ఇంకో వారు కోర్టుకు వెళ్ళే అవకాశం లేదుకదా!
ఉంటే ఆయన బాధ్యుడవుతాడా?
Anduke kada ivanni baitiki vachindi.. ledante last 4 to 5 nunchi jarigintle, Inka kuda jarigedi...
It is not only prasadam, the same ghee may also be used for abhishekam, hey govinda raksha raksha pahimam
Reports TTD online low pettavachu kada
TV 5 news team members good night sir ❤️🌹❤️🌹 have a nice good morning sir ☀️ have a nice day 🌹🙏🌹🙏🌹🙏
Sir, Diverting the actual issues, not good.
TTD ఏమి చేసి0ది
అక్రమార్కులను వదిలిపెట్టవద్దు బొక్కలేకి వెయ్యండి అప్పుడే ఏపీ బాగుంటుంది
Please refer this issue to the CBI
For what? to dilute the issue and to bail out Jaggai like Viveka case
Sir you are not ap leader...you.are ఇండియన్ లీడర్
We demand CBI Enquiry
Cbi enquiry it will take more time. Ex vivekananda reddy issue delay.jagan can mange. Sit Good .
Sir!I am Christian.but I never supported Jagan and his father from the starting.pls cancel YSRCP PARTY.Being Christian am feeling very very shameful about his foolishness.intact jagan is not true Christian.Christians ki chaala avamanakaram ga unnadu
Why no cbi enquiry
Press meets will not solve any issue,only enquiry and arrests will provide solution.
Don’t continue drama with press meets and comments. We want actions like CBI enquiry.
CBI enquiry veyandi nijalu bayataku vasthundhi
Commissions koraku enthakaina digajarutharu
Sare kani, Anni proofs unnapudu inka arrest cheyyakunda enduku late chestunnaru. . All these reports were taken in TDP gvt only. If anybody did a mistake, they should definitely be arrested. If you are true leader, arrest them first . Also reports were taken in Jul and why are we discussing now (sept) itself . Why TDP gvt did not take immediate action on this serous issue.
First tell us Which one ( Ghee or Laddu ) tested ?. If it is Laddu, then there is a big concern. If the testing was done on Ghee alone and rejected at testing phase then why are you (CBN sir) doing all these nonsense.
You are just and responsible for people's welfare and protect law and orders.
Habitual liar
Heritage drama
Ikada vadedi nandini heritage kadhu chusukonidi
Laddu matter Pavan Kalyan handle cheyyali
Meeru kuda before elections okala after elections okala matladakandi
Supr 6 padakalu marsipothri babugarplan
ఇల్లు కలిందని ఒక్కడు ఏడుస్తుంటే నిలతోడు చుట్టూ కాలింది అంటాడు. సూపర్ సిక్స్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు డోంట్ warry.
Hi
Beef khovvu ttd gatha sathaabdha kaalam lo 30 times riject cheysaaru kadhaaa riject cheysina beef khovvu ni dheysam lo prajalaku paket la ruupam lo pampinee cheysaaru kadhaa modhi kendra vyavasthala pani teeru ni harshinchaalaa kalthee cheysina ghee ni dheysam lo ammukuney veysulu baatu ecchina bjp kendram teeru harshaneeyamaaa
Meeru only laddu gurunchi okkate maatladandi steel plant gurinchi matladakandi
nddb Gujarat
Heritage ghee ni kuda pampandi, nenu aa ghe 5 years nunchi వాడాను మరి
Nuvve pampinchukoni cheyyinchuko
Tappu chysina valanu Inka aruest chyledhu
జూన్ 2024 కాంట్రాక్టు వచ్చిన గీ సప్లయర్ సరిగా లేదు అంటున్నావ్ ప్రభుత్వం లో వుంది టీడీపీ నీ గా??
CBN - stop your drama
Vamsi ni nani Inka aruest chy ledhu TDP government lo work chysthunda ani dout
Kadhu thatha ee sollu antha endhuku proofs unnay kada tappu chesinodani sikshinchochu meeru CM ey kada
Asalu Tirumala lonne kotta goshala peeti, swamyvariki Tirumala lo oche alayalu annitiki saripoye dairyfarm pettavachu kada??
Ninna prasadam tecchukunna, avi kuda non veg ye na
Ee sollu enta kalam tv lo nadipistro enti
Please cbn and pawan kalyan take to modi to free temples from govt control
కల్తీ జరిగిన నెయ్యిని వాడలేదు అని EO గారు చెప్పారా లేదా?
Pure నెయ్యి 320 rs కు దొరకదు కాబట్టి జరగటానికి చాన్సు ఉంటుంది.
mrs
Sir meru marali chala chala
Yendhuku ante meru YCP valanu chyrchukovatam avasarama sir
CM , judge 's ,cbi kadukuntu vastunnaro God vesadu tiruguleni vetu God is great
Thappu chesina vallu ni VADALODUU Venkeswara swami Champeyee vallani
Tappu evaru cheste valle chastaru..
Okavella avvi aropanalu ayite mi motham kutumbam nasanam avvalani ah devudini pratishtha
Vizag steel plant selling diversion politics.....!!!
Are nivu saste Telugu people will happy
ee erripapaki mind dobinattu undi june lo iyane cm and July lo kuda iyane cm. nanyata periganta mari nanyata report edi.. ni kulam vallu taste chesi chepara?.
nandini heritage dairy ki unna linka bengaluru lo kukka pillanu adigina chepidhi.
era heritage Petti 50 years ayyindha...paytm kukka?
@@sivasakamuri8 mari nandini to enduku kalisaru?
Anni chitola a matham ina mic lu close cheyyali
Only inside
Aa swami ninnu kapadi porapatu chesadra ,waste fello w ,devudipai kooda political drama plan chesav
Ore Jagan ninnu prabhuvu Kudal skshaminchadu
Ela hindus ni anduk ra, chestharu.....e Christan ki mana state lo vundee right a ledu alsu
Nivu evariku puttavu
సార్ మీరు మీరు వైసీపీ నీ ఏదయినా చేసుకోండి కానీ క్రిస్టియన్న్స్ నీ లాగ కండి సార్ ఒక్క మతం వారు ఓటు వేస్తే నే అధికారం రాదు
Cbn not such tipe of person .He will give all community equal prearity. That way cbn become 4 time cm. Good person he know everything.
సార్ వైసీపీ వాళ్ళు క్రిస్టియన్స్ నీ సీఎం గారు తిడుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు దాని వలన ఎలక్షన్స్ లో వోటింగ్ వాళ్ల వైపు తిప్పు కోవడానికి ఇప్పటి నుండి ప్లాన్ చేస్తున్నారు
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రూ. 75 లక్షలు పెట్టి Laboratory ని ఎందుకు పెట్టలేదంట. వేలకోట్ల ఆదాయం గుడికి, రోజూ 10 to 15 tons ghee consumption still lab was not putup why, Babuji ?
Mana lab low mana reports tayaru auitai kanuka
Fillu tagalabette bevaars batch lunnai...jara jaagratha.kaapala patishtham cheyyandi
S bro correct ga chepav