ఎంతగా మనకు సపోర్ట్ చేస్తూన్నా సరే , విదేశీయుడు విదేశీయుడే , అయితే స్వదేశీ పరిజ్ఞానంతో మార్కెట్లో ఎదగగలిగేలా మన స్వదేశీ కంపెనీలకు మన ప్రభుత్వం సహకారం అందించి ఇలాన్ మస్క్ దగ్గర ఉన్న టెక్నాలజీ ని పోలి ఉండేలా లేదంటే అంతకన్నా మంచి టెక్నాలజీ మన సొంతం అయ్యేలా చేయగలగాలి , ఎలాన్ మస్క్ మనకు ఏవిధంగా సహకారం ఇవ్వగలడో ఏమో తెలియదు, ఎలాన్ మస్క్ నేడు చైనా నుండి బైటికి వచ్చినట్లుగా రేపు మన దేశం నుండి బైటికి వెళితే ఎలాగని ఆలోచన రావాలె కదా , జయహో భారత్,
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జయహో అఖండ భారతావనికి జయహో జై హింద్
@@venkatalaxmi703 రామ రాజ్యం రావాలని అన్నా రామ రాజ్యం కావాలని అన్నా ఊరికే రాదు , తగినంత ప్రజా మద్దతు సహకారం ముఖ్యం గా హిందువుల నుండి రావాలి/కావాలి ,మనం కులాల వారిగా విభజన కాకుండా. హిందూ జాతిగా జాగృతంగా ఏకంగా. ఉన్నపుడు జరిగినప్పుడు తప్పక రామరాజ్యం వచ్చి తీరుతుంది, , హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, జయహో సనాతన హిందూ ధర్మం వర్ధిల్లాలి,
If Elon wants to introduce any product & services,govt should ask him to establish Car,software,related industries in India.This will benefit to Indians by way of knowledge transfer,employment, technology, economic growth,international relations etc
ఎలాన్ మస్క్ మన దేశానికి వస్తే ప్లస్ కన్నా మైనస్ ఎక్కువవుతుంది ఈ లాన్ మాస్క్ బాగా స్పీడ్ అవుతాడు మధ్యతరగతి జనాలు బతకడం చాలా కష్టం అయిపోతుంది జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై
We all have a doubt about this. But Narendra Modi is not that easy person to surrender before any body and any circumstances.we do not have any option but to wait and watch.
Mana total information athani chetilo untadi. Athadu korindhalla ok anali lekunte athadi mobile konnaka Twitter lo laga athadu anukunnappudu Stop chesthadu . Mobiles anni okka sari aapinaa apocchu. India lo kuda alanti technology vasthundhi lekunna Tesla technology manku avasaram ledhu prasthutham.
సొంతగా శాటిలైట్ లాంచ్ చేయడం రిలయన్స్ కి పెద్ద లెక్కలోకి కాదు. Bsnl లాంటి సంస్థలు అందరికీ అందుబాటు ధరలకు వచ్చారు అదేవిధంగా నెట్వర్క్ కూడా పెంచాలి. అలాన్ మాస్క్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, నష్టానికి అతని ఏ పని చేయడు. సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలో ఇరుక్కుపోయి అక్కడే ఉన్నారు ఆమె ఆరోగ్యం చెడిపోతుంది అటు అమెరికా గాని ఇటు ఎలన్ముస్క్ గాని ఆమెను తీసుకువచ్చే ప్రయత్నం చేయటం లేదు. భారతదేశానికి ట్రంప్ వల్ల ఎటువంటి నష్టం జరగదు కానీ ఇతని వల్ల నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి
నాకు తెలిసి ఇది ఒక అద్భుతమైన అవకాశం అది మనకు ప్రస్తుత అమెరికాకు కూడా ఎలాగంటే రెండు దేశాలు కూడా ఈ డీప్ స్టేట్ పీడిత దేశాలే అది కూడా నేరుగా చైనా టు సత్సంబంధాలు నెరుపుతున్నావే కదా మరి అలాంటప్పుడు వల్ల వ్యాపారం మన వల్ల దేశంలో చైనాలో కూడా ఉండి కదా వాళ్ళు చైనాను అడ్డుపెట్టుకుని ఇటు భారత్ ను అటు అమెరికాను పూర్తిగా తమ చెప్పు చేతలో పెట్టుకున్నారు కదా మరి అలాంటప్పుడు ఇక్కడ భారత్ ఒక చిన్న తర్కాన్ని ప్రయోగించి అటు కర్ర విరగకుండా పాము చావకుండా ఒక బలమైన దెబ్బ కొట్టాలి అంటే భారత్ ఒక షరతును పెట్టాలి నువ్వు ఏమైనా చేసుకో కానీ దానికి సంబంధించి డేటా సెంటర్స్ అనండి లేదా మేధా సంపత్తి హక్కులను మీరు భారత్ టు పంచుకోవాలి అంటే మీరు ఏం చేసిన మాకు తెలియకుండా ఏమి చేయడానికి వీలు లేకుండా ఒక పటిష్టమైన నియమాలను విధించాలి ఉదా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండి దాని డేటా బేస్ మొత్తం అమెరికాలో ఉంటుంది వాటి పై సార్వ హక్కులు గూగుల్ కు ఉంటే గూగుల్ అనేది ఒక అమెరికన్ ప్రవేట్ కంపెనీ ఏది రిపబ్లిక్స్ దా లేక డెమోక్రాట్స్ దా ఇకపోతే హార్డ్వేర్ మొబైల్ లో విడి భాగాలన్నీ ఇవన్నీ దాదాదాపుగా చైనాలో నే తయారు చేయబడతాయి కదా మరి ఇక్కడ ఒక సగటు భారతీయుడి లేదా అమెరికన్ వ్యక్తిగత సమాచారానికి భద్రత ఎక్కడ వుంది ఇది పోర్షన్లు కంప్యూటర్ అయినా మొబైల్ యొక్క వివరణ ఇకపోతే మొబైల్ నెట్వర్క్ దాదాపుగా ఇది కూడా అంతే వీటి విధి భాగాలు అన్ని మళ్లీ చైనాలోనే వీటి కంపెనీ యొక్క యజమానులు కూడా మల్లు పైన చెప్పినట్టు మళ్లీ వాళ్లే ఇక్కడ భారత్ దేశం యొక్క సమాచార భద్రతకు గోప్యత ఎక్కడ వుంది అంత బహిరంగ రహస్యమే కదా ఇకపోతే రవాణా వ్యవస్థ అదే నది పర్సనాల్ ట్రాన్స్పోర్ట్ ఇది అంటే చారల కంపెనీస్ మొత్తం అంటే కదా అన్ని విదేశీ కంపెనీస్ కదా వాటిలో వాడే ఎలక్ట్రానిక్స్ అంత వాటిలో నిక్షిప్తమైన చిప్స్ ద్వారా ఆయా కంపెనీలు సేకరిస్తున్నాయి కదా ఇక్కడ కూడా మన దేశ పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత ఎక్కడ ఎవన్ని కూడా లొసుగులు కదా ఇప్పుడు వచ్చే టెక్నాలజీ కి ఇవన్నీ పెద్ద సమస్యలు వీటి భద్రతను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటే మనం వీళ్లను మన అధీనంలో ఉంచుకోవచ్చు అంటే మన ధనాన్ని వెచ్చించి వారి సేవలను కొంటున్నాం వారిపై హక్కులు వాళ్లకు ఎంత వుంటాయో మంకు అంటే వుండాలి కదా అనేది నా సూచన అభిప్రాయం వుద్దేశ్యం విశ్లేషణ ఒక కొత్త నియమావళిని భారత్ తెరపై తీసుకు వచ్చి దాన్ని ఎవరు పాటిస్తే వాళ్లకు మేము మా మద్దతును ప్రకటిస్తాం అని ఒక సరళీకృత పోటీని ఆరోగ్యకరమైన పోటీని నిరవహించినట్టైతే వినియోగదారులైన మనమీ లాబహపడవొచ్చు అనేది మా పరిశీలన చూద్దాం ఇక్కడ మన భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మరి ఇదే గనక చేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చేవాడికి ఇంతక ముందు ఇక్కడ ఉన్న వాడికి ఒక సరికొత్త పోటీ మొదలౌతుంది దీని వల్ల మనకు లాభమే కానీ నష్టం లేదు కదా ఇప్పటికే ఉన్న వాడికి పొమ్మన కుండా పొగ పెట్టినట్టౌతుంది కొత్తగా వచ్చేవాడికి వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఇక్కడ వ్యాపారం చేయమని ఒక బెదిరింపు ను ఇచ్చినట్టౌతుంది అనేది నా విశ్లేషణ .
ఇలాన్ మస్క్ భవిష్యత్తు బాగుంటుందేమో , కానీ! మనదేశ అభివృద్ధికి పాటుపడుతున్న ఎన్నో సంబంధిత సంస్థలు నష్ఠం చవిచూడక తప్పదు రెండు నాల్కల అమెరికాతో 'ఆచీ, తూచీ' అడుగులు వెయ్యాలి. ఇలాంటి విషయాల్లో మనకు 'చైనా' తెరచిన పుస్తకం. కానీ అమెరికా. అలా కాదు.
పాకిస్థాన్ తీవ్రవాదులు మన దేశం లో., ప్రవేశించ్చినపుడే... గుర్తించి... లేపేసే... టాక్టికల్.. వేపన్ మన దగ్గర వుండాలి కదా.... నాకు తెలిసి... హైద్రాబాద్ లోనె... పాకిస్తానీయులు వుండొచ్చు కదా.... మనం ఒక ఇంటలిజెంట్ వ్యవస్థను ఏర్పరుచుకోవాలి... జస్ట్ వాళ్ళు ఇండియా లోకి ఎంటర్ అయిన తర్వాత... వాళ్ళు ఏం చేస్తున్నారు... ఏ మసీదు లో వుంటున్నారు... ఎవరు ఎవరి తో మాట్లాడుతున్నారు... ఏం చేయడలుచుకుంటున్నారు...ఈ విషయాలు మనకు తెలియాలి కదా... ఈ ఒవసి.. ఇంట్లో.. ఏం జరుగుతుంది... వాడి తమ్ముడు... 15..నిముషాల టైం... అడిగాడు... మన హిందువులకు... ఓ ఐదు నిమిషాలు చాలదా... నిజంగా... వాడు అన్నట్టు.. హిందువులు... పిరికివాళ్ళు కావచ్చు... లేకపోతే... ఆ బాడకావ్ నా కొడుకు...అలా ఎలా... మాట్లాడుతాడు .. నిజంగా...మనం చెక్క గాళ్ళం.....
Okavela star link india ki vasthe okappudu idea ni down ayyipoyi jio elagaithe yedhigipoyindho alage ippudu jio down ayyipoyi star link yedigipothundi 💯💯💯 edhe jaruguthundi
అన్న పుష్పరాజా.... స్టార్ link నెట్వర్క్ వస్తే..... నిరుదోయ్గం పెరిగిపోతుంది.... ఎయిర్టెల్ జియో లో ఎన్ని వేలమంది job చేసి బ్రతుకు తున్నారో తెలుసా నికి.... అమెరికా వాడి భజన చేసి బ్రతికే నీకేం తెలుస్తుందిలే.....😢😢
అయ్యా Motorola అనే అమెరికన్ సంస్థ క్రిందటి century లోనే satellite phone చేసి చూపించింది. దానికి కావలసిన ఉపగ్రహాల వలన పర్యావరణానికి తీరని నష్టం ఉంటుందని అనేక శాస్త్రజ్ఞులు అభిప్రాయపడ్డారు. నేటి పరిస్థితుల్లో పర్యావరణం గురించి తీవ్రంగా ఆలోచించాలి. డిల్లీ లో కాలుష్యం గురించి అనేక కథనాలు నడిచేయి. అలాగే భారతీయ సంస్థలు చవకగా సెల్ ఫోన్లు ఇవ్వ గలిగినా వాటికి కావలసిన hardware అంతా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవలసిందే! మూర్తి [కాలిఫోర్నియా, usa]
ఇస్రో టెస్లా సహాయం తీసుకోవడం వల్ల టెస్లా బిజినెస్ పెరుగుతుంది అలానే ఇస్రో బిజినెస్ కోల్పోతుంది దీనితో మనం ఇస్రో కన్నా టెస్లా గొప్పది అని ఒప్పుకున్నట్లే
India Sankanaki pothadi due to jio political issues war conditions jagrathaga undakapothe mana capacity antha ani anchana veyatam lo America ki mana inti thalam echinatte 😢,SK APJ Abdul kalam gari punyama ani happy ga unnam
టెస్లా ఫోన్లు ఆల్మోస్ట్ చినా ఫోన్ ను వదినట్లె. క్వాలిటీ పరంగా కాదు కానీ సెక్యూరిటీ పరంగా చూస్తే చినా కన్న టెస్లా ప్రమాధమనుకుంటా. మనిషికీ చీప్ పెడతా ఆన్న వ్యక్తి మనా ప్రైవసీకి తన ఫోన్ ఎంత వరకు సెఫో తెలియట్లేదు. ఆఫ్కోర్స్ ప్రస్తుతం కూడా అంతే అనుకోండి బట్ వీడు కాస్తా ఎక్కువే అనొచ్చు. చూడాలి మరి మనా ప్రజలు ఎలా స్పందిస్తారో.
అన్ని బీజేపీ ఏజెంట్లు రామాయణం, మహాభారతం, భగవద్గీతలను లోతుగా చదవండి. అందరికీ చెప్పండి. అప్పుడు మీరు మానవత్వం మరియు ప్రపంచం యొక్క నిజాన్ని తెలుసుకుంటారు. 100% నమ్ముతున్నాను, “జై శ్రీరామ్” మరియు “జై హింద్” అని ప్రచారం చేసే వారు నిజమైన హిందువులు కారని. వారు కేవలం హిందువులుగా జన్మించారు కానీ భారతదేశాన్ని ప్రమాదంలోకి నెట్టే సామాజిక వ్యతిరేక శక్తులు.
ఎంతగా మనకు సపోర్ట్ చేస్తూన్నా సరే , విదేశీయుడు విదేశీయుడే ,
అయితే స్వదేశీ పరిజ్ఞానంతో మార్కెట్లో ఎదగగలిగేలా మన స్వదేశీ
కంపెనీలకు మన ప్రభుత్వం సహకారం అందించి ఇలాన్ మస్క్ దగ్గర ఉన్న టెక్నాలజీ ని పోలి ఉండేలా లేదంటే అంతకన్నా మంచి టెక్నాలజీ మన సొంతం అయ్యేలా చేయగలగాలి , ఎలాన్ మస్క్ మనకు ఏవిధంగా సహకారం ఇవ్వగలడో ఏమో తెలియదు, ఎలాన్ మస్క్ నేడు చైనా నుండి బైటికి వచ్చినట్లుగా రేపు మన దేశం నుండి బైటికి వెళితే ఎలాగని ఆలోచన రావాలె కదా ,
జయహో భారత్,
Yes exactly correct
రతన్ టాటా గారు లేని LOTU నాకూ baga kanepestundi
Great person. Big selute to ratan tataji...great
Tata ji is also told
Prem garu mask
Dangerous Fellow 😊
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జయహో అఖండ భారతావనికి జయహో జై హింద్
@@venkatalaxmi703
రామ రాజ్యం రావాలని అన్నా రామ రాజ్యం కావాలని అన్నా ఊరికే రాదు , తగినంత ప్రజా మద్దతు సహకారం ముఖ్యం గా హిందువుల నుండి రావాలి/కావాలి ,మనం కులాల వారిగా విభజన కాకుండా. హిందూ జాతిగా జాగృతంగా ఏకంగా. ఉన్నపుడు జరిగినప్పుడు తప్పక రామరాజ్యం వచ్చి తీరుతుంది, ,
హిందువుల ఐక్యత వర్ధిల్లాలి,
జయహో సనాతన హిందూ ధర్మం
వర్ధిల్లాలి,
BSNL development cheyyali
Fucknnnn radiation will be next level, nobody is talking about destruction to the world
Bjp support chesthundha????
May God continue to uplift the glory of my country ✨ 🇮🇳 ✨
ఈ ఫోన్ లు సామాన్య ప్రజలకు అందుబాటులో వుండదు. ఐ ఫోను కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు
Thanks for this Information Sir..🙏🙏... Jai Bharath Jai Hindh 🇮🇳🇮🇳✊✊🚩🚩
Jai Bharat Jai Hind 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Gujarat mafia won't allow this phone
Tasla phone Bharat ki security problems vasthyaa good how much if bad how much effect you people and country
Prem garu oka question niku dummu ledha can't u appose American did ur kids planning to go america r what I have a huge dought yar
అందరూ గవర్నమెంట్ సిమ్ము వాడండి గవర్నమెంట్ ఆదాయం పెంచండి బిఎస్ఎన్ఎల్
Govt service not good sir
India lo kastam usa vallu competition thattukoleru Indians tho india lo
@@AnilKumar-eg7jiantha cinema ledu
@@AnilKumar-eg7jioutube usa dey
@@naveen1508 okka car company cheppu bro usa valladhi and telecom andharu dhiwaala
ముకేష్ ambani ki ఉండాలి పోటీ
If Elon wants to introduce any product & services,govt should ask him to establish Car,software,related industries in India.This will benefit to Indians by way of knowledge transfer,employment, technology, economic growth,international relations etc
The world no1 ledar great indian PM Modi sir power Jai Hind
ఎలాన్ మస్క్ మన దేశానికి వస్తే ప్లస్ కన్నా మైనస్ ఎక్కువవుతుంది ఈ లాన్ మాస్క్ బాగా స్పీడ్ అవుతాడు మధ్యతరగతి జనాలు బతకడం చాలా కష్టం అయిపోతుంది జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై
మనదగ్గర విషయం ఉందికాబట్టి మనసంక నాకుతున్నాడు ఎవడైనా తరతరాలనుండి
మన దేశ పరిశ్రమల భవిష్యత్తు
Teslan లాభాల రూపం లో దేశ సంపద భారత్ నుండి వెళ్లి పోతుంది
Mana indian companies ni encourage cheyandi.....mana desaanni abhivruddhi padhamlo nadipinchinandi ❤
Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION GIVEN BY.Mr.ELONMASK NEWS LOOK VERY GOOD 👍 THANKS
🇮🇳🚀🛰️🌍🇺🇲👌
Excellent Bharat Global Power
We all have a doubt about this. But Narendra Modi is not that easy person to surrender before any body and any circumstances.we do not have any option but to wait and watch.
Tesla cars and cell phones are costly sothat they will not beat jio
Mana total information athani chetilo untadi. Athadu korindhalla ok anali lekunte athadi mobile konnaka Twitter lo laga athadu anukunnappudu Stop chesthadu . Mobiles anni okka sari aapinaa apocchu. India lo kuda alanti technology vasthundhi lekunna Tesla technology manku avasaram ledhu prasthutham.
Why Christian countries are prospering and Elon musk trust Jesus Christ he is richest man in the world sir
Birds last days 😢
Dangerous to India
సొంతగా శాటిలైట్ లాంచ్ చేయడం రిలయన్స్ కి పెద్ద లెక్కలోకి కాదు. Bsnl లాంటి సంస్థలు అందరికీ అందుబాటు ధరలకు వచ్చారు అదేవిధంగా నెట్వర్క్ కూడా పెంచాలి. అలాన్ మాస్క్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, నష్టానికి అతని ఏ పని చేయడు.
సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలో ఇరుక్కుపోయి అక్కడే ఉన్నారు ఆమె ఆరోగ్యం చెడిపోతుంది అటు అమెరికా గాని ఇటు ఎలన్ముస్క్ గాని ఆమెను తీసుకువచ్చే ప్రయత్నం చేయటం లేదు.
భారతదేశానికి ట్రంప్ వల్ల ఎటువంటి నష్టం జరగదు కానీ ఇతని వల్ల నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి
నాకు తెలిసి ఇది ఒక అద్భుతమైన అవకాశం అది మనకు ప్రస్తుత అమెరికాకు కూడా ఎలాగంటే రెండు దేశాలు కూడా ఈ డీప్ స్టేట్ పీడిత దేశాలే అది కూడా నేరుగా చైనా టు సత్సంబంధాలు నెరుపుతున్నావే కదా మరి అలాంటప్పుడు వల్ల వ్యాపారం మన వల్ల దేశంలో చైనాలో కూడా ఉండి కదా వాళ్ళు చైనాను అడ్డుపెట్టుకుని ఇటు భారత్ ను అటు అమెరికాను పూర్తిగా తమ చెప్పు చేతలో పెట్టుకున్నారు కదా మరి అలాంటప్పుడు ఇక్కడ భారత్ ఒక చిన్న తర్కాన్ని ప్రయోగించి అటు కర్ర విరగకుండా పాము చావకుండా ఒక బలమైన దెబ్బ కొట్టాలి అంటే భారత్ ఒక షరతును పెట్టాలి నువ్వు ఏమైనా చేసుకో కానీ దానికి సంబంధించి డేటా సెంటర్స్ అనండి లేదా మేధా సంపత్తి హక్కులను మీరు భారత్ టు పంచుకోవాలి అంటే మీరు ఏం చేసిన మాకు తెలియకుండా ఏమి చేయడానికి వీలు లేకుండా ఒక పటిష్టమైన నియమాలను విధించాలి ఉదా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండి దాని డేటా బేస్ మొత్తం అమెరికాలో ఉంటుంది వాటి పై సార్వ హక్కులు గూగుల్ కు ఉంటే గూగుల్ అనేది ఒక అమెరికన్ ప్రవేట్ కంపెనీ ఏది రిపబ్లిక్స్ దా లేక డెమోక్రాట్స్ దా ఇకపోతే హార్డ్వేర్ మొబైల్ లో విడి భాగాలన్నీ ఇవన్నీ దాదాదాపుగా చైనాలో నే తయారు చేయబడతాయి కదా మరి ఇక్కడ ఒక సగటు భారతీయుడి లేదా అమెరికన్ వ్యక్తిగత సమాచారానికి భద్రత ఎక్కడ వుంది ఇది పోర్షన్లు కంప్యూటర్ అయినా మొబైల్ యొక్క వివరణ ఇకపోతే మొబైల్ నెట్వర్క్ దాదాపుగా ఇది కూడా అంతే వీటి విధి భాగాలు అన్ని మళ్లీ చైనాలోనే వీటి కంపెనీ యొక్క యజమానులు కూడా మల్లు పైన చెప్పినట్టు మళ్లీ వాళ్లే ఇక్కడ భారత్ దేశం యొక్క సమాచార భద్రతకు గోప్యత ఎక్కడ వుంది అంత బహిరంగ రహస్యమే కదా ఇకపోతే రవాణా వ్యవస్థ అదే నది పర్సనాల్ ట్రాన్స్పోర్ట్ ఇది అంటే చారల కంపెనీస్ మొత్తం అంటే కదా అన్ని విదేశీ కంపెనీస్ కదా వాటిలో వాడే ఎలక్ట్రానిక్స్ అంత వాటిలో నిక్షిప్తమైన చిప్స్ ద్వారా ఆయా కంపెనీలు సేకరిస్తున్నాయి కదా ఇక్కడ కూడా మన దేశ పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత ఎక్కడ ఎవన్ని కూడా లొసుగులు కదా ఇప్పుడు వచ్చే టెక్నాలజీ కి ఇవన్నీ పెద్ద సమస్యలు వీటి భద్రతను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటే మనం వీళ్లను మన అధీనంలో ఉంచుకోవచ్చు అంటే మన ధనాన్ని వెచ్చించి వారి సేవలను కొంటున్నాం వారిపై హక్కులు వాళ్లకు ఎంత వుంటాయో మంకు అంటే వుండాలి కదా అనేది నా సూచన అభిప్రాయం వుద్దేశ్యం విశ్లేషణ ఒక కొత్త నియమావళిని భారత్ తెరపై తీసుకు వచ్చి దాన్ని ఎవరు పాటిస్తే వాళ్లకు మేము మా మద్దతును ప్రకటిస్తాం అని ఒక సరళీకృత పోటీని ఆరోగ్యకరమైన పోటీని నిరవహించినట్టైతే వినియోగదారులైన మనమీ లాబహపడవొచ్చు అనేది మా పరిశీలన చూద్దాం ఇక్కడ మన భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మరి ఇదే గనక చేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చేవాడికి ఇంతక ముందు ఇక్కడ ఉన్న వాడికి ఒక సరికొత్త పోటీ మొదలౌతుంది దీని వల్ల మనకు లాభమే కానీ నష్టం లేదు కదా ఇప్పటికే ఉన్న వాడికి పొమ్మన కుండా పొగ పెట్టినట్టౌతుంది కొత్తగా వచ్చేవాడికి వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఇక్కడ వ్యాపారం చేయమని ఒక బెదిరింపు ను ఇచ్చినట్టౌతుంది అనేది నా విశ్లేషణ .
Mana Highway lines anni bagunnaya tesla support chesthundha India lo 😢
Good news Prem garu
promote Indian technology... be indian and buy indian products and technology... there may be threat in theft of our data... need to be careful
ఇలాన్ మస్క్ భవిష్యత్తు బాగుంటుందేమో , కానీ! మనదేశ అభివృద్ధికి పాటుపడుతున్న ఎన్నో సంబంధిత సంస్థలు నష్ఠం చవిచూడక తప్పదు రెండు నాల్కల అమెరికాతో 'ఆచీ, తూచీ' అడుగులు వెయ్యాలి. ఇలాంటి విషయాల్లో మనకు 'చైనా' తెరచిన పుస్తకం. కానీ అమెరికా. అలా కాదు.
పాకిస్థాన్ తీవ్రవాదులు మన దేశం లో., ప్రవేశించ్చినపుడే... గుర్తించి... లేపేసే... టాక్టికల్.. వేపన్ మన దగ్గర వుండాలి కదా....
నాకు తెలిసి... హైద్రాబాద్ లోనె... పాకిస్తానీయులు వుండొచ్చు కదా....
మనం ఒక ఇంటలిజెంట్ వ్యవస్థను ఏర్పరుచుకోవాలి...
జస్ట్ వాళ్ళు ఇండియా లోకి ఎంటర్ అయిన తర్వాత... వాళ్ళు ఏం చేస్తున్నారు... ఏ మసీదు లో వుంటున్నారు... ఎవరు ఎవరి తో మాట్లాడుతున్నారు... ఏం చేయడలుచుకుంటున్నారు...ఈ విషయాలు మనకు తెలియాలి కదా...
ఈ ఒవసి.. ఇంట్లో.. ఏం జరుగుతుంది... వాడి తమ్ముడు... 15..నిముషాల టైం... అడిగాడు... మన హిందువులకు... ఓ ఐదు నిమిషాలు చాలదా...
నిజంగా... వాడు అన్నట్టు.. హిందువులు... పిరికివాళ్ళు కావచ్చు... లేకపోతే... ఆ బాడకావ్ నా కొడుకు...అలా ఎలా... మాట్లాడుతాడు ..
నిజంగా...మనం చెక్క గాళ్ళం.....
Excellent sir, jai hind
ఇప్పటికే దేశ ప్రజల జుట్టు గూగుల్ చేతిలో ఉంది. అందులో ఎంత శాతం ఇ.మ. లాక్కొంటాడో మరి?
Improve BSNL
There is no making india Best phone last 10 years in modi .
Is it right to elan musk invest in India. Bright future for India, more profits for musk mama👍
Elan Mask ni Namma Radhu
Vadu Bharath ki Rane kuudadu
Vadi Valana Bharath Yalanti Upha Yogam undadhu
BSNL pani emiti
Indian Danamic ledar Modi sir power Jai Hind
Okavela star link india ki vasthe okappudu idea ni down ayyipoyi jio elagaithe yedhigipoyindho alage ippudu jio down ayyipoyi star link yedigipothundi 💯💯💯 edhe jaruguthundi
--->starlink ---> a national security issue- ; Chinese are better off in caring for security than we indians
సూపర్ గా చెప్పారు 👍
Rathan Tata unte vere laga undedhi Tata leni lotu kanipisthundhi
అంత గ్యాస్
అన్న పుష్పరాజా.... స్టార్ link నెట్వర్క్ వస్తే..... నిరుదోయ్గం పెరిగిపోతుంది.... ఎయిర్టెల్ జియో లో ఎన్ని వేలమంది job చేసి బ్రతుకు తున్నారో తెలుసా నికి.... అమెరికా వాడి భజన చేసి బ్రతికే నీకేం తెలుస్తుందిలే.....😢😢
👌👍
pai phone not confirmed mask sir
అయ్యా Motorola అనే అమెరికన్ సంస్థ క్రిందటి century లోనే satellite phone చేసి చూపించింది. దానికి కావలసిన ఉపగ్రహాల వలన పర్యావరణానికి తీరని నష్టం ఉంటుందని అనేక శాస్త్రజ్ఞులు అభిప్రాయపడ్డారు. నేటి పరిస్థితుల్లో పర్యావరణం గురించి తీవ్రంగా ఆలోచించాలి. డిల్లీ లో కాలుష్యం గురించి అనేక కథనాలు నడిచేయి. అలాగే భారతీయ సంస్థలు చవకగా సెల్ ఫోన్లు ఇవ్వ గలిగినా వాటికి కావలసిన hardware అంతా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవలసిందే! మూర్తి [కాలిఫోర్నియా, usa]
Emundhi...jio Airtel BSNL Anni pothay...evadno foreign vaadu baagu padathadu..
ఇస్రో టెస్లా సహాయం తీసుకోవడం వల్ల టెస్లా బిజినెస్ పెరుగుతుంది అలానే ఇస్రో బిజినెస్ కోల్పోతుంది దీనితో మనం ఇస్రో కన్నా టెస్లా గొప్పది అని ఒప్పుకున్నట్లే
ఫ్యూచరస్టిక్ థింకింగ్ అంటే ఇదే. కానీ ఇది ఇంకో విధంగా భారత్ ని డామినేట్ చేస్తుంది. జిఓ తో పోటీ అవసరమా? ఇలాంటి ఇంకో ఎన్నో ప్రశ్నలు ఉదభవిస్తాయి.
no sim...
Mana information Mottam america vadi dagara vuntundhi
Replaced by tesla
A quantum jump for Bharath
ఎలాన్ మస్క్ v/s జియో, ఎయిర్టెల్
🔹ఇప్పుడే తయారు చేయను అన్నాడు... కాని అంబానీ అదానీలకి అమ్మ మొగుడు ELON MUSK‼️
🤩⚡🤣⚡🤩
రేపు మనకందరికి మోగుడవుతాడు.ఇది ఖాయం.
అభివృద్ధి కోసం మస్క్‌ను భారతదేశంలోకి అనుమతించడం సరైనది
ఎవరి అభివ్రుద్ది కోసం?
ఆంత సుఖం వద్దులేండి ఏ ప్రళయం వస్తుందో మరి.
India Sankanaki pothadi due to jio political issues war conditions jagrathaga undakapothe mana capacity antha ani anchana veyatam lo America ki mana inti thalam echinatte 😢,SK APJ Abdul kalam gari punyama ani happy ga unnam
Nice 👍 info sir 4m u
Jai bharat. Jai tesla. Jai Modiji.
No sarvideseyudu
🔹ఎలోన్ మస్క్ ఆంధ్ర ప్రదేశ్లో కంపెనీలు ప్రారంభించాలి‼️🤠
Price ekkuva vundochu
సార్ ఇలాన్ముస్క్ ఫోన్ వొస్తే సామాన్యులకు అందుబాటులో వుండవు ఐ ఫోన్ లాగా డబ్బులు ఉన్నవాళ్లకు
Please endwith Bharath Matha ki Jai sir
టెస్లా ఫోన్లు ఆల్మోస్ట్ చినా ఫోన్ ను వదినట్లె. క్వాలిటీ పరంగా కాదు కానీ సెక్యూరిటీ పరంగా చూస్తే చినా కన్న టెస్లా ప్రమాధమనుకుంటా.
మనిషికీ చీప్ పెడతా ఆన్న వ్యక్తి మనా ప్రైవసీకి తన ఫోన్ ఎంత వరకు సెఫో తెలియట్లేదు.
ఆఫ్కోర్స్ ప్రస్తుతం కూడా అంతే అనుకోండి బట్ వీడు కాస్తా ఎక్కువే అనొచ్చు.
చూడాలి మరి మనా ప్రజలు ఎలా స్పందిస్తారో.
It's free service? Musk want customer not moral service
Business vadu yevaari gurunci alocinchadu
Bisket avutam
Very good impression sir 🌷👍
There is no pi phone
Technology development superb Tesla ravalli, jio ki bokka padalli vedu chesse mosallu kana yakuva yami kadhu.
Nice video
Great opportunity 🎉 make in India
ఈ అవకాశం కోసమే మస్క్ ట్రంప్ ని support చేసి అతనిని గెలిపించాడు.Trump ద్వారా మోడీని అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
No signal bro iam using
Yes we need
అంటే మన దేశప్రజలందరి డేటా ను ఆ తెల్లోడి చేతిలో పెట్టాలన్నమాట
Do not believe mask
yas prem sar nijam valaku mana modi sar 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Indian biodata pothadi supper🎉
I hope we can built our own rocket.
Jay PREM garu Jay Hindu Jay Bharat
Ilaga matladataruanti preamgaru
Alaina America vallani Nammadaaniki viluledu
చాలా అద్భుతం ప్రేమ్ అన్నగారు 🕉️🙏
India will not accept his proposal as it is a matter of national security.
Moreover, modiji is not a fool.
Yes helpful to Bharat
ఈ విషయం ఎలాన్ మస్క్ కు తెలుసా
ఆయనేమో నాకు ఫోన్ లాంచ్ ఆలోచన లేదు అని అన్నాడు కదా ❤😂🎉😢😅😊
BSNL Star link connect చేయడం కోసమే bsnl నీ మళ్లీ restart చేశారు.!
😂 our money fly to USA... Need control, ask him to open his HQ at India. Single shot money flows into India
అన్ని బీజేపీ ఏజెంట్లు రామాయణం, మహాభారతం, భగవద్గీతలను లోతుగా చదవండి. అందరికీ చెప్పండి. అప్పుడు మీరు మానవత్వం మరియు ప్రపంచం యొక్క నిజాన్ని తెలుసుకుంటారు. 100% నమ్ముతున్నాను, “జై శ్రీరామ్” మరియు “జై హింద్” అని ప్రచారం చేసే వారు నిజమైన హిందువులు కారని. వారు కేవలం హిందువులుగా జన్మించారు కానీ భారతదేశాన్ని ప్రమాదంలోకి నెట్టే సామాజిక వ్యతిరేక శక్తులు.
Tesla car ni aapudo China Car cross chesindhi China ante India Ki kastha kopam undhi so manam accept cheyaka poyina
ఆ తరువాత ఏకు మేకు ఔతుందేమో ప్రేమ్ గారు
Prem Garu Best video ❤❤❤❤❤ Modi Good leader of India
👌👌👌👌👌👌👌👌