చాలా బాగా పాడారు సిస్టర్ సూపర్ వాయిస్ దేవుడు నిన్ను దీవిచ్చును గాక మ్యూజిక్ టీమ్ చాలా చక్కగా డేవుని సేవలో వాడబడుతున్నారు సూపర్ దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక
నిజంగా మీ టీమ్ అందరినీ చూస్తుంటే,,ఎలా,,వర్నించాలో తెలియడం లేదు,తమ్ముడూ దేవా,,,వీరిని దేవుంచుమని రోజూ ప్రార్ధిస్తున్నాను ఎంత బాగా పాడుతూ ఉందో,,ఆ సిస్టర్
అద్భుతంగా పాడారు మ దేవుని వలన కృప పొందితివి, కానీ దీనా నేమ్ బాగాలేదు ఆ నేమ్ పెట్టుకోకూడదు... తెలియక పెట్టింటారు వీలైతే మార్చుకోండి... ఇంక మ్యూజిక్ ఆల్వేస్ మెస్మరైజింగ్ డేనియల్ రాజ్ గారు ఒక దేవుని అద్భుతం...మళ్ళీ మళ్ళీ వింటున్నాం పాట.. సమస్త మహిమ యేసు దేవునికే చెందును గాక. ఆమెన్.. గాడ్ బ్లెస్స్ యు... 🙏🙏🙏👌👩👩👦👦👨✈️🎉
దేవునితో మనకున్న అనుభవాన్ని తెలియజేసే ఈ పాట,నువ్వు పాడుతూ ఉంటే పరలోకానికి వెళ్లి అక్కడ ఆయనను స్తుతిస్తున్నటుగా అనుభూతి కలిగింది. నిజంగా ఆయన మనలో ఉన్న వాడు మనతో ఉన్న వాడు, అయన ఉన్నవాడు అను వాడునైయున్నా దేవుడు(Exodus 3 : 13). సదాకాలము నీవలన ఆయనకు మహిమ కలగాలి అని ఆశిస్తున్నాను.
Praise the lord sister చాలాబాగా పాడారు. మీ voice చాలా బాగుంది దేవుడు మిమ్మును ఇంకనూ వాడుకోవాలని అనేకమైన songs చేయాలని కోరుకుంటున్నాం. Music is superb brother praise GOD
God bless you brother's, and sister'...chala manchi ga song padaru sister, a devuni ke mahima vandanalu kalugunugaka amen amen amen. E song nenu roju vita,...naku e song chala chala istamu....chala thanks brothers and sister...i love jesus
Sister really supperb god bless u Miss ur mother I'm watching that video really my mom is crying us Dad unnaru aa yesaiah hey unte lokam lo avvaru unna lekunna happy ga undagalam love u so much sister nice song yesterday im watching thise video today also super voice and brothers super team work god bless u all😍amen
Dear Sister Deena and Music team, This song has a great meaning and well balanced music instruments. It is blessed and inspired of God to sing in an open Air Gospel service. Please continue the same simplicity and remain humble. May the Lord use you all mightly for His glory and honour. God bless you
What Such a Beautiful owesom Superb voice .God bless you.Still will Sing and Gloryfie Holy Name of Jesus 🙏🙏🙏🙏.Good talented . God's gift.Thanq Jesus 🙏🙏🙏🙏
చాలా బాగా పాడారు సిస్టర్ సూపర్ వాయిస్ దేవుడు నిన్ను దీవిచ్చును గాక
మ్యూజిక్ టీమ్ చాలా చక్కగా డేవుని సేవలో వాడబడుతున్నారు సూపర్ దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక
Amen... Thank you
Very super sister...god blesses you and your family.
God bless yousister heart tuching
@@wordofgod2141 supar song supar music And supar singar .God Bless You All .
God bless you
మీరు ఇలాంటి అనేక పాటలు పాడి దేవుని మహిమ పరచాలని కోరుకుంటున్నా.సిష్టర్
Amen.
దేవునికే మహిమ కలుగును గాక..👌👌
V
చెల్లమ్మ సూపర్ గా పాడవ్ మ
సూపర్ ఓయిస్ దేవునికే మహిమ
దేవుడు దీవించు గాక
Joyjermiah Joyjermiah is a
Replies
చెల్లి దేవుడు నిన్ను దీవించు గాక
చాలా బాగ paadavu తల్లి
దేవుని కే మహిమ
Amen.... Thank you brother
ఎన్ని సార్లు విన్న వినాలనిపించే వాయిస్ చాలా బాగా పాడారు sister.God bless you
Amen.... Thank you brother
@@danielrajyarlagadda h:88&)::g)5:fyggdaLo
Glory to God no voice 🙏 very good greet and greet and greet 🙌
నీవు లేకుండా నే నుండలేను - నాకున్నవన్నీయు నీవే యేసయ్య
నా ప్రాణమా నా ధ్యానమా - నా ఊపిరి నీవే యేసయ్య
1.జాలిలేనిది ఈ మాయలోకము - కలతచెందెను నా దీన హృదయము (2)
నను కాపాడుటకు నాదరి నిలచితివా - హస్తము చాపితివా - నను బలపరచితివా(2) ||నా ప్రాణమా||
2.నను ప్రేమించేవారు ఎందరు ఉన్నను - అంతము వరకు నాతో ఉండరు (2)
నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా - నా ప్రాణము నీవే యేసయ్య (2) ||నా ప్రాణమా||
3.కన్నులు మూసిన కన్నులు తెరచిన - నా చూపులలో నీ రూపమే (2)
కనికరించితివా కరుణామయుడా - కృప చూపించితివా - నాకు చాలిన దేవుడా (2) ||నా ప్రాణమా||
దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ 👌👌
E patanu chevvulatho kadhu manasu tho vinandi kannilu agavuu ,
వందనాలు తల్లి.చాలా అద్భుతంగా పాడారు....మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారికే మహిమ ప్రభావము కలుగును గాక!
Amen
Wonderful song sister I like this
😮😅
క్రీస్తు ప్రభువు పేరట వందనాలు సిస్టర్ మన కనతండ్రి మీకు మంచి స్వరం ఇచ్చారు ఘనత మహిమ మన కనతండ్రి కే కలుగును గాక ఆమేన్ 🙏🙏
Amen
Good nice song my dear sister god bless you and your team 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 really nice 👍👍👍👍💐💐
@@chandrababu6623 thank you
పాట చాలా చక్కగా రాసారు... Super... Team...
Thank you brother
Nice 👌
నిజంగా మీ టీమ్ అందరినీ చూస్తుంటే,,ఎలా,,వర్నించాలో తెలియడం లేదు,తమ్ముడూ దేవా,,,వీరిని దేవుంచుమని రోజూ ప్రార్ధిస్తున్నాను ఎంత బాగా పాడుతూ ఉందో,,ఆ సిస్టర్
Thank you sooo much sister
సిస్టర్ గారు చాలా బాగా పాడారు చక్కటి మ్యూజిక్ అందించినటువంటి brother కి వందనాలు
చాలా బాగా పాడారు.. సిస్టర్ ..🙏🙏🙏🙏
Music team చాలా మంది మంచి గాయకులను సమాజానికి పరిచయం చేస్తున్నారు.........👍👍👍👍👍👍
That's the main motive of our Impact ministries.... Thank you
అద్భుతంగా పాడారు మ దేవుని వలన కృప పొందితివి, కానీ దీనా నేమ్ బాగాలేదు ఆ నేమ్ పెట్టుకోకూడదు... తెలియక పెట్టింటారు వీలైతే మార్చుకోండి... ఇంక మ్యూజిక్ ఆల్వేస్ మెస్మరైజింగ్ డేనియల్ రాజ్ గారు ఒక దేవుని అద్భుతం...మళ్ళీ మళ్ళీ వింటున్నాం పాట.. సమస్త మహిమ యేసు దేవునికే చెందును గాక. ఆమెన్.. గాడ్ బ్లెస్స్ యు... 🙏🙏🙏👌👩👩👦👦👨✈️🎉
Amen.... Thank you
Bible lo peruki chaalaa prathyekatha vundhi .Br cheppindhi chaalaa correct
ఛాలా మంచిగా పాఠ పాడారు ఏసయూ మిములను కాపాడును గాకా👍
Amen.... Thank you brother 😊
E song recent ga Oka sister Valla Amma gaaru chanipoinappudu paadindi.chaala manchi song
Thank you brother
అమ్మ,, అద్భుతంగా ఉంది మీ స్వరం... Musicians are highly talented....
Thank you
Devuni krupa meeku nirantharam vundunu gaaka.prabhu sevalo enka mundhuku saagalani ashistunnanu.amen praise the lord.
Amen..... Thank brother
Wonderful composed
Excellent performance
God bless you all 💐💐💐
Amen.... Thank you brother 😊
Voice music very good brothers'
Thank you brother
I like this song very much..love you jesus
Thank you brother
SUPER SINGING SISTER. ALL TEAM VERY NICE. GOD BLESSED YOURS FAMILY & TEAMS 🙏🙏🙏🙏🙏💐💐💐🌹🌹🌹🌹🌺🌺💦💦
దేవుడు మిమ్మల్ని దీవించును చాలా బాగా ఉంది పాట మ్యూజిక్
Thank you
Paata వింటుంటే కళ్ళల్లో కన్నీరు ఆగడం లేదు sister
All glory to almighty GOD only amen
Praise the Lord Amma God bless you Amma amen amen amen amen
Amen... Thank you brother 😊
Supursistar
Super sister paderu
దేవునితో మనకున్న అనుభవాన్ని తెలియజేసే ఈ పాట,నువ్వు పాడుతూ ఉంటే పరలోకానికి వెళ్లి అక్కడ ఆయనను స్తుతిస్తున్నటుగా అనుభూతి కలిగింది.
నిజంగా ఆయన మనలో ఉన్న వాడు మనతో ఉన్న వాడు, అయన ఉన్నవాడు అను వాడునైయున్నా దేవుడు(Exodus 3 : 13).
సదాకాలము నీవలన ఆయనకు మహిమ కలగాలి అని ఆశిస్తున్నాను.
Amen.... Thank you brother 😊
Deena sister what a wonderful song & wonderful voice. God bless you. Praise the lord jesus
Amen... Hallelujah
Super song👌😞😒😢😢😢😢😥😥😥😥
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
నీవు లేకుండా నేనుండలేను
నాకున్నవన్నీ నీవే యేసయ్య *2*
నా ప్రాణమా,-నా ధ్యానమా
నా ఊపిరి నీవే యేసయ్య *2*
1.జాలిలేనిది ఈ మాయలోకము కలతచెందేనే నా దీన హృదయము
నను కాపాడుటకు,-నా దరి నిలచితివా
హస్తము చాపితివా -నను బలపరచితివా
2.నను ప్రేమించేవారు ఎందరు వున్నను
అంతము వరకు నాతో ఉండరు
నాలో వున్నవాడ -నాతో వున్నవాడ
నా ప్రాణము నీవే యేసయ్య
3.కన్నులు మూసినా -కన్నులు తెరచిన
నా చూపులలో నీ రూపమే
కనికరించితివా కరుణామయుడా
కృపచూపించితివా -నాకు చాలిన దేవుడా
Thank you brother 😊
Welcome
Txs brother
Hai
@@salimkhanchannel5867 you
God bless you............ sister......... wonder full Song..... sweet voices
Amen.... Thank you brother 😊
Super song superb voice song vinnandhuku chaala happy anpidthundhi elanti song vini eanni rojulaindho. TQ so much
Thank you for watching brother
Super sister mee voice Jesus koraku vaadabadali meeru
Sister చాలా బాగా పాడారు దేవునికి మహిమ కల్గును గాక ఆమేన్
Amen
చాలా అద్భుతంగా పాడారు మి టీమ్ ఇంకా చాలా ప్రభు గీతాలు పాడుతూ ప్రజల్లోకి వెళ్లాలని కోరుకుంటు....దేవుడు మిమ్మ ల్ని దివించాలని...కోరుకుంటున్న..
Praise the lord sister and brothers....🙏very nice song....🙏💐
Hallelujah 🙌..... Thank you brother 😊
నీవు లేకుండా… నేనుండలేను
నాకున్నవన్నీ… నీవే యేసయ్య
నా ప్రాణమా నా ధ్యానమా…
నా ఊపిరి నీవే యేసయ్య…
జాలి లేనిది… ఈ మాయ లోకము
కలత చెందెను… నా దీన హృదయము
నను కాపాడుటకు… నా దరి నిలచితివా
హస్తము చాపితివా… నను బలపరచితివా
నను ప్రేమించేవారు… ఎందరు ఉన్నను
అంతము వరుకు… నాతో ఉండరు
నాలో ఉన్నవాడా… నాతో ఉన్నవాడా
నా ప్రాణము… నీవే యేసయ్య
కన్నులు మూసిన… కన్నులు తెరచిన
నా చూపులలో… నీ రూపమే
కనికరించితివా… కరుణామయుడా
కృప చూపించితివా… నాకు చాలిన దేవుడా
😊 👍
Praise the Lord sister God bless you
నీవు లేకుండా నేనుండలేను
నాకున్నవన్నీ నీవే యేసయ్యా "2"
నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్య "2"
జాలి లేనిది ఈ మాయలోకం కలత చెందేను నా దీన హృదయము
నను కాపాడటకూ నా దరి నిలిచితివా హస్తము చాపితివా నను బలపరిచితావా
"నా ప్రాణమా"
నను ప్రేమించేవారు ఎందరు ఉన్ననూ అంతము వరకూ నాతో ఉండరు
నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నా ప్రాణము నీవే యేసయ్యా
"నా ప్రాణమా"
కన్నులు మూసినా కన్నులు తెరిచినా
నా చూపులలో నీ రూపమే
కనికరించితివా కరుణామయుడా
కృప చూపించితివా నాకు చాలిన దేవుడా
"నా ప్రాణమా"
నా మనసుకు ఏంతో ఆనందము వచ్చింది ఈ పాట వినగానే ... సిస్టర్ మీరు చాలా బాగా పాడారు ... దేవుడు మిమ్మలి దేవీంచును గాక .. ఆమేన్
Amen
Praise the lord sister చాలాబాగా పాడారు. మీ voice చాలా బాగుంది దేవుడు మిమ్మును ఇంకనూ వాడుకోవాలని అనేకమైన songs చేయాలని కోరుకుంటున్నాం. Music is superb brother praise GOD
Thank you andi
@@danielrajyarlagadda 🙏
gbhdfjg
Very nice butipullu sweet song sweet voice akka
God bless you brother's, and sister'...chala manchi ga song padaru sister, a devuni ke mahima vandanalu kalugunugaka amen amen amen. E song nenu roju vita,...naku e song chala chala istamu....chala thanks brothers and sister...i love jesus
Thank you andi
దేవుఁడు మిమ్ములనూ మీ సంగీత సేవను దీవించును గాక
Sister really supperb god bless u
Miss ur mother I'm watching that video really my mom is crying us
Dad unnaru aa yesaiah hey unte lokam lo avvaru unna lekunna happy ga undagalam love u so much sister nice song yesterday im watching thise video today also super voice and brothers super team work god bless u all😍amen
Amen..... Thank you brother 😊
Nice voice meeru padina pata devuniki mahima karam ga undi devudu mimmalni deevinchunu gaka god bless you sister
Amen..... Thank you 😊
Mindbloing song prise the lord
Sister Amen ✝✝✝🛐🛐🛐🙏🙏🙏
Hallelujah 🙌..... Thank you andi
Song challa challa bagunadhi nice voice music challa bagunadhi God bless you
Amen.... Thank you
చాలా బాగా పాడినావు తల్లిగా.god bless you .
Devunike mahimakalugunugaka amen chalabaga padaru mimmunandarini devudu divinchunugaka amen
Dear Sister Deena and Music team,
This song has a great meaning and well balanced music instruments. It is blessed and inspired of God to sing in an open Air Gospel service. Please continue the same simplicity and remain humble. May the Lord use you all mightly for His glory and honour.
God bless you
Thank you
సూపర్ song god బ్లేస్ యు my సిస్టర్
Amen.... Thank you 😊
Nice song sister 💐💐💐🎻🎻🎻🌷🌷🌷
What Such a Beautiful owesom Superb voice .God bless you.Still will Sing and Gloryfie Holy Name of Jesus 🙏🙏🙏🙏.Good talented . God's gift.Thanq Jesus 🙏🙏🙏🙏
చాలా అద్భుతమైన పాట. దేవునికి మహిమ కలుగును గాక!!
Amen
,దేవునికి మహిమ కలుగునుగాక ! క్రీస్తునందు గౌవరవనీయులైన బ్రదర్, దానియేలరాజ్ గారికి, ప్రియమైన సంగీతబృందానికి, మధుర గాయని సహోదరికి నా హృదయ పూర్వకమైన అభినందనలు. దేవుడు మీ ఈ పరిచర్యను అనేకానేక ఆత్మల రక్షణార్ధమై వాడుకొనును గాక ! యేసుక్రీస్తు నామములో ఆమెన్. థాంక్యూ సర్.
Amen.... Thank you so much brother 😊
Sister and worship team and Church May God Blessed in Mighty Jesus Name Amen Hallelujah........
Amen... Amen.. Amen
సీస్టెర్ మీకు యింత మంచి స్వరని దేవుడు యిచ్చినాడు,thank god.
.
Thank you Jesus praise the lord
Hallelujah 🙌
Nice song chala baga padaru devudu mimmunu deevinchunu ghaka.
Amen... Thank you
God is great in powerful god in Jesus 🙏🙏🙏🙏
Hallelujah
Super songs and music God bless you Amin and Aliluyya Aliluyya Aliluyya
Amen.... Hallelujah 🙌
Sister god bless you and music ministry is also super wonderful voice and wonderful music prise the lord jesus
Hallelujah 🙌.... Thank you brother
Superga paadaaru sister and good music team dhevunike mahima kalugunu gaaka
Amen.... Thank you
Glory to Jesus Christ
Amen.
Excellent voice. GLORY TO GOD
Amen..thank you
Prise the lord sis God blessed
Amen.... Hallelujah 🙌
Sister Chala chakkagapadaru music kudachalachakkaga chesaru alagane dhevudu mimalanu shaswathakalamu dhevini seevalo vadhabadhuchu aasirvadhinchunugaaka amen
Amen.... Thank you
Praise the lord sister Good song super voice god bless you
Amen.... Thank you
Sister.. చక్కగా పాడారు వందనములు
Nice singing sis...god bless you
Amen.... Thank you so much andi 😊🙏
@@danielrajyarlagadda 🙏🙏
Chakkaagha padaru chellli and praise the lord to impact team' from Kkd
Super sister, nice song, nice voice. Praise the lord
Super song sister devudu mimunu devinchunu gaka
Amen.... Thank you brother 😊
❤️ touching song sis...God bless u maa😍
Praise the lord. 🙏🙏🙏🙏🙏amen
Nice voice, may God bless you 🙏
Amen... Thank you ji
Sister deena garu ee song ki mee voice chala baga suit ayyindi God minmalni inka baga vadukovali
Amen.... Thank you brother 😊
God bless you & ur family,mighty hand of the lord upon you in jesus name🙇♂️
Amen.
Excelent song akka chala bhagha padaru god bless you....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Praise the Lord sister.... Nice song.... Heart touched
వాహ్ క్య బాత్ హై జి ఆమెన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ స్తోత్రము ప్రభువా
Amen... Hallelujah.... Praise God.... Thank you brother
@@danielrajyarlagadda వెల్ కమ్ అన్నయ్య ఆమేన్
PRAISE THE LORD....MOST WONDERFULLY SINGING ...GOD BLESS YOU THALLI... GOD BLESS YOU SON DANIEL RAJ, and GOD BE WITH YOU FOREVER ...iJn...Amennnnnnnnn
Amen.... Thank daddy
God bless you sister.*.ప్రతి పాట.ద్వారా దేవునికే మాహిమ కలుగును గాక ఆమేన్...👌👌👌👌🙌🙌🙌👍🙏🙇♀️.*
Amen... Thank you ji
God blessed u sis v nice song .amen amen amen.
price ప్రైస్ రేట్ నీకు దేవుడు దీవించును గాక 🙏✝️🇮🇳🌷👍👌
Amen.... Thank you brother 😊
This song seems tobe sang in outdoor but, ur performance nd music is very nice. God bless you all.
Thank you brother
Chala baga padav chelli super voice god bless u
Amen.... Thank you sister
Chala baga paadaaru sister God bless you
Very very good voice
Super singer chala bagaa padaru
Super voice sister God bless you very nice
Thank you
super sister devudu mimmunu divinchunu gaka amen
Amen.
Wonderful song everytime it gives new inspiration thank you brother praise the lord God bless you all abundantly
Amen.... Thank you brother 😊
Super voice chinna god bless you all team members
Awesome singing sis awesome music team god bless you my dears🍎🍏🍏🍈🍇🍓🍓🍅🍒🍒🍅🍓🍓🍇👍
Thank you brother
సూపర్ వాయిస్ సిస్టర్ దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక సేవల బహు బలముగా వాడుకొను గాక సూపర్ వాయిస్ సిస్టర్ మరవలేక పోతున్నాన
All glory to almighty GOD only..AMEN. Thank you so much
Praise the Lord God bless you
Nice singing sis and మ్యూజిక్ కంపొసింగ్ nice
Thank you maa
Danielraj brother Thq for spreading gospel through songs,
Thank you sister
చాలా బాగా పడేవమ్మ పాట . దీనమ్మ అదేవుడు మంచి కంటస్వరన్ని ఇచ్చడునికు.... 👌👌👌👌