చాలా బాగా చెప్పారు గురువు గారు మంచికి వెళ్తే చెడు ఎదురవుతుంది ఇలా జరుగుతుంది కదా అని ఊరుకుంటానా సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ వాళ్ళ వైపే వెళ్తా వాళ్ళ ఇబంధులు చూసి జాలి పడి డబ్బులు ఇప్పించడం వాళ్ళ చిన్నచిన్న అవసరాలు తీర్చి... మరీ... వాళ్ళ దగ్గర చివాట్లు తింటువుంటాను... Sir... ధన్యవాదాలు 🙏🙏🙏
Sairam NAMAHA చాలా బాగా చెప్పారు. చాలా మటుకు correct ga చెప్పారు. Thanks Sairam. I appreciate u జోషి garu.వన్స్ I will try to meet u if time permits.thanks Sairam. Urs Dr.k.Niranjan .
My son is Anuradha 2nd padham. He has interest in drums and plays well. Also he is very much interested in Astrophysics(space, stars,planets,black holes) He kills me by asking different questions all the time which I can't even think of!!
Nadhi kuda anuradha rashatham ... Maa athaki sevallu chesanu eeroju nadhi house neku ledhu ani godavalu 1month avvuthundhi ... Naku edharu pillalu oka babu ,papa memu ami cheyyali 😢😢
10 years nundi job lo vunnadu Kani ardikamuga chala chala nashta poyadu epudu kuda job chesthna food ki kuda jaragatm ledu. Yepudu Maruthundi andi life. Parents ga menu chala safar avuthunnamu.
గురిజి నాది వృచ్చిక రాశి అనురాధ నక్షత్రము ఎప్పుడూ బాధలే మాకూ నర దిష్ఠి గురుజి మీరుచెప్పినవాని నా జీవితములు జరుగుతున్నాయి కని నేనూ ఎడిటివారికి మంచి కొరవకుంటాను కాని వాళ్లు నకు చెడు చేస్తరు
Nadi ma ayanadi vvruchikarashi ne maku kastam thappatledu memu appudu happy ga lemu ma kastalu badhalu appudu pothayo amo maku appulu appudu pothayo ooamo
కొన్ని దోషాలు ఉన్న కిందటి తరంలో ఏవైనా పాపాలు ఉంటే కొన్ని సందర్బాలలో కష్టాలు ఉంటాయి అన్నిటికీ పరిష్కారం ఉంటాది జ్యోతిష్యుడు దగ్గర కలిసి సలహాలు తీసుకోండి
@@yoshithyoshith3611 Mee kashtram entoo cheppandii, Naadhi Anuradha nakshatram daridramm full gaa dance estundhii, life left leg thoo gap lekundaa koduthunnatu undhii.
నా చుట్టూ స్వార్ధం ఉన్న వాళ్ళు, అమ్మాయి అందం గా ఉంది పెళ్ళి ఎందుకు లేటు చలాకీగా లేదు అందుకే వద్దు వాళ్ళ దృష్టి లో చలాకీగా అంటే సినిమా లో ఉంటారు మీరు అంటే నాకు ఇష్టం వాళ్ళు మనకు నచ్చకపోయినా అంగీకరించారు.నేను కొంచెం పాతకాలం మనిషి, ఆడపిల్ల అణుకువ గా ఉండాలి అనే పద్ధతి నాది . అమ్మ తప్ప మాఇంట్లో ఎవరికి ఏ లోటూ ఉన్న నాకు ఎంత మాట ఐనా అంటారు, చెప్పలా అంటే చాలా ఉంటాయి . అందరూ అనూరాధ నక్షత్రం అంటే గొప్ప గా చెబుతున్నారు కానీ కష్టాలు తప్పవు అదృష్టం ఉండదు
గురువుగారు, చాలా బాగా చెప్పారు. ఇంకా కొంత 4 వ పాదం మిగిలి నట్టుంది. దయచేసి పూర్తి గా తెలుపగలరు. కృతజ్ఞతలు
చాలా బాగా చెప్పారు గురువు గారు
మంచికి వెళ్తే చెడు ఎదురవుతుంది ఇలా జరుగుతుంది కదా అని ఊరుకుంటానా
సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ
వాళ్ళ వైపే వెళ్తా వాళ్ళ ఇబంధులు చూసి
జాలి పడి డబ్బులు ఇప్పించడం వాళ్ళ చిన్నచిన్న అవసరాలు తీర్చి... మరీ... వాళ్ళ దగ్గర చివాట్లు తింటువుంటాను... Sir... ధన్యవాదాలు 🙏🙏🙏
Sairam NAMAHA చాలా బాగా చెప్పారు.
చాలా మటుకు correct ga చెప్పారు. Thanks Sairam. I appreciate u జోషి garu.వన్స్ I will try to meet u if time permits.thanks Sairam. Urs Dr.k.Niranjan .
నాది అనూరాధ నక్షత్రం, నాకు ఇద్దరూ మగ పిల్లలు,అంత రీసెర్చి అవసరం లేదు, మోడి గారు, కంచి పరమాచార్య మహాస్వామి వారిది ఈ నక్షత్రమే
కర్మ జీవులు అమ్మ . మహానుభావులు
A entlo anuradha naksatrum vallu pudatharo vallae ekkuva success avutharu but late settlement saniswaruniki 19 weeks nuvvula oil abishekum nuvvula laddu pettandi 19 times pradakshanalu cheyyandi but saniswarinike pakkaga neluchondi eduruga vaddhu
My son is Anuradha 2nd padham. He has interest in drums and plays well. Also he is very much interested in Astrophysics(space, stars,planets,black holes) He kills me by asking different questions all the time which I can't even think of!!
Mee too samee
Naadhi kuda 2nd padham
I am anuradha nakshatra. Please note you got Question Bank!
నాది కూడా అనురాధ నక్షత్రం. బాగా చెప్పారు. నాకు యిలాగే జరుగుతున్నది.100% కరెక్ట్ గా చెప్పారు
చాలా కరెక్ట్ గా చెప్పారు guruyogaru
Sir adivaram anuradha nakshatram roju ammayi pudithe valla jeevitham Ela untundi cheppandi
Meerun chappindi correct Edi Naku Jaruguthundi Naku66 years Naku14 to Till to date jaruguthind Tq
నాది అనురాధ నక్షత్రం 4వ పాదం గురువుగారు మాకు ఉన్న కష్టాలు ఎవరికీ ఉండవు 🙏
అన్న నాది అనురాధ నక్షత్రం వృచ్చిక రాశి గోత్రం పేరు తెలియదు కొంచెం చెప్పండి
Avunu bro same
@@nagasri4705 శేగోండ గోత్రం
Yes bro
Anuradha chala power full saniswaruni ki nuvvula oil abishekum cheyyandi 19 varalu cheyyandi
Nadhi kuda eide kani anni problems una nenu happy ne sir.. because shivya nanu chustunaddu kabatti
Chala clear ga cheparu na star Anuradha.
Namaste guruvugaru chala chakkaga theleyajesaru.
Hello sir pradeep Joshi gaaru
Namaste sir maa abbai di
Anuradha 4padam sir vaadi I maar ha ta melaa ga andi
Meeru cheppenatte ebbandi
Pedutunnadu
Sakuni....Anuraadha 4 th paadam
100% correct gaa చెప్పారు
Nadhi kuda anuradha rashatham ... Maa athaki sevallu chesanu eeroju nadhi house neku ledhu ani godavalu 1month avvuthundhi ... Naku edharu pillalu oka babu ,papa memu ami cheyyali 😢😢
Sakuni guruvugaru
Chavu daggaraki vacchi vachhi potundi ee nakshatram valki
Namaste sir chalabaga chepparu sir thanks 🎉🎉🎉 semu alage sir
Naku iddaru abbailu guruvu garu nadi na husband di iddaridi anuradha nakshatram ye andi
10 years nundi job lo vunnadu Kani ardikamuga chala chala nashta poyadu epudu kuda job chesthna food ki kuda jaragatm ledu. Yepudu Maruthundi andi life. Parents ga menu chala safar avuthunnamu.
25/3/1989 sonday nakshatram yadi gurugru name maharatna navjaat kam cheppandi please
Anuradha nakshatram vallaku janmanam kakunda yee letter tho Peru pedutey valla life baguntundhi cheppandi guruji plz.
Nadhi anuradha nakshatrame,Nannu maa daddy chinna clue unte chaalu edayina easy ga grasp chesesthaavu baaga thelivi ekkuva antaaru,evarayina emanna joke ga annaa nenu thiskolenu adhi, nannu endhuku ilaa annaaru ani ekkuva alochisthaanu,try chesthunna but mrng nunchi em jarigindhi anni alochisthaanu,naa mundhu evaru ye uddhesam tho annaaru ani ardham avuthundhi,andharu ekkuva alochinchaku antaaru but evaru enti ani ardhamavuthundhi!
Naku kuda same amma
Maa abbai dob 18.01.1993, 12.20 pm naga sri sai krishna naveen kumar. Kakinada. Future elaga untumdi, swamy cheppandi
గురిజి నాది వృచ్చిక రాశి అనురాధ నక్షత్రము ఎప్పుడూ బాధలే మాకూ నర దిష్ఠి గురుజి మీరుచెప్పినవాని నా జీవితములు జరుగుతున్నాయి కని నేనూ ఎడిటివారికి మంచి కొరవకుంటాను కాని వాళ్లు నకు చెడు చేస్తరు
😊😊😊😊
Yes correct ga chepparu 👍
గురువుగారు నాది అనురాధ నక్షత్రము కానీ ఇప్పుడు ఎక్కువ కష్టాలు
Avunu sir 100%
Guruvu garu vidipoina wife and husband thirigi kalustara
Excellent sir na jatakam correct ga chepparu sir
Thank you guruji like this also we can see u🙏🙏🙏🙏🙏
ఆది అనురాధ నక్షత్రము నేను ఎవరికీ అయితే మంచి చేయాలనుకుం టానో వారి నుంచే కొంత ఇబ్బంది వారు ఎవరైనా
Nadi ma ayanadi vvruchikarashi ne maku kastam thappatledu memu appudu happy ga lemu ma kastalu badhalu appudu pothayo amo maku appulu appudu pothayo ooamo
I’m proud to born in Anuradha nakshatra
Why ?
నాది అనురాధ నక్షత్రం కానీ అన్ని కష్టాలే
Guruvu garu meru 100% correct ga chepparu kani govt kosam try chestunnanu
Ma Abbaidhi kuda Anuradha nakshatramu guruvu garu
Naki marrege problam sir
Anni good habits unnapudu darmaCharana maximum unnatle kada Swami ....pls rpl
Shakuni right......m also Anuradha nashxatram
Uttrabadra cheyandi plz
nadikuda.anuradha nakshytram.guruvugaru
Sir Anuradha nashtram Tuesday roju putinavaru
NAMASKHARAM .
🙏 baga chepparu guruji
SUPER
S sir 100 percent...
నేను చాలా కష్టాలు అనుభవిస్తున్నాను నాదే అనురాధ నక్షత్రమే సార్ దయచేసి నాకు సొల్యూషన్ చెప్పండి
Name : nagamani, Ruchika rasi Anuradha nakshatram na jathakamlo e ratt hanam petalo chepa didi guruji garu pleass
గురువుగారు నాది అనురాధ నక్షత్రం ఎప్పుడు కష్టాలు గురువుగారు నేను 17 సంవత్సరాల నుంచి ఇప్పుడు 42 సంవత్సరాల కొచ్చాను ఎప్పుడు
Sir nadhi Anuradha nakshatram ellu yogam undha
Guru garu maa chinna Babu Anuradha nakshatram health bagodu kopam ekkuva emcheyali
Correct sir
శకుని మామ😅😅😅
నాదీ అనురాధ నక్షత్రం ఎప్పుడూ బాధలే
Nijame andi
6:33 11@@mannenaveenreddy1417
Same andi 😢
కొన్ని దోషాలు ఉన్న కిందటి తరంలో ఏవైనా పాపాలు ఉంటే కొన్ని సందర్బాలలో కష్టాలు ఉంటాయి అన్నిటికీ పరిష్కారం ఉంటాది జ్యోతిష్యుడు దగ్గర కలిసి సలహాలు తీసుకోండి
RC@@mannenaveenreddy1417
Sakhuni from Mahabharata
గురూజీ నమస్కారమండి మా అబ్బాయిది పుబ్బ నక్షత్రం వాడికి ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది ఏ ఏజ్‌లో
Chala correctga cheptunnaru sir. My daughter star anuradha 2nd padam .when she will get married sir pl tell me. Namaste sir
Check Her Horoscope 🙂
🙏🙏🙏🙏🙏🙏super guru garu
Meri chapenvane 100 correct sir
Chala pisanari and kulli chala akkuva anurada vallaku avaranna adigudala chudaleru villu
Mahabharatam hastinapur raaja, NARESH
Excellent
Hi sir,
Mi videoes unte chana chana estum sir .e madya asalu videoes ravatum ledu sir .
100persent correct chepparu
Sir naadi Anuradha Nakshatram
Name kuda
Life motham kastalle e nakshtram vallu guruvvu garu
Same nadi kuda Manaku chala kastalu unntaie
Carectga cheaparu guruvugaru
Marriage yepudu jaruguthundi
Shaku ni gu ru garu 🙏🙏🙏🙏🙏
Sakuni krishnudi ki kanipistaru
Iilantivadini interview chesthara
నాది అనురాధ నక్షత్రం గురు
గారు
Please told simharasi pubha,, swathi
Correct 💯 true
N
0⁶❤😂🎉😅😅
Shekuni
Ok saar
Sakuni sir.anuradha ❤sssbaga cheppru
Guruji 🙏
Sakuni anuradha 4 padam
Duryodhana
Sakuni 15:59
Nadi anuradha nashithram Guruji
Nadi anuradha nashithram guruji Naku anie badali guruji
Sir please visaka Nakastram which rasi please tell si🙏🙏🙏🙏
Antha reverse lo chepparu 4padam gurinchi
🎉 ఆశ్లేష నాలుగో పాదం గురించి వివరించండి
Incomplete vedio last what did he say
నేను పురోహితుడిని మీరు చెప్పినది 100%కరెక్ట్
Sakuni (mayabazar)
All correct sir 💯
Nadi kuda anuradha nashitram
Ayyaa,
Meeru cheppina anuradha nakshtra jyosyam 50℅ maatrhame correct. Migathaadi pollu maathrame.
Inaka Paraasara grandham chadavandi
శుక్రవారం ఆడపిల్ల పుడితే అదృష్టం అంటారు, నాది అనూరాధ నక్షత్రము కష్టాలు ఎక్కువ అదృష్టం తక్కువ
@@yoshithyoshith3611 Mee kashtram entoo cheppandii, Naadhi Anuradha nakshatram daridramm full gaa dance estundhii, life left leg thoo gap lekundaa koduthunnatu undhii.
Baga chepparu
నా చుట్టూ స్వార్ధం ఉన్న వాళ్ళు, అమ్మాయి అందం గా ఉంది పెళ్ళి ఎందుకు లేటు చలాకీగా లేదు అందుకే వద్దు వాళ్ళ దృష్టి లో చలాకీగా అంటే సినిమా లో ఉంటారు మీరు అంటే నాకు ఇష్టం వాళ్ళు మనకు నచ్చకపోయినా అంగీకరించారు.నేను కొంచెం పాతకాలం మనిషి, ఆడపిల్ల అణుకువ గా ఉండాలి అనే పద్ధతి నాది . అమ్మ తప్ప మాఇంట్లో ఎవరికి ఏ లోటూ ఉన్న నాకు ఎంత మాట ఐనా అంటారు, చెప్పలా అంటే చాలా ఉంటాయి . అందరూ అనూరాధ నక్షత్రం అంటే గొప్ప గా చెబుతున్నారు కానీ కష్టాలు తప్పవు అదృష్టం ఉండదు
Super❤🎉 👍 name nagamani sir chala bagachaparu
Anni baagunnai
But 4th paadam gurinchi em cheppaledu
Yas sir
50 to 60% correct megathadi andarki varthichadu
Sakuni guruji
Ha guruvugaru veellu vyabhicharulu puttukathone guruvugaru.....parama neechulu veellu bharyalani pillalani vadilesi keeps tho teruguto vichhalavidibratuku bratukutaru assalu kullu buddi prakkavaru happy ga vunte vallu yedchevaraku alochistu vuntaru....please guruvugaru.......veellu adamoga yekkadachusina pachhi neechulu......avunuguruvugaru ....
Correct ande
Scu
True