మీ సలహా ఆలా టి వాళ్లకి చాలా ఉపయోగం. నేను ఒకటో కొనే చోట 5 కొంటాను. నేను వాడేవి నాకూకసరమైనవీ ఏమీ కొనుక్కోను. ఎక్కువగా గిఫ్ట్స్ ఇజీహాను. దామిలో నాకు చాలా హలొనెస్ ఉంటుంది. కానీ అందరూ ఓవర్ చేస్తానని తిడతారు. కొంచెం మారటానికి ట్రై చేస్తున్నాను సోషల్ ఓబీలిగేషన్ కంటే అవసరమైన వాళ్లకి ఎక్కువ సహాయం చేస్తున్నాను.
నా దగ్గర ఇత్తడి గిన్నెలు కూడా ఉన్నాయండి వాటిల్లో అన్నం వండుతూ ఉంటాను పప్పు కుక్కర్ లో వండుతాను మన జీవితంలో ఒక భాగంగా కలిసిపోయిన వాటికి అంత తొందరగా బయట పడేయలేము ముందు బయట ఫుడ్డు తినడం మానేస్తే సగం ఆరోగ్యం బాగుంటుంది
Well educated people kudaa "nenem cheppanu nenem chesthunnanu" ani realize avvatledandi.meeru chesindi tappu kaadu kaani mana behaviour ni ilaa okatiki rendu saarlu sari chusu kunte mana valana evariki ibbandi vundadu.meru ilaane cheptu vundadi vini sari chesukuntu santhosham gaa vuntaam
😊 emparavaledu amma manam adavaallam kada . Kani Meeru cheppe maatalalo Anni jeevitam lo jarigeve aite manam aa kshanamlo ela react avvali anedi chakkaga cheptaru. 🙏
Hi అండీ ఇప్పుడే mee వీడియో చూసాను మీరు సారీ చెప్ప వలసిన పనిలేదు అందరం చేసే పనే ఇది కాకపోతే నేను కొన్నతరవాత అక్కర్లేనివి తీసేస్తాను so నాకు ఎక్కువ ఉండవువ్ గిన్నెలు ఇవాళ ఇల్లు బూజులు దులుబుకున్నాను ఇప్పటివరకు వీడియో చూడలేదు దసరరా నవరాత్రులు చేసుకుంటాను ఇవాళ ఆపని సరిపోయింది
అక్కర్లేని తీసేసిన ఆస్తమానం అలా కొంటూ ఉండడం మనకీ ఒక హాబిట్ అయిపోయింది అని చెప్పాను ఆఫర్లు పెట్టాడు కదా అని అంటే అవసరమే అనుకోండి మళ్ళీ కొన్నాను మీకు చెప్పి నేనేం చేశాను అని ప్రశ్నించుకున్నాను 😄😄
మేము స్టార్ట్ అవ్వగానే కొన్నాము 680 పడింది మళ్ళీ మర్నాడు మా వాళ్ళు చూస్తే మీరు చెప్పిన ప్రైస్ ఉందిట అయినా మళ్లీ చూడండి మారుతూ ఉంటాయి నేను flipcart lo తీసుకున్నాను
Hi vijaya garu meeku ento avasaramayye kadandi teesukunnaru kitchen items daniki feel avvakandi. Mee friend and mee chelli jaya. Memu rjy lo klm daggara vuntamandi
Sorry yendukandee. Paathavi kotthavaatitho రీప్లేస్ చేసుకోవాలి. కొన్ని మార్కెట్ఒకే వచ్చే కొత్త వస్తువులు కూడా కొ ఉక్కోవాలి. అవి మన పని ఈజీ చెయ్యచ్చు లేక బెటట్ ఔటపుట్ ఇవ్వాచ్చు. మీరు ఆఫర్ లోనే కదా కొన్నారు. గిల్టీ గా ఏమీ ఫీల్ అవ్వక్కర్లేదు. ఓవర్ గా చూసిండల్లా కొనటం మంచిదికాడుకానీ అవసరమైనవి కొత్తవి కొనుక్కోవాలండీ. హ్యాపీ గా కుక్కర్ అవీ ఎంజాయ్ చెయ్యండి. దసరాకి మంచి చీరే కూడా కొనుక్కోండి.
We keep growing and changing according to life situations and astrological alignment. Change is the only fixed thing in life.and we keep witnessing our own life.we can't really brand or box ourselves into types.we are eternally evolving souls often perceiving different angles of our own selves.So enjoy Sukra graha Anugraha when it comes..without guilt
బాగాచెప్పారు
Tqq🥰
Vijayagaru cooker chala cute ga vundandi
Nenu kooda teesukuntanu
Tq
Padmavathi
Tqq🥰🥰🩷🩷
Bagudi
Super ga undi andi
🥰😊
It's ok amma
Bale vundi
Tqq🥰
Meedi e vurannaru
మీరు సారీ చెప్పవలసిన అవసరం లేదండి,కుక్కర్ చాలా ఉపయోగపడుతుంది,చాలా బాగుంది andi
అంటే వస్తువులు పెంచేకండి ఇంటినిండా అని నేనే చెప్పి నేనే మళ్ళీ అలా చేస్తున్నాను ఆఫర్స్ ఉన్నాయి కదా అని అనిపించింది థాంక్యూ🥰🩷
Good topic andi శుభోదయం ❤
గుడ్ టాపిక్ ఏముందిలెండి ఏదో సరదాగా మాటలు మీకు చెప్పిన నేను చేసింది ఏమిటి అని 🥰😊
@@vijaya.pannala meru edi చెప్పిన informative ga వుంటుందండి Mee sarada matala tho patu 😊
Friendship లో sorry లు థాంక్స్ లు ఉండవు ❤
అవును కదా ఓకే ఓకే 🥰🥰🩷🩷
Good morning
🥰🥰
మీ సలహా ఆలా టి వాళ్లకి చాలా ఉపయోగం. నేను ఒకటో కొనే చోట 5 కొంటాను. నేను వాడేవి నాకూకసరమైనవీ ఏమీ కొనుక్కోను.
ఎక్కువగా గిఫ్ట్స్ ఇజీహాను. దామిలో నాకు చాలా హలొనెస్ ఉంటుంది. కానీ అందరూ ఓవర్ చేస్తానని తిడతారు.
కొంచెం మారటానికి ట్రై చేస్తున్నాను
సోషల్ ఓబీలిగేషన్ కంటే అవసరమైన వాళ్లకి ఎక్కువ సహాయం చేస్తున్నాను.
ఎవరికైనా సహాయం చేయొచ్చు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి అందరికీ చేసే కండి 🥰🥰
Good morning andi 🤝
Very good morning🥰🥰
Hi Amma na name Bharathi nenu USA lo New Jersey lo unnatamu me videos chala istam
థాంక్యూ సో మచ్ అండి 🥰🥰🩷🩷
Ur videos r n nice n true andi
U speak from personal abundant experience
Thank u so much🥰🥰🩷
అవునండి మీరంటే అందరికీ అభిమానమే విజయ pannaala fans association pettalemo 😊😀
అబ్బా అంత లేదండి ఇంకా చాలామంది నాకున్న గొప్ప వాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఇదంతా మీ అభిమానం చెప్తా కదా మీ అభిమానమే కొండంత బలంగా సాగుతున్నాను అని 🥰🥰🩷🩷
ఈ కుక్కర్ ఓన్లీ ఇండక్షన్ స్టవ్ మీద వాడలా గ్యాస్ స్టవ్ మీద వాడవచ్చా
గ్యాస్ స్టవ్ మీద కూడా వాడుకోవచ్చండి
ఆరోగ్య ము గా ఉండాలంటే ప్రజర్ కుక్కర్లను అన్నిటినీ బయట పడేయండి.
నా దగ్గర ఇత్తడి గిన్నెలు కూడా ఉన్నాయండి వాటిల్లో అన్నం వండుతూ ఉంటాను పప్పు కుక్కర్ లో వండుతాను మన జీవితంలో ఒక భాగంగా కలిసిపోయిన వాటికి అంత తొందరగా బయట పడేయలేము ముందు బయట ఫుడ్డు తినడం మానేస్తే సగం ఆరోగ్యం బాగుంటుంది
Correct andi true@@vijaya.pannala
Kitchen items sariga vundakapote yela vandutamandi konukovalasinde feel Avvakandi
Green chef stainless Steel cookers good andi last year Flipkart sale lo tesukunnandi it works good 👍
అవునండి మా పిన్ని చెప్పినప్పటి నుంచి నేను అవి వాడుతున్నాను బావుంటుతున్నాయి Q😊🥰
Well educated people kudaa "nenem cheppanu nenem chesthunnanu" ani realize avvatledandi.meeru chesindi tappu kaadu kaani mana behaviour ni ilaa okatiki rendu saarlu sari chusu kunte mana valana evariki ibbandi vundadu.meru ilaane cheptu vundadi vini sari chesukuntu santhosham gaa vuntaam
మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి 🥰🥰🩷🩷
❤hi🙏🙏🙏
😊🙏
❤
Avasaraneke ke kunukunaru akka,mamche pane chasaru akka,nanu last year kananu cooker bagunathe .nejamga me matalu naku Baga nachuthave akka.❤
Thank u so much sister🥰🩷
Merry sorry chepakudadhu amma
నేను ఆచరించే చెప్తానండి ఏదైనా కానీ నేను చెప్పింది ఒకటి చేసింది ఒకటి కదా అందుకు చెప్పా సారీ
🙏🙏🙏🙏🙏
😊🙏
😊 emparavaledu amma manam adavaallam kada . Kani Meeru cheppe maatalalo Anni jeevitam lo jarigeve aite manam aa kshanamlo ela react avvali anedi chakkaga cheptaru. 🙏
చాలా థాంక్స్ అండి మీకు వీడియో నచ్చినందుకు నాకు అనిపిస్తుంది నేనేం చెప్పాను కానీ నేను ఏం చేశాను అని 🤣🤣🥰🥰
Hi అండీ ఇప్పుడే mee వీడియో చూసాను మీరు సారీ చెప్ప వలసిన పనిలేదు అందరం చేసే పనే ఇది కాకపోతే నేను కొన్నతరవాత అక్కర్లేనివి తీసేస్తాను so నాకు ఎక్కువ ఉండవువ్ గిన్నెలు ఇవాళ ఇల్లు బూజులు దులుబుకున్నాను ఇప్పటివరకు వీడియో చూడలేదు దసరరా నవరాత్రులు చేసుకుంటాను ఇవాళ ఆపని సరిపోయింది
అక్కర్లేని తీసేసిన ఆస్తమానం అలా కొంటూ ఉండడం మనకీ ఒక హాబిట్ అయిపోయింది అని చెప్పాను ఆఫర్లు పెట్టాడు కదా అని అంటే అవసరమే అనుకోండి మళ్ళీ కొన్నాను మీకు చెప్పి నేనేం చేశాను అని ప్రశ్నించుకున్నాను 😄😄
@@vijaya.pannala అప్పుడప్పుడు అలజరుగుతుంది పర్లేదు 😄 మరీ మనసు కి తీసుకోకండి
680 annaru cooker kadu andi 749 andi
మేము స్టార్ట్ అవ్వగానే కొన్నాము 680 పడింది మళ్ళీ మర్నాడు మా వాళ్ళు చూస్తే మీరు చెప్పిన ప్రైస్ ఉందిట అయినా మళ్లీ చూడండి మారుతూ ఉంటాయి నేను flipcart lo తీసుకున్నాను
Hi vijaya garu meeku ento avasaramayye kadandi teesukunnaru kitchen items daniki feel avvakandi. Mee friend and mee chelli jaya. Memu rjy lo klm daggara vuntamandi
Thank u so much sister🥰🥰🩷🩷
Maadi rajam palem mari meedi😊
మాది రాజమండ్రి అండి 🥰🥰
Wdi chupunchandi
Sure
Nenu kondamanukuntunna thanks order chesta
ఎందుకండీ థాంక్స్ సామాను పెంచుకోవద్దని మళ్ళీ పెంచుకోమని చెప్తున్నాను అనుకుంటున్నారా😄😄
Antala feel avvalandi oka vastuvu teeste okati teesukovachu
ఇంటి నిండా వస్తువులు పెంచేయకండి అని చెప్పి నేను అదే పని చేస్తున్నాను అని అనిపించింది 🥰🥰
Avasaramainavi tappadu kadandi emi feel avakandi
అంతేనంటారా అయితే మీ మాటే ఓకే ఫీల్ అవ్వనులెండి 🩷🩷
Madam meeru now ekkada vuntunnaaru?
Rajahmundry
Aunu maadi koida ante
Ardham kaledu
Sorry yendukandee. Paathavi kotthavaatitho రీప్లేస్ చేసుకోవాలి. కొన్ని మార్కెట్ఒకే వచ్చే కొత్త వస్తువులు కూడా కొ ఉక్కోవాలి. అవి మన పని ఈజీ చెయ్యచ్చు లేక బెటట్ ఔటపుట్ ఇవ్వాచ్చు.
మీరు ఆఫర్ లోనే కదా కొన్నారు.
గిల్టీ గా ఏమీ ఫీల్ అవ్వక్కర్లేదు.
ఓవర్ గా చూసిండల్లా కొనటం మంచిదికాడుకానీ అవసరమైనవి కొత్తవి కొనుక్కోవాలండీ.
హ్యాపీ గా కుక్కర్ అవీ ఎంజాయ్ చెయ్యండి.
దసరాకి మంచి చీరే కూడా కొనుక్కోండి.
ఏదో ఇంటి నిండా సరుకులు పెంచకండి వస్తువులు బట్టలు అన్నీ పెంచేయకండి అని చెప్పి నీతులు నేనేం చేస్తున్నాను అని అనిపించింది 🥰🥰
Meeku kila bottu bavundi
Podugga bavunda🩷
We keep growing and changing according to life situations and astrological alignment.
Change is the only fixed thing in life.and we keep witnessing our own life.we can't really brand or box ourselves into types.we are eternally evolving souls often perceiving different angles of our own selves.So enjoy Sukra graha Anugraha when it comes..without guilt
Yes its true. Are you Astologer🩷🩷
❤