Velluvachi Godaramma Video Song | Devatha Movie Songs | Shobhan Babu Sridevi | SP Music

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 890

  • @kganga6129
    @kganga6129 5 лет назад +20

    అద్భుతమైన.నటులు.మీరిద్దరూ.నింగి.కేగినా. మా.మనస్సుల్లో.చిరస్థాయిగా.ఉన్నారు.శోభన్.బాబు.గారు.శ్రీదేవిగారు

  • @satyaadapaka6285
    @satyaadapaka6285 5 лет назад +535

    అందరు శ్రీదేవి శోభన్బాబు గురించి మాట్లాడుతున్నారు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు బాగా మ్యూజిక్ చేసారు

  • @mounikasamadhi5447
    @mounikasamadhi5447 5 лет назад +9

    How beautiful the actors were..
    Sobhanbabu garu
    Sridevi garu...
    Thanks to Sri Chakravarthi garu
    SPB Garu and Suseelamma garu
    Thank you K.Raghavendra rao B.A garu..
    Thank you D.Ramanaidu garu

  • @krishnamohan6736
    @krishnamohan6736 5 лет назад +1143

    ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో మంది సోగ్గాళ్ళు వచ్చారు కానీ సోగ్గాడు అంటే తెలుగులో మొదటగా గుర్తు వచ్చేది ఒక్క శోభన్ బాబు గారు మాత్రమే

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 5 лет назад +381

    దివినుండి భువికి నిజంగానే దిగివచ్చిన దేవత శ్రేదేవిగారు..డాన్స్ వేస్తే ఎందుకో ఏ భంగిమలో ఐనా సరే కరెక్ట్ గా వుంటుంది.. ఒక స్త్రీ ఎలా ఉండాలో అలా ఉంటుంది.ఈజన్మలో శ్రీదేవిని చూడటం మన అదృష్టం.

  • @rithvikvihaan9926
    @rithvikvihaan9926 5 лет назад +19

    ఈ పాట శ్రీదేవికి అంకితం😍😍😍😍😍😍

  • @satishreddybeeravalli4094
    @satishreddybeeravalli4094 5 лет назад +334

    I love this song....all time hit ever green song... 👌👌👌
    ఎల్లువొచ్చి గోదారమ్మ
    ఎల్లకిల్లా పడ్డాదమ్మో
    ఎన్నెలొచ్చి రెల్లు పూలే
    ఎండి గిన్నెలయ్యేనమ్మో
    కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
    ఓరయ్యో...రావయ్యో
    ఆగడాల పిల్లోడ నా సోగ్గాడా
    మీగడంత నీదేలేరా బుల్లోడా
    ఎల్లువొచ్చి గోదారమ్మ
    ఎల్లకిల్లా పడ్డాదమ్మో
    ఎన్నెలొచ్చి రెల్లు పూలే
    ఎండి గిన్నెలయ్యేనమ్మో
    కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే
    ఓలమ్మో...రావమ్మో..
    ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు
    ఆగడాల పిల్లోడైన నీవోడు
    ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన
    అందాల విందమ్మ నువ్వు
    వాటేసుకుంటే వందేళ్ళ పంట
    వద్దంటే విందమ్మ నవ్వు
    చెయ్యేస్తే చేమంతి బుగ్గ
    చెంగావి గన్నేరు మొగ్గ
    చెయ్యేస్తే చేమంతి బుగ్గ
    చెంగావి గన్నేరు మొగ్గ
    ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే
    ఏడేసుకుంటావు గూడు
    కౌగిళ్ళలో నన్ను చూడు ఆకలికుంటాది కూడు
    గుండెల్లో చోటుంది చూడు
    ఎల్లువొచ్చి గోదారమ్మ
    ఎల్లకిల్లా పడ్డాదమ్మో
    ఎన్నెలొచ్చి రెల్లు పూలే
    ఎండి గిన్నెలయ్యేనమ్మో
    కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే
    ఓరయ్యో...రావయ్యో
    ఆగడాల పిల్లోడ నా సోగ్గాడా
    మీగడంత నీదేలేరా బుల్లోడా
    ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు
    ఆగడాల పిల్లోడైన నీవోడు
    నీ కళ్ళు సోక నా తెల్ల
    కోక అయ్యిందిలే గళ్ళ కోక
    నీ మాట విన్న నా జారు
    పైట పాడిందిలే గాలి పాట
    కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు
    నే కోరిన మూడు ముళ్ళు
    కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు
    నే కోరిన మూడు ముళ్ళు
    పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే
    కట్టెయ్యనా తాళిబొట్టు
    నా మాటకీ ఏరు తోడు ఏరెండినా ఉరు తోడు
    నీ తోడులో ఊపిరాడు
    ఎల్లువొచ్చి గోదారమ్మ
    ఎల్లకిల్లా పడ్డాదమ్మో
    ఎన్నెలొచ్చి రెల్లు పూలే
    ఎండి గిన్నెలయ్యేనమ్మో
    కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
    ఓలమ్మో...రావమ్మో..
    ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు
    ఆగడాల పిల్లోడైన నీవోడు
    ఆగడాల పిల్లోడ నా సోగ్గాడా
    మీగడంత నీదేలేరా బుల్లోడా

  • @yadagirirachakonda2422
    @yadagirirachakonda2422 5 лет назад +9

    శోభన్ బాబు అంటే చాలా ఇష్టం అనే సాంగ్ ఉంది చాలా ఇష్టం

  • @RanjithKumar-cv6ut
    @RanjithKumar-cv6ut 5 лет назад +261

    తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక మైన పాట ఇప్పటికి ఎప్పుడు సోగ్గడు శోభన్ బాబు అతిలోకసుందరి శ్రీదేవి ఈ పాటలో వద్దీగీ పోయరు

  • @madhutejartf5909
    @madhutejartf5909 5 лет назад +585

    Old is gold shobanbabu fans like heare

    • @sagarpranavi
      @sagarpranavi 5 лет назад +8

      Remember sogaadu

    • @krishnamohan6736
      @krishnamohan6736 5 лет назад +4

      ఎంత మంది సోగ్గాళ్ళు ఉన్న మన తెలుగు సోగ్గాడు ఒక్కడే శోభన్ బాబు గారు

    • @jsbabu3143
      @jsbabu3143 5 лет назад +4

      Iam Bigh fan of Shoban Babu

    • @stirumalarao6464
      @stirumalarao6464 5 лет назад

      @@krishnamohan6736 c

  • @shaikasif1783
    @shaikasif1783 4 года назад +10

    Sridevi's Expression super

  • @varshinirao2830
    @varshinirao2830 5 лет назад +13

    I lkie old song only. .shobhan babu gaaru n sridevi gaaru...

  • @tinchuishu4912
    @tinchuishu4912 5 лет назад +115

    Shobanbabu slidevi song e varu reach kaaleru entire family

  • @mammidady1863
    @mammidady1863 5 лет назад +12

    ఈ పాట కు ప్రాణం పొశారు మీరు శోభన బాబు గారు శ్రీ దేవి గారు
    2019 లొ ఒక సినిమా లొ ఉంది ఈ పాట మట్టి లొ కలిసి పొయినది
    గొప్ప హీరో ల పాటలు dj చేయ కండి please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vkmusunuri2376
    @vkmusunuri2376 5 лет назад +46

    No body can replace Sri Devi perfect dance movements and expressions .

    • @naidunaidu5664
      @naidunaidu5664 5 лет назад +2

      Crt bayya.what a beauty she is. What a smile😘

  • @S.RamannaDora1983
    @S.RamannaDora1983 5 лет назад +13

    MY MOST FAVOURITE SONG. THIS IS ONE OF THE BEST SONG IN TELUGU CINEMA INDUSTRY.

  • @sonalijawarkar2541
    @sonalijawarkar2541 4 года назад +4

    Sridevi 😘😘😘😘😘

  • @tharmanivenkatesh7826
    @tharmanivenkatesh7826 5 лет назад +6

    Ever green actress sridevi garu n shobanbabu garu... Beautiful combination... Enni remakelu chesina original original eh duplicate duplicate eh .....

  • @marampellysriharshith695
    @marampellysriharshith695 5 лет назад +6

    Super, evergreen golden hit song. Shoban babu, sridevi best pair, super performance and raghavendra rao direction extradinory, good music and movie

  • @krishnamohan6736
    @krishnamohan6736 5 лет назад +670

    ఎవరు ఎన్నిసార్లు ఈ పాట రీమేక్ చేసిన సోగ్గాడు శోభన్ ను తప్ప వేరే ఎవరిని ఉహించలేము శోభన్& శ్రీదేవి గ్లామర్ అలాంటిది ఎవరికి సరిపోదు

    • @suryakavurusurya3896
      @suryakavurusurya3896 5 лет назад +4

      Annayya Super gaa chepparu..👌👌

    • @sriyacollections1365
      @sriyacollections1365 5 лет назад +3

      Yesssssssss

    • @peddaiah1983
      @peddaiah1983 5 лет назад +3

      Exactly correct bro

    • @nareshmachala9849
      @nareshmachala9849 5 лет назад +3

      Nee bondha. Ee song gurinchi ekkuva mandiki telisindhi only remake by GDL knda Ganesh

    • @chandujakkamsetti2056
      @chandujakkamsetti2056 5 лет назад +11

      @@nareshmachala9849 అంత లేదు బాబూ ఈ పాట ఏప్పటి నుండో ఫేమస్

  • @9399979988
    @9399979988 5 лет назад +49

    Sridevi,Shobanbabu full time energetic song.

  • @ramap1330
    @ramap1330 4 года назад +4

    Awesome,no one can remake this song like beauty queen and shobhan babu

  • @rafiqmd7279
    @rafiqmd7279 5 лет назад +30

    I miss you శోభన్ బాబు గారు

    • @appalareddy770
      @appalareddy770 3 года назад

      Not really promise I love❤ you❤👪🇦🇺

  • @lavanyalavi6526
    @lavanyalavi6526 5 лет назад +27

    శ్రీదేవి place evaru tiskoleru, Beautiful

  • @k.k.prasadntr3065
    @k.k.prasadntr3065 5 лет назад +9

    ఓల్డ్." G"గోల్డ్. సాంగ్స్. సూపర్

  • @swethabujji7476
    @swethabujji7476 5 лет назад +617

    దేవత మూవీ సూపర్ అండ్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అనే వారు లైక్ చేయండి లవ్ యు శోభన్ బాబు సార్ అండ్ క్యూట్ శ్రీదేవి గారు మిస్ అండి మీరూ ఇద్దరు లోకం లొ లేకపోయినా మీ కోసం అందరూ గుర్తు చేసుకొని ఫీల్ అవుతునం 😔👍

  • @rakeshreddy6827
    @rakeshreddy6827 5 лет назад +16

    Don't spoil the classics.. don't do remakes of those soothing songs. Nobody can be comparable with Sree Devi and Shobhan Babu...

    • @prasadbabu4985
      @prasadbabu4985 7 месяцев назад

      థాంక్స్ ఫర్ such కామెంట్

  • @ravinaikabcdbhukya1110
    @ravinaikabcdbhukya1110 3 года назад +8

    ఆనాటికి ఈనాటికి సోగ్గాడు శోబాన్ బాబు గారే

  • @bhaskaratejateja4639
    @bhaskaratejateja4639 5 лет назад +26

    sobanbabu sridevi 👌🏾👌🏾👌🏾👌🏾awesome .....BUT varun & puja bagane chaysaru song......eppataki aa song kosam 3 times chusa👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🥰

  • @satyanarayanam5875
    @satyanarayanam5875 5 лет назад +209

    లక్ష పాటల్లో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్న పట

  • @snehalathareddysnehalathar7858
    @snehalathareddysnehalathar7858 5 лет назад +2

    Shobanbabu gari super hit song....ayana range veru.....ayana song varuntho chesi dani value pogottaru

  • @balrajcreations2082
    @balrajcreations2082 3 года назад +1

    Old is Gold this song elluvachi godaramma Andhra andhagadu NATA Bhushan shoban Babu Garu and Sridevi Ghar Ki thank you producer Suresh production D ramanaidu thank u director K Raghavendra ki thank you

  • @nagatinalinisrinivas3154
    @nagatinalinisrinivas3154 3 года назад +3

    My favorite hero soban baabu gaaru❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 🌹🌹🌹🌹🌹

  • @ChandraSekhar-nu6so
    @ChandraSekhar-nu6so 5 лет назад +15

    miru byoutikanga maaku dooram ina mee songs mee mooves e Bhumi antmieye varuku mi sweet memories ma hart lo padilanga vunchukuntamu maa dream boy shobhan Babu Garu andamea eersha padea maaa shrideavi Garu I liket this songs

  • @nagaraju1957
    @nagaraju1957 5 лет назад +12

    As rojullo Subhan Babu gari steps super.

  • @venkatp7451
    @venkatp7451 5 лет назад +3981

    మీ ఇద్దరు చనిపోయిన మీపాట ఇంకా వంద సంవత్సరాలు బ్రతికే ఉంటది అనే వాళ్ళు లైక్ కొట్టండి

  • @pramodsteyn7105
    @pramodsteyn7105 5 лет назад +10

    Naku enduku ninnati nunchi e song ni yentha ayina vinnali anipistundi#ever green Beautiful actor sri devi

  • @pothulasrinivasulu6691
    @pothulasrinivasulu6691 5 лет назад +47

    ఎవర్ గ్రీన్ సాంగ్ ఇది.
    ఈపాటకి లక్షల మంది అభిమానులు ఉన్నారు.
    ఈసాంగ్ ని ఇలాగే ఉంచండి.. Plz...

    • @nagaraju1957
      @nagaraju1957 3 года назад +1

      Yes

    • @patwarigopal4282
      @patwarigopal4282 Год назад

      పెంట పెంట చేశాడు కదా గద్దల కొండ గణేష్...

  • @balasubramanyam9480
    @balasubramanyam9480 5 лет назад +38

    This song is super duper. నాకు చాల ఇషటం.లీలా.🤔🙏

  • @mokshagnasai2016
    @mokshagnasai2016 3 года назад +1

    Sobhan babu garini ni alage sridevi garini istapadevaru oka like vesukonsi

  • @jyothivalli2202
    @jyothivalli2202 5 лет назад +4

    Sridevi nd shoban babu Garu very beautiful

  • @reddynageswararao7077
    @reddynageswararao7077 5 лет назад +114

    అప్పట్లో శోభన్ బాబు గారు లవర్ బాయ్

  • @lakshmikantha4721
    @lakshmikantha4721 5 лет назад +2

    Super

  • @bak3426
    @bak3426 5 лет назад +413

    2019 లో చూస్తున్న వాళ్ళు ఒక like

  • @nachannachle2706
    @nachannachle2706 5 лет назад +3

    Say whatever you want, but there is no yesteryear Telugu hero as handsome as Shobhan Babu. Not even Gemini Ganeshan, ANR or NTR has the kind of natural charm, nobility and suave dancing style that he displayed in his career, film after film.

  • @tulasigundlapalli5604
    @tulasigundlapalli5604 5 лет назад +33

    nobody replace sridevi garu that is sridevi garu lives on

  • @abhisingingzone5809
    @abhisingingzone5809 5 лет назад +23

    Old is gold Sri Devi is world beauity. No one best her

  • @govulagovindarajulu1303
    @govulagovindarajulu1303 2 года назад +1

    Very beautiful song handsome hero shobanbabu Garu and sridevi madam garu super

  • @malleshk9507
    @malleshk9507 5 лет назад +37

    ఇలాంటి పాటలు ఈ రోజుల్లో కరువైపోయాయి.

    • @smarttelugintiammai
      @smarttelugintiammai 4 года назад +1

      అవును నిజం చెప్పారు అండి 👍👌👏

    • @ramanagalavilli2188
      @ramanagalavilli2188 3 года назад

      @@smarttelugintiammai vinte edoanubuti

    • @keshavgoud1722
      @keshavgoud1722 3 года назад +1

      100 percent నిజం చెప్పారు

  • @bodavanajabai9325
    @bodavanajabai9325 5 лет назад +4

    Ur jodi is super
    🎻💞💕🎩
    👍Great!
    shobhanbabu garu sridhevi garu.

  • @bunnyk7467
    @bunnyk7467 5 лет назад +2

    Sridevi ultimate assalu.Ee song srudevi kanna evaru baga cheyaleru

  • @nagarajvasu989
    @nagarajvasu989 5 лет назад +19

    Very beautiful songs one n only sobanbabu garu is sut for this song,s no body's can't reach him his A great actor

  • @subramanyamnaidu128
    @subramanyamnaidu128 3 года назад +1

    Super🎵🎵🔊🔊📢📢🎶

  • @thamminenijothijothi3902
    @thamminenijothijothi3902 5 лет назад +1

    Supper

  • @nvenkatramireddynussam9055
    @nvenkatramireddynussam9055 5 лет назад +3

    టాలీవుడ్ సోగ్గాడే

  • @ganeshpalavalasa1487
    @ganeshpalavalasa1487 5 лет назад +395

    Naku endhuko puja hegde kana Sridevi gara andhanga kanipistunnaru.😍😍😍☺️..

  • @prasadsrikrupa8561
    @prasadsrikrupa8561 5 лет назад +230

    ఈ పాట నచ్చిన వాళ్ళు ఒక like వేసుకోండి

  • @sureshkukkala5726
    @sureshkukkala5726 5 лет назад +3

    I love shobanbabu acting and shobanbabu also

  • @RaviKumar-pg5ty
    @RaviKumar-pg5ty 5 лет назад +7

    Shobhan babu and sridevi ultimate

  • @raghavendrask5220
    @raghavendrask5220 4 года назад +2

    super sridevi mam and his song

  • @chandrasekhar4020
    @chandrasekhar4020 5 лет назад +2

    My favorite hero shoban babu

  • @rambaburachaputi9648
    @rambaburachaputi9648 5 лет назад +1

    Nice song

  • @lavanyalakshmi6201
    @lavanyalakshmi6201 5 лет назад +56

    ఎంత మంది వచ్చిన శోభానబాబు తో స రి తూగలేరూ 😊

    • @PKJBL
      @PKJBL 5 лет назад

      నిజమే.... కానీ నేనున్నా

    • @squadgamersz2818
      @squadgamersz2818 2 года назад

      3

  • @srujanaganugula9000
    @srujanaganugula9000 5 лет назад +3

    Sri devi - gorgeous n graceful 👌👌

  • @PHANIO1
    @PHANIO1 3 года назад

    Veturi lyrics Raghavendra Rao direction chakravarthy music sridevi glamour handsome shoban babu

  • @harijaganysrp369
    @harijaganysrp369 4 года назад +1

    Shobanbabu garu and sreedevi garu altimate great jodhi ilove shobanbabu and sreedevi garu

  • @buridihemalatha6294
    @buridihemalatha6294 5 лет назад +6

    Sobhan babu and sridevi pair hit song.. Sridevi looking so beautiful.. Beauti queen of Indian film industry forever.. No one can replace her... She is a definition of glamour..she is a complete legendary born beautiful actress in south and north film industry forever and she is a first female super star of Indian film industry forever..

  • @mahalakshmikannan7884
    @mahalakshmikannan7884 3 года назад

    Super song nice

  • @redmirchicommonman5256
    @redmirchicommonman5256 5 лет назад +10

    ఇంకో వందమంది వందసార్లు రీమిక్స్ చేసినా
    ఈ పాటకు ఇంత నిండుతనం రాదు.

  • @kokkiligaddaganeshbabu9957
    @kokkiligaddaganeshbabu9957 5 лет назад +7

    India ki andagadu soggadu athiloka sundari sridevi etuvanti song avaru marachipoleru

  • @santoshsasgurunule5947
    @santoshsasgurunule5947 5 лет назад +3

    Super combination... 👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️

  • @vakapadmaja9895
    @vakapadmaja9895 5 лет назад +1

    Naaku e song chala chala ishtam

  • @p.gnaidu8102
    @p.gnaidu8102 5 лет назад +6

    Nuvvelle. Aaa god daggara vunna... Ma gundello.. ippatike yeppatiki. Nuvve ma soggadu

  • @praneeta1516
    @praneeta1516 5 лет назад +77

    This song is played almost every day in hello FM... 102.8..... radio hit song...

    • @PKJBL
      @PKJBL 5 лет назад

      ఇంకా రేడియో వినేవాళ్ళు ఉన్నారా....???

    • @praneeta1516
      @praneeta1516 5 лет назад

      @@PKJBL yes..... I see lot of people.....

    • @PKJBL
      @PKJBL 5 лет назад

      @@praneeta1516 ofcourse.... డిఫరెంట్ గా ఉంటుంది.... longback... i also used to listen... now i downloaded around 3000 songs...

    • @PKJBL
      @PKJBL 5 лет назад

      @@praneeta1516 may i know ur favourite songs....

    • @vakapadmaja9895
      @vakapadmaja9895 5 лет назад

      My Raju sir look like shoban babu daily watch this song many times

  • @gsatyawati1195
    @gsatyawati1195 3 года назад +1

    I love this song very much

  • @BhanuBV
    @BhanuBV 5 лет назад +71

    Shobhan baabu fans like here

  • @bashag8803
    @bashag8803 5 лет назад +23

    "SOGGGADU" Yokka very, very nice super song.

  • @muralipk4322
    @muralipk4322 5 лет назад +3

    ఒరే హరీశ్ గా ఈ పాట వెరే హీరో తొ థియగొర్ధ శోభనబాబు గారు అందగాడు వీడు యేమి అందగాడు కొంచు కూడా భాగాలేడు

    • @prasadbabu4985
      @prasadbabu4985 7 месяцев назад

      నిజం మాట్లాడవు బ్రో

  • @sainadhmalluru6044
    @sainadhmalluru6044 5 лет назад +11

    Really Soggade.

  • @shaikbasheera706
    @shaikbasheera706 5 лет назад +11

    All time super hit song chala manchi lyrics shobhan babu sridevi super hit combination

  • @girit123prasad9
    @girit123prasad9 5 лет назад +1

    Great making ragavendrarao gaaru

  • @bhargavsriram2927
    @bhargavsriram2927 5 лет назад +11

    Original always evergreen

  • @divyateja6010
    @divyateja6010 5 лет назад +1

    Eee song lo sridevi garu chala bagunnaru 👌👌

  • @SatyanarayanaPuttayernagudem
    @SatyanarayanaPuttayernagudem 5 лет назад +856

    గద్దలకొండ గణేష్ తర్వాత ఎవరు చూస్తున్నారు ఈ సాంగ్????

  • @ramanadeerghasi6945
    @ramanadeerghasi6945 5 лет назад +65

    Old is gold Shoban Babu and Sridevi fan okka like vesikond🙏🙏🙏🙏🙏🙏

  • @venkataramireddypodaralla1840
    @venkataramireddypodaralla1840 5 лет назад +11

    Jai soggadu SOBHANBABU

  • @satishmaturu4343
    @satishmaturu4343 5 лет назад +1

    Super song duble kabita👌👌👌🤞

  • @kphraju9491
    @kphraju9491 5 лет назад +3

    Jeevitamlo Marachi poleni Song Hatsoffu

  • @Brand-mf7zl
    @Brand-mf7zl 5 лет назад +1

    Old is gold

  • @gayathritanguturi6099
    @gayathritanguturi6099 5 лет назад +2

    Jai sobhan babu garu😘😍

  • @lhsilhs1512
    @lhsilhs1512 5 лет назад +8

    most handsome Sobhan and beautiful Sridevi... RIP both

  • @ganapathiagriculturechanne4477
    @ganapathiagriculturechanne4477 5 лет назад +9

    I miss you sridevi and sobanbabu

  • @angelangel-pp3gc
    @angelangel-pp3gc 4 года назад +7

    Who watching in 2020 in lock down time like here

  • @harijaganysrp369
    @harijaganysrp369 5 лет назад +2

    Evar green Hero maa shobhanbabu garu

  • @lovelykumar8716
    @lovelykumar8716 5 лет назад +21

    ఈ lejend సోగ్గాడు శోభనబాబు గారిని ....ఈ అందాలతార శ్రీదేవిని ....మనం అందరకీ గుర్తుండేలా చేసిన ...harish sanker గారికి varun babu కీ ...ఓ like వేసుకోండి ...frends

    • @smarttelugintiammai
      @smarttelugintiammai 4 года назад +1

      👍👌👏

    • @lovelykumar8716
      @lovelykumar8716 4 года назад

      @@smarttelugintiammai hi ఏలా ఉన్నారు ...చాలా బాగున్నారు

  • @Bangtan_561
    @Bangtan_561 5 лет назад +7

    Shoban babu handsome😊💓💓

  • @r.avideos9162
    @r.avideos9162 5 лет назад +11

    కొత్తగా ఎంత రీమేక్ చేసిన
    వాళ్ళ స్థానం సంపాదించ లేరు

  • @kefayettullamirza2940
    @kefayettullamirza2940 5 лет назад +3

    SRIDEVI JI always best 😙😙😗😗💖💖💕💕💕💕💕

  • @rajiyabegum5113
    @rajiyabegum5113 5 лет назад +2

    ee song anta na sridavi nd shoban Babu garu.avaru ee song chasena aa song la vundadu radu kuda

  • @ramugutturthi3726
    @ramugutturthi3726 5 лет назад +10

    Super song that is soban,& sridevi