Golden Voices - S.P Balu & S.Janaki Telugu Hit Songs Jukebox Vol-1

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 531

  • @gallajagannadhaswamy
    @gallajagannadhaswamy Месяц назад +13

    బాలు గారు మీ గానం అమృతమయం.మీ రూపం చిరస్మరణీయం. ఎప్పటికీ.

  • @lingampallinaresh3313
    @lingampallinaresh3313 4 года назад +24

    తనువు నూరేళ్లు కీర్తి వెయ్యేళ్లు...మీకు వీడ్కోలు అని చెప్పలేం...

  • @saisrinivas2493
    @saisrinivas2493 2 года назад +2

    Brilliant songs .
    Thanks to Aditya music
    Thanks to our beloved legends Balu garu
    and Janki madam.

  • @bimbadhargudla8330
    @bimbadhargudla8330 8 лет назад +28

    ఈ పాటలు చాలా బాగావున్నాయి ,మనసుకు చాల అనందం గా వుంది,ఇలాంటి పాటలును భగవంతుడు మీ చే మాకు వినిపించి నందుకు మా జన్మధాన్యం యందుకు అనగా చాలా ఆనందంగా వుంది

    • @nagabushan1876
      @nagabushan1876 6 лет назад +3

      S
      Super
      Amma

    • @lokeshwarireddy7511
      @lokeshwarireddy7511 5 лет назад +2

      If i listening this type of songs means .i can forget my sadness.

    • @rajyamnittala1222
      @rajyamnittala1222 8 месяцев назад

      ​@@nagabushan1876kjkjkkk kung gggkkkKgkjKkggkkKk ga Gk jgn kkggkk is KgkK jg j julius gjjkkKKkKKkKkKkk high j jij Kg kung g kc hgkgkjgg jk gjk is gggkj HK yg hij GHG ggg gij k gk g jyothi jd k HK is Kg kijk KKjtwWwrwrrt is W222222 is 22222 re 22 is 2 weer 23333324 re 2 is 232332223 is 3 we 3 is 3 is we are 3 is 233333333233333433323333333332322 is 332 we are 3 is 3223222 is weer 323223 te 222222 is 2222242 is we 2233334343

    • @vedavathic2540
      @vedavathic2540 5 месяцев назад

      1​@@nagabushan1876

    • @tnagaraj3555
      @tnagaraj3555 3 месяца назад

      1q1😊p%​@@lokeshwarireddy7511

  • @varlarameshwareddy8604
    @varlarameshwareddy8604 2 года назад +9

    మళ్ళీ మళ్ళీ ఇవి రాని పాటలు

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +6

    బాలు గారు
    జానకి అమ్మ....
    మనసుకి నచ్చిన గీతాలు
    మధుర జ్ఞాపకాలు...
    సంగీత సరాగాల గానాలు
    గీత గాత్ర సోయగాలు..
    మరువగలమా...మరిచిపోగలమా
    సాటిలేని స్వరాల మధురిమను...
    దివికేగిన దైవమా
    బాలు మా హృదయాలను వీడిపోలేవయా...
    🎶🎶🎶🎵🎶🎶🎶🎵

  • @vsrmix
    @vsrmix 4 года назад +23

    బాలు గారు స రి గ మ ప లు ఏడుస్తున్నాయి 😭😭😭😭..... మీ ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాము

  • @sivaprasad4234
    @sivaprasad4234 3 месяца назад +1

    Never before Never again all three balu,janaki,raja sir the best talent

  • @marikatturaja6214
    @marikatturaja6214 3 года назад +7

    Aravindan Nadar.very melodious and very sweet I am a Tamil I don't understand the meaning but the rhythm Thanks to Aditya Music.

  • @MrSeelasiva
    @MrSeelasiva 4 года назад +38

    ఆ శంకరుడికి నీ పాటే ఆభరణం శంకరాభరణం..
    ఆ వేంకటేశ్వరునికి నీ మాటే మంత్రం సుప్రభాతం...
    నీ గానం ఒక పుణ్యస్నానం....నీ మౌనం మాకు మరణం...
    నీ గీతం గీతలో కృష్ణుడు పాడిన శ్లోకం...నీ పెదాలు తాకని తెలుగు పదాలు పెట్టేను శోకం...
    నువ్వులెక సంగీతంలో గీతం మాయమయింది..నీ తోడు లేక పాటకు పల్లవి టాట చెప్పి వెళ్ళిపోయింది..
    గుళ్ళో నీ పాటే, చావులో నీ పాటే, బాధలో నీ పాటే.. ఎక్కడికెళ్లినా వెనకాలే వస్తావ్ నీతో మము నడిపిస్తావ్..
    నువ్వు పలికిన ఓంకార నాదాలు ....సరాసరి చేరెను శివుని పాదాలు..
    నలభై ఐదు వేల పాటలు దండగా కుట్టి ఆ భగవంతుడికి భక్తితో సమర్పించడానికి బయలుదెరావ బాలు....

  • @mani4975
    @mani4975 4 месяца назад +11

    Old is gold.Elanti patalu malliravu.Chala goppa sahityam

  • @SunithaS-ir5cw
    @SunithaS-ir5cw 29 дней назад +1

    Janakamma bhalasubhrahmannyam gariki hrudhaya purvaka namaskaramu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @fanofjanakamma4454
    @fanofjanakamma4454 5 лет назад +47

    జానకమ్మ ,,,,బాలసుబ్రమణ్యం అనే ఈ ఇద్దరు సంగీత రాక్షసులు ప్రపంచంలోని ప్రజలంధరిని తమ సుమధుర అద్భుత గొంతులతో కట్టి పడేసారు...... భారతదేశ సిని సంగీత చరిత్ర లోనే ఎటువంటి పాట పాడలన్నా వినిపించే పేర్లు ఈ ఇద్దరు రాక్షసులవి........తెలుగు ,,,తమిళం మలయాళం,,కన్నడం భాషలలో ఇద్దరు కలిసి సుమారు 1500 పైగా పాటలు పాడినారు.....1975 నుండి 1990 వరకు వీరు పాడిన పాటలు దక్షిణ భారతదేశంలో ని ప్రజలను సమ్మోహన పరిచాయి.......జానకమ్మ నా గురువు అని బాలు గారే స్వయం గా చెప్పారు ... ఏధెమైనా ఈ రాక్షసులు ఇద్దరు అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు

    • @dandugudumularamu2980
      @dandugudumularamu2980 5 лет назад +2

      I would like to make a point here that P.Susheela and Balu entered as a pair owns highest dutes in world and Susheela as female singer sang more no of songs in world. Late 60s to 90s they sang almost all songs for NTR ANT Krishna Shoban babu and other stars. It is just that Susheela did not singer for Ilayaraza so she is in obscure. But she ruled Telugu music with monopoly(Queen of Telugu Music) stood as a connecting bridge between Ghantasala and Balu era

    • @fanofjanakamma4454
      @fanofjanakamma4454 5 лет назад +3

      @@dandugudumularamu2980 మీరు చెప్పింది నిజమే ....
      స్వయంగా బాలు గారే ఒక ఇంటర్వ్యు చెప్పారు నేను ఎక్కువ పాటలు సుశీల గారి తో పాడాను

    • @fanofjanakamma4454
      @fanofjanakamma4454 5 лет назад +4

      @@dandugudumularamu2980 అవును సుశీల గారు తెలుగు ,,తమిళ్ లొ టాప్ సింగెర్ 1960 1975 వరకూ ........జానకమ్మ గారు 1960 నుంచి 1990 వరకూ ...కన్నడ మలయాళ భాషల్లో నం 1 సింగర్ ...తెలుగు తమిళ్ లొ 1975 నుండి 1990 వరకూ ..1990 చిత్ర గాటి ఎంట్రీ .....
      ఒవరాళ్ గా 1960 1990.బిజీ సింగర్ ఇన్ దక్షిణ భారతదేశం సినీ ఇండస్ట్రీ

    • @swaruparanikadalipl.upload8927
      @swaruparanikadalipl.upload8927 4 месяца назад +1

      నిజంగా ఆ ఇద్దరు పాటల రాక్షసులు. ఎన్ని సారులు విన్నా కొత్తగా ఉంటాయి . మళ్లీ మళ్లీ వినాలనిపించే సుమాధుర పాటలు

  • @padmanabhampadmanabham837
    @padmanabhampadmanabham837 4 года назад +10

    ఇలాంటి పాటలు వింటే చెప్పడానికి మాటల్లేవు హృదయానికి హత్తుకునేలా పాడారు ...ఎస్పీ బాలు సార్ ...జానకీ మేడమ్ మీకు శతకోటి వందనములు

  • @indupriya744
    @indupriya744 4 года назад +11

    Super vice Balu garu..Balu garu enkaleru Ani Chala badhakaramaina visysm..

  • @gundampatiswapna3121
    @gundampatiswapna3121 3 года назад +4

    Balu garu mi voice amrtham sir, we miss u sir, janakamma super voice amma

  • @srinivasch6542
    @srinivasch6542 5 лет назад +53

    జానకమ్మ గారికి ఇంకో 1000 ఏళ్ల ఆయుష్షు ఇవ్వాలి అని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను 🙏🙏🙏🙏🙏

  • @v.raveendra6772
    @v.raveendra6772 6 лет назад +1

    Wow ....what aa songs superb sir...sb garu.. hatsoff

  • @sriramaaa
    @sriramaaa 4 года назад +3

    Jijinaka Jinkara ... what a song. By Janakamma... Ofcourse SPB sir .... super rendition ...

  • @cnprathap9429
    @cnprathap9429 3 года назад +30

    మనసు బాగోలేనప్పుడు, నెగిటివ్ ఆలోచనలతో ఉన్నప్పుడు ఈ పాటలు వింటే... మనసు ఆనందంతో ఉరకలేస్తుంది రియల్లీ....

  • @RamBabuDoddipatla
    @RamBabuDoddipatla 3 месяца назад +19

    Balu garu janiki amma suseela amma ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @teluguvelugu283
    @teluguvelugu283 3 года назад +8

    జానకి గారు..బాలు గారు.......the great persons in Indian cinema singers

  • @RajendraKumar-yz7ow
    @RajendraKumar-yz7ow 9 месяцев назад +6

    జానకమ్మ గారి గొంతులో అమృతం ఉంది

  • @sudhakarmanchala2409
    @sudhakarmanchala2409 4 года назад

    How sweet is this song. I am lucky to enjoy this song from Sri. SPB and Sri. janaki garu. I don't think this enjoyment will get 2020 generation!

  • @jtrentertainmentemployemen1464
    @jtrentertainmentemployemen1464 4 года назад +53

    పాట లకు తిరుగు లేదు బాలు కు మరణం లేదు

  • @nallapanenihanumanthrao5538
    @nallapanenihanumanthrao5538 2 месяца назад +2

    సర్ మీరు లేని లోటు క్లియర్ గా కనబడుతోంది వచ్చేయండి సర్

  • @omsairamtvjagan7914
    @omsairamtvjagan7914 2 года назад +2

    Very excellent songs SPB janaki Amma

  • @ravindrareddy2956
    @ravindrareddy2956 3 года назад +10

    Balu gaaru mimmalanu Aadevudu mallee janmalo kuda balugarilaaga janmanivvalani korukuntunnanu

    • @SamuelRaju-dw5jy
      @SamuelRaju-dw5jy 5 дней назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @yramgopalreddy
    @yramgopalreddy 2 года назад +6

    ఇలాంటి అమృత వర్షాలు పడి పులకించిన తెలుగువాళ్ళం అదృష్టవంతులం

  • @PremkumarMpp
    @PremkumarMpp 5 месяцев назад

    ఎటువంటి పాటైనా అలవోకగా పాడగల ఏకైక గాయని జానకమ్మ garu 🙏

  • @vasanthkumarpediripadu8385
    @vasanthkumarpediripadu8385 5 лет назад +2

    Ee patulu chala superb ga unnai nd maduramaina gatram manasuku athukune music chala adurs....

  • @ramudukommu4970
    @ramudukommu4970 5 лет назад +5

    చాలా మంచి పాటలు విన్నందుకు ధన్యవాదాలు.

  • @chandrasekhar4888
    @chandrasekhar4888 4 года назад +1

    inthaku mudu patalu vini aanandinche vanni. ippudu mee patalu vintunte kallallo neellu vastunnai mee voice inka vinalemani

  • @harathimesala3625
    @harathimesala3625 2 года назад +1

    I am all so so very verry verry miss u sir miss u a lot 😭😭😭😭😭 u r voice is so pretty

  • @prakashkornelious7002
    @prakashkornelious7002 2 года назад +3

    There is no end to thy voice. Gift of God to us. Thank you sir.

  • @sreedhargundeti3182
    @sreedhargundeti3182 4 месяца назад +1

    Superb songs

  • @sk.zakeersk.zakeer5527
    @sk.zakeersk.zakeer5527 2 месяца назад +2

    🎉👏

  • @ashokreddy1839
    @ashokreddy1839 Год назад +1

    Ramakrishana gari kuka super untay and
    KJ Yasudasu gari songs super

  • @sekendarkhan9838
    @sekendarkhan9838 6 лет назад +14

    ఈ లాంటి పాటలు వింటుంటే మనస్సు చాలా ఆనందంగా ఉంటుంది జానకీ మేడమ్ గొంతు భగవంతుడి ఈచీన
    వరం

  • @ShaikRamthuBashaRamthuBasha
    @ShaikRamthuBashaRamthuBasha 4 месяца назад +8

    Madhuram aney patalu eve

  • @suryanarayana743
    @suryanarayana743 2 года назад +1

    Surya 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @venkateswarluemani5586
    @venkateswarluemani5586 5 лет назад +3

    Super. Voice Balu janaki

  • @sucharithaadepu9065
    @sucharithaadepu9065 3 года назад +2

    Super 💖💖

  • @nagarajan4708
    @nagarajan4708 3 года назад +1

    Super sir balu sir and janki amma

  • @komirenarasimha
    @komirenarasimha Год назад +1

    Superb

  • @hymathummitha8339
    @hymathummitha8339 3 года назад +3

    ❤️ Balu garu 🌹🌹

  • @anjumfatima3624
    @anjumfatima3624 4 года назад +5

    This legends never ever born again. Madam ur awesome and values sir ur best best

  • @darlingmahikumar2900
    @darlingmahikumar2900 4 года назад +3

    All songs superb..... Balu garu... Janakamma.... 👈👌👌👌👌

  • @visu077
    @visu077 4 месяца назад +1

    Shrdhhanjali 🙏

  • @Praisethelord-eb5lh
    @Praisethelord-eb5lh 3 года назад +1

    ఎప్పటికీ నిలిచిపోయే మధురమైన పాటలు

  • @yannamanisatyanarayana5911
    @yannamanisatyanarayana5911 6 лет назад +16

    Heart touching melody songs by Balu&Janaki I always like it

  • @BhimSingh-rk4zp
    @BhimSingh-rk4zp 3 года назад +2

    Excellent.

  • @lokeshl4657
    @lokeshl4657 7 лет назад +2

    India's most wonderful singer inspiration next generation

  • @nagaraju-le9zi
    @nagaraju-le9zi 4 года назад +1

    My guruvugaru balu garu. Hats of sir.

  • @jishnubalaji6920
    @jishnubalaji6920 4 года назад +9

    Iam from Tamilnadu each language has a uniqueness this song so touching in telugu

  • @swaruparanikadalipl.upload8927
    @swaruparanikadalipl.upload8927 4 месяца назад +1

    సుమధుర పాటలు

  • @sreenunaguluri4525
    @sreenunaguluri4525 3 года назад +1

    SPB is live everyver

  • @bakirerajesh6871
    @bakirerajesh6871 2 года назад

    Chaalaa baagundi

  • @lingamsrinivas4899
    @lingamsrinivas4899 3 года назад +10

    చిరంజీవి వేటూరి బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజా జానకి గార్ల కలయిక అద్భుతం.

  • @krishnamoorthyreddy7688
    @krishnamoorthyreddy7688 6 лет назад +8

    Vhaallu.. 100 years should be with us only..

  • @rolupalliramana7771
    @rolupalliramana7771 6 лет назад +1

    Very nice very good song Balu and janaki garu

  • @nilkamaldeka8026
    @nilkamaldeka8026 4 года назад +7

    Dont understand the language but i can feel the music ❤️❤️ Love from Assam ❤️

  • @ABRDharma
    @ABRDharma 5 лет назад +1

    Super songs and ever green hits

  • @changalrayuluv4573
    @changalrayuluv4573 8 лет назад +1

    we are happy by hearing these type of songs

  • @nrk2892
    @nrk2892 3 года назад +5

    SUSEELA GAARU VANDANAM
    JANAKI GAARU VANDANAM
    SPB GAARU VANDANAM
    VETURI GAARU VANDANAM
    ILAYARAAJA GAARU VANDANAM

  • @nidish.vnidhish5690
    @nidish.vnidhish5690 6 лет назад +6

    we r malayalees, though hearing janaki amma duets is marvellous.super!!!!

  • @sekendarkhan9838
    @sekendarkhan9838 6 лет назад +8

    Super hit song's janake madam songs super voices

  • @GunaSundari-vd9nj
    @GunaSundari-vd9nj 3 месяца назад +1

    Gunasundari

  • @ramulugoud3356
    @ramulugoud3356 3 года назад +1

    Sp balu s janake

  • @tekulapallygovardhanreddy6437
    @tekulapallygovardhanreddy6437 6 лет назад +7

    Super songs sp janaki

  • @prudhvireddy4172
    @prudhvireddy4172 4 года назад +6

    We loss our Indian music God.....God of singing...

  • @user-ChittyBabu
    @user-ChittyBabu 5 лет назад +5

    వీటిని ఎవరు పాటలు అనరు
    ఇంకేదో అనాలి
    బ్యూటిఫుల్ మెలోడీ songs

  • @swaruparanikadalipl.upload8927
    @swaruparanikadalipl.upload8927 4 месяца назад

    We all are miss you Sir 🙏🙏🙏🙏🙏

  • @jsr1494
    @jsr1494 6 лет назад +6

    Janaki amma + balu garu =magic..

  • @mallyalasrinu6280
    @mallyalasrinu6280 4 года назад +2

    SP Balu songs Chala bagundi patalu windtone vrat khatam

  • @ramulugoud3356
    @ramulugoud3356 3 года назад +1

    Sp balu janaki gaarke 🙏🙏🙏🙏🙏27_05_2021

  • @mallavarapuvenkataramana2714
    @mallavarapuvenkataramana2714 5 лет назад +8

    Wonderful songs. They touch my heart

  • @vijayababu8841
    @vijayababu8841 3 года назад +1

    Very nice

  • @mohanakrishnacheeli5760
    @mohanakrishnacheeli5760 8 лет назад +3

    every Green

  • @munnavilak1375
    @munnavilak1375 6 лет назад +5

    ఒకటా రెండా కొన్ని వందల పాటలు ఉన్నాయి ఇద్దరి కామినేషన్ లో...

    • @ramu.krsna12
      @ramu.krsna12 4 года назад

      but maximum no duets record holders SPB-Susheelamma

  • @ramakrishna-yf1fe
    @ramakrishna-yf1fe 2 года назад +1

    I love you sp balu garu janak garu

  • @pallenageswararao7890
    @pallenageswararao7890 7 лет назад +2

    it's our grace to listen these golden voices of Bali and janakamma

  • @srinivasareddymuthana8389
    @srinivasareddymuthana8389 8 лет назад +38

    what a wonderful combination of sp balu garu and janakamma

  • @rashmipyati2530
    @rashmipyati2530 6 лет назад +3

    Ever green songs.what a combination superb

  • @gurramjagadhesh4781
    @gurramjagadhesh4781 6 лет назад +15

    జానకి అమ్మగారు గొప్పవారు

  • @gshivudu5892
    @gshivudu5892 3 года назад +1

    Super voice janakamma medam.i miss you sir

  • @priyalaveti5763
    @priyalaveti5763 7 лет назад +3

    Nice 👌

  • @bhadraiahbukka2796
    @bhadraiahbukka2796 3 года назад +1

    Super

  • @prakashrao120
    @prakashrao120 7 лет назад +5

    No one composes like illayaraja in the world.we are so lucky to have illayaraja.every song of his, is so touching.

  • @nadeemshaik6136
    @nadeemshaik6136 6 лет назад +4

    janakamm my fevarat singr

  • @dr.s.srinivasagowd6573
    @dr.s.srinivasagowd6573 2 года назад +1

    Melodious

  • @krishnavaralaxmi2214
    @krishnavaralaxmi2214 4 года назад +4

    Maro janma kuda undalli venktesh swraswamy Ni kothunna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 this email

  • @charanrc6528
    @charanrc6528 9 месяцев назад

    Goats❤

  • @ammasspecialvlogs8580
    @ammasspecialvlogs8580 4 месяца назад

    Old is gold ❤❤❤

  • @omnamashevayabhavani1329
    @omnamashevayabhavani1329 7 лет назад +1

    super hit songs

  • @dvakumar2917
    @dvakumar2917 5 лет назад +1

    Excellent nice hyper

  • @nageshgvvns3167
    @nageshgvvns3167 3 месяца назад

    Heart touch songs

  • @mukeshdancekabaap1832
    @mukeshdancekabaap1832 4 года назад +2

    2020 lo e songs vinevallu okka like r coment

  • @lakshmirekha5050
    @lakshmirekha5050 4 года назад +10

    Hatsoff to you both 🙏. I'm crying in my heart ..I love you both 🎤🎧🎼🌸

  • @narayanaraoredla6530
    @narayanaraoredla6530 6 лет назад

    Ee ganam amrutham ga vundhi meeku agod is helth and life long ivvalani maa korika