మనుషులు ఎక్కువమంది అడుగుపెట్టారంటే అక్కడ ప్రశాంతత సర్వ నాశనమే. ప్రకృతి సహజత్వం పూర్తిగా ద్వంసం చేస్తారు... నేను పూర్వం వెళ్ళినపుడు ప్రకృతి అందాలు చూసి, మైమరచిపోయాను, ఈమధ్య వెళితే దారి పొడవునా ఎక్కడ చూసినా తినిపారేసిన ప్లాస్టిక్ కవర్లు, త్రాగి పారేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్...
అసలు ఇలాంటి ప్రదేశం ఉంది అని అస్సలు తెలియదు. చాల సార్లు తిరుపతికి వెళ్ళాం గానీ మాకు ఈ ప్రదేశం తెలియదు ....thanq BBC... కానీ వీడియో చివరిలో ఒక ఆయన నిజం చెప్పినాడు అందరికీ ఫ్రీ దర్శనం ఇవ్వాలి.కానీ ప్రభుత్వము గుళ్ళ పేర్లు చెప్పి వేల కోట్లు దోచుకుంటున్నారు.... అందుకే అన్నది (ఫ్రీ హిందూ టెంపుల్స్ అని) మసీదులు, చర్చిలు ఇంకేవి ప్రభుత్వ ఆధీనంలో లేవు. గుళ్ళు మాత్రమే ఎందుకు ఉన్నాయి?
ఇది ఒక త్రిక్కింగ్ లాగా ఉంటుంది కనుక పర్యాటకులు, యూత్ బలే ఇష్టపడుతారు.నేను ఒక 8 సార్లు వెళ్ళాను.బలే ఉంటుంది.కుమారాధార ఐతే ఈత కొట్టడానికి బలే ఉంటుంది నేను తిరుమలలో చదువుకునే రోజుల్లో ప్రతి నేల వెళ్ళేవాళ్ళం...
@@ChandraSekhar-el3vo year ki oksari matramey allow chestharu pournami time lo. normal ga 7 days and night allow kuda vuntadi. Post pandemic tarvtha 3 days vuncharu adhi kuda day time matramey allowed.
@@SrinathKanugovi where development there polution simple word, But we can maintain cleanness. Dont you know how clean the tirumala is. Tirumala is one of cleanest please in the world.
@@raghavendraexplorer5790 yes bro. main concern is with wildlife. that is sensitive area. if everything goes well, we will get 3rd Ghat road … if that happens then Govt can maintain this route well.
ఈ తుంబుర తీర్ధం కంటే శేష తీర్ధం 10 ఇంతలా కష్టం చాలా చాలా బాగుంటుంది ప్రతి భక్తుడు చూడవలసిన తీర్ధం ఆ శేష తీర్ధం
ఓం నమో వెంకటేశయా
ఈ సంవత్సరం శేష తీర్థం ఎప్పుడు జరుగుతుందో చెప్పండి, వెళ్లాలని అనుకుంటున్నాము...
@@vijayb4118May month lo jaragavachhu
మనుషులు ఎక్కువమంది అడుగుపెట్టారంటే అక్కడ ప్రశాంతత సర్వ నాశనమే. ప్రకృతి సహజత్వం పూర్తిగా ద్వంసం చేస్తారు...
నేను పూర్వం వెళ్ళినపుడు ప్రకృతి అందాలు చూసి, మైమరచిపోయాను, ఈమధ్య వెళితే దారి పొడవునా ఎక్కడ చూసినా తినిపారేసిన ప్లాస్టిక్ కవర్లు, త్రాగి పారేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్...
నిజం గాథ సంవస్తారం సలేశ్వరంలో తెలంగాణ , నాగర్‌కర్నూల్‌లో చాలా జనం వూపిరాడని పరిస్థితి
సోదారా...ఆ ప్లాస్టిక్ కవర్స్ మొత్తం ఆరోజు ఈవినింగ్ సుబ్రం చేసి ఫారెస్ట్ వాల్లకు సహకరిస్తారు
పరమేశ్వరుడు తరువాత సంగీతం శాస్త్రంలో విశేష సంగీతం జ్ఞానసంపద కల్గిన వ్యక్తి తుంబురుడు.
అసలు ఇలాంటి ప్రదేశం ఉంది అని అస్సలు తెలియదు. చాల సార్లు తిరుపతికి వెళ్ళాం గానీ మాకు ఈ ప్రదేశం తెలియదు ....thanq BBC... కానీ వీడియో చివరిలో ఒక ఆయన నిజం చెప్పినాడు అందరికీ ఫ్రీ దర్శనం ఇవ్వాలి.కానీ ప్రభుత్వము గుళ్ళ పేర్లు చెప్పి వేల కోట్లు దోచుకుంటున్నారు....
అందుకే అన్నది (ఫ్రీ హిందూ టెంపుల్స్ అని)
మసీదులు, చర్చిలు ఇంకేవి ప్రభుత్వ ఆధీనంలో లేవు. గుళ్ళు మాత్రమే ఎందుకు ఉన్నాయి?
Congress valla
చాలా మంచి వీడియో అందించిన తెలుగు బి బి సి న్యూస్ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. జై హింద్.
తుంబురు తీర్ధం స్వయంగా వెళ్లిన అనుభూతి కలిగింది. చాలా బాగుంది థాంక్స్ BBC
ఇది ఒక త్రిక్కింగ్ లాగా ఉంటుంది కనుక పర్యాటకులు, యూత్ బలే ఇష్టపడుతారు.నేను ఒక 8 సార్లు వెళ్ళాను.బలే ఉంటుంది.కుమారాధార ఐతే ఈత కొట్టడానికి బలే ఉంటుంది నేను తిరుమలలో చదువుకునే రోజుల్లో ప్రతి నేల వెళ్ళేవాళ్ళం...
E month lo vellochaaa water vintadhaa bro
Summer kadha water vuntadhaaa
A rojullo vellachubro koncham cheppandi nenu kuda vellali anukuthunnanu
Nenu 2 times vela.. night time is real adventurous and also full moon rendu hills madyalo kanpisthundi ah scenery👌👌👌❤️❤️
Ey time allow chestaru
@@ChandraSekhar-el3vo year ki oksari matramey allow chestharu pournami time lo. normal ga 7 days and night allow kuda vuntadi. Post pandemic tarvtha 3 days vuncharu adhi kuda day time matramey allowed.
Month please
@@ChandraSekhar-el3vo march
@@kumarin2009 thanks bro
తుంబర తీర్థం వెంగమాంబ అమ్మవార తపస్సు చేసిన ప్రదేశం . ఇక్కడ నుంచి అమ్మ వారు స్వామి వారి ఏకాంత సేవలో కూడా పాల్గొంటారు! ఓం నమో వెంకటేశాయ
Choostuntey adbutham ga vundi, thanks for sharing.
రిపోర్టర్ తులసి ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు🙏
చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం మా ఇంట్లో ఉన్న అందరం వెళ్లొచ్చాము
Eppudu alow chestharu bro month pleess
ఎప్పుడు వెల్లలి బ్రో
సూపర్ Inforamtion BBC ❤❤Love BBC ఛానల్
Regular ga vadllithe tirupati ki inko attraction avtundi, akada view chala baga vundi thanks for BBC
మేము వెళ్ళాము కుక్కల దొడ్డి నుండి చాలా చాలా బాగుంది
first time hearing about this, thanks BBC for this exclusive
Thanks bhayya.Manchi informative ga vundi vedio. Thanks you so much
srisilam padhayathra from venkatapuram to srisilam in forest please do a vedio on to bring awareness among 45-,50kms forest journey
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🚩🚩🚩
Superb view, i am proud of you tholasi Prasad, u are in bbc, u given useful information for us 🙏😊
BBC lo lekunda kuda ivvachu
మనిషి అడుగు పెట్టిన చోట ప్రకృతి కి నష్టమే.
అది వేలంవెఱ్ఱి అయితే ఇక వినాశనానమే
Correct 👍🏽
BBC meru srishyala Nadaka gurinchi video chay galru 👏🏻
మధ్య మధ్యలో బాత్ రూమ్ పెడితే ladies కి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది
ఈ ఏడాది శేష తీర్థం ఎప్పుడు జరుగుతుందో చెప్పండి సార్, మేము వెళ్లాలని అనుకుంటున్నాము...
April 6 th.. 2023
The path is similar to penchala kona near nellore...it is also nice place
BBC inni sahasalu chestunavu... nitho jagartaga undali..
Super place👏👏👌👍
எல்லா புகழும் சோளிங்கர் அமிர்தவள்ளி தாயார் யோக நரசிம்ம பெருமாளுக்கே 🌹🙏🌹🙏🙏
Amazing
Tq bbc news🎉
Saptha Theerthalu in tirumala eamite sir ?
Very very valuable information thank you BBC Telugu🙏
Nenu 2 times vellanu. Mid night, pournami roju trekking adbutamu
Thanks bbc
మంచిది ఇలాంటి వాటిని ఇంకా చూపించండి బిబిసి న్యూస్ వారు
Thanks BBC
I love it ...very peaceful
Experience the nature
Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏👏🙏🙏
Let the forest be as it is. No need to lay any path for walking and destroy the ecosystem
When is the right day falls to visit thumbhurateertham this year in 2024.please let us know sir
Super
very good place to see in tirumala forest
దర్శనం tickets online లో పెడుతారా 🙏🙏
అంతా మంచే జరుగుతుంది 🙏🕉️☪️✝️🕉️🙏
Road veyyakandi plzzz
Adi ala untene baguntundi
U r correct ,Namaste 🙏
Where is Naarada theerdham ?
Govt manchi sadupayaly kaliste baguntundani korukuntunna.
Next year, dates please
Definitely will visit
Feb 24
It is near to our village
Aa time a open chestaru bro, every year
Good
akda entho mandi sidhulu yogulu mahatmulu thapasu chesina place amduke velli dhyanam cheyala nature elago baguntadi ..
first time vintunna.... yearly one is antene kastam ga undi
What is the date in 2025?
Govind govind
I want to visit that.
Ok Namoh Venkateshaya Namaha
2:38 nekoraku jegan anna🚁🛩🛬 vestadu le
😂😂😂 Joke cheyaku bro
நம்புங்கள் 💯 நல்லது நடக்கும் நரசிம்மரை வணங்கு 🙏🙏🙏🙏🌹🙏
2024 లో ఏ date కి allow చేస్తారో చెప్తారా.
March 25th
2024 date plzz
25th March and 26th March
Nenu vellenu antha bagundi kaani manavallu antha plastic mayam chestunnaru
Govinda Govinda
ravadaniki kashtanga vundhani...... pakruthi ni development cheyali road veyali antu uchitha salahalu isthu nature ni naasham cheyakandi...🙏🙏🙏
Nactur natural exisise....for tourist
Ban plastic nearby places otherwise soon the place will be dustbin..
prajalu ekkada unte akkada prakruthi nasanam avutundi
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏💐❤
😍😍😍
Why only that one day,
If they allow tourism will develop right.
then our ppl will destroy the place
@@SrinathKanugovi where development there polution simple word,
But we can maintain cleanness.
Dont you know how clean the tirumala is.
Tirumala is one of cleanest please in the world.
@@raghavendraexplorer5790 yes bro. main concern is with wildlife. that is sensitive area. if everything goes well, we will get 3rd Ghat road … if that happens then Govt can maintain this route well.
Tum meri to Tirumala Tirupati Devasthanam
💐💐💐💐💐👌👌👌👌
ఇంత అందమైన అమ్మాయిలు వస్తుంటే ఎక్కడికైనా ఎంత కష్టం అయినా వెళ్లొచ్చు
😝😝😝
😀
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👏👏👌👌👌
5-4-2023 open
Don't make it a picnic spot
Asalu. TTD kevalam Swami daggare kakinda ilanti lshetralaku nadaka margm vesi kattudittamaina erpatlu chestha baguntundi pls TTD eelanti vatiki margalu veyalani prardistunnam jai srimannarayana
prakruthi nasanam ekkada prajalu veltaro akkada
Kindly don't damage the nature
It's bad decision, either one of the parents should be normal otherwise children's will face same problem
Ttd e theerthaanni bhakthulaku andhincavacchu kadha?
Don't spoil this site with your garbage...
Om namo venkatesaya
Thanks BBC