నేటి ఆధునిక గాయినిమానులు మిమ్మల్ని మీ ప్రవర్తన ను చూసి చాలా నేర్చుకోవాలి...ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మీ విష్యం లో మరోసారి రుజువైంది... వందనాలు...
8:59 చిత్రమ్మ సూపర్ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే సిద్ధాంతానికి మీరే ఉదాహరణ అమ్మగారు మీ స్మైల్ అండ్ సింగింగ్ సూపర్ సౌత్ ఇండియా ఫేమస్ ప్లే బ్యాక్ సింగర్ నెంబర్ వన్ సింగర్ చిత్ర అమ్మగారు
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మోమాటం నువ్వంటె మరీ అదేదో ఇది అనేద్దామనే ఉన్నది ఫలాన అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మోమాటం వెంట తరుముతున్నవేంటి ఎంత తప్పుకున్నా కంటికెదురు పడతావేంటి ఎటు చూసిన చెంప గిల్లి పొతావేంటి గాలి వేలితోన అంత గొడవపెడతావేంటి నిద్దరోతు ఉన్న అసలు నీకు ఆ చొరవే ఏంటి తెలియకడుగుతున్న ఒంటిగ ఉందనీవెంటి ఒక్క నిముషమైన ఇదేం అల్లరి భరించేదేల అంటూ నిన్నేల కసరనూ నువ్వేంచేసినా బాగుంటుందనే నిజం నీకెలా చెప్పనూ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మోమాటం నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైన ఏడిపించబుద్దౌతుంది ఎట్టాగైన ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపొతు ఉన్న లేనిపొనీ ఉక్రోషం తో ఉడుకెత్తనా ఇదేం చూడక మహా పోజుగ ఎటో నువ్వు చూస్తూ ఉన్న అదేంతో మరి ఆ పొగరే నచ్చి పడిచస్తున్నా అయ్యో రామా చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మోమాటం నువ్వంటె మరీ అదేదో ఇది అనేద్దామనే ఉన్నది ఫలాన అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం I Love You I Love You I Love You I Love You I Love You …
Now she is 56 so sometimes she sings in low base since age factor we should agree with her.. In recording theatre she obviously rocks. This is stage performance so every singer even SPB sir sings in low shruthi
ma Amma Bangaru thalli Sing cheste vintaniki mukkoti devathalu Digivastaru Chala Chala Chala Chala Chala Beautiful ga padaru Amezing I'm Your Biggest Die Hard Fàñ
Sunitha gari voice can match with sujatha garu, Chitra Garu.. Nice voice.. I liked this video only for sunitha garu😍... Chitra gariki special ga Nenu like chyala😅.. She deserves much worthier
No one can replace chitra amma.... Even sunitha, sujatha amma no one can match with chitra amma...chitra means chitra that's it... She is the one n only great human being apart frm singing.
ఈ ప్రపంచంలో అందమైన స్వరం ఏదైనా ఉంది అంటే అది చిత్రా గారిదే
Yes
Yes
Yes
True ☺️💗☺️
Telugu lol. Golden song s padindhi okka. Amma gare. Entha kathinamamina padalni aina alkaga alapistundhi❤❤❤❤
నేటి ఆధునిక గాయినిమానులు మిమ్మల్ని మీ ప్రవర్తన ను చూసి చాలా నేర్చుకోవాలి...ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మీ విష్యం లో మరోసారి రుజువైంది... వందనాలు...
Really true
8:59 చిత్రమ్మ సూపర్ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే సిద్ధాంతానికి మీరే ఉదాహరణ అమ్మగారు మీ స్మైల్ అండ్ సింగింగ్ సూపర్ సౌత్ ఇండియా ఫేమస్ ప్లే బ్యాక్ సింగర్ నెంబర్ వన్ సింగర్ చిత్ర అమ్మగారు
Chitra garu meru maku god ichina gift. Me tone super ga undi.
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మోమాటం
నువ్వంటె మరీ అదేదో ఇది అనేద్దామనే ఉన్నది
ఫలాన అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మోమాటం
వెంట తరుముతున్నవేంటి ఎంత తప్పుకున్నా
కంటికెదురు పడతావేంటి ఎటు చూసిన
చెంప గిల్లి పొతావేంటి గాలి వేలితోన
అంత గొడవపెడతావేంటి నిద్దరోతు ఉన్న
అసలు నీకు ఆ చొరవే ఏంటి తెలియకడుగుతున్న
ఒంటిగ ఉందనీవెంటి ఒక్క నిముషమైన
ఇదేం అల్లరి భరించేదేల అంటూ నిన్నేల కసరనూ
నువ్వేంచేసినా బాగుంటుందనే నిజం నీకెలా చెప్పనూ
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మోమాటం
నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైన
ఏడిపించబుద్దౌతుంది ఎట్టాగైన
ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా
కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా
నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపొతు ఉన్న
లేనిపొనీ ఉక్రోషం తో ఉడుకెత్తనా
ఇదేం చూడక మహా పోజుగ ఎటో నువ్వు చూస్తూ ఉన్న
అదేంతో మరి ఆ పొగరే నచ్చి పడిచస్తున్నా అయ్యో రామా
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మోమాటం
నువ్వంటె మరీ అదేదో ఇది అనేద్దామనే ఉన్నది
ఫలాన అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
I Love You I Love You I Love You I Love You I Love You …
U r truly a melody queen of Indian cinema.....👑👑👑
Now she is 56 so sometimes she sings in low base since age factor we should agree with her.. In recording theatre she obviously rocks. This is stage performance so every singer even SPB sir sings in low shruthi
Neeku enduku ayya avanni age factor tokka tolu
Avunu manamu opukovalli
She will set benchmark for her songs. Noone can replace her
Ur truly melody queen chitra amma garu
chitra amma beautiful singing nd plz invite to janaki amma
I'm from Kerala 🤗🤗🤗🤗 love our Chithra chechi's this song..
Hey if u listen sóng from movie u wil love it
Hey if u listen sóng from movie u wil love it
It's God's grace your voice is not getting old.
నాకు తెలిసిన గొప్ప గాయకుల్లో మొదటి వ్యక్తి చిత్రమ్మ నా కూతురికి కూడా ఆ పేరే పెట్టాను ❤🎉❤
Superb unbelievable singing mam.. u r my one and only favourite singer forever...
ఎన్నో ఎన్నో పాటలు వింటాం కానీ అదేంటో మరి చిత్ర గారి పాట వినగానే ఆమే tone వినగానే వొళ్ళు పులకరించిపోతుంది
Yes
Super Manisharma and Chitra garu !!
ma Amma Bangaru thalli Sing cheste vintaniki mukkoti devathalu Digivastaru Chala Chala Chala Chala Chala Beautiful ga padaru Amezing I'm Your Biggest Die Hard Fàñ
Yes you correct
Excellent Chithra chechi
🔥❤️
Amma i don't know abt d past legendary female singers but u r one amongst them amma,we love ur voice
inni years ayina ade voice - base padutunnaru realy great.
Meeru chala goppavaru chitra garu. ..... Devudu meku chala goppa vice ichadu
Ee pata enrhamandhiki istam ...like..💗💗💗
india most sweet voice singer one and onley ks chitra garu....
chithramma voices super
Great voice mam fall in love with ur voice ... Superb
I'm from kerala. Love this song, chithramma😘😘😘
Chitra amma you are my favorite singer your fabulous singer
Em paata ra babuu povatleyy mind lo nunchi 🥹❤
My Fav ❤️ Singer Chitramma Love you ❤️ Sooooooooooooooooooooooooooooooooooooooo very much ❤️😘😘😘😘😘😘😘😘
E patani 2024 lo kuda vine vallu unte oka like vesukondi
Amma nuvvu great ma
Chitramma I love you ammaaaa
Chitra madam 😍👌👌👌
I think, I have been addicted to her Voice 🤔🤔.
Chitra gari fan ni champestaru anthey patani gundello chochukupoeddi anthey
Chithra amma super ga padaru amma
Super voice madam excellent voice of Indian womens I am great madam I am fever your voice excellent your voice madam Indian best singer chitra medam
Amma meeru appatiki ippatiki new singers ku spoorthy......
great voice amma
Chitra chechi super singer
Chithramma I LOVE YOU......................................
I'm big fan of u madem🎉ani songs ki nenu full fidha❤
Habbaaaaaaa chitra garu champesaru fidaa reyy
Amma super....
సూపర్ చిత్ర అమ్మ సూపర్ సింగింగ్ జీసస్ సవెస్ అల్ టైమ్
Phew! What a joke!
Fantastic chitra garu I'm big fan of u
voice super cute I love chitra gari voice
I am a big fan of you mummy love you
Chitra thalli me tone super
Love u Chithra ❤
mam mee voice super i like u
Chithra garu meku god echina gift me voice
Lovely sweet voice Sunitha gaaru...You are awesome
Sunitha kadu chitra medam
Super amma
I like this song.
Really Chitramma oka doctor
I love you chitram ma garu
Super chitra Amma super bowl singing Jesus Christ saves you all the time
Phew! Jesus could not save himself and wailed at the cross!
I love this song alot amma 👌👌👌👌👌👌👌👌👌
Wow super voice 😍😍😍
Janaki, suseela period lo meeru unnute God promise ga vallaki chances thaggipoyuntayi, vallani minchi baga padutharu
Really
From 6:34 onwards
Chitra amma meru e madhylo songs padatla memu me voice ne miss avuthunammm
You r god's gift
Music 🎶 vaginichivallaki na🙏🙏🙏🙏🙏
Addicted to this song...
I love amma super singer
mind blowing mam stress relief
Chitramma garu keka
mam supr voice babboy mind blowing mam supr......
I'm not explain about your voice
Original song ..Lil bit energetic....
aha...adipoli....
Ganasaraswthi Amma nuvvu
Super ga padaru chitra garu
Amma meeru bathukama pasta paadithey ts aadabidalu mursi potaaru plz
Super performance nice....
Love u so much chitrachechee
Unbelievable voice
Chitra amma super andlovelysond and meeru
Chitrama gaaru megonthutho bathukama pasta paadandi plz
Very nice good voice madam 🤗🤗
Who is watching in 2021 ✋
Me gonthu vinadam ennojanmala punyamo thalli.....
All time my favourite song
Sunitha gari voice can match with sujatha garu, Chitra Garu.. Nice voice.. I liked this video only for sunitha garu😍... Chitra gariki special ga Nenu like chyala😅.. She deserves much worthier
No one can replace chitra amma.... Even sunitha, sujatha amma no one can match with chitra amma...chitra means chitra that's it... She is the one n only great human being apart frm singing.
One n only chitra amma for this entire century
@@Sandeepsandy-eh3rj I said it matched... I didn't decrease Chitra Garu.. Understand
Sunita can't sing high pitch songs, never match with Chitra garu voice
Very nice song
Super chirth
Nice voice mam
Insta chusi vochina valu like
superb...
Chitramma where is that laughter at last
Super voice
Amma miku padabhi vandanam
Thanks for somach madam
Meeru bathukama pasta paaduthunty vinaali ani me veera abhimaani ga korika plz
So beautiful voice
Again again see ur voice madam
Your the godess
Super song
nice