"పల్సర్ బైక్" సాంగ్ ఇంత పాపులర్ అవ్వడానికి కారణం మన రమణ అన్నే || డోక్కరి మోహన్ |

Поделиться
HTML-код
  • Опубликовано: 29 ноя 2024

Комментарии • 258

  • @jatadharayasiva7529
    @jatadharayasiva7529 2 года назад +70

    Nuvvu super Ramana...song nee valla intha పాపులర్ ఐనా కానీ..ఎప్పుడు మూలాలు మరచి పోకుండా ప్రతి ఇంటర్వూ లో చెప్పావు.ఈ రోజు డైరెక్ట్ గా వాళ్ళనే కలిసి maatlaadaavu .nee meeda ఎటువంటి అభియోగాలు మోపకుండా చాలా చక్కగా వాళ్ళను కలిసి matladaavu .ఇది నీ మంచితనానికి నిదర్శనం .మంచి వాళ్లకు దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు.ఇంతమంది నిన్ను అభిమానించే వాళ్ళు వుండగా ఏ దుష్టశక్తులు నిన్ను ఏమి చేయవు.నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష ఇంకా ఇంకా ముందుకు దూసుకు వెళ్ళాలి all the very best 🌹

    • @atchutaachyutakandi3402
      @atchutaachyutakandi3402 2 года назад

      పాటకి రాగం గొప్పది. ఆ రాగం మూలం ఎవ్వరో వాళ్లకి 30% ఇవ్వొచ్చు🙏 సిలికి జుట్టు దాన , సన్నటి నడుము దాన , సిగ్గులోలుకె చెక్కేలధాన ..... నేను అట్టటఇట్టట పిల్లని కాదు బావో .... మనువు అడుదాం రా ....... బావ

    • @jatadharayasiva7529
      @jatadharayasiva7529 2 года назад +2

      Ok.meeranttu anukudam.mohangaru paadina naaluvu mukkala paata janadarana pondaledu.adi మట్టిలో మాణిక్యం నేను కాదనను.ఆ మానిక్యనికి మెరుగులు దిద్ది ..దాన్ని అందమైన డైమండ్ చేశాడు.అలా చెయ్యటానికి రమణ ఎంత కష్టపడ్డాడో చూస్తున్నాం.తనది కానిది ఎప్పుడు నాదిఅని రమణ ఎక్కడ చెప్పలేదు.ఇందులో రమణ తప్పు ముమ్మాటికీ లేదు. ఐనా వాళ్ళను కలిసి స్నేహ భావంగా మాట్లాడి సమస్య లేకుండా చేసుకున్నాడు.దయచేసి మళ్ళీ మళ్ళీ ఈ topic tevaddu Ramana paadapoye kotta paatala kosa ఎదురు చూద్దాం..new song kosam waiting

    • @KsrinuKsrinu-dg5ov
      @KsrinuKsrinu-dg5ov 2 года назад

      Hii

  • @DVRao_96
    @DVRao_96 2 года назад +5

    రమణ అన్న ఎంత నిజాయితీతో ఉన్నాడు అన్నది ఈ ఒక్క వీడియో చాలు. శ్రీకాకుళం విజయనగరం నుంచి ఇలాంటి మరెన్నో జానపదాలు రమణ అన్న ద్వారా బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💐💐

  • @padalaravi6911
    @padalaravi6911 2 года назад +52

    నీ వాయిస్ ఆ మసిక్ లేకపోతే ఆ పాట అంతా పాపులర్ అయేది కాదు.నీకు నీ వాయిస్ దేవుడు ఇచ్చిన వరం.

  • @nandu2599
    @nandu2599 2 года назад +9

    Anna మాది మెరకముడిదాం ఊరు నీ groth చూడలేక నిన్ను నెగిటివ్ చెయ్యాలని చూస్తున్నారు నా కొడుకులు మాకు మంచి జనపదం అందించినటువంటి thanks to dokkari mohan anna and Ramana anna

  • @devinaidudevinaidu8338
    @devinaidudevinaidu8338 2 года назад +3

    రమణ బాబు నీవు ఈ పాట పాడేవు కాబట్టి ఇంత ప్రజాదరణ పొందింది so love u Ramana Babu

  • @rajugandreti4872
    @rajugandreti4872 2 года назад +6

    రమణ గారు మీరు మంచి మనిషి మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు నీకు ఉంటాయి

  • @someswarisalkapuram545
    @someswarisalkapuram545 2 года назад +8

    రమణా మీ వాయిస్ లేకుండా కండక్టర్ అమ్మాయి డాన్స్ లేకుంటే
    ఈ పాట ఇంత గొప్పగా వచ్చేది కాదు
    మీ గొంతు mixed super
    God bless you 🙏🙌 నాన్నా

  • @SureshRelareRela14
    @SureshRelareRela14 2 года назад +19

    అయిన ఈ రోజు నువ్ మంచి స్థాయిలో ఉన్నావు అంటె చూడలేరు ప్రజలు
    కాని ఒక్కటి మాత్రం నేను చెప్పగలను అన్న పాటకు ప్రాణం పోసిన వాళ్లని ఎప్పుడు కి మరిచిపోకూడదు వాళ్లు పేర్లు చెప్పుకోవడం లో ఎం తప్పులేదు కధ అన్న

  • @AnuRadha-gy4pw
    @AnuRadha-gy4pw 2 года назад +8

    చాలా నిజాయితీగా అన్ని విషయాలు బాగా అందరికీ అర్ధమయ్యేలా చెప్పారు. ఎదిగితే ఓర్వలేని వాళ్ళు లేనిపోని మాటలే అంటారు. అన్నీ తట్టుకొని ధైర్యంగా ఉండండి. మన విజయనగరం జిల్లాకి ఇంకా మంచి పేరు తీసుకురావాలి మీరు. అన్ని విధాలా దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాము.🙏🙏

  • @kaligiraminaidu9099
    @kaligiraminaidu9099 2 года назад +3

    Ramana bro you very excelent neku garavam lekunda kalisisav super

  • @mitrasevasangham7131
    @mitrasevasangham7131 2 года назад +6

    రమణ నువ్వు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావ్... ఈ సమయంలో కొంతమంది మూర్ఖులు వాళ్ళ ఎదుగుదల కోసం నిన్ను టార్గెట్ చేస్తుంటారు జాగ్రత్త..
    నువ్వు ప్రతీ ఇంటర్వ్యూలో నీ మూలలను మర్చిపోకుండా చెప్తున్నావ్.. కానీ కొంతమంది సన్నాసులు వాళ్ళ వీడియోస్ ట్రేండింగ్ కోసం ఎవ్వరైనా కించపరచటం అలవాటే...
    ఏది ఏమైనా అందరికి కలిపి ఒక మంచి క్లారటీ ఇచ్చావు..
    నీ మంచితనానికి 100% సంస్కారాలు...

  • @srinumandla3598
    @srinumandla3598 2 года назад +5

    ఆ అన్న పాడిన పాట నేను ముందే విన్నాను. కానీ నివ్వు పాడిన తర్వాత ఆ పాట వేరే level లో వుంది bro . నివ్వు 👌👌👌👌👌👌👌👌.

  • @telugutalkz
    @telugutalkz 2 года назад +11

    ఈ పాట ఇంత విజయం సాధించడానికి కారణం మీ వాయిస్ 💖💖

  • @dhanarajurapaka6783
    @dhanarajurapaka6783 2 года назад +16

    మీ పాటతో పాటు మీ వ్యక్తిత్వాన్ని కూడా అభినందిస్తున్నాను మిత్రమా

  • @lingalingamaiah9217
    @lingalingamaiah9217 2 года назад +2

    దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు మీ సాంగ్స్ సూపర్ అన్నయ్య

  • @satishpradeepa6451
    @satishpradeepa6451 2 года назад +1

    ఆ పరమేశ్వరుడు మీకు ఎప్పుడు అండగా ఉంటారు రమణగారు

  • @rakshithaofficial1244
    @rakshithaofficial1244 2 года назад +4

    Pichykokkalu vagutayee pattichy kokamdi ramana garu mi lifini happy ga ran chyamdi

  • @surisonu2967
    @surisonu2967 2 года назад +8

    బ్రదర్ నువ్వు ఇప్పుడు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహిoచావు ఈ clarification తో... ఎక్కడా కొంచం కూడా పొగరు, కోపం లేకుండా చాలా చక్కగా వివరించారు... నీ మీద మాకు ప్రేమ ఎక్కువ అయింది...❤️.. guys please support RRRamana

  • @srilakshmipattela9534
    @srilakshmipattela9534 2 года назад +17

    రమణగారు మీ వాయిస్ చాలా బాగుంది మీరు ఇంకా చాలా పైప్ రావాలి చాలా సాంగ్స్ పాడాలి

  • @devakirudhra707
    @devakirudhra707 2 года назад +5

    ఎవరిని నిందలు వేసిన తమ్ముడు మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది గాడ్ బ్లెస్స్ యు

  • @krishnagedela5910
    @krishnagedela5910 Год назад

    ప్రతి సమస్య కి ఒక పరిష్కారం వుంటుంది.అంటారు అన్న అది మీరు నీరు పించారు.మోహన్ అన్న మంచి వారే మీరు మంచి వాళ్ళే మీకు మంచి అవకాశాలు రావాలి అని కోరుకుంటున్న.

  • @Rks1983
    @Rks1983 2 года назад +5

    ఇప్పుడు మన నోట్లో నానుతున్న చాలా జానపదాలు ఎక్కడో ఒకచోట పుట్టి.. అలా అలా ఆ నోటా ఈ నోటా.. ప్రయాణం చేసి చేరాల్సిన చోటుకు చేరితే దానికి ఒక్కోసారి పాపులారిటీ వస్తుంది..
    ఈ పాట ఖచ్చితంగా100% నాదే అని చెప్పడం కొంచెం కష్టం.. బుర్రకధల ద్వారా చిన్న చిన్న మార్పులు జరిగి.. చాలా జానపదాలు ప్రాచుర్యం పొందాయి... ఏదేమైనా రమణ గారు మీ ప్రయత్నం మన ఉత్తరాంధ్రని వేరే లెవెల్ కి తీసుకుని వెళ్ళింది అనడంలో అతిశయోక్తి లేదు..
    ఇలాగే.. ముందుకు దూసుకుపోండి👍

  • @makkenabalaiah9284
    @makkenabalaiah9284 2 года назад +21

    రమణ అన్న పాడింది నువ్వు ఒక్కడే మధ్యలో వాడెవడు అన్న నీకు ఆల్ ద బెస్ట్ అన్న ❤️

  • @dandasamuel6880
    @dandasamuel6880 2 года назад +9

    సూపర్ సాంగ్ అన్న ✊✊💖💖💖🌷🌷🌷👌👌👌👌

  • @vasanthdokkara731
    @vasanthdokkara731 2 года назад +1

    Aa abbai mana Andra abbai kadanukunta bro bouth of don't warry . Ramana all the best and mohan is nice humanity god bless you ra tammudu

  • @pgnsongsdesk4025
    @pgnsongsdesk4025 2 года назад +20

    All the best రమణ గారు ఇలాంటి ఒడిదుడుకులు ఎదిగేటప్పుడు సహజం మీ future songs మీద దృష్టి పెట్టండి.. 💐💐👏👏

  • @bapirajuk9812
    @bapirajuk9812 2 года назад +2

    No matter where this song was born, you are the one who gave life to this song, brother

  • @ashokfolktunes764
    @ashokfolktunes764 2 года назад +4

    సూపర్ బ్రదర్ గుడ్ జాబ్

  • @srinivasaraokadali312
    @srinivasaraokadali312 2 года назад +3

    రమణ గారు ఈ రోజుల్లో ఒకరు ఎదుగుతుంటే ఓర్వలేనివాళ్లు చాలా మంది ఉన్నారు., కానీ మీ నిజాయితీ, మీ కష్టం,,మిమ్మల్ని అభివృద్ది పదం లోకి తీసుకుని వెలుతుంది..All the Best 🌹🌹🌹

  • @siyadularamesh2551
    @siyadularamesh2551 2 года назад +3

    RamanA annA leekapothee ee song ki pranam leedhu

  • @v.parvathipaaru866
    @v.parvathipaaru866 2 года назад +2

    Jealous అనేది మానవుని లక్షణం ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు,నువ్వు pattinchikoku గో on ur carrier all the best

  • @Suryasurya-ue8jp
    @Suryasurya-ue8jp 2 года назад +4

    All the best ramana anna elanti patalu enkenno padalani manaspurthiga korukuntunna

  • @sureshvalluri4409
    @sureshvalluri4409 2 года назад +2

    Ni voice lo oka magic undhi anna adhey song chala mandhi padaru vznrm lo nenu kuda vinna madhi bhimavaram kaani ni voice lo song super hit undhi adhi ni voice power evado edho annaru ani nuvvu thaggodhu keep going on ur next future

  • @vanibhavaninadella8774
    @vanibhavaninadella8774 2 года назад +7

    విజయం వెనుక వివాదాలు ఎప్పుడూ ఉంటాయి తమ్ముడు.నీపాట సక్సస్ అయి ,ఇంతమంచి పేరు రావటానికి నీగొంతే కారణం.నీ పాటలన్నీ వింటుంటాను.ఇంకా హుషారైన పాటలతో మా ముందుకురావాలి All the bast.👌👌👌

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 2 года назад +9

    కొంతమంది స్వయం కృషి తో ఎదిగితే.. తొక్కేయడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు... ఆలాంటి లుచ్చానాకొడుకులని పట్టించుకోకండి అన్నా.. మీకు మా ఎన్టీఆర్ అన్నయ్య అభిమానుల సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ♥️♥️♥️♥️👍👍👍👍

  • @buttalaramu3242
    @buttalaramu3242 2 года назад +5

    గాడ్ బ్లెస్ యు రమణ అన్న

  • @తెలుగుసాహిత్యనిధి-హ5ఖ

    నిజాం గా రమణ గారు చాలా మంచి పని చేశారు.....
    నిజాన్ని బయటకు తెచ్చారు .....

  • @mindrani5004
    @mindrani5004 2 года назад +1

    Hello Ramana gaaru mee songs super 👌❤️🥰 and meeru super metho malttadali Ramana gaaru 💘 please reply evandi God bless you and I miss you so much Ramana gaaru 💘

  • @bangarunaidugorle2681
    @bangarunaidugorle2681 2 года назад +27

    "జాన పాద నృత్య, గేయనికి నువ్వు ఆణిముత్యం రమణ అన్న..మరెన్నో పాటలు తో అలరించాలని..కోరుకుంటున్నము.
    ---చినబంటుపల్లి యువత

  • @appalanaidu1988
    @appalanaidu1988 2 года назад +1

    Ramana garu Mee voise Aa song chala bagundi anduki Hit aindi

  • @bhaskararaov1722
    @bhaskararaov1722 2 года назад +10

    ఎదిగేటప్పుడు ఈర్ష పడే కళ్ళు ఉంటాయి, గమ్యం వైపు సాగాలి

  • @bunnykrish1305
    @bunnykrish1305 2 года назад +3

    Anna nuv avari matalu pattinchukoku, meeku thodugaa ma love and support appudu vuntadhi. Kase chettuke ralla debbalu.... Nuv evevi mind lo pettukokunda ne carrier paina focus petti mundhuku sagipoooo.... Ninnevadu aaputhado memu chustham..... Nuv ma vizainagaram lo puttadam ma adrustam anna... Nuv inka elage anno manchi patalu padi mana vuttarandhra ki manchi peru teesukuravalani manaspoorthiga korukuntunna..... Love you anna....

  • @mudichinna286
    @mudichinna286 2 года назад +1

    Excellent RAMANA Anna meeru super

  • @lovakumari6156
    @lovakumari6156 2 года назад +7

    నీ వాయిస్ చాలా బాగుంది రమ్మనన్నా సూపర్ నీ వాయిస్ నీ వాయిస్ నీకు దేవుడిచ్చిన వరం

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 2 года назад +18

    అన్నా... మా ఎన్టీఆర్ అన్నయ్య అభిమానులందరి సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది 👍👍♥️♥️
    ఇట్లు.. ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని... రవిబాబు. రెడ్డివారి.. శ్రీకాళహస్తి.. తిరుపతి ♥️♥️♥️

  • @villagerbunnyofficial9697
    @villagerbunnyofficial9697 2 года назад +7

    We are always support ramana anna #PulsarbikeSong 👌 👌 👌

  • @balagudabasimhadri7813
    @balagudabasimhadri7813 2 года назад +11

    మంచి జరిగితే నాది చెడు జరిగితే నాదికాదు అనే రోజులివి ఒకరు ఎదుగుదల చూసి తట్టుకోలేరు ఈ రోజుల్లో

  • @vijaysivangi2191
    @vijaysivangi2191 2 года назад +1

    అన్న నేను నీకు పెద్ద fan అన్న నువ్వు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నోనో పాడి అందరిని సంతోసపరిస్తావని కోరుతున్నాను అన్నా రమణ అన్న

  • @im_Indianvlogger
    @im_Indianvlogger 2 года назад +3

    I support you Ramana. your genuine and humble.

  • @prasanthvanka2361
    @prasanthvanka2361 2 года назад +1

    Super ramana garu miru chala manchi pani chesaru

  • @hafizbaig39
    @hafizbaig39 2 года назад +1

    Paataku punadi Mohan Garu..
    Kaani AA song popular.aindi
    Maatram Ramana voice and &jhansi
    Anyway. Best of luck Ramana garu

  • @sagarlasrishailamu3903
    @sagarlasrishailamu3903 2 года назад +5

    Excellent brother, all the best , super song 👌👌🤝👍🌹💐

  • @niruvanka8596
    @niruvanka8596 2 года назад +2

    meru chala manchiga yedugutharu ,yevaru arupulu patinchkokandi devudu support alage manchivalu support meku yepatki untadi...god bless you ,me chiru navvu yepatki alage me face payna kanipisthune undali 💐💞😘love you

  • @darapriyanka9190
    @darapriyanka9190 2 года назад +1

    Ramana brother nuvvu super neku yeppudu manchi bhavishath vuntadi

  • @dhanycherry4326
    @dhanycherry4326 2 года назад +2

    Ne talent nuvu chupinchavu don't worry about u and congrats

  • @kingkhaleja7243
    @kingkhaleja7243 2 года назад +5

    All the best anna your feature projects 👍👍

  • @krafibasha8026
    @krafibasha8026 2 года назад +1

    I support you ramana.your genuine and humble

  • @seepanasyamalarao8957
    @seepanasyamalarao8957 2 года назад +2

    Ni voice valana song hit iendi...

  • @satishsatishsatish8037
    @satishsatishsatish8037 2 года назад +5

    ఆల్ ద బెస్ట్ అన్న

  • @suggudharmaraju8535
    @suggudharmaraju8535 2 года назад +1

    E song music valla inta hit ayyinfi lyrics valla khadu music chala bagundi sai and santhosh

  • @mallenameetv332
    @mallenameetv332 2 года назад +3

    పల్సర్ బైక్ పాట నిజానికి శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం ప్రాంతానికి చెందిన ప్రాచీన జానపదం,అలాంటి జానపదానకి పల్సర్ బైక్ అన్నటువంటి పదాన్ని జతపరిచి చక్కటి హంగులుదిద్దిన వారు మన డొక్కరి మోహన్ గారు,అదే పాటను మరింత చక్కగా రూపొందించి ప్రపంచానికి పరిచయం చేసిన వారు తమ్ముడు రెలరే రేలా రమణ గారు,ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి ఊపులో ఉన్న పాట ఏదైనా ఉంది అంటే అది పల్సర్ బైక్ పాటనే. జానపద కళలును,జానపద పాటలును,జానపద కళాకారులను ప్రోత్సహిస్తు...జానపదం బ్రతకాలని కంకణం కట్టుకున్న వేదిక సిక్కోలు జానపద సాహిత్య కళావేధిక.ఈ పాటకు ఇంతటి ప్రచుర్యానికి తీసుకొచ్చిన డొక్కరి మోహన్ గారికి మరియు రెలరే రేలా రమణ గారికి వీరిద్దరికి మా వేదిక తరుపున కళాభివందనములు తెలియజేస్తున్నాం. ఈ సందర్భముగా ఒక్క విష్యం తెలియజేయలనుకుంటున్నాం జానపద పాటల యొక్క యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరికి సిక్కోలు జానపద సాహిత్య కళావేధిక తరుపున చిన్న మనవి పాటను రికార్డింగ్ చేయండి కానీ పాట యొక్క మూలాలను తెలియజేయండి,ఒకరు చేసిన పాటను దయచేసి మరొకరు చేయొద్దు.తమ్ముడు రమణ కీప్ ఇట్ అప్ డొక్కరి మోహన్ గారి వద్ద మరెన్నో పాటలను సేకరించి ఉద్ధానం జానపదాలును ప్రపంచానికి పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.సిక్కోలు జానపద సాహిత్య కళావేధిక మీ లాంటి కళాకారులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది.జై జానపదం జై జై జానపదం
    ఇట్లు
    సిక్కోలు జానపద సాహిత్య కళావేధిక
    వ్యవస్థాపక అధ్యక్షుడు
    మీ మిత్రుడు
    మల్లేన దేవరాజు
    శ్రీకాకుళం జిల్లా,ఉద్ధానం ప్రాంతం

  • @sureshyadav-oo3ry
    @sureshyadav-oo3ry 2 года назад +3

    Always keep rocking🎸🎶🎶 bro
    Love you bro God bless you

  • @ఏదినిజంఇదినిజం

    అసలు ఆ పాట నాకు ముందే తెలుసు..కానీ పాటకి ప్రాణం పోసింది మాత్రం నీవే అన్న...

  • @khadarbasha3545
    @khadarbasha3545 2 года назад +1

    Nenu jhansi gaari friend mee gurinchi tappuga avaru em anukunna nuv agaku pattinchukoku 💯
    Already pulsar bike song ki comment chesya jhansi gaaru e song ki dance vesinanduku highlight avutadi song ani
    All the best Ramana anna 🤟

  • @sathishlatha8312
    @sathishlatha8312 2 года назад +1

    Ramana anna e manusulu okaru paike vasthey chudaleru meku memu full saport

  • @singarapukrishnamurty597
    @singarapukrishnamurty597 2 года назад +1

    రమణ అన్న వాయిస్ బట్టి ఈ సాంగ్ హిట్ అయ్యింది

  • @jvk8899sdv
    @jvk8899sdv 2 года назад +2

    Ramana garu all Best yevvarani pattinchukovaddu.. ap local tv andhrapradesh... CEO appalaraju..

  • @saipylapylasai98
    @saipylapylasai98 2 года назад +1

    Nv King 👑👑👑 ANNAYYA ALAWAYS welcome Anna

  • @abbagonivenkat5821
    @abbagonivenkat5821 2 года назад +3

    Nijam antoo neeku telusu Anna nuvvu avariki prove cheyanakarledhuu you are such a good singer all the best Anna for ur upcoming songs 💞💞💞

  • @swarnalatha951
    @swarnalatha951 2 года назад +1

    Hi ram neyu super super neyu eami badhapovadhavadhu god bless you

  • @mrsaiforyou
    @mrsaiforyou 2 года назад +2

    Indirect gaa raghu anni ki mass warrning

  • @rowdybaby.suni.sony...4380
    @rowdybaby.suni.sony...4380 2 года назад +2

    Hi ramana garu I'm big fan off u...🥰🥰

  • @yesannaakula990
    @yesannaakula990 2 года назад +2

    Super Ramana grateful

  • @jonnadaappanna8998
    @jonnadaappanna8998 2 года назад +1

    Ramana garu elantivi pattinchu kokandi All the best for your future God bless you

  • @recharlajyothiyallamelli7930
    @recharlajyothiyallamelli7930 2 года назад +3

    All the best ramana garu 🤝🤝

  • @anwithkoushi3424
    @anwithkoushi3424 2 года назад +1

    అన్నా కుక్కలు అరుస్తుంటాయి అలా అని సింహాలు పట్టించుకోవు ఎందుకు అంటే సింహానికి అది ఏమి చెయ్యలేదు అని తెలుసు. నిన్ను ఈ రెండు రాష్ట్రలే కాదు తెలుగు తెలిసిని ప్రతి ఒక్కరు అదరిస్తారు.💐💐💐

  • @neelathipoorna8842
    @neelathipoorna8842 2 года назад +1

    All the best ramana garu

  • @m.jessiejessie5204
    @m.jessiejessie5204 2 года назад +1

    Meeru super andi

  • @gowri_sadhashiva_all_in_one
    @gowri_sadhashiva_all_in_one Год назад

    సూపర్ రమణ గారు చాలా చక్కగా చెప్పారు

  • @yoursShannu1434
    @yoursShannu1434 2 года назад +2

    Nijamga ga Nuvu keka Anna

  • @Divyagoud9848
    @Divyagoud9848 2 года назад +2

    Meeru nijam chepparu Ramana garu💐
    Meeru paadina tharvathe e song ki antha craze vachindhi..meeru 👌Ramana garu 💐
    Meku talent undhi enthaku Minchi meeru enka enka paadutharu ..high level lo untaru 👍👍👍😍💐💐
    Video starting lo oka athanu padina clip pettaru chala chendalanga undhi🙄
    Meeru paadina tharvathe e paata trend lo undhi 💐...
    👌👌👌👌💐💐😍👍👍👍

  • @krishnarao9115
    @krishnarao9115 2 года назад +1

    All the best Anna meru super 👏👏👏👏 love you

  • @b.anandarao631
    @b.anandarao631 2 года назад +1

    Congratulations ramana garu
    Mi mokka pedda vrukshamavutundi
    Meru dairyanga vundandi

  • @gangubhai9768
    @gangubhai9768 2 года назад +3

    Ramana super

  • @indianwalacreations
    @indianwalacreations 2 года назад

    Yes anna you are right annaya jai jai Ramana annaya

  • @satyanarayana.ch.......942
    @satyanarayana.ch.......942 2 года назад +1

    Super ramana garu 👍👍👍

  • @harshareddy7552
    @harshareddy7552 2 года назад +2

    You are honest bro ...don't worry 👍👍👍

  • @laharipulipati308
    @laharipulipati308 2 года назад +1

    all the best ramana garu. Iam big fan of ur 🎵song's

  • @ravikumar-wr1ll
    @ravikumar-wr1ll 2 года назад +4

    A uru lo dj start ayina ne paatale anna proud of you....Inka marinni paatalu paadaali Ani korukuntunnam

  • @ramabathula709
    @ramabathula709 2 года назад +3

    Adhige valla ni vedhaganiyaru ...mi expressions bvuntey

  • @reddyreddy5728
    @reddyreddy5728 2 года назад +2

    All the peoples of AP & TS to support Ramana Songs

  • @srinuakula8289
    @srinuakula8289 2 года назад +2

    annayya mana venuka matladevaalu Eppudu mana venake vuntaaru nee talent maaku telusu annayya

  • @chilipikrishnadusi7579
    @chilipikrishnadusi7579 2 года назад +1

    All the best e lanti odudukulu unna nettuku pothunadali bro

  • @umaankar2827
    @umaankar2827 2 года назад +2

    రమణ గారు ఒక విషయం చెప్పాలి tune పల్లవి ఇచ్చింది అతనే అయిన దాని చరణాలు రాసింది మీరే కదా & మీ వాయిస్ కి పాడే స్టయిల్ కి అందరూ ఇష్ట పడ్డారు and లాస్ట్ గా ఈ song బయటకు తీసుకు వచ్చిన మోహన్ గారికి. దాన్ని ఒక రేంజ్ లో తీసుకువెళ్లిన మీకు thank you so much 👍❤️ plz leave it negitive s 👍 all'the best 🙌

  • @CSVLOGS2022
    @CSVLOGS2022 Год назад

    Nuvu super Anna nuvu davana kukkalu pothuunatae pattinchukoku God bless you anna marinni manchi patalu thisukoni ravali bigg fan of you brother 👌👌👌👌👌👌👌👍👍👍👍

  • @sureshrelarerela
    @sureshrelarerela 2 года назад +2

    గట్టిగానే ప్లాన్ చేసావ్ గా 🔥🔥🔥🔥🔥🔥......

  • @shankarpinninti3926
    @shankarpinninti3926 2 года назад +1

    ప్రతీ ఇంటర్వ్యూ లో ఇదే చెప్పాడు అన్న కష్టానికి మీరు ఎం ఇవ్వకపోయినా అన్నయ్య ని తప్పు గా అనొద్దు అన్న టాలెంట్ అది పాటకి ప్రాణం పోసాడు ...ట్రోల్స్ చెయ్యొొద్దు వీలైతే సపోర్ట్ చెయ్యండి .....రమణ అన్న నువ్వు సూపర్ ఇలాంటి పాటలు ఇంకా పాడాలి ఇంకా పెద్ద ఎత్తుకి ఎదగాలి......లవ్ యు అన్నయ్య.........

  • @endlurirohithgoudalaalasag7923
    @endlurirohithgoudalaalasag7923 2 года назад +5

    Congratulations bro all the best 🥰

  • @pavanivamsipavanivamsi6383
    @pavanivamsipavanivamsi6383 2 года назад +2

    Ramana garu mokka adigetapudu komalu eravataniki chala payanthanu chestam ni vishayamlo kuda ade jaruguthindi meru enka baga adhagali ani manaspritiga korukuntunam

  • @sunrisesupercreations748
    @sunrisesupercreations748 2 года назад +1

    సూపర్ రమణ keep it up