chicken biriyani cheseddam randi mithrama 🤤🤤🥰🍗🍗🍲

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 35

  • @Laxmiramesh393-qyrz
    @Laxmiramesh393-qyrz 19 дней назад +1

    ఫస్ట్ లైక్ ❤😂😂😂

  • @Laxmiramesh393-qyrz
    @Laxmiramesh393-qyrz 19 дней назад +1

    ఎంతసేపు ఎస్తావు మే సాల్ట్ 🙄😁
    ఎల్లిపాయ అంటాము 🤣🙄
    మధ్యలో కప్ కాఫీ 🤤 మా అన్న మీద పడ్డావు ఏంది మే 😮🤛.. నాకు తెలియదు సాంగ్ 🤣🤣..
    నేను కొత్తిమిర్ర వెయ్యను 😢🙄. ముక్కలు ముక్కలు 😁😁.. బాస్మతి రైస్ మీ అన్న చేస్తాడు నేను చేయలేదు 😁.. ఏ మసాలా కు ఆ మసాలా సూపర్ 🙄.. నాకు చికెన్ బిరియాని ఇష్టం 🤤🤤.. టెన్షన్ టెన్షన్ గా ఉన్నావు కొత్త కదా బాగుంది లే బంగారం 🎉🎉.. పెరుగు పచ్చడి అంటాము అవును కొత్తిమిర్ర వేస్తా నేను కూడా అంతేలే 🤣.. చేస్తాలే కామెంట్ ఏడసాకు 😢.. మనకు అంత ఓపిక లేదు లే 😂 ధం ధూమ్ పెట్టలేము.. నచ్చింది 🤣🤣

  • @muthyamkavitha4206
    @muthyamkavitha4206 19 дней назад

    యమ్మీ యమ్మీ బిర్యానీ సూపర్ 😋😋😋😋

  • @meera.balivada2510
    @meera.balivada2510 19 дней назад

    7th like 👍 👌

    • @3Roses0143
      @3Roses0143  19 дней назад

      Tq మీరా గారు 🤗

  • @sivasravani-hi3de
    @sivasravani-hi3de 19 дней назад

    హాయ్ lacchi బంగారం కారంపొడి నాలుగు గంటలు ఉప్పు మూడు గంటలు ధనియాల పొడి 3😅గంటలు ఏందమ్మా అంత వేసినవ్ తల్లి tea బాగుంది నేను కూడ తిరుమతనే అంటాము లెగ్ పీస్ బాగా onnayi నేను చేసిన బిర్యానీ నాకు అస్సలు time ఉండదు ట్రై చేస్తాము పెరుగు చట్నీ అంటాము నేను వాటర్ పోయాను సూపర్ బిర్యానీ వస్తున్న thinniki

    • @3Roses0143
      @3Roses0143  19 дней назад

      ర వదిన 🥰🤗

  • @Kullayamma-5-
    @Kullayamma-5- 19 дней назад

    6❤😋😋😋

  • @sirigiriramanaiah9145
    @sirigiriramanaiah9145 14 дней назад

    16 lk 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @joduramesh8028
    @joduramesh8028 18 дней назад

    92 views super congratulations chellemma 🎉🎉🎉

  • @kurakulafamily
    @kurakulafamily 19 дней назад

    సూపర్ యమ్మీ బిరియానీ 👌👌🤤🤤సాల్ట్ ఎంత సేపు వేస్తావు అమ్మ 3roses

  • @svramana9296
    @svramana9296 19 дней назад

    Jai SRIRAM SISTER

    • @3Roses0143
      @3Roses0143  19 дней назад +1

      జై శ్రీ రామ్ అన్న 🤭🙏

  • @gopik90
    @gopik90 18 дней назад

    Super 🐔🍗👌😋

  • @vijayalaxmi3067
    @vijayalaxmi3067 17 дней назад

    Chicken biryani super 👌 shorts chesi long vedio upload chesaru super laxmi akka👌masala anni vesi కలిపారు మేము అల్లం,వెల్లుల్లి antamu అక్క 😊👍 nice

    • @3Roses0143
      @3Roses0143  17 дней назад

      Tq విజయ అక్క 🤗

  • @KurakuLaxmidevi999
    @KurakuLaxmidevi999 18 дней назад +1

    హాయ్ మే 10th లైక్ ❤ బంగారం
    ఓహో గ్యాస్ వెలిగించాల 🤭.. సాంగ్ తెలియదు చెప్పు మే తల్లో 😳😎😂❤

  • @GaneshNandyal-l5s
    @GaneshNandyal-l5s 19 дней назад

    హాయ్ వదిన గారు సూపర్ బిరియాని 😋.. అన్నయ్య కోసం బిరియాని చేసారా 😂.. మేము తెల్లవాయలు ఎల్లిపాయలు అంటాము 😮😮... కాఫీ 😋

    • @3Roses0143
      @3Roses0143  19 дней назад

      🤗🤗🤗అవును గణేష్ 🤭

  • @rajasekhar7186
    @rajasekhar7186 19 дней назад

    1st like 1St comment🎉

    • @Laxmiramesh393-qyrz
      @Laxmiramesh393-qyrz 19 дней назад

      @@rajasekhar7186 అపద్దాలు నేనే ఫస్ట్ కామెంట్ 🤣🤣

    • @3Roses0143
      @3Roses0143  9 дней назад

      🤭🤭🤭😄😄​@@Laxmiramesh393-qyrz

  • @ashritadevarakonda9840
    @ashritadevarakonda9840 14 дней назад

    నిన్ను సపోర్ట్ చేయకుండా ఇంకెవరిని చేస్తాను ఆడపడుచు😂😂😂😂

    • @3Roses0143
      @3Roses0143  14 дней назад

      😂😂😂వదిన

  • @Ranipanduvlogs
    @Ranipanduvlogs 19 дней назад

    కారం పొడి ధనియాల పొడి వేస్తావా తల్లి సాల్ట్😂 అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటాము ఆనియన్ ని ఎర్రగడ్డ కూడా అంటారు ఆయిల్ వేసి కలపాలి కాఫీ కూడా తాగుతున్నావా మధ్యలో😂 బిర్యానీ అంటేనే తలనొప్పి మీ ఆయన కూడానా😂 ఎందుకు అలా అంటావు లచ్చి గ్యాస్😂 ఆ గిన్నె పెట్టాను😂 ఆనియన్స్ ఫ్రై సాంగులు నాకు తెలియదు😮 బాలకృష్ణ ద సాంగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై పచ్చిమిర్చి తరువాత అంటాము మేము కూడా కొత్తిమీర కొత్తిమీర కచ్చితంగా వేస్తాను చికెన్ మొత్తం వేసేయాలి పచ్చివి తింటావా😮 నేను చిన్న రైస్ తోనే చేస్తాను😂 చాలాసార్లు చేశాను బిర్యానీ స్పెషల్ కొంచెం నేను కొంచెం వేసి బియ్యం మసాలాలు పుదీనా వేసి వేస్తేనే బాగుంటుంది రైస్ లో కూడా మసాలాలు😮 చికెన్ మసాలా వేశావు గ్రేవీలో చేసావ్ పెరుగు రైతా బాగుంటుంది బిర్యానీలోకి రైతా బాగుంది కామెంట్😂 బిర్యానీ బాగా చేశావు అదిరిపోయింది

    • @3Roses0143
      @3Roses0143  19 дней назад

      Tq ranakka 😂🥰🙏