అన్న నా పరిశీలన ప్రకారం మీరు ఒక్క వీడియో అప్లోడ్ కి 1k subscribers వస్తున్నారు కాబట్టీ 10-11 వీడియోలు అప్లోడ్ కి 100k సబ్స్క్రైబర్స్ అవుతారు Naa guess correct aithe
హాయ్ బ్రో ని వీడియోస్ వన్ మంత్ నుంచి చూస్తున్న సూపర్ డీటెలింగ్ గా ఉన్నాయి ఇన్ ఫియ్యూచర్ తెలుగు టెక్ లో చాలా స్పీడ్ గా టాప్ two లో నువ్వు ఉంటావు sure ప్రసాద్ బ్రో ల నువ్వు చాలా బాగా సబ్జెక్టు ఎక్సప్లన్ చేస్తున్నావు tq. అండ్ moto fusion lo two వాట్సాప్ apps pettukovacha. Reply kachitham గా ఇవ్వు బ్రో. Tq
హలో భయ్యా చాలా మంచి విషయాలు చెప్తున్నారు సంతోషం కొన్ని కొన్ని టెక్నికల్ వర్డ్స్ గురించి వివరంగా ఒక వీడియో చేస్తే చాలా బాగుంటుంది వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి అప్ప్రయోజనాలు ఏంటి యాంటి టు స్కోర్ అనేది ఎందుకు చూస్తారు అసలు ఆంటీ టు స్కోరు అంటే ఏంటి
కాల్ చేసి మాట్లాడుకోవడానికి ఒక్క ఫోన్ ఉంటే చాలు.. ఒకప్పుడు కీప్యాడ్ ఫోన్స్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎవరితో అయినా అవసరం ఉన్నప్పుడు కాల్ చేసేవాళ్ళం లేకపోతే ఫోన్ పట్టించుకునే వాళ్లం కాదు. ఇప్పుడు ఫోన్ ని పట్టించుకోవడమే పని అయిపోయింది....
యుఐ లో యాడ్స్ లేకుండా ఉన్న కంపెనీ మొబైల్స్ గురించి చెప్పండి ఎంతోమంది బిజినెస్ పీపుల్ ఉంటారు ఎంతవరకు నియంత్రించవచ్చు దీనికి ఎంతో మంది రీల్స్ లో ఎన్నో టిప్స్ చెప్పారు కానీ అవి ఏవి వర్కౌట్ అవ్వట్లేదు దయచేసి ఇలాంటి వీడియోస్ కూడా చేయండి బ్రదర్ థాంక్యూ అండ్ ఆల్ ద బెస్ట్
నేను చెప్పిన టెక్నికల్ వర్డ్స్ గురించి కొంచెం ఆలోచన చేయండి అసలు nfc అంటే ఏంటి అయ్యర్ భాస్కర్ ఎందుకు యూస్ చేస్తారు ఎల్ పి డి ఆర్ ఎక్స్ అంటే ఏంటి సోనీ ఐఎంఎక్స్ లైట్ అంటే ఏంటి ఇలాంటివి చాలా చాలా స్పెక్స్ గురించి ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి ఒక వీడియో చేయండి స్పెక్ట్స్ లో ఏ క్యాటగిరీ వాళ్ళు ఏది చూడాలి ఏది బెటర్ ఛాయిస్ ఎటువంటి క్యాటగిరి పీపుల్ కి సెట్ అవుతుంది ఇలాంటి వీడియోస్ కూడా చేయండి బ్రో థాంక్యూ
Anna video recording struck ayithundhi annav vere videos lo Mari eppudu best antunnav please suggest Anna , nenu video recording kosam Mobile thisukovali anukuntunna please suggest Anna your subscriber.
Nenu content ekuva consum chesthanu and sound quality and display and battery kuda bagundali so which phone you suggest to me I am fully confused which phone I purchased 🤔
normal people 720 chusedhe yekkuva enka hdr yenduku bro? camera , battery ,normal performance ,good disply ,main ga display protection,,,,,these are important for normal people
Hi anna naku Mobile kavali between 20-25k beacuse i only need good processor for marketing work and good storage with flat display i dont need any edge models and i am not interested in playing games and all only need good mobile with storage and processor, battery backup thats it please suggest me i will buy tomorrow
Hi, could you please suggest if we can use moto edge fusion 50 for recording youtube videos and vlogs as I heard that there are more heating issues and camera lags for this mobile
Bro moto edge 50 fusion on paper features excellent But chla mandi heating issues lags unnayantunnaru and updates kuda regular ga ravi antunnaru what about this
1. Samsung A35 (Rs 23000/-) 2. Motorola edge 50 fusion 3. OnePlus Nord CE 4 Which one would you suggest???? After I purchased any of them, I do not wish to get any problem like lag, software green line issue....etc
Mana Target - *100K* Subscribers ✊ Naa maximum efforts isthunnaanu…Phones Koni Video chesthunnaa….Video nacchi Content worth anipisthey kacchithanga Subscribe Chesi Support cheyyandi….
Thank you
Tharun ✊
Anna repenti Gabbar singh ki A theater ki velthunnav 😂
🎉🎉🎉🎉🎉🎉🎉🎉100k conform❤❤❤
Hlo anaya naku oka doubt
Dhasara sales lo old phone exchange + bank offer rendititho new mobile thisukovacha...?.
Soon
అన్న నా పరిశీలన ప్రకారం మీరు ఒక్క వీడియో అప్లోడ్ కి 1k subscribers వస్తున్నారు కాబట్టీ 10-11 వీడియోలు అప్లోడ్ కి 100k సబ్స్క్రైబర్స్ అవుతారు Naa guess correct aithe
Thank you so much bro ❤️🫂💥😂
నేను మీ వీడియోస్ అన్నిటికీ చాలా పెద్ద ఫ్యాన్ ఇంత చిన్న ఏజ్ లో కూడా ఎంతో మంచి మంచి వీడియోస్ చాలా కష్టపడి చేస్తున్నారు మా సపోర్ట్ ఎప్పటికీ మీకు ఉంటుంది
హాయ్ బ్రో ని వీడియోస్ వన్ మంత్ నుంచి చూస్తున్న సూపర్ డీటెలింగ్ గా ఉన్నాయి ఇన్ ఫియ్యూచర్ తెలుగు టెక్ లో చాలా స్పీడ్ గా టాప్ two లో నువ్వు ఉంటావు sure ప్రసాద్ బ్రో ల నువ్వు చాలా బాగా సబ్జెక్టు ఎక్సప్లన్ చేస్తున్నావు tq.
అండ్ moto fusion lo two వాట్సాప్ apps pettukovacha. Reply kachitham గా ఇవ్వు బ్రో. Tq
Thank you so much bro….. bro dual apps vadalantey secure folder lo Second app petti Akkada use cheskovacchu
@@TharunTeluguTech tq బ్రో.
Moto edge 50 pro vs oneplus nord 4 camper
Video chei broohhh
Ee renditlo edhi manchdhaithe adhe konukunta
Ee big billion days lo plzzz
Brohhhh❤❤❤❤❤
Bro bhagunnava..... Vijayawada drone video chusa few minutes back way2news lo....yela unnavo ani message chesa....😊😊😊
హలో భయ్యా చాలా మంచి విషయాలు చెప్తున్నారు సంతోషం కొన్ని కొన్ని టెక్నికల్ వర్డ్స్ గురించి వివరంగా ఒక వీడియో చేస్తే చాలా బాగుంటుంది వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి అప్ప్రయోజనాలు ఏంటి యాంటి టు స్కోర్ అనేది ఎందుకు చూస్తారు అసలు ఆంటీ టు స్కోరు అంటే ఏంటి
కాల్ చేసి మాట్లాడుకోవడానికి ఒక్క ఫోన్ ఉంటే చాలు.. ఒకప్పుడు కీప్యాడ్ ఫోన్స్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎవరితో అయినా అవసరం ఉన్నప్పుడు కాల్ చేసేవాళ్ళం లేకపోతే ఫోన్ పట్టించుకునే వాళ్లం కాదు. ఇప్పుడు ఫోన్ ని పట్టించుకోవడమే పని అయిపోయింది....
Anna mobile ki unna pre-applied screen cover unchala teseyala??
Unchu bro 👍
Adhey best bro
@@TharunTeluguTech ok bro
యుఐ లో యాడ్స్ లేకుండా ఉన్న కంపెనీ మొబైల్స్ గురించి చెప్పండి ఎంతోమంది బిజినెస్ పీపుల్ ఉంటారు ఎంతవరకు నియంత్రించవచ్చు దీనికి ఎంతో మంది రీల్స్ లో ఎన్నో టిప్స్ చెప్పారు కానీ అవి ఏవి వర్కౌట్ అవ్వట్లేదు దయచేసి ఇలాంటి వీడియోస్ కూడా చేయండి బ్రదర్ థాంక్యూ అండ్ ఆల్ ద బెస్ట్
నేను చెప్పిన టెక్నికల్ వర్డ్స్ గురించి కొంచెం ఆలోచన చేయండి అసలు nfc అంటే ఏంటి అయ్యర్ భాస్కర్ ఎందుకు యూస్ చేస్తారు ఎల్ పి డి ఆర్ ఎక్స్ అంటే ఏంటి సోనీ ఐఎంఎక్స్ లైట్ అంటే ఏంటి ఇలాంటివి చాలా చాలా స్పెక్స్ గురించి ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి ఒక వీడియో చేయండి స్పెక్ట్స్ లో ఏ క్యాటగిరీ వాళ్ళు ఏది చూడాలి ఏది బెటర్ ఛాయిస్ ఎటువంటి క్యాటగిరి పీపుల్ కి సెట్ అవుతుంది ఇలాంటి వీడియోస్ కూడా చేయండి బ్రో థాంక్యూ
I followed all your videos. I am feeling very happy for your genuine reviews
hi tarun anna under 15000 best movbile in all segments reply ivvu anna
Edge 50 Fusion Ki Heating And Camera App Lags, Vunnai Ga Brother, Updates Emaina Vachi Bugs Fix Chesara
Dolby Atmos vs Dolby vison diffrence kosam video chyandi
అన్నయ్య రియల్ మి p1 మొబైల్ ఫుల్ review కావాలి 15 k worth నా కాదా ఒక వీడియో పెట్టు బయ్య .. మొబైల్ తీసుకుందా మ్ అనుకుంటున్నా..
Anna video recording struck ayithundhi annav vere videos lo Mari eppudu best antunnav please suggest Anna , nenu video recording kosam Mobile thisukovali anukuntunna please suggest Anna your subscriber.
Anna OnePlus 11r thisukundham anukuntuna bro plz reply
Best camera phone cheppu broh 27k lo subscribers chestha 😊
Poco x6 pro
Iqoo z9s pro
Vivo t3 pro
Nothing 2A
Nord ce4
Nenu content ekuva consum chesthanu and sound quality and display and battery kuda bagundali so which phone you suggest to me I am fully confused which phone I purchased 🤔
అన్నా ని రివ్యూ చేసే moto edge 50fucion తీసుకున్న బాగుంది మీ విడియోస్ చాలా జెన్యూన్ గా ఉంటాయి ❤
Thank you so much for your feedback bro ❤️🫂
Brother moto edge fusion battery backup Ela vundi?
@@naveenkumarnadigotu375Super
మొబైల్ ఏమైనా హీట్ అవుతుందా? తీసుకోవచ్చా?
అన్న onepules ce 4 & motrola ఎడ్జ్ 50 ఏది బెటర్ mobail తీసుకోవచ్చా 25000 లో దసరా కి
రెండు దండగే అన్నా.
Hi bro thanks for 25k mobile buying conclusion
Thank you bro ❤️🫂
Please anna oka 20 days
nunchi chusthuna videos a phone konali ani iqooz9spro ahh nord ce 4 aadhi best please suggest anna. 😢 waiting for your reply 🙏
Nord 4 tesuko bro
Pls do video under 50K, All rounder and mainly camera centric. will IQOO12/Vivo 100 will get AI features.
hii anna...poco x6 pro launch ayyi already 8 months ayyindhi kadha ! poco x7 pro kosam wait cheyyacha ?
poco x6 Pro epuddu tisukuvchaa Anna
@@pratapmanikonda4479 yeah ! Naaku kooda adhe doubt bro
First like bro
Gaming and display, good battery,processor high performance camera average chalu adhi best phone under 25 k reply bro
IQOO Z9 s pro
@@Saikrishna-is8eh miru use chestunara z9s pro bro
Poco X6Pro
@@TharunTeluguTech mother board mida trust ledu ahnduke iqoo z9s pro tiskundam anukuntuna am antaru bro
normal people 720 chusedhe yekkuva enka hdr yenduku bro? camera , battery ,normal performance ,good disply ,main ga display protection,,,,,these are important for normal people
శీఘ్రమేవ లక్ష సబ్స్క్రైబర్ ల ప్రాప్తిరస్తు
Thank you so much bro ❤️🫂😂❤️
Bro na mind lo infinix gt 20 pro, poco x6 pro, moto edge 50 fusion unnay veetilo pls suggest me best mobile, ❤
Anna RUclips bloging ki oka mobile suggest cheyandi andi Anna🙏🙏🙏
IEM earphones gurinchi video try chy bro
E madhya konchem halachal chestunnai
Hi anna naku Mobile kavali between 20-25k beacuse i only need good processor for marketing work and good storage with flat display i dont need any edge models and i am not interested in playing games and all only need good mobile with storage and processor, battery backup thats it please suggest me i will buy tomorrow
Hi, could you please suggest if we can use moto edge fusion 50 for recording youtube videos and vlogs as I heard that there are more heating issues and camera lags for this mobile
బ్రో అమౌంట్ మెట్టర్ కాదు మోటో edge50fusion బెటరా లేదా edge 50 బెటరా
Anna one plus Nord ce 4 lo camera lag is coming once say solution 😢
Can you pls suggest best mobile under 25k - 30k and camera knchm bavundali
Anna iqoo z9 turbo and vivo t3 ultra same aa ?? Name change chesi launch chesthunaru anii news bayyatta mee opinion cheppu anna 🫂
Tharun anna......REDMI NOTE 13 PRO+ .... 26000 UNDHI KONALA.. PLEASE REPLY ANNA 🙏🏻🙏🏻🙇🏻
Ee dasaraki 100k subs osthai mawa.......❤❤❤❤
Credit card ledhu bro original price lo konukovali😊
Bro moto edge 50 fusion on paper features excellent
But chla mandi heating issues lags unnayantunnaru and updates kuda regular ga ravi antunnaru what about this
M review choodandi bro
BRO 1+ NORD CE4 BATTERY DRAIN AVUTHUNADI EM CHEYYALA BRO CHEPPU ??? LOVE FROM KADAPA ♥️♥️♥️
Padhay padhay charging petukuu experience tho chyputhunaa My old phone OnePlus Nord 😭
Battery drain Em ledhu bro…best battery adhi
@@TharunTeluguTech1+NORD CE 4 NAA PHONE LO AVUTHANDHI BRO EM CHEYYALA CHEPPU BRO✋🏻✋🏻✋🏻
Bro i am using Nord ce4 no problem blindly consider this phone
Reset chey bro
Bro redmi note 13 pro kuda 25k undhi ga e list lo add chayaledhu, redmi note 13 pro vs vivo t3 pro vedio chyu bro
Thanks anna video nannu consider chesi chesinattuntundhi ♥️
Bro meeru konna mobile em chestharu review ayyaka sale chesthara memu konukkune option unda
Tech news kuda chaysthay bagutadhe bro❤❤❤
Anna iqoo z9 better aahh ee prise segment lo????
Bro, is vivo t3 ultra & iqoo turbo are same? When will t3 ultra launching in India
Good video brother keep it up
Bro nenu one plus nord 4 buy ceyali anukuntuna miru emi antaru
One plus nord 4 mobile lo green lineS vastunaya bro
Anna nuv moto edge 50fusion kantey best Nord ce 4 annavh eppudu last lo pettavh anna
First view anna❤ buds ivvu
Thank you so much bro ❤️🫂
Anna motorola service centers AP lo enni unnayi konchem details cheppava plz 😮
Bro reply ivvu bro Naa daggara Nord 2T undi but nenu Nord ce4 ki change avdam anukuntunna better untada leka Nord 2t ne better aa?
Yes bro theeskovacchu bro
Best gaming phones medha chey bro oka vedieo under20-50k
Anna poco X6 Pro 5g Big Billion days lo price thagguthundha
Aa days varaku agaochaaa.
Anna infinix gt 20 pro review
Anna Is it worth to take pixel 7a at present for 25000-30000?
Hi mava big fan ❤❤, advance congrats for 100k🎉
Thank you so much bro ❤️🫂
VivoT3 Ultra consider cheyandi bro
First view anna ❤
And below 20k best phones kuda cheyu
Okay bro sure
Broo 20 k chepu bro fast ga a video kosamee wite chesthunanu mobile thisukundham anii chepu bro fast gaa please 🥺
నాకెందుకో డౌట్ వస్తుంది అన్నా మీకు మొబైల్ షాప్ ఉందని😊😊😊
Motorola edge 50 fusion 4 years use cheyocha bro issues lekunda
Ee month ending lopu Nuvvu 100k koduthunnav anna From Amaravathi 👍❤
Thank you so much bro ❤️🫂❤️❤️
Hai anna 🙂
Don't warry that 100k subscriber🎉 nene 😊
But I have doubt anna nuvvu reply iste adugutha
Realme gt 6 video cheyu bro
Aa price ki vaste thisukovochu
Veagon Leather or plastic which is better video chai bro
Bo video em akarledhu bro vegan leather premium ga vunundhi kani masi poidhi plastic premium ga vundadhu
Sure bro video chestha
20 to 30k cheppu gaming, camera, editing all in one performance cheppu anna please MSG❤
Realme ni consider cheyalede anna
Realme gt 6t all round wise 26 k ki teesukovacha anna
Present youtube video recording ki best mobile phone under 30k ---- oneplus nord 4 ok anna
Anna gt 6t ala undhi after updates below 25 thousand ki vasthy best yy na
1. Samsung A35 (Rs 23000/-)
2. Motorola edge 50 fusion
3. OnePlus Nord CE 4
Which one would you suggest????
After I purchased any of them, I do not wish to get any problem like lag, software green line issue....etc
3
Anna Samsung s23fe allrounde user ke best a na
Bro vijaywada lo yala undho video chay bro
You are really working hard anna .........
Thank you bro ❤️🫂
Bro moto g85 12ram/256 rom
19999 ki manchidena ?
Camera main priority bro.. but moto edge 50 fusion lo heating issue valla lag undi ani meeru chepparu ..
IS IT MANAGABLE ??
Am using. It's manageable go for it bro
@@sravantheegala8962 charging Ela vastundi bro....nenu mbl konali anukuntuna....ok na
Yes check the video links given in description
@@TharunTeluguTech
Bro nenu kuda motorola egde 50 fusion konali anukuntunna real ga antha heating issues unaya
Hai bro first like and comment...❤❤
Thank you so much bro ❤️🫂
తరుణ్ శామ్సంగ్ A55 మంచిదా F55 మంచిదా
OPPO & Samsung వీటిలో ఎది మంచిది ప్లీస్ చెప్పు
A55 bro
@@TharunTeluguTech thanks 👍 bro
Bro big billion days lo nothing phone 2 will come at 27k - 28k ?
Best dolby atmos mobile suggest me bro
Anna poco x6 pro vs infinix gt 20 pro video chey anna
Flat display mobiles cheppu bro 20 to 25 k lo
Anna only Best camera 📸 phones meedha video chayna
Bro. Best all round mobile under 30k
Anna ithe all rounder poco x6 pro better ledha moto 50 fusion best aa all rounder lo cheppu anna❤❤❤
Motorola edge 50fusion bro
Hlo Samsung 35 5g is good
Bro s21fe theesukovachha
One plus 11r 27 వేలకు వస్తుందన్న తీసుకువచ్చ.
Anna relme gt 6 thisukovacha anna please Anna cheppu
Annaya moto edge 50 pro ela undhi present okasari chepu
Anna s21fe 5g 25000ki tesukovachha
Why don't you suggest s21 fe samsung
Anna sale's lo eyy iPhone tesukovali especially 14 plus gurinchi video chey anna
I’ll make a video bro
50 fusion after update thakkuva heat bro
Okay bro
Infinix note 40 review chey anna
Vivo t3ultra e month vache chance unda and price kuda entha undochu
28k bro