ఉదయకాల తగ్గింపు ప్రార్థన..దయచేసి అందరు ప్రార్థనలో ఏకీభవించండి

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 41

  • @LalithaChlalitha
    @LalithaChlalitha 16 часов назад +1

    Amen praise the lord Jesus ma kutabamnki rakshana kavali ma pillalu ki manchi arogyam steady kosam please prayer 🙏🙏🙏 chyandi meku vandanalu stotram

  • @mohammadrajiyabegummohamma6345
    @mohammadrajiyabegummohamma6345 День назад +1

    Yasayya nekey veldhi vadanalu amma makudubham devudu devinechu nugaka ameen ameen ameen Yasayya kay mhima kalugunu ga

  • @KodalKodallu-hy3sf
    @KodalKodallu-hy3sf День назад +1

    ప్రైస్ ది లార్డ్ అమ్మగారు ఆర్థిక సమస్యలతో చాలా బాధపడుతున్నాము 20 లక్షల అప్పు ఉన్నది నా పేరు ఎస్తేరు కొండలరావు మా పాప పేరు గ్రేసీ కీర్తి అభి స్కూల్ కి కూడా పోవడం లేదు వీటి అన్నిటి కొరకు దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి అమ్మగారు ప్రైస్ ది 👏🙌🙏😭😭

    • @swarupabojja963
      @swarupabojja963 День назад

      అమ్మ తప్పకుండ చేస్తాను కానీ మీ కన్నీటి క్షమాపణ చాలా ముఖ్యం ప్లీజ్

  • @Mandasujathasr
    @Mandasujathasr День назад

    వందనాలమ్మ నాకోసం ప్రార్థన చేస్తున్నందుకు మీకు చాలా వందనాలు కుట్లు చీము నడుముకి తగ్గాలని ప్రార్థన చేయండి సిస్టర్ తగ్గాలని ప్రార్థన చేయండి

    • @swarupabojja963
      @swarupabojja963 День назад

      అమ్మ మన తండ్రి కృతజ్ఞతలు చెప్పండి

  • @mohammadrajiyabegummohamma6345
    @mohammadrajiyabegummohamma6345 День назад +1

    Amma vanedanalu amma makudubham koruku prayer cheyandi amma 250000. Unnai amma Eni nela dabblu. Vache Unnai vachtatt u. Prayer cheyandi amma na pedda bedda ki. Priyeds. Ravatelhu. Prayer chienedi ma

    • @swarupabojja963
      @swarupabojja963 День назад

      అమ్మ మీ కన్నీటి క్షమాపణ చాలా ముఖ్యం ప్లీజ్

  • @mlsaraswathi3113
    @mlsaraswathi3113 День назад

    ప్రైస్ the లార్డ్ మ ఫ్యామిలీ కోసం మ అక్క ఫ్యామిలీ కోసం, మ మావయ్య ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయండి amen

    • @swarupabojja963
      @swarupabojja963 День назад

      తప్పకుండ చేస్తాను సిస్టర్

  • @ASamsonNavaneethKumarKumar
    @ASamsonNavaneethKumarKumar День назад

    Praise the lord Sister భారముగా నా సమస్యల నిమిత్తము ప్రార్థన చేస్తున్నందులకు వందనాలు...🙏🙏🙏

    • @swarupabojja963
      @swarupabojja963 День назад

      బ్రదర్ ఆ భారం ఇచ్చిన తండ్రి కు కృతజ్ఞతలు చెప్పండి ప్లీజ్

  • @DurgaKasani-h6g
    @DurgaKasani-h6g День назад

    Prise the lord🙏🙏సిస్టర్

  • @rkrishnakumari3979
    @rkrishnakumari3979 День назад

    వందనాలు అమ్మ గారు నా తల్లి హెల్త్ కొరకు మరియు అప్పుల కొరకు ప్రేయర్ చేయండి అమ్మ గారు నా తల్లి కి ఎటువంటి అనారోగ్యం లేకుండా మంచి మనసు తో దేవుడు లో ఎదిగేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు

    • @swarupabojja963
      @swarupabojja963 День назад

      తప్పకుండ చేస్తాను సిస్టర్

  • @bhargavnalwala9991
    @bhargavnalwala9991 День назад

    Vandanalu vandanalu

  • @rkrishnakumari3979
    @rkrishnakumari3979 День назад

    అమ్మ గారు నేను మంచి గా దేవుడు లో ఎదిగేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు నాకు చాలా అప్పులు ఉనాయి తీరేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు నాకు ఎందుకో చాలా భయంగా వుంది అమ్మ గారు

    • @swarupabojja963
      @swarupabojja963 День назад

      అమ్మ తప్పకుండ చేస్తాను సిస్టర్

  • @DswaroopaMark
    @DswaroopaMark День назад

    Prise the lord sister 🙏

    • @swarupabojja963
      @swarupabojja963 День назад

      Praise The Lord సిస్టర్ 🙏🙏🙏

  • @mohammadrajiyabegummohamma6345
    @mohammadrajiyabegummohamma6345 День назад

    Amma. Maku sthala mu unedhi amma chepalu. Cheruvu. Channing unedhi. Sthlamu. Baga amudu. Poyatattu prayer cheyandi amma chepalu baga amudu poyalaga prayer cheyandi amma.

    • @swarupabojja963
      @swarupabojja963 День назад

      తప్పకుండ చేస్తాను సిస్టర్

  • @nehatv2002
    @nehatv2002 День назад

    Praise the lord sister please pray for me my family financial problems please help me God bless me God Amen 😭🙏

    • @swarupabojja963
      @swarupabojja963 День назад

      తప్పకుండ చేస్తాను సిస్టర్

  • @Hiran-wm4nx
    @Hiran-wm4nx День назад

    Praise the lord MAA please prayer for my family members 🙏

    • @swarupabojja963
      @swarupabojja963 День назад

      తప్పకుండ చేస్తాను బ్రదర్

  • @rkrishnakumari3979
    @rkrishnakumari3979 День назад

    వందనాలు అమ్మ గారు నాకు హెల్త్ బాలేదు కడుపులో గ్యాస్ కాంతి కరిగిపోయేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు నాకు చాలా అప్పులు ఉనాయి వడ్డీలు కట్టలేక ఈరోజు యాభైవేల అప్పు తీర్చాలి హెల్ప్ చేసేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు

    • @swarupabojja963
      @swarupabojja963 День назад

      తప్పకుండ చేస్తాను సిస్టర్

  • @LalithaChlalitha
    @LalithaChlalitha 16 часов назад

    Ma friend s salija pravalika ki pillalu liru pleas pillalu kosam please 😂😂 prayer 🙏 🙏 chyandi

  • @chantibangaram6970
    @chantibangaram6970 День назад

    Pristhe lord sister maa family lo kastalu appulu tiralani prayer cheyyandi

    • @swarupabojja963
      @swarupabojja963 День назад

      అమ్మ మొదట మీరు కన్నీటి క్షమాపణ చెప్పండి మన తండ్రి కు

  • @ruthkelisasikanth3933
    @ruthkelisasikanth3933 День назад

    Praise the Lord Amma
    Please pray for my family
    Ruthkeli Sasi & Sarah hanok
    Family disputes

    • @swarupabojja963
      @swarupabojja963 День назад

      తప్పకుండ చేస్తాను బ్రదర్

  • @mlsaraswathi3113
    @mlsaraswathi3113 День назад

    ప్రైస్ the లార్డ్ divija, sanvija, వర్ణిక కు eyes problems emi లేకుండా ఉండాలి అని ప్రేయర్ చేయండి ఆమెన్

    • @swarupabojja963
      @swarupabojja963 День назад

      తప్పకుండ చేస్తాను సిస్టర్

  • @BhagyalakshmiVudugu
    @BhagyalakshmiVudugu День назад

    Vandaanalu akka nenu devuniki evvadamledu akka eche Krupa kosam pradrana cheyyi k

    • @swarupabojja963
      @swarupabojja963 День назад

      తప్పకుండ చేస్తాను సిస్టర్

  • @rkrishnakumari3979
    @rkrishnakumari3979 День назад

    వందనాలు అమ్మ గారు నా బిడ్డ హెల్త్ కొరకు చదువు కొరకు ఎగ్జామ్ కొరకు ప్రేయర్ చేయండి అమ్మ గారు నా బిడ్డ కి ఎటువంటి అనారోగ్యం లేకుండా మంచి మనసు తో దేవుడు లో ఎదిగేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు

    • @swarupabojja963
      @swarupabojja963 День назад

      తప్పకుండ చేస్తాను సిస్టర్