Hard Working Woman Street Food | Cheapest Roadside Unlimited Meals | Non Veg Meals | Street Food Lab

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2021
  • #WomenSellingMeals #RoadsideMeals #IndianRoadsideFood
    మాది హైదరాబాద్ ఇక్కడే బస్తీలో పెరిగాం,నాకు నలుగురు పిల్లలు,అందులో ముగ్గురు ఆడపిల్లలు,మా ఆయన చిన్న ఉద్యోగం చేసేవాడు,చాలి చాలని జీతంతో ఇబ్బందిపడేవాళ్ళం,నేను కూడా ఎదో ఒకటి చేసి మా ఆయనకు సపోర్ట్ గా ఉండాలని,ఈ వ్యాపారం మొదలు పెట్టాను,మొదలు పెట్టిన 6,నెలల్లో మూడు లక్షలు సంపాదించాను,ముగ్గురు ఆడపిల్లల పెళ్లి కూడా నేనే చేశా,ఇప్పుడంతా ఆనందంగా ఉన్నాం,
  • РазвлеченияРазвлечения

Комментарии • 61