ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా Super Lyrics Hatsoff Seetharamashastry gaaru
మన తెలుగుకు ప్రాణం పోసేవి ఇలాంటి సాంగ్స్.....ధన్యావాదాలు సిరివెన్నల సార్... ఇలాంటి సాంగ్స్ ఎన్ని సార్లు విన్నా తనివి తీరడంలేదు....వింటూనేవున్నా ప్రతిరోజూ,,,,,
I academically did not study telugu.. but during school days ., Loved this song soooo much that in holidays.., in my own interest .. learnt the language. If a lyricist is able to motivate like this to someone.. it's a Life of Achievement. Am thankful all my life to u sir. seetharama sastry garu
దరిదాటి వురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ వొరవడి పెంచిన తొలి చినుకేదంటే సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే.. Supb lyric spbalu sir..👌
🙏miss you guruji🙏💛💞 నిశ్శబ్దం ... చుట్టూ నిశ్శబ్దం ... నువ్వు లేవన్న నిశ్శబ్దం ... తిరిగి రావన్న నిశ్శబ్దం ... ఇంత నిశ్శబ్దాన్ని భరించలేని నేను నీకోసం ఆత్మహత్య చేస్కుందామంటే నీవు రాసిన పాటనినీ చాలామంది ఆత్మహత్యని విరమించుకున్నారని గుర్తుకొచ్చీ బాధని భరించలేక సతమతమవుతున్న నాకు నీ పాటల్లోనాశావాదమే మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చీ ఏమి చెయ్యాలో తెలీని స్థితిలో మళ్ళీ నీపాటే నన్నోదార్చుతుందీ ... నీ మాటనింటూ ఏడ్చా ... నీ మాటనింటూ ప్రేమించా .... నీ మాటలింటూ ప్రపంచాన్ని గమనించా .... నీ మాటలింటూ సమస్తాన్ని తిలకించా ... నీ మాటా , పాటా నాకు పరిచయం చేయనిదంటూ ఏంలేదు ప్రపంచం , జీవితం ఓ అద్భుతమని నాకు ఆకళింపు చేశావు .. .. అత్యంత క్లిష్టమైన ఫిలాసిఫీని కూడా బాణీ , రాగాల రెండు తీరాలు దాటకుండా ఓ నిర్జరిలా అందించిన నీకు ... ప్రపంచం ఒప్పుకున్న , ఒప్పుకోపోయినా ఓ ఫిలసాఫికల్ స్టూడెంట్లా నన్ను నేను అంగీకరించుకుంటున్నా ... ఎక్కడో జెర్మన్లో పుట్టి ఇరవైవ శతాబ్దపు విజ్ఞాన మకుటంగా మారినతని మెదడుని .. ముక్కలుగా కోసి పంచుకున్నట్టు అలా నీ మనసుని మాకివ్వవయ్యా ... ఛ ఛ ఎక్సపీరిమెంటులు చెయ్యడానికి కాదు మహా ప్రసాదంగా దాచుకోడానికి ... మహా ప్రస్థానంగా మార్చుకోడానికి ... ఎలా ఈ మనసు ఇన్ని ఎనలేని భావాల్ని ఉబికిందోనని తల్చుకుంటూ ... ఎలా ఈ మనసు ఎల్లల్లేని కాంతిలా విశ్వాంతరాలకు ప్రాకిందోనని నేర్చుకుంటూ .... ఎలా ఈ మనసు ప్రతీ గుండెనూ తడుతూ , ఆ గదుల్లోనేదో మూల ఓ మచ్చని వదిలేసిందోనని ఆశ్చర్యపడుతూ ... ఎప్పుడో వేటూరనతను అస్తమించినపుడు నాకింత జ్ఞానంలేదు ... అక్షరాలా అజ్ఞానంలోనున్నా ... అక్షరాల అజ్ఞానంలోనున్నా ... కానీ , ఇప్పుడు నీకోసం రాయడానికి కూడా కష్టమయ్యా .... నీవు ఇచ్చిన అక్షర భిక్షతో నీకు విన్నపాలు పలకడం ... వీడ్కోలులు తెలపడం .. . నాకు చేతనవడంలేదు ... ఏమొచ్చింది సిరివెన్నెల నుండంటే తరతరాలకూ తరిగిపోని సాహిత్య విలువలూ , విలువలూ అని సగౌరవంగా ఒప్పుకుంటా ... ఏమిచ్చాడు నీకు సిరివెన్నెలంటే నన్ను నేను తెలుసుకునే పునర్జన్మనిచ్చాడని సగర్వంగా చెప్పుకుంటా .... -నీ పవిత్రమైన పాదపద్మాలు ఒక్కసారైనా స్పర్శిద్దామని ఎదురుచూసి , విఫలమైన నీ భగ్న ప్రేమికుణ్ణి , నీ పిచ్చోణ్ణి . ..... మోక్షం నాకింకవసరంలేదు . మళ్ళీ ఓ జన్మ కావాలి , ఒకసారి నిన్ను కలుసుకునేలా .... నీ కలంలానో , నీ నవ్వులానో , నీ అక్షరంగానో , నీ లక్షణంగానో ....
This song truly captures the hard work of a farmer and his way of life in a natural yet gorgeous way. Honestly, i think this is the only song in the modern times which did this. Really nice!
ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపుగలది ఎదో గుర్తించేందుకు వీలుందా.... ఎంతో విలువ గలిగిన అర్ధంతో కూడిన మాటలు, బాల సుబ్రహ్మణ్యం గారు మీ గాత్రం కోసం ఎంత చెప్పినా తక్కువే....దేవునికి వందనాలు...
IAM very proud to say that my father is a farmer.in holidays time me also helping in farming.i know that pain.its not an easy task to do and NONE CAN BEAT A FARMER.
please do watch this video to know the actual meaning of the song ruclips.net/video/BvN2YhZE1tM/видео.html And please do subscribe to the channel if you like it
The result of Siri Vennela’s emotion, Balu’s voice, Prabhu Deva’s creativity, MS Raju’s taste and last but not least DSPs composition. Take a bow!! 🙇♀️ 🙇♂️ 🙇
please do watch this video to know the actual meaning of the song ruclips.net/video/BvN2YhZE1tM/видео.html And please do subscribe to the channel if you like it
ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల్ ఘల్ ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందిచే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడి గానం ప్రేమంటే అణువణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంత తానే పలకగ దొరికే వరమే వలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా... what an Amazing song and lyrics Hatsoff to #Sirivennela garu and #DSP Specially mention to గాన గందర్వ #SPB గారు 😍😍❤👏🙏
The lyric of the song is so so meaningful and soothing.. goosebumps every time I listen to..Mr.Sirivennela Seetharamashastri sir, I bow down to you sir.. You're such a gift to the industry.
please do watch this video to know the actual meaning of the song ruclips.net/video/BvN2YhZE1tM/видео.html And please do subscribe to the channel if you like it
@@lb409akhil6 please do watch this video to know the actual meaning of the song ruclips.net/video/BvN2YhZE1tM/видео.html And please do subscribe to the channel if you like it
@@lb409akhil6 please do watch this video to know the actual meaning of the song ruclips.net/video/BvN2YhZE1tM/видео.html And please do subscribe to the channel if you like it
Aakasam thaakela vadagalai ee nela Andhinche aahwanam premante ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల, అందించే ఆహ్వానం ప్రేమంటే Earth tries to reach the sky sending an invite with a tornado, that is love Aaratam teerela badulichhe gaganam laa.. Vinipinche thadi gaanam premante.. ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా, వినిపించే తడిగానం ప్రేమంటే Sky answers this ambitious attempt with a wet song of rain, that is love Anuvanuvunu meete mamathala mounam అణువణువును మీటే మమతల మౌనం When the silent affection that touches every atom of your being Pada pada mante nilavadhu pranam పదపదమంటే నిలవదు ప్రాణం Rushes you to run and makes you restless Aa paruge pranayaniki sreekaram ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం That run is the origin of love Dhaahamlo munigina chivuruku challani thana cheyyandhinchi Snehamtho molakethinche chinuke premante దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి, స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే The wet helping hand of the friendly raindrop quenches the thirst of the thirsty crop, that is love Meghamlo niddhura poyina rangulu anni rappimchi Maagani mungita pette mugge premante మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి, మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే The raindrop paints the crops with the colors that are asleep in the clouds (i.e. rainbows), that is love Pranam epudu modhalaindho Thelupagala thedi edho gurthinchendhuku veelundhaa ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? Is there a way to tell the date when the life began? Pranayam evari hridayamlo Epudu udayisthundho gamaninche samayam vuntundha ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? Can we tell when love springs in someone’s heart? Premante yemante cheppesey maatunte Aa maataku thelisenaa premante ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే If there is a word to describe love, does that word know what love is? Adhi charithanu saitham chadavani vainam అది చరితలు సైతం చదవని వైనం It is a story unread by history. Kavithanu saitham palakani bhaavam కవితలు సైతం పలకని భావం It is a feeling poems cannot express Sarigamalerugani madhurima premante సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే It is a sweetness unknown to music Dhari dhaati vurakalu vese ye nadhikaina thelisindha Thanalo ee vuravadi penchina tholi chinukedhante దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, తనలో ఈ ఒరవడి పెంచిన తొలి చినుకేదంటే Does the overflowing river know the first raindrop that started the flood? Siri pairai yegire varaku chenuku mathram thelisindha Thanalo kanipinche kalalaku tholi pilipedhamte సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా, తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే Does the field know till the crop is ready for harvest the first stroke of the colors it paints? Mande koliminadagandhe Theliyadhe mannu kaadhu idhi swarnamantu choopalante మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే Unless you ask the burning furnace, you cannot prove it is gold and not just mud Pande polamu chebuthumdhe Padhunugaa naate naagali pote chesina melante పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే The field tells you the good done by the jabs of a sharp plough Thanuvantha virabuse gaayale varamalai Dharichere priyurale gelupante తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే The lover that embraces your completely wounded body like a garland is Victory Thanu koluvai vunde viluve vunte Alanti manasuku thanantha thane Adagaka dhorike varame valapante తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే The wish that finds the heart that values and keeps it without even asking for it is Love Janmantha nee adugullo adugulu kalipe jatha vunte Nadakallo thadabataina natyam ayipodha జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా When you have feet following your feet for life, even a stumble is a dance Reyantha nee thalapulatho yerrabade kannulu vunte Aa kaanthe nuvvethike sankranthai yedhuravadha రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా When eyes turn red thinking of you all night, that light comes to you as a celebration/festival you are looking for
An Ab I feel very sad as there is no appreciation to you under comments.i sincerely thank you sir.you did an amazing job.iam sure almost 97%of the people who listened this dont know the meaning of this song.you have done a fantastic job by translating each and every and conveys these lines without leaving single thought of the lyricist ,the great seetharama sastry garu.i really feel blessed to be a Telugu person.once again thank you sir.i donno how many times we should thank sastry garu for this wonderful song wonderful song
All the Telugu people across India and all over the world, wherever you are, try to embrace the beauty of your wonderful language. These are some god tier lyrics :'))
మాన్య మహోదయులైన బ్రహ్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నమోవాకములు. ఆర్యా, తమరు రాసిన అనేక గీతాల వలెనే ఈ సినీ గేయం ఎందరో రసజ్ఞులకు మహదానందాన్ని కలిగించింది. ట్యూన్ కి రాసారో లేక మాటకి పాటని జత చేసారో తెలియదు కానీ ప్రతీ పదం హృదయాలను చాలా సార్లు తాకి కొన్ని సార్లు గట్టిగా తన్ని.....మనకు ఈనాడు కనుమరుగవుతున్న మంచి మనుషుల విలువలను , విన మరుగవుతున్న సినీ సాహితీ ప్రమాణాలను ఎలుగెత్తి చాటాయి. మీరు తెలుగువారైనందుకు గర్వపడుతూ ...... అమ్మ సరస్వతి తమకు సర్వ శక్తులు సమకూర్చాలని ప్రార్ధిస్తున్నాను.
Thanks to siri vennala sir. Felt very happy. Bhaavam chaala baagundi. Individual sentences lonu, total meaning lonu. Story ki chaala chaala apt ga undi
24.12.2018 నేటికి ౧౪౦౦ (1400) మందికి ఈ పాట నచ్చలేదు. వారు బహుశా జీవం లేని మరమనుషులై ఉంటారు తల్లి పలుకు (మాతృభాష) మరచిన తనయులై ఉంటారు గుండెతడి ఎఱుగని జీవన్మృతులై ఉంటారు గడ్డ కట్టిన కర్కశ హృదయులై ఉంటారు
Awesome Lyrics....sirivennela Garu MI lyrics ki fida....sirivennela Gariki sari Leru marevvaru... And SPB Garu...no words to tell about singing sir..awesome
please do watch this video to know the actual meaning of the song ruclips.net/video/BvN2YhZE1tM/видео.html And please do subscribe to the channel if you like it
@@lakshmipriya7445 please do watch this video to know the actual meaning of the song ruclips.net/video/BvN2YhZE1tM/видео.html And please do subscribe to the channel if you like it
Some people leave so much behind for this world, prolly just a feather from Sitarama Shastry’s book. Thank you for all you have given for Telugu music lovers.
తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరి చేరే ప్రియురాలే గెలుపంటే. I used to think I want someone who loves me likes this. One of the most favourite song from childhood. We will Miss you Sastry garu😢
please do watch this video to know the actual meaning of the song ruclips.net/video/BvN2YhZE1tM/видео.html And please do subscribe to the channel if you like it
please do watch this video to know the actual meaning of the song ruclips.net/video/BvN2YhZE1tM/видео.html And please do subscribe to the channel if you like it
దరిదాటి వురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ వొరవడి పెంచిన తొలి చినుకేదంటే సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే...✍️ 🥰
Miss you sirivennela Seetha Rama Sastry garu ... Entha beautiful meaning unna lyrics varsham gurinchi prema gurinchi aayana cheppina vidhanam varnatheetham
Tears roll out wen ever i lisen diz song.... Thank u every 1 for diz "masterpiece"... Soulful...... Thank u once again from all d music lover's across d globe
please do watch this video to know the actual meaning of the song ruclips.net/video/BvN2YhZE1tM/видео.html And please do subscribe to the channel if you like it
This song was remade in both Bangladesh & West Bengal in bengali but lyrics are different. This movie also remade in West Bengal Name "I Love You" and in Bangladesh it’s name "Nissas Amar Tumi (You Are My Breath)".
We have lost Sastry garu and SPB garu too soon .tears are rolling from my eyes..just imagining..we won't be reading or hearing from their respective artistry anymore...just breaks my heart.💔..We all should be immensely grateful for the legacy they have left behind for us and also for many many generations to come ❤🥺. #theirartwillliveon.
some songs and lyrics these days aren't as holy like before.. Songs like this are so precious and these lyrics are so powerful.... No adultry, raps, bad words.. ❣💖 Literature here comes first... Next dsp and balu sir ❣🤝🤝👏👏
ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా Super Lyrics Hatsoff Seetharamashastry gaaru
మన తెలుగుకు ప్రాణం పోసేవి ఇలాంటి సాంగ్స్.....ధన్యావాదాలు సిరివెన్నల సార్... ఇలాంటి సాంగ్స్ ఎన్ని సార్లు విన్నా తనివి తీరడంలేదు....వింటూనేవున్నా ప్రతిరోజూ,,,,,
777
ఇంత స్వచ్చమైన తెలుగు తో పాట రాయడం సిరివెన్నెల గారికి తప్ప ఎవ్వరికీ సాధ్యం కాదు. What a meaningful song. Excellent
I academically did not study telugu.. but during school days ., Loved this song soooo much that in holidays.., in my own interest .. learnt the language. If a lyricist is able to motivate like this to someone.. it's a Life of Achievement. Am thankful all my life to u sir. seetharama sastry garu
SPB+DSP=excellent performance
ruclips.net/video/pgpx9Vy-61M/видео.html
Open ths link ...Check the title and descrption of above link
Lyric writer sastri garini marchipoyav guru
ఈ మూవీ లో అల్ యాక్టర్స్, సింగెర్స్ & డైరెక్షన్ డిపార్ట్మెంట్ మ్యూజిక్ అంత సూపర్..... బాక్స్ ఆఫీస్ హిట్....స్మాల్ లైన్ బిగ్ స్టోరీ స్క్రిప్ట్....
దరిదాటి వురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ వొరవడి పెంచిన తొలి చినుకేదంటే
సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే..
Supb lyric spbalu sir..👌
Lyric raasindhi baalu gaaru kaadhu
🙏miss you guruji🙏💛💞
నిశ్శబ్దం ... చుట్టూ నిశ్శబ్దం ... నువ్వు లేవన్న నిశ్శబ్దం ... తిరిగి రావన్న నిశ్శబ్దం ... ఇంత నిశ్శబ్దాన్ని భరించలేని నేను నీకోసం ఆత్మహత్య చేస్కుందామంటే నీవు రాసిన పాటనినీ చాలామంది ఆత్మహత్యని విరమించుకున్నారని గుర్తుకొచ్చీ బాధని భరించలేక సతమతమవుతున్న నాకు నీ పాటల్లోనాశావాదమే మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చీ ఏమి చెయ్యాలో తెలీని స్థితిలో మళ్ళీ నీపాటే నన్నోదార్చుతుందీ ... నీ మాటనింటూ ఏడ్చా ... నీ మాటనింటూ ప్రేమించా .... నీ మాటలింటూ ప్రపంచాన్ని గమనించా .... నీ మాటలింటూ సమస్తాన్ని తిలకించా ... నీ మాటా , పాటా నాకు పరిచయం చేయనిదంటూ ఏంలేదు ప్రపంచం , జీవితం ఓ అద్భుతమని నాకు ఆకళింపు చేశావు .. .. అత్యంత క్లిష్టమైన ఫిలాసిఫీని కూడా బాణీ , రాగాల రెండు తీరాలు దాటకుండా ఓ నిర్జరిలా అందించిన నీకు ... ప్రపంచం ఒప్పుకున్న , ఒప్పుకోపోయినా ఓ ఫిలసాఫికల్ స్టూడెంట్లా నన్ను నేను అంగీకరించుకుంటున్నా ... ఎక్కడో జెర్మన్లో పుట్టి ఇరవైవ శతాబ్దపు విజ్ఞాన మకుటంగా మారినతని మెదడుని .. ముక్కలుగా కోసి పంచుకున్నట్టు అలా నీ మనసుని మాకివ్వవయ్యా ...
ఛ ఛ ఎక్సపీరిమెంటులు చెయ్యడానికి కాదు మహా ప్రసాదంగా దాచుకోడానికి ... మహా ప్రస్థానంగా మార్చుకోడానికి ... ఎలా ఈ మనసు ఇన్ని ఎనలేని భావాల్ని ఉబికిందోనని తల్చుకుంటూ ... ఎలా ఈ మనసు ఎల్లల్లేని కాంతిలా విశ్వాంతరాలకు ప్రాకిందోనని నేర్చుకుంటూ .... ఎలా ఈ మనసు ప్రతీ గుండెనూ తడుతూ , ఆ గదుల్లోనేదో మూల ఓ మచ్చని వదిలేసిందోనని ఆశ్చర్యపడుతూ ... ఎప్పుడో వేటూరనతను అస్తమించినపుడు నాకింత జ్ఞానంలేదు ... అక్షరాలా అజ్ఞానంలోనున్నా ... అక్షరాల అజ్ఞానంలోనున్నా ... కానీ , ఇప్పుడు నీకోసం రాయడానికి కూడా కష్టమయ్యా .... నీవు ఇచ్చిన అక్షర భిక్షతో నీకు విన్నపాలు పలకడం ... వీడ్కోలులు తెలపడం .. . నాకు చేతనవడంలేదు ... ఏమొచ్చింది సిరివెన్నెల నుండంటే తరతరాలకూ తరిగిపోని సాహిత్య విలువలూ , విలువలూ అని సగౌరవంగా ఒప్పుకుంటా ... ఏమిచ్చాడు నీకు సిరివెన్నెలంటే నన్ను నేను తెలుసుకునే పునర్జన్మనిచ్చాడని సగర్వంగా చెప్పుకుంటా .... -నీ పవిత్రమైన పాదపద్మాలు ఒక్కసారైనా స్పర్శిద్దామని ఎదురుచూసి , విఫలమైన నీ భగ్న ప్రేమికుణ్ణి , నీ పిచ్చోణ్ణి . ..... మోక్షం నాకింకవసరంలేదు . మళ్ళీ ఓ జన్మ కావాలి , ఒకసారి నిన్ను కలుసుకునేలా .... నీ కలంలానో , నీ నవ్వులానో , నీ అక్షరంగానో , నీ లక్షణంగానో ....
❤
This song truly captures the hard work of a farmer and his way of life in a natural yet gorgeous way. Honestly, i think this is the only song in the modern times which did this. Really nice!
ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపుగలది ఎదో గుర్తించేందుకు వీలుందా.... ఎంతో విలువ గలిగిన అర్ధంతో కూడిన మాటలు, బాల సుబ్రహ్మణ్యం గారు మీ గాత్రం కోసం ఎంత చెప్పినా తక్కువే....దేవునికి వందనాలు...
IAM very proud to say that my father is a farmer.in holidays time me also helping in farming.i know that pain.its not an easy task to do and NONE CAN BEAT A FARMER.
Super
Mee too
Excellent
Avunu
Ooo super
U can feel the honeyness of telugu language in the lyrics
Hats off to sirivennela sitharama shastri gaaru...
please do watch this video to know the actual meaning of the song
ruclips.net/video/BvN2YhZE1tM/видео.html
And please do subscribe to the channel if you like it
ruclips.net/video/pgpx9Vy-61M/видео.html
Open ths link ...Check the title and descrption of above link
The result of Siri Vennela’s emotion, Balu’s voice, Prabhu Deva’s creativity, MS Raju’s taste and last but not least DSPs composition. Take a bow!! 🙇♀️ 🙇♂️ 🙇
🙇🏻🙇🏻🙇🏻
Hahaha❤
@@Mr.Gowtham17 ಮು
Siddartha and trisha's Acting...
Ñ@@sambro3550
1.Trisha,siddharth acting
2.svsrs lyrics
3.Dsp bang
4.sp balu gari voice
All this make this song beautiful
I,loveu.song🌹🥀🌸🌼🌻🌺🏵️💮🌷🌼
what a Song nice composing by DSP and the LEGEND SPB singing super............
please do watch this video to know the actual meaning of the song
ruclips.net/video/BvN2YhZE1tM/видео.html
And please do subscribe to the channel if you like it
ruclips.net/video/pgpx9Vy-61M/видео.html
Open ths link ...Check the title and descrption of above link
ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల్ ఘల్
ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందిచే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడి గానం ప్రేమంటే
అణువణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం
దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి
స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి
మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే
ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే
అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే
దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే
సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే
మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే
తను కొలువై ఉండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంత తానే పలకగ దొరికే వరమే వలపంటే
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా...
what an Amazing song and lyrics
Hatsoff to #Sirivennela garu and #DSP Specially mention to గాన గందర్వ #SPB గారు 😍😍❤👏🙏
Tq.... Done a great job.....
Super
మధురం ❤❤
Super song I love this song
Rajinikanth Prince super song
Nice song
In Tamil... we call Telugu Language as 'Sundhara Thelungu...'...... as Sweet as ..... what a Lyrics! Mesmerised!
Thankyou sir.
🙏🙏
Thank you for ur comment sir❤
wow..:)
No bro kannad lyrics super
Janmantaa nee adugulalo adugulu kalipe jata unte nadakallo tadabaataina naatyam ayipodaa..
Reyanta nee talapulalo errabade kannulu unte..
Aa kaante nuvvedike sankrantai eduravadaa...
What a wonderful lyrics..
Beautiful emotion❤️
బాలు గారు 😭😭🙏🙏 తెలుగు తియ్యదనం ఉట్టిపడుతుంది 🥺 సిరివెన్నల సీతారామశాస్త్రి గారికి నా వేల వందనాలు! 🙏❤
1:57 dsp magic man really missing thease type music now a days 😭😭😭😭
ఇన్ని సార్లు విన్నానో తెలియదు కానీ, విన్న ప్రతిసారి ఏదో ఫీలింగ్...💔💗💗
Correct anna .....naku kuda same felling
S
Head set pettukoni ey song vinty entha bagundho sp garu me vioce lo edho magic vundhe sir memalini miss avuthunamu sir 😭
Miss You Shri Hari Sir 😭 , SP Sir 😭 And Narsing Yadhav sir 😭 ( The Great Actor, The Legendary Singer and The Fab Comedian) 🙏
The
K
Goood
Very sad 😥😢
@@praveenKumar-ou7tz Psychopath 😏
SPB is an Emperor of music!
Badboy HybridIndian of
ruclips.net/video/pgpx9Vy-61M/видео.html
Open ths link ...Check the title and descrption of above link
E song enni sarlu vinna balu sir manthone unnadi anipistadi... Meeru eppatiki mee songs rupamlo eppatiki maathone unaru sir
బాలు గారి...ఆలాపనలో ఆనందం.. గానగంధర్వుడికి... కన్నీటి నీరాజనం.
In both Telungu and Tamil version Trisha is dam cute😘😘😘🤩🤩🤩❤❤❤❤
It is Telugu, not Telungu.
It's tamil way of pronuncing bro. Just how we say tamilam for tamil.
Īi
Hjjjutyythyyy@@yskumarable1
2ï@hrishikesh8541nop kmp lolk
hats Off to sirivennala setharamasathri garu.....very nice lyrics 👏👏
thank u
rk naidu thank you sir.this present don't know the value of such great lyricist .
The first
I am Ammu like this song
Ggh
😍😍😍 e rojullo e lanti vallu undadam challa thakuva
Proud to say that my father is farmer and I am studying agriculture bse
😊😊😊👏👏👏
Iam also studying ag bsc in bapatla
@@mallavenkatapparao4727 Ho👍👍👍🥳🥳🥳🥳
Janmantha nee adugullo adugulu kalipe jatha unte nadakallo thadabataina natyam aypodha.........♥️
These lines are so meaningful😍😍
Friend
No words for this..only happy tears 😂 to understand the sweetness our Telugu
The lyric of the song is so so meaningful and soothing.. goosebumps every time I listen to..Mr.Sirivennela Seetharamashastri sir, I bow down to you sir.. You're such a gift to the industry.
Tanuvanthaa viraboose gaayaale varamaalai... Dari chere priyurale gelupantey😍😍
Lovely song
Infinite Dreamer I too like the same lyrics😍😍
please do watch this video to know the actual meaning of the song
ruclips.net/video/BvN2YhZE1tM/видео.html
And please do subscribe to the channel if you like it
@@lb409akhil6 please do watch this video to know the actual meaning of the song

Aakasam thaakela vadagalai ee nela
Andhinche aahwanam premante
ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల, అందించే ఆహ్వానం ప్రేమంటే
Earth tries to reach the sky sending an invite with a tornado, that is love
Aaratam teerela badulichhe gaganam laa..
Vinipinche thadi gaanam premante..
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా, వినిపించే తడిగానం ప్రేమంటే
Sky answers this ambitious attempt with a wet song of rain, that is love
Anuvanuvunu meete mamathala mounam
అణువణువును మీటే మమతల మౌనం
When the silent affection that touches every atom of your being
Pada pada mante nilavadhu pranam
పదపదమంటే నిలవదు ప్రాణం
Rushes you to run and makes you restless
Aa paruge pranayaniki sreekaram
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం
That run is the origin of love
Dhaahamlo munigina chivuruku challani thana cheyyandhinchi
Snehamtho molakethinche chinuke premante
దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి, స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
The wet helping hand of the friendly raindrop quenches the thirst of the thirsty crop, that is love
Meghamlo niddhura poyina rangulu anni rappimchi
Maagani mungita pette mugge premante
మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి, మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే
The raindrop paints the crops with the colors that are asleep in the clouds (i.e. rainbows), that is love
Pranam epudu modhalaindho
Thelupagala thedi edho
gurthinchendhuku veelundhaa
ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా?
Is there a way to tell the date when the life began?
Pranayam evari hridayamlo
Epudu udayisthundho gamaninche samayam vuntundha
ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా?
Can we tell when love springs in someone’s heart?
Premante yemante cheppesey maatunte
Aa maataku thelisenaa premante
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే
If there is a word to describe love, does that word know what love is?
Adhi charithanu saitham chadavani vainam
అది చరితలు సైతం చదవని వైనం
It is a story unread by history.
Kavithanu saitham palakani bhaavam
కవితలు సైతం పలకని భావం
It is a feeling poems cannot express
Sarigamalerugani madhurima premante
సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే
It is a sweetness unknown to music
Dhari dhaati vurakalu vese ye nadhikaina thelisindha
Thanalo ee vuravadi penchina tholi chinukedhante
దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, తనలో ఈ ఒరవడి పెంచిన తొలి చినుకేదంటే
Does the overflowing river know the first raindrop that started the flood?
Siri pairai yegire varaku chenuku mathram thelisindha
Thanalo kanipinche kalalaku tholi pilipedhamte
సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా, తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే
Does the field know till the crop is ready for harvest the first stroke of the colors it paints?
Mande koliminadagandhe
Theliyadhe mannu kaadhu idhi swarnamantu choopalante
మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
Unless you ask the burning furnace, you cannot prove it is gold and not just mud
Pande polamu chebuthumdhe
Padhunugaa naate naagali pote chesina melante
పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
The field tells you the good done by the jabs of a sharp plough
Thanuvantha virabuse gaayale varamalai
Dharichere priyurale gelupante
తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే
The lover that embraces your completely wounded body like a garland is Victory
Thanu koluvai vunde viluve vunte
Alanti manasuku thanantha thane
Adagaka dhorike varame valapante
తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే
The wish that finds the heart that values and keeps it without even asking for it is Love
Janmantha nee adugullo adugulu kalipe jatha vunte
Nadakallo thadabataina natyam ayipodha
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా
When you have feet following your feet for life, even a stumble is a dance
Reyantha nee thalapulatho yerrabade kannulu vunte
Aa kaanthe nuvvethike sankranthai yedhuravadha
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా
When eyes turn red thinking of you all night, that light comes to you as a celebration/festival you are looking for
An Ab I feel very sad as there is no appreciation to you under comments.i sincerely thank you sir.you did an amazing job.iam sure almost 97%of the people who listened this dont know the meaning of this song.you have done a fantastic job by translating each and every and conveys these lines without leaving single thought of the lyricist ,the great seetharama sastry garu.i really feel blessed to be a Telugu person.once again thank you sir.i donno how many times we should thank sastry garu for this wonderful song wonderful song
Super really really super
Your full name please
Amazing work
U did fantabulous job...
There is Noo words to compliment
All the Telugu people across India and all over the world, wherever you are, try to embrace the beauty of your wonderful language. These are some god tier lyrics :'))
మాన్య మహోదయులైన బ్రహ్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నమోవాకములు. ఆర్యా, తమరు రాసిన అనేక గీతాల వలెనే ఈ సినీ గేయం ఎందరో రసజ్ఞులకు మహదానందాన్ని కలిగించింది. ట్యూన్ కి రాసారో లేక మాటకి పాటని జత చేసారో తెలియదు కానీ ప్రతీ పదం హృదయాలను చాలా సార్లు తాకి కొన్ని సార్లు గట్టిగా తన్ని.....మనకు ఈనాడు కనుమరుగవుతున్న మంచి మనుషుల విలువలను , విన మరుగవుతున్న సినీ సాహితీ ప్రమాణాలను ఎలుగెత్తి చాటాయి. మీరు తెలుగువారైనందుకు గర్వపడుతూ ...... అమ్మ సరస్వతి తమకు సర్వ శక్తులు సమకూర్చాలని ప్రార్ధిస్తున్నాను.
Yes I am with you
janmanta nee adugullo adugulu kalipe jatavunte adugullo tadabataina naatyam aipodaa... reyanta nee talapulatho yarabade kannulu vunte akante nuv vetike sankrantai eduru avvadaa... this song lirics super sir...superrre
Thanks to siri vennala sir. Felt very happy. Bhaavam chaala baagundi. Individual sentences lonu, total meaning lonu. Story ki chaala chaala apt ga undi
How many are listening this song in 2020 lockdown
Me
Daily once
To get the actual meaning of the song watch this video
ruclips.net/video/BvN2YhZE1tM/видео.html
@@bharathreddylakkireddy2508 great
To get the actual meaning of the song watch this video
ruclips.net/video/BvN2YhZE1tM/видео.html
I was
24.12.2018
నేటికి ౧౪౦౦ (1400) మందికి ఈ పాట నచ్చలేదు.
వారు బహుశా జీవం లేని మరమనుషులై ఉంటారు
తల్లి పలుకు (మాతృభాష) మరచిన తనయులై ఉంటారు
గుండెతడి ఎఱుగని జీవన్మృతులై ఉంటారు
గడ్డ కట్టిన కర్కశ హృదయులై ఉంటారు
Ippudu 4100
Now 4300.
Telugu entha teeyaga untunda Chala sweet ga undi,ee song 100 1000 yenni years aiyna ilane untundi,no other song can beat this.
Awesome Lyrics....sirivennela Garu MI lyrics ki fida....sirivennela Gariki sari Leru marevvaru... And SPB Garu...no words to tell about singing sir..awesome
mani sekhar especially spb sir's pronounciation😍😍😍😍
please do watch this video to know the actual meaning of the song
ruclips.net/video/BvN2YhZE1tM/видео.html
And please do subscribe to the channel if you like it
@@lakshmipriya7445 please do watch this video to know the actual meaning of the song
ruclips.net/video/BvN2YhZE1tM/видео.html
And please do subscribe to the channel if you like it
Some people leave so much behind for this world, prolly just a feather from Sitarama Shastry’s book. Thank you for all you have given for Telugu music lovers.
Anyone listening to this in 2024??
Yes I'm listening in 2024
Me
2042 vacchinaa vintune untaru bro
me
Yup❤
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా👌
💎
Chala Chala freshga vundheeee song goose pimplesss ostayyyy😂😂😂
Watched this film 5 times in Vizag Sangam Sarat just for this song.
Shree Vidya artham kaleda 5 times chusav
Shree Vidya hii hruu
Shree Vidya take a bow..
Wow..gr8
Great mam same here
ప్రేమ గురించి ఇంత కంటే గొప్పగా ఇంకేం చెప్పగలం
Sri Hari anna 🥺 ungala romba pidikkum miss pantra 😭 Ithu thelungu padama 🤔arumaiyaana paadal en kanneer vanthu vittathu 😭
Younge age loney ilanti tunes ichav ante nuvv thopu anna DSP❤🥺
Who is watching after SAREGAMAPA promo... miss u balu gaaru 😔
Never gonna miss this song. Even a new hit songs are not better than this song. Awesome and meaningful song ever
நான் தமிழ் பொண்ணு ஆனா தெலுங்கு மொழியில் பாட்டு சூப்பர்
Even movie also sounds same
fine madam
@@kavithav7731 ethu?
@@kavithav7731 sooth le vechiko tamil..🙂
ultimate song...inko 100 yers ayina bathiki unte sachhe mundu ee song vini sasta....
Keka
Haha😍...really...
😄💖❤️
To get the actual meaning of the song watch this video
ruclips.net/video/BvN2YhZE1tM/видео.html
@@satyanarayanag.satyanaraya8610 To get the actual meaning of the song watch this video
ruclips.net/video/BvN2YhZE1tM/видео.html
Miss U Sooo Much బాలసుబ్రమణ్యం గారు తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు మీ గొంతు మరియు మీ పాటల వాళ్ళై హిట్ అయ్యాయి
తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరి చేరే ప్రియురాలే గెలుపంటే.
I used to think I want someone who loves me likes this. One of the most favourite song from childhood.
We will Miss you Sastry garu😢
sincearga love chesukone prati okka prema jonti e song machi inspiration avutundi sir.tnq sir.
Prabha Reddy
yeah its true
fjshhsksjdh
l
nagaraja
nagaraja
nagaraja
మనల్ని ప్రేమించిన అమ్మాయి పక్కన ఉంటే ఎడారిలో కూడా వరదలు వస్తాయి
This hero is a real hero.He can do everything without any fear.
please do watch this video to know the actual meaning of the song
ruclips.net/video/BvN2YhZE1tM/видео.html
And please do subscribe to the channel if you like it
Prince bro u r really prince bro u wrote this telugu lyrics r reading me feel very happy ,good job .superb song ,good music dsp bro.☺️☺️👌👌👌😍😍😘😍
please do watch this video to know the actual meaning of the song
ruclips.net/video/BvN2YhZE1tM/видео.html
And please do subscribe to the channel if you like it
ruclips.net/video/pgpx9Vy-61M/видео.html
Open ths link ...Check the title and descrption of above link
premante emante chepesi matunte aa mataki thelisena premante.💕💕nice lines....my all time fav song
We will miss you SP Balu Sir 😭😭😭😭
Hi
🙏🏼
Miss u a lot sir
Hi👍
@@grlifestyle1366 hii
how many of u understand real hard work of a farmer
dharmana chandra mouli .....me bro!!
Jo super anna boy
nice
cheers :)
Jo super anna boy
kk enjoy music
and comments delete chasa...plz
dharmana chandra mouli #రైతేరాజు...!
NikhilreddY.N
p
దరిదాటి వురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా
తనలో ఈ వొరవడి పెంచిన తొలి చినుకేదంటే
సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం
తెలిసిందా
తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే...✍️
🥰
Miss you sirivennela Seetha Rama Sastry garu ... Entha beautiful meaning unna lyrics varsham gurinchi prema gurinchi aayana cheppina vidhanam varnatheetham
Tears roll out wen ever i lisen diz song.... Thank u every 1 for diz "masterpiece"... Soulful...... Thank u once again from all d music lover's across d globe
excellent lyrics.....amazing meaning and nice music.....credit goes to sirivennela seetarama Sastry...and DSP also
please do watch this video to know the actual meaning of the song
ruclips.net/video/BvN2YhZE1tM/видео.html
And please do subscribe to the channel if you like it
ruclips.net/video/pgpx9Vy-61M/видео.html
Open ths link ...Check the title and descrption of above link
How many are listening this song after sa re ga ma pa programme
any body here in 2019
Kashtapade vallaki ee song...manchi inspiration...♥️♥️♥️♥️☺️☺️☺️🎉🎉🎉
This song was remade in both Bangladesh & West Bengal in bengali but lyrics are different. This movie also remade in West Bengal Name "I Love You" and in Bangladesh it’s name "Nissas Amar Tumi (You Are My Breath)".
2024 who is watching
Watching in 2025
Ya bro
We have lost Sastry garu and SPB garu too soon
.tears are rolling from my eyes..just imagining..we won't be reading or hearing from their respective artistry anymore...just breaks my heart.💔..We all should be immensely grateful for the legacy they have left behind for us and also for many many generations to come
❤🥺.
#theirartwillliveon.
Love you siddhu
Thank you for this heart touching movie
And thanks to mr.sirivennala seetharamashasthri garu for this beatiful song
Miss sri hari sir. And Sp bs sir miss you. Me songs tho patu miru ma heart lo appatiki untaru
Only few heroines can adapt for original & Remake movie.. Trisha was excellent both in Tamil and Telgu version..😍😍😍❤❤❤❤......
One of my childhood memory
Song vintuntey Goosebumps vastay
Heart touching lyrics from sirivennela sir
E song vinnapudalla na love na Kallu mundhu kanipisthadhi 👏🏻👏🏻👏🏻😍😍💗💓💗💓💗
sastry garu 😭balu garu 😭 end of an era. thanks for all your words sir 🙏
Sp BALU Garu 🙏🙏🙏🙏 me voicelo ooo magic vundhe sirrr🌟🌟🌟
Dsp is best music composed this song DSP is great
some songs and lyrics these days aren't as holy like before.. Songs like this are so precious and these lyrics are so powerful....
No adultry, raps, bad words.. ❣💖
Literature here comes first... Next dsp and balu sir ❣🤝🤝👏👏
Bgm+lyrics=deadly combination.......😇👌
Rasina vallaki padina vallaki music kottinavallaki shatakoti namaskaralu
My favorite song e song
What A Amazing Lyrics U Gave To Us Shastry Garu🙏
Telugu is one of the best language with rich literature and mainly SwEEtness included in it
Nithish Reddy somg
Dong6
Songmohdrafi
Think abt tamil
Telugu : rich in literature and sweetest language
Tamizh : Hold my beer !
www.tenor.co/xzKA.gif www.tenor.co/o5jq.gif
@@gayathrim466 moodu
Love you Seetha Rama Shastrhi Garu I never heard such a meaningful song love u sir
ఈ సాంగ్ వింటే నాకు నా లైఫ్ లాగే వుంది
ఈ వాయిస్ ని చాలా ఔతూనం మనం...... Sp బాలు సార్.... మీరు మల్లి పుట్టాలని కోరుకుంటున్న.......😭🙏😭😭.. RIP legendary Singer... Sp. Balu
RIP Sirivennala garu! 💔
లవ్ లో ఉన్న వాళ్ళు ఒక్క లైక్ కోటండి
DSP music awesome love rock star music always
My favourite movie song very good movie very nice movie ❤🎉
Reyantha nee thalapulatho errabade kannulu vunte
aa kanthe nuvvetike sankranthai eduravadaa..
Who Likes This Line !!!
తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే 🙏
ruclips.net/video/pgpx9Vy-61M/видео.html
Open ths link ...Check the title and descrption of above link
You Will always Live In Our Hearts 😭😭😭
childhood nunchi ee pata ante picchiiii 😍😍😍😍😍😘😘😘😘😘😘😘😍😍😍☺☺☺☺