కన్యాదానం పై రచయిత్రి రంగనాయకమ్మ చెప్పిన నిజాలు | Writer Ranganayakamma Exclusive Interview | ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • కన్యాదానం పై రచయిత్రి రంగనాయకమ్మ చెప్పిన నిజాలు | Writer Ranganayakamma Exclusive Interview | ABN
    #Ranganayakamma #WriterRanganayakamma #TheDebate
    #ABNTelugu #ABNNews #ABNLIVE
    ABN Digital Exclusives is a one-stop RUclips channel for all the Viral And Trending News including Buzz Feed, Trending Videos, Funny Pranks, Epic Fail Compilations, Wacky News, Wierd Traditions, and Trending Stories. Something funny and Exclusive Videos.
    For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu bit.ly/2XHzSke
    ------------------------------------------------------------------------------------------
    Enjoy and stay connected with us!!
    ► Subscribe us on RUclips : bit.ly/abndevot...
    ► Like us : / abntelugutv
    ► Follow us on Helo: ABN Andhrajyothy
    ► Follow us : / abntelugutv
    ► Circle us on Instagram : / abnajnews
    "► Follow us on ABN Web Portal: www.andhrajyot...
    "
    "► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
    "
    "ABN App Links
    "
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/ABNAndhr...
    SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
    ► For ABN News Telugu:bit.ly/3cwIbD8/...
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For ABN Indian Kitchen:bit.ly/indianki...
    ► For Something Special: bit.ly/2v6Ekfm
    ► For International News: bit.ly/ABNInter...
    ► For National News: bit.ly/ABNNational
    ► For ABN Telangana: bit.ly/abntelan...
    ► For ABN Breaking News: bit.ly/ABNBreak...

Комментарии • 161

  • @venkateswararaomukkamala8191
    @venkateswararaomukkamala8191 5 месяцев назад +9

    రంగనాయకమ్మ గారు లాంటి ఆలోచనాపరులు సమాజానికి కావాలి...

  • @g.narendraprasad3620
    @g.narendraprasad3620 7 месяцев назад +6

    కోట్ల జనాభాలో రంగనాయకమ్మ గారి దృక్పథం ప్రత్యేకమైనది, అసమానత్వం,అహంకారం,శ్రమ దోపిడీ,పురుషాధిక్యత ఇవన్నీ సమాజంలో కామన్,సంస్కృతిలో భాగం అని సర్డుకోపోయే మన సమాజాలకు ఆమె రచనలు రుచించడం లేదు,బాధితులు మంచి మార్పును కోరుకోరు,మచ్చిక అయిన ఏనుగు లాగా స్వేచ్ఛ కోల్పోతున్నారు, ఇప్పుడున్న సాహిత్యం,పండితుల ప్రసంగాలు అన్నీ కూడా ప్రజలను అలానే దోపిడీలో
    కొనసాగడానికి,బయట పడకుండా ఉండటానికి ఉపయోగపడతాయి,రంగనాయకమ్మ లాంటి వైతాళికులు ఇంకా ఎంతోమంది రావాలేమో

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 2 года назад +18

    I love you so much amma......
    మీరంటే నాకు ఎంతో గౌరవం, ప్రస్తుతం నేను మీ రు రచించిన "#కళ్ళుతెరచీనసీత"
    బుక్ చదువుతున్న...
    Very very excellent book
    మీరు చెప్పాలనుకున్న విషయాలు సూటిగా పాఠకులు హృదయానికీ తగులుతాయీ....
    కానీ మీ కూ వయస్సు అయిపోతుందీ, అందుకు నాకూ చాలా బాదగా ఉందీ..

    • @mohanprabha2628
      @mohanprabha2628 2 года назад

      Bro ,E books akada untayi, akada amutaru

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 Год назад

      @@mohanprabha2628 విశాలాంధ్ర బుక్ హౌస్, సుల్తాన్ బజార్, హైదరాబాద్.

    • @saramak2000
      @saramak2000 Год назад

      Did she ever ever ever question on Triple Thalak? Did she ever ever question on Muslims men marrying 4 times? No. Coz she clearly knows she will face life threat. Easy target for these Communist is Hindu Religion beliefs. Even this Venkata Krishna gaddu did not put any debate on Muslim practices?

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 3 месяца назад +2

    Eme cheppedhi correct 💯

  • @sidsiddhus
    @sidsiddhus 2 года назад +19

    కన్యాదానం తప్పు అని ,స్త్రీ వివక్ష అని ఎవరూ కనీసం గుర్తించడం లేదు ,వాళ్లకు ఆ అవగాహన లేదు , మార్పు అంటే సమాజానికి భయపడుతున్నారు, ఏదో అలా సర్దుకుపోతున్నారు సంప్రదాయం పేరిట...కన్యాదానం, కాళ్ళు మొక్కటం, తాళి మెట్టెలు వేసుకోవడం, అగ్ని చుట్టూ భర్త వెనకాలే వెళ్లడం, అప్పగింతలు, గర్భాదానం ఇవ్వడం ,భర్త తో పాటు అత్తగారింటికి వెళ్లడం ,మూఢ జాతకాల పేరిట అమ్మాయిల పేరు అబ్బాయిలకు తగ్గట్టుగా మార్చడం , ఇంటి పేరు మార్పు, ఒక వేళ ఉద్యోగం చేస్తే మాన్పించడం... వాళ్ల అప్పటివరకు ఉన్న ఉనికే లేకుండా చేస్తున్నారు.. ఇవన్నీ పురుషులకు అనుకూలంగా ,స్త్రీలకు వ్యతిరేకంగా వివక్షా పూరితంగా ఉన్నాయి.. స్త్రీలు 2021 లో కూడా అంగీకరిస్తున్నారు అంటే ఇష్టంతో కాదు ధైర్యం చాలక, సమాజానికి భయపడి... స్త్రీలు మారండి ధైర్యం తెచ్చుకొండి.. తిరగబడండి..ఆర్ధికంగా నిలదొక్కుకొండి.. పురుషాధిపత్యం ను ప్రశ్నించండి.. సమానత్వ ప్రపంచం వైపు సమాయత్తం కండి..

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 2 года назад +1

      S brother very true

    • @Hanusurya
      @Hanusurya Год назад +1

      yes. well said

    • @ramyan.5731
      @ramyan.5731 Год назад +1

      Offo....superv msge to enlight to all women out there...@sidsiddhus

  • @BVL99995
    @BVL99995 2 дня назад

    మేడం గారి బుక్స్ చాలా బావుంటాయి..బుక్ పూర్తయ్యేదాకా వదల బుద్ధి కాదు..పెళ్ళి లో పెత్తనాలు ఉండకూడదు...సమానత్వం ,అవతలి వారిని గౌరవించడం ఉండాలి...పెళ్లంటే స్నేహం కదూ

  • @maduripadmavathikalegurato3461
    @maduripadmavathikalegurato3461 2 года назад +16

    అసలు అడవాళ్ళమే లక్షలు పోసి మొగుణ్ణి కొని వాని ఇంటికే బానిసలు వెళ్తున్నాము

    • @prabhakarj931
      @prabhakarj931 2 года назад +1

      Antenata? Malli pandagalaki,delivery ki puttintiki vallali. America ki veilina dampatulsyite aa desaanni vadulukoru. India lo unna talle delivery time lo America ki vellali.

    • @prabhakarj931
      @prabhakarj931 2 года назад +1

      Vellakandi.

  • @narasimharaomandadapu756
    @narasimharaomandadapu756 2 года назад +8

    వెంకటకృష్ణ గారు, చాలా మంచి కార్యక్రమం చేశారు రంగనాయకమ్మ గారితో. మరిన్ని కార్యక్రమాలు వారితో చేయమని కోరుతున్నాను. ధన్యవాదాలు.

    • @chandut2610
      @chandut2610 2 года назад

      బొచ్చుల కార్యక్రమం. నువ్వు కూడా నీ కూతురికి అలాగే చెయ్యి.

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 2 года назад +2

    Like her writings her speech is also beautiful.

  • @kvlakshmi5563
    @kvlakshmi5563 2 года назад +6

    కన్యాదానమే కాదు గర్భాదానం అనే పదం కూడా వాడతారు. అంటే ఆడవారి శరీర భాగాలు కూడా దానం చేయవచ్చు

    • @g.rameshkrihshna7678
      @g.rameshkrihshna7678 2 года назад +1

      గర్భాదానం అంటే పురుషుడు స్ర్తీ కిచేసేది,అది ఒక గౌరవప్రదమైన పదం.

    • @sidsiddhus
      @sidsiddhus 2 года назад +5

      అవును అత్తవాళ్ళకి ఒక వారసున్ని ఇవ్వడానికి గర్భాన్ని దానం చేయడమే దీంట్లో గౌరవం ఎక్కడిది.. అవమానం తప్ప..

    • @ramyan.5731
      @ramyan.5731 Год назад

      ​@@sidsiddhus..superv reply

  • @user-pw6tr2jw1x
    @user-pw6tr2jw1x 2 года назад +7

    ఆడవారిలో కూడా కోరికలు తగ్గించుకుంటూ జీవితాన్ని ముందుకు సాగించేవారు ఎంతమంది కనిపిస్తున్నారు ఈ తరంలో కోరికలతో భర్తను నానా విధాలుగా అవమానిస్తూ జీవనాన్ని దుర్భరంగా మార్చేవారు ఎందరో ఉన్నారు వాళ్ళ మార్పు కోసం ఒక ప్రత్యేకమైన నవల రాయండి

    • @prabhakarj931
      @prabhakarj931 2 года назад +1

      Meere rayandi

    • @PavanKumar-ly2tf
      @PavanKumar-ly2tf 2 года назад

      With out desires there is no enjoyment in life

    • @g.narendraprasad3620
      @g.narendraprasad3620 7 месяцев назад

      వారిని అణగ ద్రొక్కి ఉంచడం వలన కొంతమంది ఆడవాళ్ళు ఫ్రస్ట్రేషన్ కు లోను అయి మీరు చెప్పినట్లు సమస్యగా ఉంటున్నారు, ఏ వర్గం లో నయినా కొంత శాతం ఇలా వుంటారు కదా, ఇపుడు వారిని గౌరవించాల్సిన బాధ్యత సమాజం తీసుకోవాలి

    • @BVL99995
      @BVL99995 2 дня назад

      వాళ్లిద్దరూ అంతేనా అని బుక్ రాశారు..చదవండి

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 2 года назад +8

    రంగనాయకమ్మ గారు మీరు
    ఈ పచ్చకుక్కలను ఎందుకు అడగడం. సమయం ఇవ్వమనీ,?
    మీరు మార్క్సిజం గురించి చెప్పాలనీ బావిస్తే యూట్యూబ్ నీ మించిన ఫ్లాట్ ఫామ్ లేదు....
    మీరు ఒక యూట్యూబ్ చానెల్
    ఏర్పాటు చేసి అందులో మీ భావాలూ పంచుకోండీ..
    రంగనాయకమ్మ గారు కీ ఎవరైనా తెలిసిన వారు ఉంటే ఆవిడకూ ఈ సలహ ఇవ్వండి దయచేసి....

  • @Dancing_siblings7777
    @Dancing_siblings7777 Год назад

    @22:59 నిజమే మేడం నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తది మగవారేమో ఫుల్ స్లీవ్ షర్ట్ విత్ కాలర్ ఆడవాళ్లేమో చీర జాకెట్ అన్ని కనిపించేలా వీపు నడుము మూసుకోవలిసినవారేమో ఓపెన్ గాను ఓపెన్ గా ఉండవలిసినవారేమో అన్ని మూసుకుని దీనికి కారణం ఏమిటి అసలు ఇలా ఎలా వచ్చింది దుస్తుల ఆచారం అనేది నాకు చాలా వింతగా అనిపిస్తుంది మేడం గారు

  • @BVL99995
    @BVL99995 2 дня назад

    వస్త్ర ధారణ నీ బట్టి కూడా ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ మారుతాయి..

  • @psravikumar9489
    @psravikumar9489 2 года назад +4

    Very good debate

  • @chaitanyamahilasangam3564
    @chaitanyamahilasangam3564 5 месяцев назад +1

    కన్యాదానం పై సరి ఆయిన చర్చ జరగలేదు

  • @badrinath110
    @badrinath110 Год назад +6

    Please do an OPEN HEART WITH RK INTERVIEW = RANGANAYAKAMMA 🔥

  • @shivadarling5555
    @shivadarling5555 2 года назад +4

    మీ విశ్లేషణ అద్భుతం మేడమ్

  • @mahigamer6673
    @mahigamer6673 Год назад +1

    Super madam 🙏

  • @chaitanyamahilasangam3564
    @chaitanyamahilasangam3564 5 месяцев назад

    చర్చ చాలా సరిగ్గా జరగ లేదు...మిరు పెట్టిన చర్చ చాలా మంచిది...మళ్ళీ ఈ చర్చ కార్యక్రమం సరిగ్గా చేయాలి.

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 2 года назад +6

    Does any one get ideas like her?!

  • @Bklv2915
    @Bklv2915 5 месяцев назад

    వెంకట్ కృష్ణ గారు మీరు బాగా మాట్లాడించారు

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 2 года назад +4

    Madam is as usual very very correct. Now a days girls are insisting and closely monitoring implementation of old style of marriage. In thecolden days girls were atleast raising voice against giving dowry. Now, they are recommending higher dowries. Previously girls very innocently obliging with their parents and used to suggest also for simple marriage. Now, they are planning everything like marriage hall, video, sangeet prigram, sannayi snd many other things. Some girls may be averse to marriages but once they say yes they are taking the reigns into their hands. Afterwards everthing as oer her plan. Husbands , parents and in laws all dummies only. This true.

  • @BVL99995
    @BVL99995 2 дня назад

    అసలు హిందువులు అంటే ఆర్యులా,ద్రవిడియన్ ఆ..ద్రావిడ కల్చర్ లో పెళ్ళి ఎలా ఉండేదో

  • @muraliudduru7976
    @muraliudduru7976 2 года назад

    Good...

  • @jillawar
    @jillawar 2 года назад +2

    Will wait for The series 👍🏻.

  • @rajanikumaripalvai2514
    @rajanikumaripalvai2514 2 года назад +2

    Venkat krishna garu one of the best debate in ur debates Sir 🙏

  • @avinashbommagani5146
    @avinashbommagani5146 2 года назад +1

    దానం ఇచ్చే వాడు ఇచ్చే స్థితిలో ఎలా ఉన్నాడు తీసుకునేవాడు తీసుకునే స్థితిలో ఎలా ఉన్నాడు .. ఎందుకు ఉన్నాడు....?

  • @pujariraveendra557
    @pujariraveendra557 7 месяцев назад

  • @saratkumar2484
    @saratkumar2484 Месяц назад

    What prevents the husband from treating his wife as his equal in every respect ???

  • @durgaraopasupuleti1262
    @durgaraopasupuleti1262 3 года назад +8

    అమ్మ మీకు నమస్కారము

  • @roots7707
    @roots7707 2 года назад

    comrade Ranganayakamma who is now 79 said in the interview that she pass school; the anchor asked her was it 10th class; madam told 11th class. In those days school final was meant SSLC (11th standard), the learned host may know that.

  • @venkatanarayanaganguru3707
    @venkatanarayanaganguru3707 2 года назад +1

    అమ్మా నమస్కారం, మీరు హైదరాబాద్ లోనే ఉంటున్నారా

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 2 года назад +5

    Great woman👍

  • @srinivasyellambhotla-np7cm
    @srinivasyellambhotla-np7cm 10 месяцев назад

    Family system strong ga undadaniki Ani chebutaru 😂chachedaka aadadi family peru meeda chakiri cheyyadame

  • @tadepalliprasad
    @tadepalliprasad 2 года назад +2

    కార్యకర్తల కి చదువు రాదు.మీరు చెప్చినట్టు..ఆందుకే వాడు కమ్యూనిస్టు అయినాడు .°విద్యనెరుంగని వాడు మర్త్యుడే?....To be known as a rebel is also a fashion !Her early life must have made her like that.no surprise !

  • @narendark2791
    @narendark2791 2 года назад +1

    I think at 55mins she is speaking about RGV

  • @ranivaddavalli1975
    @ranivaddavalli1975 2 года назад

    She is so good

  • @saramak2000
    @saramak2000 Год назад

    So mee abbai Sarath kooda mee Kodalu Nalini gurinchi valla friends dagara aalage chebuthadu anna maata, Naaku voka banisa vacheesindi ani great

  • @pawanhawk2452
    @pawanhawk2452 2 месяца назад

    Ramayan vishavruksham valmiki Ramayanam rendu pushtakaalu chadivasinavi nerchukovalisanivi ,telusukovalsonavi

  • @prabhu741181
    @prabhu741181 Месяц назад

    పాపి చిరాయువు అంటారు

  • @Giriprasad-cp2ey
    @Giriprasad-cp2ey 6 месяцев назад

    Gudarallu lo pampallo emmo bhama meru gudarallu llo dhurara 😂

  • @user-pw6tr2jw1x
    @user-pw6tr2jw1x 2 года назад

    వివాహ తంతు రకరకాలుగా ఉంటాయి

  • @suryanarayanarajumudunuru313
    @suryanarayanarajumudunuru313 5 месяцев назад

    కన్యాదానం గురించి తెలియని వాడు ఇంటర్వ్యూ చేయడం ఏమిటో!

  • @pawanhawk2452
    @pawanhawk2452 2 месяца назад

    Samaantvam anedi udhyogam okaru cheste inti pani marokaru cheiali adhi aadaina magaina

  • @sreedevivuppala5711
    @sreedevivuppala5711 3 года назад +2

    Yes first ban the advertisement.The company products boycott

  • @prabhakarj931
    @prabhakarj931 2 года назад +1

    Ee rojullo jarugutunna Telugu vaari pellillallo pellikuturu, pelli peddalu record dance cheyatam dharma parama, learn dharma viruddhamaa?

  • @LeelaR143
    @LeelaR143 2 года назад

    అమ్మ పెళ్ళిలో ఖర్చు అనవసరంగా పెడుతున్నారని నాకు అనిపించింది కాని ఒక ఆర్కెస్ట్రా వాళ్ళని మా సత్రంలో వద్దన్నందుకు అక్క మేము బతకాలి కదా అన్నారు ఒకొక్కరు ఒక్కో రంగంలో వ్యాపారులే మారిన ప్రపంచంలో ఒకొక్కరు ఒక్కో రంగంలో సంపాదించుకుంటున్నారు కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం అమ్మాయిలు అలా పొట్టి బట్టలు కట్టుకుని, స్టేజి ఎక్కి డాన్స్ చేస్తుంటే ఏమి కర్మ అనుకున్నా కాని వాళ్లకు నచ్చిన పనే వాళ్ళు చేస్తున్నారని అర్థం అయ్యేలా వాళ్ళే చెప్తున్నారు. ఒక question అడగాలి అమ్మ మిమ్మల్ని ఇపుడు అబ్బాయిలు, అమ్మాయిలు ఒకర్ని ఒకరు చంపేసుకుంటున్నారు ఎందుకీ మార్పు? ఎవరి లోపం?అమ్మాయిలు అబ్బాయిల్ని చంపేస్తుంటే అమ్మాయిలు చాలా ఎదిగిపోయారు అనే ముర్కుల్ని చూసా

  • @007ra0
    @007ra0 3 года назад +6

    ఎవరినీ బలవంతంగా కన్యాదానం చేయమని చెప్పడంలేదు,

    • @zoominnow1188
      @zoominnow1188 3 года назад +5

      అదొక పనికిమాలిన సంప్రదాయం అన్నది ముక్యంగా అర్ధం చేసుకోవలసిన విషయం....ఎవరో బలవంతం చేస్తున్నారన్నది చర్చ కాదు.... అందరూ గొర్రెలేగా! అందరికి అదే brainwash చేసి పెట్టారు...అది తప్పు అని మాత్రమే చర్చ

    • @aravindb9881
      @aravindb9881 3 года назад +4

      Ninnu comment cheyamani balavantham cheyaledhu mari endhuku comment chesav bro .

    • @chandut2610
      @chandut2610 2 года назад +1

      @@zoominnow1188 పోరా పూకా

    • @zoominnow1188
      @zoominnow1188 2 года назад

      @@chandut2610 use burnol

    • @sidsiddhus
      @sidsiddhus 2 года назад +3

      అది తప్పు అని ,స్త్రీ వివక్ష అని ఎవరూ కనీసం గుర్తించడం లేదు ,వాళ్లకు ఆ అవగాహన లేదు , మార్పు అంటే సమాజానికి భయపడుతున్నారు, ఏదో అలా సర్దుకుపోతున్నారు సంప్రదాయం పేరిట...కన్యాదానం, కాళ్ళు మొక్కటం, తాళి మెట్టెలు వేసుకోవడం, అగ్ని చుట్టూ భర్త వెనకాలే వెళ్లడం, అప్పగింతలు, భర్త తో పాటు అత్తగారింటికి వెళ్లడం ,మూఢ జాతకాల పేరిట అమ్మాయిల పేరు అబ్బాయిలకు తగ్గట్టుగా మార్చడం , ఇంటి పేరు మార్పు, ఒక వేళ ఉద్యోగం చేస్తే మాన్పించడం... వాళ్ల అప్పటివరకు ఉన్న ఉనికే లేకుండా చేస్తున్నారు.. ఇవన్నీ పురుషులకు అనుకూలంగా ,స్త్రీలకు వ్యతిరేకంగా వివక్షా పూరితంగా ఉన్నాయి.. స్త్రీలు 2021 లో కూడా అంగీకరిస్తున్నారు అంటే ఇష్టంతో కాదు ధైర్యం చాలక, సమాజానికి భయపడి... స్త్రీలు మారండి ధైర్యం తెచ్చుకొండి.. తిరగబడండి..ఆర్ధికంగా నిలదొక్కుకొండి.. పురుషాధిపత్యం ను ప్రశ్నించండి.. సమానత్వ ప్రపంచం వైపు సమాయత్తం కండి..

  • @rayalaseemaspoofs273
    @rayalaseemaspoofs273 10 месяцев назад

    రంగ పుక్ అమ్మ mi cpm loudala marks party saginchina మరణ హోమం Gurinchi cheppandi

  • @maduripadmavathikalegurato3461
    @maduripadmavathikalegurato3461 2 года назад +7

    పాతకాలంలో కోడల్ని బానిసలు చూసారు కానీ ఈకాలంలో అత్తల్ని బానిసలుగా మార్చారు

    • @prabhakarj931
      @prabhakarj931 2 года назад

      Kabatti emi cheyali?

    • @prabhakarj931
      @prabhakarj931 2 года назад +1

      Anduke andaroo aardhika svatantrata kosam plan chesukovali. Appudu evaroo evarikee banisaluga avakkara ledu.

  • @bveeresa6824
    @bveeresa6824 Год назад

    Not hindu bro, it's in other community too

  • @ssureshbabu8841
    @ssureshbabu8841 2 года назад +3

    Ranganayakamma madam is in confusion finally

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 2 года назад +3

      Ha ha Not at all
      U don't have maturity
      to understand her
      Please read her బుక్స్

  • @g.rameshkrihshna7678
    @g.rameshkrihshna7678 2 года назад +3

    ఒక శుభ శనివారపు సాయంకాలం ఈవిడగారికి ఏదైనా పబ్బులో వదిలేసి వచ్చేయండి

    • @Hanusurya
      @Hanusurya Год назад

      enduku antha kopam nijam matladutundi anaa

  • @meenakshivenkatesh1568
    @meenakshivenkatesh1568 Год назад

    Abn phone amiti

  • @ramaraoakula2818
    @ramaraoakula2818 2 года назад

    Danam ante avamaninchinattu kadu bhadhyathanu appaginchadam

    • @prabhakarj931
      @prabhakarj931 2 года назад +1

      Evari badhyata evariki appagistunnaru? A Abbayi badhyata sangati emiti?

  • @ramadevikidambi4535
    @ramadevikidambi4535 3 года назад +1

    In the earlier period of kruthayuga, there will be karagrahanam only.A woman will enter into man,s life.Man will give garbhadhanam to a woman

  • @selvachinnari9413
    @selvachinnari9413 Год назад +1

    మీరు మగవాళ్లకన్నా.. ఘోరంగా...మాములు మనుషులకన్నా ఘోరంగా.. మాట్లాడుతున్నారు... 🙏

  • @AnilKumar-ff6fs
    @AnilKumar-ff6fs 2 года назад

    Dayachesi purushulanu "vaadu, veedu" anakandi, men also deserve respect, mari, mahilani, adi, edi, anagalara, plz respect both genders.

  • @suryanarayanarajumudunuru313
    @suryanarayanarajumudunuru313 5 месяцев назад

    స్ర్తీ వంటింటి కుందేలు అని అంటున్నారు. అసలు స్త్రీ లేనిదే మానవ జాతి ఉంటుందా! ప్రకృతి పరంగా స్త్రీ పురుషులు ప్రత్యేక నిర్మాణాన్ని శారీరక శక్తిని కలిగి ఉంటారు. వేల సంవత్సారాలుగా పురుషుడు సంపాదన పరుడుగా ఉన్నాడు అది కూడా శారీరక శక్తితో సంపాదించేదే. పురుషుడు ఎంత సంపాదించినా ఆ వచ్చిన సొమ్మును పద్ధతిగా ఖర్చు చేయగలిగే శక్తి స్త్రీకి ఉంటుంది. మనం జీవించడానికి ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని వండి పెట్టే భాగ్యం స్త్రీకి దక్కింది. ఎవరికి ఏది అవసరమో తెలుసుకునే శక్తి స్త్రీకి మాత్రమే ఉంది. మీ ఇద్దరి తెలివి తేటలు జనాలకు లేవండి. మీ తిక్కను జనాలకు రుద్దకండి

  • @bveeresa6824
    @bveeresa6824 Год назад

    Vk neevu kuda oka alludive kada

  • @selvachinnari9413
    @selvachinnari9413 Год назад +1

    మీ స్థాయికి.. ఆడపిల్లలపై... రుద్దే ప్రతిదాన్ని.. ఖండించాలి...అబ్బాయిలను కూడా ఖండించాలి.. చాలా తప్పుగా మాట్లాడుతున్నారు... పచ్చి సంప్రదాయావాది గా మాట్లాడుతున్నారు... అందాలు చూపించుకోడానికి కాదు.. అది వాళ్ళ అభిష్టము... ఆమె జోలికి వెళ్ళనిస్థాయికి సమాజము.. మగవాడు ఎదగాలి... చాలా... కిందిస్థాయిలో మాట్లాడుతున్నారు.. వాళ్ళు ఎలాగైనా ఉంటారు.. మీకు బాధేంటి.... సినిమా లో పాత్ర అయితే ఇది జీవితం.. వాళ్ళిష్టం...మీకో దండం 🙏

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 2 года назад +1

    రామాయణం విశవృక్షం అనే పుస్తకం రాసే ఆఅభాగ్యం నీకు ఎందుకు దకిందో ఇప్పుడు అర్థం అయిపోయింది

  • @pamparakumaraswamy6805
    @pamparakumaraswamy6805 2 года назад

    Dhareedhram. Charcha. Enka. Konnee. Rozuluku. Battalu. Endhulku. Kattukovadam. Antaremo.

  • @apnasri
    @apnasri 2 года назад

    There is no match anywhere in the world that can beat Communism in hindutva ..
    Theses ppl never read any sanatana Dharma’s books ..
    Kharma enti ante , Anuvadam chadivi adi artham chesikunmaru , now theses ppl point on our rituals 😭😢😓

    • @prabhakarj931
      @prabhakarj931 2 года назад

      Communism in Hindutva? What is it?

    • @prabhakarj931
      @prabhakarj931 2 года назад

      Anuvadalu chadavaludadaa? Appudu grandhalanu evaroo chadavaru. Panditulu, pravachanalu cheppe varu anandistaru. Tamu edayina cheppukovachchu. Evaru check cheyaleru

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 2 года назад +4

    ఇంతకాలం రంగనాయకమ్మ గారు ఏదో ఒక కోణంలో జ్ఞానవంతు రాలు అనుకున్నాంఈ డిభేట్ పూర్తిగా అర్థం అయిపోయింది ఈ భూమిమీద ఉన్న పెద్ద వ్యర్ద పదార్థం ఇక ఈటీవీ చానల్స్ వారి ని ప్రకృతి ఓ చూపు చూడాలి..

    • @sandhyarani8007
      @sandhyarani8007 2 года назад +2

      ఈ లోపం స్రి పురుష సంబంధాలు ప్రపంచం మొత్తం మీద వుంది

    • @adarisambamurthy4441
      @adarisambamurthy4441 2 года назад

      ,

    • @sujathavallu5438
      @sujathavallu5438 2 года назад

      It is better kanyaasulkum than knadanam

    • @prabhakarj931
      @prabhakarj931 2 года назад

      @@sujathavallu5438 Both are wrong. Girls condition was no better during kanyasulkam period.

  • @chandut2610
    @chandut2610 2 года назад +7

    2* రామాయణ విషవృక్షం వ్రాసిన ఈ నింజా మండా ఏం చెబుతోంది..ఆడది వంటింట్లోకి వెళుతుంది మగవాడు బయటికి వెళిపోతాడు అని తేలికగా వ్యంగ్యంగా మాట్లాడుతూంది. అంటే.. వంటచేయడం నీచమైన పని అంటోందా?? మరి గొప్ప పనులేంటి?? ఇద్దరూ చేస్తే గొప్ప పని అయిపోతుందా?? ఇది తేల్చి చెప్పు ముందు. ఏం...మగవాడు బయటకు పోయి సిగరెట్ కాల్చి కబుర్లు చెప్పుకుంటూ ఘరానాగా ఊరుమీద తిరిగి వస్తాడా?? వేరొకరి చేతికింద పనిచేయడా?? కుటుంబ పోషణకు మగవాడు బయటకు వెళ్లి ఎంత మందికి నమస్కారాలు పెట్టాలీ...ఎంత మంది అడుగులకు మడుగులొత్తాలీ...ఎంత కష్ట పడాలీ...ఎంత పోటీని ఎదుర్కోవాలీ...బాసుతోను బయటివారితోను ఎన్ని మాటలు పడాలీ...ఎన్నేన్ని మోసాలు తట్టుకోవాలీ...ఎన్నెన్ని నమ్మక ద్రోహాలు ఎదుర్కోవాలీ...ఇవి కాకుండా సామాజిక పరంగా, సాంప్రదాయ పరంగా ఎన్ని బాధ్యతలు చేయాల్సి ఉంటుందీ...మీకు తెలుసా తెలియదా?? స్త్రీ ని గౌరవించే ఉద్దేశంతోనే ఒత్తిడులకు హాయిగా ఇంటివద్దే ఉండమని చెబుతారు. దీన్ని బానిసత్వం అంటారా?? ఇది బానిసత్వం అనుకుంటే అంతకన్నా పెద్ద బానిసత్వం మగవాడు చేస్తాడు..అవునా..కాదా?? ఇప్పుడు మహిళను బయటకు పంపించి ఇన్ని శ్రమలకు గురిచేస్తే అది గొప్పతనమా?? బయటకు వెళ్ళిన ఆడది వంచనకు గురికాకుండా ఉంటుందా??
    స్త్రీ కి నెలసరి ఇబ్బందులు ఉంటాయి..పిల్లలను కనడం వారిని లాలించడం..వారికి విద్యా బుద్ధులు నేర్పడం..పిల్లా పెద్దలకు ఆరోగ్య కరమైన వంట చేయడం.. ఇల్లు శుభ్రం చేసుకోవడం..అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం వంటి బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ కూడా సొంతవాళ్ళకోసం చేసుకునే పనులే. ఇవన్నీ కూడా గౌరవపూర్వక మైన పనులే. బానిసత్వం అనుకుంటే అది మీ ఇష్టం.. మీ దౌర్భాగ్యం. పైగా ఇవన్నీ మగవాళ్ళు చేసే పనులకన్నా తక్కువ ఒత్తిడిలో చేసే తేలికరకం పనులు. శారీరకంగా మగవారు బలమైన వాళ్ళు కాబట్టి బయటకు వెళ్లి బలమైన పనులు చేయమని, ఒత్తిడిని తట్టుకోమని, కుటుంబ పోషణ చేయమని అప్పచెప్పారు. ఈ విధానం కరెక్ట్ గా అనిపించడం లేదా...! అనిపించకపోతే మీకు నచ్చినట్టు ఎలాగైనా పెట్టుకోండి. ఇలాగే ఉండాలని ప్రచారం మాత్రం చేయకండి. మధ్యలో హిందుత్వాన్ని కించపరచకండి. ఎందుకంటే ఈ విధానం నచ్చినవారు ఈ విధానాన్ని పాటించేవారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని కించపరుస్తూ మాట్లాడొద్దు. మేము కూడా ఎవరినీ బలవంత పెట్టము. ఎవరి ఖర్మ వారిది. ఆధునికత్వం పేరు మీద మహిళను అధికంగా కష్టపెడుతున్నారు. ఆధునిక వస్త్రధారణ పేరు మీద అందాలు కనపడే డ్రెస్సులు వేయిస్తూ చూసీ ఎంజాయ్ చేస్తున్నారు. పంది మందీ ఛూసేలా చేస్తున్నారు. డ్రెస్ మారగానే విధానం కూడా మారిపోతుంది. సిగరెట్ మందు తాగుతున్నారు. ఇలాంటి వారికి స్వేచ్ఛ పేరు మీద లవ్ పేరుమీద అట్రాక్షన్ పేరుమీద కబుర్లు చెప్పి స్వేచ్ఛా శృంగారం చేసి ఒక రకం మగాళ్లు వాడుకుంటున్నారు. ఈ విషయాలు బయట పడి సంసారాలు విచ్చిన్నం అవుతున్నాయి. హత్యలు కూడా జరుగుతున్నాయి. చివరికి ఆడదే మోసపోతోంది. ఇదీ...బొచ్చులో ఆధునికత్వం ఘనత. ఇంకా ఈ దరిద్రం చెప్పుకోవాలంటే చాలా ఉంది.
    పెద్ద పెద్ద లా పాయింట్లు తీస్తావు కదా. ఇవన్నీ నీకు తెలియదా?? హిందుత్వం అంటే ఎందుకంత విషం చిమ్ముతారు మీరు?? మళ్ళీ ఇదే వీడియోలో మళ్ళీ మీరే అంటారు ఏమనీ... ఆడవాళ్ళు చెడ్డీలు వేసుకుని తిరుగుతారు..వీపు అంతా కనపడేలా తిరుగుతారు..అందం అంటారు ఏమి అందం..అని అంటారు!? అంటే అసలు మీ స్ట్రాటజీ ఏమిటి??
    ఈ ముండకి మళ్ళీ నీ పొగడ్తలొకటి. అబ్బే మిమ్మల్ని ప్రశ్నించేటంతటి వాళ్ళం కాము..అంటూ!! అంటే ఆవిడగారు చెప్పేవన్నీ నూరుపాళ్లు కరెక్టే అని నీ బొచ్చులో సర్టిఫికెట్టా!? ఇలా ఎంత మందిని తప్పుదారి పట్టిస్తారు మీరు??
    ఈ కమ్యూనిజానికి అసలు మనుగడ ఉందా?? చైనాలో మీరు చెబుతున్న కమ్యూనిజం విధానం నడుస్తోందా?? అసలు దేశ అభివృద్ధికి ఇది ఏమైనా ఉపయోగపడుతుందా?? దాని సిద్దాంతాలు ఫలించే సమయానికి అవే సిద్ధాంతాలు దానికే వ్యతిరేకంగా తయారవుతాయి. ఈ కమ్యూనిజం అసంపూర్ణం. తాను వ్రాసిన బలిపీఠం తప్పు అని ఆవిడ గారికి 20 ఏళ్ల తర్వాత అర్థం అయింది. కానీ ఈ ఇరవై ఏళ్లలో ఎంతమంది బలైపోయారో.
    ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు హిందుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడితే కచ్చితంగా హిందువులు అందరూ ఖండించాలి.

    • @sidsiddhus
      @sidsiddhus 2 года назад +2

      అవును బయట మీరు ఒకరి కింద బానిస , ఇంటికి వచ్చాక మీకో బానిస ఉంటుంది.. తెగ కష్టపడి పోతున్నారా బయట అయితే పనులు సగం పంచుకోండి ఇంట్లో, బయట పనులను..మీ ఒత్తిడి కాస్త ఎగిరి పోతుంది...

    • @chandut2610
      @chandut2610 2 года назад

      @@sidsiddhus సగం ఎందుకు.. ఇంట్లో పనులన్నీ మొత్తమే తీసుకుంటాం..మరి కుటుంబ పోషణ బయట తిరిగే బరువు బాధ్యతలు అన్నీ మహిళలు తీసుకుంటే. తప్పేమిలేదు. కన్యాదానం ఐన తరువాత కూడా అలా చేయవచ్చు.
      ఇంతకీ నీకు పెళ్ళయిందా. అయితే నీవు ఏవిధంగా ఉన్నావు.

    • @sidsiddhus
      @sidsiddhus 2 года назад

      @@chandut2610 నిజమే సగం ఎందుకు.. ఇకమీదట
      పురుషదానం చేద్దాం..

    • @chandut2610
      @chandut2610 2 года назад

      @@sidsiddhus వ్యభిచారులకు హిందూ సాంప్రదాయాలు నచ్చవు.

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 2 года назад

      @@chandut2610 ముందు బుక్ చదువు

  • @vavilapallilakshunnaidu4426
    @vavilapallilakshunnaidu4426 Год назад

    99òòòòòòioooooo0iì9oolooò

  • @prabhugpc2027
    @prabhugpc2027 2 года назад +6

    వెంకట క్రిష్ణ గారు! మీరు మరికొంత పరిశోధన చేసి డిబేట్ ను నిర్వహించాల్సింది.మీరు వివాహతంతును వేడుకగా కానీ, .సంస్కృతీ
    ఆచారాల పరంగా కానీ వ్యాఖ్యానించడం లేదు .
    భారతీయ సంస్కృతీఆచారాల మీద ఆధారపడి వ్యాపారం చేసుకుంటున్న ఒక సంస్థ వాటిని ఎందుకు విమర్శించడం . ఇదేం పద్ధతి ?

    • @rav9897
      @rav9897 2 года назад +1

      Problem is she thinks she's clever , truth is she's highly irrelevant

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 2 года назад

      S

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 2 года назад

      @@rav9897 not at all

    • @prabhakarj931
      @prabhakarj931 2 года назад

      Pellilo band melam, pelli kuturu dance samskruti aachaaramaa? Katnalu, lanchanaalu, alakalu, vedhimpuloo sampradayama? Alantivi vaddante tappemiti?

  • @gundalramanna5153
    @gundalramanna5153 3 года назад +7

    నిజానికి కన్యాదానం వరుడికి కాదు, అది. బూసురుడు కి దానం
    .పెళ్ళి మంత్రాలలో దాగిన బూతుల మర్మం చదవండి. RUclips lo పెళ్ళి మంత్రాల ను విడమర్చి చెప్పేరు,ఆడియో కూడా వుంది. అమ్మాయిలకి అర్థమైతే అభిమానం కల యువతి లైతే ఛీ కొడతారు పీటల పెళ్లికి.

    • @gayatribhavani600
      @gayatribhavani600 2 года назад +5

      కేవలం సగం తెలుసుకుని, వేదాలు చెప్పినవి పూర్తిగా తెలుసుకోకుండా ఏవో చర్చలు పెడితే ప్రజలలో చివరికి కాస్తో కూస్తో సంప్రదాయం గా జరుగుతున్న పెళ్ళిళ్ళు కూడా ఇక భ్ర స్తుపట్టుకు పోతాయి.

  • @ravindervemula7135
    @ravindervemula7135 2 года назад +1

    Society ఒక పద్దతి , ఒక విలువలతో ఉండేందుకు ఇలా కొన్ని పెట్టులున్నరు, ఈ రంగనయకామ లాగ మొగన్ని వదిలి ఇంకొకడితో కలిసి జీవిస్టే ఇది అభ్యుదయం, ఈ టివి వాడికి ఈ రొజు వార్తలు లేవు

    • @prabhakarj931
      @prabhakarj931 2 года назад

      Bharyani vadileyatam gauravama, agauravama? Okappudu stree 2va pelli chesukovatam kuda agauravame.

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 2 года назад +1

    ఇంకా బతికే వుందా ఈమె.పోలేదా?

    • @prabhakarj931
      @prabhakarj931 2 года назад +1

      Itarula chavuni korukune samskaram!

  • @selvachinnari9413
    @selvachinnari9413 Год назад

    రంగనాయకమ్మాగారూ... మీరు మేధావి... జానకి విముక్తి, రామాయణవిషవృక్షం రాసారు... ఆడపిల్లల dressing వల్లే, వాళ్ళపై అత్యాచారాలు.. జరుగుతున్నాయి... అనే...చాందస వాదులకు తేడా లేకుండా మాట్లాడుతున్నారు..విచారకరం... చాలా..