రుణమాఫీకి కిసాన్‌ సమ్మాన్‌ నిధి మార్గదర్శకాలు | CM Revanth Reddy | Farmer Loan Waiver - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 21 июн 2024
  • రుణమాఫీకి కిసాన్‌ సమ్మాన్‌ నిధి మార్గదర్శకాలు | CM Revanth Reddy | Farmer Loan Waiver - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #CMRevanthReddy #FarmerLoanWaiver #telangana #tv9telugu
    Uploaded by A.Srikanth

Комментарии • 83

  • @nandellyprabhakarrao7370
    @nandellyprabhakarrao7370 Месяц назад +49

    ఎలక్షన్ కు ముందు ఎలా చెప్పారో అదే వీధంగా చేయాలి లేకపోతే మనకు పుట్టగతులు ఉండావు జై కాంగ్రెస్

  • @V..S.R.44.edbid.
    @V..S.R.44.edbid. Месяц назад +62

    ఎలాంటి కటాఫ్ డేట్ లేకుండ అందరికీ రుణమాఫీ చేయండి లేదంటే మిమ్మల్ని కుక్కల్ని తిట్టినట్టు తిడతారు శాపం పెడతారు ఆ శాపం ఉసురు తగిలి హెలికాప్టర్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అప్పటి రాజశేఖర్ రెడ్డి కి జరిగిందిగా ప్రజలకు అన్యాయం చేస్తే ప్రజలు విడిచిపెట్టిన ప్రకృతి విడిచిపెట్టదు ఇది గుర్తుంచుకోముందు రెడ్డి గారు అందరికీ రుణమాఫీ చేయు ఇది చిన్న పిల్లల ఆట కాదు రాజకీయం రాజు అంటే దేవుడు బాయ్ టాటా

    • @madhub6h
      @madhub6h Месяц назад +1

      BRS govt kuda cut off petti only 1 lakh chesindhi. Congress ragane anni kavali pukkatla 😅

    • @naveenkumarpeteru8228
      @naveenkumarpeteru8228 Месяц назад +3

      ​@@madhub6hరేవంత్ హామీ ఇచ్చేటప్పుడు ఎలాంటి డేట్ చెప్పలేదు కదా

    • @madhub6h
      @madhub6h Месяц назад

      ​@@naveenkumarpeteru82282018 December varaku kcr chesindu ga 1 lakh varaku, malli venakaki vellalsina avasaram em undhi

    • @allamveeraiah5982
      @allamveeraiah5982 Месяц назад +2

      రెండులక్షలు తెచ్చుకొండి అని ఉచిత సలహాలిచ్చి

    • @Joshithakomal
      @Joshithakomal Месяц назад

      ​@@madhub6hBRS yelanti conditions pettale,,raithubandhu kuda andhariki echindhi. main ration card s levvani telusu kavalani chesthunnadi weast gadu

  • @gangadharverynicesongs8749
    @gangadharverynicesongs8749 Месяц назад +5

    చాలా మంది రైతులు రిటైర్డ్ ఉద్యోగులు income tax pay చేయని వారికి రుణ మాఫీ చేయాలని మరియు రైతు భరోసా కల్పించి ఆదుకోవాలని మనవి

  • @sureshnelluri8079
    @sureshnelluri8079 Месяц назад +16

    ఎలక్షన్ లో ఇచ్చిన హామీ అందరికీ 2లక్షల రుణ మాఫీ చేయాలి కానీ గెలిచిన తరువాత ఇప్పుడు నిభందనలు పెడుతున్నారు

  • @naveenkumarpeteru8228
    @naveenkumarpeteru8228 Месяц назад +7

    అరే ముందు రైతు బందు ఇవ్వండి సారూ

  • @nmraobommakanti9877
    @nmraobommakanti9877 Месяц назад +17

    అందరికి రుణమాఫీ అనిచెప్పి ఇప్పుడు కొంతమందికే రుణమాఫీ అంటున్నారు

  • @kesulokesh5489
    @kesulokesh5489 Месяц назад +18

    ఎన్నికలకు ముందు నుంచి ఇదే మాట చెపుతున్నారు.ఎలాంటి నిబంధనలు లేకుండా రైతులందరికీ రుణ మాఫీ చెయ్యాలి.దీనికోసం ప్రత్యేకంగా మంత్రి వర్గ భేటీ అవసరంలేదు.

  • @VenkannaOrsu-lx1ip
    @VenkannaOrsu-lx1ip Месяц назад +31

    మొగోడు అంటే కెసిఆర్ 💪💪💪💪💪💪

    • @naveenkumarpeteru8228
      @naveenkumarpeteru8228 Месяц назад

      ​@Cgurunath-xp7uhపిచ్చి పూకా మాట్లాడేవిధానం తెలుసుకోరా చెత్త

    • @chitticriations29
      @chitticriations29 Месяц назад

      మీ వైఫ్ చెప్పిందా

    • @jsninfra5500
      @jsninfra5500 Месяц назад

      Kaadu mee wife mee amma ata​@Cgurunath-xp7uh

  • @ShekarGoud-wt1gh
    @ShekarGoud-wt1gh Месяц назад +6

    Jaikcr

  • @jajalaparusharamu953
    @jajalaparusharamu953 Месяц назад +2

    రుణమాఫీ చేయడానికి అంత కసరతులు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు చేశాయా కొత్తగా చేసేదేముంది ఉన్న ప్రాసెస్ ని రీ ఓపెన్ చేస్తే అయిపోతుంది

  • @gopalreddy3384
    @gopalreddy3384 Месяц назад +9

    Runa mafi kaanodu Congress ki vote veyaru

  • @vamankommera3164
    @vamankommera3164 Месяц назад +1

    అందరికీ ప్రతి కుటుంబానికి రుణ మాఫీ చేయాలి

  • @nareddysanjeevareddy7153
    @nareddysanjeevareddy7153 Месяц назад +21

    డిసెంబర్ కంటే ముందు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి13-3-2018😢

    • @pprajachannel2959
      @pprajachannel2959 Месяц назад +2

      Congress Party ki vote vayyadhu Next time

    • @madhub6h
      @madhub6h Месяц назад

      Poyi Mee kachara ni adugu.

    • @naveenkumarpeteru8228
      @naveenkumarpeteru8228 Месяц назад +2

      తూర్పు తిరిగి దండం పెట్టాలి

    • @prasadb3764
      @prasadb3764 Месяц назад +2

      Gp election lo chuskondi adapathalaniki thokkedam

  • @naveenreddy9392
    @naveenreddy9392 Месяц назад +6

    నిరంజన్ రెడ్డి నీవు వ్యవసాయ మంత్రి ఇలా అయ్యినవురా నాకు 4.17 220000 అప్పుచింది

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Месяц назад +1

    It's need sir agriculture is most tough profession sir ❤❤❤ generally vros know the truth who are eligible or not sir

  • @user-ue3dp8sz7g
    @user-ue3dp8sz7g Месяц назад +6

    Yelanti ninandanal lekunda raitulandariki runamaafi cheyali

  • @user-ne3uj4ey1l
    @user-ne3uj4ey1l Месяц назад +3

    Before 2018 tiskunna loan mafi kada?

  • @ShivaShiva-xf1fv
    @ShivaShiva-xf1fv Месяц назад +5

    Sir 50000 2016 checknum mari mafi ayetuda

  • @gangadharverynicesongs8749
    @gangadharverynicesongs8749 Месяц назад +6

    అందరికీ రుణ మాఫీ cheyyandi

  • @saritha-fc8iu
    @saritha-fc8iu Месяц назад +1

    16 జీవో లో చేర్చి nhm లో పనిచేస్తున్న సెకండ్ ANMS ను రెగ్యులరైజేషన్ గురించి ఆలోచించండి సీఎం రేవంత్ రెడ్డి సార్

  • @somaiahkandi960
    @somaiahkandi960 Месяц назад +1

    Annadatanu marachey potey k c r ku patteyna gatey padutadey revanthreddy annadatasukebhava jaijavan jaikesan jaihind

  • @mohank8279
    @mohank8279 Месяц назад +2

    Rythu bharosa adhi sir mee valla kadhu kcr best

  • @eng6500
    @eng6500 Месяц назад +2

    Nibandhanalu election kante mundhe prakatinchali eppudu nibhandhanalu enti

  • @psrikanthreddy1376
    @psrikanthreddy1376 Месяц назад +1

    అదే రేవంత్ రెడ్డి అంటే

  • @gopalreddy3384
    @gopalreddy3384 Месяц назад +3

    Korrilu lekunda Runa mafi cheyali....
    Ledhante cheyakandi...

  • @narsimhachary6594
    @narsimhachary6594 Месяц назад +1

    స్కాం గ్రీస్ పాలనా చేత కాదు 😢😢😢

  • @RamaDevi-pw9yf
    @RamaDevi-pw9yf Месяц назад +1

    Mujahid ka bhumika Government law College maa manavi are Nizamuddin railway

  • @allamveeraiah5982
    @allamveeraiah5982 Месяц назад +4

    మాటతప్పడము ..అప్రదిష్ట అబాసు 😂

  • @vangururangiah6968
    @vangururangiah6968 Месяц назад

    Before election lo cheppinattu runamafi cheyali pm Kisan conditions pettodhu 2018 before lones sangati evaru cheyali meru colection before Elonti condition cheppaledu

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Месяц назад

    If necessary instalment basis if financial problems maybe sir ❤❤❤but complusory sir

  • @user-do5ml2kv5n
    @user-do5ml2kv5n Месяц назад

    Super

  • @MuraliD-if5mp
    @MuraliD-if5mp Месяц назад +5

    ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషికి ఒక కొడుకు ఉంటాడు ఆ పెద్దమనిషికి రుణమాఫీ వర్తిస్తుంది కానీ కొడుకు పెళ్లి కొత్త రేషన్ కార్డు రాలేదు వారి పరిస్థితి ఇబ్బందే కదా వారికి కూడా ప్రభుత్వం రుణమాఫీ చేయాలి

  • @KunarapuThirupati
    @KunarapuThirupati Месяц назад +2

    Time.ledhu..soolu.vadhu.pani.lo.cheyande

  • @yadagirirao6040
    @yadagirirao6040 Месяц назад

    Andariki rythu barosa pettandi maximum 15 acres varaku ceiling limit pettandi

  • @mvssudershan3464
    @mvssudershan3464 Месяц назад

    Runa Mady is vis go by en but Rate are very high inmarket

  • @creatingstuff3859
    @creatingstuff3859 Месяц назад +1

    2018 ani bokka pettindu 😅

  • @mahipalreddybardipurnizama9199
    @mahipalreddybardipurnizama9199 Месяц назад +1

    మాట మార్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఎలా ముందుకు వస్తారు ఇపుడు అయిపొలె సర్పంచ్ ఎన్నికల్లో మండల MPTC ZPC సహకారం బ్యాంకు ఖాతాలు చైర్మన్ మెంబర్లు ఎలా వచ్చి చెపుతారు మంత్రులు ఎన్నిక ఎల్సిసి చెర్మన్ పెదవులు టిఆర్ఎస్ దొంగలు ఆస్తులు సంపాదించినారు మీరు కుడా అదే ప్రయత్నం లో ఇసుక మాఫియా బీర్ల మాఫియా భూమి రిజిస్ట్రేషన్ మాఫియా కొట్లు పంపడం మాఫియా అరు పతకలకే పరిమితం కాని నాలుగు మాఫియా పతకాలు కాజెస్తున్నది ప్రజలకు అర్థమయ్యే విధంగా మీలా చాయ్ వాలా చెస్తే దేశం ఎప్పుడొ పక్కా దేశంలుకు కాంగ్రెస్ కొమ్ము కాస్తూది అది ప్రజలు చుస్తుడ్రు కర్ణాటక తెలంగాణ యుపి హిమాచల్ పంజాబ్ డిల్లీ ప్రజలకు చాలా బుద్ధి చెపిన్నా కాంగ్రెస్ 70 చరిత్ర తిరగా రాస్తారు ఇపుడు మళ్లీ జమ్మూ కాశ్మీర్ లదఖ భారత్ వైపు మొగ్గు చూపుతున్నారు కాంగ్రెస్ ఇతర దేశాల్లో అయేమైయగా యున్నరు దానికి కారణం కాంగ్రెస్సే దయచేసి గమనించగలరు

  • @syedghayas4549
    @syedghayas4549 Месяц назад

    Frist rythu bharosa adhi sir

  • @shaikmastan4250
    @shaikmastan4250 Месяц назад +1

    Llucha government

  • @MaduguNaresh
    @MaduguNaresh Месяц назад

    Schoolo panichesthunna sviparsku githalluravadamledu dayachesi Sri cm revanth reedi sargarike theliyacheyandi githallukuda penchalli

  • @Srpallavlogs
    @Srpallavlogs Месяц назад

    Election mundu cheppinattu iste goppa kotha rukes petti iste em goppa..chethakani daddamma antaru

  • @purshothamreddyyelti3191
    @purshothamreddyyelti3191 Месяц назад

    ఏ ఊఖో

  • @laxmaiahkavali565
    @laxmaiahkavali565 Месяц назад

    SAR NAKU 4 26 GUNTALLU WNDI SAR 160000 TESUKUNA. SAR 180000 GOLD LONU WNDI SAR OK

  • @naniyadav3367
    @naniyadav3367 Месяц назад

    Agri loan kuda చేయండి

    • @naniyadav3367
      @naniyadav3367 Месяц назад

      Agriculture gold loan kuda చేయండి

  • @yadagirirao6040
    @yadagirirao6040 Месяц назад

    Rythu barosaku limit pettinapudu, Runa mafiki kuda ,income tax kattevarini yela runamafi yela chestharu employees ku retired employees ku Ela estharu Runa mafiki kuda limits pettandi sir meeru chese Runa mafi rajyanga viruddam rythu barosa kuda limit acres pettoddu , Runa mafi lo leaders lera ublic money ni loss chesinatlu kada , pmkisanku evaru eligable avu chunnaro varike two lakhs Runa mafi chey ,rythula meeda pakshapatham yenduku, brs govt chetlaku guttalaku beedu polalaku ichhinaru annaru, kani meeru chestha Pani yendi runamafiki kuda pm kisanku unna limits pettandi

  • @RameshYadav-si6tt
    @RameshYadav-si6tt Месяц назад

    Any ekara map

  • @Sathishdoti
    @Sathishdoti Месяц назад

    2018 tarvatha land registration aite pm kisan isaleru

  • @user-dj5zb6ui2b
    @user-dj5zb6ui2b Месяц назад

    వేయనికే చాత కాదు...😅

  • @user-qn4mi5me9d
    @user-qn4mi5me9d Месяц назад +3

    Sir malli meru gelavaru mee kante 100 kcr betae

  • @somaiahkandi960
    @somaiahkandi960 Месяц назад +1

    Nuvvu moddasekena nerazanreddy ney gowarnament emey chesenayou om

  • @anantharamulueppalapally
    @anantharamulueppalapally Месяц назад

    Kalayapanake dramalu cigguleni mee rajakeeyalu

  • @parvathalukadari7818
    @parvathalukadari7818 Месяц назад

    All farmers of Telangana will get benefit from Congress govt

  • @user-xt1kg8lv5k
    @user-xt1kg8lv5k Месяц назад

    West ga niku lakshala kotlu vundachhu maku 10 yekars vundadhha

  • @malleshammallesham7786
    @malleshammallesham7786 Месяц назад

    Cangres. Caritra mata. Tappdam. Donganakodukl

  • @venkatrajreddy9041
    @venkatrajreddy9041 Месяц назад

    Moosukondira brs loffars