8 కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం| New Railway Projects | Cabinet

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • #latestnews #ddnewstelangana #cabinet కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా మరో ఐదు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా కొత్తగా 8 రైల్వే మార్గాల నిర్మాణానికి మంత్రిమండలి పచ్చజెండా ఊపింది

Комментарии • 22

  • @maniyadavtokala2838
    @maniyadavtokala2838 Месяц назад +1

    ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వయా బోథ్ నిర్మల్ ఆర్మూర్ వరకు పెండింగ్ లో ఉన్న కొత్త రైల్ మార్గం ఎప్పుడు అవుతుంది?......😢😢😢😢😢😢😢😢😢😢

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler Месяц назад +2

    మిర్యాలగూడ నుంచి డోర్నకల్ కొత్త రైల్వే లైన్లు ❤

  • @balaramadepu6587
    @balaramadepu6587 Месяц назад +1

    A railway line between Ramagundem to Gadwal is required Via Jagthyal, Vemulawada, siddipet, Jangaon and Suryapet .

  • @MALLIKHARJUNARAOPOTHARLANKA
    @MALLIKHARJUNARAOPOTHARLANKA Месяц назад +2

    Vijayawada to Tirupati daily intercity express train nadapali via Mangalagiri station, new guntur station, Tenali junction. Or Tirupati to Vijayawada

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler Месяц назад +2

    సూర్యాపేట మీదుగా గద్వాల్ నుండి డోర్నకల్ వరకు కొత్త రైల్వే లైన్లు

  • @nagarajugudelli962
    @nagarajugudelli962 Месяц назад

    డోర్నకల్ నుండి మిర్యాలగూడ వరకు రైల్వే పనులు ఎంతవరకు వచ్చాయి.
    ఏ గ్రామాల గుండా వెళ్తుంది.
    మ్యాప్ ద్వారా చూపించండి

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler Месяц назад

    సూర్యాపేట కొత్త రైల్వే లైన్ల ద్వారా ఉంధానగర్ నుండి జగ్గయ్య పేట వరకు ❤

  • @bhanupoludasu2510
    @bhanupoludasu2510 Месяц назад +1

    Ongole donakonda

  • @venu4560
    @venu4560 Месяц назад

    KHAMMAM nunchi miryalaguda ki new railway line vesthe passenger trains nadipithe Khammam people ki helpful ga vuntadhi, Khammam railway station kuda update avuthundhi Khammam nunchi new trains start chese avakasham vuntadhi, khammam to miryalaguda ki distance kuda thagithundhi time save avuthundhi...khammam to kodada, miryalaguda vele passengers daily chala mandhi vunaru.

  • @yogeshkondawar5266
    @yogeshkondawar5266 26 дней назад

    Mudkhed secunderabad doubling and electrification work start because this line is busy line but telagana MP and Mla not trying to complete this project.They are going to new rail project.Nowadays which rail project necessary for Marathwada and telagana thinks.so many trains comes from North Indian,west side rails and largest City of India ie.jaipur Hyderabad, Jaipur secunderabad,okha Rameshwaram,okha Madurai, Mumbai secunderabad, Krishna express daily, Nagar Sol narsapur super-fast, Amravati Tirupati super fast express this long roots train travels on this root.on Mudkhed secunderabad line 80 trains updown daily but South Central railway not working on fast track.What happens to SCR.I don't understand what problem to South Central railway.

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 Месяц назад +2

    ANTE VIZAG TO BZA THIRDLINE VEYYARANNA MAATA
    IDANTAA TS LO BJP KOSAM

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 Месяц назад

    Siddipet to surya pet via Jangaon railu margam nirminchali. Denivalana dakshinadi nunchi suryapet siddipet karimnagar Adilabadiduga Hingun ghat vadda main line tho kalapachu. Kazipet pai vattidi tagguthundi.

  • @mdgouse4968
    @mdgouse4968 Месяц назад

    Bodhan to Bidar eppudu

  • @gopiskl
    @gopiskl Месяц назад

    శ్రీకాకుళం రోడ్డు నుండి పాలకొండ వీరఘట్టం మీదుగా పార్వతీపురానికి కొత్త రైల్వే లైన్ వేయాలి దీనివలన విజయనగరం నెల్లిమర్ల బొబ్బిలి మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు శ్రీకాకుళం పార్వతిపురం మధ్య దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది
    శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస నుండి బొబ్బిలి కి రాజాాు కొత్త రైల్వే లైను వెయ్యాలి దీనివల్ల రాజాం పట్టణానికి రైల్వే సదుపాయం కలుగుతుంది మరియు విజయనగరం పొందూరు నెల్లిమర్ల మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు షార్ట్ కట్ అవుతుంది శ్రీకాకుళం రోడ్డు నుంచి శ్రీకాకుళం టౌన్ వరకు కొత్త Railway line నిర్మాణం చేపట్టాలి

  • @saikarthikeya6758
    @saikarthikeya6758 Месяц назад

    డోర్నకల్ టు గద్వాల రైల్వే లైన్ మ్యాప్

  • @gangaraju_apo
    @gangaraju_apo Месяц назад

    Kadapa to bengaluru
    and Muddanur to Mudigubba

  • @Yours_soul
    @Yours_soul Месяц назад

    కడప బెంగళూర్ రైల్వే లైన్ 😢

  • @dharmapalm6745
    @dharmapalm6745 22 дня назад

    MP lu eddaru BJP vallu MLAs 4guru BJP valle Train Armoor to Adilabad gurinchi Pattinchukovadamu. Leru. RAGHU Anna okkade Mongaadu to Anni maatladuchunnadu ,Veellaki noru ledha. Votlappudu yela speach estharo andhariki telusu. Nenu BJP abhimaanine kaane Vellathone Baadha.

  • @suryaprakashsripada7360
    @suryaprakashsripada7360 Месяц назад

    Please change the announcer. Her language in Telugu isn't good