Niharika Konidela Luxury House Inside View | నిహారిక పర్సనల్ రూమ్ చూసారా |

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 1,3 тыс.

  • @igtelugu
    @igtelugu  8 месяцев назад

    👉👉ruclips.net/video/LwRB2Mv0KXA/видео.html
    ఫస్ట్ టైం బ్రేకప్ పై స్పందించిన నిహారిక కొణిదెల | Niharika Konidela Untold Story About Marriage Life

  • @parmesh1848
    @parmesh1848 4 года назад +119

    మీరు అనుభవిస్తున్న ఈ లగ్జరీ జీవితం మాలాంటి ప్రేక్షకమహాసయల వల్ల వచ్చిందని మర్చిపోవద్దు మాడమ్.
    లేనోడు ‌తిండి కోసం ఏడిస్తే.
    ఉన్నోడు తిన్నది అరగక ఏడ్చాడట.

  • @loveandcare4771
    @loveandcare4771 4 года назад +1118

    డబ్బు ఉన్నవాళ్లు రొల్డ్ ఆభరణాలు వేసుకున్న బంగారంలగె ఉంటుంది. పెదవాడు పొరపాటున బంగారం వెసుకున్న రొల్డ్ గోల్డే అంటారు.

  • @nagendranagendra1968
    @nagendranagendra1968 4 года назад +1724

    లైఫ్ అంటే మీదేనండి స్వామి మా బతుకులు ఉన్నాయి చూడు తినడానికి తిండి లేదు వేసుకోవడానికి బట్టలు లేదు ఏం బతుకు దీనమ్మ జీవితం

    • @nagendranagendra1968
      @nagendranagendra1968 4 года назад +24

      @@pardhaprasanth5015 అన్నా నువ్వు పెట్టిన మెసేజ్ నాకు అర్థం కాలేదు నాకు ఇంగ్లీషు రాదు

    • @crazythings2607
      @crazythings2607 4 года назад +51

      Don’t worry bro, work hard to get Atleast to lead a better life than what ur now.

    • @bhagyasribujji7566
      @bhagyasribujji7566 4 года назад +61

      Vallaki e life echindhi meregaa satisfy kandi

    • @mbtv7021
      @mbtv7021 4 года назад +17

      Nagendra Nagendra అదే రా నాయనా రాకేష్ మాస్టర్ చెప్పు కొట్టుకుంటుంది

    • @8956deep
      @8956deep 4 года назад +13

      Manaku vachedi vasthundi money ivani temporary pray to God he will take care of u...edoka oksari adgaatam kadu

  • @saibabugali6819
    @saibabugali6819 Год назад +1

    అక్క సూపర్ రో సూపర్

  • @jahnavidurgavutukuri6301
    @jahnavidurgavutukuri6301 4 года назад +18

    I like one point in Niharika from this video that she likes watching brother sister movie and that bond so sweet of you Niharika mam

  • @drsreedevisreekanth8457
    @drsreedevisreekanth8457 4 года назад +5

    మీ బెడ్ బాగుంది. ఆఫ్రికాలో...సాధారణంగా చిన్న ఉద్యోగస్తులు... పనివాళ్లకు కూడా ఇలాంటి బెడ్ వుంటుంది. ఇల్లు బాగా శుభ్రంగా ఉంచుకుంటారు. మనదేశంలో సాధారణంగా....బీద, మధ్యతరగతి వారు వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ప్రైవసీ అనేది డబ్బున్నవారికి తగ్గ మామూలు వాళ్ళు ఇలాంటి బెడ్రూం కావాలని పెద్దగా ఆలోచించరు. నేను ఆఫ్రికాలో..చిన్న చిన్న ఉద్యోగస్తుల బెడ్రూం చూశాక...నాకనిపించింది..మన దేశంలో...బుర్రకు/mind కిచ్చిన ప్రాముఖ్యం...ఇలాంటి వాటికి ఇవ్వరు. అందుకే..మన indians చాలా తెలివి గలవాళ్లు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలరు. ఇకపోతే...మీ బెడ్రూం బాగుంది. మీ స్థోమతకు తగ్గట్టు లేదు. చైనా products ఆఫ్రికాలో చాలా తక్కువ రేటు. నాణ్యత వుండదు.
    ఇక చైనాలో ఇంతకన్నా చాలా గొప్ప బెడ్స్ వుంటాయి.
    బీద వారి కోసం ఏదైనా మంచిపనులు చేయండి.
    You look sweet and simple.
    Good luck.

  • @navathaharish7522
    @navathaharish7522 4 года назад +698

    Healthy ga unte valla Kante rich person evaru undaru world lo

  • @ranivarmav7635
    @ranivarmav7635 4 года назад +209

    ఏమి ఉంది అసలు ఆ రుమ్ లో బెడ్ కూడా చైనా ది🙄మేము రిచ్ కాదు,మేకప్ అలవాటు లేదు, కానీ మా బెడ్ రూమ్ స్వర్గం ల కనిపిస్తోంది😍 డబ్బు ఉంటే మహా రాణీ కాదు ఎవరు
    మన్స్😊శాంతి,ఆరోగ్యం,జాలిగుణం,ప్రేమించే ఒక్కరు,వెంట ఉండే నలుగురు ఉంటే మహా రాణీ బ్రతుకు👍🏻

  • @Shashineni
    @Shashineni 4 года назад +8

    Feeling happy with what she have ...... Realistic

  • @syedaslam4076
    @syedaslam4076 3 года назад +12

    దానం చేయండి అంత దాచు కోకు చాలా మంది బైట చాలా మంది అన్నం లేఖ ఉన్నారు కాబట్టి దయా చేసి అందులో స యం 👍☘️💐👍☘️🧕🤲

  • @kasinadimpalli8540
    @kasinadimpalli8540 4 года назад +957

    Anchor inside crying outside laughing 🤣

  • @thotagajalakshmi708
    @thotagajalakshmi708 Год назад +1

    Niharika nee smile ante chala istam

  • @rajanivrao5946
    @rajanivrao5946 3 года назад +10

    Sweet girl good ,god bless you

  • @singidiramana5856
    @singidiramana5856 4 года назад +1

    Superrrrrr ninarikaaa

  • @trust699
    @trust699 4 года назад +64

    Blessed with public money

  • @CreativeRays
    @CreativeRays 3 года назад +1

    Happy girl.. she makes everyone around happy I guess

  • @SSR_26
    @SSR_26 4 года назад +164

    Niharika kante e anchor over Expressions fake smile choodalekunnam , full buildup 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @swathipadidam6835
    @swathipadidam6835 3 года назад +1

    Niharikha.. Gud girl

  • @sureshdubaai8356
    @sureshdubaai8356 4 года назад +397

    అబ్బ ఈ టీవీ చానల్ వాళ్లకు సెలెబ్రెటీలు బాత్రూమ్ పోయిన న్యూస్ వేస్తారు. మారరు. విల్లు.వాళ్ళు ఊడి పడ్డారా. ఏమన్నా.

  • @s.rajkumar
    @s.rajkumar 4 года назад +1

    Good Niha👍

  • @mediaarena4079
    @mediaarena4079 4 года назад +5

    Ur very down to earth person and ur smile is super 💜💜

  • @kondalaraokomara1735
    @kondalaraokomara1735 4 года назад

    సూపర్ నిహారిక గారు

  • @ranikatta1727
    @ranikatta1727 4 года назад +4

    Super talli muddu mudduga maatlaadu tunnau👌👌🌻

  • @venkatadurgaraokudupudi892
    @venkatadurgaraokudupudi892 4 года назад

    Niharika Garu. Very nice Andi ...

  • @usharani-ie5qx
    @usharani-ie5qx 4 года назад +42

    Money makes anything

  • @abhinandhana1
    @abhinandhana1 4 года назад +2

    నీహ నీ రూమ్ సూపర్ గా ఉంది నాకు నచ్చింది 😊 చిన్న పిల్ల లా గెంతుతున్నావు

    • @prakashsatya5234
      @prakashsatya5234 4 года назад

      గేదె దుడ ల గెంతుతుంది

  • @vbhushan2857
    @vbhushan2857 4 года назад +961

    డబ్బు ఉంటే అందరూ మహారాణి లే

  • @poojithavarmanadimpalli6422
    @poojithavarmanadimpalli6422 4 года назад

    Nice one more video plse niharikha

  • @shareenssweethome9481
    @shareenssweethome9481 4 года назад +274

    Lock down time lo ilanti vedios pettakandi pls endukante e time lo tindiki kuda badha padevallu chala mandi suffer avthunnaru me luxery life chipinchadam avasaram cheppandi

  • @katakamsohannaveenkumar1889
    @katakamsohannaveenkumar1889 4 года назад

    Super niha

  • @rayaliganesh1597
    @rayaliganesh1597 4 года назад +24

    ఉంటాయి అమ్మ మీకు ఎనైన ఉంటాయి బాగ బలిసి ఉన్నొలు కదా ఒక పక్క మీ బాబాయి అన్ని ఉధిలేసి జనంలోకి వచ్చేశాడు అది మనిషి కి ఉండవలసిన లక్షణాలు i love power star

  • @m.meenalakshmi8007
    @m.meenalakshmi8007 4 года назад

    Super collection of make up kit Andee🤗🤗🤗

  • @kevi_inam
    @kevi_inam 3 года назад +12

    Oh... man, such an innocent girl.... she shouldn’t show all this in public...

  • @santoshikalavala9617
    @santoshikalavala9617 3 года назад

    Bagundi

  • @RiyazNeh
    @RiyazNeh 4 года назад +212

    Madam sir Madam Ante Rich kid Lucky girl born from megastar family's

    • @KNULL__allBlack
      @KNULL__allBlack 4 года назад +1

      🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️

  • @sjs4231
    @sjs4231 3 года назад +2

    Maasha Allah

  • @purnathalluri7007
    @purnathalluri7007 4 года назад +48

    చాలా బాగా మాట్లాడుతున్నారు అమ్మ తెలుగులోనే ఎక్కువ మాట్లాడటానికి చూడు నాని

  • @papanisatyanarayana6342
    @papanisatyanarayana6342 4 года назад

    Superrrrrrrrrrrrrrrrrrr

  • @neha-nc8qz
    @neha-nc8qz 4 года назад +11

    Absolutely mega family kadha luxuary gane untundhi🌹🌹

    • @gs5841
      @gs5841 4 года назад

      Ha ha ha so funny kada? Entha rich unte a princess bed ela undi kada?

  • @k.rameshraju1145
    @k.rameshraju1145 3 года назад

    Superakka

  • @ch.madhavi4016
    @ch.madhavi4016 4 года назад +30

    Niharika garu kastha poor people's ki help cheyandi akka akalitho chala mandhi unnaru😔😔😔😔😔😔😔

  • @ProPlayer-ff8ir
    @ProPlayer-ff8ir 4 года назад +6

    Neeee you’re good
    You have good family
    Good luck

  • @DurgaDevi-wt4yx
    @DurgaDevi-wt4yx 4 года назад

    Very nice

  • @santu980
    @santu980 4 года назад +62

    Bed brand "corona"

  • @asksstores3482
    @asksstores3482 3 года назад

    She is so cute cute pie

  • @jahnavikusum2669
    @jahnavikusum2669 4 года назад +39

    Seriously waste of time
    Rich people have maharani bunglow only
    What is so surprising

  • @rameshpulagoru6657
    @rameshpulagoru6657 4 года назад

    Super.. Mam

  • @venkateshmodem8005
    @venkateshmodem8005 4 года назад +647

    అమ్మో బెడ్ చైనా దంటా🤣😅😅😆😂😂😅🤣🤣

  • @hyderabadhopes3940
    @hyderabadhopes3940 4 года назад

    Wow nice.. ....

  • @nkkaveti1993
    @nkkaveti1993 4 года назад +159

    Naku 50 lipsticks unnayi. Nenu evariki cheppukovali.. I got them with my hardwork. When you get something with your hard work then show it to us

  • @educationknowledge309
    @educationknowledge309 3 года назад

    Ur so lucky niharika akka

  • @indumadhavi4092
    @indumadhavi4092 4 года назад +55

    But Niharika guts ki mechukovali first girl as a heroin stepped in Tollywood from mega family all the best for ur future..

  • @neethusmiju6702
    @neethusmiju6702 2 года назад

    Cutee niharika

  • @venkateshgurrams
    @venkateshgurrams 4 года назад +14

    I just love her smile ...she is beautiful and she is genuine..

  • @Ashok_pp
    @Ashok_pp 4 года назад

    భలే బాగుంది

  • @seenuk5918
    @seenuk5918 4 года назад +3

    Very happy soul...Niharika...

  • @5577raju
    @5577raju 4 года назад

    Yes niharika...daddy.... india lone....oka pedda scientist....u lucky...girl

  • @vijayAvataar
    @vijayAvataar 4 года назад +4

    You are Princess ❤️😍😍

  • @madhavilatha4320
    @madhavilatha4320 4 года назад

    Super akka

  • @Madchocos
    @Madchocos 4 года назад +3

    మన లైఫ్ నీ ఎప్పుడు వేరే వాళ్ళతో కాంపరే చేయకూడదు.....మన పాలిట వచ్చిందే పాంచంబృతం అనుకోవాలి....అప్పుడే హ్యాపీ గా ఉంటం 😊

  • @madhurik9505
    @madhurik9505 4 года назад +1

    Cute niharika😘

  • @Naturecure-24
    @Naturecure-24 4 года назад +5

    Be ready for prince wow wow 😮😯😯😯 no need to use lipsticks and make up kit bcoz u r naturally beautiful. If u used make up iam confusing. U r highly matured girl. Can u give one chance 😀😀

  • @vislavathbalunayak5565
    @vislavathbalunayak5565 4 года назад +1

    Nice 😍😍😍🤩😘

  • @pailasrinivas1009
    @pailasrinivas1009 4 года назад +223

    డబ్బులు ఉంటే అందరూ మహా రాణి లే....

  • @putuarjunarao942
    @putuarjunarao942 4 года назад +1

    I love niharika

  • @shaikaliya9142
    @shaikaliya9142 4 года назад +4

    Amazing room Niharika mam n ur very funny n cool❤️

  • @valayamcreation6620
    @valayamcreation6620 3 года назад

    Nice Niharika Akka

  • @Beautiful-h2i
    @Beautiful-h2i 4 года назад +3

    Nice Personal Room

  • @rajubhaigamingtelugu3977
    @rajubhaigamingtelugu3977 4 года назад +1

    హల్లో బాబాయ్ ఏదైనా రైతులు .... వాళ్ళు పడ్డ కష్టాల గురించి పెట్టండి అయ్య..... బాగా ధనవంతుల రూమ్ లు వాళ్ళు కొట్టుకునే సెంట్ బాటిల్స్ గురించి కాదు....
    రైతు విలువ తెలియనంత వరకు ఈ దేశం బాగు పడదు బాబాయ్.... ఇంకా కొన్ని Shows వుంటాయి దేనికి ఉపయోగపడేవి కాదు...
    ఒక్కసారి రైతుల గురించి ఆలోచించి చూడండి
    I'm Pakka Farmer....
    I'm proud to be Son Of Farmer
    జై హింద్ 👍👍👍👍👍

  • @sudhamanchiraju15
    @sudhamanchiraju15 4 года назад +3

    ఎందుకీ సుత్తి దాని బెడ్ రూమ్ ఎలా ఉంటే ఎవడికి కావాలి. ఏంటి ఈ గోల వేళ్ళు ఇలా ఉండటానికి కారణం జనాలే, మనమే వాళ్ళని ఇలా తయారుచేసాము వాళ్ళ చూసి చూసి మనం పిచ్చి వెధవల్ల అవుతున్నాము. కానీ వాళ్ళకి జనాలంటే చాలా చిన్నచూపే, ఎవ్వరికి సహాయం చెయ్యరు. పనికి రనివాళ్ళు, ఎంతగా ముద్దు ముద్దు గా మాట్లాడుతోందో బుల్లి కూచి, ఇలాంటి తింగరి బుచ్చి ల గురించి మనమేమి తెలుసుకోవాలని ఇవి పెడుతున్నారు

  • @youngtigernarendra9610
    @youngtigernarendra9610 4 года назад

    Super exellent Niharika

  • @yellankianitha772
    @yellankianitha772 4 года назад +7

    Adeynto kondari jeevithalu ( life's ) Chala bavuntaye. Valla puttuke lucky ga vuntundhi

  • @meretissrinivas1222
    @meretissrinivas1222 3 года назад

    Red light area room laga vundi super

  • @Gopi_skater
    @Gopi_skater 4 года назад +62

    Emundi a Room lo. Normal gane undi ga. Emi vesalo

    • @vanajavanaja674
      @vanajavanaja674 4 года назад

      Chetha mohalu ... Valaki dabulu unayani showoff cheyaliga...karma kapothe malli veetini upload chestharu...nenu lipistick pusukuna ... Powder rasukuna ani

  • @sailajak4287
    @sailajak4287 4 года назад

    So naice

  • @RamKumar-oq2il
    @RamKumar-oq2il 4 года назад +3

    People money.... Enjoy without any hesitation.

  • @SravanthitellamSravanthitellam
    @SravanthitellamSravanthitellam 3 года назад

    Super

  • @p.suneeth6171
    @p.suneeth6171 4 года назад +15

    Niha, stylish tingarabuchhi 😍😍...
    Antha stylish kooda kaadhu leh😉but she's my love🤣🤣

  • @travelingvlogs01
    @travelingvlogs01 4 года назад +13

    Meku Antaa Vunna Ma Middle Class Vallu Enjoy Chesinttu meru Enjoy Cheyyleru

  • @sadhnakondabathni4344
    @sadhnakondabathni4344 4 года назад +1

    Kajal ur ossam

  • @venuvibes3587
    @venuvibes3587 4 года назад +6

    So cute n sweet ur Niha n Kajal u too

  • @MrSaiteja
    @MrSaiteja 3 года назад +4

    Great taste neeha❤
    Superb room

  • @jhhjb1090
    @jhhjb1090 4 года назад

    Lovely vedio

  • @NaveenKumar-ry5bz
    @NaveenKumar-ry5bz 4 года назад +78

    చైనా బెడ్ అంటే చీఫ్ క్వాలిటీ

  • @v.v.rajeshdcgswstechteam8908
    @v.v.rajeshdcgswstechteam8908 4 года назад

    Super vundhi akka room

  • @ramupriya2812
    @ramupriya2812 4 года назад +20

    She is so lucky

  • @anjaliretoju7248
    @anjaliretoju7248 4 года назад +3

    మేము ఏమో ఈ పూటకి తిండి దొరికితే చాలు తరువాత సంగతి తరువాత అని అనుకుంటుంటే మీరేమో లిప్స్టిక్ మేకప్ అంటున్నారు ఎంటో ఈ జీవితాలు

    • @Anitha5555
      @Anitha5555 4 года назад

      Internet ela bro thindi dorakkunte😂🤔

    • @anjaliretoju7248
      @anjaliretoju7248 4 года назад

      @@Anitha5555 ఎంటి జోక్ హా

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt 3 года назад

    Niharika looking so cute and beautiful

  • @padmajagandikota9714
    @padmajagandikota9714 4 года назад +11

    simple girl, nice

  • @swapnareddy7019
    @swapnareddy7019 4 года назад

    Nice talking to you

  • @phanidraguptha6911
    @phanidraguptha6911 4 года назад +8

    సూపర్ మేడం

  • @mayuriponnaganti838
    @mayuriponnaganti838 4 года назад

    Nice

  • @sravskit5405
    @sravskit5405 4 года назад +86

    ఏ ఎందుకు ఉండదు ఎవరికన్నా సాయం చేసా ఏమైనా మంచి పనులు చేసా

  • @mr.gamingworld
    @mr.gamingworld 4 года назад +3

    Niharika medam fans like vesukondi

  • @Naturecure-24
    @Naturecure-24 4 года назад +1

    U find Manoharudu I think 😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀 It's not boring in my opinion. It's a one man show I think. Mind blowing 😀😀

  • @asharani-qe7sv
    @asharani-qe7sv 4 года назад +12

    Entire mega family lo,, she is the only grl who is pritty n beautiful also compare to others

  • @maniclips9546
    @maniclips9546 4 года назад

    Niharika iam jo...hai...urs make up is very nice...and nee navu baguntundi ra thalli...keep smiling....Bollywood stars dauters la kakunda....mana stars pillalu....so nice dressing ayena ...mata thiru ayena....a sharuk ...kuthuru...valla nana paruvu...thisthu...untundi.....meru ala kathdu thali....good god u ...u..and ur bro...

  • @bonobonya1330
    @bonobonya1330 3 года назад +8

    Omg the girl on the left is dying 🤣😂🤣

  • @shaikkarimullah1177
    @shaikkarimullah1177 3 года назад

    So cute 💞☺️😘😍🥰