Guruvu gaariki vandhanam.. ma akka pelli kosam 14 Dec night 1.06am ante 15 Dec muhoortham icharu.. ammaidhi Uttara phalguni nakshtram, abbai dhi uttarashada nakshatram,, ee muhoortam manchidena ...? Okkasari teliyaparachandi Amma vaallu Ayomayam lo unnaru..
పాదాబి వందనములు గురువు గారు; అమ్మాయిది ,శతభిషం మరియు అబ్బాయి ది మృగశిర నక్షత్రములు, యిరువురికి నిచ్చయ తంబులములు కి, వివాహామునకు ముహూర్తం మంచి తేదీలు చెప్పండి గురువుగారు . కృతజ్ఞతలు తో నాగేశ్వరరావు నూకెళ్ళ.
నమస్కారం 07-2-2025 మాఘ శుక్ల దశమి శుక్రవారం రోహిణీ నక్షత్రం మేష లగ్నము ఉదయం 11.21 అబ్బాయికి పరమ మిత్ర తార అమ్మాయికి మిత్ర తార ఏడు గ్రహాల బలం ఉన్న ముహూర్తం వివాహానికి శుభప్రదం
Good information video
Baga cheparu... information vunna video...
Thanks Andi
Chala baga clear chapparu guruvu garu thnaku
Good information❤
Thanks
Guruvugaru nadhi makara rasi danista Nakshatram mrg eppudu avtundo cheppagalara date of birth 23.5.1992
Birth time ledu
Guruvu gaariki vandhanam.. ma akka pelli kosam 14 Dec night 1.06am ante 15 Dec muhoortham icharu.. ammaidhi Uttara phalguni nakshtram, abbai dhi uttarashada nakshatram,, ee muhoortam manchidena ...? Okkasari teliyaparachandi Amma vaallu Ayomayam lo unnaru..
ముహూర్తం బాగుంది. బలమైన ముహూర్తం.
జరుపుకోవచ్చు
Shunyam masam eppudu start avutundi sir
శూన్య మాసం తేదీలను వివరించే ఈ వీడియో చూడగలరు
ruclips.net/video/jL4H_FcN6Ko/видео.htmlsi=7vEPHaVCjT4Nj7LP
Guruvugaru ma babu October 18 puttadu inka name pettaledhu December 18 tho 3nela vachindhi ippudu namakaram cheyinchavacha pls cheppandi
ధనుర్మాసం, శూన్య మాసం అనేది ఉండదు.
ఇది మాసాన్ని బట్టి చేసే కర్మ. చేసుకోవచ్చు
Maa varidhi purvasada nadhi. Punarvasu 25.11.2024 night 6.47 gruhapravesam. manchi petaru chesukovach sir chepandi plesae sir
బాగున్నది
Thank you sir🙏
Nenu puuttina date 10.12 1997 Nadhi A nakshatram vasthundhi guruvu garu
అశ్విని నక్షత్రం - మేష రాశి
పాదాబి వందనములు గురువు గారు; అమ్మాయిది ,శతభిషం మరియు అబ్బాయి ది మృగశిర నక్షత్రములు, యిరువురికి నిచ్చయ తంబులములు కి, వివాహామునకు ముహూర్తం మంచి తేదీలు చెప్పండి గురువుగారు . కృతజ్ఞతలు తో నాగేశ్వరరావు నూకెళ్ళ.
నమస్కారం
07-2-2025 మాఘ శుక్ల దశమి శుక్రవారం రోహిణీ నక్షత్రం మేష లగ్నము ఉదయం 11.21
అబ్బాయికి పరమ మిత్ర తార
అమ్మాయికి మిత్ర తార
ఏడు గ్రహాల బలం ఉన్న ముహూర్తం
వివాహానికి శుభప్రదం