ఎన్ని ఎకరాలకు రైతు భరోసా..| Retired Mr.R.O. Balaraju Interview | Telangana Rythu Bharosa scheme |

Поделиться
HTML-код
  • Опубликовано: 9 ноя 2024

Комментарии • 109

  • @rammutheboina2676
    @rammutheboina2676 4 месяца назад +16

    ఎన్ని ఎకరాలు అయినా సరే సాగుచేసే ప్రతి రైతు కి రైతు భరోసా ఇవ్వాలి. రైతు అంటే పెదా వాడే

  • @tholemvenkanna432
    @tholemvenkanna432 4 месяца назад +6

    5 ఎకరాలకు మాత్రమే రైతు బరోసా అంటున్నారు మరి 5 ఎకరాల 20 గుంటలు ఉన్న వారికీ రైతు భరోసా ఇవ్వరా మరి ఆ రైతు పేదవాడు కాదా

  • @GaddamSurender
    @GaddamSurender 4 месяца назад

    ❤సర్ మీ ఆలోచన తెలంగాణ కాబినెట్ చేరాలి థాంక్స్ sir

  • @raghavendraburgula4101
    @raghavendraburgula4101 4 месяца назад

    15 ఎకరాల భూమి ఉన్న వారి వరకు రైతు బరోసా ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రార్థన.

  • @arhaanfaisal212
    @arhaanfaisal212 3 месяца назад

    Sir 5 acre enough crop ku maddathu Dara evagalaru plz

  • @ShekarShekar-z4x
    @ShekarShekar-z4x 4 месяца назад +1

    5 ఎకరాలకు మాత్రమే ఇవ్వాలి.20 ఎకరాలు ఉన్న కూడా రేషన్ కార్డు ప్రకారం ఫ్యామిలీ లో ఒక్కరికీ మాత్రమే ఇవ్వాలి.20 ఎకరాలు ఉంటే భార్యకు 5 భర్త కు 5 ఇద్దరు పిల్లలకు 5 +5 ఇలా చేసుకొని 20 ఎకరాల వరకూ లబ్ది పొందే అవకాశం ఉంది. కాబట్టి ఫ్యామిలీ లో ఒక్కరికీ మాత్రమే ఇవ్వాలి.

  • @rachenderreddy241
    @rachenderreddy241 4 месяца назад +3

    గవర్నమెంట్ జాబ్ వాళ్లకు కుడా జీతాలు కాటఫ్ పెట్టండి... ఇంట్లో ఒక్కడు జాబ్ చేస్తే ఇంట్లో వాళ్ళను అందరిని ఎందుకు పోషించలి

  • @SurkantiBalreddy
    @SurkantiBalreddy 4 месяца назад +1

    ఈరోజు ఎకరాలు ఉన్నోడు కూడా కష్టపడి బ్రతికి లోనికి లాభం లేదు దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ పథకాలకు అర్హుడు పథకాలే అనేది ప్రభుత్వ ధ్యేయం

  • @thipireddythirupathi
    @thipireddythirupathi 4 месяца назад +1

    10., ఎకరాలకు.బెషరత్.గారైతుబరువస.ఇవ్వలె...

  • @venkatramreddy7661
    @venkatramreddy7661 4 месяца назад +2

    10 ఎకరాల వరకు ఇవ్వాలి

  • @Badavath568
    @Badavath568 4 месяца назад

    1:07 1:09 1:10

  • @onteddubhaskar9318
    @onteddubhaskar9318 4 месяца назад +11

    నిజంగ రైతులు ఎన్ని ఎకరాలు సాగు చేస్తే అన్ని ఎకరాలకు ఇవ్వాలి.

  • @raghavaready9192
    @raghavaready9192 4 месяца назад +3

    10acars.evalli

  • @GangadherJohnRathnapuram
    @GangadherJohnRathnapuram 2 месяца назад

    ఒక్కేకరం నుంచి 5 ఎకరాలు దాకా ఇవ్వండి సార్

  • @arhaanfaisal212
    @arhaanfaisal212 3 месяца назад

    M r o sir opinion 100% currect sir

  • @chinapakasrinu852
    @chinapakasrinu852 4 месяца назад +1

    ఐదు ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి.... రైతు రుణమాఫీ పేద రైతుకు రెండు లక్షల రూపాయలు లోను ఉండనే ఉండదు అతనికి అంత రుణం కూడా బ్యాంకు వారు ఇవ్వనే ఇవ్వరు ప్రజా ధనం లూటీ చేయడం తప్ప మరేమీ లేదు మల్లి ఉన్న వాడిని బాగు చేయడానికే ఈ రుణమాఫీ... అసలు భూమి లేని వాడు కూడా ఓటు
    వేస్తున్నాడు వాడు ఏం లబ్ది పొందుతున్నాడు వాడికి కనీసం ఎదైనా సబ్సిడీ లోను ఇచ్చి ఏమైనా ఆదుకుంటున్నారా... ఎకరాలా కొద్ది భూమి వాడికే ఉంటుంది వాడికే అన్ని మాపిలు....ఈ ఉచితాలు అనేటివి ఇకనైనా మానుకోవాలి....

  • @mohammadshemshir4942
    @mohammadshemshir4942 4 месяца назад

    రైతు భరోసా అవసరంలేదు పంటపండించి దినుసు మా ర్కెట్ తీసుకువస్తే బోనస్ ధర చెల్లించి కొనాలి

  • @babjikendre81
    @babjikendre81 4 месяца назад +9

    10 yakarala Koraku petali yanta ana undani bhumi

  • @BANOTHUPRAVEENKUMAR
    @BANOTHUPRAVEENKUMAR 3 месяца назад

    ఎఎన్నాళ్ళు సగడిస్తారు పెట్టుబడి పెట్టే టైమ్ దాటిపోతుంది బుద్ధి వుండాలి 10 ఐన 20 ఐనా రైతే కావున సాగుచేసేవారికి అందరికీ ఇవ్వాలి

  • @srinivasambati7548
    @srinivasambati7548 4 месяца назад

    Election mundhu cheppina vidangaa evvalo

  • @tatimodi8739
    @tatimodi8739 4 месяца назад

    అసైన్మెంట్ భూములకు ఇంకా పట్టలే ఇవ్వలేదు

  • @onteddubhaskar9318
    @onteddubhaskar9318 2 месяца назад

    అంటే 10 ఎకరాల వరకు ఉన్న రైతులు చాల దనవంతుడా? మూసుకొ బే. రైతులందరికీ రైతు బందు ఇవ్వాలి.

  • @GangarapuNaresh-u1i
    @GangarapuNaresh-u1i 4 месяца назад +3

    10 ekralku evali

  • @GRavi-xe1yj
    @GRavi-xe1yj 4 месяца назад +3

    10

  • @anraithamforuaitham5889
    @anraithamforuaitham5889 4 месяца назад +1

    7.5 ఏకరాలకి ఇవ్వగలిగితే మంచిది,

  • @srinivasambati7548
    @srinivasambati7548 4 месяца назад +2

    10 Akars varaku evvali

  • @BandariVeeramallaiah
    @BandariVeeramallaiah 4 месяца назад +1

    10 acers ki ivvali estate baguntadhi

  • @reubenbarigala7064
    @reubenbarigala7064 4 месяца назад +3

    5 ఎకరాలు సాగులోకి ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలి

  • @balarajukavali8209
    @balarajukavali8209 4 месяца назад

    10 yekarala varaku rythubandu eyaly Anna... Omnamahshivaya

  • @sudhirdeshpande6047
    @sudhirdeshpande6047 4 месяца назад

    Return bharosa ki badly produce pantaku quintaluku Bonus rate iste baguntadi .Return koulu Return kooda nyayam autundi

  • @VShekar-hn5qb
    @VShekar-hn5qb 4 месяца назад +1

    10aceralaku jaldhi evvu July 5 lopu evvali cm gaaru

  • @MunnaMunna-pf1hw
    @MunnaMunna-pf1hw 4 месяца назад

    🎉

  • @ArshanapallyChilukamma
    @ArshanapallyChilukamma 4 месяца назад +2

    Ekaram unna cheyyakute ivva vaddu

  • @shankarchoppari486
    @shankarchoppari486 4 месяца назад +2

    10 aekaralaku evvali revanth ready panta vecinavariki rithu Baroda evvandi

  • @Ram-luckyVemunuri
    @Ram-luckyVemunuri 4 месяца назад +1

    Enthunna 10 ekaraku evvali

  • @SrikrishnaJejjari
    @SrikrishnaJejjari 4 месяца назад +1

    10 acre limit

  • @gellasathaiah5044
    @gellasathaiah5044 Месяц назад

    Pensioners ku ivvali

  • @SatyanarayanaReddyKallu
    @SatyanarayanaReddyKallu 4 месяца назад +2

    Minimum. Ten. Acers. Give. Me

  • @Kumradevidas-m1m
    @Kumradevidas-m1m 4 месяца назад

    periyakulam varaku raithu Bandhu Ravali

  • @dhondibakharsgutti7681
    @dhondibakharsgutti7681 4 месяца назад

    5 acres rythu bharosa compulsory

  • @akkatiseshareddy1502
    @akkatiseshareddy1502 4 месяца назад

    5 avers varaku andharki.ekkuva unna thkkuva bhoomi unna evvali

  • @sadashivareddy4241
    @sadashivareddy4241 4 месяца назад +3

    10.ఏ కార్స్ సాగు చే సిన భూమికి రాయ్ తు భరోసా ఇవ్వండి.

  • @pendramramdas5543
    @pendramramdas5543 4 месяца назад

    Andariki evvali

  • @ashokrajanala1986
    @ashokrajanala1986 4 месяца назад +3

    ఎన్ని ఎకర లైన ఉండని అందరు రైతులే

    • @shivabobbillapati2847
      @shivabobbillapati2847 4 месяца назад

      A bove 10 acres ఉన్నవారు రైతులు కాదు.... వారు భూస్వాములు..

  • @arhaanfaisal212
    @arhaanfaisal212 3 месяца назад

    Sir 5 acre ku land less ku kuda chudagalaru

  • @VishnuvardhanreddySheri
    @VishnuvardhanreddySheri 4 месяца назад +1

    Minimum 10acrs

  • @vaddelaxmaiah4130
    @vaddelaxmaiah4130 4 месяца назад

    పంటలకు బోనస్సు వస్తే రైతులకి కవులు గారికి అందరికీ ఉపయోగం పడుతుంది

  • @ArshanapallyChilukamma
    @ArshanapallyChilukamma 4 месяца назад

    Enni ekaralu cheste annitiki evvali ekaram unna cheyyakunte ivvavaddu

  • @rachenderreddy241
    @rachenderreddy241 4 месяца назад +1

    10 ఎకరాలు ఇస్తే ఏమితది

  • @cheemarlaramachandrareddy3671
    @cheemarlaramachandrareddy3671 2 месяца назад

    Raithu Bharosana pada.No .No.ledu.

  • @deepakmanchala714
    @deepakmanchala714 3 месяца назад

    6acrs 45000 oka raithannaki

  • @rajeswarreddy5739
    @rajeswarreddy5739 4 месяца назад +7

    10 నుంచి 15 ఎకరాలు ఉన్నవాడు పేద రైతు కానే కాదు క్షేత్రస్థాయిలో చూడకుండా కొందరు 10 నుంచి 15 ఎకరాలు రైతుబంధు వేయాలని కామెంట్ చేస్తున్నారు అది సరికాదు

  • @VontelaVishweshwar
    @VontelaVishweshwar 4 месяца назад

    Kundu thealavada 10 acers unnavllu laballalo unnara

  • @SvNarender
    @SvNarender 4 месяца назад +1

    Rayitilakubarosahivaledu,kalayapana,havasarama5yekarlavarakhivalli50hendlukanipinchakundapothadipakha

  • @shyammogunur8656
    @shyammogunur8656 4 месяца назад +1

    5acrs below. Best.

  • @vamshi_patel_01
    @vamshi_patel_01 4 месяца назад +2

    5 Acres Varaku Raithu Barosa limit petali

  • @Varasapunnesh
    @Varasapunnesh 3 месяца назад

    3mathu avuthundi raythu bandu raythu barosaled 🙏🙏🙏

  • @shankarchoppari486
    @shankarchoppari486 4 месяца назад

    10 aekaralunna 5aekarala varaku evvandi migatha 5aekaralaku evvakandi

  • @onteddubhaskar9318
    @onteddubhaskar9318 4 месяца назад +39

    రైతులంతా బీదవారే. పెట్టు బడి సహాయం 10- 15 ఎకరాల వరకు ఇవ్వాలే.

  • @pasumarthybindhu8715
    @pasumarthybindhu8715 4 месяца назад

    Bochuga elections lo enduku cheppale

  • @vemugantiprasad-g7k
    @vemugantiprasad-g7k 4 месяца назад

    5!'3 ekuralavariki andariki ivvali

  • @SambuChatre
    @SambuChatre 4 месяца назад +1

    Vijaymwlya.atlntivariki.ivvandi.raitulaku.vaddu

  • @veerannadharavath5954
    @veerannadharavath5954 4 месяца назад

    5

  • @AnandYarukala
    @AnandYarukala 4 месяца назад +1

    రైతు భరోసా 3 eakarlaku వరకు రావాలి

  • @sudhalakshmi1627
    @sudhalakshmi1627 4 месяца назад

    5 acres

  • @BhagavanreddyPatlolla
    @BhagavanreddyPatlolla 4 месяца назад

    SAR.MIRU.KATGA.CHEPHDURU.

  • @thirupathijungoni533
    @thirupathijungoni533 4 месяца назад

    5acre limit
    Petali

  • @maheshgraphics8385
    @maheshgraphics8385 4 месяца назад

    5Acrec

  • @yeletisanjeevareddyyeletis5146
    @yeletisanjeevareddyyeletis5146 4 месяца назад +2

    4 acarams

  • @AnithaGadamanpalli
    @AnithaGadamanpalli 4 месяца назад

    5 ekara anthe

  • @DUNDHIRAMKARUNAKARREDDY
    @DUNDHIRAMKARUNAKARREDDY 4 месяца назад

    Rithu bfsha 10akralavarku evaji

  • @narsimluvxg4560
    @narsimluvxg4560 4 месяца назад +1

    10 పది ఎకరాల వరకు

  • @vaddelaxmaiah4130
    @vaddelaxmaiah4130 4 месяца назад

    అన్ని పంటలకు బోనస్ ఇస్తే

  • @vaddelaxmaiah4130
    @vaddelaxmaiah4130 4 месяца назад +1

    వంటలకు బోన చేస్తే అందరికీ వర్తిస్తుంది కవులకి రైతుకి చేసే వాడికి వస్తాయి

  • @SiddiqPasa
    @SiddiqPasa 2 месяца назад

    MD, siddiqpasha, no, homie, 1.25.no,cm,don,yes,

  • @gananthsenraogoonur2435
    @gananthsenraogoonur2435 4 месяца назад

    Iste evandi Leda bandu cheyyandi

  • @SrisailamReddemoni
    @SrisailamReddemoni 4 месяца назад

    12acrala

  • @JanardhanReddy-x3z
    @JanardhanReddy-x3z 4 месяца назад

    Bedarithulaku

  • @SiddiqPasa
    @SiddiqPasa 2 месяца назад

    5.yes,cm,langa,don,

  • @BhagavanreddyPatlolla
    @BhagavanreddyPatlolla 4 месяца назад

    RAITUBANDU.YEADIKI.ADGINRU.K.C.R.ERIGESHAN.SABSIDI.YETHE.SI.1.YEKARANIKI.5.T.AUSAN.ESTHY.YENMSAIPODDY.

  • @JanardhanReddy-x3z
    @JanardhanReddy-x3z 4 месяца назад

    Rithu runamafi5eakaralauku

  • @Badavath568
    @Badavath568 4 месяца назад

    Comments

  • @mohdnafeezali7367
    @mohdnafeezali7367 4 месяца назад

    Warsst discass

  • @GangarapuNaresh-u1i
    @GangarapuNaresh-u1i 4 месяца назад

    5 ekralau.3 kuta vute etlra pankmloda

  • @BharathKumar-z5i
    @BharathKumar-z5i 4 месяца назад +1

    10 acers unnte vaadu kotisvarudara musaloda

  • @chiranjeevithummarajula9530
    @chiranjeevithummarajula9530 4 месяца назад

    Me ku Pention mathram lakshalo Evali Rythulandharu pedhavale sir MRO garu Dabbulu Baga dhobindu kabati 5acrass Ani cheputhadu

  • @NAVEENREDDYTSNPDCL
    @NAVEENREDDYTSNPDCL 4 месяца назад

    అందరికి ఇవ్వండి ఎంత ల్యాండ్ ఉన్న 5 ఎకరాలకి మాత్రమే అందరికి ఇవ్వండి

  • @ramreddynagam5390
    @ramreddynagam5390 4 месяца назад

    20 acres varaku ivvali

  • @veerannadharavath5954
    @veerannadharavath5954 4 месяца назад

    Only 5 acros

  • @ChandraShekar-cf9st
    @ChandraShekar-cf9st 4 месяца назад

    25acreskuevale

  • @v.malleshv.mallesh2334
    @v.malleshv.mallesh2334 4 месяца назад

    3yakarala.lo.pu

  • @SailuBegari-p7s
    @SailuBegari-p7s 4 месяца назад +1

    10

  • @SrikrishnaJejjari
    @SrikrishnaJejjari 4 месяца назад +3

    10 acre limit

  • @s.rameshramesh5119
    @s.rameshramesh5119 4 месяца назад

    5

  • @s.rameshramesh5119
    @s.rameshramesh5119 4 месяца назад

    5