Padutha Theeyaga on 28th january 2013 Part 1

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 456

  • @savenature7834
    @savenature7834 Год назад +15

    శ్రీ లలిత గారి స్వరం తేనె కన్నా మధురంగా ఉంది. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. మన తెలుగు జాతికి మని కిరీటం లా ఉంది.

    • @Srinivasatsang
      @Srinivasatsang 9 месяцев назад +2

      Current I am big fan of sri Lalitha

    • @dhanadhana1919
      @dhanadhana1919 7 месяцев назад

      P hu​@@Srinivasatsang

  • @RameshGurijala-s1q
    @RameshGurijala-s1q 2 месяца назад +2

    శ్రీ లలితా...తెలుగు వారికి నువ్వు గొప్ప అదృష్టం.....

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 3 месяца назад +1

    మానస 🎉🎉🎉.
    వీడని బంధం..........
    యద సోదలే.....
    యద మీటెన.....
    అనగ అనగ.....
    ఒక చిట్టడవి.. ఆ చిట్టడవి....
    గుబురుగ ఉన్న చెట్టు పైన...
    గూడు కట్టుకున్న పాల పిట్ట జత...
    గొండెలో బావాలు తెలియని తెలిపిన
    ఆమని ఋతువున...
    యామిని పిలుపున..
    జన్మ ఋణమున .....
    హృదయ స్పందన...
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    Thank you from, Padutha theeyga Program 🎉🎉🎉🎉

  • @satyamusham
    @satyamusham 3 года назад +24

    అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే
    కలలు చెదిరినా పాటే కలతచెందినా పాటే
    ఏ పాట నే పాడను... బ్రతుకే పాటైన పసివాడను
    ఏ పాట నే పాడను... బ్రతుకే పాటైన పసివాడను
    ఏ పాట నే పాడను...
    చరణం 1 :
    ఏలుకుంటే పాట మేలుకుంటే పాట
    పాడుకుంటే పాట మా దేవుడు
    ఏలుకుంటే పాట మేలుకుంటే పాట
    పాడుకుంటే పాట మా దేవుడు
    శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో
    శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
    శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే
    శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం..
    ఆ సుప్రభాతాలు... ఆ భక్తిగీతాలు
    పాడకుంటే మేలుకోడు ...మమ్మేలుకోడు
    ఏ పాట నే పాడను...
    చరణం 2 :
    తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
    పాల కన్నా తీపి పాపాయికి
    తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
    పాల కన్నా తీపి పాపాయికి
    రామలాలీ మేఘశ్యామ లాలీ
    తామరస నయన దశరథ తనయ లాలీ
    రామలాలీ మేఘశ్యామ లాలీ
    తామరస నయన దశరథ తనయ లాలీ
    ఆ... రామలాలికి.. ఆ ప్రేమగీతికి
    రాముడైన పాప ఇల్లాలికి... ఈ లాలికీ..
    ఏ పాట నే పాడను... బ్రతుకే పాటైన పసివాడను
    ఏ పాట నే పాడను...
    చరణం 3 :
    చేరువై హృదయాలు దూరమైతే పాట
    జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట
    ఎందుకో ..ఎందుకో...
    నా మీద అలిగాడు చెలికాడు
    ఎందుకో... నా మీద అలిగాడు చెలికాడు
    ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు
    నిదురకాచిన కంట కల అయిన కాలేడు
    ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు
    నిదురకాచిన కంట కల అయిన కాలేడు
    గారాలు నీరాయే తీరాలు వేరాయే
    మనసు మీరాలాయే వయసేటి పాలాయే
    ఎందుకో ..ఎందుకో...నా మీద అలిగాడు చెలికాడు...
    కలలు చెదిరినా పాటే... కలతచెందినా పాటే
    ఏ పాట నే పాడను...

  • @sathyanandakumar
    @sathyanandakumar 4 года назад +9

    A simple comment such as " wonder kid" is not enough to express. A seven year old kid entered the auditorium of fully to packed capacity , with a simple smile endeared the organiser, guest and the audience with her shrill voice now became a top singer both in the competitions of light and Carnatic music . I pray THE ALMIGHTY to bless her to reach higher and top honours in her endeavour.

  • @siamims4841
    @siamims4841 Год назад +2

    Sweet Lalli takes singing to great heights of heavenly bliss.. Hope she sings Venkatesa Suprabhatam now.. we can listen to it every morning for rest of our lives...

  • @DurgaPrasad-tt9ql
    @DurgaPrasad-tt9ql 4 года назад +4

    అద్భుతంగా పాడావు తల్లీ వర్ణించేందుకు మాటలు చాలవు.....
    శతాయుష్మాన్భవ......

  • @eswarrenu281
    @eswarrenu281 6 месяцев назад +2

    ఒరిజినల్ సాంగ్ కన్నా ఈ పాటే చాలా బాగుంది

  • @mvpratap6987
    @mvpratap6987 4 года назад +6

    Watching this song so many times Dear Sri Lalitha. Thank you 😊

  • @udayagedda6752
    @udayagedda6752 4 года назад +7

    What a performance , the first is itself so confident and talented. Keep it up Lalitha, your a born singer.

  • @harinath.voleti2719
    @harinath.voleti2719 9 месяцев назад +1

    చక్కగా పాఢావమ్మా! గొప్ప గాయనిగా రాణించాలని ఆశీస్సులు.

  • @venkateswaraosakshi3474
    @venkateswaraosakshi3474 3 года назад +19

    శ్రీలలిత..... నీ పాట వింటున్నంథసేపు సంతోషంతొ నా క్కళ్లనుండి నీళ్లు వస్తున్నాయి. నిన్ను కన్న నీ తల్లితండ్రులు అదృష్టవంతులు.

  • @thangellamudiseetharamaiah4327
    @thangellamudiseetharamaiah4327 4 года назад +10

    Wonderful lalithamma. My blessings too. To grow further to further heights in future.

  • @nagireddymandadi3282
    @nagireddymandadi3282 4 года назад +3

    మంచి స్వర మాధుర్యం భాషా ఙ్ఞానము సౌందర్యం కలగలిసిన ఆరణాల తెలుగు తేజం శ్రీ లలిత

  • @shashikalak60
    @shashikalak60 Год назад +8

    శ్రీ లలిత నీలో స్వయంగా శ్రీ మాత సరస్వతి నీ స్వరంలో ఉండి పాడుతునావు. నీకు మన ప్రభుత్వం గానకోకిల అని బిరుదు ఇవ్వాలని కోరుచున్నాను🎉🎉🎉

  • @sukhveersingh6787
    @sukhveersingh6787 4 года назад +17

    ఈ పాటను ఈ చిట్టి తల్లి పాడుతుంటే ఇప్పటివరకు ఎన్ని సార్లు విన్నానో నాకే గుర్తులేదు సూపర్

  • @ptreddy9409
    @ptreddy9409 8 месяцев назад

    My most memorable First song of my cute Grand Daughter in Padutha Theeyaga in 2013 which I like Forever in my life

  • @epurinagarjunanagarjuna5380
    @epurinagarjunanagarjuna5380 4 года назад +37

    Srelalitha nee RUclips loo songs chustuna varu like here super voice maaa

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 4 года назад +3

    Felicitation 💐.Baalu Gaaru.Whew ! cute Angel 🤷‍♀️You have mysterious voice is touched a young spring saffron flower and soulful rendition.Further you are having putative glamorous voice that gifted by God .Your music journey is best measured in music lovers rather than miles.All the joy desirable your heart can hold 🌲🙏

  • @lakshmimurthy8316
    @lakshmimurthy8316 9 месяцев назад +1

    Excellent. God blessings to you and your family. Congratulations.

  • @anjithrao9126
    @anjithrao9126 4 года назад +42

    నేను ఈ ఎపిసోడ్ దాదాపు 50 సార్లు చూశాను ఇంకా చూస్తూనే ఉన్నాను గాడ్ బ్లెస్స్ యు శ్రీ లలిత బేబీ

    • @yalamanchisreenivasulu950
      @yalamanchisreenivasulu950 3 года назад +2

      I am also

    • @sumangurueducation2701
      @sumangurueducation2701 Месяц назад

      ఇప్పుడు ఆ అమ్మాయి baby కాదు. పెద్దమ్మాయి అయిపోయింది sir. Marriage కూడా అయిపోయింది​@@yalamanchisreenivasulu950

  • @BGPSS-ht5gf
    @BGPSS-ht5gf 4 года назад +34

    చిట్టి తల్లి నిలో సాక్షాత్ భారత మాత మరియు చదువుతల్లి సరస్వతి కనపిస్తుంది నీకు శుభం కల్గును గాక మరిన్ని మంచి పాటలు పాడాలి తల్లి

  • @prasadyh3486
    @prasadyh3486 3 года назад +1

    Chala bagundamma. SPB Garni, VSRMurthy Garni gurthuku thechhavu. Abhinandanalu.

  • @kumarbabukandada4595
    @kumarbabukandada4595 Год назад +5

    ఈ పాటలు వింటుంటే నా Bed Sour పుండు నొప్పి తగ్గి నిద్ర పట్టింది. అదే బాలు గారి కంఠ మాథుర్యం, పాడుతా తీయగా గొప్పదనం, శ్రీలలిత గానమాథుర్యం❤❤

  • @raasappusinnathambi6725
    @raasappusinnathambi6725 3 года назад +1

    Sri Lalitha singing a bit flat hare, You must listen to her latest renditions.. absolutely mind-blowing. A Carnatic whizzed. God Bless.

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 Год назад

    WOW ! Your effulgence music journey is priceless journey 👏🙏🇮🇳.

  • @selvarasanrangasamy7483
    @selvarasanrangasamy7483 3 года назад +2

    It's an amazing performance .. this young girl has an extraordinary talent .. Goddess Saraswathi gifted girl . Greetings and wishes ..

  • @kambampatimallikarjunachar2591
    @kambampatimallikarjunachar2591 4 года назад +1

    Amma elaa padavu thalli super.. suseelamma gonthu kokilammanu kudaa siggupadela untundi.Ika veturi gari kalam... daniki addu ledu haddulu levu anantha bhavala alala sagaram

  • @pallapothulalakshminarayan1036
    @pallapothulalakshminarayan1036 6 месяцев назад

    Still watching after 10 plus years...God bless you......

  • @somasekharareddy9784
    @somasekharareddy9784 2 года назад +9

    ఈ పాట నీనోట ప్రతిరోజూ వింటున్నామమ్మా అనాటి శ్రీలలిత ను ఇప్పటి శ్రీ లలిత నూ చూస్తూనే ఉన్నాము

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 7 месяцев назад

    Happiness 💅.Hi ! It is privilege to listen to your melodious voice and no jittery 👏🙏🇮🇳.

  • @devarajupanditi1512
    @devarajupanditi1512 Год назад +3

    No words to express her talent most melodious voice

  • @sujathaanand7374
    @sujathaanand7374 5 лет назад +9

    Today 31/5/2019 Sri Lalitha super
    Singer 💐💐💐💐👏👏👏👏👏

  • @swarnamuralikrishna5797
    @swarnamuralikrishna5797 4 года назад

    Wonderful Bangaru talli.....nuvu tappakunda chaala high position ki vasthav... excellent performance ..amma chetha roju disti teeyinchuko talli

  • @venkateshwarasharmakocherl7580
    @venkateshwarasharmakocherl7580 4 года назад +2

    Excellent - On her first episode way back on Jan 2013 itself - They told she is awesome - No doubt last few years she is singing along with top Class singers like SPB in Swarabishekam ...

  • @narasimhacharyathirumala9299
    @narasimhacharyathirumala9299 4 года назад

    స్వర సామ్రాజ్యాన్ని
    స్వీయగానముతోఅలరింపచేయాలని కోరుతూ.

  • @MultiAjayshukla
    @MultiAjayshukla 11 лет назад +8

    This is one of the best way to preserve the ancestral music to even future generations - outstanding

  • @chanderm2518
    @chanderm2518 11 лет назад +5

    Excellent performance Srilalitha..we all are very big fans of you. God bless you..Keep continue this...you will have a bright future ...

  • @harshithaparitala2906
    @harshithaparitala2906 6 лет назад +11

    Super bangaram, very cute voice ,god bless you ra

  • @seshagirirao4782
    @seshagirirao4782 2 года назад +1

    SRILALITA this is my 100th time to have listened this song

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 11 лет назад +7

    xlnt, education, entertainment, young new singing talent, encouragement put together is this wonderful program. Sincere thanks to ETV N SPB

  • @dripirrigationapmip
    @dripirrigationapmip 3 года назад

    బాలు సార్ మీరు భౌతికంగా ఎక్కడ ఉన్నారో కానీ మీ స్వర గానం మాత్రం మా తో ఉండి పోయింది. సార్

  • @srinivasa7949
    @srinivasa7949 4 года назад +2

    Some X : అలంకరణలు ఎందుకు ???
    నేను : వైకల్యాలని కప్పడానికి.
    కానీ మనో వైకల్యాన్ని దేంతో కప్పగలం ???
    అస్థిరమైన అందాలని , అలంకరణలని చూసి మోసపోకే మనసా ...

  • @baratmalli6413
    @baratmalli6413 4 года назад +1

    Wonderful singer, wish you all the very best; it’s year 2020 now ! .. hope to see you back in bigger stage

  • @venkatsimhadri1127
    @venkatsimhadri1127 9 лет назад +18

    Beautiful voice and beautiful girl
    All da best bujji

  • @sastrych1129
    @sastrych1129 3 года назад +1

    Excellent song seethamaalakshmi super sri Lalitha 👍👍👍👍

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 Год назад +1

    Original singer laage padindi.great talented baby.god bless her.aum

  • @mallikarjunk7969
    @mallikarjunk7969 3 года назад

    Rama Rama Hare Hare Krishna Krishna Hare Hare Om Namah Shivay Om Mhatre Namah Om Namah Om❤🌹❤🌹❤🌹🙏🙏🙏

  • @skandaskandhanshi8262
    @skandaskandhanshi8262 4 года назад +43

    2020 feb lo chuse vallu???

  • @Lucky-1961
    @Lucky-1961 3 месяца назад

    Congratulations 🎉srilalitha
    Very sweetly singing with good voice in padutha Tiyya program (SPB)❤

  • @gnmurthy1954
    @gnmurthy1954 10 лет назад +14

    The girl looks so cute and lovely. Her talent is extraordinary. My best wishes to the child.

  • @chandrasekharmattipalle8836
    @chandrasekharmattipalle8836 4 года назад

    శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చాల మధురంగా వుంది.

  • @jaganmohan613
    @jaganmohan613 5 лет назад +33

    Who are seeing in 2019

  • @ksairamchowdary4945
    @ksairamchowdary4945 8 лет назад +12

    sreelalita beautiful voice.God bless you..

  • @chandrashekharvanapalli5849
    @chandrashekharvanapalli5849 3 года назад

    శ్రీ లత పాడిన ఈ పాటను ఎన్ని సారులు విన్నానో చూసానో లెక్కలేదు.

  • @mrajendra1383
    @mrajendra1383 7 лет назад

    lalitha! superrrrrrrrrrrrrrrrrrrrrrrr singing of ur latest song- classical song. I felt that u were having war with sangaitham while u r singing.i have seen gud war.God bless u.

  • @akhilpandey184
    @akhilpandey184 6 лет назад +19

    beauty and Talent combination.. I wish I will have a daughter like u honey.. sweetie u r so awesome.. unable to xpress how much sweet u r.. I can only thanks ur parents for gifting u to Telugu community.. am ur big fan darling.. :)

    • @rangasreeraanisree6538
      @rangasreeraanisree6538 6 лет назад +1

      Super ra sweety..india is very lucky to hv like u beautuful butterflys...

    • @PurushothamBonda
      @PurushothamBonda 5 лет назад

      Start kar liya sala looks dekhe ke

    • @sS-lt3nr
      @sS-lt3nr 4 года назад

      Very Nice Blessings Brother. She is lika a jewel and equal to any famous singer

  • @krishnamoorthyj7951
    @krishnamoorthyj7951 4 года назад +2

    పాటెపాటేఅటుఎత్తభాగాపడినావు.. అమ్మ.. సుచిలమ్మకనవాణిజేర్మగార్లకనాభాగపాడినావు.. ఎత్తహయగావుదిఅమ్మ

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 10 лет назад +1

    NAKU NACHINA ETV PAADUTA TEEYAGA PROGRAMME , NENU MECHINA PAATALA TOTAMALI VETURI SUNDARARAMA MURTHY GARI PAATALA TOOTA.THANKS S.P.BALU GARU.JEEVITHAM LOO OKKA GOOPPA SANGEETA KARYAKRAMAMU.

    • @bmreddy6050
      @bmreddy6050 7 лет назад

      Basireddy Sudharshan
      6
      satyaharichandrapoaranikapadyalu
      o

  • @sudhakarbabu7748
    @sudhakarbabu7748 6 лет назад +1

    Unable to Express words, how beauty of song sung by you....

  • @kalyanigumuluru9109
    @kalyanigumuluru9109 6 лет назад +2

    I like your voice srilalitha...you are our future singer...😘

  • @mvdprasadarao7452
    @mvdprasadarao7452 4 года назад

    ముమ్మాటికీ నిజం అమ్మా శ్రీ లలితా బ్రతుకే పాటయినపాపాయివమ్మా గాడ్ బ్లస్ యూ

  • @srirangamsrisumedh3726
    @srirangamsrisumedh3726 8 лет назад +4

    Sri lalitha u have beautiful voice ...god bless u sister

  • @badarich8579
    @badarich8579 6 лет назад +2

    లలిత సిస్టర్ యువర్ వాయిస్ సూపర్బ్

  • @konaonline
    @konaonline 6 лет назад +2

    Goose bumps vachayi... Sri lalitha pata vintunnappudu

  • @adinarayanadarla9867
    @adinarayanadarla9867 11 лет назад +3

    wonderful. Thank you so much SP Balasubrahmanyam sir to conduct this type of good programs

  • @antonkarllos
    @antonkarllos 11 лет назад +8

    Agradeço por ter a graça de escutar esse anjo cantar!

  • @lokbabu2732
    @lokbabu2732 5 лет назад +1

    Swami spb meeku 10000000000000000 years brathakali

  • @cmd.tagoretagore4802
    @cmd.tagoretagore4802 3 года назад +1

    Very Nice singer sri lalitha good performance spb sollu stop

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 Год назад

    Nijam chepputhanu Neevu chaala chaala brimandangga paadevu👏.and walking with good potential 🙏🇮🇳

  • @sekha1000
    @sekha1000 11 лет назад +1

    superb...amazing....marvelous...speechless...hatsoff to SPB sir.

  • @malaradhakrishnani8822
    @malaradhakrishnani8822 2 года назад

    Unfortunately I haven't yet learnt Telugu to know the meaning of the words but I float with that soul.

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Год назад +1

    Lucky lady here is mother of singer Lalitha

  • @begarianitha4693
    @begarianitha4693 3 года назад

    Srilalitha Nuvvu superb thalli.God bless you ma

  • @venram105
    @venram105 9 лет назад +9

    Excellent SriLalitha. Best wishes.

  • @prabhakarpurella4947
    @prabhakarpurella4947 4 года назад

    I love this song☺beautiful singing chitithali God bless you ra

  • @veerabrahmam7228
    @veerabrahmam7228 8 лет назад +6

    Chala chala bagaa padavammi. Daili 1 or 2 tims vintammi

  • @lovelyshree4all
    @lovelyshree4all 7 лет назад

    HAI Sri Lalitha very good ..geareup.. super voice.... PHANI KUMAR.. kondapalli

  • @kondaveetidamodarreddy7006
    @kondaveetidamodarreddy7006 10 лет назад +26

    Sri Lalitha neevu e paataina paadagaladittavu suma God bless you

  • @seshagirirao4782
    @seshagirirao4782 2 года назад +1

    SRI LALITA GARU LIKES THIS SONG THE MOST NOW

  • @2011kittu
    @2011kittu 7 лет назад +4

    I DIE FOR THIS SONG MEANS I LIKE THAT MUCH OF THIS SONG

  • @kumarsanthosh3039
    @kumarsanthosh3039 12 лет назад +17

    amazing voice and extraordinary singing by sri lalitha.

  • @srishailamkulkacherla9788
    @srishailamkulkacherla9788 6 лет назад +2

    I like padutha theeyaga program

  • @2011kittu
    @2011kittu 7 лет назад +3

    SONG IS MUDDUKE MUDDOCHE MANDARAM MUVVALLE NAVVINDI SINGAARAM MUDDA MANDAARAM MUGDHA SINGAARAM

  • @khajavali4062
    @khajavali4062 6 лет назад +1

    Very good Talli. All The Best.

  • @viswanathponne
    @viswanathponne 8 лет назад +36

    Sri lalitha .., mee amma, nanna lu chala adhrustavantulu ,

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Год назад

    ఏ పాట నే పాడను అని పాడే కంటేఫస్ట్ లోనే బీ పాట పాడు ఉంటే🤣❇️✴️🌟🤣🇻🇳🕉️🇻🇳🇲🇰🕉️🇲🇰🤗💟🛐🇮🇳

  • @seshagirirao4782
    @seshagirirao4782 6 месяцев назад

    Priyanka and srilalitha are rocking in this rewritten program by translation in Maharashtra

  • @bellamkondalakshmi5991
    @bellamkondalakshmi5991 3 года назад +1

    గుడ్ 🌹🌹❤🙏🏻

  • @padmalathaanusuri9206
    @padmalathaanusuri9206 3 года назад

    Awesome తల్లి. God bless you

  • @satyasai1050
    @satyasai1050 2 года назад

    Bhamedipati number voice May God Bless you

  • @snemana1
    @snemana1 3 года назад

    👌nice. Lalita is Sakshaattu Devi swaroopam, beautiful Gaatram. Watch her mom. She inherited from music stars of Bhamidipati family. Blessings to parents 1st. Lalitha, u r divine. Pls keep it up with new creations, like Bhavayami, Paaduta Teeyaga, instrumental etc. Especially propagate arts to next generations by teaching & training. If u need any help in NJ pls contact me. We like to host you all and arrange programs in USA. We are all lucky to C U excelling, as a child, progressing daily. Best wishes🙏

  • @anilm7200
    @anilm7200 7 лет назад

    sri Lalitha is great ala padadam anedi not possible it's really really great.

  • @pramodkamallakumar
    @pramodkamallakumar 6 лет назад +2

    Super lalli. Keep it up.....

  • @singireddyanandreddy4566
    @singireddyanandreddy4566 4 года назад

    I bless the young girl .I always listen to this song , I don't remember how many times I heard this song. Srilalitha you will be very big in coming years.

  • @jogijogi9075
    @jogijogi9075 7 лет назад

    Hi sir lalitha lam your big fan very very all the best love you

  • @VisalakshiSista
    @VisalakshiSista 9 месяцев назад

    Entha goppa sahithyamu anduke balugaru apatani padaru inkaenthabavundo vinnamuga vallu pampinchindi 🙏🙏

  • @mysteryfacts3762
    @mysteryfacts3762 8 лет назад

    i live till today to listen this song by you . awesome voice .you are great ma

  • @SLWCSWFH
    @SLWCSWFH 4 года назад +6

    Her mom is so proud of her 😘😘😘👏👏

  • @Ikachalu
    @Ikachalu 7 лет назад +22

    నిండు బంగారం లాగా పాడావురా తల్లి....God bless you Nana