#బాతాల_పోశెట్టి

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 1,7 тыс.

  • @SREEDHARSSTUDIES
    @SREEDHARSSTUDIES 3 года назад +198

    రాజకీయనాయకులు మాత్రం చివరికి చేరాల్సిన గూటికి చేరుతారు..కానీ నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం కాటికి చేరాల్సిందే.....

  • @sknagulmeera805
    @sknagulmeera805 3 года назад +11

    అన్న మీరు ఏదో చేస్తారని మా భవిష్యత్ మారుస్తారని పట్టభద్రులు ఎన్నికల్లో మీకు ఓటు వేశారు. కానీ ఇప్పుడు మీరు భాజపా లో చేరటం చూసి ఇప్పుడు సిగ్గు పడుతున్నాము.

  • @princeshekhar9762
    @princeshekhar9762 3 года назад +76

    ఇన్ని రోజులు ప్రజల పక్కన ఉంటా, ప్రజల కోసం పోరాడుత , ప్రశ్నించేగొంతుక అన్నావు.
    ఇప్పుడు మత పార్టీ లో చేరినవు

    • @hindustan2225
      @hindustan2225 3 года назад +5

      Donga Donge

    • @Chandanatalkies
      @Chandanatalkies 3 года назад +3

      మత పార్టీ అని ఎవరన్నారు.. అది అపోహ మాత్రమే..

    • @మధువర్మ
      @మధువర్మ 3 года назад +1

      మత పార్టీ అని ఎవరైనా అన్నారా???

    • @ravaanmaharaj3662
      @ravaanmaharaj3662 3 года назад +2

      Vadu kuda dhonga lanjoduku

    • @mohammadnazeem8131
      @mohammadnazeem8131 3 года назад +2

      Avnu bayya emo pikutha annadu
      Ekutha annadu vinu donga pukula modda
      Evvanni nammalo kuda artham kavadam ledu
      Janalanu matalatho atract chestharu anthey em undadu

  • @jekkarigarinagesh4715
    @jekkarigarinagesh4715 3 года назад +46

    ఇప్పుడు తీన్మార్ మల్లన్న కాదు బీజేపీ మల్లన్న అని పెట్టుకో పేరు నీ స్వార్థం కోసం బీజేపీ లో చేరవు బహుజన రాజ్యం అన్నావ్ ఇప్పుడు బీజేపీ లో చేరినవ్ 🤔

  • @VIJAYFORCHANGE
    @VIJAYFORCHANGE 3 года назад +32

    మల్లన్న...!? తెలంగాణ ప్రజలకు అండగా ఉంటావు అనుకుంటే.. నీకు అండగా ఉన్న పార్టీ లోకి పోతవ్ అనుకోలేదు.!

  • @chitragantinaveen79
    @chitragantinaveen79 3 года назад +17

    మతం పేరు తో రాజకీయం చేసే పార్టీ లో చేరినప్పుడు మీరు మీ పతనానికి మీరే కారకులు బోడి మల్లన్న ఇదేనా అంబేద్కర్ సర్ మహాత్మ జ్యోతిరావు ఫూలే కలలు కన్నా రాజ్యం రావాలి అని వాటి కోసం ఇప్పుడు BSP ఉంది కదా అందులో జాయిన్ అవొచ్చు కదా మరి మతం తో చేసే రాజకీయ పార్టీ ఎందుకు చేరినవో యావత్ ప్రజలకు చెప్పాలి లేదంటే నీ తాట తిస్తాం

  • @ajaykumarduggidevara8189
    @ajaykumarduggidevara8189 3 года назад +83

    పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కంటే గణనీయమైన పట్టభద్రుల ఓట్లు సాధించిన ప్రశ్నించే గొంతుకైన తీన్మార్ మల్లన్న గారు బిజెపిలో చేరడం అణిచివేయబడుతున్న వర్గాల ఆశలను నీరుగార్చినట్లయింది.

  • @Purshewar-Gangadhar
    @Purshewar-Gangadhar 3 года назад +18

    ఎం మల్లన్న సర్ మీకు కొన్ని కోట్లల్లో అభిమానులు ఉండేవారు ఇతర పార్టీ నుంచి కానీ ఆ అభిమానులు నిరాశపర్చ్యరు.
    ఒక్కప్పుడు బీజేపీ సిద్ధాంతాలు నచ్చలేనప్పుడు ఇప్పుడు ఎలా నచుతున్నాయి సర్
    నువ్వు ఇప్పుడు బీజేపీ ఏజెంట్ సర్ ఆపండి మీ q న్యూస్స్ డైలీ చేసేవాడిని

  • @nagavankudoth7939
    @nagavankudoth7939 3 года назад +232

    కేసులు అన్నీ మాయం అవుతాయి

    • @jdgroupstou3141
      @jdgroupstou3141 3 года назад +12

      expected.....

    • @murali.m2712
      @murali.m2712 3 года назад +21

      Mallanna thappu cheyaledhu
      He is perfect decision

    • @girishm6335
      @girishm6335 3 года назад +8

      Say no to Christian missionaries conversion.....becarefull all hindus sikh also...too much conversion in all over india am seeing in ground level......

    • @prabhakarjaibheem1628
      @prabhakarjaibheem1628 3 года назад +22

      West gadu okappudu bjp ni gadida ani ippudu ade partylo cheradu tu

    • @nkgamingft...6655
      @nkgamingft...6655 3 года назад +3

      Em case lu..Nannu poshetty annadu-case,nannu pulikesi antundu-case 😂😂😂😂

  • @vishnumala3026
    @vishnumala3026 3 года назад +22

    మిస్టర్ మల్లన్న నువ్వు చేసిన మోసానికి బహుజన అంటూ మోసం చేశావు నువ్వే ఎదో చేస్తావని ఇన్ని రోజులు నిన్ను నమ్మము ఇక చుడు నీ అట మొదలైంది నీ మాయ మాటలకు ప్రజలను మోసం చేశావు నీ స్వార్థం కోసం చేశాం అని తెలుసుకోలేక పోయాము ముందు ఉంది మా రోజులే కబర్ధర్ మల్లన్న అలియాస్ చింత పండు నవీన్

    • @Harishkumar-vc8zc
      @Harishkumar-vc8zc 3 года назад

      Em chesaadu brother

    • @sunnyspeaks18
      @sunnyspeaks18 3 года назад +1

      Anna mosam ani antunnav nvv adi tappu bro...monnativaraku athanu jail lo unnadu athanu jail lo nundi baytaki ravadaniki BJP party help tiskunnadu...athanini baytaki tiskaravadaniki okka opposition BJP party tappa aaa party ki antha dammu ledu andhukey athanu BJP party lo join ayyadu.....

    • @Harishkumar-vc8zc
      @Harishkumar-vc8zc 3 года назад

      @@sunnyspeaks18 Correct brother. Evari problem varike telusthaadhi

  • @mangalapellipraveenkumar4529
    @mangalapellipraveenkumar4529 3 года назад +7

    జై బహుజన సమాజ్ పార్టీ 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘జై Rs Praveen Kumar గారు

  • @malleshthanem7868
    @malleshthanem7868 3 года назад +43

    కరెక్ట్ గా ఆలోచిస్తే మల్లన్న బహుజన వాది. BJP లో చెరి నీకు నువ్వే మోసం చేసుకున్నావు మల్లన్న.

  • @bejjanki22
    @bejjanki22 3 года назад +15

    ఇప్పుడు BJP లో చేరినా, ఇది చివరి మజిలీ కాదు. ప్రజలకు దగ్గరవ్వండి. తీన్మార్ మల్లగానే ఎదగాలి.

  • @kranthisapavat2184
    @kranthisapavat2184 3 года назад +27

    ఏ పార్టీ జెండా కప్పుకొను అన్నావుగా? అన్నీ ముచ్చట్లేనా? ఎవరి స్వార్థం వాళ్ళది. వినేటోల్లుంటే ఏమైనా చెప్తావ్

    • @nomachari7370
      @nomachari7370 3 года назад +1

      డెబ్బై నాలుగు రోజులుగా జైల్లో పెడితే తమవంతు సహకారం ఏవిధంగా అందించారు సోదరా, మన కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ప్రభుత్వ అధినేత అతన్ని చంపాలని చూస్తున్నప్పుడు ఏ పార్టీ నుంచి అతనికి సాయం అందకూడదా , మన కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి చావాలి అంతేనా సోదరా,
      అలానే కొనసాగితే కచరగారు మన కండ్లకు గంతలు కట్టి ఇష్టమొచ్చినట్లు ఆడుకుంటడు.

    • @villagecamping2243
      @villagecamping2243 3 года назад

      @@nomachari7370 correct bro

    • @siddarth2580
      @siddarth2580 3 года назад

      Avnu brother, correct ye, donga mallana

  • @veerannabhukya9746
    @veerannabhukya9746 3 года назад +23

    ఫస్ట్ టైమ్ రాంగ్ డిసిజన్ తీసుకున్నావ్ మల్లన్న గారు 👍👍👍👍

    • @Das6797-online.applications.
      @Das6797-online.applications. 3 года назад +2

      Yes next Telangana lo congress vastundi

    • @banothuanilkumar7608
      @banothuanilkumar7608 3 года назад +2

      Your exactly right bro andaru jai mallana antunnaru andukon vallaku am teliyadu anukunta , mallana tana personal ga vellendu , qnews ne unsubscribe cheye bro nammaka droham chesendu

    • @thanirajanna8760
      @thanirajanna8760 3 года назад

      Marieam,cheasudu

  • @nwritings...8700
    @nwritings...8700 3 года назад +5

    🤣🤣🤣🤣🤣తీన్మార్ మల్లన్న కాస్తా బత్తాయి మల్లన్న అయ్యుండొ🤣🤣🤣🤣🤣

  • @donaldtrump7665
    @donaldtrump7665 3 года назад +61

    మల్లన్న - అసెంబ్లీ స్పీకర్
    కోదండరామ్ - మండలి చైర్మన్
    అవ్వాలి ✊✊👍
    దొర కి చుక్కలు కనపడాలి
    డ్రామా రావు ఈసారి ఎలాగో అసెంబ్లీ కి వచ్చే అవకాశం లేదు 🤗

    • @nagasanidheeraj6046
      @nagasanidheeraj6046 3 года назад +1

      Dhorala palana

    • @valism2092
      @valism2092 3 года назад +1

      Anna. Neeyokka siddaantaalu. Vadili petti BJP Daarilo nadusthavaa Bagugaa ledu

    • @girishm6335
      @girishm6335 3 года назад

      Say no to Christian missionaries conversion.....becarefull all hindus sikh also...too much conversion in all over india am seeing in ground level......

  • @SREEDHARSSTUDIES
    @SREEDHARSSTUDIES 3 года назад

    భహుజనముద్దు బిడ్డ మల్లయ్య సారు గారు..😳😳😳🔊🔊పర్ఫామెన్స్ అదిరింది బయ్యా

  • @kiranbudde8670
    @kiranbudde8670 3 года назад +12

    తర్వాత బాధ పడ్తావ్ నువ్వు ఎందుకు బీజేపీ ki వచాను అన్ని 😄😄😄 జై 🖐️ కాంగ్రెస్ జై కిసాన్ జై రేవంత్ అన్న సీఎం cm

    • @JaiHanuman357
      @JaiHanuman357 3 года назад +4

      vote ki note case lo dorkina donga lanjakodku revanth reddy gadu🤣

  • @srikanthss264
    @srikanthss264 3 года назад

    Super speech Anna👍

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 3 года назад +70

    Bjp లో అందరూ సమానం అన్ని కులాలు అన్ని వర్గాలు ఎవ్వరైనా ముఖ్యమంత్రి కావచ్చు కుటుంబ పాలన వారసత్వ పాలన ఉండదు. మోడీజీ లాంటి గొప్ప నాయకులను గుర్తించిన పార్టీ.

    • @Kavya_Nani899
      @Kavya_Nani899 3 года назад

      @@failureboy5580 antee bjp lo Muslims mottanikee leru antav

    • @sadashivareddygangula6381
      @sadashivareddygangula6381 3 года назад

      Advani.set.modi.gunjukovadama

    • @Kavya_Nani899
      @Kavya_Nani899 3 года назад

      @@failureboy5580 ante nee lekka prakaram
      Telangana state la unna anni party lu anni mathalaku.anni kulalaku support chesthanaya
      Chppu

    • @Kavya_Nani899
      @Kavya_Nani899 3 года назад +1

      Dheshanni mottam dhoochi Ambani chethulaa
      Advani.chethula pettindu cada modi
      Andukee valla aasthulu fulluga periginai
      Oka PM post ante mana mokaniki anthaa chip.....cada
      138cr unna janalu
      Em lekkalu pakkalu undai cada.....
      Telangana nunchi ekkadeko poi think chesina
      90ml batch gallaku
      Ekkanne Telangana la unna.....
      My home rameshwarao....meegha krishna reddy and....eddharu chor gallaku
      Only 7years lo veyela kotlu ekkannunchi vachhinay.....
      Asalu 2014 lo velliddharu ekkada unnaru
      Appudu vella aasthulu enni kotlu
      Eppudu Enni kotlu
      Only 7years lo asalu enni veyela kotlu elaa peringindi
      Ani.....okkadu kuda think cheyyadu
      Bas emanna ante
      Central midha yedusudu.....
      Ekkada state la em ayethandho kuda
      Telusukoleni 90ml gallu thayarayyiru

    • @pottavathrisairaj5545
      @pottavathrisairaj5545 3 года назад

      @@failureboy5580 Nuv Christian aithe America oo Israil ooo Muslim aithe ye pakistanoo afganistan velpo first....idi hindustan baraabar BJP key support chestaam....Keep in mind This is A HINDUSTAN not INDIA....INDIA ki mundu e desham HINDUSTAN....alaantidi nilaanti musugulo unna gorre biddalu Hinduism ni Brastu pattistunnaru Kabatti Only Support for BJP that's it

  • @mpsvlogsintelugu6928
    @mpsvlogsintelugu6928 3 года назад +11

    అది రసీద్ కాదే...పేమెంట్ చెక్..లా వుందే.... మొత్తానికి అధి కారం కోసం నమ్ముకున్న వాళ్ల కళ్ళలో కారం కొట్టి చేరినవ్...చింతపండు నవీన్ గారు..

  • @inapanurivenkatesh7229
    @inapanurivenkatesh7229 3 года назад +71

    If Mallanna joins in the BSP party He will get more respect from me ...

    • @YASHWANTH25691
      @YASHWANTH25691 3 года назад +5

      Oddu akada kanshiram varasulu leru. Pastor varasulu ocharu.

    • @greatsrikar
      @greatsrikar 3 года назад +2

      @@YASHWANTH25691 thankyou, finally someone understands whats happening in parties taking advantage and missusing the weaker economic section of the society.

    • @anjis6831
      @anjis6831 3 года назад +1

      Yes

    • @anjis6831
      @anjis6831 3 года назад +2

      Still there are many Kanshi ram varasulu

    • @prabhagurijala5340
      @prabhagurijala5340 3 года назад

      చాలా బాగా చెప్పారు అన్న

  • @jaxkumar9982
    @jaxkumar9982 3 года назад +4

    కేసీఆర్ కుటుంబాన్ని ఏంచేస్తావో మాటర్ తర్వాత ప్రజలకు ఏమి చేస్తావో చెప్పు ముందు.

  • @bantibablu143
    @bantibablu143 3 года назад +65

    Jai bsp. 🔥🔥🔥

  • @dharavathkishan4293
    @dharavathkishan4293 3 года назад

    Supper anna 🙏🙏🌹

  • @swamulugunteypogu9154
    @swamulugunteypogu9154 3 года назад +28

    నాకు ఎప్పుడో తెలుసు..నీవు బీజేపీ పక్షపాతివి అని..నీవు పనిగట్టుకొని కెసిఆర్ నీ విమర్శిస్తున్నారని..నీవు నిజంగా ప్రజల పక్షాన పోరాడేవాడవైతే..అన్ని పార్టీల బాగోతాన్ని బయట పెట్టి నీ నిజాయితీని రుజువు చేసుకునేవాడిని..కానీ నీవు బీజేపీ నీ విమర్శించకుండా.. బీజేపీ చేసిన దుర్మార్గపు..పరిపాలనను ఎండగట్టకుందగా నీవు ఏక పక్షంగా trs ను టార్గెట్ చేస్తున్నపుడు నీ అస్సలు రంగు బయట పడింది..నీవు పెద్ద పొడంగివి కావులే
    . మల్లన్న నీవు ఒక కుల పిచోడివి మత పిచొడివీ..అని.. ఈ మధ్య రుజువు చేసినావు..నీవు ఎంత స్వార్తపరుడవో..అందరికీ అర్థమైంది.

  • @dilipmudhiraj5565
    @dilipmudhiraj5565 3 года назад

    Congratulations... 🎊🎉🎉🎊🎉

  • @pawankalyan7062
    @pawankalyan7062 3 года назад +15

    Niku jarnalist family ane hakku poyindhi eka mi swaardham chuusukunnav kadha

  • @ramarao3297
    @ramarao3297 3 года назад

    మీరు స్వార్థం లేకుండా తెలంగాణా సేవ చేయండి బీ జే పి లో చాలా మంది దేశభక్తులు, క్రమశిక్షణ కలిగినవారు ఉన్నారు.మిమ్ములను ఆ భగవంతుడు కాపా☠️డి సమాజానికి సేవచేసే శక్తి మీకు ఇవ్వాలని ఆ దేవుడి ని ప్రార్థిస్తున్నాను.I wish you all good life & luck.

  • @venuvemula2453
    @venuvemula2453 3 года назад +11

    ఐపాయే ఈగ లైవ్ న్యూస్ లేదు ఈగ 🔥🔥 అన్న బిజెపి టిఆర్ఎస్ మంచి దోస్తులు సెంట్రల్ లొ

  • @Navi_Tech11
    @Navi_Tech11 3 года назад

    Sir ma 1st result gurinchi government ki m aina cheppandi sir plz plz plz plz plz plz

  • @prasadb737
    @prasadb737 3 года назад +19

    పార్టీ జెండాలు మోయనికి రాలేదు ప్రజల ఎజెండా మోయనికి వచ్చా అని అంటివి. BJP తీర్థం పుచ్చుకుంటివి.
    ఇదేనా సభ్యసమాజానికి నువ్వు ఇచ్చే మెసేజ్.🤦‍♂️🤗

    • @shivajiraj7390
      @shivajiraj7390 3 года назад +3

      మల్లన్న క కామ్ హోగయ!..Q news కో బంద్ కరో..

    • @ShivaKumar-mj1jt
      @ShivaKumar-mj1jt 3 года назад +1

      Journalist gonthu nokkadam valla anna support kosam velladu

  • @AB-bo2ni
    @AB-bo2ni 3 года назад +1

    ANNA e sari sirisilla nundi poti cheyali
    Mallannaa vs KTR sir
    Aravind Anna vs KAVITHA Akka
    (Mp election )Rajasingh bhai vs Asaad bhai
    Revanth Anna vs Mala reddy sir
    KCR Garu vs onteru pratap reddy Anna ( if he joins bjp)
    Ettela Rajedar Anna vs HARISH RAO sir
    Bandi Sanjay Anna vs Mainampally Hanumanth Rao sir
    Komatreddy brothers vs jagdish reddy sir
    Konda Sureka Amma vs Errabelli sir
    Elanti election radhu oka vela vasthe matram inka untadhi😄

  • @ssraorao7565
    @ssraorao7565 3 года назад +26

    తీన్మార్ మల్లన్న మంచి నిర్ణయం తీసుకున్నాడు బిజెపిలో చేరి శుభాకాంక్షలు

  • @rajkumarperuka999
    @rajkumarperuka999 3 года назад +1

    మీరు బీజేపీ లో చేరీ మంచి పని చేశారు మల్లన్న గారు

  • @namasthemamaa
    @namasthemamaa 3 года назад +36

    నీకు MP గెలవాలి ఇవ్వాలి...
    నువ్వు పార్లమెంట్ లో హిందీ మాట్లాడితే చూడాలని ఉంది...😃😂🤣

    • @motamsrinivas7604
      @motamsrinivas7604 3 года назад

      Meeku mlc

    • @j.n.r1797
      @j.n.r1797 3 года назад +2

      Kastam

    • @మధువర్మ
      @మధువర్మ 3 года назад +1

      545 మంది కి హిందీ ఇంగ్లీష్ వస్తాయా??? భాష కాదు భావం ముఖ్యం

    • @j.n.r1797
      @j.n.r1797 3 года назад

      @@మధువర్మ correct but vachina basha lo matladu buildup enduk . Manaku edi vaste adi ok

  • @Sukumar-di6zz
    @Sukumar-di6zz 3 года назад

    Tammudu Teenmar Mallanna Congratulations ra Bro we are all support to you Best of Luck

  • @nomachari7370
    @nomachari7370 3 года назад +31

    Congress లో బహుజన నేతలను ఎదగనివ్వరు కిందికి లాగడమే వారికి ఆనవాయితీ,
    కానీ బీజేపీ లో అలా కాదు
    ఢిల్లీ నుండి గల్లీ లీడర్ల వరకు అందరు ఐక్యమత్యంగా ఉంటరు, అధ్యక్షుడు చెప్పిన మాటకు కట్టుబడి ఉండేది, కేవలం బీజేపీ లోనే,
    ఇతర పార్టీల్లో కనపడే లుచ్చా ఆనవాయితి ఏంటంటే
    అధ్యక్ష పదవి వంశపారంపర్యంగా ఇచ్చుకుంటూ పోవడం.
    అది ఏ రాష్ట్రంలోనైన బీజేపీ పార్టీ లో కనిపించదు.

    • @rakeshgudapurakeshgudapu2631
      @rakeshgudapurakeshgudapu2631 3 года назад

      Anna me party ne pogudy kani congress party jolike raku we give Telangana and we take independent don't forget this so plz don't tock about my party

    • @nomachari7370
      @nomachari7370 3 года назад

      @@rakeshgudapurakeshgudapu2631 తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నే కాదనను , కానీ నా లాంటి వాళ్ళంతా కాంగ్రెస్ ను నమ్మాలంటే ఒకే ఒక్క పని చేయాలి , రాహూల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ల పరంపర కాకుండా దేశం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులు కాంగ్రెస్ లో చాలా మందే ఉన్నారు వారిలో ఎవరికైనా పార్టీ పగ్గాలు ఇచ్చి, గాంధీ లకు పార్టీకి సంబంధం తెంచుకుంటే నేనేంటి ఎంతో మంది కాంగ్రెస్ జై అంటరు సోదర.

  • @kumar-yg7rt
    @kumar-yg7rt 3 года назад

    🙏🙏 Anna ne padalaki shatakoti vandanalu

  • @viratianviratian2951
    @viratianviratian2951 3 года назад +12

    ఎన్ని మాట్లాడినవ్,,,,, పోయి bjp లొ చేరినవ మల్లయ్య,,,,👎👎👎🙏🙏🙏🙏

  • @dharavathpraveenkumar5730
    @dharavathpraveenkumar5730 3 года назад

    అన్నయ్య సూపర్ I support you 👍 మల్లన్న అన్నా

  • @bandisridher4073
    @bandisridher4073 3 года назад +11

    తొందర పడ్డావ్ అన్న

  • @1993santosh
    @1993santosh 3 года назад

    Kcr made him hero
    Agree aithe like chaiyendi

  • @laxminarayanamasagalla6833
    @laxminarayanamasagalla6833 3 года назад +13

    Congratulations మల్లన్న good dissition

  • @subhanjaneyulu92
    @subhanjaneyulu92 3 года назад

    Am changing ur fan. Jai revanth Reddy

  • @నాగభూషణ్
    @నాగభూషణ్ 3 года назад +19

    నమస్కారం మల్లన్న గారు బిజెపిలోకి
    వెళ్లి మంచినిర్ణయం తీసుకున్నావ్ నా
    🌹శుభాకాంక్షలు చాలా గొప్పగా ఎదగాలి ఆశిస్తున్నాను అన్న తెలుగే మాట్లాడు అచ్చి రాణి హిందీ మాట్లాడకు విలువ ఉండదు 🙏

  • @dasettanbalu2911
    @dasettanbalu2911 3 года назад +2

    జై మల్లన్న 🌹👍🌹
    జై జై అరవింద్ 🌹👍👍🌹జై జై జై నరేంద్ర మోడీ జీ 🌹👍👍👍🌹

  • @gajiwellymohan9091
    @gajiwellymohan9091 3 года назад +41

    Heartily Congratulations to Dear MALLANNA for joining in BJP...I think this is most wonderful weapon to fight against Bathala poshetti gang 💐💐💐💐💐💐💐💐💐💐❣️❣️❣️❣️❣️❣️❣️❣️💐💐💐💐💐💐

  • @manafamily786
    @manafamily786 3 года назад

    Superr dicission Anna

  • @sadhunenisainishant1794
    @sadhunenisainishant1794 3 года назад +5

    Dongallu andaru oke gutiloki vachay funny 🤣🤣

  • @Chris-yl7ky
    @Chris-yl7ky 3 года назад

    Good one bro, nice move!

  • @shaikshannu2471
    @shaikshannu2471 3 года назад +7

    Kcr is legend ✌ ...
    I vote kcr
    Kcr brain is too good and he will do good for our telangana,,
    You party did not deserve a deposit from our people
    Jai telangana

  • @rathlavathshankar4258
    @rathlavathshankar4258 3 года назад

    Congratulation Anaa,🌹🌹🌹🌹🌹🌹🌹

  • @madhukarpathi5502
    @madhukarpathi5502 3 года назад +24

    Super..... All the best mallanna garu

  • @kishorebheemsetty7058
    @kishorebheemsetty7058 3 года назад

    Ur taken right decision bro..good party..And All the best bro..

  • @sandeepvarma9826
    @sandeepvarma9826 3 года назад +32

    Congratulations Mr. Mallanna
    You are doing the great job Mr Mallanna

  • @chintu_kshatriya00
    @chintu_kshatriya00 3 года назад

    Always with you anna

  • @raviadavi5053
    @raviadavi5053 3 года назад +27

    Super anna సమాధి కడుదాం 🤭 కెసిఆర్ ది

  • @rajeshm1210
    @rajeshm1210 3 года назад +2

    ఇదెక్కడి సమాజం ర బాబు
    మాములు మనుషులుగా వచ్చి
    సమాజంలో కాస్త పలుకుబడి రాగానే
    రాజకీయాలలో చేరి పోతున్నారు.
    ప్రశ్నిస్తా అని వచ్చి అవసరాల కోసం రాజకీయాలు.
    ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తావు
    నువ్వు చేరిన పార్టీ తప్పు చేస్తే ప్రశ్నించే దమ్ము ఉందా !
    ప్రశ్నించెటోడికి రాజకీయాలు ఎందుకు
    ఎందరో మహానుభావులు బయటనుండే కదా సేవ చేసినది
    అలాగే పోరాడినది.

  • @seelamvinai125
    @seelamvinai125 3 года назад +20

    ఇంక బహుజన వాదాన్ని ఎవరూ నమ్మరేమో మల్లన్న

  • @DesiDukaandaar
    @DesiDukaandaar 3 года назад

    All the best for your future endeavours
    TEEN MAAR MALLANNA

  • @korivishiva2241
    @korivishiva2241 3 года назад

    Anna Nuve super

  • @bhoopalreddy1959
    @bhoopalreddy1959 3 года назад +9

    జయహో ప్రజా గొంతు తీన్మార్ మల్లన్న... జయ జయహో
    బడుగు బలహీన పేద ప్రజల BJP తీన్మార్ మల్లన్న...

  • @publicchannel8604
    @publicchannel8604 3 года назад

    Congratulations 🎉🎉🎉 anna

  • @bandisridher4073
    @bandisridher4073 3 года назад +8

    Indipendent ga పోటీ చేయాలి అన్న

    • @ramussrinivas1037
      @ramussrinivas1037 3 года назад +3

      లేదు సోదరా... ఇండిపెండెంట్ అయితే కెసిఆర్ గాడు పోలీసులతో హింసిస్తున్నడు...

    • @dhanavathsunny5677
      @dhanavathsunny5677 3 года назад

      Indipendent endhi inka party lo join ayadu kadha

    • @mr.V.5
      @mr.V.5 3 года назад

      Independent aithe votes cheeli malla trs gelusthadhi.
      Monna mlc la chusinam kadha. So bjp is better compared to congress

  • @bhupathibharathdwaj3047
    @bhupathibharathdwaj3047 3 года назад +1

    అవసరాలకు పార్టీలు తొక్కే పాత్రలు తప్ప న్యాయం,నాయకులు ,నిజాయితీ లేదూ ఈ లోకంలో😀

  • @satishkonni5076
    @satishkonni5076 3 года назад +10

    Jai congress jai revanth anna cm ❤️👌

    • @SamRohithkp
      @SamRohithkp 3 года назад

      Waste fellow Mallanna, No credibility.

  • @baburaj7535
    @baburaj7535 3 года назад

    Am so happy to see this 👌👌👌👌

  • @answermyquestionofficial7913
    @answermyquestionofficial7913 3 года назад +16

    Case pettinanduku BJP loki vachinav😂 evariki teluvadu e jimkikkulu

  • @padmajapaka3918
    @padmajapaka3918 3 года назад

    All the best tiger 🐅 Mallanna garu 💐💐🤝👌🤝

  • @lingammama3157
    @lingammama3157 3 года назад +6

    మల్లన్న నువ్వు అమాయకుడివో లేక అతితెలివి పరుడివో అర్థం కావడం లేదు. TRS ను వ్యతిరేకిస్తున్న నువ్వు, దానికి గురువు లాంటి BJP లో చేరడం ఏమిటి ? ఈ రెండు పార్టీలు కలిసి జనాన్ని పిచ్జోళ్ళను చేస్తుంటే, నువ్వేమో ఉన్న ఒక్క ఆశను తుంచేశావు..

  • @shekarprabha5124
    @shekarprabha5124 3 года назад

    Anna congratulations 🎉🎉

  • @rajupothunuri2078
    @rajupothunuri2078 3 года назад +8

    Congratulations 💐 sir

  • @aravindchukka196
    @aravindchukka196 3 года назад

    Very good decision Anna

  • @satishkonni5076
    @satishkonni5076 3 года назад +9

    Jai revanth anna cm ❤️

  • @gadeelalakshman3170
    @gadeelalakshman3170 3 года назад

    Super 😀😀😀😀😀😀

  • @yourmine1594
    @yourmine1594 3 года назад +19

    now he became pure soul 😁😁😁. Wipe off all cases

  • @mariyamfathima881
    @mariyamfathima881 3 года назад

    Expected this long ago😆

  • @Mohsin0007
    @Mohsin0007 3 года назад +17

    Nv Junarlist ga unapudu andharu support chesaru epudu only bjp support a untadi neku

  • @Sandeep-kn2db
    @Sandeep-kn2db 3 года назад

    Super 👍

  • @battuvenkat445
    @battuvenkat445 3 года назад +12

    I have one doubt ...meeru BSP lo join ai RSP sir tho kalisi work chesthe respect undedhemo

  • @jharinath6721
    @jharinath6721 3 года назад

    We always support you anna....all the best

  • @vishalshedmake8041
    @vishalshedmake8041 3 года назад +20

    Congratulations Anna💐

  • @bhumeshcheeti6786
    @bhumeshcheeti6786 3 года назад +1

    ఇప్పటి నుంచి తీన్మార్ మల్లన్న ఫెయిల్ జనంలో క్యాడర్ కోల్పోతావ్ మల్లన్న గారు

  • @ravich4464
    @ravich4464 3 года назад +7

    🙏🙏 మల్లన్న ధన్యవాదములు బీజేపీ లో జైన్ అయినందుకు జై జై తీన్మార్ మల్లన్న 🙏🙏

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 3 года назад

    Kattese program ki nenu kuda vastha anna

  • @sekumadhu6241
    @sekumadhu6241 3 года назад +7

    భారత్ మాతాకీ జై
    జై శ్రీరామ్🙏జై శ్రీరామ్
    జై శ్రీరామ్🙏జై శ్రీరామ్
    జై శ్రీరామ్🙏జై శ్రీరామ్
    జై బిజెపి 💪🌺
    జై నరేంద్ర మోడీ 🌺🙏🌺
    🌺🌺🌺🙏🌺🌺🌺

  • @srikanthkokalla7193
    @srikanthkokalla7193 3 года назад +1

    Naveen anna nv super

  • @satishkonni5076
    @satishkonni5076 3 года назад +15

    Telangana ichina party congress ra plz telagana people think once ❤️

    • @Kavya_Nani899
      @Kavya_Nani899 3 года назад +1

      Khangress eyyaledu ani evadannadu......
      Appudu power lo Sonia undi echhindi
      Aa matter andariki telusu.....
      Kakapothe Khangress party anedi
      Total ga down ayepoindi......

  • @remmollarajeshwar1931
    @remmollarajeshwar1931 3 года назад

    Super anna 😇🦁

  • @rahulchatla7382
    @rahulchatla7382 3 года назад +5

    Jai congress ❤️

    • @prabhagurijala5340
      @prabhagurijala5340 3 года назад

      జై జై కాంగ్రెస్ ✊️✊️✊️✊️✊️✊️

  • @manojmukkera6760
    @manojmukkera6760 3 года назад

    Wel come anna Garu

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui 3 года назад +5

    You have taken good discussion brother.

  • @spsiv9984
    @spsiv9984 3 года назад

    Best of luck mallanna 👍👍👍

  • @muppasridhar7475
    @muppasridhar7475 3 года назад +8

    🌺🌺🌺Congrats Mallanna super 🚩🚩🚩 Jai BJP🙏

  • @mangalapellipraveenkumar4529
    @mangalapellipraveenkumar4529 3 года назад +1

    Next CM RS Praveen Kumar garu

  • @djravisiddipet4180
    @djravisiddipet4180 3 года назад

    బీజేపీ లో ఇప్పుడు వున్నవాళ్ళు సరిపోతలేర మళ్లీ . నీకు మల్ల చివరకు చిప్ప గతి పడుతుంది

  • @rvcreationstelugu
    @rvcreationstelugu 3 года назад +3

    Jai BJP, Jai Sanjay Anna, Jai Mallanna🚩🚩

  • @nareshnadigoti6206
    @nareshnadigoti6206 3 года назад

    జై బహుజన్ సమాజ్ పార్టీ 🐘🐘🐘