నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సిఎం వచ్చినది దోచు కోవటానికి.. సేవా తొక్క.. తొక్కలో రైతులు భోంగులో రైతులు .. వుంటే వుంటారు చస్తే చస్తారు..వ్యవసాయ శాఖ మంత్రి ??????
మేము మూడు ఎకరాల తేజ మిరప వేసావయ్యా సర్వ నాశనం అయిపోయే.. మొన్న కింటా కి ఆరు వేల చొప్పున అమ్మము . గు😢.. గత సంవత్సరం ఇదే తేజా మిరప 22,000 పాతికవేలు వెళ్ళింది .. ఇప్పుడు 75 శాతం రేటు పడిపోయింది.. అన్యాయం దారుణం .. దయచేసి రైతులకు న్యాయం చేయండి ఈ సమస్యను ఎవరు పట్టించుకోవడం లేదు...
ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఉండేది టిఆర్ఎస్ పార్టీ ఉండేది.. రైతే రాజుల బ్రతికేవాడు.. అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. టిప్పు సుల్తాన్ ప్రభుత్వం. అదే కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు దివాలా తీశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం లో ఏ రైతు బాగుపడ్డాడు చెప్పండి.. నో ఆన్సర్. గత ఏడాది వరి రేటు 28 టు 33. వందలు ఉండింది. మరి ఈసారి 23 టు 2500 వరకు ఉన్నది. మీరే ఆలోచించండి. క్వింటా కి 500 బోనస్ అన్నాడు. రైతు యొక్క కొంపలు ముంచాడు. 2లక్షల రైతు రుణమాఫీ అన్నాడు. ఏ ఒక్క రైతుకు చెందలేదు. చాలా గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. Bjp అండ్ బి ఆర్ ఎస్ పార్టీ ఉన్నంతవరకు. మీ పార్టీ యొక్క మూలాలు కూడా కనిపించవు. మరొక నాలుగు సంవత్సరాలు కుక్కలా ఎంజాయ్ చేయండి. మరొక 20 సంవత్సరాల వరకు ఇవే మీకు చివరి జ్ఞాపకాలు..
అది ఎర్ర బంగారం కాదు , ఎర్ర విశం , వాటిని విరివిగా పండించటానికి ఎన్నో రకాల Pesticides & Herbicides విచ్చలవిడిగా వాడేస్తారు . విదేశాలకి Export చేయాలంటే ఇలాంటి విషం కలిపిన మాల్ ని ACCEPT చేయరు
సినిమాల కు rate పెంచే గవర్నమెంట్ మిర్చి కి రైతుల కోసం ఎందుకు పెంచడం లేదు
నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సిఎం వచ్చినది దోచు కోవటానికి.. సేవా తొక్క.. తొక్కలో రైతులు భోంగులో రైతులు .. వుంటే వుంటారు చస్తే చస్తారు..వ్యవసాయ శాఖ మంత్రి ??????
@@Sandeep9424sandy 100కిలో ఉండేది 200కిలో అంటే ఎవరు తీసుకుంటారు
Correct ga cheparu bro
😁😁😁
సినిమా వాళ్లు కష్టపడుతారు పాపం, రైతు కష్టం వాళ్లకు కనబడదు 😢
Raithuku matram ledhu bro rate ni niranaecha adhikaram even pennis konna fixed rate papam raithuku matram ledhu e option ekada
Avunu....cinema vallu.....sexual ga baga hard work chestaru
Yevadu gula tho antha amount ki ticket konaku.
Raitu la paristiti enty😢😢😢😢😢😢😢😢
మొక్క జొన్న ఈరోజుల్లో బంగారం ఆ పంట వేయడం మంచిది
Avuna entha vundhi bro rate?
Retail rate perkg.70rs
చాలా దారుణమైన దరలు. ప్రభుత్వం కలుగ చేసుకోవాలి ఈ విషయంలో గిట్టుబాటు ధర వచ్చేలా చేయాలి
Ap and TS government pls increase Mitch rates,
Mirchi prices thakkuvaga avuthayi kani mirchi powder price matram thakkuvaga avvadu endhukoo...
ఏ మిర్చి powder Cost ఎక్కువ గా ఉంది & ఎంత ధర ఉందో మీరు కాస్త చెప్పగలరా ?
@@EXChristianRamRam packet 1 kg 200 plus
Government confirm ga mirchi rate penchali.mirchi rate perigindi ani daniki kotte mondulu rate full ga pencharu so ippudu rate ledu 😢😢
Super
మేము మూడు ఎకరాల తేజ మిరప వేసావయ్యా సర్వ నాశనం అయిపోయే..
మొన్న కింటా కి ఆరు వేల చొప్పున అమ్మము . గు😢..
గత సంవత్సరం ఇదే తేజా మిరప 22,000 పాతికవేలు వెళ్ళింది ..
ఇప్పుడు 75 శాతం రేటు పడిపోయింది..
అన్యాయం దారుణం ..
దయచేసి రైతులకు న్యాయం చేయండి ఈ సమస్యను ఎవరు పట్టించుకోవడం లేదు...
Midi ye vuru
@muralibop guntur bro
ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఉండేది టిఆర్ఎస్ పార్టీ ఉండేది.. రైతే రాజుల బ్రతికేవాడు..
అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. టిప్పు సుల్తాన్ ప్రభుత్వం. అదే కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు దివాలా తీశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం లో ఏ రైతు బాగుపడ్డాడు చెప్పండి.. నో ఆన్సర్. గత ఏడాది వరి రేటు 28 టు 33. వందలు ఉండింది. మరి ఈసారి 23 టు 2500 వరకు ఉన్నది. మీరే ఆలోచించండి. క్వింటా కి 500 బోనస్ అన్నాడు. రైతు యొక్క కొంపలు ముంచాడు. 2లక్షల రైతు రుణమాఫీ అన్నాడు. ఏ ఒక్క రైతుకు చెందలేదు. చాలా గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. Bjp అండ్ బి ఆర్ ఎస్ పార్టీ ఉన్నంతవరకు. మీ పార్టీ యొక్క మూలాలు కూడా కనిపించవు. మరొక నాలుగు సంవత్సరాలు కుక్కలా ఎంజాయ్ చేయండి. మరొక 20 సంవత్సరాల వరకు ఇవే మీకు చివరి జ్ఞాపకాలు..
Meerut.. Chala..rang..chepparu
Retail market lo rates mamuluga ne unnayi.
ఆసియాలో అతిపెద్ద మిర్చి యార్డ్ గుంటూరు లో రేట్లు బాగా వున్నాయి కదా, ఏంటి మీరు ఇలా చెబుతున్నారు
అయ్యా గుంటూరులో కూడా రేట్లు ఏమి లేవు
No rate in guntur
Rathuku nyam cheyandi
Khammam market ye nayyam guntur inka ghoram
Farmers, business chesevallu economic ga debbatinnaru,vyaparulu chalamandi cchanipotunnaru
Mirchi veyyakandi.
50రూపాయలు కిలో
Farmer dont have freedom to sell his stock ..😢
3 months taravata rates mali perugutai
30.000epudundidi
అది ఎర్ర బంగారం కాదు , ఎర్ర విశం , వాటిని విరివిగా పండించటానికి ఎన్నో రకాల Pesticides & Herbicides విచ్చలవిడిగా వాడేస్తారు . విదేశాలకి Export చేయాలంటే ఇలాంటి విషం కలిపిన మాల్ ని ACCEPT చేయరు
Avuna ayithe ne intlo padinchukoo ,avi endhuku vadituru yield peragatiki ,yield endhuku kavali ante ah matram pandistene atleast losses rakunda vuntayy
అందేంటి వాణిజ్య పంట అంటేనే పేష్టిసిడ్స్ కదా! ఇది ఎందయ్య కొత్తగా ఇండియా కి కొత్త సైంటిస్ట్ వచ్చాడయ్యో 😂😂
@@rajashekerchinttu4516 మరి Pesticides & Herbicides తో పండించిన మిర్చి ని తినండి అని ప్రోత్సాహిస్తున్నావా రా ? ఘాండూ ?
@@arjunm449 నీకు Losses రాకుండా ఉండటానికి ఆహారంపై విషం Spray చెస్తావా రా ?
Red gold aa …. Pesticide vesi mosam chesthe yela…, raithu lu nikkachhiga vundali
Mirchi raitulaku gittu batu dara ivvali
Rytulnu mosam chesina government
😢😢😢😔😔
Asia mirchi yard is guntur you must know
Rythulu arakkonam
దళారులు, వ్యాపారులు, ప్రభుత్వం కలిసి రైతుల్ని ముంచుడు తప్ప పీకేదేం లేదు.
నాణ్యమైన మందు ఇచ్చారు చాలు ధర వద్దు
ఎర్ర బంగారం news చదువుతుంది...😂
Guntur..is..biggest..market
Dhil raju and AP govt me cenema rates penchadaniki nyt ki nyt ye ticket rates penchukondi😢😢
Anduku anni pathakalu
Kasta pade rythu ku maddathu dhara esthe rythu Anni chusukogaluguthadu
Diniki minchi enkkem korukoru
avasaram Ledu .
Revanth reddy paripalana effect
ఏటా పండితే ఎర్రో డైనా పoడిస్తాడు
Nenna ne mirchi teeskunna 500grms 160rs undi
ఏటా పండుతే (ధర. వుంటే). ఎర్రో dainaaß
😢😢😢😢
chandra babu
😂😂😂
Evusam bandh petti political ku velli dhochukoni thinaali
Cbn leg mahima quality mandhu istha tragandi raithulu pandinchindhi rates penchithe ela
Thagupothulu kavali sampadha kootami srutincharu cbn annaduga vyavasayam dhandaga cinima rates penchithe tax vasthundhi
Cbn government okappudu current charges paina raithulu dharna chesthe gurralatho thokkinchadu pogabomb veci champesadu ippudu raithulu gittubatu dhara kavalate vadiki kanapadadhu vinapadadhu
ఈసారి రైతులు అందరూ మిర్చి పండించారు..అందుకు
Cbn daridra padam
Full pesticides full use chestaru evaru konaru
Nuvu pandiy Ela pandisthavo
Vb.
Ayithe nuve pandichukoooo simplee