స్టాలిన్ ధర్మం ||

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • THE WAR OF CARMEL MINISTRIES (W.C.M)
    Contact No : 8500 118 114
    8500 112 114
    #indiancurrentaffairs #religion #UdhayanidhiStalin #prakashraj #pawankalyan #ParamhansAcharya #vrraja #wcmkiranpaul

Комментарии • 731

  • @subhashiniasirvadam6355
    @subhashiniasirvadam6355 Год назад +44

    యేసయ్య కే ఘనత కలుగును గాక.

  • @jhansilakshmi9100
    @jhansilakshmi9100 Год назад +10

    Praise the lord chakkaga chepparu pastor garu thanks

  • @RaviTimmangaari-wb1hs
    @RaviTimmangaari-wb1hs Год назад +23

    దిన దినము మనుషుల్లో ఆలోచన తగ్గిపోయి ఆవేశం ఎక్కువ అయిపోయింది

  • @gangaraju3150
    @gangaraju3150 Год назад +36

    బ్రదర్ మీరు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ సో మచ్ డెబిట్ లో మాట్లాడు పెద్దపెద్ద వాళ్ళు మీలాంటి మైండ్ సెట్ ఉంటే చాలా బాగుంటుంది దీని మీద వివాదం చేసే ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా మన ఇండియాకి వెలుగెత్తి చెప్పండి చూపించండి ఈ వీడియో ప్లీజ్ బ్రదర్ థాంక్యూ సో మచ్

  • @Rambabu_Kanakaraju
    @Rambabu_Kanakaraju Год назад +295

    బ్రదర్ ప్రేమ చల్లారుతుంది, అక్రమం విస్తరిస్తుంది,అంతం అతి సమీపంగా ఉంది. మన ప్రభువు,రక్షకుడైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు నెరవేరుతున్నవి కాబట్టి విశ్వాస వీరులమై, సువార్తను సర్వలోకానికి ప్రకటిస్తూ,అందరినీ ప్రేమిస్తూ (శత్రువుని కూడా), నిరీక్షణ కలిగి, పాపులను రక్షించమని ప్రార్థిస్తూ, పరలోక యాత్రలో ప్రభువు మనకు చూపిన మార్గమున ప్రయాణం చేద్దాం. చివరిగా సత్యమును సత్యముగా ప్రకటిస్తున్న మీకు నా అభినందనలు

    • @ravurikoteswararao1972
      @ravurikoteswararao1972 Год назад

      క్రైస్తవ మతం ఏమి తక్కువ తినలేదు వాళ్ల మతాన్ని వ్యతిరేకం నాట్లాను చిత్రహింస లు పెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి అందులో బ్రోనే గెలీలియో కోపర్నికస్

    • @eswar1685
      @eswar1685 Год назад

      యేసు dec 25 పుట్టెడు అని నిరూపించు

    • @sksilarbasha32
      @sksilarbasha32 Год назад +4

      Meeru matram mararu ra babu😮

    • @Rambabu_Kanakaraju
      @Rambabu_Kanakaraju Год назад +8

      @@sksilarbasha32 ఎవరు మారాలి,ఎందుకు మారాలి బ్రదర్?????

    • @eswar1685
      @eswar1685 Год назад

      @@Rambabu_Kanakaraju nenu అడిగినదానికి చెప్పండి యేసు అనే వాడు dec 25 పుట్టెడు అని నిరూపించు

  • @tsubramanyammani6681
    @tsubramanyammani6681 Год назад +27

    మీరు అతి చక్కని వివరణతో ప్రేమగా అందించిన మెసేజ్ అందరు అర్థం చేసుకొని కలిసి మెలసి వుండాలి.

  • @m.prasad1499
    @m.prasad1499 Год назад +181

    స్టాలిన్ గారి మాటల వెనక ఆయన ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా వివరించారు
    Praise the lord pastor Garu 🙏🏻👌

  • @ratnamsaripalli9780
    @ratnamsaripalli9780 Год назад +124

    మీ లాంటి వారు స్పందిస్తూ ఉండాలి అన్నా లేకపోతే మత ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉంది 🙏🙏🙏

    • @VamsiKrishna-je2yj
      @VamsiKrishna-je2yj Год назад +1

      Vadu edho superman annattu hype isthunnav kadha ra

    • @begarisailu4210
      @begarisailu4210 Год назад +2

      ఒరేయ్ తమ్ముడు గుర్తుపెట్టుకో తమ్ముడు ఎందుకంటే రాబోయే కాలంలో మీరు బ్రతికి ఉండరు అది గుర్తుపెట్టుకోండి

    • @ratnamsaripalli9780
      @ratnamsaripalli9780 Год назад +6

      @@begarisailu4210 నీవు ఉంటా వ భూమి మీద ఎవరూ ఉండరు అది గుర్తు పెట్టుకో

    • @VamsiKrishna-je2yj
      @VamsiKrishna-je2yj Год назад

      @@begarisailu4210 nuv edho boomi puttinappati nundi unnattu, Maria ki delivery chesi yesu boddu kosi peru pettinattu chepthunnaave. Aa bokkalo parishudhathma grandhallo unna sollu naku cheppaku

    • @arkootibhaskarreddy4740
      @arkootibhaskarreddy4740 Год назад +1

      Orey Babu nii mathru bhumi edhi kadu raa babu
      Nidhi adari deshalu raa babu india kadu nii mathru bhumi

  • @kuppaladaneswari497
    @kuppaladaneswari497 Год назад +21

    ఏ విషయం గురించిన దై వికం గా.... దైవ జ్ఞానం తో చక్కగా వివరిస్తారు అన్నా మీరు..... All glory to Heavenly God🙌🏻🙌🏻

  • @sunil7933
    @sunil7933 Год назад +26

    వాస్తవం చక్కగా వివరించారు..
    ఈ వీడియో పెద్దలు చూసి ఎంతో నేర్చుకోవాలి

  • @bethapudipradeepWCM
    @bethapudipradeepWCM Год назад +70

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు🙏 మీ మాటలు ఖచ్చితంగా.. కన్ఫ్యూజన్ లో ఉన్న వారిని జ్ఞానంతో వివేకంతో ఆలోచించేలా చేస్తాయి👏👏👏🙌🙌🙇🙏🙏

  • @kuwaitq7842
    @kuwaitq7842 Год назад +73

    Praise the lord 🙏 అయ్యగారు....... దేశంలో శాంతి నిర్మూలన కోసం ఈ రాజకీయ నాయకులు చాలా కష్టపడుతున్నారు... అయ్యగారు....

    • @manideeparkot5651
      @manideeparkot5651 Год назад +2

      Prise the lund😂😂😂

    • @kasapoguemmanuel5005
      @kasapoguemmanuel5005 Год назад

      ​@@manideeparkot5651 arey nachite comment chay leka pote musko

    • @VenkataRamanaP-km5ot
      @VenkataRamanaP-km5ot Год назад

      ​@@kasapoguemmanuel5005
      అబ్బో మా గొప్ప బైబిల్ దేవుడు...
      బైబిల్ లోనే పెద్ద బానిసత్వం ఉంది...
      దాన్ని పెంచి పోషించిన మహానుభావుడు బైబిల్ దేవుడు...
      అయితే ఈరోజే చూడండి 70mm సినిమా...😁
      నిర్గమకాండము
      చాప్టర్ 21
      2 నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడల వాడు ఆరు సంవత్సరములు దాసుడై యుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును.
      3 వాడు ఒంటిగా వచ్చినయెడల ఒంటిగానే వెళ్లవచ్చును. వానికి భార్య యుండిన యెడల వాని భార్య వానితోకూడ వెళ్లవచ్చును.
      4 వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వానివలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన యెడల ఆ భార్యయు ఆమె పిల్లలును ఆమె యజమానుని సొత్తగుదురుకాని వాడు ఒంటిగానే పోవలెను.
      5 అయితే ఆ దాసుడునేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచు న్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన యెడల
      6 వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసి కొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్ద కైనను ద్వారబంధ మునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండును.

  • @wcmananiyawcmananiya7497
    @wcmananiyawcmananiya7497 Год назад +33

    మన దేశ పెద్దలు, ప్రజలు మీలా ఆలోచిస్తే నా దేశంలో గొడవలు సమస్యలే ఉండేవి కావు అయ్యగారు. మీరు చెప్పినట్లుగా నా దేశ ప్రజలందరూ మారాలని కోరుకుంటున్నాను

  • @gampalajanakiramaiah3468
    @gampalajanakiramaiah3468 Год назад +29

    మీరు ఇంత చిన్న వయసులో కూడా చాలా మర్యాదగా నెమ్మదిగా భయంకరమైన విషయాలు చెప్పారు.ఇదేవిధంగా చర్చించే పెద్దలు వుంటే అందరికీ ఆనందమే కదా.కానీ పెద్దలు అనేవారు ఇలాంటి ఉన్నతమైన మనసు కలిగినవారు గా ఆలోచించాలని ఆశిద్దాం.

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Год назад +26

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @bathinarajee1037
    @bathinarajee1037 Год назад +12

    యెహోవా ఇరే praise the lord బ్రదర్

  • @Vijaykumar-mp1nd
    @Vijaykumar-mp1nd Год назад +53

    దెవుని సమన్వాయం మీ వాక్యం ద్వారా వింటున్నాను అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @dasutalari7511
    @dasutalari7511 Год назад +8

    🙏🙏అన్న చాలా అర్ధవంతంగా స్టాలిన్ గారు వ్యాఖ్యలు వెనుక భావాన్ని వివరించారు మీ పరిచర్య మరింతగా వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను వందనాలు అన్నయ్య గారు 🙏🙏🙏

  • @Mercyp130
    @Mercyp130 Год назад +72

    మీలాంటి వారు ఈ దేశానికి చలా అవసరం అయ్యగారు 🙏

    • @mahendermahender6085
      @mahendermahender6085 Год назад

      Sanatadarmam
      ఇండియా అయిన భారత దేశమైన ఒక్కటే.
      అందరూ బాగుండాలి సర్వేజనా సుఖినోభవంతు అని ఆలోచించే మంచి దేశము నా దేశం.
      సనాతనము అనేది (ఒక బూటకం)ఒక బ్రాహ్మణిజం.
      ప్రపంచానికే అతి ప్రమాదకరమైన ఆధర్మం
      మానవుని మనుగడకే అత్యంత ప్రమాదకరమైనది.
      సనాతన రాక్షసిజం.
      మన ఆర్యబ్రహ్మనులు రచించి పాటించిన- భారత దేశ సనాతన ధర్మం
      1. భారత దేశ సనాతన ధర్మం అంటే భర్తతో పాటు బార్యను కూడ సజీవంగా దహనం చేసేవారు- (సతీసహగమనం, 1829 లో
      (. బ్రిటిష్ వారు నిశేదించారు).
      2. భారత దేశ సనాతన ధర్మం అంటే - శూద్రులకు హాస్తీహక్కు. ఉండేది కాదు- 1795 లొ. బ్రిటీశువారు నిశేదించారు.
      3, భారత దేశ సనాతన ధర్మం అంటే ఆడ శిశ్యులను గంగా నదిలో
      పడేసే ఆచారం- బ్రిటీశువారు 1804 లొ నినదించారు.
      4. భారత దేశ సనాతన ధర్మం అంటే శూద్రులు అగ్రకులాలకు భానిసలే - 1813 లో నిషేదించారు.
      5. భారత దేశ సనాతన ధర్మం అంటే- శూద్రుల వదువు బ్రహ్మణునితో మూడు రాత్రులు గడిపే ఆచారం- బ్రిటీశువారు
      1819 లో నిషేదించారు
      6. భారత దేశ సనాతన ధర్మం అంటే శూద్రుల అందమైన అడ పిల్లలను దేవుడికి పెళ్లి చేసి ఈరిలొ ఉన్న అగ్రకులా వారు.
      కామవాంచ తీసుకెనెవారు. బ్రిటిశు వారు 1829లో నిషేదించారు.
      7. భారత దేశ సనాతన ధర్మం అంటే- శూద్రులను నరభలి
      ఇచెవారు బ్రిటిశు వారు 1830 లొ నిశేదించారు.
      8. భారత దేశ సనాతన ధర్మం అంటే - శూద్రులకు కుర్చీల మీద కూర్చోవడం నిశేదం- బ్రిటిశువారు 1835 లో నిషేదించారు.
      9. భారత దేశ సనాతన ధర్మం అంటే శూద్రులకు హాస్తిహక్కు ఉండేది కాదు. 1795 లొ బ్రిటిశువారు నిసేదించారు.
      10. భారత దేశ సనాతన ధర్మం అంటే అగ్రకులాల వారు నేరంచేస్తే శిక్ష ఉండేది కాదు. శూద్రులు నేరం చేస్తే కటినమైన శిక్ష
      ఉండేది. బ్రిటీశు వారు 1817 లొ ఈ వివక్ష తొలగించారు. 11. భారత దేశ సనాతన ధర్మం అంటే- శూద్రులకు విద్యను నేర్చుకొనే
      హక్కు లేదు. బ్రిటిశు వారు 1813 ఈ వివక్షను తొలగించారు.
      12. భారత దేశ సనాతన ధర్మం అంటే- హిందూ స్త్రీలకు హాస్తి హక్కు ఉండేది కాదు. బ్రిటిశువారు 1837 లొ తొలగించారు.

  • @radapakaranjithkumar8772
    @radapakaranjithkumar8772 Год назад +6

    ఆన్న గారు చాలా చాలా బాగుంది మి స్విప్చ్

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 Год назад +10

    Bro. కిరణ్ పాల్ గారు వందనములు! చాలా చక్కటి విషయాలు చెప్పారు, మనుష్యులు గ్రహించ గలిగితే (ముఖ్యంగా దుర్మార్గపు రాజకీయ నాయకులు) దేశం బాగుపడుతంది.

  • @lavanyaomi8506
    @lavanyaomi8506 Год назад +15

    సమాజం ఎప్పుడు ఆవేశంతో కాదు అలోచన విధానంతో
    నడిపించబడాలి.. ఆమేన్ 🙇🙇

  • @mscreation9657
    @mscreation9657 Год назад +9

    అవును అన్నయ్య చాలా చక్కగా వివరించారు .దేవుడు మిమల్ని బహుగా వాడుకొనునుగాక ఆమెన్.

  • @sowjanyakallepally9567
    @sowjanyakallepally9567 Год назад +18

    Praise the lord 🙏 brother chala Baga chepparu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayakukati8622
    @vijayakukati8622 3 месяца назад +1

    Thank you Kiran Paul Brother దేవుని ప్రసన్నత మీ ముఖంలో.. మీ హృదయంలో..కనిపిస్తుంది thank you sir.

  • @gpmjesus
    @gpmjesus Год назад +6

    అన్నా మీకు ప్రత్యేకమైన చక్కగా వివరించారు ఇది గనుక మేధావులు వింటే బాగుంటుంది లేకుంటే వల్ల గతి గంతే

  • @VijayKumar-tm6ym
    @VijayKumar-tm6ym Год назад +15

    కలవరపడుతున్నా మన భారతం

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Год назад +15

    అన్నయ్య వందనాలు మంచి సందేశం చెప్పారు మంచి మాటలు చెప్పారు

  • @mountsinai18
    @mountsinai18 Год назад +11

    ‭‭మత్తయి‬ ‭5:9‬, సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారు లనబడుదురు.
    👏👏👏👏👏👏🇮🇳దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్,
    మన పూర్వికులు, వాళ్ళ ప్రాణ త్యాగంతో దయచేసినా స్వతంత్రం, సంతోషంగా నివసిద్ధాంతం, జై హింద్

    • @VenkataRamanaP-km5ot
      @VenkataRamanaP-km5ot Год назад

      నువ్వు అట్టా అన బాకు రోయ్...
      ఇజ్రాయిల్ దేవుడైన బైబిల్ దేవుడికి పిచ్చ కోపం వస్తుంది...

    • @VenkataRamanaP-km5ot
      @VenkataRamanaP-km5ot Год назад

      అబ్బో మా గొప్ప బైబిల్ దేవుడు...
      బైబిల్ లోనే పెద్ద బానిసత్వం ఉంది...
      దాన్ని పెంచి పోషించిన మహానుభావుడు బైబిల్ దేవుడు...
      అయితే ఈరోజే చూడండి 70mm సినిమా...😁
      నిర్గమకాండము
      చాప్టర్ 21
      2 నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడల వాడు ఆరు సంవత్సరములు దాసుడై యుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును.
      3 వాడు ఒంటిగా వచ్చినయెడల ఒంటిగానే వెళ్లవచ్చును. వానికి భార్య యుండిన యెడల వాని భార్య వానితోకూడ వెళ్లవచ్చును.
      4 వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వానివలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన యెడల ఆ భార్యయు ఆమె పిల్లలును ఆమె యజమానుని సొత్తగుదురుకాని వాడు ఒంటిగానే పోవలెను.
      5 అయితే ఆ దాసుడునేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచు న్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన యెడల
      6 వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసి కొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్ద కైనను ద్వారబంధ మునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండును.

  • @UnnamatlAnjaneyulu
    @UnnamatlAnjaneyulu 11 месяцев назад +20

    దేశంలో శాంతి బోధించే మంచి మనుషులు దేశానికి అవసరం గొడవలు పెట్టేవారు గొడవలు పెట్టేవారు మారాలి

  • @muvvalahepsiba5250
    @muvvalahepsiba5250 Год назад +10

    Praise the Lord🙏 brother chala baga vivarincharu

  • @chakravarthychintha3871
    @chakravarthychintha3871 Год назад +13

    వందనాలు బ్రదర్

  • @యేసేనిజదేవుడునిత్యజీవమిస్తాడు

    మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు 🙏 అయ్య గారు

  • @balasureshtenali4592
    @balasureshtenali4592 Год назад +5

    Praise the lord brother 🙏 chala baga chepparu melanti vallu deshaniki kavali brother 🙏

  • @MrCharanPaul
    @MrCharanPaul Год назад +17

    నాకు తెలిసి ఎ పాస్టర్ కులం గురించీ అనిచివేత గురించీ మాట్లాడలేదు...ధన్యవాదాలు కిరణ్ పాల్ గారు...

  • @telugugrace4800
    @telugugrace4800 Год назад +4

    Annayya meeru sarvasatyameva jayathe Anna maata ki kachhithamaeina Pani jarigisthunnaru praise the lord annayya

  • @KilloUmamahesh-lo5mb
    @KilloUmamahesh-lo5mb Год назад +7

    వందనలు బ్రదర్ మంచి గా మాట్లాడుతున్నారు

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 Год назад +2

    Vandanalu brother 🙏🏾🙏🏾🙏🏾

  • @m.prasad1499
    @m.prasad1499 Год назад +21

    Praise the lord pastor Garu 🙏🏻👌❤️

  • @melangiissak9958
    @melangiissak9958 Год назад +9

    చాల చకగా చెపరు అన్న దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు

  • @vanithatadi8653
    @vanithatadi8653 Год назад +19

    Praise the lord pastor garu 🙏🏻🙏🏻🙏🏻

  • @hazarathbatta5261
    @hazarathbatta5261 Год назад +4

    చాలా మంచి ఉద్దేశంతో మాట్లాడారు , అందరి ఉద్దేశాలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా.

  • @mohankanth1865
    @mohankanth1865 Год назад +16

    Praise the Lord brother

  • @madhavib1886
    @madhavib1886 Год назад +5

    Praise the lord brother 🙏 elanti samashyalu vicharinchadaniki meeru cheppelaga peddarikam, aalochana vidhanam , gnanam ilantivi chala avasaram meela pataion vuntey saripotundhi chala thanks brother. God bless you.

  • @ComingGod-lu7rx
    @ComingGod-lu7rx Год назад +3

    Price the lord Brother 🙏🙏🙏🙏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏 chala bhaga vivarincharu..👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @calvarynaik1427
    @calvarynaik1427 Год назад +25

    Praise the lord

  • @piridisankararao-vu7yl
    @piridisankararao-vu7yl Год назад +24

    కిరణ్ పాల్ సహోదరుడా,
    మీ మాట యూ ట్యూబ్ లో కనిపించిన వెంటనే నాకు ఎడారిలో మజ్జిగ, కొబ్బరి నీరు, చల్లటి నీళ్లు దొరికినట్లుగా వుంటుంది బ్రదర్. ఇది పొగడ్త కాదు. నా హృదయములో నిండి వున్న ఆత్మీయ పలకరింపు సోదరా!
    శంకరరావు (ఎదిద్య)
    మర్రిపాలెం
    విశాఖపట్నం

  • @arunathati5293
    @arunathati5293 Год назад +5

    Praise the lord Anna Baga chepparu Glory to God

  • @veerababuthadi4988
    @veerababuthadi4988 Год назад +31

    Praise the lord 🙏🙏🙏

  • @ganapatiraokola2841
    @ganapatiraokola2841 Год назад +4

    Yes brother meru చెప్పిది సత్యం

  • @janardhanramagiri1393
    @janardhanramagiri1393 Год назад +2

    Super ga chepparu paster garu❤❤

  • @lingampelliprem510
    @lingampelliprem510 Год назад +22

    స్టాలిన్ గారి ఉద్దేశాన్ని చాలా చక్కగా వివరించారు .కులం మతం వర్గరాజకీయాల చేతిలో అమాయక ప్రజలు భలి అవుతున్నారు మతం పేరుతో మనుషులను వేరుగా చూస్తున్నారు చాలా మంచి సందేశం ఇచ్చారు అన్న
    జ్ఞానం వర్ధిల్లాలి జై భీమ్

  • @spvyoutubechannel6907
    @spvyoutubechannel6907 Год назад +2

    Manchi sandesham brother ..

  • @pravalikajana3939
    @pravalikajana3939 Год назад +19

    Praise the Lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @potnuruprakash9464
    @potnuruprakash9464 Год назад +20

    చాలా బాగా అర్ధమయ్యే విధంగా వివరించారు బ్రదర్ అందరూ మీలా అర్ధం చేసుకుంటే దేశం ప్రశాంతముగా ఉంటుంది 👌

  • @PUSHPALATHA-q7m
    @PUSHPALATHA-q7m Год назад +3

    Praise the Lord brother 🙏🏻 chala baga chepparu brother 🙏🏻 🙌 God bless you brother

  • @RatnaBeruku-io3tz
    @RatnaBeruku-io3tz Год назад +1

    🙏 parise the Lord brother garu wonderful masage meku Prabhu echu gyanam sahanam. Koraku thanks lord God bless you Amen Amen Amen

  • @williambabujangam7172
    @williambabujangam7172 Год назад +4

    Praise the lord Ayya garu 🙏

  • @bharathibharathi4704
    @bharathibharathi4704 Год назад +12

    Correct ga chepparu bro .. praise the lord bro.

  • @begarigangadhar2000
    @begarigangadhar2000 Год назад +6

    I am kattar hindhu but miru chala spastanga cheptunnaru❤❤ great 👍

  • @janarasipallynandini5360
    @janarasipallynandini5360 Год назад +16

    Praise the lord brother 🙏 glory to God alone amen 🙏

  • @athramchandu8568
    @athramchandu8568 Год назад +3

    Chaalaa bàga chepparu annayya..glory to god

  • @kattamahesh421
    @kattamahesh421 Год назад +18

    Praise the lord ❤❤❤🙏🙏🙏🙏👍👍👍

  • @tms1378
    @tms1378 Год назад +6

    👏అన్న గారు వందనాలు woderfull message అన్న 👏👏🙏🙏🙏🙏🙏

  • @daraammulu1286
    @daraammulu1286 Год назад +6

    Praise the lord sir wonderful msg clarity explanation

  • @Manojchittala
    @Manojchittala Год назад +4

    Manchi matalu chpparu pastor garu

  • @artsbyrithik3663
    @artsbyrithik3663 Год назад +18

    ఇంకో జన్మంటూ ఉంటే ఈ ఇండియా లో పుట్టను అన్న 🙏

    • @shinesherry1010
      @shinesherry1010 Год назад +1

      హెబ్రీయులకు 9:27
      Share
      మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.

    • @narayanag6929
      @narayanag6929 Год назад

      Chee waste fellow

  • @vijayrajubakka7836
    @vijayrajubakka7836 Год назад +13

    Praise the lord Kiran paul anna

  • @pullasuneetha4645
    @pullasuneetha4645 Год назад +15

    Praiselord brother 🙏🙏🙏👍✝️✝️✝️🤝🤝🤝🤝👍👍

  • @prasadskudupudi
    @prasadskudupudi Год назад +16

    Praise The Lord Brother 🙏🙏🙏🙏

  • @PramodKancharala-lo2jv
    @PramodKancharala-lo2jv Год назад +3

    Chala spastanga chepparu.god bless you.

  • @premalathamuthyalapremalat4129
    @premalathamuthyalapremalat4129 Год назад +13

    Praise the lord Anna 🙏👌👌👌👌👌👌❤️👏👍👍🛐

  • @radapakaranjithkumar8772
    @radapakaranjithkumar8772 Год назад +17

    ఉదయ్ నిది స్టాలిన్ గారు చేపింది నీజం సంతాన ధర్మం అంతం అవలి జై భీమ్ జై ఉదయ్ నిది స్టాలిన్

  • @williambabujangam7172
    @williambabujangam7172 Год назад +3

    Chala Adbuthamuga chepparu. God bless you Ayya garu. 🙏

  • @rameswarapuradha3010
    @rameswarapuradha3010 Год назад +2

    Pruse the lord ayyagaaru

  • @prudhviyeragada525
    @prudhviyeragada525 Год назад +4

    Amen

  • @reethu8785
    @reethu8785 Год назад +2

    Chakkaga chepparu brother

  • @akkinapallisushmarajsushma8528
    @akkinapallisushmarajsushma8528 Год назад +3

    Chalabaga chepparu tammudu God bless you 👏👏

  • @govindunadipuri2446
    @govindunadipuri2446 Год назад +5

    బాగా చెప్పారు అన్నా

  • @danieljoshua7322
    @danieljoshua7322 Год назад +4

    చాలా చక్కగా చెప్పారు అన్నా

  • @maheshuyala9444
    @maheshuyala9444 Год назад +2

    Praise the lord

  • @kavalladhanyalu-vw4ox
    @kavalladhanyalu-vw4ox Год назад +2

    Bhalega samaridhicchavu anna nuvvu super anna

  • @balajikumar6248
    @balajikumar6248 Год назад +7

    God bless you lotlly BROTHER💐💐💐

  • @hanumantaraopagidipalli
    @hanumantaraopagidipalli Год назад +5

    ఇప్పుడే కాదు ఎప్పుడైనా జరుగుతూనే ఉంటుంది...లేదు అని నోటితో మాత్రమే అంతా ఒకటే అని చెప్పటానికి మాత్రమే...

  • @guravayyamacharlla3506
    @guravayyamacharlla3506 Год назад +13

    అన్నయ్య నీకు సమయోచితమైన జ్ఞానమును ఇచ్చినందుకు సర్వోన్నతుడైన పరిశుద్ధుడైన దేవునికి వందనములు తెలియజేయుచున్నాను🙏

    • @VenkataRamanaP-km5ot
      @VenkataRamanaP-km5ot Год назад

      అబ్బో మా గొప్ప బైబిల్ దేవుడు...
      బైబిల్ లోనే పెద్ద బానిసత్వం ఉంది...
      దాన్ని పెంచి పోషించిన మహానుభావుడు బైబిల్ దేవుడు...
      అయితే ఈరోజే చూడండి 70mm సినిమా...😁
      నిర్గమకాండము
      చాప్టర్ 21
      2 నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడల వాడు ఆరు సంవత్సరములు దాసుడై యుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును.
      3 వాడు ఒంటిగా వచ్చినయెడల ఒంటిగానే వెళ్లవచ్చును. వానికి భార్య యుండిన యెడల వాని భార్య వానితోకూడ వెళ్లవచ్చును.
      4 వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వానివలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన యెడల ఆ భార్యయు ఆమె పిల్లలును ఆమె యజమానుని సొత్తగుదురుకాని వాడు ఒంటిగానే పోవలెను.
      5 అయితే ఆ దాసుడునేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచు న్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన యెడల
      6 వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసి కొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్ద కైనను ద్వారబంధ మునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండును.

  • @mountsinai18
    @mountsinai18 Год назад +3

    ‭‭మత్తయి‬ ‭5:43‭-‬44‬
    [43] నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; [44] నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.

  • @dalayyalakkidapu-dm2rd
    @dalayyalakkidapu-dm2rd Год назад +2

    Anna meru chala chala baga chepparu

  • @naveenash4849
    @naveenash4849 Год назад +9

    Praise the lord thammudu 🙏🙏

  • @vamsi20
    @vamsi20 Год назад +19

    Praise the lord annayya
    మన దేశం ఉన్నతంగా వుండాలని మనం అంతా ఆలోచన విధానం మార్చుకోవాలి అని స్పష్టంగా తెలియజేసీనందుకు కృతజ్ఞతలు అన్న
    ప్రతి మతం సమన్వయత భావం కలిగి ప్రజలు అందరిని సమానంగా చూడాలి అనే మీ లాంటి వారి ఆలోచన చేలా గొప్పది
    నా దేశ ప్రజలు అందరం కలిమెలసి సత్య దేవుని గుర్తెరిగి ఆలోచనా విధానం వైపు నడిపించాలని కోరుకుంటున్నను

  • @suvarnakrisha146
    @suvarnakrisha146 Год назад +2

    Meeru Super brother

  • @srinivasgowthu
    @srinivasgowthu Год назад +6

    బ్రదర్ విశ్రాంతి దినం గురించి మాట్లాడిన వీడియో కావాలి దయచేసి పంపించండి thank you sir

  • @posipokrupavaram5953
    @posipokrupavaram5953 Год назад +2

    Chala goppagachepàru ❤

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 Год назад +12

    Annayya మీరు చెప్పింది 100% right

  • @prasadmallipudi6247
    @prasadmallipudi6247 Год назад +2

    Vandanalu brother
    Good mgs
    God bless you

  • @esterrani4205
    @esterrani4205 Год назад +4

    Nice annaya
    Praise the lord annaya 💐🙏👍

  • @Almighty650
    @Almighty650 Год назад +21

    Praise the Lord❤🎉

  • @akinapellysunilgavaskar6877
    @akinapellysunilgavaskar6877 Год назад +8

    GREAT EXPLANATION BROTHER...🙏 ..THANKING YOU BROTHER..❤

  • @RumayeluRumayelu
    @RumayeluRumayelu 4 месяца назад +1

    చాల బాగాచెప్పారు.అయ్యగారు.వందనాలు

  • @s.s.raghavendra4903
    @s.s.raghavendra4903 4 месяца назад

    ఎంత చక్కగా చెప్పారు 🎉 ✅... నిజంగా అందరం ఎంత అంధకారం లో ఉన్నాం... వివాదాలలో బతుకుతున్నాం... లోకానికి కి ప్రేమను జ్ఞానాని అందించే christiyanity బ్రతకాలి, అయినా మనమంతా అన్న తమ్ముళ్ల లా బాగా బతుకుతుంటే కొందరు దరిద్రులు వచ్చి మా యేసు ఏయ్ దేవుడు మిగిలిన వారు కాదు అందరు పాపులు, జ్ఞానహీనులు అని పర మత లనీ రెచకొట్టే సన్నాసులు ఫాలో అవుతున్న క్రిస్టియాయానిటీ oka కాన్సర్ లాంటిది దాన్ని మాత్రం అంతమందించాలి...

  • @bharathibujji6034
    @bharathibujji6034 Год назад +1

    Praise the lord brother meeru cheppe vakyam maaku baaga ardam avthundhi chaala vivaranga cheptunaaru alaage naaku oka sandeham undhi catholic christians nijamga christians ah vaaru chanipothe ekkadiki velthaaru prapancham lo chaala mandhi catholics unaaru Protestants unaaru edhi nijamainidhi vivarinchagalarani prabhuvu perata vedukuntunaanu vandanaalu brother