Chandra Babu: ఎన్డీయేలో చంద్రబాబే ఇప్పుడు కింగ్‌ మేకర్.. ఎలా సాధించారు? ఏంటా విజయరహస్యం..! - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 341

  • @mandapurambalaraju8193
    @mandapurambalaraju8193 8 месяцев назад +171

    నిన్న మొన్న తిట్టిన పార్టీని ఈరోజు గెలవగానే దాని సైడ్ షిఫ్ట్ అయిపోయావు ఇవి మీ టీవీ9 విలువలు

  • @bigbosstelugreview
    @bigbosstelugreview 8 месяцев назад +250

    మన ఆంధ్రప్రదేశ్ కి అన్ని వైపుల నుంచి మంచి శకుణాలే
    ఇప్పుడు మన రాజధాని మన పోలవరం మన అభివృద్ధి
    దేశం లో చర్చించుకుంటారు

  • @kishorratan4534
    @kishorratan4534 8 месяцев назад +296

    టీడీపీ కథ ముగిసింది అన్నవాళ్లు మొదట వైసీపీ మీడియా సాక్షి,టీవీ9,ఎన్టీవీ

    • @mdsaleem650
      @mdsaleem650 8 месяцев назад +12

      💯👍👍

    • @kumarsubrahmanyam5990
      @kumarsubrahmanyam5990 8 месяцев назад +9

      Correct brother

    • @Praveenkumar.123
      @Praveenkumar.123 8 месяцев назад +2

      పిచ్చోడు పవన్ కళ్యాణ్ లేకపోతే ముగిసిపోయేదే...

    • @sgmsgm4452
      @sgmsgm4452 8 месяцев назад

      Wait & see brother

    • @veenusramakrishna2451
      @veenusramakrishna2451 8 месяцев назад

      ​@@Praveenkumar.123LAST KI JAGGADU PICHHODANI THELUNDI

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 8 месяцев назад +43

    That is CBN. తెలుడు వాడి గొప్పతనం. అపర చాణక్యుడు, రాజకీయ దురంధరుడు, మహా నాయకుడు.

  • @arunyama5920
    @arunyama5920 7 месяцев назад +22

    చంద్రబాబు నా అభిమాన నాయకుడు జై సీబీన్ జై తెలంగాణ

  • @rameshm6124
    @rameshm6124 8 месяцев назад +32

    సిబియన్ గారు ఈ ఐదు సంవత్సరాలు కింగ్ మేకర్ గా అద్భుతాలు చూడబోతున్నాం

  • @bogeanreddy
    @bogeanreddy 7 месяцев назад +27

    జయహో చంద్రబాబునాయుడు సార్ ❤❤❤❤🎉🎉🎉🎉 జయహో లోకేష్ పవన్కళ్యాణ్

  • @pachunuriprakash7181
    @pachunuriprakash7181 8 месяцев назад +68

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి మోడీ సహకారం చాలా అవసరం.ఈ విషయం చంద్రబాబు గారికి బాగా తెలుసు. దేశాభివృద్ధికి మోడీకి చంద్రబాబు మంచి సలహాలు సూచనలు ఇస్తూ రాష్ట్రానికి అదనంగా నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి.కానీ మితిమీరిన కండిషన్స్ పెట్టి ప్రభుత్వ ఏర్పాటులో బి. జె.పి ని ఇబ్బందుల్లో పెట్టే ప్రయత్నం చేయరాదు.ఎందుకంటే ఎన్డీఏ కు ఎలాగు 292 seats ఉన్నాయి.ఒకవేళ చంద్రబాబు సపోర్ట్ చేయకపోతే 292-16=276 ఉంటాయి.ఈ సమయంలో జగన్ 4 seats మద్దతు ఇస్తే 280 అవుతాయి. ఇంతకు ముందు ఒకసారి తప్పుచేసి చంద్రబాబు చాలా నష్టపోయాడు. మరొకసారి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయాలు తీసుకోవాలి.

    • @AdhatravuKishore-wb3bf
      @AdhatravuKishore-wb3bf 8 месяцев назад

      Ne mokam ra eam cheyalo cbn ku telusu nv salahalu ivvalsina avasaram ledhu .modi gadu okappudu yadava dramalu Play chesevadu anduke modi daggara, migatavala daggara ela behaviour cheyalo cbn ku telusu so nv gammunundu ok

    • @ramkikumarsingamaneni8271
      @ramkikumarsingamaneni8271 8 месяцев назад

      Modi Atal ji kadu. Vadiki ilaney undali. Lekapothey asalu lekka cheyadu. Moreover best portfolios untey funds twaraga vastayi. So mee kanna ayanaki baga telusu. So let him do what he can

  • @SivaPriya-nz8to
    @SivaPriya-nz8to 8 месяцев назад +32

    అన్నా మీరు కింగ్ మేకర్ అన్న మీరు ఏదైనా సాధించగలరు ఓర్పు తోటి

  • @jigireddysatyanarayana9062
    @jigireddysatyanarayana9062 8 месяцев назад +73

    Boss is back 🔥🔥

  • @ChinnakotlaPurushotham-q6v
    @ChinnakotlaPurushotham-q6v 7 месяцев назад +17

    ఒక ఎండకు. ఆ గొడుగుపట్టడంలో. దేశంలోనే ....నేం..1. చానల్

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju8627 8 месяцев назад +58

    A king is always a king and a kingmaker is always a kingmaker.

  • @KkRamanjineyuluKkRamanjineyulu
    @KkRamanjineyuluKkRamanjineyulu 8 месяцев назад +54

    That is CBN ✌️✌️✌️✌️🚲🚲🚲

  • @rajashekarpalla1094
    @rajashekarpalla1094 8 месяцев назад +11

    Ji CBN ji TDP ♥️🇮🇳🥳

  • @KSPoliticalview
    @KSPoliticalview 8 месяцев назад +26

    మిరు మీ చానెల్ చేసిన విష ప్రచారం మరిచిపోయాం అనుకున్నారా....మీకుంటది గెట్ రెడీ 3*3

  • @vijayakumarip6786
    @vijayakumarip6786 8 месяцев назад +17

    నమస్తే చంద్రబాబు నాయుడు గారు అహర ప్రదరాలో కలితిలు హరి కట్టండి

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ 8 месяцев назад +36

    💥ఒంటెద్దు అహంకారంతో ఓడిపోయింది... జోడెద్దులు సమన్వయం కుదరక సమయం గడిచిపోద్ది‼️
    💥కాడి మోయలేక జగన్ కింద పడేశాడు... చంద్రబాబుఅన్నా జాగ్రత్తగా మోయాలి‼️
    💥ప్రతిపక్షంలేక జగన్కి అహంకారం వచ్చింది... అదే పరిస్థితి చంద్రబాబుకి రాకూడదు‼️
    💥కేంద్రంలో 👹రెండు👹 పెద్దతలకాయలు...
    కూటమికి🫲కుడి చెయ్యి... ఎడమ చెయి🫱వైసిపికి...
    💥ఆంధ్రప్రదేశ్ ధౌర్భాగ్యం ఎమిటంటే అధికార ప్రతిపక్ష రెండు కూడా బిజెపికి మద్దతు తెలపడం అక్కడకేదో ప్రత్యామ్నాయం లేనట్టు ⁉️
    ‼️‼️‼️
    💥అభివృద్ధి 70% సంక్షేమ పథకాలు 30% బడ్జెట్ కేటాయించండి 💯✅
    🙌👌💪

  • @BsureshBABU1
    @BsureshBABU1 8 месяцев назад +26

    Venkaiah Naidu ni President cheyinchu CBN sir❤

  • @sreepadmavathi
    @sreepadmavathi 8 месяцев назад +6

    దేవుడి స్కిప్టు అంటే ఇదే.❤❤❤🌹🌹🌹🧡🧡🧡👏👏👏🌲🛕

  • @shastrirao5454
    @shastrirao5454 8 месяцев назад +10

    Jai tdp jai cbn jai lokesh

  • @praveentejaanuparthi1762
    @praveentejaanuparthi1762 7 месяцев назад +3

    మీ నోటి ఆ మాటలు వింటుంటే ఎంత సమ్మగా వుందో

  • @shaiksaleem5599
    @shaiksaleem5599 6 месяцев назад +4

    జగన్ తన దరిద్రపు పాలనతో అతడే బాబుకు అపూర్వ విజయాన్ని అందించాడు

    • @srmurthy51
      @srmurthy51 5 месяцев назад

      ఇది అక్షర సత్యము

  • @achialiyarao7320
    @achialiyarao7320 8 месяцев назад +21

    TV 9epuda nizam chaparu

  • @chanduvippatoori2099
    @chanduvippatoori2099 8 месяцев назад +14

    Great CBN Sir 🎉🎉🎉

  • @Praveenkumar.123
    @Praveenkumar.123 8 месяцев назад +3

    నిలబడ్డాడు కాదు, నిలబెట్టాడు ఒక్కడు వాడే పవన్ కల్యాణ్ ఇది ఫ్యాక్ట్

    • @srinadhbaluguri854
      @srinadhbaluguri854 8 месяцев назад +6

      Alaage cheppukoni thiragandi

    • @Ggg12904
      @Ggg12904 5 месяцев назад

      TDP votes lekapote 10 seats kuda ravu JSP kavalante 2029 lo single ga vellandi chudham

  • @sgmsgm4452
    @sgmsgm4452 8 месяцев назад +10

    6 నెలలు ఆగండి

  • @mudedlayallamraaja
    @mudedlayallamraaja 7 месяцев назад +4

    మెరుగైన సమాజం కోసం

  • @Saitmagameplay
    @Saitmagameplay 8 месяцев назад +6

    Jai TDP ❤ Jai NCBN❤🎉💐👑👑✌️

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 7 месяцев назад +1

    ఇక,,మీరుకూడా,తెలుసుకుంటే,,వెనకపడకుండా,,ముందుకెలతారు👈👈👈ఇది,ప్రజాస్వామ్య దేశం👈👈👈🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏

  • @venkatasuresh835
    @venkatasuresh835 7 месяцев назад +2

    I❤ బాబు గారు

  • @mcvnmanirao8729
    @mcvnmanirao8729 2 месяца назад

    చంద్రబాబు నా అభిమాన నాయకుడు

  • @SK-ex5og
    @SK-ex5og 8 месяцев назад +29

    స్టేట్ మొత్తం ఇదే జరిగింది కడప పులివెందులలో 9 నియోజకవర్గాల్లో తప్ప రాష్ట్రమంతా ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఎన్నికలకు రెండు రోజులు ముందు అధికారులందరినీ మార్చేయడం జరిగింది. 6 గంటలకి ఓట్లు వెయ్యడం పూర్తి అయింది.6 నుండి రాత్రి 12,1 వరకు అధికారులంతా ఫ్యాన్ గుర్తు వేసినటువంటి ఓట్లు అన్ని తొలగించి కూటమికి సంబంధించిన ఓట్లు ప్రింట్లు బ్యాలెట్ బాక్స్ లో కలపటం జరిగింది,ఒక్కసారి సీజ్ చేస్తే మరలా కౌన్టింగ్ రోజునే ఓపెన్ చేస్తారు,ఈ గాప్ లో మోసం చేశారు.మోసం చేశారు కానీ ఆధారాలు లేవు అను జగన్ స్టేట్మెంట్ ఇచ్చాడు.ఈ కూటమికి ఓట్లు పడటమే ఎక్కువ అలాంటిది వేల లక్షల మెజార్టీ అంట🤬ఈ మోసానికి దేవుడు కొట్టే దెబ్బ నుండి ఎవ్వడు తప్పించుకోలేరు...wait and see💪 జై జగన్ అన్న

    • @anilchowdharybacham8055
      @anilchowdharybacham8055 8 месяцев назад +17

      Story bagundhi cinema tii baga hit avudhi ...otami ni anigikarinchu bro meeru gelisthe oka lekka vallu gelisthe oka lekka naa

    • @chaitu21610
      @chaitu21610 8 месяцев назад +4

      Devudu script

    • @vijayajeeva4797
      @vijayajeeva4797 8 месяцев назад +2

      అవును బ్రో

    • @rambaburam418
      @rambaburam418 8 месяцев назад +4

      Papam ra 😂😂😂

    • @mahantichaitanya7473
      @mahantichaitanya7473 8 месяцев назад +4

      Evadu babu nuvu devudu bidda va😂

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ 8 месяцев назад +9

    💥CBN King of AP & King Maker of INDIA💥

  • @SrinuAreti-o9e
    @SrinuAreti-o9e 6 месяцев назад +3

    King 👑👑👑👑👑💖

  • @EgaJagdeesh
    @EgaJagdeesh 8 месяцев назад +9

    Telugu two states good leader .

  • @Lucky-1961
    @Lucky-1961 8 месяцев назад +8

    Congratulations 🎉
    Correct analysis ❤

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 7 месяцев назад +1

    CBN గారి,విషయం,,ప్రపంచానికి,తెలుసు👈👈,జగన్,ప్రభుత్వం,అంటే,అసహ్యం,కలిగింది,,👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆

  • @SATEESHN-j8b
    @SATEESHN-j8b 8 месяцев назад +4

    That is CBN❤

  • @ganeekallulakshmanna9838
    @ganeekallulakshmanna9838 7 месяцев назад +3

    మురిపించారు చివరికి ముంచేశారు

  • @satishchowdary516
    @satishchowdary516 7 месяцев назад +3

    Jai CBN

  • @VadlamudiAnukaran
    @VadlamudiAnukaran 8 месяцев назад +7

    Once A King Always a King

  • @chandrasekharchandra5190
    @chandrasekharchandra5190 8 месяцев назад +3

    That is chandra babu jai tdp

  • @Navyasri2022
    @Navyasri2022 3 месяца назад

    టీడీపీ 10 ఎలక్షన్ లో తక్కువ MP వచ్చింది
    ఎన్టీఆర్ 89 లో -2
    CBN 19 -3
    10 MLA ఎలక్షన్ లో 4 సార్లు ఓడింది నా ముద్దుల పార్టీ కానీ 2009 గెలవలసింది
    ( చిరంజీవి, జయప్రకాశ్ వల్ల నాయకులు ఓట్లు పోయాయి , కెసిఆర్ కి సీట్స్ 90% ఓడరు అందువల్ల పార్టీ అధికారం కి రాలేదు... ప్రజా వ్యతిరేకత ని చిల్చారు )

  • @rameshkoka7940
    @rameshkoka7940 8 месяцев назад +5

    Boss is back

  • @jagathkarimohan7180
    @jagathkarimohan7180 7 месяцев назад +2

    Visionary man CBN 🎉

  • @yendurivenkateswarlu5312
    @yendurivenkateswarlu5312 8 месяцев назад +5

    Cbn is good leader.

  • @VenkiT-g5y
    @VenkiT-g5y 5 месяцев назад +1

    Visionary ❤❤❤❤❤❤

  • @ChinnaBabu-nh1bu
    @ChinnaBabu-nh1bu 7 месяцев назад +2

    King Chandrababu Naidu

  • @chintharavikumar5096
    @chintharavikumar5096 7 месяцев назад +1

    Great visionary leader in India CBN sir

  • @Pravallika-do6sf
    @Pravallika-do6sf 6 месяцев назад +2

    India,s no 1. Leadar. Cbn

  • @bhargavitokala1355
    @bhargavitokala1355 8 месяцев назад +3

    That is CBN 💛💛✌✌✌

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 7 месяцев назад +1

    అక్షరాలను,,వంకర,టింకర, తిప్పి, విచిత్రంగా,,మాట్లాడుతారు,మీరు,👈👈👈👈👈👈👈👈👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆

  • @mahenderreddy3576
    @mahenderreddy3576 7 месяцев назад +1

    అబ్భ మీరు ఈ వార్త చదువుతుంటే

  • @kakiraju6006
    @kakiraju6006 8 месяцев назад +5

    జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై రఘురామకృష్ణరాజు 🌹🙏🙏🙏🙏🙏🙏

  • @honey_1891
    @honey_1891 8 месяцев назад +6

    Karma phalitam, jagan, kcr odipoyaru, modi cbn meeda depend avvalsi vachindi

  • @gudapatirukmini3351
    @gudapatirukmini3351 7 месяцев назад +1

    That's is king.✌️❤️✌️🤝

  • @ploku1178
    @ploku1178 7 месяцев назад +3

    ✌️✌️✌️✌️✌️✌️💪💪💪💪

  • @RamdasRamdas-h6i
    @RamdasRamdas-h6i 6 месяцев назад +1

    Great cbn garu

  • @manikantasdairy2957
    @manikantasdairy2957 8 месяцев назад +15

    Meku oka dandam Sami govt change ayyinde mi support kuda meru super ayya

  • @chanduvippatoori2099
    @chanduvippatoori2099 7 месяцев назад +1

    That is CBN 🎉🎉🎉, marvelous of CBN

  • @bhaluyadav9850
    @bhaluyadav9850 7 месяцев назад +1

    Power of the best CBN

  • @achialiyarao7320
    @achialiyarao7320 8 месяцев назад +5

    That's is CBN

  • @bhaluyadav9850
    @bhaluyadav9850 7 месяцев назад +1

    Super sir 😍

  • @t.v.vsatyanarayana6442
    @t.v.vsatyanarayana6442 6 месяцев назад +1

    King is king

  • @govardhanareddy9221
    @govardhanareddy9221 7 месяцев назад +1

    One uear wait cheyali

  • @gorantlapallinagesh3393
    @gorantlapallinagesh3393 7 месяцев назад +1

    CBN means History, vision, development

  • @nagarajuthadakamadla6133
    @nagarajuthadakamadla6133 7 месяцев назад +1

    Visionary leader cbn

  • @ruparupa6328
    @ruparupa6328 8 месяцев назад +8

    కుట్ర చేసినోడు కుట్రతోనే పోతాడు అనుభవిస్తారు

  • @pavankumar-ni3my
    @pavankumar-ni3my 8 месяцев назад +1

    Tittina noru ni muinchina great leader CBN

  • @narayanareddygaddam7839
    @narayanareddygaddam7839 7 месяцев назад +1

    Cbn.is.greatlejandari.in.theworld

  • @majjisaikumar4787
    @majjisaikumar4787 7 месяцев назад

    అబద్ధాలు, గోబెల్స్ ప్రచారం, వవ్యస్తలును మేనేజ్ చేయడం ఇదే విజయ రహస్యం

  • @Praveenkumar.123
    @Praveenkumar.123 8 месяцев назад +6

    మరి పొత్తు ఎవరు కుదిర్చారు. అది చెప్పండి.

  • @chanti697
    @chanti697 8 месяцев назад +16

    ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచారు

    • @JyothiYalamanchili-h6o
      @JyothiYalamanchili-h6o 8 месяцев назад +4

      Yes absolutely true

    • @MahilaTelugu
      @MahilaTelugu 8 месяцев назад +8

      Me moham..mari modi yenduku cheyaledu

    • @krishnamurthyraju8627
      @krishnamurthyraju8627 8 месяцев назад +7

      Edho cheyyaleka mangalavaaram annattundhi nee varasa,EVM tampering chese avakaasam,vyavasthalanu chethilo pettukunna paalaka vargaaniki(ruling government) vuntundhigaani opposition vaallu cheyyadam next to impossible.

    • @kishoregaremella628
      @kishoregaremella628 8 месяцев назад +5

      Ka paul batch

    • @akhillokesh4755
      @akhillokesh4755 8 месяцев назад +1

      😂😂😂😂😂

  • @DhanaraajKb
    @DhanaraajKb 8 месяцев назад +2

    E v m టాంపరింగ్ 100'/. కరెక్ట్...

  • @reddyuppada6963
    @reddyuppada6963 8 месяцев назад +3

    🎉🎉🎉

  • @upparaanilkumar2225
    @upparaanilkumar2225 8 месяцев назад +2

    Jai power star

  • @VivekVanga-jk3wf
    @VivekVanga-jk3wf 8 месяцев назад +4

    మోడీ గాదు సెంటర్లో గెలవాలంటే సౌత్ సీట్లు కావాలి. జగన్‌కు జాతీయ పార్టీలతో కూటమి లేదు కాబట్టి అడిగేవాడెవ్వడు లేదు. దాన్ని అదనుగా తీసుకుని మోడీ చంద్రబాబు కలిసి ఈవీఎంలు మార్చేశారు. టీడీపీ గత 20 సంవత్సరాల్లో గెలవని సీట్లలో గూడా వేలల్లో మెజారిటీ అంటే దాన్నీ ఈవీఎం ట్యాంపరింగ్ అనే అంటారు.

  • @mdsaleem650
    @mdsaleem650 8 месяцев назад +3

    Mera kuda

  • @gapplarajugapplaraju2156
    @gapplarajugapplaraju2156 5 месяцев назад +1

    Jai janasana

  • @VenkataSivakrishnaAbburi
    @VenkataSivakrishnaAbburi 8 месяцев назад +3

    Entroy plate tipparu

  • @Naveenkummar64
    @Naveenkummar64 8 месяцев назад

    జగన్ కెసిఆర్ కోసం చాలా త్యాగాలు చేసారు మన కాంతం అన్న గారు

  • @sureshchava3755
    @sureshchava3755 8 месяцев назад +4

    Sakshi 2 plate thippindhi

  • @hidayathsd485
    @hidayathsd485 8 месяцев назад +1

    Ap special status we want good opportunity for TDP, it will happen when TDP support to India alliance only. Save AP and save democracy by supporting India alliance.
    Take wise decision TDP to get Ap special status. Think once

  • @kesanapalliprabhakarnaidu5379
    @kesanapalliprabhakarnaidu5379 8 месяцев назад +1

    ఆది ఒకని దరిద్ర ఇది బాబు అదృష్టం

  • @Navyasri2022
    @Navyasri2022 3 месяца назад

    జై టీడీపీ .. BJP కి 4 MP ఎక్కువ ఇచ్చారు ..2 చాలు

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 7 месяцев назад +1

    Ap having largest coastal carridor sir

  • @jyothigaripalli9837
    @jyothigaripalli9837 8 месяцев назад +2

    Emi chesina sare like EVM’s tampering of other parties votes

  • @mvramana6867
    @mvramana6867 8 месяцев назад

    A.P State ki Central Cabinet RAILWAY MINISTER isthe Kurnool District lo TRAIN COACH FACTORY sanction cheyyinchukovali, malli radhu e chance INTEGRAL PASSENGER COACH FACTORY

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 7 месяцев назад

    స్వరం మారుతోంది ఏంటి 9

  • @SVM2019
    @SVM2019 7 месяцев назад

    ఒరేయ్ టీవీ9 గా పవన్ కళ్యాణ్ గారు kingmaker ఇది కూడా తెలియదా

  • @Okay-q8x
    @Okay-q8x 8 месяцев назад +27

    Special category status for amaravati 🙏🙏🙏

    • @KBKStopics
      @KBKStopics 8 месяцев назад +2

      For AP not for AMARAVATI

    • @babubandi2912
      @babubandi2912 8 месяцев назад

      V huo hu​@@KBKStopics

  • @udayhotshot
    @udayhotshot 7 месяцев назад

    King maker antey evariki support chestey vallu win avtaru ... 292-16 entha? 278 ... magic figure entha center lo 272? So bongu maker kuda kathu

  • @nanigoud3088
    @nanigoud3088 8 месяцев назад +2

    Telangana cm kcr unte aipovu cbn cm akkada ippudu emavuthundho emo vision leader cbn garu 😮

  • @arunadhulipala5273
    @arunadhulipala5273 8 месяцев назад +2

    Maabalayya,majaaka,pidikilibiginchikodite,atluntadi

  • @ajayv941
    @ajayv941 8 месяцев назад +4

    The appude plate tippesindi

  • @venkateswararaosomala2161
    @venkateswararaosomala2161 8 месяцев назад

    కింగ్ ఈజ్ బ్యాక్

  • @dmanthrunaik556
    @dmanthrunaik556 8 месяцев назад +1

    Jai TDP

  • @Crypto_trendings
    @Crypto_trendings 8 месяцев назад

    King ledu bongu ledu, already 75 year unadu vidu enka 5 year brathikithe chalu, 6 guarantee lake 1 lack crore kavali ekada nunchi testaru NDA lo unantha matrana anni evaru migatha 28 state kuda untay ok.

  • @naveenboddula6764
    @naveenboddula6764 7 месяцев назад

    Jai cbn jai tdp

  • @trendyfire4296
    @trendyfire4296 8 месяцев назад +2

    EVM marchadame 😂😂😂😂😂😂😂