ముఖ్యమంత్రి గారు మొదట ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందేటట్టు చూడండి మన దేశంలోనే చిట్ట చివరి స్థానంలో ఉంది ప్రభుత్వ పాఠశాలలో చదివే వారి సంఖ్య అత్యధికంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు డప్పు ఉన్నదని కాదు ప్రభుత్వ పాఠశాలలో ఈ సౌకర్యాలు లేక కూలిపోయే బిల్డింగులు కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు లేక దేశంలోని అత్యంత ఘోరాతి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి మొదట మీరు నాణ్యమైన విద్యను అందించండి ఉపాధ్యాయులను పెంచామని చెప్పకండి మొదట విద్యార్థులు ఎందుకు వస్తలేదు అధిగమించి పాఠశాలను బాగుపడుతుంది

Ration card evvandi
Peda intiki panduga kaadu HYDRAA techaadu