నమః అంటే అసలు అర్థం తెలుసా? | Sribhashyam Appalacharyulu | Ramayanam | Kopparapu Kavulu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 90

  • @radhikakathyayini6313
    @radhikakathyayini6313 2 года назад +20

    నమస్కారము స్వామి మీరు ఓం,నమః యొక్క అర్ధములు ఎంత బాగా వివరించారు. ఇంక ఎప్పుడయినా నామములను పూర్తి హృదయముతో అనుభవించి పలుకుతాము . ధన్యవాదములు

  • @manoharrao8073
    @manoharrao8073 2 года назад +2

    Jai sriram

  • @mantinakrrishnavuudyaar8208
    @mantinakrrishnavuudyaar8208 2 года назад +11

    మహాను బావ మీ చేత శ్రీ .రాముని పుస్తకము పొందగలిగాను అదృష్టవంతుడను

  • @cosmicpowerchannel7926
    @cosmicpowerchannel7926 5 месяцев назад

    సృష్టి కి శుభమస్తు నిత్యం కృతజ్ఞతలు అనంతం సర్వం విజయోస్తు 🌹🌹🌹🙏🙏🙏♾️

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 2 года назад +12

    🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
    🙏గురువుగారికి వందనం 🙏

  • @Tata_Santosh
    @Tata_Santosh 2 года назад +24

    మా ముత్తాత గారు మహామహోపాధ్యాయా, కళాప్రపూర్ణ, వ్యాకరణ శిరోమణి తాతా సుబ్బరాయ శాస్త్రి గారి శిష్యులు శ్రీభాష్యం అప్పలాచారి గారు.

    • @Vaaraahi5
      @Vaaraahi5 2 года назад +3

      Good to know Andi 🙏🙏

    • @Vaaraahi5
      @Vaaraahi5 2 года назад +2

      @@Tata_Santosh Nijam gane idi meeru garva padalsina vishayam antha goppa vamshamlo putti Nandini 🙏🙏 .

    • @sripathiswami2766
      @sripathiswami2766 2 года назад

      ఆయన పేరు అప్పలాచారి కాదు అండి.... అప్పలాచార్యులు గమనించండి.
      మీ తాతగారు వ్యాకరణ పండితులై ఉండి...మీరు పేరుని సరిగ్గా రాయలేకపోతున్నారు...ఉచ్చరించలేకపోతున్నారు...ఏమిటో మన........................!

    • @Tata_Santosh
      @Tata_Santosh 2 года назад

      @@sripathiswami2766.ఆచార్య సంస్కృతం ..ఆచార్య దేవోభవ..ఆచారి వాడుక తెలుగు..ఆచారము అనగా మార్పుచెందునది.one that evolves ..గమనించగలరు 🙏🙏🙏...శివుడు యొక్క ఢంకార ధ్వని లోంచి శబ్దము..అది రూపము చెంది అక్షరం..అక్షరం పదము, పదము వాక్యము..వాక్యం నుంచి వ్యాకరణము , వ్యాకరణము నుంచి చర్చ, తర్కము ఇలా అందులోంచి అనేక శాస్త్రములు ఉద్భవించాయి కదండి..అలాగే ఇది కూడా..ఒక్కొక్క దేశము, రాష్ట్రము వలన భాష అలాగే మార్పు చెందుతుంది...అంత మాత్రాన తాత గారి లాగ నేను లేను అని చెప్పడము ఎంత సబబు ??మా ముత్తాత గారి పేరు సుబ్బయ్య శాస్త్రి, అది రూపాంతరము చెంది సుబ్బారాయుడు శాస్త్రి, కొందరు రాయుడు శాస్త్రి అని పిలిచేవారు. అది తప్పు కాదు అని నా అభిప్రాయము.

    • @manthasivaramasharma6317
      @manthasivaramasharma6317 4 месяца назад

      నమస్కారం .తాతా సుబ్బరాయ శాస్ట్రీ గారూ రాసిన ప్రబోధ చంద్రోదయం 2పార్టులు మీ దగ్గర ఉంటే కావాలి

  • @bodashankar2494
    @bodashankar2494 2 года назад +2

    అయ్యా.. శతాధిక వందనములు.. ఓ వర్గం వారికి మా లాంటి వారు సమాధానం చెప్పేందుకు మీ ఈ వివరణాత్మక సందేశం ఎంతగానో ఉపకరించగలదు..
    మీ ఈ జ్ఞాన వితరణనిలాగే కొనసాగించగలరు..
    ధన్యవాదములు

  • @angaappalaraju7807
    @angaappalaraju7807 2 года назад +3

    హైందవం బ్రతికున్నది అంటే మిలాంటి పురాణం, బోగవతంలోని ఆంతర్యం, విభక్తులు విశ్లేషణ ద్వారా ఈ తరం వారికి గుర్తు చేస్తున్నందులకు 🙏 ప్రణామాలు. అంగ అప్పల రాజు.

  • @dakshayanirepaka2323
    @dakshayanirepaka2323 2 года назад +5

    జై శ్రీమన్నారాయణ ధన్యులము మీ ప్రవచనం శ్రవణం చేయటం

  • @ManiKandan-bj8nk
    @ManiKandan-bj8nk Год назад +1

    Asmath Gurubyo Namaha 🙏🙏🙏🙏💐💐💐🌹🌹🌹

  • @sudhakarkotamraju5903
    @sudhakarkotamraju5903 3 месяца назад

    గురువూగారికి నమస్కారాలు

  • @madhusudhanarajuguduru3077
    @madhusudhanarajuguduru3077 2 месяца назад

    Saastaanga pranams Guruji 🙏🙏🙏🙏

  • @dearestonetrust567
    @dearestonetrust567 2 года назад +10

    అమోఘం అద్భుతం🙏🙏🙏జై శ్రీమన్నారాయణ

  • @vijayaraghavankumanduri4437
    @vijayaraghavankumanduri4437 2 года назад +35

    మహానుభావుడు అభినవ తులసీ దాస్ వారి అవతారం శ్రీ భాష్యం అప్పలాచార్య స్వామి వారు..

    • @mahendramahendra3883
      @mahendramahendra3883 2 года назад

      Wow nice,,,

    • @sripadavenkatasubrahmanyam5369
      @sripadavenkatasubrahmanyam5369 2 года назад

      ఇలాంటిమహానుభావులుఉండబట్టేభక్తిప్రపత్తులుఅలవడుతున్నాయిఈలోకంలో.......

    • @Vaaraahi5
      @Vaaraahi5 2 года назад

      🙏🙏🙏

    • @Vaaraahi5
      @Vaaraahi5 2 года назад

      @@sripadavenkatasubrahmanyam5369 yup 👍

  • @harinathreddy73
    @harinathreddy73 2 года назад +5

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🥀🌹🌺🙏🥀🌹🌷🙏🥀🌹🌷🙏🥀🌹🌷🙏🥀🌹🌷🙏🥀🌹🌷🍎🍋🥭🍓🍏🍇🍓🌹🌺

  • @kalyanimanthena1776
    @kalyanimanthena1776 2 года назад +1

    Meku danyavadalu andi

  • @jonnabhuvan5181
    @jonnabhuvan5181 2 года назад +3

    Sir andharo mahanubhavuku
    Social media valla mee pravachanalu vinagaluguthunnamu
    Dhanyavadhalu sir

  • @rvtsatyanarayana6815
    @rvtsatyanarayana6815 2 года назад +1

    శ్రీమాన్ గారి వాచకం విన్నాక చాలా సంతోషంగా వుంది

  • @pasamrajesh143
    @pasamrajesh143 2 года назад +1

    ఎంతో అద్భుతమైన మాటలు వినాను....పూజ్య గురువులకు పాదాభి వందనం

  • @srinivasgunda9786
    @srinivasgunda9786 2 года назад +1

    OM ASMATH GURUBYO NAMAHA 🙏

  • @venkataapparaothatichetla8480
    @venkataapparaothatichetla8480 2 года назад +6

    ధన్యవాదాలు 🙏 ఇంత వరకు గురువు గారు పేరు మాత్రం విన్నాను. మీ కరుణ వలన ప్రవచనం వినే భాగ్యం కలిగింది

  • @vikasvaddey6964
    @vikasvaddey6964 2 года назад +1

    నమో నమః ఎక్కడ వినలేదు అద్భుతం మీ విశ్లేషణ ఎందరో మహాను బావులు అందరికి వందనములు

  • @adilakshmialla7137
    @adilakshmialla7137 2 года назад +1

    శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏

  • @koteshwarraoboinapally9187
    @koteshwarraoboinapally9187 4 месяца назад

    Dasoham Swamy🙏🙏

  • @catschanti293
    @catschanti293 2 года назад +1

    Adbhuthamaina pravachanam 🙏🙏

  • @madhusudhanarajuguduru3077
    @madhusudhanarajuguduru3077 2 месяца назад

    Gurubhyo Namaha 🙏🙏🙏🙏

  • @sudhakarkotamraju5903
    @sudhakarkotamraju5903 3 месяца назад

    శ్రీరామ

  • @venkateswararaonimmala2978
    @venkateswararaonimmala2978 2 года назад

    శ్రీ గురుభ్యో నమః జై శ్రీ రామ్🙏🕉️🇮🇳🕉️🇮🇳🙏🙏💐🌹🌹🌹🌹

  • @sun...6362
    @sun...6362 2 года назад +1

    కృతజ్ఞతలు 🙏🏻😊

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 2 года назад +5

    ఓం నమః శివాయ

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 2 года назад +1

    ఓం నియమాయ నమః!
    🌅🚩🙏🚩🌄

  • @buddhavaraharamesh5223
    @buddhavaraharamesh5223 2 года назад +3

    hari om guruvu Garu wonderful vedio

  • @adityasarma4425
    @adityasarma4425 2 года назад +1

    What a illustrious person? What an exposition of secrets of Ramayana ? What a lucud explanation? How fortunate are vizagiets to hear preaching of this great Saint? A treasure of knowledge. Very few had bliss of his audience. Sreeman Sree Bhasyam Appalacarulu garu sanctified kakinada ,BHPV , zinc campuses and many parts of vizag with his Amrutha zhari and glorious deliberations on Ramayan .Dhanyawad for this exclusive post.keep on posting this rare collection.

  • @uppalakrishnamohansharma4129
    @uppalakrishnamohansharma4129 2 года назад

    Namo namah srimadramayan prasangam chala aahlada karamuga unnadi andaru devadaya sakha waru mariyu andaru bhaktilu aacharinchi vina daginadi namaskstam appalacharyulugaru u krishnamohan sarma chairman svsd jamalapuram kmm

  • @TheKnowemotion
    @TheKnowemotion 2 года назад +1

    Paada pranamamulu..

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 2 года назад +4

    🙏 Jai Srimannarayana 🙏

  • @krishnankuttykrishnan9817
    @krishnankuttykrishnan9817 2 года назад

    ഓം നാരായണായ നമഃ 🙏🙏🙏

  • @ramanujav1634
    @ramanujav1634 2 года назад +2

    జై శ్రీమన్నారాయణ 🌹

  • @vamsireddy2416
    @vamsireddy2416 2 года назад +2

    అద్భుతం గురువు గారు

  • @radhakrishnamacharyulunand9430
    @radhakrishnamacharyulunand9430 2 года назад +4

    Jai srimannarayana

  • @saikumargudipudi4037
    @saikumargudipudi4037 2 года назад +4

    Actually Sri Bhasbyam Appalachari is the first pravachanakarta in our
    times.

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 года назад +3

    Jaisreeram jaimodiji q

  • @Sunsarma07
    @Sunsarma07 2 года назад

    Teliyani vishayam....telusukunnanduku anandam ga undi...thank you

  • @vreddy5965
    @vreddy5965 2 года назад +1

    👏👏👏👏👏👏👏

  • @andalthayarukonduri2650
    @andalthayarukonduri2650 2 года назад +1

    adbhuthamandi

  • @nagarjunarao205
    @nagarjunarao205 2 года назад +1

    Sri gurubhyo namaha

  • @kondasimhachalam9372
    @kondasimhachalam9372 2 года назад +1

    Gurubyo namah.

  • @YenkammaNe
    @YenkammaNe 2 года назад

    Awesome video.. million thanks for sharing

  • @subbareddymunnangi4389
    @subbareddymunnangi4389 2 года назад

    అద్భుతం

  • @RP33335
    @RP33335 2 года назад

    అద్భుతంగ చెప్పారు.

  • @ramakrishnatumuluri8138
    @ramakrishnatumuluri8138 2 года назад +1

    Superb explanation Salute you

  • @kuppireddyprasad5737
    @kuppireddyprasad5737 2 года назад +1

    Jai srimanarayana

  • @venkateswararao416
    @venkateswararao416 2 года назад +2

    He was died long back, where this video has taken. Any how it is fortunate to see him.

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 2 года назад

    Neatly explained 🙏

  • @TELUGUVISHWAM
    @TELUGUVISHWAM 7 месяцев назад

    🌼🌻🌹🌸🙏🙏🙏

  • @srinisaraorangisetti3988
    @srinisaraorangisetti3988 2 года назад

    Santana.daramamulo.manavulo.sariram.vadilina.taruvata.dihaniki.bhustapitam.aggni.arpitam.e.rindu.vidanalu.vunnaye.ani.tiliya.parichina.guruvu.gariki.naskramlu.jai.srimanarayana.om.namaha.sivaya.om.sri.matriya.namha.barata.mata.ki.jai.

  • @adilakshmisingh2883
    @adilakshmisingh2883 2 года назад +1

    🙏🙏🙏🙏

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 2 года назад +1

    🙏

  • @bomminenisridhar1164
    @bomminenisridhar1164 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 2 года назад +2

    🙏🙏😀

  • @sangeethapalagani4794
    @sangeethapalagani4794 2 года назад

    🙏🙏🙏❤️❤️❤️

  • @ramanaiahmallajosyula347
    @ramanaiahmallajosyula347 2 года назад

    Bhagavatththwaniki Gurnam emiti

  • @KNWLFactory
    @KNWLFactory 2 года назад

    Ante manam OM NAMAH SHIVAYA kante OM SHIVAYA NAMAH analantara. Cheppagalaru.

  • @swamymsvs7544
    @swamymsvs7544 2 года назад

    EG వారి ఆయ అంటే స్వామి అన్నట్లే...కదాండి....

  • @mallikarjunarao2519
    @mallikarjunarao2519 2 года назад

    Telugulona?

  • @chsridhar561
    @chsridhar561 2 года назад

    The time waste video come to point

  • @arunachalasiva.
    @arunachalasiva. 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @nanduriseshacharyulu1988
    @nanduriseshacharyulu1988 2 года назад +4

    Jai Srimannarayana.

  • @gurudevobhava7200
    @gurudevobhava7200 2 года назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐

  • @sukanyay5737
    @sukanyay5737 2 года назад

    🙏🙏

  • @KNWLFactory
    @KNWLFactory 2 года назад

    🙏🏼

  • @rkilambi8896
    @rkilambi8896 2 года назад

    🙏🙏🙏🙏🙏

  • @VijayaLakshmi-qv7rv
    @VijayaLakshmi-qv7rv 2 года назад +1

    Jai Srimannarayana 🙏🙏

  • @madhusudhanarajuguduru3077
    @madhusudhanarajuguduru3077 2 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @sureshbv8040
    @sureshbv8040 2 года назад

    🙏

  • @paparaorali7413
    @paparaorali7413 2 года назад

    🙏🙏🙏

  • @etiramakrishna449
    @etiramakrishna449 2 года назад

    🙏🙏🙏

  • @arundhathimadabushi938
    @arundhathimadabushi938 2 года назад +1

    🙏🙏

  • @dhamodhararao9818
    @dhamodhararao9818 2 года назад

    🙏🙏🙏