ప్రార్థనా శక్తి Prardhana Shakthi తైలాభిషేక ఆరాధన || Kadapa || Live 25.09.2024

Поделиться
HTML-код
  • Опубликовано: 31 окт 2024

Комментарии • 131

  • @SarojiniGeddada
    @SarojiniGeddada Месяц назад

    దేవుని నామము ముఖ్య మహిమ కలుగును గాక స్తోత్రం స్తోత్రం హల్లెలూయ దేవుని నామమును మహిమ పరచబడును గాక

  • @sumalathasuma6331
    @sumalathasuma6331 Месяц назад

    Praize the lord
    అయ్యగారికి నా వందనాలు
    వ్యాపారం బాగా జరిగి అప్పుల బాధ నుండి విడుదల కలగాలని, నా ఆరోగ్యం కొరకు ప్రార్ధించండి అయ్య హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా🙏🙏🙏🙏🙏

  • @padmalathapadmalath5921
    @padmalathapadmalath5921 Месяц назад

    Amen Amen Amen praise the lord ayyagarandi 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @k.v.lashmilakshmi7504
    @k.v.lashmilakshmi7504 5 дней назад

    విశాఖ అయ్యగారు మీకు వందనాలు మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అయ్యగారు

  • @padmalathapadmalath5921
    @padmalathapadmalath5921 Месяц назад

    Praise the lord ayyagarandi 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatasubbaraojanapamula1848
    @venkatasubbaraojanapamula1848 Месяц назад

    Ayyagariki vandanalu 🙏🙏🙏nenu anekha sramalatho naligipothunnanu vimukthi kaliginchamani na barta na ardam chesukovali Naku arogyam bagucheyamani na pillala arogyam bagucheyamani😂😂 praddana cheyandi amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AakulaVeeranna
    @AakulaVeeranna Месяц назад

    అయ్యగారు వందనాలు వందనాలు అయ్యగారు అయ్యగారు నాకు కిడ్నీ బాలయ్య గారు ప్యాసింజర్ దగ్గర ప్రార్థన ప్రార్థన అయ్యా గారు🙏🙏🙏✝️✝️✝️

  • @k.v.lashmilakshmi7504
    @k.v.lashmilakshmi7504 5 дней назад

    నా పిల్లల దేవుళ్ళు ఎదిగి లాగిన బాగా చదివి లాగినా వినయంతో ఉండే లాగిన ప్రార్థన చేయండి అయ్యగారు

  • @BaluShaik-o1q
    @BaluShaik-o1q Месяц назад +2

    Esakuayyagariki. Na. Vandanalu

  • @ChinnariPosina
    @ChinnariPosina Месяц назад +16

    వందనాలు అయ్యగారు దేవుడు మాకు గర్భఫలం ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు మాకు పెళ్లి అయ్యి 16 సంవత్సరములు అయ్యింది నేను ఏడవని రోజంటూ లేదు చాలా అవమానాలు పడుతున్నాను నేను కాకినాడ ప్రార్ధనా శక్తి తైలాభిషేకానికి ప్రతినెలా వస్తున్నాను క్రమం తప్పకుండా రెండు సంవత్సరముల నుంచి వస్తున్నాను అయ్యగారు మీరు నాకు ప్రతి నెల లైన్ లో వెళుతుండగా వాగ్దానం చేస్తున్నారు ఆమె అద్దాలు నా పట్ల నెరవేరాలని ప్రార్థన చేయండి మీరు ఏ మాట పలుకుతారో ఆ మాట ప్రతి ఒక్కరికి నెరవేరుతుంది ప్లీజ్ అయ్యగారు నా గురించి ప్రార్థన చేయండి నా భర్త మారు మనసు కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు ఆటో బాగా నడవాలని ప్రార్థన చేయండి 😭😭

  • @SanthiD-vl7lj
    @SanthiD-vl7lj Месяц назад +1

    Devunuki vandanaalu ayyagariki 🙏🙏🏻🙏🙏🏻🙏🏻🙏🙏🏻.maaku illuledu maakosam preyar cheyyandi

  • @LakshmiDavid-hx6pu
    @LakshmiDavid-hx6pu Месяц назад +3

    యేసయ్య మీకు. స్తోత్రం ములు

  • @LakshmiDavid-hx6pu
    @LakshmiDavid-hx6pu Месяц назад +3

    ఇస్సాకు ప్రొస్టర్ గారు మీకు వందనాలు

  • @LakshmiDavid-hx6pu
    @LakshmiDavid-hx6pu Месяц назад +2

    యేసయ్య స్తోత్రం స్తోత్రం స్థిత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం

  • @KarunaKaruna-kk6no
    @KarunaKaruna-kk6no Месяц назад +2

    దేవునికి వందనాలు అయ్య వందనాలు infeksan బాద పడుతున్నను అయ్య తగ్గాలని ప్రార్ధన చేయండి amen😭

  • @ambedkarnethala6949
    @ambedkarnethala6949 Месяц назад +1

    Praise the lord 🙌🙏 issaku ayyagaru Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sukanyaoggusukanyaoggu4185
    @sukanyaoggusukanyaoggu4185 Месяц назад +1

    Yessaya meeku vandanalu 🙏🙏🙏

  • @LakshmiDavid-hx6pu
    @LakshmiDavid-hx6pu Месяц назад +2

    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

  • @GousSk-ij7mr
    @GousSk-ij7mr Месяц назад +1

    అయ్యగారి వందనాలు అయ్యా నాకు ఒక పాప పుట్టినది ఈసారి కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు నా భార్యకు నాలుగో నెల కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా అమ్మ నాన్న మనవడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యా ఐదో నెల స్కానింగ్ రిపోర్ట్ లో కుమారుడు రావాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా అమ్మ మనవడు వారసుడు కావాలని ఆశపడి కోరుతుంది అయ్యగారి మా అమ్మ గురించి ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SilaaDaf
    @SilaaDaf Месяц назад

    SUseela❤❤❤

  • @sriramsriram5674
    @sriramsriram5674 Месяц назад

    వందన అయ్యగారికి వందనాలు మా కుటుంబంలో సమస్యలు మా భర్తకి మనిషిని తెలియక పోవడం వల్ల తాగుడునుంచి ఇబ్బందిగా ఉంది యేసయ్య
    ప్రార్థన సమస్యల నుంచి
    😊
    నుంచి విడుదల😂😂😂

  • @muralidasari8794
    @muralidasari8794 Месяц назад +2

    Vandanalu ayagaru Murali job koraku appulu terali plse prayer ayagaru vandanalu

  • @talarikoti6649
    @talarikoti6649 Месяц назад +1

    🎉🎉🎉Priase the lord 🎉🎉🎉

  • @KumariPulidindi
    @KumariPulidindi Месяц назад

    Praise the lord ayyagaru. Naa peeru kumari chala appula badhalo unnamu pradhana cheyyandi ayyagaru. Pls ayyagaru.

  • @RambabuUndavilli
    @RambabuUndavilli Месяц назад

    praise the lord

  • @yudaykumar4421
    @yudaykumar4421 Месяц назад

    Praise the God Annagaru

  • @PulidindeKumari
    @PulidindeKumari Месяц назад

    Essaku ayyagariki vadanalu memu kirana kottu pettukunammu ayya kottu kosam prayer chyindi🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lathamallela7102
    @lathamallela7102 Месяц назад

    Hallelujah

  • @MuralikrishnaKodavati
    @MuralikrishnaKodavati Месяц назад

    Praise the lord Ayagariki Naa Vandhanallu Naku Nadumu Noopi Thagalani Prardhana Cheyandi Ayagaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NanduKumai
    @NanduKumai Месяц назад

    Amen amen amen

  • @sabbellatrinadhreddy5873
    @sabbellatrinadhreddy5873 Месяц назад +2

    మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ఆరోగ్యం కొరకు ప్రార్థన

  • @saras1981
    @saras1981 Месяц назад +1

    PRAISE THE LORD PASTOR GARU GOD BLESS YOU PASTOR GARU

  • @LakshmiDavid-hx6pu
    @LakshmiDavid-hx6pu Месяц назад +1

    ఆమెన్ హల్లెలూయా

  • @SudhaYatham
    @SudhaYatham Месяц назад +3

    అన్నయ్య వందనాలు 🙏🙏🙏🙏

  • @Yarraguntlasubhashini
    @Yarraguntlasubhashini Месяц назад

    అయ్యగారు వందనాలు నా పేరు సుభాషిణి నా భర్త గిరిబాబు మందు తాగి నన్ను నా పిల్లలను రోజు బయటికి తరిమేసి కొట్టుతు ఉంటాడు ఊరి పేరు మూల వంక గ్రామం సీకే దిన్నె మండలం కడప జిల్లా నా జీవితం బాగుండేలా ప్రార్థన చేయండి ఇస్సాకు అయ్యగారు నా వందనములు నా భర్త మందు తాగకుండా నా పిల్లలను నన్ను బాగా చూసుకునేలా ప్రార్థన చేయండి అయ్యగారు

  • @Anuhya-tv4ub
    @Anuhya-tv4ub Месяц назад

    Praise the Lord ayyagaru Na prayanam lo ae atankamu kalugakumda prayer chayamdi ayyagaru dura desamu veltunanu🙏🙏🙏🙏🙏

  • @saras1981
    @saras1981 Месяц назад

    YESAYYA NAMAMUNAKU MAHIMA GANATHA PRABAVAM CHENDUNU GAKA AMEN AMEN AMEN

  • @KarunaKaruna-kk6no
    @KarunaKaruna-kk6no Месяц назад +1

    అయ్య గారు నాకు svastatakoraku చేపారు అయ్య మీరు చెపుతూ వుండగా తైలం రాసుకునాను అయ్య వందనాలు అయ్య గారు

  • @tarungummadi-cx2gv
    @tarungummadi-cx2gv Месяц назад +2

    Praise the lord issaku paster gaaru.amen amen amen amen amen amen amen ❤😊

  • @sukanyaoggusukanyaoggu4185
    @sukanyaoggusukanyaoggu4185 Месяц назад +1

    Halleluiah devuniki mahima kalugunugaka amen 🙏

  • @PadmakumariPadma-g6y
    @PadmakumariPadma-g6y Месяц назад

    Vandhanalu issak aayagariki nakoraku pradhinchandi chala health problems lo unnanu nakoraku pradhinchandi

  • @NanduKumai
    @NanduKumai Месяц назад

    Essaku అన్న మీకు వందనాలు

  • @sukanyaoggusukanyaoggu4185
    @sukanyaoggusukanyaoggu4185 Месяц назад +1

    Ayyagaru naa kutumba rakshana kosam prayer 🙏 cheyandi ayyagaru 🙏🤲😭

  • @k.v.lashmilakshmi7504
    @k.v.lashmilakshmi7504 5 дней назад

    నేను జాబ్ చేస్తున్నాను అయ్యగారు అక్కడకి కొంచెం ఇంగ్లీష్ అర్థం అవ్వట్లేదు నాకు అర్థం అయ్యేలాగా నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు

  • @polavarapusatyeswari4934
    @polavarapusatyeswari4934 Месяц назад

    Praise the lord brother 👏👏👏 nabhartha marumanassu pondali nakutumbaniki rakshana kavali brother 👏👏👏👏👏 please pray for my family

  • @AmbatiSriLakshmi-co9tv
    @AmbatiSriLakshmi-co9tv Месяц назад

    👐

  • @arunak4666
    @arunak4666 Месяц назад +1

    ఇస్సాకు అయ్యగారికి వందనాలు మా అమ్మగారికి కంటి ఆపరేషన్ చేయాలంటున్నారండి డాక్టర్ గారు మీరు ప్రార్థన చేయండి అయ్యగారు ఆపరేషన్ సక్సెస్ కావాలని 🙏🏻🙏🏻🙏🏻

  • @VenkatSayila
    @VenkatSayila Месяц назад +1

    Vandanalu ayya garu ma Anna vadinala Rambabu sudharani velliddari madhya samadanam undela preyar cheyyandi maa kutumbamlo andaru bagundalani preyar cheyyandi amen 7

  • @saras1981
    @saras1981 Месяц назад +1

    Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah

  • @jyothikanuboina2467
    @jyothikanuboina2467 Месяц назад +5

    పాస్టర్ గారు వందనాలు నా పేరు జ్యోతి మాది భీమవరం నాకు చాలా అప్పులు ఉన్నాయి తలభారం ఎక్కువైపోయింది నా కొరకు అప్పులు తీరే లాగా మీరు ప్రయత్నించండి అయ్యా మీరు ప్రార్థన చేస్తే అది జరుగుతుంది నీ ప్రార్థన నేను వింటున్నాను మా అమ్మగారు వచ్చారు నీ తైలం కూడా రాసుకుంటున్నాను అయ్యా కానీ నాకు అప్పులు తీరే లాగా ప్రార్థన చేయండి

  • @yeshayyadokkamala9521
    @yeshayyadokkamala9521 16 дней назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sukanyaoggusukanyaoggu4185
    @sukanyaoggusukanyaoggu4185 Месяц назад

    👏👏👏👏👏

  • @KokkiripatiVenkataramana
    @KokkiripatiVenkataramana Месяц назад

    ఇసాక్ గారికి వందనాలు అండి నాకు ఉద్యోగం పోయిందండి నా ఉద్యోగం నాకు వచ్చేలాగా నా కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి అన్ని తీరే లాగానా కుటుంబ సంతోషంగా ఉండేలాగా ప్రార్థన చేయండి అయ్యగారు

  • @IndhuDubbaku
    @IndhuDubbaku Месяц назад

    Na peeru dubbaku indu ma babu peeru dubbaku pranay babu ki 18 months ma babu ki uren vache kantha budipoedhi aprishan jarigidhi 4kuntlu padaye ayyagaru🙏 avi thodhara ga manali ani pradhaan cheyadi ayyagaru🙏🙏🙏🙏🙏 naku kuda fivar vchidhi thagali pradhaan cheyadi ayyagaru🙏🙏🙏🙏

  • @SarojiniGeddada
    @SarojiniGeddada Месяц назад

    🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏

  • @VenkataramanammaKuncham
    @VenkataramanammaKuncham 6 дней назад

    Ayaa gariki vandhanalu ma akka jivitham lo ano badhalu unae vatini akka numchi dhuramga pampinchandi mari you maku manchi home kavali vitaniti gurinchi priyar cheyandi alagy ma kutumbam koraku mari you ma kutumbam ardhika samsya la koraku priyar cheyandi vandhanalu

  • @srilathav2577
    @srilathav2577 Месяц назад +2

    అయ్య జీవితంలో చాలా బయంకారముగా అప్పులో వున్నము నా భర్త పేరు శ్రీనివాస్ 80 లక్షలతో భయంకరమైన అప్పుల్లో ఉన్నావయ్యా మాకే ఆధారం లేదు ఇల్లు కూడా లేదు స్థలము లేదు వేరే వాళ్ళ బంగారం కూడా పెట్టాను అవన్నీ విడిపించాలి ఈరోజు ఒకరికి 50 వేలు కట్టాలి వాయిదాలు పెట్టుకుంటూ వస్తున్నాము వారి ముఖము చూడటానికి కూడా సిగ్గుగా ఉంది దయచేసి మాకు ధనం దేవుడు అనుగ్రహించు లాగున నిశ్చయముగా నోటితో పలకండి అయ్యా

  • @sureshbobbarla5288
    @sureshbobbarla5288 Месяц назад

    Praise the Lord Brother
    Naku Appulu Yekuva unai Na kosam prayer cheyandi Brother

  • @SarojiniGeddada
    @SarojiniGeddada Месяц назад

    అన్నయ్య గారు వందనాలు నాకు సొంత ఇల్లు లేదు నేను చాలా బాధపడుతున్నాను దయచేసి నాకోసం ప్రార్థన చేయండి

  • @Kganikelatha
    @Kganikelatha Месяц назад +2

    Latha pennada ma family kosam peryer cheyandi maaku chala apulu unaai peryer cheyandi ma pillalu Chadhivulu kosam peryer cheyandi

  • @IndhuDubbaku
    @IndhuDubbaku Месяц назад

    Uren free ga poyali ani pradhaan cheyadi ayyagaru🙏🙏🙏🙏 madhi vijayawada bhavanipuram please🙏🙏🙏 pradhaana cheyadi ayyagaru🙏🙏🙏🙏

  • @NissyNissy-t2u
    @NissyNissy-t2u Месяц назад

    Anna appula samasyalalo vunnamu please prayer cheyandi

  • @siroorsarala8806
    @siroorsarala8806 Месяц назад

    Praise the lord annaya valla manasu marali illu evali maku please prayer cheyandi annaya

  • @saras1981
    @saras1981 Месяц назад

    MA AMMA KI BROTHER VALLA TENSIONS THO HEALTH BAGUNDATAM LEYDHU NEDRAPODHU AKALIKADHU ANTUNDHI AMMAKI NEDEAPATTEYLA AKALIVUNDAYLA HEALTHKOSAM HAPPY GA VUNDAYLA PRAYER CHEYANDI PASTOR GARU

  • @MangaraoS
    @MangaraoS Месяц назад

    Praise the lord daddy exams rasanu exam lo aanitelo19 Marks vahae❤😊

  • @sukanyaoggusukanyaoggu4185
    @sukanyaoggusukanyaoggu4185 Месяц назад +2

    Ayyagaru naa peru sukanya naa bartha peru srinivas maa vivaham ayi 13 years avuthundi maaku inka garbafalam ledu garbafalam kosam prayer 🙏 cheyandi ayyagaru 🙏🤲😭

  • @jayasuryaadi2564
    @jayasuryaadi2564 Месяц назад

    Brother please pray for my son Lenin Jaideep job conformation and good health and knowledge Amen 🙏🙏🙏🙏🙏🙏🕊️

  • @prasanthikaruna2281
    @prasanthikaruna2281 Месяц назад

    Ayya naa kosam prayer cheyandi cancers reports normalga vachelaguna

  • @yudaykumar4421
    @yudaykumar4421 Месяц назад

    Ma nannaku gundellodadaga undhi please prayer cheyandi Ayyagaru....

  • @User-dv70z4xs9j-g3z
    @User-dv70z4xs9j-g3z Месяц назад

    Ayyagaru ki vandhanallu ayya naku vivahamu jarigi 13 years ayyindi garabhapalamu ledhu garabhapalamu gurinchi prayer cheyandi ayya naku pcod undi annaru egg realease ledhu ayyagaru naku garabhapalamu gurinchi prayer cheyandi ayya naku please

  • @AshaJaikumar-ck7dm
    @AshaJaikumar-ck7dm Месяц назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌😭😭

  • @rubensyamala
    @rubensyamala Месяц назад

    Ayya garu nagurchi prayer 🙏 cheyadi arogya gurichi prayer 😢😢

  • @RajeshAkhilKollabathula
    @RajeshAkhilKollabathula Месяц назад +1

    అయ్యగారికి వందనాలు నా అప్పులు తీరి లాగా ప్రార్థన చేయండి అయ్యగారు

  • @yudaykumar4421
    @yudaykumar4421 Месяц назад

    Ma kutubam koraku prayer cheyandi Annagaru

  • @MangaraoS
    @MangaraoS Месяц назад

    Praise the lord daddy Amma ku badhapadu thumdi prayer chemdi

  • @RambabuNandikola-jd5qd
    @RambabuNandikola-jd5qd Месяц назад

    Ayyagaru vandanalu, ma family koraku prayer cheyandi, naku theliyane manedhu anto rogam rugmatala nundi mammleni kapandandi ayya pls,thileyane bayam

  • @DurgaBhavani-o7n
    @DurgaBhavani-o7n Месяц назад

    Praise the lord pastor garu🙏na peru glory na barth peru shiva maku vivaham ayyi 4 years ayyindhi inka pillalu leru na kiraku preayer cheyyandi 🙌🙌🙌

  • @KusumaVenkatalakshmi-g7k
    @KusumaVenkatalakshmi-g7k Месяц назад

    అయ్యా గారు వందనాలు మా కుటంబు కొరకు ప్రియర్ chiend

  • @RajeshAkhilKollabathula
    @RajeshAkhilKollabathula Месяц назад

    అయ్యగారు వందనాలు నా కుమారుడి నడవడం లేదు నడిచే లాగా ప్రార్థన చేయండి అయ్యగారు

  • @VijaykumarVemuri-i1y
    @VijaykumarVemuri-i1y Месяц назад

    Praise the lord brother 35 years fides safaring no job prayer request amen 🙏🙏

  • @chinarichinari9983
    @chinarichinari9983 Месяц назад

    Ayya an aroghyam kosam prayer chyamdi

  • @kumarre321
    @kumarre321 Месяц назад

    పాస్టర్ గారికి వందనాలు మాకు ఇల్లు లేదు నా భర్త నన్ను వదిలేసి 12 సంవత్సరాలు అవుతుంది నాకు ఒక బాబు వాడికి 14 సంవత్సరాలు మా ఇద్దరికీ ఆధారం ఏమీ లేదు చాలా అప్పులు ఉన్నాయి ప్రార్థన చేయండి పాస్టర్ గారు వందనాలు

  • @SingleHanumatharao
    @SingleHanumatharao Месяц назад +1

    10th class pass avalani pleyer cheyadi name Harinarasimharao issaku ayyagaru vadhanlu

  • @budianitha8934
    @budianitha8934 Месяц назад

    Daddy Naku oka jovt job Staff Nurse koraku prayer request me daddy plz nenu devuni ki dasamu bagam evvataniki sahyam cheyyandi plz na sthithini marchandiDeva thandri

  • @saras1981
    @saras1981 Месяц назад

    MA SISTER VARALAKSHMI HEALTHKOSAM ACIDITY BP HEADAC BACKPAIN PROBLEMS HUSBAND GURUDATH PILLALU VAISHALI NANDHAGURU CHADUVULA KOSAM HEALTHKOSAM FAMILY LO ANDHARIKORKU PRAYER CHEYANDI PASTOR GARU

  • @saras1981
    @saras1981 Месяц назад

    20YEARS AYINDHI PREGNENCEY LEYDHU UTERS SIZE CHALA CHINNAGA VUNDHANTA PASTOR GARU UTERS INFECTIONS PROBLEMS HEALTHKOSAM PREGNENCEY KOSAM PRAYER CHEYANDI PASTOR GARU

  • @CheeliRakesh
    @CheeliRakesh Месяц назад

    Praise the lord brother financial problem appulu problem koraku prayer cheyandi brother akshitha prajwal rani swarna rakesh Rajeev suvarnarao koraku prayer cheyandi brother sarla devanand family health koraku prayer cheyandi brother rakesh job koraku prayer cheyandi brother akshitha prajwal health koraku prayer cheyandi brother plz plz plz plz plz plz plz

  • @juleejulee8019
    @juleejulee8019 Месяц назад

    Vadhenalu annaya na peru Divya uvru gotlagattu Naku na barthak samadhenam ledhu preyar cheyadi annaya please godavalu samadhenam ledhu thaguthadu Matta vinadu valla akka valla Amma Matte vitaru na Matta vinaru pelaina dhegara nuchi godavale please annaya preyar cheyadi annaya please

  • @sivarathnamanikyam8899
    @sivarathnamanikyam8899 Месяц назад +2

    Essaku gareki vandhanalu ayya naku pelli ay 23 years aendhe pillalu leru palakollu 7 month's vachanu T V program Ki sponsor chesanu kane naku karyam jaraga ledhu please pry cheyande please naku date vachhi nappudu noppi vasthondhe thattukolenantha ga vasthondhe please pry cheyande please naku Babu kavale

    • @ChinnariPosina
      @ChinnariPosina Месяц назад

      దేవుడు మిమ్మల్ని దీవించును గాక తప్పకుండా దేవుడు మీకు పిల్లల్ని ఇస్తారు

  • @saras1981
    @saras1981 Месяц назад

    PREGNENCEY KOSAM PRAYER CHEYANDI PASTOR GARU 20YEARS AYINDHI PREGNENCEY LEYDHU SUGAR BP ACIDITY GYNIC TB TUBERCLOSES URINE INFECTION PROBLEM HEALTHKOSAM PREGNENCEY KOSAM PRAYER CHEYANDI PASTOR GARU

  • @vijjugadhi2214
    @vijjugadhi2214 Месяц назад

    Ayya gariki vandanalu ayya na family lo andiki Purti arogyan ga undela. Na papa present babulu puttela free delivery daghra hospital lo ayyela. Na barta manchi ga sampadinchela. Chinna papa 10th fast rencks vochela. Home kattukonela. Stalam manchi ret vochela. 640000appu tirela. Tired purti ga taggipoyela. Anni avayavalu bagundhi amdamyina babuni puttela preyar cheyandhi

  • @babyvithulamudi6779
    @babyvithulamudi6779 Месяц назад

    Vandanalll Aayyagaru na komarudu ki job ravale please prayaar chayadhi

  • @saras1981
    @saras1981 Месяц назад

    MA AMMA HEALTHKOSAM HIGH BP ACIDITY PROBLEM HEALTHKOSAM PRAYER CHEYANDI PASTOR GARU

  • @arunps5037
    @arunps5037 Месяц назад +1

    Praise the lord Brother......
    My father name sudhakar he expired 10years ago job kosam rendu sarlu application vesanu misaindhi ipudu 3 do sari application vesanu mire na kosam prayer cheiyandi na name Arun kumar

  • @Dhuneeth
    @Dhuneeth Месяц назад

    Pastor gariki vandanamulu Naa Peru krupa na age 36 volunteer job ycp vaalu balavantamga rising cheyicharu marala job ravaalani prayer cheyandi brother

  • @NaveenaNavi-pt2dx
    @NaveenaNavi-pt2dx Месяц назад

    Ayyagarki vandanalu na name naveena John Babu maku garbafalam maku 12 years tarvatha pradanashakthi ki vastunamu maku ammaei puttinddi goppa sakshibiddaga nanuu na baby ni nelabettadu baby ki manchi aroyam gaundalani preyar cheyanddi anna plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LakshmiDavid-hx6pu
    @LakshmiDavid-hx6pu Месяц назад

    పాస్టర్ గారు నా భర్త చెడు అలవాట్ల కొరకు ప్రేయర్ చేయండి

  • @Prameelaprameela-l9x
    @Prameelaprameela-l9x Месяц назад

    Praise the lord ayyagaru maa family problems thirali ani prayer chayandi naku ammayi putali Ani prayer chayandi ayyagaru please maa family una appulu thiralani ani prayer chayandi ayyagaru

  • @SathyavaniDasari
    @SathyavaniDasari Месяц назад

    Garbhapalam koraku prayer cheyyandi ayyagaru

  • @ranikondapalli4226
    @ranikondapalli4226 Месяц назад

    Atagarandi Vandanalu my clinic development koraku prayer cheya galaru ayagaru Amen myson family koraku my health koraku prayer cheya galaru ayagaru Vandanalu