Jaggi Vasudev ఆశ్రమంలో జనాలకు ఏం పెడుతున్నారు?🙄 Kalki Bhagavan ఎవరు? ఇప్పుడెక్కడున్నాడు?🧐|SivaPrasad

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • #jaggivasudev #ammabhagavan #kalkibhagwan #ishafoundation #forbetterap #journalistsivaprasad #spviews #sivaprasad #teliyalsindi #catalystsp #journalistsp
    The Cult of Kalki Bhagavan

Комментарии • 206

  • @kingtotheworld1233
    @kingtotheworld1233 3 дня назад +5

    Hi nenu coimbatore lo five years stay chesanu alage nenu 2010 to 2015 varaku akkada vunnappudu nenu four times akadaki velli vachanu kani kovai lo yeppudu isha paiyana chalaa case lu akkada vuna girls valla patents petti media tho compliant chesavaru akkada kontha mandhi kanipiyatamu ledu ani mari inkondharu gundu kotukoni vakasari vachinavaaru tirigi intiki velle varu kaadu idhi nenu akkada vunappudu evi jarigayi😮

    • @CATALYSTSP
      @CATALYSTSP  3 дня назад +2

      TQ for the update andi 👍

    • @Srirag233
      @Srirag233 3 дня назад

      @@kingtotheworld1233 మీ లాంటి వాళ్ళు ముందుకు రావాలి

    • @SUMA9994
      @SUMA9994 2 дня назад +1

      Oh...

    • @ET-si7rl
      @ET-si7rl День назад

      😮😢😮😢

  • @Darhmasandehalu
    @Darhmasandehalu 3 дня назад +31

    సార్ మీరు చెప్పినట్లుగా జగ్గీ వాసుదేవ్ గారు మంచివారు కావచ్చు కాకపోవచ్చు ఆ విషయాలను కోర్టులు తప్పక తీరుస్తాయి కానీ నేనైతే నేను ప్రత్యక్షంగా చూసిన కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడు విచ్ఛిన్నమై పోయాయో అప్పుడే ఇటువంటి ఆశ్రమాలు అనేవి పుట్టుకొచ్చాయి మనుషుల మనసుల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి ప్రేమ అభిమానం అనేవి పూర్తిగా తొలగిపోయి బలహీనంగా ఉండే వాళ్ళను కుటుంబ సభ్యులను బాధించడం ఎక్కువైపోయింది ముఖ్యంగా ఇళ్ళల్లో ఆడవాళ్ళ పట్ల చులకన భావం ఎక్కువైపోయింది ముఖ్యంగా కొన్ని ఇళ్లల్లో కోడలు అంటే పని చేయడానికి వచ్చిన మనిషి అన్నట్లుగా మారిపోయింది మొత్తం పని అంతా ఆ అమ్మాయి మీద వేసేసి వీళ్లు హ్యాపీగా కూర్చొని ఉంటారు ఎవరు కనీసం చేతి సాయం చేయడానికి రాక ఆ ఇళ్లలో ఉండే ఆడవాళ్లు పనులు చేసి చేసి విసిగిపోయి విరక్తి కలిగి ఇటువంటి వాటికి వెళ్ళిపోతున్నారు ముఖ్యంగా ఆడవాళ్ళు ఇలా ఆశ్రమాలు వైపు వెళ్ళిపోవడానికి కారణం ఏమిటో తెలుసుకుంటే వాటి నుండి మన కుటుంబ సభ్యులను కాపాడుకోవచ్చు ముఖ్యంగా కుటుంబంలో కావాల్సింది ప్రేమ అభిమానం కొద్దిసేపైనా మనసు విప్పి మాట్లాడే మనుషులు ఒకరు బాగున్నారు అంటే మరొకరు సాధిస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు కుటుంబాల్లో ఎక్కువైపోయారు బయటకు చెప్పుకుంటే పరువు పోతుంది అని బయటకి చెప్పుకోలేక విరక్తి విసుగుతో ఎలా వెళ్ళిపోతున్నారు నిజానికి అంత బాగా చదువుకున్న ఆ అమ్మాయిలకు కనీస ధర్మాలు తెలియక కాదు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మనసుకి ఏ బాధ కలిగి ఇలా వచ్చారు తెలిస్తే వాళ్ళను చక్కగా వెనక్కి తీసుకెళ్లి మళ్ళీ మామూలు సమాజంలో బ్రతికే అవకాశం కలిగించవచ్చు ఇది కేవలం నేను కళ్ళారా చూసినవి విన్నవి మాత్రమే చెబుతున్నాను ఏదైనా కుటుంబ విలువలు ఎంతో ముఖ్యమైనవి ఆ తర్వాతే ఏవైనా😔😢😢😢🙏

    • @pallaviguntha8184
      @pallaviguntha8184 3 дня назад +2

      U r right. Ippatnundi aina ummadi kutumbaluga undadaniki prayatninchali. Kanisam oka intlo aina undela chuskovali veruga vanta cheskuna

    • @druthidruthi7209
      @druthidruthi7209 2 дня назад +1

      మీరు చెప్పింది 1000శాతం కరెక్ట్ 😥😥

  • @Srirag233
    @Srirag233 3 дня назад +62

    అతని కాళ్ళకి మొక్కే బదులు అమ్మవారి పాదాలని శరణు పొందితే మోక్షం వస్తుంది. మనశాంతి ఉంటుంది

    • @Hanu-yc4ig
      @Hanu-yc4ig 3 дня назад +2

      Then stop worshipping sai baba slippers kk

  • @Krishnaexperiences
    @Krishnaexperiences 3 дня назад +34

    బ్రహ్మ కుమారీ సంస్థ లో జరుగుతున్న విషయాలపై ఒక వీడియో చేయండి.

    • @vaishudakshu8385
      @vaishudakshu8385 3 дня назад +11

      అవును అండీ బ్రహ్మ కుమారీస్ గురించి కూడ ఓకే వీడియో చేయండి.. వాళ్ళ వాళ్ళ ఎంతోమంది బాధపడుతున్నారు... 🙏🏻

  • @sreelakshmigodha6707
    @sreelakshmigodha6707 3 дня назад +23

    దైవాన్ని పూజించడానికి, ధర్మాన్ని ఆచరించాడానికి ఇల్లే పునాది అని చెప్పేవాడే లోకానికి నిజమైన మేలుచేసేవాడు అవుతాడు. ఇల్లు వదిలి రమ్మనే వాడు సంఘ ద్రోహి కూడా అవుతాడు

    • @Srirag233
      @Srirag233 3 дня назад +5

      @@sreelakshmigodha6707 సంకల్పం ఉంటే మన ఇంటినే దేవాలయం గా మార్చవచ్చు. తల్లి తండ్రులు ప్రత్యక్ష దైవ రూపం లో ఉన్నారు ఇంట్లో. వినాయకుడు pilla la రూపం లో ఉన్నాడు

    • @sreelakshmigodha6707
      @sreelakshmigodha6707 3 дня назад

      @@Srirag233 అప్పుడే కదా మన ధర్మం నిలబడేది

    • @Srirag233
      @Srirag233 3 дня назад

      @@sreelakshmigodha6707 avunu 👍

    • @aishwaryaindustries
      @aishwaryaindustries 2 дня назад

      Samsaram lone nirvanam Ani chepparu patriji

  • @savithrisripada545
    @savithrisripada545 3 дня назад +31

    శివ గారు, మీరు మీ పద్ధతిలోనే వీడియోలు చెయ్యండి, వీళ్ళందరూ దొరికేదాకా దొరలే, దొంగలని తేలినరోజు ప్రజలు కళ్ళు తెరుస్తారు.

  • @vijayak5944
    @vijayak5944 3 дня назад +9

    ఆశ్రమం అని ఎవరు పెట్టినా తగులుకుంటారు. సాధన పోతుంది.

  • @SheshikalaAuvsula
    @SheshikalaAuvsula 3 дня назад +10

    అన్న జగ్గీ వాసుదేవ్ మంచివాడ చెడ్డవాడా అన్న విషయం పక్కన పెడితే వృద్ధులైన తల్లిదండ్రులని చూసే బాధ్యత వాళ్ల పిల్లలకి ఉంది. తల్లిదండ్రులను మించిన గురు గాని దైవం కానీ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. జగ్గీ వాసుదేవ్ నిజంగా ఒక మంచి గురువు అయితే వాళ్ల తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత వాళ్ళది అని వాళ్ళ శిష్యురాళ్లకి తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి అని చెప్పి ఉంటే వాళ్ల తండ్రి కోర్టు వారికి వచ్చే వాడే కదా?
    తల్లిదండ్రులు జన్మ ఇచ్చి వాళ్ళని పెంచి పెద్ద చేసిన తర్వాతనే కదా గురువు వచ్చింది. తల్లిదండ్రులను దైవంగా భావించి వాళ్ళని బాగా చూసుకోవడమే మన మన జీవితంలో మొదటి కర్తవ్యం.

  • @Nature8lm
    @Nature8lm 3 дня назад +31

    Jaggi vasudev గారు చాలా దైర్యంగా వచ్చి చెకింగ్ చేసుకోండి ఆశ్రమన్ని అని అంటున్నారు ఇంతకన్నా ఏమీ కావాలి ఎవరికైనా చాలా పారదర్శకంగా ,స్వేచ్ఛగా,మంచిగా లోపల ఉంటున్నారు అని అక్కడ పిల్లలు, మహిళలు,అమ్మాయిలు ఎవరైనా కానీ తమ ఇష్టప్రకారం ఉంటే తప్పు లేదు బలవంతంగా ఉంచితే మాత్రం అప్పుడు కచ్చితంగా తప్పే అవుతుంది ఇంకా వాళ్లు పెళ్లి చేసుకోవాలా వద్దా,దంపతులు కలిసి ఉండాలా,వద్దా, విడాకులు తీసుకోవాలా,వద్దా అనేది వాళ్ల వ్యక్తిగత ఇష్టం ఆ విషయంలో తల్లిదండ్రులతో సహ ఎవరూ బలవంతం చేయకూడదు ,హక్కు కూడా లేదు అని మన కోర్టు లు చట్టాలు చెబుతున్నాయి కదా ఆ అక్కాచెల్లెల యొక్క తండ్రి కోర్టు లో కేసు వేసి,పోలీసుల ని పంపించినంతా మాత్రాన వాళ్లు వచ్చి తండ్రి దగ్గర వచ్చి ఏమీ కలిసి ఉండరూ అది వాళ్ల వ్యక్తిగత ఇష్టం వాళ్లు ఎక్కడ ఉండాలి, బ్రతికలి అనేది ఎందుకంటే వాళ్లు మేజర్లు అసలు వాస్తవం ఇషా ఫౌండేషన్ లో చిన్న పిల్లలు నుంచి వృద్ధులు వరకు అంత కూడా చాలా సంతోషంగా, ప్రశాంతంగా,ఒక ఉమ్మడి కుటుంబ సభ్యులు లాగా కలిసి లోపల జీవనం సాగిస్తున్నారు చూడండి అంతే చాలు చాలా సంతోషం ఇంకో విషయం అక్కడ సన్యాసిగా ఉన్నవాళ్లతో పాటుగా అక్కడే ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకున్ని సంసారం చేసే వాళ్లు కూడా ఉన్నారు అంటున్నారు ఇంకా కావాలి ఎవరికైనా ఫుడ్, యోగ, క్రమశిక్షణ, పద్ధతి, విలువలు, వస్త్రధారణ, సంస్కృతి, సంప్రదాయాలు,దైవ భక్తి, ధర్మం పాటించడం ,సంస్కారం 👌❤🙏

  • @revathireddy1227
    @revathireddy1227 3 дня назад +8

    Mee vodeo non Hindus ki manchi balanni istundi..of course Isha foundation is very costly, kani talking to polchatam sari kadu..sadguru yoga lo chala tricks cheptaru ,very intelligent, good speaker

  • @subhashatipamula5957
    @subhashatipamula5957 3 дня назад +6

    Actual problem is he is claiming autonomous Hindu temples. All culprits and other religion heads are now on attacking this person. That’s all.

  • @KrishnaveniH-c8z
    @KrishnaveniH-c8z 20 часов назад +1

    తెలంగాణలో శ్రీ అమ్మ భగవాన్ టి వో టిస్ అందులో నేను ఒక్కదాని సార్ చాలా బాగుటుంది అమ్మ భగవాన్ ధర్మ కుటుంబ బాంధవ్యాల కి చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది అమ్మ భగవాన్ థాంక్యూ సార్

  • @SHAILJANALLA-e4s
    @SHAILJANALLA-e4s 3 дня назад +6

    he is good trainers he is best motivation suicidal rate also decrease d with his intillegence
    Read books published by him

  • @Srirag233
    @Srirag233 3 дня назад +9

    అయినా భక్తుని కి భగవంతుణ్ణి కి మధ్య గురువు ఎందుకు. అనుభవమే నీకు గొప్ప గురువు అని వివేకానంద స్వామి చెప్పాడు ఎప్పుడో

    • @Swathi1754
      @Swathi1754 3 дня назад +3

      👏

    • @shanthisree2715
      @shanthisree2715 2 дня назад

      Vivekananda Swamy ki kudaa Ramakrishna Paramahansa Guruvugaa vunnaru.

    • @Srirag233
      @Srirag233 2 дня назад

      @@shanthisree2715 అవును. ఇక్కడ ఎవరి ఇష్టమైన గురువుని ఎన్నుకొనే అధికారం ఉంది.

  • @krishnamohanrao642
    @krishnamohanrao642 3 дня назад +7

    Good ! Please investigate it yourself. Don't rely on news alone.

  • @gudipatianil8473
    @gudipatianil8473 3 дня назад +7

    సార్ కాలం చాలా గొప్పది అన్ని విషయాలు బయటకు వస్తాయి మీరు అప్పుడు చెయ్యండి ..మళ్ళీ వీడియో అప్పుడు తెలుస్తుంది నిజం ఏమిటో ...ఎవరో ఏదో అన్నారు అని ఫీల్ అవ్వకండి

    • @d.ch.e
      @d.ch.e 3 дня назад +2

      Definitely people come to know the real face n facts when time comes. 🙏good n bad .osho ticked wrong already.

  • @srilakshmitayaru395
    @srilakshmitayaru395 3 дня назад +8

    You are 100% right brother.

  • @jetkingkalyan9904
    @jetkingkalyan9904 3 дня назад +6

    Hello please do not spread negative rumour about oneness . It's very scared spiritual knowledge place

  • @purnimasureshbabu5731
    @purnimasureshbabu5731 3 дня назад +5

    Bro iam not mistaking anybody. But I never follow saints or Guru. If iam happy or unhappy I share my feelings with God. So no comments about this

  • @saraswathichilukuri1384
    @saraswathichilukuri1384 3 дня назад +5

    దేవాలయ భూములు కాపాడాలి అని కూడ అన్నాడు ఏమైందో 🤔

  • @JagadesshS-k4b
    @JagadesshS-k4b 3 дня назад +5

    హిందూధర్మం సన్యాసం డైరెక్ట్ గా లేదు
    1 బ్రహ్మచర్యము
    2 గృహస్థము
    3 వాన ప్రస్థము
    4 సన్యాసం
    ఇలా ఉంది వేద ధర్మం కానీ డైరెక్ట్ గా సన్యాసం తీసుకోమని వేదాలూ చెప్ప వూ
    ఇంకా సన్యాసం అంటే కర్మ ప ల త్యాగము సన్యాసం అంటారు అనగా ఉదరణకు
    ఏదైనా పూజచేస్తే వచ్చే పుణ్యమును ఏదైనా దానము చేస్తే వచ్చే పుణ్యమును ఆశించ పోవడము నిజమైనాన్సన్యాసము అంటారు
    కర్మ ఫల త్యాగము సన్యాసం
    అంతేగానీ కాశ్యయ బట్టలు కట్టడం సవ్యాసము కాదు

    • @sivaram2971
      @sivaram2971 3 дня назад

      😂😂 శంకరాచార్యులు వివేకానంద😂😂 మీరు గృహస్తుల?

  • @Bhawvani225
    @Bhawvani225 3 дня назад +4

    ధర్మో రక్షతి రక్షితః 🙏🙏🙏🙏🙏
    సత్యమేవ జయతే 🙏🙏🙏🙏🙏

  • @vinodreddy9365
    @vinodreddy9365 3 дня назад +5

    Ashram lo satwik diet untadi,diet makes person satwik aswell ,nenu roju sadhguru kallu mokkutha because hes sadhguru to me, photo ammedi nalanti valla kosame,price for that photo is just like donation to ashram because even ashram needs basic amenities to run

  • @vasanthkumar17.
    @vasanthkumar17. 3 дня назад +4

    మీతో నేను 100 శాతం ఏకీభవిస్తున్నాను

  •  3 дня назад +4

    ఆ పాదం చూస్తుంటే వాంతి వస్తున్నది.

  • @ramadevivemulapalli9138
    @ramadevivemulapalli9138 3 дня назад +5

    ఆ నది అనుసంధానం గురించి ఏమైందో కొద్దిగా తెలుసుకొని చెప్పండి నాకు చాలా రోజుల నుంచి అదే ప్రశ్న బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ అనుకుంటా జూనియర్ ఎన్టీఆర్ గారు మిస్ కాల్ ఇవ్వండి అని చెప్పి చెప్పారు మళ్లీ దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు

    • @krishnamohanrao642
      @krishnamohanrao642 3 дня назад +3

      it is not linking rivers. It is saving rivers. It is done by encouraging farmers having lands along the rivers to plant fruit and other trees in their lands and other lands along the river. It has to be done by the government as a policy. If state or central governments bring in such policies, then there will be some momentum.

  • @vaishudakshu8385
    @vaishudakshu8385 3 дня назад +7

    Meru chepedi 100% correct andi.... Evari matalu patinchukovadu andi. 🙏🏻

  • @jagadish6747
    @jagadish6747 22 часа назад +1

    Brhamakumari’s also comes under same conditions. Touch this subject as well and educate the people.

  • @sreelakshmigodha6707
    @sreelakshmigodha6707 3 дня назад +8

    చెప్పే దాంట్లో సరుకు, విషయంలో లేకున్నా english భాష లో వాగితే వాడు గొప్పవాడు అయిపోతాడు.

  • @anilaa4226
    @anilaa4226 3 дня назад +4

    He is very expensive....tat itself will give rise to many doubts...but ayana konni manchi matalu cheptadu....Hinduism nundi convert avakunda he saved ....but he is a doubtful creature

  • @SreedeviKorivi
    @SreedeviKorivi 3 дня назад +3

    ఫస్ట్ లో నేను కూడా చూసేదాన్ని ఈయన వీడియోస్..కానీ నాకు ఎక్కడ క్లార్టీ గా చెప్పినట్లు అనిపించలేదు. ఏ టాపిక్ అయినా మళ్ళి అంతా సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ ..మేము బహ్రయిన్ లో వుండగా తమిళ్నాడు ఫ్రెండ్ చెప్పేది అంతా ఫేక్.. అడవులు అన్నీ కొట్టించి ఆశ్రమము కట్టి అక్కడ చిన్నపిల్లలతో వేట్టి చాకిరీ చేపిస్తారు అని చెప్పింది..

  • @klakshmi2940
    @klakshmi2940 3 дня назад +2

    జగ్గిదేవ్ directly answered to Upasana one of her questions better don't have children because we have already excess and crowded with people.

  • @pallivaisali
    @pallivaisali 3 дня назад +2

    Looks like Tamil Nadu government is playing some political drama

  • @Rajeswari-s6v
    @Rajeswari-s6v 3 дня назад +2

    Aa guruvyna prarumbham lo chala sincerity gane vutunnaru.koncham popular avvagane 100%moolam maaripothudi.kali y ugadharmamemo .

  • @KamalaMullapudi-cv1fh
    @KamalaMullapudi-cv1fh 3 дня назад +3

    Annayya super iragadeesesavu.

  • @ManasaBhonagiri
    @ManasaBhonagiri 3 дня назад +4

    Antha mossam sir reyalti chudaru veru sanyasi antaru laks asthlu ekkddinudi vasthunnavi e society bada babulu kuda Vella dhaggri vastharu vastharu

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 3 дня назад +4

    డబ్బు అడగని గురువుని చూపండి

    • @CATALYSTSP
      @CATALYSTSP  3 дня назад

      అందుకే అంతరాత్మని నమ్మి, అవతలి వారి నుంచి మంచిని మాత్రమే తీసుకుందాం అన్నానండీ

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 3 дня назад +2

    Currect ga chepparu babu

  • @sreelakshmigodha6707
    @sreelakshmigodha6707 3 дня назад +1

    ఎవరికి వారు తమఇష్టానుసారంగా బ్రతకకూడదు. ధర్మా న్ని అనుసరించి బ్రతకాలి. లేకుంటే అది ఒకరిని ఒకరు హింసించుకోడానికి దారితీస్తుంది. ఆలోచించండి. భారతీయ సనాతన ధర్మం లోకశాంతికి దారిచూపుతుంది అంటే అదే మరి. నియమానుసారంగా బ్రతకడం అభ్యాసం చేస్తే అది తనకూ తన వారికీ ఆనందాన్ని, శ్రేయస్సునూ కలిగిస్తుంది. ఇష్టానుసారం బ్రతికితే చివరకు అందరికీ దుఃఖమే మిగులుతుంది.

  • @chexwryy6360
    @chexwryy6360 3 дня назад +8

    Shivaratri lo veedi dance compared to other celebrities chusthene ardham avthundi

  • @RohiAdvith.p
    @RohiAdvith.p 3 дня назад +2

    మా అమ్మ ఇప్పటి కూడా అమ్మ భగవాన్ నీ పూజ లు చేస్తున్న ది,ఎంత చేప్పిన వినదు.😢

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 2 дня назад +1

      Mi mother la chala murkulu unnaru....okanoka time lo intitilo poojalu chese varu vratalu Naku nacchedi kadu varu dasadji ani pojarula la chalane money kottese varu healings icchi chinnapillala tala mida cheyyi petti mantram vese money bagane gunje varu..

  • @joshtrending1053
    @joshtrending1053 3 дня назад +4

    Akkada anta frod ani vinna , వీళ్ళు government officials ni manage chestaru అక్కడ అంతా జరిగేది అరాచకం.

  • @umalatha844
    @umalatha844 3 дня назад +2

    Correct cheparu .

  • @RamaKrishna-wf9sy
    @RamaKrishna-wf9sy 3 дня назад +3

    Sir, రమనేశ్వరం రమణ మహర్షి మన స్టేట్ లోనే ఉన్నారు. ఆయన్ను కూడా కొంచెం చూడండి. 2011లోనే శక్తిపాతం అని 11,000 వసూలు చేశారు. ఇక్కడ ఆయన భక్తులు చాలామంది ఉన్నారు

    • @CATALYSTSP
      @CATALYSTSP  3 дня назад +4

      Scrap ni highlight cheyyatam waste Andi

    • @kvani9006
      @kvani9006 3 дня назад

      ​@@CATALYSTSPThere is NO strength in your reply. Direct cheppandi probe cheyanu ani.
      Sadhguru case lu veyaru. Ramanananda meeru videos chesthe case lu vestharu. Adhi sangathi.

  • @RamaKrishna-wf9sy
    @RamaKrishna-wf9sy 3 дня назад +2

    Saibaba విగ్రహాలు చాల మంది ఈయన దగ్గర కొని ఇంట్లో పెట్టుకొని పూజలు చేస్తున్నారు.

  • @jampamahalakshmi7079
    @jampamahalakshmi7079 2 дня назад +1

    Meru chepindhi 100 per correct elantivalani namakudadhu

  • @veera99999
    @veera99999 3 дня назад +4

    Please don't go by rumours. Jaggi Vaaudev is doing good help for sanatan dharm.

    • @CATALYSTSP
      @CATALYSTSP  3 дня назад +1

      Dabbu mari ?

    • @veera99999
      @veera99999 3 дня назад +3

      ​@@CATALYSTSPHis followers are donating. Nothing wrong in collecting money to spend it back for the society.

    • @CATALYSTSP
      @CATALYSTSP  3 дня назад +1

      @@veera99999 ayana foundation collect chese fee? Ammey items?

    • @veera99999
      @veera99999 3 дня назад +2

      @@CATALYSTSP such organisations gather funds in many ways. Nothing wrong in collecting any fee and selling items to gather funds.

    • @veera99999
      @veera99999 3 дня назад +2

      @@CATALYSTSP By the way..in isha foundation, disciples are given food that does not cause sexual desire or even somewhat suppress sexual desire. That is part of practicing yoga there. It is well known by all. Sadguru told this several times in media also. Nothing wrong if people are knowingly accepting this practice. There is no permanent sexual disability caused by this yogic practice.

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 3 дня назад +3

    Nenu Devunne Nammanu Inka Ee Baba Enduku ? Nijanga Devudu Unte Na Fate Lo Edo Rase Untadu Ade Jaruguthundi... Maradu... Bramma Rasina Rata Aa Bramma Ne Marchapedu .. Ika Manushulentha.....

  • @GeethaB-i2q
    @GeethaB-i2q 3 дня назад +1

    Our Hindus are too much praying all silly things, sadguru don’t encourage all those things. He did many marriages in the ashramam. This is the only ashramam making Santana darma strong.

  • @sindhuvarma1260
    @sindhuvarma1260 2 дня назад +1

    Isha life website lo saree 36000 .
    Normal ga 3000 vunna copper pot veella daggara 5500 .mari idi enta varaku correct.aayana inni bhodhalu chestu Sadhguru ani peetukuni inta dopidna .ee madhya kothaga linga bairavi frame chala cost .and nakoka ti ardham kadu andharu snake ring konesukuni pettesukuntaru adi petteskunte anni maripotaya .
    Eeyana spiritual guru position lo vunnapudu ivi ammadam avasarama .followers blind ga anni konnukuntunnaru .veetini batti ardham avutundi genuine kadani .ayana cheppevi correct ga ne vuntayi 70% .manchimatrame teesukovali blind ga website lo vunnavanni konesukuni encourage cheyyavalsina avasaram ledu . first ring andaru konukunnaru tarvata adiyogi statue ippudu linga Bhairavi. Mana weakness ni vadukuntunnarani ardham avutondi

  • @chinnarichinnari1213
    @chinnarichinnari1213 3 дня назад +1

    Meru cheppendi 💯 correct sir

  • @mothedr9369
    @mothedr9369 3 дня назад +2

    He hav many lands near bangalore and many cities on the name of foundations

  • @lessoilrecipeswithsaritha411
    @lessoilrecipeswithsaritha411 3 дня назад +2

    Yes you are carrect
    local people. Not believing
    Sadguru😮

  • @Meenasana666-i6w
    @Meenasana666-i6w 3 дня назад +2

    Ur correct sir..

  • @SunithaB-ji2oq
    @SunithaB-ji2oq 3 дня назад +2

    Sir akkadiki velle vallu freega emi vellarandi money pay cheyali, sadguru garu balavanthanga unchaleru evvarini vacchevallu valla istaprakarame untaru anna, okasari cross check cheyandi

  • @bossisback3366
    @bossisback3366 3 дня назад +2

    ఎస్ మా అన్నయ్య వాళ్ళ అబ్బయి కూడ అలాగే వున్నాడు, సద్గురు శిష్యుడు మా హౌస్ కి వచ్చి చేలా రోజులు ఐయ్యింది, ఏమి చేస్తాం మా కర్మ అనుకున్నాం

  • @ramakandalam7366
    @ramakandalam7366 3 дня назад +2

    Meeru chepindi Bijan sir 2nd kalki bhgwan

  • @gvijayalatha6718
    @gvijayalatha6718 3 дня назад +2

    Super analysis sir

  • @Sripadhasrivallaba
    @Sripadhasrivallaba 3 дня назад +5

    Sir మీరు ఎప్పుడు correct చెప్తారు.

  • @kavithamurali1921
    @kavithamurali1921 2 дня назад

    nenu ila chepthunna ani thappuga anukovaddhu, adi nijam avvachu avvakapovachu... kani nakenduko isha foundation shivudiki, oka photo lo jaggi vasudev wife face ki similarities kanipisthunnayi, oka vela na ooha abaddhamaithe nannu kshaminchandi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @s_sgaming6243
    @s_sgaming6243 3 дня назад +2

    Yes. 1000000

  • @chowdaryrakesh5
    @chowdaryrakesh5 3 дня назад +1

    Ramakrishna paramahamsa or Gautama buddha are married but most of his disciples have taken monk hood, can we also take them as wrong?. Its an individual choice. Common guys ask u r self or u r frnds. Do any of u ppl done or become wht u r parents had asked u to become or do in life. Those two girls as mentioned in video from childhood they have done what their parents want from going to school to studying in a good university and work in a best company. They have achieved what their parents have told them to do. But in final its their choice how they want to lead their life.

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 3 дня назад +1

    Vaidikadharmanni minchina dharmam Bharatadesamloledu, ayina kondaru youth Kalki, Jaggi Vasudev etc., hi-fy Guruvula ventapadataru, vallu voohajanitamaina bramallo vundi, ye Guruvaina logicalga, chamatkaranga matladite parentsni, familyni vadilesi valladaggare settle ayipotaru!!! Idikuda vokarakamaina escapism, manasika jadyam, indulo Guruvulatappukante vellevalla tappe kanapadutondi!!!!

  • @BonagiriEkadhana-dq9if
    @BonagiriEkadhana-dq9if 4 дня назад +8

    Kalki bhagavan appatlo oka case aindhi anna

    • @k.thrishreddy7849
      @k.thrishreddy7849 3 дня назад +1

      నారాయణ కాలేజీ గురించి న్యూస్ వేయండి సార్

  • @dhanasiri177
    @dhanasiri177 3 дня назад +2

    Sir..i have some friends who are Stupids..they believe in Sadhguru..I requested them to think and follow his guidelines..They are not in a position to listen to anyone..

  • @kiranrockskiran6261
    @kiranrockskiran6261 9 часов назад

    Donot compare with nityananda.
    Once go and visit isha rhen u will come to know.
    Just by seeing news online u can't judge.
    Tomorrow or some later some body will say say that you are accused in collecting and threating people for sake of money.
    By looking at this comme i will feel and comment that he is fair and good person.
    I visited isha 10times but i dodnt feel any thing negative.

  • @SharaChinni
    @SharaChinni 3 дня назад +2

    Father vesina petition lo badha undhi.antha higher educated pillalu pellilu lekunda mom and dad ni chudakunda unte wrong adhi.life ante evariki eppudu happy ga undadhu life lo Anni face cheyali.ramayanam lo ramudu problems face chesadu Anni thattukudadu andharini vadhili vellipoledhu adhe kadha ramayanam nerpinchedhi.ramudu madhiri e guru em nerpistunadu

  • @nagurshaik2405
    @nagurshaik2405 3 дня назад +4

    Meeru correct cheparu sir, is also fake baba , great sir
    Nijam cheptharu🙏🙏🙏🙏🙏

  • @veenapasupuleti2555
    @veenapasupuleti2555 2 дня назад

    Nenu 3 years back nunchi shivaratri roju news channel's lo Jaggi Vasudev kuppi gantulu+ayana celebrity (names cheppanu)la to unde closely Ness chusenaku chiraku vesindi....ee prajalu gorre lu ani..Ado oka roju elanti roju vastundi anukunna vacchesindi...
    Miru 💯 currect sir mi videos lo nejalu matrame untai God bless you sir💐

  • @ashokmandadi
    @ashokmandadi 2 дня назад

    God is in ourself,do not need to go to anywhere,do not need to pray any one, by controlling ur mind u can find goodness within u

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 3 дня назад +1

    Good speaker sadguru

  • @radhikavangipurapu2961
    @radhikavangipurapu2961 3 дня назад +1

    Good information given to us

  • @janakik1281
    @janakik1281 3 дня назад +1

    Parents ki entha badha vuntundi sir parents ni evaru chustaru nijalu byataki ravali

  • @sirishadusi8109
    @sirishadusi8109 3 дня назад +1

    Kalki bhagavan tho polchakandi sadguru ni. Miru comments chustharu anukuntunna. Mi point correct ee. Okkasari Alternate Media ani oka channel vundi RUclips lo. Okkasari aa discussion vinandi

  • @sirisharao2209
    @sirisharao2209 2 дня назад

    Even we are waiting for the truth but one thing to tell u why do you always compare his dressing. The food in the ashram is free on daily basis and he will have only one meal daily and wakes up early in the morning. Even having the brain problem he continued mahashivratri program etc. Why dont you compare those things.

  • @sweety-t1v
    @sweety-t1v 3 дня назад

    Rumeres kuda vasthaye asramam super peackocks konni yogas bagunaye isha foundations gud🎉🎉🎉🎉🎉

  • @ashwinipathuri934
    @ashwinipathuri934 3 дня назад +1

    Anna na brother kuda akadevunadu freedomgane vunadu vadhiki nachinapudu vashadu 2 to 3 months ki vastadu velathadu

  • @maheswariaraveeti-y8j
    @maheswariaraveeti-y8j 3 дня назад +1

    Super sir👌👌👌👌🎉

  • @deepthichebrolu4803
    @deepthichebrolu4803 3 дня назад +1

    He collected lot of money for some cauvery project. what is the update??

  • @aishamohammed5438
    @aishamohammed5438 3 дня назад +1

    Kalki avatar photo moon meda undi chudandi

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 3 дня назад +1

    Gurthimpu korukunetodu guruvu kaaledu nenu samudramlo puttina oka keratam laantonni anukuntene adhi correct avuthundhi gurthimpu korukunte gurivindha ginja kaavatam khayam

  • @thevyakthi
    @thevyakthi 2 дня назад

    only question mark.? doesn/t change anything. plz media vaalla lagha meeru kuda question mark argument cheyyakandi sir.? its so cheap.

  • @rupasweety8209
    @rupasweety8209 3 дня назад +2

    Mearu epudu karect gane vuntaru

  • @ramadevivemulapalli9138
    @ramadevivemulapalli9138 3 дня назад +1

    జగ్గీ వాసుదేవ్ అప్పుడు ఒకసారి నదుల అనుసంధానం గురించి మిస్ కాల్ ఇవ్వమని చెప్పారు మేము కూడా ఇచ్చాము అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షోలో చెప్పారు కాబట్టి అది ఏమైంది ఇంతవరకు నదుల అనుసంధానం జరగలేదు

    • @krishnamohanrao642
      @krishnamohanrao642 3 дня назад +1

      it is not linking rivers. It is saving rivers. It is done by encouraging farmers having lands along the rivers to plant fruit and other trees in their lands and other lands along the river. It has to be done by the government as a policy. If state or central governments bring in such policies, then there will be some momentum.

  • @bhavyalakshmi7508
    @bhavyalakshmi7508 3 дня назад +1

    Nijame adi eematamina vallu transloki vedutunnaru,maa tammdu tanu 8th chaduvutunnappudu ilage vipareetamina bhakti lo vunte janam tana daggariki prair kosam vachevallu,adi chusi nanu tanaki devuditho aatalaadatam manchidi kaadani cheppatamtho appatlo AA bhakthino vadilesadu,kaani tanaki mareje aeina tarvata maa maradali tammudu dwara maalli ninda bhakthilo munigipoei maa maradali parents ki ninda serious antunna pattinchukokunda prair meetings iddru vellipoyaaru,aa tarvaatatha malli emido teledu 5 yers family members ki andariki dooramga vundi eppudu asalu devudune talachu kovadam ledu

  • @dr.sspriyankarao7245
    @dr.sspriyankarao7245 3 дня назад +1

    Dare to do videos on prohets and church pops if u can.....

    • @CATALYSTSP
      @CATALYSTSP  3 дня назад +1

      Don't worry... Boledu unnayi Naa channel lo meeru adigina daring videos.

  • @RamaKrishna-wf9sy
    @RamaKrishna-wf9sy 3 дня назад +1

    ఈయన వ్రాసిన books చూడండి. పుస్తకాల్లో రాముడిని కృష్ణుడిని దేవుళ్లే కాదు అని వ్రాశాడు

    • @CATALYSTSP
      @CATALYSTSP  3 дня назад +4

      అది కూడా చేశాడా🙄😀🙏 indepth velthunte manodi bagotham chala Telisindi, videos isthanu

    • @RamaKrishna-wf9sy
      @RamaKrishna-wf9sy 3 дня назад

      ​@@CATALYSTSPఈయన అంటే రమణ మహర్షి గురించి చెప్పాను.

    • @sivaram2971
      @sivaram2971 3 дня назад

      ​@@CATALYSTSPప్రెసెంట్ శివాలయాలలో జరుగుతున్న తంతు పాత కాలంలో జరుగుతున్న తంతు😂😂 పురాతన కాలంలో మెర్క్యూరీ తో శివలింగాన్ని తయారుచేసే దాని మెడిసినల్ వాల్యూస్ గుడికి వచ్చిన ప్రతి భక్తుడికి అందేలా చేసేవారు😂 మరి ఎప్పుడు ఆ జ్ఞానం ఉందా😂 మెర్క్యురీ కాస్ట్ ఎంత😂 డైరెక్ట్ గా సిద్ధ వైద్యం ఆయుర్వేదంలో పాషాణాలు పూర్వం ఉపయోగించబడేవి😂 వాటి వల్ల మహా అపరాధం జరిగిపోతుంది అవి వాడకూడదు అని వాటిని బ్యాన్ చేసే స్థితికి తెచ్చిపెట్టి😂 డైరెక్ట్ గా ప్రజలకు అందజేసే స్థితి లేకుండా చేశారు😂 సిద్ధ వైద్యము ఆయుర్వేద కళాశాలలో😂 ఆ వైద్యం కన్నా ఇంగ్లీష్ వైద్యాన్ని బాగా నేర్పి పంపుతున్నారు😂 ఈ రిజర్వేషన్లు పుణ్యమా అని😂 వాటి మీద నమ్మకం లేని వారు అందులో చేరి😂 ఆ వైద్య సూత్రాల్ని మార్చివేసే ప్రయత్నంలో ఉన్నారు ప్రొఫెసర్ల రూపంలో😂 ఈ విధానాల అన్నింటికీ ఆయన స్వస్తి చెప్పదలుచుకున్న అని నా భావన

  • @Deviwithdivine
    @Deviwithdivine 2 дня назад

    Meeru energy and spiritual point lo chudatam ledu. Materialistic point of view lo chustunnaru. Sadguru, eppudu question chetandi, seek answers antaru. Sadhakulu, food chala different ga teesukuntaru. Meditation and yoga lo progress kosam.
    Materialistic needs nunchi concentration kosam specific lifestyle and food changes chesukovali. Spirutual journey lo mundu ki vellalani anukune varu teesukune choices avi, himalayas ki kuda vellipotaru. Valla choice ki respect ivali. Nenu suicidal and depression thoughts tho badhalo vundi, family kosam bayatapadali chustoo isha join ayanu. Nenu transform ayanu. Kani sanyasam teesukoledu, family kosam naa korikani sacrifice chesanu. But eppudu sanyasulani chuste kochem envious ga anipistundi.
    Kani naku tappadu. Na meeda depend ayi 6 vunnaru. Andariki nenu bread and butter and piga bedridden patients vannaru, so na choice idi.
    Intlone time vunnappudu sadhana chesukuntanu. Paada pooja guruvuki cheste vache benifits, spiritual journey lo vunna variki telustundi.
    Meditation lo vache progress, sadhana lo vache experiences cheyani variki teliyadu. Astral travel chese varini adagandi, ee materialized society souls ni enta trap chesindi cheptaru. Ledu konni months practice cheste meeke telustundi, sanyasulu enta telivina varo, trap nunchi bayataki vastunnaru. Migilina varu cycle lo padi kotukuni chastunnaru ikkade, malli malli ikkade putti, next soul level ki vellatam ledu.

  • @72ramana
    @72ramana 3 дня назад +1

    ilantivi nammevaru vonnatha kalam nijamaina god kanapadadu vallegod aithe inni avasaram ledhu sihvagaru

  • @nagajyothivittaldevuni422
    @nagajyothivittaldevuni422 3 дня назад

    Sir కల్కి భగవాన్ ఆశ్రమం లో పనిచేసే ఆవిడ నన్ను ఆశ్రమానికి వెళ్లొద్దన్నారండి.తీర్థం కాదు ఆయన ఇచ్చేది అని చెప్పింది.వరదయ్య పాలెం తిరుపతిలో ఆయన ఆశ్రమం ఉంది.

  • @komeraramesakumar3846
    @komeraramesakumar3846 3 дня назад +1

    Sir ,read my previous comments

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 2 дня назад

    Costly courses ashrams in india???

  • @veekshiworld
    @veekshiworld 3 дня назад

    Madhi varadaiahpalem andi.ma oori lo kalaki bagavan chanipoyadu ani chepukuntunarau.ma village lo chala mandhi forest lo campus untayi adaga work chestaru.ipudu kuda foreign people vastaru

  • @srividhya7765
    @srividhya7765 2 дня назад

    Keeping aside whatever u are discussing,first yi channel meeku business kaadha
    When people are interested or trust Sadhguru whats your problem.
    First when doubt arises regarding anyone u are open to go with with your cameras on to isha.
    If u find something doubtful u project it to the outside world.
    Whats bothering u all!
    People going to isha are not minors.
    Thousands of people have free meals there everyday.
    As far as seen isha is the best place in india for discipline cleanliness and programs.
    Can u people gurantee lifes outside isha irrespective of gender are they safe!.
    Why these unnessasary discussions for your views.
    Sometimes what we see also fools us.
    And commenting on such sacred places is wrong.
    U have beautiful nature adiyogi Bhairavi devi .
    Why do people try to break trusts.
    In some situations people dont find peace in own families,so who is responsible for such acts.
    Move on andi.
    Why unnessasary deviations!!

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 2 дня назад

    Ashram culture in india????

  • @vijayak5944
    @vijayak5944 3 дня назад

    పాండిచేరి అమ్మ పాదాలు, amrithanandamayi పాదాలు ఇలా పెడతారు కదా.

  • @lingaswamyswamy6681
    @lingaswamyswamy6681 3 дня назад +2

    సర్ మిమ్మల్ని ఇంత వరకు చాలా గౌరవంగా చూసాం. సద్గురు గారి గురించి తప్పుగా కొంచెన్ మార్క్ వేసి మాట్లాడిన మేము ఒప్పకోము

    • @CATALYSTSP
      @CATALYSTSP  3 дня назад +1

      I am also his follower but as a journalist I am doing my duty.

    • @Hanu-yc4ig
      @Hanu-yc4ig 3 дня назад

      ​@@CATALYSTSPthen do videos on mullas first as a journalist kk why building darghas at railway station question them it's ur responsibility to question kk

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 2 дня назад

    Guru means????

  • @charshith
    @charshith 3 дня назад +1

    Sir nizamabad santoshi roopa same talent free education in us .state ranker .do video sor

  • @charshith
    @charshith 3 дня назад

    Santoshi roopa valla parents delhi highcourt lo fight chesthunaru sir tru to help for them