Nice and excellent song chala adbhutanga padenaaru Devunike Mahima and meku vandanalu glory to almighty God 🙏🙏🙏🙏🙏 Pl can you upload song track with lyrics
మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా....ఆ నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇదియేనని యెరిగి మారు మనసును పొందవా.... మారు మనసును పొందవా ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ ఏమున్నది ఈ లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పున్నది పై(పర)లోకంలో తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా } 2|| మార్పుచెందవా || దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నైపోతావు } 2 ఏదో ఒక దినమందున నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు నీ వెంట రావెన్నడు } 2|| మార్పుచెందవా || ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా } 2 దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు నీకంటూ ఏముందిలే } 2 నీకంటూ ఏముందిలే|| మార్పుచెందవా
జుత్తుక ఆశీర్వాదం గారు ఆగస్టు 20,2024 న ప్రభువునందు పచ్చకామెర్లు వల్ల 54వ ఏట మరణించారు.
Yes ayya health issue but god man of god ni kolpoyam
😭😭😭😭😭
R I P 🙏 ప్రైస్ ది లార్డ్ 🙏🙏
Nice and excellent song chala adbhutanga padenaaru Devunike Mahima and meku vandanalu glory to almighty God 🙏🙏🙏🙏🙏
Pl can you upload song track with lyrics
వాయిదాలు వేస్తూ ఉంటారు మార్పు చెందడానికి.....
మనం ఎప్పటివరకూ ఉంటామో తెలియదు కదా సర్/ మేడమ్.....
Praise the Lord🙏
Nice song brother
Glory to God Jesus🎉🎉❤❤❤
So beautiful song 🎉😢
Praise the lord
Super Anna,we see you there at our father
మార్పు చెందవా నీవు మార్పు చెందవా
నీ బ్రతుకు మార్చుకోవా....ఆ
నీ బ్రతుకు మార్చుకోవా
అనుకూల సమయం ఇదియేనని యెరిగి
మారు మనసును పొందవా....
మారు మనసును పొందవా
ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ
ఏమున్నది ఈ లోకంలో
ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి
తీర్పున్నది పై(పర)లోకంలో
తీర్పు దినమునందున
ఆయన ముందర నీవు
నిలిచే ధైర్యం నీకుందా } 2|| మార్పుచెందవా ||
దిగంబరిగానే వచ్చావు నీవు
దిగంబరిగా పోతావు
మన్నైన నీవు మన్నైపోతావు } 2
ఏదో ఒక దినమందున
నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు
నీ వెంట రావెన్నడు } 2|| మార్పుచెందవా ||
ఆత్మని కాక దేహాన్ని చంపే
మనుషులకే భయపడకయ్యా
ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే
దేవునికే భయపడవయ్యా } 2
దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు
నీకంటూ ఏముందిలే } 2
నీకంటూ ఏముందిలే|| మార్పుచెందవా
ruclips.net/video/-RuHzdyXOaE/видео.html
Thank t for sharing brother. 🎉❤❤❤
Super song
Anna
Mee songs lo depth untundi..
Nice song
🙏🏽
Excellent singing
Gud singing
We miss you Anna 😂
బ్లాక్ డ్రెస్ బాగున్ది
అన్న.miss you
😭😭😭😭😭
We miss you anna 😢😢
Wemissyouanna
We Miss you brother
Miss u అండి sorry ❤
Mararincharu అనకండి పాటల్లో బ్రతికి ఉన్నారు ga
Correct..
@@Deyvuni-vakyamuనిజమే బ్రదర్. క్రైస్తవ క్రైస్తవుని విశ్వాస మరణము నిద్ర లాంటిది
title maarachandi sir
Ok bro