Sthuthi keerthanalaku Paathrudaina || Youth Camp 2024 ESHCOL Ongole ||

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии •

  • @yadlapalliMercy
    @yadlapalliMercy 21 день назад

    Praise the Lord super singing

  • @babu_bitchala
    @babu_bitchala 2 месяца назад +11

    Lyrics 👇
    1. స్తుతి కీర్తనలకు పాత్రుడైన నిత్యుడైన యేసు దివ్యనామము (2)
    స్తుతుల మధ్యన వాసము చేయు -పావను డేసుని స్తుతించెదము
    పల్లవి : ఆహా అద్భుతమే ప్రభు నడుపుదల ఆనందమే పరమానందమే కృతజ్ఞతతో హృదయము ఉప్పొంగుచుండే స్తుతి చెల్లించి పాడెదం హల్లెలూయా
    2. గతమందు కనుపాపవలె కాచెను మనలను కరుణతోడ
    ప్రభుని నమ్మి జీవించుటకు కృపనొసంగిన ప్రభున్ స్తుతించెదము |॥ఆహా॥
    3. అగ్ని మధ్యను నడచినను అగాధ జలములు దాటినను
    అగ్ని వంటి శోదనలదికమైన జయమొసగిన ప్రభున్ స్తుతించెదము ॥ఆహా॥
    4. వాంచెలు తీర్చుటకరుదెంచు యేసుని రమ్మని పిలిచెదము
    ఆకాశమున మన ప్రభునిచేరు కాలమాసన్నమాయే స్తుతించెదము ॥ఆహా॥

    • @DharamsothRamu-lw1si
      @DharamsothRamu-lw1si 2 месяца назад

      సరే కోటపాటలుకూడా పంపాలి అనా

  • @RajaShalemUj
    @RajaShalemUj 2 месяца назад +1

    Bujji Anna ❤️❤️❤️

  • @jesusjesus2839
    @jesusjesus2839 2 месяца назад +5

    Chala rojula nundi ipata Kosam wait chestunna iroju dorikindi thank u god

  • @RAJKUMARROYAL9
    @RAJKUMARROYAL9 2 месяца назад +2

    Bujji Anna good singer...from papermill Rajkumar

  • @Physics_pilla_
    @Physics_pilla_ 2 месяца назад +1

    Praise the lord ...
    Thanks alot for your song..
    My Grand ma use to sing this song always in Tamil....This is the first time I'm listening this song in Telugu ...

  • @RajaShalemUj
    @RajaShalemUj 2 месяца назад

    ❤😍🙌🏻

  • @Ujashuva-v2u
    @Ujashuva-v2u 2 месяца назад

    Very nice singing and music, glory to GOD.

  • @dandaboinajyothi
    @dandaboinajyothi 2 месяца назад

    Praise The Lord 🙏 Nice singing ❤

  • @kurakulanissi3065
    @kurakulanissi3065 2 месяца назад

    Praise The LORD 🙏 wonderful song Nice singing 🙏😍

  • @Abhilash_Benny_Bethel_HJ
    @Abhilash_Benny_Bethel_HJ 2 месяца назад

  • @heramraju6509
    @heramraju6509 2 месяца назад

    Lyrics please

  • @jesusjesus2839
    @jesusjesus2839 2 месяца назад +1

    Lyrics please

  • @PraveenPraveen-lf8wt
    @PraveenPraveen-lf8wt 2 месяца назад

    Lyrics please